😱How to control lust?l🤔కామాన్ని జయించే 10 ఆధ్యాత్మిక రహస్యాలు. @viswam-vishnuhu
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nk5k0o-Rexk
Transcript:
(00:01) మనిషికి ఉన్న శత్రువుల్లో అత్యంత బలమైనది కామం అవునా కామం అనేది శారీరక కోరిక మాత్రమే కాదు అది మన ఆలోచనల్ని మన నిర్ణయాలని మన లక్ష్యాలని కూడా ప్రభావితం చేసే శక్తి ఒక కామానికి మాత్రమే ఉంది. అంటే కామం అనేది తప్పు కాదు మితిమీరణ కామం అనేదే తప్పు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్తాడు కామ యేష క్రోధ ఏష రజోగుణ సముద్భవః అంటే మనిషి పతనానికి ప్రధాన కారణం కామం మితిమీరిన కామం మనల్ని నాశనం చేస్తుంది.
(00:41) ఈరోజు నేను చెప్పబోయేది ఇదే కామాన్ని ఎలా జయించాలి? 10 స్పిరిచువల్ పద్ధతుల ద్వారా కామాన్ని శక్తిగా ఎలా [సంగీతం] కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. కామాన్ని జయించే 10 ఆధ్యాత్మిక పద్ధతులు ఫస్ట్ ప్రాణాయామం మరియు శ్వాస నియంత్రణ.
(01:05) శ్వాసకి మనసుకి లంకే ఉంటుంది. ప్రాణాయామం లైంగిక శక్తిని ఊర్త్వముఖం చేస్తుంది. సెకండ్ ధ్యానం మెడిటేషన్ ఆలోచనలో కేవలం గమనించడం అలవాటు చేస్తుంది. కోరికల వేగాన్ని తీవ్రతని తగ్గిస్తుంది. థర్డ్ సాత్వికమైన ఆహారం ఉల్లి, వెల్లుల్లి, అతికారం ఉండే ఆహారాలు కామాన్ని రేకెత్తిస్తాయి. పండ్లు ఆకుకూరలు వంటి సాత్విక ఆహారం మనసుని ప్రశాంతపరుస్తుతుంది.
(01:36) ఫోర్త్ వన్ మంత్ర జపం పవిత్ర నామ స్మరణ మనసు చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది వ్యర్థమైన ఆలోచనలు మన బుద్ధిలోకి రాకుండా నిరోధిస్తుంది. ఫిఫ్త్ వన్ సత్సంగం ఆధ్యాత్మిక గురువులు సాధకుల సాన్నిహిత్యం ఎంతో ముఖ్యం. చెడు ఆలోచనలు కలిగించే స్నేహాలకి దృశ్యాలకి చాలా దూరంగా ఉంచాలి. సిక్స్త్ వన్ ఆత్మ విచారణ ఈ కోరిక ఎవరికి కలుగుతుంది శరీరానికా ఆత్మకా అని ప్రశ్నించుకోవడం శరీరం నశించేదని ఆత్మ శాశ్వతమైనది గ్రహించాలి.
(02:17) సెవెంత్ వన్ సేవ సమాజ సేవలో లేకపోతే ఇతరులకి సహాయం చేయడంలో నిమ్మగ్నం కావడం ఖాళీగా ఉండే మనసులోనే కామ ఆలోచనలు ఎక్కువగా పుడతాయని తెలుసుకోవాలి. ఎయిత్ వన్ భక్తి మార్గం మనసుని ఎప్పుడు దైవ ప్రేమలో ముందు చెత్తడం భగవంతునిపై ఉన్నతమైన ప్రేమ కలిగితే శారీరక ఆకర్షణలో చిన్నవిగా కనిపిస్తాయి. నైన్త్ వన్ మానసిక ప్రత్యాహారం జ్ఞానేంద్రియాలను అంటే కళ్ళు చెవులు బాహ్య ప్రపంచం నుండి లోపలికి మల్లించడం కామవికారాలు కలిగించే దృశ్యాలకి పుస్తకాలకి పూర్తిగా దూరంగా ఉండటంత్ వన్ ఈశ్వరార్పణ బుద్ధి స్వయం కృషితో కామాన్ని గెలవడం కష్టమని గుర్తించడం అహంకారాన్ని
(03:02) వదిలి భగవంతుని శరణు వేడి సహాయాన్ని అర్తించడం కామాన్ని ఒక్క రోజులో జయించలేదు అది ఒక సాధన. నేను ఇప్పటివరకు చెప్పిన 10 స్పిరిచువల్ పద్ధతులు వినడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. కాలం అనేది తప్పుడు కోరిక ఏం కాదు అది మనిషి శరీరంలో మనసులో పుట్టే ఒక నార్మల్ ఎనర్జీ దాన్ని కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి.
(03:32) ధ్యానం ప్రాణాయామం మెడిటేషన్ ద్వారా దాన్ని కన్వర్ట్ చేయాలి. ఒకసారి ఫెయిల్యూర్ అవుతాం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. మహర్షులు ఒక మాట చెప్తారు ఎవరైతే ఈ సెక్షువల్ ఎనర్జీని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు లైఫ్ లో సాధించలేనిది ఏది ఉండదు అని సో ఈ పద్ధతుల్లో మీకు ఏది ఇష్టమో అది ట్రై చేయండి జయించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు బాయ బాయ్ టేక్ కేర్.
No comments:
Post a Comment