Sunday, July 26, 2026

Wu wie.. తల్లి గర్భంలోంచి పుట్టిన ఆధ్యాత్మిక రహస్యం🌹the heart of spirituality🌹Kanthrisa

Wu wie.. తల్లి గర్భంలోంచి పుట్టిన ఆధ్యాత్మిక రహస్యం🌹the heart of spirituality🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Q4kTtVAfoRo



Transcript:
(00:01) ఆ చెప్పు మోహన్ ఇప్పుడు సో ఫస్ట్ నేను ఒక చిన్న అఫర్మేషన్ తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను అడిగే ఏ ప్రశ్న అయినా కూడా అది అహంకారంగా గాని అడగట్లేదు సమాచారంగా [గురకలు] దాన్ని రెడ్యూస్ చేయడానికి అడగట్లేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి అడగట్లేదు. ఓకే కేవలం ఆచరించడానికి మాత్రమే అడుగుతున్నాను. ఓకే నైస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎఫర్మేషన్ అఫ్కోర్స్ ఏం తెలుసుకుంది ఆచరించడానికి ఆచరించడానికి సమాచారంగా గాని మైండ్లో దాన్ని అనలైజ్ చేయడానికి తిరుపతి ఎక్కడ అని తెలుసుకుంటున్నాం అంటే పోవడానికి వద్దా తెలుసుకొని ఏం చేస్తాం కరెక్ట్ ఓకే సో ఆ ఇట్ ఇస్ లైక్ అంటే చాలా రోజులు కూడా
(00:41) అయిపోయినాయి ఇట్లా పర్సనల్ రికార్డింగ్స్ మన YouTube ఛానల్ లో వచ్చి కూడా చాలా రోజులు అయినట్టు ఉంది నాకు తెలిసిన పర్వాలేదు లెట్స్ కమ్ టు ద పాయింట్ యా సో సో మనం డిస్కస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే ఊవే ఊవే ఓకే ఊవే అది టావోయిజం నుంచి వచ్చిన ఒక కాన్సెప్టే అది రెండు అంటే ప్రకృతి ప్రపంచం అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ లోనే ప్రపంచంలో ఎలా సర్వే అవ్వడానికి ఆ ఫ్లో ని ఎలా తీసుకెళ్ళడానికి ఊవే ఎలా ఉపయోగపడుతుంది ఒక కుదరదు కుదరదు ఆహ అంటే ప్రపంచం వచ్చిందని అంటే అథారిటీ వచ్చినట్టే సి ద మూమెంట్ ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడంటే అతను ఏదో ఒక అథారిటీ
(01:24) కింద ఉన్నట్టే ఎక్కడ అథారిటీ ఉంటుందో అక్కడ టైం ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఎక్కడ టైం ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుందో అక్కడ స్ట్రెస్ యంబిషన్ గోల్స్ ఇవన్నీ వస్తాయి డెడ్లైన్స్ అందుకని కుదరదు అది ఎందుకంటే ఇవన్నీ నేచర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్స్ ఇది జస్ట్ మియర్ ఇంటలెక్చువాలిటీ నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ కాదు ఇప్పుడు వాట్ ఇస్ హూ వెయ అని అంటే ఇన్ ఇంగ్లీష్ లో చెప్తారు యాక్షన్ ఇన్ ఇన్ యాక్షన్ అని అవును దీనికి బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు ఒక చిన్న బేబీ కన్సీవ్ అయినప్పుడు
(02:07) వాళ్ళ మదర్ గడపలో ఒక పాప పెరుగుతది కదా అవును అంటే ప్రతిరోజు పాప పెరుగుతుంది. కానీ తల్లి ఏం చేయట్లే ఓకే దట్ ఇస్ కాల్డ్ ఓవే అంటే సంథింగ్ ఇస్ హాపెనింగ్ ఎట్ ద ఐ ఇస్ నాట్ దేర్ సో ఇప్పుడు ఈ ఊబే కి ఈక్వావలెంట్ కాన్సెప్ట్ే ఇక్కడ నిష్కామ కర్మ అవుతుంది. అంటే ఈదర్ యు areర్ డూయింగ్ ఆర్ వితౌట్ యువర్ ఇంటెన్షన్ సంథింగ్ ఇస్ హపెనింగ్ బట్ దఐ ఇస్ నాట్దర్ ఓకే సో దీని కోర్లోకి వెళ్తున్న కొద్ది ఏం తెలుస్తుందంటే ఏది ఎంత సమయంలో జరగాలో అంత
(02:52) సమయంలో జరిగే విధంగా నువ్వు యక్సెప్టెన్స్ యక్సెప్ట్ చేశవు. దానికి ఎఫర్ట్లెస్ అని పేరు ఓకే ఇప్పుడు ఎఫర్ట్ అంటే ఏంటి ఐదు గంటల్లో అవ్వాల్సిన దాన్ని మూడు గంటల్లో చేయాలంటే ఓకే ఐదు గంటల్లో అయ్యేదాన్ని ఐదు గంటల్లోనే చేయడానికి ఎఫర్ట్ ఎందుకు అప్పుడు ఓన్లీ ఎంత అవసరమో అంత ఎఫర్ట్ ఉంటుంది ఎఫర్ట్ విత్ నో స్ట్రెస్ ఇస్ ఎఫర్ట్లెస్ సరే సో మీకు నాకు అర్థం మీలో ఇది కుదరదు ఇంకొక [గొంతు సవరించుకోవడం] ఒక మాట చెప్తే సో ఈ చైనీస్ ఆ తత్వశాస్త్రంలో ఈ లావత్స్ నుంచి వచ్చిన ఈ కాంటెక్స్ట్ ఏందంటే యాక్షన్ ఇన్ హార్మోనిీ విత్
(03:37) ఎక్సిస్టెన్స్ అనేది దాని యొక్క కోర్ డెఫినిషన్ అంటే దాని అర్థం ఏంది నువ్వు ఫోర్స్ చేసినంత మాత్రాన వర్షం రాదు. నువ్వు ఫోర్స్ చేస్తే ఫ్లవర్ తొందరగా విరబోయదు. నువ్వు ఫోర్స్ చేసినంత మాత్రాన ఒకరికి రెండు నెలలు డెలివరీ కాదు. అట్లాగే నువ్వు ఫోర్స్ చేసి ధ్యానాన్ని సృష్టించలేవు. సో బి ఇన్ హార్మోనీ కంటిన్యూస్ హార్మోనీ విత్ ఎగజస్టెన్స్ అండ్ నీ యొక్క కర్తా భావన లేకుండా మనిఫెస్ట్ అవుతుంది అది ఓవే యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ ద ఐ ఇస్ నాట్ దేర్
