Monday, July 27, 2026

The Happy Life Podcast: How To FINALLY Beat Stress, Worry & Uncertainty! | Dr. Harish Tenneti

The Happy Life Podcast: How To FINALLY Beat Stress, Worry & Uncertainty! | Dr. Harish Tenneti

Author Name:Pallavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@pallavitvpodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7a8mt2ABLkM



Transcript:
(00:00) గారితో నేను ఇంటర్వ్యూ చేయాలి. అంటే లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుందా ఒక మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. ప్రతి సిచువేషన్ నీకు ఒక ఎగ్జామ్ ఓకే ప్రతి నిన్ను ఇరిటేట్ చేసేవాడు నీ టాస్క్ నీ స్ట్రెస్ దట్ ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ సంథింగ్ హ్యాపీనెస్ ని పక్కకు చేరుతా ఉంటాం ఆఫీస్ లో మనం బాగా కష్టపడి చింపుల్ చిన్న పాయింట్ ఆ జన్ జనరేషన్ లో మీరు అన్నట్టు మనం చెప్తే వినేలాగే అన్నీ పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఉందనగా ఆ రోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని వన్ ఇయర్ కూడా
(00:36) కాలేదు. ఓకే చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ కోచ్ హరీష్ సెనేటి గారికి యంజైటీ యంగ్రీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ చేశారు యా హైదరాబాద్లో ముఖ్యంగా ఆఫ్రికల్ లో ఉన్నప్పుడయితే వాడు చదువుతున్నాడా వాడు బుర్రక ఎక్కుతుందా లేదా అన్నది మన చేతుల్లో లేనిది మన పేరెంట్స్ కూడా అట్లాగే ఆలోచించారు అదొకటి నాకు పర్సనల్ గా చాలా సార్లు అయింది నీ మైండ్ ని హైజాక్ చేయడానికి వాళ్ళు ఎందుకు అట్లా చేశారు వాళ్ళు ఎందుకు అట్లా చేశారు నేను ఇంత మంచిగా ఉన్నానే అందుకే లైఫ్ ని మేక్ ఇట్ ఈజీయర్ దాని వల్లే వాడు ఎవడో ఏదో స్టోరీ చెప్తాడు తానికి పెడతారు ఓకే
(01:07) అంత ఎమోషనల్ వీక్ ఉండకూడదు నేను ఇప్పుడు జన్జీ మైండే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనీ వినడానికి ఒకసారి రెండు సార్లు కాదు నేను చెప్పే మాట 10,000 టైమ్స్ వినయన ఎక్కించుకోవాలి ఫాలో అవ్వడం ఫాలో అవ్వడం రావాలి అంటే రియల్ లైఫ్ లో సాధ్యమా సార్ ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి అంటాడు ఎందుకు చేసుకోవాలి అంటే ఇంకేమ ఆన్సర్ ఉంటది నా లైఫ్ నా ఇష్టం నీ లైఫ్ ఇట్లా తిరుగుతది ఎర్త్ కి ఏమవుతుంది భూమికి ఏమవుతుంది ప్లాస్టిక్ ఏం చేస్తుంది మన డీఫారెస్ట్రేషన్ అంత ఇవేమ ఆలోచించ వీళ్ళు చేయలేరు చెప్పలేరు లోపల లోపల బాధపడతారు పేరెంటింగ్ లో ఒక త్రీ టెక్నిక్ టైప్స్
(01:42) ఉంటాయి. గెలుస్తావా ఓడతావా ఆయనదే ఎఫర్ట్ ని ఎవరైతే స్ట్రెస్ డర్టీ ఇంత కష్టమా ఇదా అని అనుకుంటారో వాడికి రాదు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేస్తున్నావ్ అనేది క్లారిటీ ఉండాలి. నీ లైఫ్ లో మంచిగా ఉండాలిరా అన్నాడనుకో నువ్వు మంచిగా ఉంటే నువ్వు ఏం పీకినవ్వ అంటారు. [నవ్వు] విల్ సీ 41 డే నుంచి కొత్త న్యూ సైకిల్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది.
(02:04) దేవుడి మీద నమ్మకం కాదు దేవుడికి నీ మీద నమ్మకం వచ్చేలా బిహేవ్ చేయాలి. అండ్ కర్మ ఎట్లా పని చేస్దో తెలుసా నీకు బాగా దగ్గరగా తీసుకెళ్లి అక్కడ పిండుతుంది. సరే ఇంకోటి ఫైనల్ గా అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ [సంగీతం] సిచువేషన్స్ భార్యను భర్త అనడం భర్తను భార్య అనపడం నేను ట్రైన్లో మెట్రో ట్రైన్ లో చంపేసి వి ఆర్ క్రియేటింగ్ కొత్త కొత్త డిసీసెస్ రియల్ గా కూడా కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందా వర్కవుట్ అవుతుందా ఎక్తలేదు మామా ఎక్తలేదు మామ [నవ్వు] తెలుసుకున్న రోజున కర్మ సిద్ధాంతం అనేది పాయింట్ అర్థమవుతది గుడ్ లర్నింగ్ పాడ్కాస్ట్ అందరూ లైఫ్ [సంగీతం] కి వచ్చే
(02:42) అందరికీ తెలిసినదే లైఫ్ లోకి ఇట్లా డికా అవకాశం దిగినట్టు దిగుతాది. ఓకే సో ఈరోజు మన టాపిక్ లో ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరూ మాట్లాడుతారు మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి అంటే లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే మైండ్సెట్ ఏ విధంగా ఉండాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలంటే మనం స్ట్రెస్ ని ఓవర్కమ్ చేసి మైండ్సెట్ మనం ఎలా ఏర్పరచుకోవాలి మాట్లాడదాం మనతో పాటు లైఫ్ కోచ్ హరీష్ తెనేటి గారు ఉన్నారు హాయ్ సార్ హలో సర్ హరీష్ తెనేటిడి హరీష్ రావు తెనేటి రిలేటివ్ సార్ అసలు సో సర్ లైఫ్ టూ షార్ట్ బి హ్యాపీ యా డోంట్ వరీ బి హ్యాపీ యా యా మార్నింగ్ లేస్తే మనకువాట్ లో వచ్చే
(03:23) కోడ్స్ ఇవి అవును రియల్ గా కూడా ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో అంటే నేను మార్నింగ్ లేస్తాను నాకు ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది ఆఫీస్ లో టార్గెట్స్ ఉంటాయి ఈఎంఐస్ ఉంటాయి మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఒక మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. ఓయా ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయండి మనం ఆలోచించే విధానం చెప్పారు మీరు దీనిలో చాలా పాయింట్స్ ఉన్నాయి బీ హ్యాపీ అంటే అదేదో ఎక్కడో ఉండిపోయావు అందులోనుంచి బయటకవచ్చి హ్యాపీనెస్ కోసం వెతుకు ఇస్ ద ఫస్ట్ దెబ్బ ఓకే మనం హ్యాపీగానే ఉంటాం.
(03:58) ఆహా ఓకే మనం మిగతా విషయాలు యాడ్ చేసి హ్యాపీనెస్ ని పక్కకు చేరుతా ఉంటాం. ఓకే ఇట్ ఇస్ జస్ట్ లైక్ మనక అన్నీ బాగున్నాయి. ఉమ్ మనము బాలేదేమో అని ఫీల్ అయ్యి మ్ అదేదో జరిగితే నేను హ్యాపీగా ఉంటాను. ఓకే సో ఐ విల్ బీ హ్యాపీ ఆఫ్టర్ సంథింగ్ అది హ్యూమన్ లైఫ్ ని నాశనము చేసే ఏకైక మెకానిజం అది. దట్ ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ సంథింగ్ నేను హ్యాపీగా ఉండాలంటే దానికి దానికి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదు హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు అవి జరగకూడదు అవి జరగకూడదు మా అక్క నాతో మంచిగా ఉండాలి నా భార్య నా మాట వినాలి నా భర్త నాయన చెప్పినట్టు వినాలి అట్లుంటే నేను
(04:42) హ్యాపీగా ఉంటా ఓకే ఇస్ ద సాలిడ్ డామేజ్ టు యువర్ సెల్ఫ్ మ్ మన జీవితాన్ని మనం డ్ామేజ్ చేసుకోవాలంటే వ బీ హ్యాపీ చాలా ఇంపార్టెంట్ ఓకే యు ఆర్ ఆల్రెడీ హ్యాపీ ఇక్కడి నుంచి ఆపరేట్ చేద్దాం నా లైఫ్ ఇస్ కంప్లీట్ నేను ఇప్పుడు ఏమి ఎక్కడికి పోను ఎవడేమ అనుకుంటాడు ఎవడేం జరుగుతుంది నా హెల్త్ బాగుంటే బాగుంటానా ఇక్కడ ఎవరైనా కూర్చుని నిజంగా చెప్తున్నాను ఇది ఈరోజు ఎవ్రీవన్ షుడ్ ట్రై ఒకవేళ నేను ఆ బీమ పట్టన అన్నిటిని మార్చేసాను అనుకోండి ఓకే అది నిజంగా సాల్వ్ అయినా మనకు వచ్చే ప్రాబ్లం ఏమ ఉండదు ఆనందం ఏమ ఉండదు.
(05:19) చాలామంది సార్ నాకు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిపోతే సార్ హ్యాపీగా ఉంటా అన్నాడు. ఓకే సరే నేను మ్యాజిక్ చేసి చేశను అనుకో డబ్బు ఉన్నవాళ్ళని చూడండి అమెరికాకి వెళ్ళాలి అమెరికాకి వెళ్ళాలి అని ఎగరబడిన వాళ్ళు అమెరికాకి వెళ్లి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏ గిన్నెలు కడుక్కోవాల్సి వస్తుంది డిష్ వాషింగ్ చెత్త తీయాలి వాళ్ళకి వీకెండ్ే హ్యాపీ సో మన ఎంటైర్ వ్యూ ఎలా మారాలి అంటే మ్ నేను ఏది ఉన్నా హ్యాపీగా ఉంటా బాస్ అది జరిగితే హ్యాపీ అని నేను ఎప్పుడైతే యూనివర్స్ ని రెస్ట్రిక్ట్ చేశానో అప్పుడు నా నుంచి ఆనందం అనేది పట్టి చింపి బయట
(05:57) పడేస్తుంది. అంటే మీ అంటే మీ లైఫ్ కోచ్ కదా మీ ఉద్దేశంలో హ్యాపీ అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు హ్యాపీ అంటే ఏది మన ముందున్న [గొంతు సవరించుకోవడం] ఎనీథింగ్ అది ప్రాబ్లం కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు ఎనీథింగ్ ఇది వెళ్ళిపోతది ఓకే ఇంకా ఏది వచ్చినా సరే లైఫ్ లో అది కూడా వెళ్ళిపోతది దేనికి ఇలా అంటుకుని ఉండకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిజముగా చూడగలిగితే సంతోషంగా ఉంటాం.