(04:24) సో ఓకే ఫైన్ మీరు చెప్పినాకు అర్థమయింది. మ్ కొంచెం సేపు ప్రపంచాన్ని పక్కన పెడదాం మ్ ఓకే సరే ప్రకృతిలోకి వచ్చి కూర్చున్నాను మ్ ఏ పనితో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది వ్యక్తిగా నిర్ణయించుకోవాలా ఇస్ దేర్ ఎనీ కోడ్ ఫర్ దట్ అసలు [గురకలు] ఈ థాట్ అక్కర్లే నువ్వు స్నానం చేయడం దగ్గర నుంచి స్టార్ట్ ఓకే ఖచ్చితంగా మన చేసే ఏ పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగజస్టెన్స్ లో దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ స్పెషల్ వర్క్ ఓకే ఆ స్పెషల్ వర్క్ కూడా ప్రపంచాన్ని వర్క్ ఉంది ఎగ్జిస్టెన్స్ లో కుక్క కూడా స్నానం చేస్తది కుక్క కూడా మురుగుతది కుక్క పండుకుంటది కుక్క తింటది కానీ
(05:05) దేన్ని స్పెషల్ గా చేస్తలేదు అది అవును ఒక స్పెషల్ ఫోకస్డ్ అటెన్షన్ ఎక్కడఉంది ఎక్కడ లేదుగా తింటే సీరియస్ గా తింటది పడుకుంటే హాయిగా పండుకుంటది అన్నిట్లో ఒక కామన్ గ్రౌండ్ ఉంటది అదేంది నో స్పెషల్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్వాట్ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఇట్ ఇస్ డన్ అందుకని ఏ వర్క్ తో స్టార్ట్ చేయాలి అక్కర్లే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడే ఊవేని తీసుకురా అంటే నాచురల్ గా ఎగజస్టెన్షియల్ గా ఫ్లోలో హాయిగా ఇప్పుడు నేను నీతో ఊవేలో మాట్లాడుతున్నాను.
(05:39) అది కాన్సెప్ట్ కాదు ప్రాక్టీస్ చేయడానికి ఈచ్ మూమెంట్ నీవు నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ నీ హోల్ ఎగ్జిస్టెన్స్ తో హార్మోనియస్ గా ఉండు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం చలిపెడుతుంది. ఉమ్ లేచి స్వెటర్ వేసుకొని మాట్లాడు. దట్స్ ఇట్ అర్ంది అంటే బి విత్ ద ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ క్లిక్ అయితే సక్సెస్ అయితే మా అందరి టీం సభ్యుల సహకారంతో అంటారు కదా అవును మరి గాలి సహకారం లేదా సమస్త విశ్వ సహకారం అంటే వెన్ యు రికగ్నైజ్ ద హోల్ ఎక్సిస్టెన్స్ అండ్ యు ఆర్ బీయింగ్ ఇన్ హార్మోనియస్ విత్ ఇట్ అది ఊబే ఓకే
(06:23) ఓన్లీ ఓన్లీ కొందరే నాకు హెల్ప్ చేశారంటే అది ప్రపంచం అన్నమాట జస్ట్ మీ ఫోకస్ షిఫ్ట్ అయింది దట్స్ ఆల్ దేర్ ఇస్ నో అది పెద్ద కాన్సెప్ట్ కాదు ఇది చిన్న పిల్లలంతా ఊవే లోనే ఉంటారు ఒక చెట్టు ఊవే లోనే ఉంటుంది. మనం [గొంతు సవరించుకోవడం] మాట్లాడ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేదంతా ఊవే ఐ యమ నాట్ టాకింగ్ అబౌట్ హవ ఐ యమ బీయింగ్ ఊవ అన్నమాట అంటే నేను హాయ్ ఇప్పుడు నా YouTube ఛానల్ మీరు మాట్లాడతలేదు ఎగజస్టెన్స్ మొత్తం మాడుతుంది మీతో ఇప్పుడు నా YouTube ఛానల్ అంతా ఊవే మీ YouTube కరెక్ట్ [నవ్వు] నాకు ఎట్లా హార్మోనియస్ గా ఉంటుందో ఎట్లా
(06:59) చేస్తే నేను ప్రశాంతంగా చేస్తాను ఎట్లా చేస్తే నాకు స్ట్రెస్ రాదో ఇదంతా ఊబే కిందకే వస్తుంది నిజానికి నేను చెప్పే విషయాల కంటే నా YouTube ఛానల్ ప్రెజెంటేషన్ లోనే స్పిరిచువాలిటీ ఎంత ఉంటది. కరెక్ట్ కరెక్ట్ అది గుర్తించేవాడే గుర్తిస్తాడు. అదే స్పాంటేనియస్ గా ఉంటుంది ఆ లైక్ స్పెషల్ ఫోకస్ గాని స్పెషల్ గా ఇది చేయాలని గాని ఉండదు. ప్రెజెంటేషన్ ఉంటది.
(07:27) ఇంకోటి ఎవరైనా ఇంటర్ఫేయర్ కావచ్చు ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు ఎవరైనా అడ్డం వచ్చి నిలబడొచ్చు దేర్ ఇస్ నో ఆ అంటే అథారిటీ లేదు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అడ్డం అని ఒక్కసారి ఎవరంతా ఇంటర్ఫేర్ అవుతారు చాలాసార్లు చూసేవాళ్ళకి ఇరిటేషన్ కూడా వస్తుంది. మీరు ఒక్కరే మాట్లాడండి అంటారు నేను అన్నాను అది నువ్వు ఎవరు చెప్పడానికి నీకు చూడడం చూడకపోవడం నీ చేతిలో ఉంది అట్లా నేను ఎవ్వరిని కంట్రోల్ చేయను.
(07:54) జనాలకు అవగాహన వచ్చే స్పేస్ ఇస్తాను లెట్ దెమ అండర్స్టాండ్ ఏదో టైం లో వాళ్ళే అనుకుంటారు మాట్లాడుతుంటే నేను ఇంటరప్ట్ చేస్తున్నాను నేను సైలెన్స్ గా ఉంటాను లేదా స్పృహ కలిగితే అయిపోయా వాడు నెక్స్ట్ సైలెన్స్ గానే ఉంటాడు. ఓకే ఆ సరే ప్రకృతి పరంగా మీరు చెప్పింది అర్థమైంది అంటే నేను ఎలన్ వార్డ్స్ ఒక వీడియో విన్నాను అంటే ఒక ఆడియో విన్నాను అందులో అల్మర్స్ ఏం చెప్పాడంటే కొన్ని ప్రొఫెషన్స్ లైక్ తన జాబ్ అనే వర్డ్ ఏం వాడలేదు కానీ వరల్డ్ లో వాళ్ళకి నచ్చిన కొన్ని ప్రొఫెషన్స్ లో దే కెన్ దే కెన్ ఫ్లో అండ్ దే కెన్ ఫ్లరిష్ ఆబియస్లీ స ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు
(08:33) అథారిటీ తీసేసి ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా అథారిటీ లేదు గా కరెక్ట్ దో ఐ యమ్ ఏ ప్రొఫెషనల్ బట్ దేర్ ఇస్ నో అథారిటీ దాంతో పాటు ఐ యమ్ నాట్ డూయింగ్ డూయింగ్ దట్ టు బికమ్ ఫేమస్ అది కూడా ఇంపార్టెంటే కరెక్ట్ అవును అంటే ఈక్వానిమిటీ అన్నది ఉత్తగని ఒరిజినేట్ కాదు చాలామంది స్పిరిచువాలిటీగా మాట్లాడొచ్చు కానీ వెదర్ దే ఆర్ లివింగ్ దట్ లైఫ్ ఆర్ నాట్ అని వాళ్ళకి తెలుస్తుంది.
(08:59) అవును ఇప్పుడు నేను సరే చిన్న నుండి పని చేస్తే పని చేస్తాను ఓకే యు హవ్ అబ్సల్యూట్ ఫ్రీడమ అది ఐ అగ్రీ విత్ దట్ బట్ అందరికీ ఇది కుదురుతుందా లేదా అందరికీ కుదురుతది స ప్రకృతి విషయాలు అందరికీ కుదురుతాయి కుదరకపోవడానికి కారణం ఏంది ఏవో ఎజెండాలు ఉన్నాయి ఓకే ఫైన్ బట్ ద ప్రాబ్లం ఈస్ ద జాబ్ జాబ్ అనేది ఏదైనా జాబ్ అనేది కూడా మనం క్రియేట్ నాకు అర్థమైంది దానికి సింపుల్ ఆన్సర్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు దానికి సింపుల్ జవాబు ఇచ్చేస్తున్నా ఇప్పుడు నేను జవాబు ఇచ్చిన తర్వాత చూద్దాం ప్రశ్న ఉంటదేమో ఓకే జాబ్ చెయి అక్కడ ఊ కుదరదని కూడా తెలుసుకో
(09:41) ఎక్కడ కుదురుతదో అక్కడ దాన్ని ఆహ్వానించు ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఫ్రెష్ ఎయిర్ కావాలని కోరుకో గో ఫర్ ఏ వాక్ అండ్ గెట్ ఫ్రెష్ ఎయర్ అట్లా నువ్వు నడుచుకుంటూ ఇంటికి రా అప్పుడు ఊవే ఉండని బైక్ మీద ఇంటికి రా ఎఫర్ట్ లెస్ గా మెల్లగా రా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పు ఐ వాంటెడ్ టు యడ్ వన్ పాయింట్ హియర్ ఐ వాంట్ టు యడ్ ఓకే ఆ కొన్ని ఎంఎన్సీస్ ఓకే మళ్ళీ నేను జాబ్ దగ్గరికి వస్తున్నా కొన్ని ఎంఎన్సస్ అట్లీస్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్ కొన్ని సాఫ్ట్వేర్ ఎంఎన్సిస్ కావచ్చు ఆ ఓకే ఫైన్ వాడికి టార్గెట్స్ ఆర్ గోల్ వాట్ఎవర్ ఏదైతే ఉందో అది వేరే వ్యక్తి నుంచి
(10:25) వస్తుంది అది నేనుకా కాదంటలేదు సంవన్ ఇస్ లెట్టింగ్ యు టు డూ ఓకే ఒకటి రెండు నీకు ఆ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు ఉంటుంది కూడా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఇంట్రెస్ట్ ఒక్కటే కాదు డబ్బు కూడా ఉంది అందులో ఆ డబ్బు కూడా ఉంది అసలు డబ్బు అనేది ఆ రియల్ క్వశ్చన్ ఈ ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి డబ్బు అనేది రాకపోతే నువ్వు పెయింటింగ్ చేస్తావా డబ్బు అనేది రాకపోతే నువ్వు పాటలు రాస్తావా డబ్బు అనేది రాకపోతే నువ్వు ధ్యానం చేస్తావా డబ్బు అనేది రాకపోతే చేయగల ఫస్ట్ క్వశ్చన్ చేసుకో కీర్తి ప్రతిష్టలు డబ్బు గౌరవం ఏది రాదు కుడ్ యు
(10:59) ఏబుల్ టు డు దట్ అది దానికి ఆన్సర్ వచ్చిందనుకో అదే ఊవే ఓకే ఇవి ఏమీ లేకుండా ఉన్నదే ఊవే ఇందులో ఏ పని అంటే నో స్టింగ్స్ అటాచ్డ్ ఇప్పుడు ఫ్లవర్ విరబూస్తుంది డబ్బు వస్తున్నది విరబూస్తలేదు ప్రేక్షకులు ఉన్నారని విరబూస్తలేదు పక్కదానికంటే గొప్పగా విరబూయాలని విరబూస్తలేదు. గవర్నమెంట్ మారిందని గొప్పగా విరబూస్తలేదు. భూమి అంటే పని జరుగుతున్న చేస్తున్నట్టు కనబడదు ఇప్పుడు ఫ్లవర్ ఎప్పుడు వీరపూస్తే తెలుసా నువ్వు పక్కన కూర్చుంది తెలియదు తెలియదు అది మెల్లగా సో [గురకలు] ఊవై అంటే అందుకే హార్మోనిీ విత్ ఎగ్జస్టెన్స్ అంతే అసలు దీని కోర్ అర్థం ఏంది ఊ అంటే అబ్సెన్స్
(11:46) అని వెయ అంటే యాక్షన్ అని ఉమ్ సో అది ఏందంటే చేసేవాడు లేకుండా చేయడం ద వాకింగ్ వితౌట్ ద వాకర్ అంతే అంటే ఎట్లైతే చెట్టు ఎదరడానికి శ్రమించడం లేదో ఎట్లైతే పువ్వు వికసించడానికి టెన్షన్ పడతలేదో ఎట్లైతే సూర్యుడు ఉదయించడానికి ప్రయత్నిస్తలేడో ఆ స్థితిలో నువ్వు ఉండే ఆపరేట్ చేయడం ఎప్పుడైతే మనకు సక్సెస్ ఫెయిల్యూర్ ఎదగాలి వాడికంటే ఎక్కువ ఎదగాలి అవన్నీ ఆలోచనలు పట్టుకున్నాయో ఇవన్నీ జరగవు జరగవు.