(06:27) ఓకే ఈ పాయింట్ ఎక్కదు మళ్ళీ ఒక్కసారి చెప్తా దేనికో ఒక దానికి మనం అటాచ్ అయిపోతాం. ఓకే ఆ అటాచ్మెంట్ పోతుందనే భయంలో పరుగులు తీస్తాం ఆర్ అటాచ్మెంట్ పోయిన దాన్ని తెచ్చుకోవాలి అనే దాంట్లో పరుగులు తీస్తాం అంటే ఇప్పుడు అకాట్రేటివ్ వాళ్ళలో అది కామన్ కాదు సర్ అంటే నేను ఒకటి అచీవ్ చేయాలి ఒకటి నేను పెదలాగైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి లేకపోతే నేను ఆఫీస్ లో మంచి పేరు తెచ్చుకోవాలి ఇవన్నీ ఉండాలి కదా సార్ మంచి ఉండాలి పోనీ బాధపడితే చేంజ్ అయిపోతాయా స్ట్రెస్ పడితే చేంజ్ అయిపోతాయా ఓకే వరీ అవితే చేంజ్ అయిపోతాయా అక్కడ మొదలు
(07:02) పెట్టా అంటున్నా ద ఎంటైర్ జస్ట్ విజన్ చేంజ్ దట్ ఇవన్నీ నాకు ఆనందం ఇస్తదేమో అని ట్రై చేస్తున్నా అంతే ఓకే ఆనందం పోగొట్టుకొని ట్రై చేయడం కోసం కాదు. నువ్వు లైఫ్ లో ఏది ఆనందం పొందాలన్నా నీ ఆనందం అనే కరెన్సీ ఇచ్చే పాయింట్ తెలియాలి మనకి దట్ నేను ఒక డాక్టర్ అయితే మంచి లైఫ్ లీడ్ చేస్తా అని ఇప్పుడు ఆనందాన్ని సాక్రిఫైస్ చేసి ఇంకొక ఆనందాన్ని పొందాలని చూస్తాం.
(07:32) ఓకే ఆఫీస్ లో మనం బాగా కష్టపడి బాగా ఎక్కువ పొజిషన్ లోకి వెళ్తే డబ్బులు వస్తే దాంతో ఆనందాన్ని కొంటానేమో అని ఇప్పుడున్న ఆనందాన్ని మనం కరెన్సీగా వాడుతున్నాం. ఓకే చిం సింపుల్ చిన్న పాయింట్ అంటే నాకు కూడా రియల్ గా అర్థం కాలేదు ఇప్పుడు ఆఫీస్ లో ఒక టార్గెట్ ఉంటుంది సార్ అది రీచ్ అయితే నేను నాకు మీరు అన్నట్టు మనీ వస్తాయి ప్రమోషన్ వస్తది హ్యాపీగా ఉంటాం ఓకే అందులో తప్పేంటి ఇప్పుడు ఎందుకు సఫర్ అవ్వడం అంటున్నా ఇప్పుడు నీ ఆనందాన్ని ఇప్పుడు టార్గెట్ ఉంది టార్గెట్ రీచ్ అవుతాం ట్రై చేస్తాం మనం మనుషులుగా ఏం చేయగలుగుతాం ట్రై మాత్రమే చేయగలుగుతాం. ఆ
(08:06) అదే ఇప్పుడు స్ట్రెస్ పడ్డామ అనుకో ఇప్పుడున్న ఆనందాన్ని బాగా వాడి వాడి నలిగి నలిగి నలిగి అప్పుడెప్పుడు ఆనందం కోసం ట్రై చేస్తున్నాం. ఓకే సో వి ఆర్ ఆల్వేస్ హ్యాపీ ఈ హ్యాపీనెస్ ని తీసుకెళ్లి ఇంకొక హ్యాపీనెస్ కొనడానికి రన్ చేసి రన్ చేసి రన్ చేసి రన్ చేసి టైర్డ్ అయిపోయి లైఫ్ ని అప్పుడెప్పుడో ఐదేళ్ల తర్వాత నేను బ్రతకాలి కాబట్టి మ్ ఇప్పుడుఉన్న లైఫ్ ని స్ట్రగుల్ చేసుకుంటూ ఈ లైఫ్ ని బ్రతకడం లేదు.
(08:36) ఓకే అందుకని హ్యాపీనెస్ ఇస్ ఆల్వేస్ దేర్ నువ్వు అక్కడఎక్కడో ఉంది అనుకున్న రోజులు వెళ్ళిపోతుంది. అంటే మీ టార్గెట్ ఉండాలి కానీ దాన్ని దీన్ని ప్రెజర్ పెట్టొద్దు ఓకే లైఫ్ లో అన్ని టార్గెట్స్ ఉంటాయి అన్ని సిచువేషన్స్ వస్తాయి చాలా థింగ్స్ మన కంట్రోల్ లో లేనివి వస్తాయి మా దగ్గరికి ఎంతమంది వస్తారండి పిల్లలు ఎగ్జామ్ కి ముందు రోజు యాక్సిడెంట్ అయిందని ఓకే అన్ని పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఉందనగా ఆ రోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని లైఫ్ లో చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి ఆ ఇప్పుడే వస్తానని వెళ్లి యాక్సిడెంట్ అయి చనిపోయారండి. ఓకే
(09:10) హస్బెండ్ అప్పుడు మ్యారేజ్ చేసుకుని వన్ ఇయర్ కూడా రాలేదు అట్లాంటివా అలా లైఫ్ చాలా ఛాలెంజెస్ వేస్తుంది మన మీదకి ఓకే ఎన్నో రకాలు వస్తాయి. వీటన్నిటికీ నేను ఆనందంతోనే కొడుతున్నాను. దట్ అది గనుక ఉండుంటే నేను హ్యాపీగా ఉండేవాడిని అలా జరిగిఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని బాధ ఉంటుందేమో ఆ బాధని సఫరింగ్ గా మార్చుకొని జీవితాంతం బాధపడతారు.
(09:35) ఓకే ఇందులోనే మిస్టేక్స్ అవుతాయి ఒకాయనకి మంచి జాబ్ శాలరీ అంతా బాగుండేయి. ఎవడో ఫ్రెండ్ పరిచయమే చెప్పాడు అందులో ఇన్వెస్ట్ చేస్తేరా నీకు మస్త వస్తాయి డబ్బులు అని ఆ మస్త వస్తే డబ్బులు ఏమవుతుంది ఇంకా ఆనందంగా ఉండొచ్చు అని లింక్ పెట్టుకొని ఇప్పుడు ఉన్న దానిలో ఎక్కువ లోన్లు తీసేసుకొని అక్కడెక్కడో ఆనందాన్ని కొనుక్కోవడానికి ఇక్కడి నుంచి వీడి ఆనందాన్ని మొత్తం పెట్టి ఇంకా అది సంపాదించడానికి స్ట్రెస్ పడి ఇంటికి వెళ్లి పిల్లల మీద అరిచి మా వైఫ్ మీద అరిచి నీకు తెలిీదు నాకు ఎంత స్ట్రెస్ ఉందో అని అరిచి ఇక్కడున్న ఆనందాన్ని మొత్తాన్ని పోగొట్టు కొని అక్కడెక్కడో
(10:11) ఆనందం ఉంటది బాస్ దాన్ని కొనుక్కోవాలి అని పరుగులు తీస్తారు. ట్రై చెయ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇంకా పెద్ద పొజిషన్ ట్రై చెయ్ ఇంకా ఇంకా పెద్ద పొజిషన్ ట్రై చెయ్ అట్ ద సేమ్ టైం నీ ఆనందాన్ని అమ్ముకుని ఇంకొక ఆనందాన్ని కొనుక్కో ఓకే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది బేసిక్ పాయింట్ దట్ నువ్వు ఆల్కహాల్ తాగితే మస్త్ మజా వస్తదిరా అని అనుకున్నావ అంటే ఇప్పుడు రైట్ నౌ నువ్వు ఆ తాగుతున్నప్పుడు ఎంత గొంతు మండినట్టు ఉంటది తాగుతుంటేనే ఒకలాగా ఉంటదిఅని ఫీలింగ్ ఉంటది చూసారా అలాగా ఇలా మత్తు పడిపోయి పడిపోయి నువ్వు ఇంకో ఆనందాన్ని ఏదో కొందామని
(10:50) చూస్తున్నావు. అది ఇంపార్టెంట్ ఆ ఎప్పుడైతే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటామో దెన్ పరుగులు తీయడం ఆపేస్తాము. పరుగులు అంటే నేను హరీ భరిీగా ఆఫీస్ కి స్టార్ట్ అయింది మ్ కార్ ఎక్కి కార్లో కూర్చొని లేదా బైక్ మీద వెళ్తున్నాను. ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు మా మా అబ్బాయి స్కూల్ కి వెళ్ళిందో లేదో మా అమ్మాయి స్కూల్ కి వెళ్ళిందో లేదో అక్కడ కరెక్ట్ గా అవుతుందో లేదో వాళ్ళ తర్వాత ఈ ఆలోచనలు ఉంటాయి.
(11:15) లేదు మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది తనే జాబ్ చేస్తుందా వెళ్ళిందా లేకపోతే వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయిందా ఇంట్లో నేను ఫ్యామిలీని కరెక్ట్ లీడ్ చేస్తున్నానా లేదా మనీ ప్రాఫిట్స్ ల్ాండ్ ప్రాబ్ల ఇవన్నీ ఉంటాయి సర్ ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. వన్స్ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మన ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే వైల్ డ్రైవింగ్ అని రైడింగ్ అని యా హైదరాబాద్లో ముఖ్యంగా ఆఫ్రికల్ లో ఉన్నప్పుడయితే చాలా విషయాలు ఆలోచించుకోవాలి.
(11:45) నేనుంటాను ఎండ్లెస్ నాట్ కట్టలేని విషయాలు ఆలోచించదు ఎండ్ చేయలేని విషయాలు ఆలోచించదు సపోజ్ మనకి పిల్లలు చదువుతున్నారా లేదా మ్ మనం ఏం చేయగలుగుతాం దానికోసం స్కూల్లో వేస్తాం ఫీస్ కడతాం వాటి కోసం సంబంధించిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే వాడు చదువుతున్నాడా వాడు బుర్రక ఎక్కుతుందా లేదా అన్నది మన చేతుల్లో లేనిది.
(12:08) ఆ సార్ అంటే ఒక చిన్న విషయం అంటే ఇలాంటి ఆలోచన ఇప్పుడు మనకు స్టార్ట్ అయిందా మన పేరెంట్స్ కూడా అట్లా ఆలోచించారు అదఒకటి ఎప్పటికీ ఉందంటండి ఎప్పటికీ కూడా మన మైండ్ ఏం చేస్తుందంటే అదిగో అదేదో ఫిల్ చేయలేదు నువ్వు ఇంకా అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇదేంటి అని ఆన్సర్ వెతుకుతూ ఉంటుంది. ఓకే నిజంగా ఆన్సర్ చెప్పేస్తే సైలెంట్ అయిపోతుంది ఆన్సర్ చెప్పనివ్వదు చెప్పిన ఆన్సర్ ఒప్పుకోనివ్వదు.
(12:29) ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్ డోర్ వేసానా లేదా అని డౌట్ వచ్చింది సూపర్ డోర్ వేసానా లేదా అని డౌట్ వచ్చినా నీ మైండ్ కూర్చొనివ్వదు. ఒకసారి చెక్ చేస్తే అయిపోలే అని అనుకొని చెక్ చేసి అమ్మయ్యా పర్సనల్ గా చాలా సార్లు అయింది కదా సో పాయింట్ ఈస్ మైండ్ కి ఎప్పుడు ఆన్సర్ సాటిస్ఫాక్టరీ గా ఉంటే ఆగిపోతుంది. ఓకే ఎవరైతే ఆన్సర్ ఇవ్వలేరో దానికి వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేశడు ఇప్పుడు ఏదైనా ఆఫీస్ లో గొడవ అయింది ఇంట్లో ఏదైనా గొడవ అయింది అనుకో వాళ్ళు ఎందుకు అట్లా చేశారు? వాళ్ళు ఎందుకు అట్లా చేశారు నేను ఇంత మంచిగా ఉన్నానే ఆన్సర్ నీకు సాటిస్ఫాక్టరీగా లేదు.
(13:05) వాళ్ళు చెప్పినా కూడా రోజంతా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఏదైతే నీ మైండ్ లో ఆన్సర్ గా ముడి పెట్టి పక్కన పెట్టవో నీకు అది టార్చర్ పెడతది. ఓకే దానికి ఎవరైతే బార్ ఎక్కువ పెట్టేసి వాళ్ళు నా మాట ఒప్పుకునేదాకా నాకు ఆన్సర్ దొరకలే అని ఎప్పుడైతే మైండ్ కి చెప్పావో ఆ థాట్ నిన్ను టార్చర్ పెడతాడు సింపుల్ చేసేసేయాలి అందుకే లైఫ్ ని మేక్ ఇట్ ఈజియర్ దట్ స్కూల్ కి వెళ్తాడు వాడు చదువుకుంటాడు మనకేంటి అనగానే నీ మైండ్ ఒక 10 సార్లు చెప్పగానే ఓకే ఆ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నావ్ అయిపోగానే ఓకే నాకు బ్రేక్ఫాస్ట్ కి మంచి పన్నీర్ దోశనే కావాలి అని పెట్టుకున్నామ అనుకోండి ఆ దోష
(13:46) దొరకని రోజున మైండ్ తిప్పుతది ఇంకా ఓకే ఓకే సో అట్లాగా ఆల్కహాల్ కావాలి అని ఎలా అయితే ఎడిక్షన్ అయిపోతుదో అట్లా మన మైండ్ లో కొన్ని థాట్స్ మనమే ఓపెన్ గా పెట్టుకొని బాధపడతా ఉంటాం అది ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు మైండ్ ఎంటీడ్ ఉన్నప్పుడు వేర్ యువర్ ఆటోనామిక్ సిస్టం యాక్టివేట్ అవుతుంది అంటారు. నేను డ్రైవ్ చేస్తున్నాం కాన్స్టెంట్ గా ఎక్కడ డ్రైవ్ చేయాలి ఏది వత్తాలిఅని మనం మన ఎఫర్ట్ లేదు కాబట్టి మైండ్ స్లోగా డఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని డిఎంఎన్ అనే నెట్వర్క్ లోకి వెళ్ళిపోయి ఇంకా అన్ని ఎంటీడ్ ఉన్న ఆన్సర్లు అన్నీ వెనక్కి లాక్కవస్తుంది. అది చేయలే ఇది
(14:24) చేయలే వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్ని తీయ్ దానికి ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పు అని తీసుకొస్తుంది. ఓకే సో అందుకని ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నేను ఎట్లాంటివి ఆలోచించాలంటే ఈ ఆలోచన వల్ల నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గుడ్ లెర్నింగ్ పాడ్కాస్ట్ నేర్చుకునే విధానం మార్చుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అండ్ ఇది ఇప్పుడు నేను ఏం టాస్క్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అనే వాటి మీదకి మన మైండ్ ఫోకస్ పెడితే మిగతా స్ట్రెస్ అంతా తగ్గుతుంది.
(14:54) కొంతమంది ఏం చేస్తారంటే ఏవి చేయలేమో ఫర్ ఎగ్జాంపుల్ హాన్ కొడతా ఉంటారు. వాడు పోవాలి అనుకున్న వాడితే రోడ్డు మీద కూర్చోడు. ఓకే వాడికి హాన్ పెట్టినంత మాత్రాన వాడేమి అరేరే హాన్ కొట్టి నన్ను జ్ఞానోదయం చేసవే అని అనుకోడు వాడు. వాడు ఇంకో రెండు సార్లు ఆన్ కొడతాడు ఓకే సో ఏవైతే మన కంట్రోల్ లో లేవో వాటి గురించి ఆలోచించడం కంటే వాటికి ఈజీ ఆన్సర్స్ ఏ మనుషులు ఇలా ఇట్లాగే ఉంటారు.
(15:17) అంతే మనకు ప్రశాంతతని వాడికి అప్పు ఇవ్వకూడదు. ఓకే మన ప్రశాంతతని వాడి కోసం ఖర్చు పెట్టొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అయినా సరే గొడవని పెంచుకుంటూ పోతే నా ప్రశాంతతనే నేను పోగొట్టుకుంటున్నా ఓకే ఇది వినడానికి ఒకసారి రెండు సార్లు కాదు నేను చెప్పే మాట 10,000 టైమ్స్ వినయన ఎక్కించుకోవాలి ఇది వర్త్ మిలియన్ ఓకే దట్ నేను నా ప్రశాంతతని ఏ సిల్లీ ఫ్యాక్టర్ కోసం పోగొట్టుకోను అందులోనూ ఇగో కోసం పోయేతే అసలు లే పోగొట్టుకోను అంటే రియల్ లైఫ్ లో సాధ్యమా సార్ అదో ఒక పర్సన్ ఉన్నాడు ఏదో అనిపోయాడు
(15:59) మనం మీరు అన్నట్టు అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటే అంత అప్పుడు ప్రశాంతత లేదంటే వాడు అన్నది కరెక్ట్ [నవ్వు] వాడిది అన్నది వాడికే ఇచ్చేసాం నిజంగా ఓకే ఇప్పుడు రోడ్డు మీద మన కార్లో వెళ్తుంటే ఒక డాగ్ వెంటబడింది. మ్ ఓకే అదే ఆ డాగ్ అట్లా అరుస్తుంటే ఊరుకుంటానా అని చెప్పి కార్ పక్కన ఆపి మనం కూడా డాగ్ లా కూర్చుని బాబు బాబు బౌ అని డాగ్ తారం కదా బికాజ్ వి నో దానికి తెలియదు అరుస్తది సరే వెళ్ళిపోతే వెళ్ళిపోతది అనేది ఎంత క్లియరో మనుషులతో మాత్రమే మనం ఎప్పుడు కూడా వి ఆల్వేస్ డు దిస్ మనుషులు మనుషులకే శత్రువులు అయతారు.
(16:36) ఓకే ఇంకా ఎవరి మీదైనా మనం జాలి చూపిస్తాం కానీ మనుషుల మీద ఎందుకో పగ పెంచుకొని బతుకుతా ఉంటాం. ఆ ఈగో ఆఫ్ డామినేషన్ ఇస్ డేంజరస్ సాధ్యం కాదు ఇనిషియల్ గా సాధ్యం కాకపోవచ్చు బట్ ఈ ఒక్క ప్రాక్టీస్ ఎక్కడ మ్యాజిక్ [గొంతు సవరించుకోవడం] స్టార్ట్ అవుతుందో తెలుసా ఒక్కసారి ఆ ప్రాక్టీస్ స్టార్ట్ చేయగానే మన లైఫ్ లోకి అలాంటి వాళ్ళు రావడం చాలా తగ్గిపోతుంది.
(16:58) అంటే ప్రాక్టీస్ అంటే మీరు ఏదైనా సిచువేషన్ ఎదురైనప్పుడు మనం కామగా ఉండం ప్రతి సిచువేషన్ నీకు ఒక ఎగ్జామ్ ఓకే ప్రతి నిన్ను ఇరిటేట్ చేసేవాడు నీ టాస్క్ నీ స్ట్రెస్ నిన్ను వర్రీ చేసే ఏ పాయింట్ అనేది నీ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లో పాస్ కావాలి ఈరోజు ఫస్ట్ వచ్చేస్తుంది అన్ని కట్టుకోవాలి టార్గెట్లు రీచ్ అవ్వాలి స్ట్రెస్ ఆ ఎగ్జామ్ పాస్ కావాలి.
(17:23) ఆ మంత్ ఆ టార్గెట్ కి స్ట్రెస్ పడకుండా ట్రై చేస్తారా బయ ఐ విల్ టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లిస్ట్ రాసుకుంటా ఎవరెవరు క్లైంట్స్ కి కాల్ చేయాలో చేస్తా ఎంత ఎఫర్ట్ పెట్టగలనో చేస్తా నా టాలెంట్ ని పెంచుకునేది చేస్తా నేను మాట్లాడితే ఆ సేల్ అయ్యేటట్టు చేస్తా దాని మీదకి నా ఫోకస్ షిఫ్ట్ చేస్తా రాద దాని పక్కనోడి మీద అడిచి అరేయ్ పెనలు ఎక్కడ పెట్టారు అరే ఏం చేస్తున్నావ్ పొద్దున్నే బాక్స్ వీటి మీద కంటే నేను నా టైం ని క్వాలిటీ గా ఎలా మార్చుకోగల ను వన్ మంత్ ఆ ఎగ్జామ్ పాస్ కండి మీ లైఫ్ ఇట్లా తిరుగుతది.
(17:56) అంటే నా పార్ట్ ని నేను కరెక్ట్ చేశను సార్ మ్ వేరే ఒక పార్ట్ ఉంది ఆ పార్ట్ ని వేరే పర్సన్ కరెక్ట్ చేయలేడు. ఓకే అంటే నేను అనుకున్న పని ఆ పర్సన్ వల్ల అవ్వలేదు. అవ్వలేదు యా ఎలా డీల్ చేయాలి అప్పుడు పోనీ అరిస్తే అయిపోతుందా వెంటనే అరవగానే అరెరే అని చెప్పి చెంపలు వేసుకోడు కదా ఎందుకంటే వి ఆర్ టచింగ్ దేర్ ఇగో అవతల వ్యక్తి పార్టిసిపేషన్ ఉండే స్ట్రెస్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ ఇగో అండ్ వాళ్ళ ఇగోని మనం ఇగో తో కొట్టలేము.
(18:24) ఓకే అందుకే మేక్ ఏ సిస్టం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో అలాంటి వాడు ఎవడో చెప్పిన పని చేయట్లేదు వన్ టూ త్రీ తీసేస్తాం. ఓకే దాన్ని స్ట్రెస్ పడే ఫ్యాక్టర్ గా మార్చుకోకూడదు చాలా మంది వీక్ పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని ఉంచుకొని ఆ స్ట్రెస్ ని లైఫ్ లో అలా భరిస్తూ భరిస్తూ వెళ్తారు. ఓకే సో రూల్ పెట్టుకోవాలి సపోజ్ ఎవరైనా ఫాలో అవ్వట్లేదు వన్ టూ త్రీ తర్వాత వాడి మీద కోపం లేదు పగలేదు హి ఇస్ నాట్ కేపబుల్ ఫర్ దట్ ్ సింపుల్ లైఫ్ ని సింపుల్ చేయాలి మా అబ్బాయికి ఆ నీట్ లో ర్యాంక్ రావాలి.
(19:00) ఒక అటెంప్ట్ ఇచ్చాము ఒక లాంగ్ టర్మ్ ఇచ్చాం. రాదు వాడికి పాపం వాడికి హిస్ మైండ్ కెపాసిటీ ఇస్ దట్ మచ్ ఓకే అని పక్కన జరపగలగాలి. ఇవి జరపలేక నీకు ఎందుకు రాదురా చదువురా నీకోసం ఎంత చేస్తున్నారా అని అడుస్తా పేరెంట్స్ ఎలా చెప్తారంటే అసలు నీకోసం ఇంత కష్టపడుతుంటే నీకు బుర్ర లేదా ఇది లేదా వాడినకి లేదు వాడికి ఆ టైం కి రాదు ఓకే మా వాడిలో టాలెంట్ ఉందండి కానీ చదవట్లేదు అంటారు.