(12:20) అంతకుమించి ఏమీ లేదు అంత చేయొచ్చు. దెన్ దెన్ ఇఫ్ ఐ సే ఇఫ్ ఐ రిమూవ్ ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ లో ఓకే ఫైన్ ఐ మీన్ ఐ లైక్ ద జాబ్ ఐ లైక్ ద వే దట్ ఇట్ ఇస్ బీయింగ్ డన్ ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ లో ఇది కొంచెం జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఈ ప్రమోషన్లు ఆ ఈ కార్పొరేట్ లీడర్లో ఎదగడాలు ఈ శాలరీ ఎంత వస్తుంది ఎంత పోతుంది ఈ తలనొప్పిని పక్కన పెట్టేసి ప్యూర్ గా ఫైన్ జాబ్ అండి ఓకే ఫైన్ నాకు ఒక ఇట్ ఇస్ లైక్ ఏ కంపెనీ ఇస్ గివింగ్ ఏ ప్లాట్ఫామ్ టు గ్రో నేను అలా చూపు ఈ లాడర్ ని పక్కన పెట్టొచ్చా పెట్టే అవకాశం ఉంటదా పెట్టొచ్చు ఎందుకు పెట్టదు
(13:03) అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా బ్రదరే ఉన్నాడు ప్రమోషన్ వచ్చిందా నన్ను అడిగాడు తీసుకోవాలంటే తీసుకోవద్దు అని చెప్పాను. నువ్వు ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో ఉండి వర్క్ ని ఆస్వాదించు ప్రమోషన్ తీసుకుంటే నీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. 4000 శాలరీ ఎక్కువ వస్తుది. ఆ 4000 నీకు ఎందుకు వాడి పట్ల ఆసక్తి ఉన్న వాడికి అప్పగించు అంటే ఒక టూ త్రీ మంత్స్ చేసి అండ్ హి క్విట్ అంటే ఇప్పుడు ఆర్డినరీ ఎంప్లాయి గానే ఉన్నాడు.
(13:29) అప్పుడు ఇవన్నీ చర్చించాలి ఇవన్నీ చర్చించాలి ఊరికి ఎవడు వదిలేస్తాడు కానీ అదే అదే అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక ఫిలిం మేకర్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇప్పుడు రామగోపాల వర్మ అనే ఒక ఫిలిం మేకర్ ఉన్నాడు ఈ సావింగ్ అని ఒక ఐడియా ఉంది ఐడియాని తీసుకెళ్లి ఒక పర్సన్ దగ్గర పిచ్ చేస్తున్నాడు పిచ్ చేస్తున్నప్పుడు పీపుల్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఒక ఫండమెంటల్ పాయింట్ మిస్ అయిపోతున్నావ్ మాటి మాటికి అక్కడికే వస్తుందా ఓకే ఊవే అనేది కలిసి పని చేయడానికి సంబంధించిన విషయం కాదు వ్యక్తిగతాలు ఓ ఓకే కలిసి పని చేసే వాటిలో అసలు ఊవే ని
(14:04) తీసుకొని రావద్దు. మరి పని ఎందుకు అంత అద్భుతంగా జరిగింది రాంగోడమ విషయంలో అది తెలియదు ఆయనకు ఉండే ఒక ఈజ మెంటాలిటీ చాలా అవన్నీ వేరే ఫాక్టర్స్ ఇప్పుడు ఉదాహరణకి పని చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం సాటిస్ఫై చేసే వరకు ఇవ్వడం లేదా ఆయన ప్రాజెక్ట్ లో పని చేస్తే వ్యక్తులకి పేలు రావడం అట్లా ఏదైనా ఇతనితో పని చేయాలని ఒక చిన్న క్రేజీనెస్ రావడం అది సెపరేట్ టాపిక్ ఎవ్వరితో మనుషులతో సంబంధం లేకుండా ఎగ్జిస్టెన్స్ తో సంబంధం ఉన్న పనులు ఎగ్జాంపుల్ నువ్వు పెయింటింగ్ వేస్తున్నావ్ ఇక మనుషులు మనుషుల మనస్తత్వాలు ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కంప్లీట్ గా స మిడిల్ గ్రౌండ్ కోసం ట్రై
(14:40) చేయకు మోహన్ అది అది అది లోప భూయిష్టమైన ప్లేస్ లో నిలబెడతది నిన్ను అదే స ఒకటి గుర్తుపెట్టుకో లెట్ అస్ యక్సెప్ట్ దట్ ఐ హావ్ నో పీస్ ఇన్ మై లైఫ్ అది బాగుంది యాక్చువల్లీ ఉమ్ అంతేకానీ మధ్య మార్గాలు వద్దు ఇప్పుడు ఒక పండు కాదు కాయనే కాయని ఒప్పుకో కాయ గాని కొంచెం పండు అయింది దానకు అంతే నేను నేను నాకు అది అర్థమయింది అందుకని వర్మ వర్మ ఎగ్జాంపుల్ వర్మ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సర్ ఇస్తావా ఆ చెప్పండి ఆకలి అనేది ఇండివిడ్యువల్ సమిష్టిదా ఇండివిడ్యువల్ ఆ పోనీ ఆకలికి ప్రపంచంతో సంబంధం ఉందా
(15:24) ఎగ్జిస్టెన్స్ తో సంబంధం ఉందా? ఎగ్జిస్టెన్స్ తోనే దట్ ఇస్ ఊ ఎగ్జస్టెన్స్ కి సంబంధం ఉన్న దాంట్లో హార్మోనిక్ కోసం ట్రై చెయ్ మిగతాదంతా కష్టపడు ఇప్పుడు ఉదాహరణకి జాబ్ జాబ్ అంటున్నావ్ 24 అవర్స్ లో ఎయిట్ అవర్స్ కదనయ్యా నో అంటే అది డిపెండ్స్ అన్న అది నీ ఇష్టం నువ్వు నిర్ణయించుకుంటే నీకు వన్ అవర్ జాబ్ కూడా ఇస్తది ప్రపంచం.