(19:25) ఆహా టాలెంట్ ఉండాలి, చదవాలి, పీపుల్ స్కిల్ ఉండాలి, స్ట్రెస్ మేనేజ్ చేయాలి అన్ని ఉంటేనే వాడు ఆ ఫీల్డ్ లోకి వెళ్తాడు. యా మీరు పేరెంటింగ్ గురించి చెప్పారు కాబట్టి అంటే ఈ బిజీ లైఫ్ లో సార్ మనం పిల్లలత అయితే ఎక్కువ స్పెండ్ చేయలేము. మీరు అన్నట్టు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాను. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలతోన అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి సార్ యా ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ కి కొన్ని అథారిటీస్ ఉంటాయి.
(19:48) ఓకే ఆ అథారిటీని నిలబెట్టుకోవాలి యస్ ఏ పేరెంట్ డోంట్ బి నేను ఎప్పుడు చెప్తుంటాను డోంట్ బి ఏ గుడ్ పేరెంట్ బి ఏ కరెక్ట్ పేరెంట్ ఓకే నేను మంచి అనిపించుకోవడానికి నా పిల్లలకి నేను గొప్ప నాన్నని గొప్ప అమ్మని అనిపించుకోవడానికి ఓవర్ ద బోర్డ్ వెళ్లి అన్ని చేయకండి వాళ్ళకి పిల్లలు హాస్ టు సర్వైవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇలాంటి నీ సిచువేషన్స్ లాంటి సిచువేషన్ మళ్ళీ వాళ్ళు కూడా వెళ్తారు.
(20:16) సో నువ్వు ఎంత స్ట్రెస్ అన ఎన్విరన్మెంట్ ఉంటావో నీ పిల్లలు అట్లాగే దిగుతారు. ఓకే దిగుతారు అట్లాగే ఇంకా రిఫైన్డ్ వెర్షన్ లో కాఫీ డికాషన్ దిగినట్టు దిగుతారు. ఓకే సో పాయింట్ ఇస్ ఎంత మనం కూల్ గా ప్రశాంతంగా పేరెంటింగ్ చేయగలుగుతామో ఎంత సింపుల్ లైఫ్ ని చేయగలుగుతామో అంత ఈజీ అయితది. చాలా మందికి తెలియంది ఏంటంటే పేరెంటింగ్ అనగానే నేను ఒక గొప్ప పిల్లల్ని కనేసాను ఇంకా వాళ్ళ జీవితంఅంతా చాలా గొప్పగా ఉండడానికి నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి దానికోసం నేను ఏదైనా చేయాలి అనే తపనలో బ్రతుకుతారు దట్ హరీడ్నెస్ విల్ కాస్ బ్యాడ్ పేరెంటింగ్ సో సింపుల్ చేసేసేయాలి ప్రాసెస్ నీ హౌస్
(20:57) కి కొన్ని రూల్స్ ఉండాలి ఆ రూల్స్ కి మీరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళై ఉండాలి. పేరెంట్ కి అరవడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ వల్ల నిన్ను శత్రువు చేసుకుంటారు పేరెంట్ ని విలన్ చేసుకుంటారు తప్పితే వాళ్ళకి ఏమీ కాదు పేరెంటింగ్ లో ఒక త్రీ టెక్నిక్ టైప్స్ ఉంటాయి ఒకటి వల్ల బాగా వాళ్ళ వీక్ అయిపోయి పిల్లలు ఏది అడిగితే అది పిల్లలు ఏం చెప్తే అది అమ్మో అమ్మో అమ్మో నా పిల్ల అడిగారు అడిగారు అడిగారు అనే దాంట్లో ఉంటారు.
(21:27) జస్ట్ ప్రూవ్ నేను గుడ్ పేరెంట్ ని రా నేను మంచివాడిని నీకోసం ఎంత చేస్తున్నానో చూడు అనే ఒక బ్యాచ్ ఆఫ్ పేరెంట్స్ వేర్ పిల్లలని తల నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు అదే ప్రెజర్ కి కింద వంగిపోతారు. ఓకే ఇదొక బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఉంటారు ఆర్ రూడ్ నార్సిస్టిక్ డర్టీ పేరెంట్స్ కొడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని డౌన్ చేసేటట్టు నీకేమ వస్తది రా వాడిని చూసి నేర్చుకో వాడు ఎట్లున్నాడో చూడు నువ్వు ఎట్లున్నావు ఈ టైప నార్సిస్టిక్ టైప్ విచ్ ఇస్ డర్టీ అది అసలు ఎప్పటికీ ఫాలో అవ్వకూడదు.
(21:56) థర్డ్ పేరెంటింగ్ ఉంది వీళ్ళు చేయలేరు చెప్పలేరు లోపల లోపల బాధపడతారు బాధపడి ఇంకా ఆ సఫరింగ్ లో వీళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు ఆ పిల్లలు అట్లా వీక్ అవ్వడం చూస్తూఉంటారు. ఓకే మనము సజెస్ట్ చేసేది ఫోర్త్ టైప్ వేర్ ఏమేమి చేయగలం వాట్ ఆర్ ఇన్ అవర్ వే అవి నేను ఎంతవరకు చేయగలను ఓకే పేరెంట్ గా వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేయగలను ఓవర్ వెళ్ళిపోయి ఎక్స్ట్రా వెళ్ళిపోయే అవసరం లేదు ప్రొవైడ్ చేయగలను లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నామా లేదా అడవిలో పడేసిన బతకగలుగుతున్నాడా లేదా చదువులో ఎంత బెస్ట్ ఎంత వర్స్ట్ కాదు ఏ సిచువేషన్ వస్తే వాడు ఎమోషనల్ ఎట్లా డీల్ చేస్తున్నాడు
(22:38) అవి నేర్పించ ఎమోషనల్ స్కిల్ నేర్పించాలి పీపుల్ స్కిల్ నేర్పించాలి ఈ రెండు వచ్చినవాడు బతుకుతాడు. ఎమోషనల్ అన్నిటికి ఆఫీస్ లో అన్నారు అని ఏడ్చేసేవాళ్ళు లేకపోతే స్కూల్లో ఆడఎవడో కొట్టిండు తిట్టిండు అని ఏడ్చేసేవాళ్ళు లేకపోతే టీచర్ చెప్తుంటే ఫోకస్ లేకుండా అటు ఇటు ఉండేవాళ్ళు అది కరెక్ట్ చేయాలి. క్లాస్ లో ఏను మెల ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది నీకు సబ్జెక్ట్ బట్ టీచర్ చెప్తుంది అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూల్ తెలియాలి.
(23:05) ఫాలో అవ్వడం ఫాలో అవ్వడం రావాలి. ఆ ఇన్స్ట్రక్షన్ చేయడం నేర్పించాలి. దానికే కొంచెం చిన్న యోగా గాని మెడిటేషన్ గాని చిన్నగా వాళ్ళ లైఫ్ లోకి ఇంక్లూడ్ చేయాలి. రైట్ టైం కి రైట్ డేషన్ నాన్న లైఫ్ లోకి సో మెనీ థింగ్స్ వస్తాయి. నిజంఏంటి కరెక్ట్ ఏంటి ఆ మార్గంలో పో గెలుస్తావా ఓడతావా ఆయనదే మనం వి ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్ ఓకే అప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా పెరుగుతారు పిల్లలు.
(23:32) పీపుల్ ఉంటారు మనము బేద సమావేశాన్ని నేర్పిస్తాం. రకరకాల మనుషులు మన చుట్టూ డిఫరెంట్ మైండ్సెట్స్ తో తిరుగుతుంటారు. వాళ్ళతో నువ్వు ఎమోషనల్ కనెక్ట్ అయిపోయిన రోజు నిరుకుపోతారు. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఈ లవ్ లో వాటిల్లో వెళ్ళిపోయే ఉంటుంది చూసారా అది క్లియర్లీ బికాజ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఓవర్ ఎంటాంగిల్మెంట్ అంటాం.
(23:51) దాని వల్లే వాడు ఎవడో ఏదో స్టోరీ చెప్తాడు దానికి పడిపోతారు. ఓకే అంత ఎమోషనలీ వీక్ ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అబ్జర్వేషన్ దాంట్లో పీపుల్ ని చూసిన దాంట్లో ఉన్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్ నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నా నా పర్పస్ ఏంటి నేను ఒక కాలేజ్ కి వెళ్లి బండి మీద బయట తిరుగుతున్నాను అంటే అరే ఐ డిఫీటెడ్ మై పర్పస్ ఎంజాయ్ చేయాలి బట్ కాలేజ్ కి ఎందుకు వస్తున్నా చదువుకోవడం కదా ఏం నేర్చుకున్నా ఈరోజు అనే ఒక మైండ్సెట్ మాత్రం నేర్పిస్తూ ఉండాలి.
(24:22) మిగతా ఎన్ని క్లాసులు పీకినానండి పిల్లలకి ఎన్ని క్లాసులైనా పీకండి వాళ్ళు మీ క్లాసులకి 100 ఒకటి ఎక్స్ట్రా క్లాస్ చెప్తారు ఓకే అరే లైఫ్ లో మంచిగా ఉండాలిరా అన్నాడనుకో నువ్వు మంచిగా ఉంటే నువ్వు ఏం మీకు అంటారు [నవ్వు] నిజం ఇది కదా ఇలాగ లాజికల్ గా పిల్లల్ని మీరు కొట్టలేరు. మ్ లాజికల్ గా పిల్లలకి లెట్ దెమ గ్రో దేర్ ఓన్ మైండ్ బట్ ఈ బేసిక్ రూల్స్ పీపుల్ స్కిల్స్ ఎమోషనల్ స్కిల్స్ ఫోకస్ ఈ మూడు పేరెంట్స్ నేర్పిస్తే చాలు.
(24:55) మిగతాదంతా సెకండరీ ఇది జంజీ జనరేషన్ అంటున్నా సార్ ఈ జంజీ [గొంతు సవరించుకోవడం] జనరేషన్ లో మీరు అన్నట్టు మనం చెప్తే వినే స్టేజ్లో అయితే ఉండదు. వాళ్ళు అంటే మనం ఒక 40 ఇయర్స్ లో నేర్చుకునేది వాళ్ళ ఒక 12 15 ఇయర్స్ లోనే అన్ని అంటే అన్ని తెలిసినవాడిని అంటే ఫిజికల్ గా గాని మెంటల్ గా గాని అంటే ఒక లవ్ అనేది గాని అది గాని డ్రగ్స్ సీక్రెట్స్ అన్ని అన్నిటి మీద ఒక అవగాహన వచ్చేసింది.
(25:21) వీళ్ళతో ఎలా డీల్ చేస్తారు యా డీలింగ్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో పాటు మిస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే విషయం నేర్పించాలి. నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటా గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని కొడితే ఇంత పెద్ద లిస్ట్ వస్తది. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని గగుల్ లో కొడితే ఇంత పెద్ద లిస్ట్ వస్తది. నీకేంటి కరెక్ట్ అనేది తెలుసుకోవడమే జీవితం యొక్క ఈ జన్జీ ఆర్ జనరేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
(25:46) దట్ దేర్ ఈస్ మిస్ ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఎవడో ఒకడు నీ మైండ్ ని హైజాక్ చేయడానికి వెయిట్ చేస్తా ఉంటాడు. నువ్వు జాగ్రత్త పడు నీ ఇప్పుడు జన్జీ మైండే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనీ నీ మైండ్ అంతా తీసుకుపోయి ఒక గేమ్ లో పెట్టిచ్చాడంటే ఆ గేమ్ వాడికి డబ్బులు వస్తాయి. ఓకే సో నీ మైండ్ ని అబ్జర్బ్ చేయడానికి ఎవడో ఒకడు వెయిట్ చేస్తా ఉంటాడు.