(15:47) ఇస్తుంది ఇస్తుంది నువ్వు ఫిక్స్ గా నువ్వు ఏ అవర్స్ ఇయ మిగతా నీకు చాలా అవర్స్ ఉంది ఊబే కోసం ఎందుకంటే అక్కడ నువ్వు ఒక ఇండివిడ్యువల్ గా ఒక ప్రొఫెషనల్ గా ఉంటావు కాబట్టి ఈ ఫిలాసఫీని పక్కన పెట్టాలి అక్కడ లేకపోతే ఫిలాసఫీ నిన్ను పని చేయనియదు. ఉమ్ అక్కడ కర్తా భావన ఉండద్దు అంటే ఎట్లా దొరుకుతది ఆఫీస్ దగ్గర నేను రెస్పాన్సిబిలిటీ అక్కడ నువ్వు ఆఫీస్ అంటేనే హైరార్కీ అని ఉమ్ హైరార్కీలో ఆబవియస్ గా మైండ్సే ఉంటాయి కదా నువ్వు ఏదైనా ప్లెజెంట్ గా ఉండా అంటే బాస్ కోపం వస్తది తిట్టిన అట్లే ఉన్నాడని అయితే ఒకటి సరే ఆఫీస్ లో ఉండి కూడా ఈ చిన్న ప్రయోగం చేయొచ్చు ఎంతైనా కష్టపడు
(16:30) కానీ మానసిక సంఘర్షణ లేకుండా చేయగలవా అన్నది ఒకటి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఊకి తీసుకెళ్తది నిన్ను సో ఎఫర్ట్ ఇస్ గుడ్ స్ట్రగుల్ ఇస్ నాట్ గుడ్ అంతే అంతే ఇది ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను ఈరోజు ఉదయం 11 కి వెళ్లి ఇప్పుడు వచ్చాను ఎఫర్ట్ ఉంది కదా ఎంతో అంత కార్ ఎక్కాను దిగాను మెట్లు ఎక్కాను ఇంటర్వ్యూస్ చేశాను బట్ స్ట్రగుల్ ఏమి లేదు.
(16:59) సో మనసులో గందరగోళం ఏమి లేదు నాకు సాధ్యమైంది నేను చేసుకొచ్చాను. వస్తూ వస్తూ ఒక వీడియో ఎడిటింగ్ చేశాను ఆ ఏ యూస్ తో ఒక రకరకాల థంబ్నైల్స్ జనరేట్ చేశాను అది నేను అనుకున్నట్టు ఇవ్వలేదు నవ్వుకున్నాను మళ్ళీ నేనేదో చేశాను కంపోజ్ చేశాను కొలాబ్ చేశను సో ఇదంతా ఎఫర్ట్లెస్ గా చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏమైంది సెవెన్ అయినా ఎందుకు వీడియో పెట్టలేదు అని అథారిటీ నా మీద ఉంటే నాకు సిక్స్త్ నుంచి ధమాకా రావది.
(17:28) ఆ అది ఉంటా అబ్బా చేస్తాడురా మా బాస్ ఫోన్ యమ్మ చంపుతాడు నా కొడుకు ఇప్పుడు నా పని అంతా ఏముంటో తెలుసా ప్రాబ్లం కూడా అప్పుడు నా ఓవర్ ఇంటెన్షన్ ఏముంటదంటే ఐ హావ్ టు సాటిస్ఫై సాటిస్ఫై మై బాస్ అనే ఉంటుంది. అవును వర్క్ సెకండరీ అయిపోలే అవును నిజమైన వర్క్ అబ్సల్యూట్ ఫ్రీడమ ఇప్పుడు అది ఎట్లా అయితుంది అంటే ఇప్పుడు 10 టఎ 10 ట 10 టుస ఆర్ 10 టుఎ జాబ్ కాస్త అరే మార్నింగ్ 6:30 కూడా లేసి పని చేసుకొని ఓకే ఫైన్ ఎట్లా పట్ల టార్గెట్ ఫినిష్ చేద్దాం లేద నైట్ 12 అట్లా ఇట్లా పోతుంది.
(18:04) ఉమ్ అంటే ఫైన్ వర్క్ అవర్స్ ని స్ట్రెస్ చేయడం ఓకే ఫైన్ ఇది ఓకే పని బాగుంది కదా ఇందులో ఒక లాజిక్ ఉంది అని నాకు అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం వర్క్ హవర్స్ ని స్ట్రెస్ చేయడం అవును ఇది కూడా ఒక రకంగా కూడా బాగానే ఉంది. బానే ఉంటుంది సు యక్సెప్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రియురాలు కొరుకుతది అబ్బా ఒకడిని వాడు యాక్సెప్ట్ చేస్తే బాగుంది అది.
(18:30) అదే పక్కంటోడు ముట్టుకున్న కోపం వస్తది.వెన్ యు యక్సెప్ట్ ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ పాజటివ్ కానీ స్టిల్ ద ఇంపాక్ట్ ఇస్ దేర్ ఇంపాక్ట్ ఇస్ దేర్ సో ఇప్పుడు పళ్ళ ఘాటు అది ఏదైనా పళ్ళగాటు పల్లగాటే అవును పళ్ళ ఘాటు రొమాంటిక్ ఉండొచ్చు పళ్ల ఘాటుకి రొమాన్స్ ఉండదు. వాత వాతనే రాజు పెట్టిందా అమ్మ పెట్టిందా అందుకని నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏందంటే భూవే ఆర్ ఎనీ అదర్ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ కానీ దాన్ని మనం 24 అవర్స్ అప్లై చేయలేం ఫస్ట్ దాన్ని క్రక్స్ ని పట్టుకోవాలి.
(19:10) ఆ తర్వాత దాని గురించి విచారణ చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ ఎఫర్ట్ స్ట్రెస్ గా ఉందో దాన్ని ఎఫర్ట్ గా మార్చాలి దాన్ని ఎఫర్ట్ లెస్ లోకి తీసుకురావాలి. నీ ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్ల మెల్ల మెల్లమెల్లగా అసలు నువ్వు పని చేస్తున్న నీకు పని చేయనట్టుగా ఒక హార్మోనీ ఎస్టాబ్లిష్ అయితది బికాజ్ నీకు అథారిటీ లేదు నువ్వు ఒకరిని ఒకరికి సాటిస్ఫై చేయాలనుకోవట్లే.
(19:34) అండ్ యు ఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ టైం ఆర్ డెడ్లైన్స్ యు ఆర్ జస్ట్ గోయింగ్ అలాంగ్ విత్ ద ఫ్లో ఇది ఎట్లా ఉందంటే నదిలో దీనికి ఊవే ఎగ్జాంపుల్ చెప్తా ఇది అర్థమయిన తర్వాత చూద్దాం ఇ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు నదిలో ఒక ఫ్లవర్ వేయి నదితో పాటు ఫ్లవర్ కొట్టకపోతే అది ఊవేయి నదిలో ఒక పడవ ఉంచు ఆ పడవలో ఉన్నవాడు నది వేగం కంటే ఫాస్ట్ గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు అది స్ట్రగుల్ అన్నమాట ఆ ఫ్లవర్ వేగం ఎలాగ ఉంది నువ్వు పోల్చుకోవడం వల్ల ఎక్కువ ఎదగలేదని తక్కువ ఎదిగానని నీకు సంశయాలు వస్తున్నాయి అదర్వైస్ ప్రతి మనిషి ఎంత ఎదగాలో అంత
(20:14) ఎదుగుతున్నాడు. ఎంత సంపాదించాలో అంత సంపాది ఇప్పుడు ఒకప్పుడు 1900 సంవత్సరం కంటే మనమంతా బెటర్ పొజిషన్ లేమా భయపడితే చాలా చాలా మరి ఇంకా ఎప్పుడు కలుగుతది రాదు నాయన తృప్తి అంటే అలెగ్జాండర్ లాగా ప్రపంచం అంతా నేను గెలవాలన్న ఒక పిచ్చి ఏమనా పట్టుకుందా అలెగ్జాండర్ కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ డిస్ట్రెస్ లోనే మరణించాడు మరి చరిత్ర చెప్తూనే ఉన్నాడు అలెగ్జాండర్ లవ్స్ అలెగ్జాండర్ చెప్పాడంట నా కఫిన్ లో నుంచి నా చేతులు బయటకి పెట్టండి అది ఓపెన్ గా ఉండాలి ఎంటీగా ఎందుకని అడిగితే ఏమి తీసుకట్లే నేను అని చెప్పాడంట ఈవెన్ డైజనిస్ తో మాట్లాడినప్పుడు కూడా
(20:59) నెక్స్ట్ లైఫ్ లో నీలాగా ఉంటాను అన్నాడు. అది కుదరదు ఈ లైఫ్ లో ట్రై చేయ అన్నాడు డైజనిస్ ఈ లైఫ్ లో ట్రై చెయ్ ఇప్పుడఏం చేస్తున్నావ అయ్యా నేనేమి కాంకర్ చేయలేదు కదా నేను బానే ఉన్నా కదా అన్నాడు అవును సో మనిషి నియంత్రించే ఒకానొక లక్షణం నుంచి బయట పడాలి ఫస్ట్ డోంట్ కంట్రోల్ ఐదర్ యువర్సెల్ఫ్ ఆర్ సంబడీ ఎల్స్ నదర్ యువర్ మైండ్ ఆర్ సంబడీ మైండ్ ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ రెండోది ఒక సహజమైన వేగం లో పని చేయాలి.
(21:33) పూర్తి చేయాలని తరం వద్దు దాన్ని మూడోది వాలిడేషన్ కోరుకోవద్దు. ఎవరనా మెచ్చుకున్నా ఎవరి మెచ్చుకున్నా క్రిటిసైజ్ చేసినా నాకు సాధ్యమైంది ఐ జస్ట్ నోటింగ్ ఐ జస్ట్ నోటింగ్ అబౌట్ ఒకసారి మళ్ళీ చెప్పు డోంట్ కంట్రోల్ నీదర్ యువర్ మైండ్ నార్ సంబడీ ఎల్స్ మైండ్ నదర్ యువర్సెల్ఫ్ నార్ సంబడీ ఎల్స్ డోంట్ కంట్రోల్ రెండోది నెమ్మదిగా వేగంగా ఎఫర్ట్లెస్ గా చేయాలి.
(22:00) పోల్చుకోకుండా టైం ని లెక్కలోకి తీసుకోకుండా పని చేయాలి. మూడవది వాలిడేషన్ కోరుకోవద్దు వాలిడేషన్ ఫ్రమ అదర్స్ ఆ ఓకే అంటే త్రిల్ అవ్వడము ఎగసైట్ అవ్వడం పోవాలి లైఫ్ లో ఇప్పుడు ఊవై అంటే ఏంటో తెలుసా త్రిల్ లేదు ఎగసైట్మెంట్ లేదు ఎమోషన్ లేదు దట్ ఈస్ ఊవై కానీ ప్రపంచం అంతా వాటి వెంట పడుతుంది ఇప్పుడు లోపట ఒక బాబు పెరుగుతుంది పాప పెరుగుతుంది ఆ పాప పాయింట్ ఆఫ్ వ్యూ లైఫ్ లో చూడు ఒకసారి మెల్లగా పెరుగుతుంది స్టిల్ ఎవ్రీ మినిట్ సంథింగ్ ఇస్ హాపెనింగ్ అవునా కాదా అవును అవును
(22:43) దాంట్లో ఆ క్లెమింగ్ లేదు నేను కాబట్టి ఎవడికనా దమ్ము ఉందా అట్లాంటివి ఏమ లేదు సో భూవే ఇస్ నాట్ ఏ ఫిలాసఫీ వన్ ఆఫ్ ద నాచురల్ ఎగజస్టెన్షియల్ లా పుట్టుకతో అందరికీ అందుబాటులో ఉన్నది అది కానీ ఎప్పుడైతే ప్రపంచం వచ్చి మనల్ని డామినేట్ చేసిందో అన్నిటికంటే డబ్బు దాన్ని ఇచ్చే బాస్ మనకు నచ్చడం మొదలు పెట్టాడు. అది కూడా ఇప్పుడు డబ్బు అది ఇచ్చే బాస్ అనేది కూడా డబ్బు వస్తుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా మైండ్ అదే అంటున్నా అక్కడి నుంచి మనం మెల్లగా కరప్షన్ ఎంటర్ అయింది ఎవరు ఎటుపోతే నాకి నేను బాగుంటే చాలు చిన్న ఈగో ఫామ్ అయింది నేను అనుకున్నది
(23:30) చేస్తాను ఎవరికి చేయలేనిది చేస్తాను నేను చేసి చూపిస్తాను నేను మై కుచ్చు కరికే దికాత ఐ యామ బెటర్ దాన్ ఎవరీబడీ ఎల్స్ నో వన్ కెన్ బీట్ మీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఉంది జస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న ఎవరనా కాంబోడియాలో ఉన్న వాడితో పోల్చుకుంటున్నాడా లేదు పక్కనఉన్న ఐదారు మందితోనే ఈ గొడవ అంతా ఆ ఐదారు మందిని కూడా విశ్వంలో కలిపేయ్ బి రిలాక్స్డ్ ఒకటి స్టిక్ టు ఫండమెంటల్స్ పడుకోవడానికి ఒక మూల తినడానికి ఒక చిన్న కొంచెం భోజనం కట్టుకోవడానికి రెండు జతల బట్టలు ఉన్నాయా ఇక నీ జీవితంలో సాధించాల్సింది అయిపోయింది డబ్బు పరంగా మిగతాది బి క్రియేటివ్ అండ్ అలో ద మనీ టు