(26:11) ఎవడో ఒకడికి అబ్సర్బ్ అవ్వాలి మనం తప్పదు ఓకే బట్ నువ్వు రైట్ టైం రైట్ వాళ్ళకి వెళ్తున్నావా లేదా అన్నదే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక్కటే నేర్పించాలి పిల్లలకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ మన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే వాళ్ళకి చాలా తెలుసు అందుకనే ఆ విచక్షణ టు సెలెక్ట్ వాట్ సైడ్ ఐ యమ గోయింగ్ అనేది మాత్రమే నేర్పించాలి పిల్లలకి మిగతావి 100 చెప్పండి వాళ్ళు వినారు విన్నా వాళ్ళకి ఫ్రెండ్ ఒక్క మాటతో లేపేస్తాడు.
(26:40) ఓకే ఓకే కష్టపడాలిరా మంచిగా ఉండాలిరా జాబ్ చేర్చుకోవాలిరా అన్నాడనుకో నా కష్టపడ్డాక నేను 60 ఏళ్లకు ఏం సుఖపడతా అంటాడు ఒకటే మాట ఇంకా అయిపోయింది. ఇప్పుడు జన్జీ అదే సర్ 60 ఏళ్లకు నేను సుఖపడి ఏం చేస్తా అంటాడు ట్రూ దాన్ని కొట్టలేం వ కాంట్ బీట్ దట్ అందుకే లాజిస్టికల్ గా లాజికల్ గా ఏదో చెప్పడం ఇస్ నాట్ రైట్ పిల్లల్ని మీరు లాజికల్ గా డీల్ చేస్తే వాడు ఒక్కటే క్వశ్చన్ అడిగాడంటే మనం కుప్పకూలిపోతాం.
(27:05) ఓకే ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి అంటాడు. ఉమ్ ఎందుకు చేసుకోవాలి అంటే ఇంకేమ ఆన్సర్ ఉంటది ఎందుకు చేసుకోవాలి నేను ఎందుకు అనాలి పిల్లల్ని ఇలాగ లాజికల్ గా చాలా మంది అండి సార్ ఈ క్వశ్చన్ వేసేవా చాలా మంది ఉన్నారు నాకు వస్తారండి చాలా మంది అట్లా ఎందుకు చేసుకోవాలి ఎందుకు నేను ఎందుకు పిల్లల్ని కనా ఇంత మంది ఉంది పాపులేషన్ నేను ఎందుకు కనాలి పిల్లల్ని ఎందుకు కనాలి అనేది లాజికల్ గా నువ్వు ఆన్సర్ చేయలేవు ఒక స్టేజ్ వచ్చాక ఒంటరితనం అయిపోతే అరే నాకంటూ ఒక ఫ్యామిలీ లేదే అని చెప్పామనుకో నేను ఒంటరే అవ్వా అంత ఒంటరితనం వస్తే సూసైడ్ చచ్చిపోతా నా
(27:42) లైఫ్ నా ఇష్టం. సో అందుకని లాజిస్ లాజికల్ గా వీళ్ళని డోంట్ టచ్ దెమ ఓకే లాజికల్ గా యు కాంట్ ఆన్సర్ ఎందుకు దే ఆర్ మిక్సింగ్ లాజిక్ అండ్ ఎమోషన్ టు ఇట్ అండ్ వాళ్ళ సెంట్రిక్ మీ సెంట్రిక్ వరల్డ్ అయిపోయి నా ఆనందం ముఖ్యం. ఓకే మిగతాదంతా ఫ్యామిలీ సొసైటీ లైఫ్ ఎటు పోతుంది అన్నది సెకండరీ అయిపోయింది. నా ఆనందమే నాకు ముఖ్యం. ఓకే దానివల్లే మనం ఇంత కాంక్రీట్ జంగల్ని తయారు చేసుకున్నాం నా కంఫర్ట్ కోసం ఆ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ లైట్ల వల్ల వాటి వల్ల ఎంత ఫోన్లు ఎంత డామేజ్ చేస్తున్నా కూడా మనం ఆ ఫోన్ లో అలా చూస్తూనే ఉంటాం.
(28:22) ఇక నా ఆనందం ముఖ్యం నాకు అనేటట్టుగా తయారు చేస్తాం. మన సొసైటీని మన మొత్తం పొల్యూషన్ ని అంతా అలాగే చేసుకున్నాం మనం దట్ నాకు సుఖం నాకు సుఖంగా ఉండాలి నాకు సుఖంగా ఉండాలి ఎర్త్ కి ఏమవుతుంది భూమికి ఏమవుతుంది ప్లాస్టిక్ ఏం చేస్తుంది మన డఫారెస్ట్రేషన్ అంతవేమ ఆలోచించం అలాంటి ప్రపంచంలో మారుతోంది కాబట్టి వాళ్ళకి మనం లాజిక్ ఒకటి చెప్తే వాళ్ళు వాళ్ళతో చెప్తారు.
(28:46) ఓకే సో అందుకని చిన్నప్పటి నుంచి చూసింగ్ ద రైట్ పాత్ మేకింగ్ ఏ సేమ్ డెసిషన్ అనేది నేర్పించాలి బ్రెయిన్ పెట్టి ఇది మంచిదా కాదా ఇది నాకు రైటా రాంగా అని మాత్రమే ఆలోచించుకోవాలి వాళ్ళకి ఆ టైంలో రైట్ అనిపిస్తే చేసి వాళ్ళ దెబ్బ తగిలితే వెనక్కి వచ్చేంత కెపాసిటీ కూడా ఇవ్వాలి. ఓకే చాలా మంది ముందుకు వెళ్ళిపోయి అరే నేను అది చేసేసాను కదా ఇంకా వెనక్కి పోలేను. అప్పుడెప్పుడో ఎవనో ప్రేమిస్తాడు.
(29:11) ఆ టైం లో నాకు ప్రేమ కరెక్ట్ అనిపించింది చేస్తారు. తర్వాత నేను ఇంకా ప్రేమించాను కాబట్టి నా లైఫ్ ఏం లేదు ఇంకా నేను ఇట్లాగే తాగి పడిపోవాలి ఇట్లాగే డ్రగ్స్ తీసుకోవాలి నన్ను మోసం చేశారు మోసం చేశారు అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే సో అందుకని దే షుడ్ బి రెడీ టు కమ బ్యాక్ తప్పు చేస్తే ఓకేరా యు కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ స్టార్ట్ ఫ్రెష్ ఏం కాదు లైఫ్ కి అనే ఒక చిన్న ఫ్లక్సిబిలిటీ నేర్పిస్తే మొండితనం కంటే ఫ్లక్సిబిలిటీ నేర్పిస్తే చాలా బాగుంటుంది.
(29:38) ఓకే సార్ మీరు లైఫ్ కి వచ్చా అంటే మీ ఎక్స్పీరియన్స్ లో జనరల్ గా నేను అంటుంటాను వీడియోలో అంటే మీరు మాట్లాడిన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఏదైనా అనుకుంటే నేచర్ నీకు సపోర్ట్ చేస్తది ఈ వర్డ్స్ ఉంటాయి సర్ అంటే గోల్ ఓరియంటెడ్ గా రియల్ గా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుందా అంటే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎవరనా అంటే ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా ఓ యా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుందండి అట్లా అనుకోగానే రాదు లా ఆఫ్ అట్రాక్షన్ కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మన సైడ్ నుంచి పెట్టాలి.
(30:11) మనం ఆ ఏదైతే మనం అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నామో దాని మీదనే ఎఫర్ట్ పెట్టాలి. 1000 సార్లు బల్బు కనిపెట్టడానికి ఫెయిల్ అయినా మళ్ళీ వెయ్యే ఒకటోసారి ట్రై చేసేవాడికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఓకే ఎవరైతే దాన్ని పాజిటివ్ గా అటువైపుగా ఆలోచిస్తూ అది కావాలి నా లైఫ్ లోకి అని పని చేస్తారో లా ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్ టు లా ఆఫ్ వైబ్రేషన్ ప్లస్ లా ఆఫ్ యక్షన్ ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్ టు లా ఆఫ్ వైబ్రేషన్ ప్లస్ లా ఆఫ్ యక్షన్ మనం ఎటువైపు అయితే ప్రయాణం చేస్తామో నీ మైండ్ లోపల ఆ ఏదైతే అట్రాక్ట్ చేయాలి అనుకుంటావో దాని సైడ్ కి యాక్షన్ ఉండాలి అలాగే మన
(30:52) లోపల వైబ్రేట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే నా ప్రిపరేషన్ నేను చదువుకోవాలి ప్లస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎలా ఉంటాను హమ్ అనేలాగా నువ్వు వైబ్రేట్ అవ్వగలగాలి. ఓకే ఈ రెండు లేకపోయిన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ట్రై చేసి ఏ ఇవేం పని చేయవురా అని వదిలిపెడతారు. దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్ దట్ వాట్ యు ఆర్ అట్రాక్టింగ్ దానికి తగ్గట్టుగా నువ్వు వైబ్రేట్ అవ్వాలి లోపల నుంచి ఆ ఫీల్ అది అది వస్తే మనకి ఇప్పుడు కాదండి ఎప్పుడో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ధ్యాయతో విషయాన్పు సహసంగా స్టేజ్
(31:31) విజాయతే ఎప్పుడైతే మనం అదే అదే పదే పదే ఆలోచిస్తామో దాని యందు మనకు అనురాగం అనురాగం అధికమై అదే మన లైఫ్ లోకి ఇట్లా డికాషన్ దిగినట్టు దిగుతది. అది నిజం సో అందుకని వస్తుంది మన లైఫ్ లోకి నువ్వు ఏది ఆలోచిస్తున్నావ్ రోజు నేను వీకు నేను వీక్ నా వల్ల కాదు ఈ స్ట్రెస్ నా స్ట్రెస్ అంటున్నావా ఇంకో నాలుగు స్ట్రెస్ ఎక్కువ వస్తుంది.
(31:54) ఓకే ఎప్పుడైతే నేను ఈ స్ట్రెస్ మనుషులు కాకపోతే చెట్లక వస్తదా మనక వస్తది యు విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అనే ధైర్యంతో ముందుకు వెళ్తే ఏది కావాలో అది మన లైఫ్ లోకి రావడం మొదలవుతుంది. ఓకే ఇది జరగడానికి కొంచెం ఇంక్యూబేషన్ పీరియడ్ అని కొంత టైం అన్నా పడతది. ఏదైనా ఈరోజు పెట్టగానే రియల్ ఎస్టేట్ లో పెడితే రేపు పొద్దున డబ్బులు రావు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఈరోజు స్టార్ట్ చేయగానే రేపు పొద్దున రాదు.