(24:11) కం నువ్వు పెయింటింగ్స్ చేస్తూ పో ఎవరికి నచ్చితే ఇస్తూ పో వాళ్ళంతకు డబ్బులు వేయను బ్యాంకులో అవకాశాన్ని ఇప్పుడు నేను చేసే పనుకులు 90% ఐ నెవర్ ఆస్క్ ఐ నో ఐ నో నేను జస్ట్ ఇచ్చేస్తాను ముందుకు వెళ్ళిపోతాను ఎవరు నమ్మరు ఎందుకంటే అందరూ వాళ్ళలాగానే వేరే వాళ్ళు ఉండాలనుకుంటారు ఇప్పుడు నేను ఇలా చెప్తే కూడా జోనాథన్ బుక్ లాంచ్ లో అయితే అసలు అది అది సందడి అసలు అది ఎంతో నేను చెప్పేసాను ఇప్పుడు ఎవరైనా పుస్తకం తీసుకుంటే నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను ఐ నెవర్ ఆస్క్ అండి అది ఎవరికి వాడికి తెలుసబ్బా నెవర్ ఆస్క్ కరెక్ట్ ఎప్పుడన్నా నాకు ఇప్పుడు నీకు క్వశ్చన్
(24:51) తెలుసా ఇప్పుడు చెప్తే గుర్తొస్తుంది మొన్న ఈవెంట్ చేసిన ఇంతవరకు ఆ ఈవెంట్ ఎవరు పిలిచారో కూడా తెలియదు నాకు ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్ చూసుకొని మా టైసన్ అడిగి నేను కనుక్కొని మెసేజ్ పెట్టాలి అయ్యా నేను పర్ఫార్మ్ చేశను మీరు మర్చిపోయినట్టు ఉందా అని అట్లా రిమైండ్ చేస్తాను ఇంకొకటి ఎవరు నాకు 10,000 చెప్పారు 6000 పంపించారు ఐ సింప్లీ టేక్ ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ అంటే నేను డబ్బు సంపాదించింది ఎలా అంటే అది నాకు అట్లా నా లైఫ్ లోకి వచ్చింది తీసుకుంటుంది తప్ప నేను దాని వెనకపడి దాని వెంటపడి అమ్మ లేకపోతే ఏంది అసలు మనుషులను దూరం చేసుకునేంత డబ్బు నాకు వద్దు.
(25:28) సో ఇప్పుడు నా YouTube ఛానల్ నా యొక్క YouTube ఛానల్ నడిపే విధానం లైటింగ్ లేకుండా ఏం లేకుండా తీస్తున్నట్టు తీయలేక కాదు. ఊబై మిస్ అయితది. అది అవును ఎవరో అన్నారు అంటే మీరు కెమెరాలు గిమరాలు లైటింగ్లు పెడితే మీరు చేయరా అంటే ఒక పని చేయ నువ్వు మొత్తం పెట్టి నన్ను విలువ నేను వస్తా అంటా నేను దానికి అగైనెస్ట్ ఎందుకు నేను చేయను అది ఎందుకంటే నేను చేసే స్ట్రెస్ అయితుంది.
(25:55) అవును అవును అసలు నేను పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేయడ ఆపేసిన ఎందుకంటే నేనే కాయన్వాస్ కొనుకొచ్చుకోవాలి నేనే పెయింటింగ్ వెళ్ళాలి నేనే ఫ్రేమ్ కి వెళ్ళాలి నేను చేయని నిర్ణయించుకు ఎందుకంటే ఇది ఎఫర్ట్ వచ్చేస్తుంది స్ట్రెస్ వచ్చేస్తుంది నాకు అవును అవును అవును నాకు అర్థమైంది ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నాచురల్ గా జరిగిన రోజు జరుగుతది.
(26:14) నేను నా ఇంటి బెడ్రూమ్ లోకి ఎట్లా వెళ్తానో హాల్ లోకి ఎట్లా అట్లా ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి నేను. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ హాపెన్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ ఈసారి ఎగ్జబిషన్ చేసినం అసలు నేను ఇట్లా పంచ కట్టుకొని ఇట్లా పోయినంతే తలా ఒక చెయి ఎవ్వడు ఎక్కువ చేయలేదు తక్కువ ఎవ్వడికి ఏది చెప్పలే ఇప్పుడు మన బుక్ లాంచ్ అయితది ఒక్కరు ఒక నియమం లేదు ఇక్కడ కూర్చోమని చెప్పడం లేదు ఆ సైలెన్స్ సైలెన్స్ అనేది లేదు ఇంతసేపటికి అయిపోతుది అని చెప్పేది లేదు.
(26:41) అంతెందుకు మ్యారేజ్ ఎప్పుడు కూడా అసలు ఓకే ఫైన్ ఎవరు వస్తారు రండి అదఒక ఓపెన్ ఇన్విటేషన్ అసల నేను ప్యూర్ ఊబై లోనే నా జీవితం అంతా 99 అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇక నాకు విధి లేక నేను ప్రపంచాన్ని ఆహ్వానిస్తాను. తప్పు లేదు అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఒక ఈవెంట్ కి వెళ్తే నాకు అర్థమైంది వాడికి అర్థం కాలేదు కాబట్టి వాడి కోసం చెప్తాను లెట్ స్ డూ ఏ బెటర్ షో అంట మనసులో అనుకుంటా నాకు తోచింది చేస్తాను అనుకుంటా [గొంతు సవరించుకోవడం] వాడికి అట్లా నేను నాకు తోచింది చేస్తాను అంటే వాడు వాడు డిసపాయింట్ అవుతున్నాడు అని తెలిస్తే సరే వాడి కోసం ఏదో చెప్తాను
(27:13) అట్లా కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళకి ఆశ్చర్యపోతారు అసలు ఎప్పుడు పుస్తకాలు రాస్తావు ఈరోజు మూడు నాలుగు వీడియోలు అప్లోడ్ అయిపోయాయి ఎప్పుడు అప్లోడ్ అయ్యాయి నువ్వు మాతోనే ఉన్నట్టు అంటే నేను ఎప్పుడు సమయం దొరికినా దాన్ని కొనసాగింపు వరకు చేస్తా ఉంటా చెట్టు ఏం చేస్తుందో నేను అదే చేస్తున్నా. ఇప్పుడు అక్కడె వీడియో తీసినం మెట్లు దిగుతూ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం ఊరికే వెయిట్ చేయడం ఎందుకు అన్ని ఎడిటింగ్ దాంట్లో పెట్టేసిన కార్ డ్రైవ్ ఒక 20 మినిట్స్ ఉన్నది.