(32:19) మెల్లిగా విత ఇన్ 41 డేస్ 60 డేస్ అరే ఇంత ట్రాన్స్ఫార్మ్ అయింది నేను ఇంత బాగున్నానే అని తెలిసిన రోజున వదలరు. ఓకే అందుకే చాలా మంది మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేయండి అంటే చేయలేరు. బికాజ్ ప్రూవ్ చేయాలంటే వాడు ఆ సిస్టం లోకి అందులోకి అర్థమయ్యేటట్టు రావాలి. ఓకే సో అది జరగడానికి టైం పడుతుంది కాబట్టి 41 టు 60 డేస్ ఒక పని మీద దానికి ఆపోజిట్ వేమి పెట్టకుండా అంటే నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది కానీ నేను బర్గర్లు తింటూ కూర్చుంటా పొట్ట పెంచుతా అంటే కాదు దానికి తగ్గ యాక్షన్ మనం చేస్తే ఆటోమేటిక్ గా మనకి అన్నారు 41 డేస్ ఫార్ములా అన్నారు వీడియోస్ లో కూడా విన్నాను
(32:56) ఆ రియల్లీ వర్కవుట్ అవుతుందా ఓ యా వర్కవుట్ అవుతుందండి ట్రై చేసి చూడండి నేను అందుకంటాను ఎప్పుడు ఫస్ట్ వన్ టు 20 డేస్ మన బ్రెయిన్ ఫైట్ చేస్తది మనతో ఓకే ఏ ఇవన్నీ అవుతాయా ఏ జరగవు ఇవన్నీ ట్రై చేసినా ఏమైంది వాళ్ళు ఎవరు మారలే ఏం మారలే ఏమైంది అని ఫస్ట్ 20 డేస్ ఆపుతది. 21 టు 40 అయితే రెబెిలియన్ బాగా చేసావు బాగా చేసావు ఇంకా చాలా ఆపేయ్ 20 డేస్ చేసావు కదా చాల్లే చాల్లే అని ఆపుతాది మన మైండ్ 41 డేస్ అందులోనే ఉంటే యు విల్ సీ 41 డే నుంచి కొత్త న్యూ సైకిల్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది.
(33:30) ఆ 41 డేస్ ఒక గోల్ ఓరియంటెడ్ గా చేయండి. చేంజ్ అవుతాయండి సో మెనీ థింగ్స్ చేంజ్ అవుతాయి. ఓకే ఎవ్రీవన్ షుడ్ ట్రై ఒక్క 41 రోజులు మనకు కావాల్సిన గోల్ వైపుకు అడుగులు వేయాలి. ఉమ్ దాని తర్వాత మనం ఆగం వి నో ఓకే ఏది సాధించాలన్నా నేను ఒక 41 రోజులు దీక్షలా పట్టుపడితే ఐ విల్ చేంజ్ అంటే నేను ఎర్లీగా లేవను సార్ నేను ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నాను 41 డేస్ లేస్తే మనకు సెట్ అయిపోతాయి ఆ ఇది ఇది చాలా మందికి ఉండే డౌట్ బ్రహ్మ ముహూర్తంలో లేచేస్తున్నాను నేను అని చెప్పి బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేస్తున్నావ్ అనేది క్లారిటీ ఉండాలి.
(34:04) ఓకే ఎందుకు లేదు ఓకే నేను ఈరోజు నీకు మ్యాజిక్ చేసేసా అన్ని నువ్వు లేచావు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు ఆ 41 డేస్ నువ్వు ఏం ఎస్టాబ్లిష్ చేయాలని లేస్తున్నావ్ అనేది క్లారిటీ ఉంటే నీకు ఆ బ్రహ్మ ముహూర్తం టైం హెల్ప్ చేస్తది.ఫర్ ఓ క్లాక్ఏ లేచావు ఎందుకు లేస్తున్నావో తెలియదు ఏదో జరగాలి ఏదో జరుగుతదిలే రాండమ గా అట్లా ఏమి మనకేమి సూపర్ పవర్స్ వచ్చి చుట్టూ ఇట్లా లైట్ వచ్చి అట్లా ఏమ ఉండదు.
(34:29) ఓకే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక పర్పస్ పెట్టుకొని హావ్ ఏ లిమిట్ హావ్ ఏ గోల్ ఈ 41 డేస్ నేను ఎకంప్లిష్ చేయగలిగినది అని పెట్టుకుని రిజల్ట్ చూస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే ఆ 41 డేస్ సపోజ నేను ఒక 5 kgస్ తగ్గాలి. ఇస్ ఏ క్లియర్ డిఫైన్డ్ గోల్ 5 కేజెస్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అని పెట్టుకొని 41 డేస్ 4 కి లేచి ఆ వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నా ఎక్సర్సైజ్ చేస్తా 20 20 చప్పున 1000 సిట్ప్స్ చేస్తా పుషఅప్స్ చేస్తా పుల్ అప్స్ చేస్తా వాట్ఎవర్ అది ఎలా ప్లాన్ చేసుకుంటా అలా చేస్తాను అని పెట్టుకుంటే విత ఇన్ 41 డేస్
(35:09) 5 kgీలు తగ్గుతాం. ఓకే సో టార్గెట్ క్లియర్ గా లేకపోతే నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచిన అర్ధరాత్రి లేచినా పాయింట్లెస్ సో హావ్ ఏ టార్గెట్ క్లియర్ గా గోల్ క్లియర్ పెట్టుకొని దానికి వర్క్ చేయండి అప్పుడు మనకు మార్నింగ్ లేవడం హెల్ప్ అవుతది ఈజీ అవుతది. ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు గోల్ రీచ్ అవ్వటప్పుడు వస్తది అది కచ్చితంగా అంటే జనరల్ నేను సోషల్ మీడియాలో వినడం అంటే మీలాంటి లైఫ్ కోచ అంటే దేవుడు గాని నీకు లైవ్ అంటే నేచర్ గాని నీకు ఏదనా ఇచ్చే ముందు నిన్ను బాగా ప్రిపేర్ చేస్తది అదే స్ట్రగుల్ అనేసి చిన్న వర్డ్ అంటుండు అది ఎంతవరకు
(35:45) అంతే కదా నిజం కదా నీకు ఎప్పుడు నాకు చాలా మంది అంటుంటారు నాకు దేవుడి మీద నమ్మకం లేదు సార్ అంటాడు దేవుడి మీద నమ్మకం రాదు దేవుడికి నీ మీద నమ్మక కమ వచ్చేలా బిహేవ్ చేయాలి ఓకే దేవుడికి అందరూ వస్తారు లైన్లో నిన్ను ఎందుకే చూస్ చేసుకొని నీకు వరాలు ఇయ్యాలి అక్కడ మొదలు పెట్టాలి [గొంతు సవరించుకోవడం] ఓకే దేవుడి మీద నమ్మకమో యూనివర్స్ మీద నమ్మకం లేదు నా లైఫ్ ఇట్లా యూనివర్స్ కి నీ మీద నమ్మకం కలగాలి.
(36:14) యా అప్పుడే నీ లైఫ్ లోకి వస్తుంది సక్సెస్ ఆ గోల్ అలా నీకు ఇలా అట్రాక్ట్ ఎప్పుడు అవుతుందో తెలుసా మనకి మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఆ ఏదైతే సిస్టం ఉందో అది నమ్మాలి డాక్టర్ అయితాడు అని ఆ మార్పులు చూసి కదా అలాగే దేవుడు మనకి ఏదైనా వరాలు ఇవ్వాలంటే దేవుడికి మనమే నమ్మకం రావాలి దిస్ ఫెలో వీడికి ఇవ్వకపోతే అసలు దేవుడిగా నా పొజిషన్ే వేస్ట్ అని దేవుడికి అనిపించాలి.
(36:38) అట్లా వర్క్ చేయాలి కానీ దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు నాకు లక్ ఇయకపోతే దేవుడు లేనట్టు లక్ ఇస్తే దేవుడు ఉన్నట్టు ఏటీఎం మెషిన్ లో పిన్ కొడితే డబ్బులు వచ్చినట్టు అట్లా దేవుడు వరాలు ఏమ అవసరం దేవుడు నువ్వు కాకపోతే ఇంకోడు అలా కాదు అందుకే అంటాను వెనఎవర్ యు ఆర్ హావింగ్ ఆ గోల్ గాని ఆ లక్ష్యం గాని పెట్టుకుంటే అట్లా నీకు ఆ టెస్ట్ వాట్ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ దాన్ని ఫేస్ చేయాలి.
(37:01) విత్ ఆనందం నాకు అది వస్తుంది ఆ గోల్ రీచ్ అవుతాను అనే దాంట్లోనే నువ్వు ఆ ఎఫర్ట్ అంతా పడుతుంది. ఎఫర్ట్ ని ఎవరైతే స్ట్రెస్ డర్టీ ఇంత కష్టమా ఇదా అని అనుకుంటారో వాడికి రాదు. ఓకే ఇది కంపల్సరీ దిస్ ఇస్ వాట్ వ షుడ్ గెట్ ట్రైన్డ్ చాలా మంది మా దగ్గరికి మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళు వచ్చినప్పుడు మెడికల్ స్టూడెంట్ అవ్వాలంటే నలిపేయాలి నువ్వు ఎంత చదవాలో ఎంత చదవాలో నిన్ను అట్లా ముందే ప్రిపేర్ చేసి ఆ గ్రూప్ లోకి వేస్తారు.
(37:30) ఓకే అప్పుడే నువ్వు ఒక నైట్ డ్యూటీ లేసినా రేపు పొద్దున నీ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉన్న ఇంట్లో ఏదైనా గొడవైనా ఇక్కడ పేషెంట్ వస్తే నువ్వు తప్పు ట్రీట్మెంట్ చేయలేవు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ ఆ స్ట్రెస్ లో ఏదో చేసేసా అని చెప్పలేం అవును యు హావ్ స్ట్రెస్సస్ సో మెనీ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఉన్నప్పుడు నీ మైండ్ ఇక్కడికే ఉండాలి.
(37:51) అంటే త్రూ అవుట్ నువ్వు స్ట్రెస్ లో నేర్చుకుంటావు స్ట్రెస్ ఫుల్ ఎన్విరన్మెంట్ లో ఇన్ని ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ప్రాక్టికల్స్ పేషెంట్స్ మీద ట్రీట్మెంట్స్ అన్ని చేస్తే ఒకదానికి రెడీ అవుతావ్ ఓకే మనం ఆఫ్టర్ ఆల్ అంతా అవైలబుల్ ఉన్న మన పుస్తకాల్లో చదివి చేసేదే ఏంటయతే తెలియని గోల్ కి రావాలి అంటే భగవంతుడు ఆర్ యూనివర్స్ మన మీద ఆన్సర్ ఇవ్వాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఆ ఎఫర్ట్ పెడితే భగవంతుడు టెస్ట్ చేస్తాడు కదా కచ్చితంగా అలా తీసుకోగలిగితే ఇట్ విల్ బి ఏ మోర్ పాజిటివ్ ఇవెంట్ లేకపోతే స్ట్రెస్ టెన్షన్ నా వల్ల అవ్వట్లేదు అందరు ఇంట్లో ఉంటారా ఇది ఈజీనా
(38:29) ఈ టైపులో ఇంకోటి సార్ ఇప్పుడు అంటే మీరు అనే దాంట్లో యంజైటీ అని ఉంటుంది. యా యంజ అంటే ఇప్పుడు నేను వస్తున్నాను హరీష్ గారితో నేను ఇంటర్వ్యూ చేయాలి అది అడగాలి ఇది అడగాలి అంటే జరిగే దానికంటే ముందే అట్లా చేయాలి ఇలా చేయాలనే అనుకోవడం అది యంజైటీ అంటారా యంజైటీ ఎగజక్ట్ అంటే ఏంటి ఎప్పుడైతే అలా పరుగులు తీస్తూ మైండ్ ఉంటుందో యంజైటీకి వెళ్ళిపోతది.
(38:52) య విచ్ డజంట్ ఎగజస్ట్ నౌ అనే దాంట్లో యంజైటీ ఇప్పుడు లేని దాని గురించే ఎప్పుడు యంజైటీ ఏమన్నా అనుకో ఆర్గనైజ్డ్ గా రాసుకోవచ్చు. ఓకే ఆర్గనైజ్డ్ గా లేని ఇప్పుడు మీరు నన్ను ఏవో క్వశ్చన్లు అడగాలనుకోండి ఒక పేపర్ పెన్ తీసుకొని ఇవి అడుగుదాం అని ఎండ్ చేస్తే అయిపోయాయి కానీ మన మైండ్ ఏం చేస్తా అట్లా అడిగితే బాగుంటదా ఇట్లా ఇది చేస్తే బాగుంటదా తొందరగా వెళ్ళిపోతే అయిపోతది కదా అరే ఎందుకు ఇట్లా ఇవన్నీ లేనిదే ఊరికే మైండ్ క్రియేట్ చేస్తుంది అట్లా రన్నింగ్ రన్నింగ్ మైండ్ యంజైటీ క్రియేట్ చేస్తది.
(39:20) యంజైటీ ఎప్పుడూ కూడా విచ్ డజంట్ ఎగజస్ట్ ఇన్ ద నౌ యంజైటీ ఉంటది దాని గురించే వెళ్తున్నాం ఇంటర్వ్యూ ఉంది ఆ క్వశ్చన్స్ అడిగితే ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి అలా చెప్పాలి అని ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోవాలి ఓకే మైండ్ లో ఊరికే వేవరింగ్ థాట్స్ వల్ల అది వచ్చేసరికే మర్చేపోతాము ఎట్లాగో ఏమ అడగాలో మర్చిపోతాం.
(39:43) ఎట్ ద సేమ్ టైం మనకి ఇంకా దాన్ని పర్ఫార్మ్ చేయాలేమో చేయాలేమో చేయాలేమో అనే దాంట్లో యంజైటీ పెరిగిపోతుంది. వాట్ డజంట్ ఎగజస్ట్ నౌ ఇది బై పైన లెవెల్ లో చెప్తున్నా మీకు బట్ డీప్ గా వెళ్తే మన లోపల ఉండే ఎలక్ట్రిసిటీ మన లోపల ఉండే మైక్రోప్లాస్టిక్స్ మన లోపల ఉండే డైజెషన్ మెటబాలిజం మైండ్ మైండ్ హెల్త్ వీటి వల్ల మనకి యంజైటీ వస్తది. బట్ అండర్లైన్ గా ఎక్కడో ఒక్క థాట్ పట్టుకుంటది.
(40:08) బాగా చేస్తానా లేదా బాగా చేస్తాను లేదా ఇంకా దీంట్లో ఫుల్ గా తిరుగుతుంది. సో యంజైటీ సో మెనీ మెథడ్స్ లో వస్తుంది బట్ ఫండమెంటల్ ఒక పాయింట్ అది ఇప్పుడు ఉండదు రైట్ నౌ లో ఎగ్జిస్ట్ కాదు ఎవరికైనా యంజైటీ వస్తుంది అనుకోండి ట్రై చేయండి. బ్రీత్ ఇన్ బ్రీదట్ ఇప్పుడు ఉందా అంతే ఆగిపోతుంది. రైట్ నౌ లో యంజైటీ ఉండదు. ఎప్పుడు ఫ్యూచర్ గురించో పాస్ట్ గురించో దాని గురించే యంజైటీ స్ట్రెస్ వర్రీ టెన్షన్లు ఇవన్నీ ఇప్పుడు జరగని వాటి గురించే ఓకే ఓకే లైఫ్ కోచ్ హరీష్ సనేటి గారికి యంజైటీ యంగ్రీ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తా ఓయ్ వస్తుందండి అందరికీ వస్తుందని కోపాలు వస్తాయి బాధలు వేస్తాయి అన్ని ఉంటాయి. ఎంత
(40:49) క్విక్ గా వెనక్కి వస్తాం. ఆ ఒక్క సెకండ్ లో నీ మైండ్ నిన్ను పరుగు పెట్టేస్తూ పట్టాలి. ఆ ఎందుకు కోపం వస్తుంది అంత ఏం నా ఇగో దెబ్బ తినేసింది ఇక్కడ అంత ఏం దాని వల్ల నేను ఎఫెక్ట్ అయిపోవాలి అని పట్టుకున్నవాడు గెలుస్తాడు ఓకే అసలే ఎమోషన్ రాదు అసలే బాధ శ్రీరామచంద్రుడు అంతటి సైతం చింతాశోక ప్రజమను ఆ శోకంలోకి వెళ్ళాడు అంటారు.
(41:12) సుగుణాభిరాముడు శ్రీరాముడు ఆయనకు కూడా ఒక్కొకసారి కోపం వచ్చి సముద్రాన్ని లేపేద్దాం అని బానసాడు. ఎంత క్విక్ గా దాని నుంచి బయటక వస్తాము ఓకే అనే దాన్ని బట్టి మనిషి యొక్క క్వాలిటీ డిపెండ్ అయి ఉంటది. మనం రియాక్ట్ అయిపోయి కార్ వెనక డాగ్ పరిగెట్టినట్టు వెళితే వి ఆర్ అనిమల్స్ మనం దాన్ని దాటి బయటకి వచ్చిన రోజున విల్ టర్న్ అవర్సెల్వ్స్ ఇంటు హ్యూమన్స్ ఓకే సో హ్యూమన్ అంటే ఎక్కడో వర్డ్ చదివాను హ్యూ అంటే లైట్ మ్యాన్ అంటే లైట్ మన్ అని మనం ఎప్పుడైతే మనలో ఆ కాంతిని ఆర్ ఆ లైట్ ని అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ చిన్న చిన్న చిన్న చిన్న చిన్న
(41:52) వాటికి ఓకే వ విల్ జస్ట్ జస్ట్ నాట్ వరీ క్విక్ గా మైండ్ తీసుకెళ్తుంది నేను వెంటనే వెనక్కి తీసుకొస్తాను. ఓకే అది గనుక రాగలిగితే అందరూ లైఫ్ కి వచ్చారు. అందరికీ తెలిసినదే మేమేమ కొత్తగా చెప్పేది ఏమ ఉండదు బికాజ్ నెంబర్ ఆఫ్ క్లైంట్స్ ని చూస్తూ ఉంటాం కాబట్టి వి నో వాళ్ళ మైండ్ ఎట్లా తిప్పుతుంది వాళ్ళని ప్రాబ్లం కాదురా అది సిచువేషన్ దాన్ని డీల్ చేయొచ్చు ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు అనే సింపుల్ పాయింటే అండ్ మా జాబ్ ఈజీయస్ట్ సలహాలు ఇవ్వడం సలహాలు ఇవ్వడం ఫాలో అవ్వడమే కష్టం అనే మైండ్సెట్ తో వస్తారు.
(42:27) ఓకే నేను వాళ్ళకి బ్రేక్ చేస్తా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈరోజు ఒక్కటి చెయ్ నీ మైండ్ కి అలవాటు చెయ్ ఈరోజు ఇంకొంచెం చెయ్ మైండ్ కి అలవాటు చెయ్ దీన్నే మేము ఎలోస్టాటిక్ లోడ్ అంటాం నీ మైండ్ కి ఏదైనా అలవాటు చేయొచ్చు మెల్లగా ఎక్కించాలి దాన్ని ఓకే మెల్లగా ఎక్కించాలి ఎక్కిస్తే ఎంత లోడ్ అయనా తీసుకోగలదు.
(42:48) ఎట్లా అయితే ఆల్కహాల్ ఎక్కిస్తారో ఫస్ట్ ఒక్కదానికి కిక్ వస్తా తర్వాత 10 బాటిల్ తాగిన కిక్ రాదంట ఆ ఎక్కుతలేదు మామ ఎక్కుతలేదు మామ అంటారు అట్లాగే మన బాడీకి ఏదైనా అలవాటు చేయొచ్చు ఫస్ట్ లో ఒక్కదానికి స్ట్రెస్ అయిపోతాం తర్వాత 10 అయినా నాకు అలవాటు అయిపోయింది అంటాడు ఓ చోట చూసాను ఎక్కడో హోటల్ దగ్గర ఆయన ఇట్లా ఆయిల్ లో నుంచి ఇట్లా తీసి క్లేస్తూనే ఉన్నాడు పూరీలు అవును ఓకే ఎట్లా అంటే అలవాటు అయిపోయింది సార్ అన్నాడు అవును అలవాటు చేసుకుంటే ఏదైనా చేయొచ్చు.
(43:14) ఓకే దాన్ని మెల్లగా అలవాటు చేయాలి ఒకే రోజు చేస్తే ఇరిగిపోతాం. అసలే చేయకపోతే అట్లా అనిగిపోతాం. మెల్లమెల్లగా ఏ స్ట్రెస్ నైనా అలవాటు చేస్తే అది హ్యాపీ అయిపోతుంది. ఓకే ఓకే ఇది ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే సర్ అంటే నేను మీ వీడియోస్ విన్నాను చాలా కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు ఆ కర్మ సిద్ధాంతం రియల్ గా ఉంటుందా అంటే ఏదనా మనం చేసినా వా కర్మ వాడే పోతాడు అనేసి అంటాడు.
(43:40) మనక ఏదైనా మంచి వచ్చినా నీ కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తున్నావ అని అంటారు యా రియల్ గా కూడా కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందా వర్కవుట్ అవుతుందా యా ఈ రెండు దీస్ ఆర్ ఆల్ పారడాక్సెస్ అంటారు. రియల్ అంటే చెక్ చేయలేం. రియల్ అని ఏదైనా అన్నాంటే చెక్ చేయాలి. ఓకే బట్ ఈ కర్మని మనం చెక్ చేయలేం ఓకే ఎందుకంటే కర్మ ఫలితాన్ని ఇచ్చేది యూనివర్సల్ ఫోర్స్ ఓకే భగవంతుడా దేవుడా యవనా కర్మ యొక్క ఫలితాన్ని ఇచ్చేది యూనివర్సల్ ఫోర్స్ మనం ఇది చేస్తే కర్మ పాజిటివ్ వస్తుంది ఇది చేస్తే నెగిటివ్ వస్తుంది.
(44:14) అని మనము అంచన వేయనే వేయలేము. ఓకే ఓకే సో ఇది కర్మ వల్లనే వచ్చింది అనడానికి మన దగ్గర డైరెక్ట్ ప్రూఫ్ లేదు. ఇట్స్ ఆల్ ఇండైరెక్ట్ ప్రూవ్డ్ ఓకే ఇండైరెక్ట్ ప్రూవ్ అంటే అక్కడ ఎక్కడో పొగ వస్తుంది అంటే ఏదో కాలిందేమో మనం కాలింది చూడలే మంట చూడలే కానీ పొగ చూస్తే ఒక ఏదైతే ప్రమాణంగా పెట్టుకున్నామో అలా కర్మ ఇస్ ఆన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ నీకు ఇగో ఆ జన్మలో ఈ కర్మ చేశవు కదా ఈ జన్మలో నీకు ఇది వచ్చింది అని ఎవ్వడు మానవ రూపంలో చెప్పలేడు.
(44:50) ఎవరైనా గొప్ప గురువులకు ఏమనా తెలుస్తదేమో గాని మానవ రూపంలో చెప్పలేం. సో ఇది ఫండమెంటల్ సెకండ్ వచ్చేసి మనం ఏది చేసినా తిరిగి తిరిగి మనకు వచ్చి తీరుతది. ఓకే ఇది ఫండమెంటల్ ఎలాగ మనసుతో చేసినది మనసుతోను మాటలతో చేసినది మాటలతోను చేతలతో చేసినది చేతలతోను మిక్స్ అయ్యి మన దగ్గరికి వస్తది. భూమరాంగ్లో మనం ఏది సిరితే అది తిరిగిది నువ్వు ఈరోజు నీ కింద వర్కర్ని అరిచి అరిచి తిడుతూ తిడుతున్నావా నీ పైన ఎవడో ఒకడు నిన్ను అరిచి అరిచి తిట్టే వస్తుంది అది ఈ జన్మలోనా నెక్స్ట్ జన్మలోనా అనేది ఆయన ప్లాన్ ప్రకారం ఆ స్క్రిప్ట్ అట్లా కదిలి వస్తది.
(45:26) ఓకే అండ్ కర్మ ఎట్లా పని చేస్తదో తెలుసా నీకు బాగా దగ్గరగా తీసుకెళ్లి అక్కడ పిండుతుంది. నా కొడుకు అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టమండి వాడికి గోరు ముద్దలు తినిపించే వాడికి అన్ని చేస్తే వాడు పెడతాడు పెంట [నవ్వు] ఓకే నిజం అది నిజంగా ఏదైతే మనకు బాగా నచ్చుతుదో అక్కడ తిప్పుతాడు. ఓకే దట్ ఇవన్నీ బంధాలురా అనవసరంగా పెట్టుకున్నావురా నువ్వు ఈ కర్మ అనుభవించేసి రియలైజ్ అయ్యి బయటకి రావాల్సిందే మ్ దట్ ఇస్ హౌ వి లెర్న్ అందుకే కర్మ కర్మ సిద్ధాంతం చదువుకుంటే ఒక టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ అవేర్నెస్ వస్తది.
(46:01) ఓకే అది తెలుసుకోవాలి అందరూ కూడా అండ్ సిద్ధాంతం వైస్ ఫిలాసఫీ వైస్ అట్ ద సేమ్ టైం ఆచరణ వైస్ కూడా చాలా బాగుంటది. రేపు పొద్దున నాకు ఈ కర్మ నాకు వెనక్కి వస్తది అన్నప్పుడు నేను తప్పు చేయను. ఓకే నాకే ఆయనకు వస్తదిరా బయ ఎందుకు ఆ తప్పు అనే దాంట్లో పెద్ద ఆడి కర్మను ఆడే పోతాడు అని వదలం నేను ఏం చేయగలను అన్నది మాత్రం చేస్తాం ఓకే భగవంతుడు చేస్తాడు అని కాదు భగవంతుడు చేయడు నువ్వు నీ రూపకంగా నువ్వు ఏం చేయగలవు అంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఒకరు మోసం చేసి అని వదిలేసేయాలా లేకపోతే వాని కర్మకాడ అవుతాడని ఎందుకు వదులుతావ్ కర్మ ఏమేమ ప్రయత్నాలు
(46:35) చేయాలో చేయాలి వాడి మీద కేసు పెట్టొచ్చా డబ్బులు రావడానికి అడగొచ్చా పంచాయతీ పెట్టుకోవచ్చా ఫోన్లు చేయొచ్చా మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే ఆ దేవుడే చూసుకుంటాడు అది అని వదలకూడదు. అట్ ద సేమ్ టైం వాడు అట్లా చేసినందుకు మనం బాధపడిపోయి బాధపడిపోయి ఎందుకంటే నువ్వు ఇంకా కర్మ ప్రాసెస్ ని నమ్మలే ఓకే వాడు చేసాడు తప్పు వాడు దానికి అనుభవిస్తాడు అట్ ద సేమ్ టైం నా కర్మ ఏంటి రైట్ నౌ వాట్ ఐ షుడ్ డు అది కూడా నేను చేయాలి.
(47:01) ఓకే కర్మని తప్పించుకోలేవు అసలు ఓకే కర్మ మీద మాత్రమే నీకు అధికారం ఉంది. ఆ కర్మ ఇప్పుడు రైట్ నౌ నువ్వు ఏం చేయగలవో చేయాలి. పిరికితనంతో ఉండి పారిపోతే దేవుడే చూసుకుంటాడు నీకు పాపం అట్లా ఉండదు ఆ విషయం మీద వాడికి పాపం ఇవ్వాలో వద్దో నువ్వు దేవుడికి డిసైడ్ చేసి చెప్పలేవు ఓకే నన్ను మోసం చేశడు దేవుడు పాపం ఇచ్చేయ్ అని చెప్పలేవు ఓకే అట్లాగా దేవుడు ఏం చేయాలో అది అర్థం చేస్తాడు మనం ఏం చేయాలో మనం చేయాలి.
(47:31) ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకున్న రోజున కర్మ సిద్ధాంతం అనేది పాయింట్ అర్థం ఓకే సరే ఇంకోటి ఫైనల్ గా అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ సిచువేషన్స్ భార్యను భర్త చంపడం భర్తను భార్య చంపడం తర్వాత పెళ్లి కాకముందే లవర్తోను కలిపి మొన్న రీసెంట్ గా అయింది ఇన్సిడెంట్ చంపేయడం చిన్న చిన్న పిల్లలు కూడా అంటే లవ్ చేస్తలేడని లవర్ ని చంపేయడం.
(47:56) పెద్ద పొలిటీషియన్ సంబంధించిన వాళ్ళు కూడా ల్యాండ్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని జంప్ వేయడం ఇవన్నీ అంటే వాళ్ళకు ఆలోచన లేదని కాదు అందరూ చదువుకున్నవాళ్ళు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఇంట్లో నుంచి వచ్చినవాళ్ళు ఎందుకు సార్ అంటే ఈ విధంగా బిహేవ్ చేయడానికి మెయిన్ కారణం అంటే సింపుల్ గా పని అయిపోగొడితే మనం అందరం సెట్ అయిపోతాం అనే ఒక ధోరణ ఏమ అంతే చాలా విషయాలు ఫాక్టర్స్ ఉన్నాయండి ఇందులో ఫస్ట్ వచ్చేసి తొందర ఆనందం ఇది ఇలా చేసేస్తే క్విక్ క్విక్ గా నేను సెటిల్ అయిపోవచ్చు క్విక్ గా వచ్చేస్తాయి అని ఒకటి నేను అనుకున్నది చేసేయాలి అనే ఒక దాంట్లో దెన్ మిస్యూస్
(48:33) ఆఫ్ పవర్ వాళ్ళకు ఉన్న కెపాసిటీని మిస్యూస్ చేయడం ఓకే అండ్ ఆశ మనిషికి అత్యాశ అయిపోయి ఎట్లా కొట్లా నాకు వచ్చేస్తది. అలాంటి ఆశ అండ్ కొంతమంది అయితే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ వాళ్ళకి అంటే బ్యాట్ కోసంఎయిట్ ఇయర్స్ బాబు సిక్స్ ఇయర్స్ అమ్మని చంపే చంపేసారు లిట్రలీ ఎమోషనల్ కంట్రోల్ లేక ఓకే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఈ ఫోన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ వల్ల నిద్ర లేకపోవడం వల్ల ఈ ఏదైతే టెక్నాలజికల్ బొంబార్డ్మెంట్ ఉండో వాటి వల్ల నాకు నచ్చింది నేను చేస్తా నాకు కావాల్సింది నాకు కావాలి అంతే ఇందులోకి వెళ్ళిపోతున్నారు.
(49:10) చాలా మంది అయిపోతున్నారు ఇట్లా మీరు చూడండి రోడ్ మీద చిన్నగా ఇట్లా తగిలించినా కూడా వాడు దిగి అక్కడ పెద్ద యుద్ధం చేయాలడు ఏ నేను ఇంత ట్రైన్ల మెట్రో ట్రైన్ లో చంపేసింది ఇంట్లా అరే్ దానికి ఏమైతది అంత చివర దగ్గర ప్లేస్ ఇవ్వలేదని చంపేసి చంపే పాయింట్ ఇస్ అంత ఎమోషన్స్ కంట్రోల్ లో లేకుండా ఒక అనిమల్ లైఫ్ ని బ్రతుకుతున్నాం మనిషికి మనిషే శత్రువుగా మారి ఒక అనిమలిస్టిక్ లైఫ్ బ్రతకడానికి గల కారణం అండ్ దానికి అన్ని రీసన్స్ ఉన్నాయి మనం క్రైమ్ ఫోన్లే చూపిస్తున్నాం ఫోన్లలోనే క్రైమ సినిమాల్లో అంత క్రైమ అడల్టరేషన్ అన్ని రకాలుగాను మనం తయారు చేశం కాబట్టి
(49:48) అలాంటి నెక్స్ట్ సొసైటీే తయారవుతుంది. ఏ సినిమా అయినా కూడా క్రైమ్ లేకుండా ఇంకా ఎక్స్పోజంగ్ లేకుండా లేకపోతే ఇంకోటిది లేకుండా సినిమా వెళ్లదురా బయ స్టేజ్ మీదకి అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయాం. ఓకే అది ఈజీ మార్గం అనే దాంట్లోకి వెళ్ళిపోయాం. దాంతోనే ప్రాబ్లం వస్తుంటుంది. సో ఇప్పుడు అలాంటి బొంబార్డ్మెంట్ లో ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మంచిగా ఉందాం శాంతంగా ఉందాం వాడు గొడవ అయితే ఏముందిలే అనేది ఉండదు.
(50:15) బికాజ్ నాకు అప్పటికప్పుడు రిజల్ట్ రావాలి నాకు అక్కడికక్కడ అయిపోవాలి తేల్చుకోవాలి నా గురించి ఇట్లా అంటావా అనే ఈగో ఇష్యూస్ తో కాన్స్టెంట్ గా ఇట్లాంటివి ఇంకా చూస్తామండి ఫ్యూచర్ ఇంకా చూడబోతున్నాం. మీరు ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ పేర్లు వింటేనే మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం రా బాబు ఇలాంటి పేర్లతో ఉన్న రోగాలు కూడా ఉంటాయా అనేటట్టుగా తయారైపోతుంది.
(50:36) వి ఆర్ క్రియేటింగ్ కొత్త కొత్త డిసీజెస్ హ్యూమానిటీకి ఏ జంతువు వాటికి వాటి కొత్త రోగాలు తెచ్చుకోకుండా మనుషులు మనుషులకు కొత్త మానసిక రోగాలు తెచ్చుకుంటున్నాం. తయారు చేసుకుని మరి కొత్త కొత్తగా తయారు చేసుకుని ఎమోషనల్ డిస్రెగులేషన్స్ ఆవేశం వచ్చేస్తది అగ్రెషన్ వచ్చేస్తది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ బైపోలార్డ్స్ ఇవి పెంచుకుంటూ పోతున్నాం.
(50:59) దానివల్ల వాడు తప్పే తెలుసు నేను ఒక కేస్ సినారియో చూసానండి వేర్ వాడు బయటికవచ్చి Facebook లో వాటిలో కొటేషన్ లేమో అందరితో బాగుండాలి లేడీస్ అంటే దేవుడిలో అని పెట్టి చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నాడు. మ్ సో పాయింట్ ఇస్ బయటకి కొటేషన్లు చెప్పడానికి వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళకు ఇంటర్నల్ గా దే డోంట్ హావ్ ఏ కంట్రోల్ ఓకే ఆ కంట్రోల్ రావాలంటే మళ్ళీ మన ఎడ్యుకేషన్ రీవాంప్ చేసుకోవాలి మళ్ళీ మన కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి ప్రశాంతతని నేర్పించాలి ప్రశాంతత ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేది నేర్పించాలి మెడిటేషన్ యోగ సాధన స్లోగా మన లైఫ్ ని మనం
(51:38) మళ్ళీ తెచ్చుకోకపోతే చుట్టూ టెక్నాలజీ ఉంటది ఒంటరి వాడు అయిపోతాడు ఓకే నిజం థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండి సో ఇది ఇవాల్టి పాడ్కాస్ట్ కీప్ వాచింగ్ పల్లవి పాడ్కాస్ట్

No comments:

Post a Comment