(27:42) ఎడిటింగ్ అయిపోయింది అక్కడి నుంచి రావు గారి ఇంటికి వెళ్తే వైఫై ఉన్నది. అక్కడ అప్లోడ్ చేసిన మళ్ళీ తిరిగి కార్లో వస్తుంటే థంబ్నెల్ చేసేసిన ఇంటికి రాగానే రిలీజ్ చేసేసిన సో ఇది చెట్టు చేసే పని ఇది అవును అంటే ఏకకాల నా ఆత్మకథలో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది మోహన్ ఇప్పుడుది 300 పేజీల పుస్తకం చదవాల్సిన అవసరం లేదు ఒక్క పారాగ్రాఫ్ లో నా జీవితం అంతా చెప్తాను నేను మ్ కానీ సరదాగా చదవాల్సిందే మీరు అదే ఎలాగైతే ఒక చెట్టు ఏకకాలంలో తన కాయలు ని తన ఆకులని తన కాండాన్ని తన వేర్లని విస్తరింపజేస్తుందో ఎందుకంటే కాయలు మొదట పెరిగి రేపు ఆకులు పెరగవు
(28:26) ఈరోజు కొంచెం కాండము పెరిగింది వేరు పెరిగింది ఆకు పెరిగింది కాయ పెరిగింది పింది పెరిగింది అంతా పెరిగింది కదా అవును అట్లా నాలో ఏకకాలంలో ఎన్నో విషయాలు పెరిగాయి. ఒక దాని తర్వాత ఒకటి జరగలేదు నా లైఫ్ లో ఎవ్రీథింగ్ హాపెన్డ్ ఎట్ వన్ టైం ఇదే ఆత్మకథ యొక్క స్పెషాలిటీ అని చెప్పి నేను అదిఒక పారాగ్రాఫ్ ఈ ఎగజాంపుల్ అర్థమైతే సాక్షి తర్వాత సామరస్యం ఆ తర్వాత ఎవ్రీథింగ్ హపెన్డ్ ఎట్ వన్ టైం ఏకకాలంలో అన్ని అన్ని దిక్కుల ఒక కాంతి ప్రసరించింది.
(29:05) అండ్ ఇట్ టుక్ టైమ ఇప్పుడు కాయలు రావడానికి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్ ఇయర్స్ పట్టింది కదా టేక్స్ టై ఇట్ టేక్స్ టైం ఎందుకంటే ఐ యమ్ నాట్ ఫోర్సింగ్ మీ అది ఫోర్స్ చేయ నేను నా ఫస్ట్ ప్రిన్సిపుల్ అదే నేను నా జీవితాన్ని అత్యంత రిలాక్స్డ్ గా ప్రకృతి చేతిలో పెట్టేస్తా నేను సరే ఎవడో YouTube నా మాటలు వినేవాడు నమ్ముతున్నాడు నమ్మడ పక్కన పెడితే పక్కన మా అమ్మ ఉంది 24 అవర్స్ నన్ను చూస్తది నేను వాళ్ళకి చెప్పిన స్పష్టంగా నాట్ లైక్ సీయింగ్ యు ఫ్రమ లాస్ట్ 86 ఇయర్స్ ఆరు సంవత్సరాలు అదే ఉంది [గొంతు సవరించుకోవడం] ఐ వాస్ లైక్ ఇది ఇది చాలా మంది అంటే
(29:47) అంతకుముందు చెప్పారు రియల్ గురుస్ చెప్పారు కాకపోతే అప్పుడు మేము పుట్టలేదు [గొంతు సవరించుకోవడం] అప్పుడు రజనీష్ ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మేము పుట్టలేదు ఇప్పుడేమో మీతో ఉన్నాం అంతే అంతకుమించి పెద్ద తేడా కూడా ఏమే ఇంకోటి వాళ్ళందరేమో ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రపంచానికి నేను అది కూడా తీసేసిన నేను అది కూడా తీసేసిన అంటే అందరూ నాతో సమానమే నేను నాకు ఏ స్పెషాలిటీ లేదు నాకు ఏ స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు.
(30:21) మీతో మీరు ఎట్లా ఉంటారో అట్లా ఉండండి నాతో ఇది నేను ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఎక్సైట్ నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏడ్చేస్తారు మోన్ అంటే వాళ్ళ మైండ్ లో ఒక తాడు ఉంటది నేను చెప్పి ఏడిచిన తర్వాత ఫోన్ చేయండిని పెట్టేస్తాను నేను ఆ తర్వాత రెండోసారి ఎమోషన్ అయితున్నారు రిలాక్స్ అయినాక చేయండి. హటాతగా ఒక రోజు ఫోన్ చేస్తాడు రేసా గారు బాగుంది ఇప్పుడు బాగుంది టోన్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడే మీరు నాతో మాట్లాడగలరు.
(30:46) ఎమోషన్ అయితే ఎమోషన్ే ఉంటుంది మాటలు ఇక్కడ ఉంటాయి. అవును ఈ ఆశ్రమాల్లో సరైన ప్రశ్న ఎవడు అడగడు ఎందుకంటే చూడగానే ఎమోషన్ అయితే నీకు ప్రశ్న ఎక్కడ అడుగుతావ్ అట్లా ఆ అవును అది కరెక్టే సో ఇప్పుడు ఆ ఇప్పుడు అష్టమాల్లో ఏం జరుగుతుంది అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మైండ్ ని ట్యూన్ చేసి ప్రపంచంలో ఓకే ఫైన్ దే ఆర్ ట్యూనింగ్ ద మైండ్ ఇప్పుడు మైండ్ అనేది ఏంటంటే నువ్వు చెప్పినట్టు అది మీరు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇది చైనాలో రెండు కాళ్ళని ఎట్లా జత చేసుకుంటే ఆ కాళ్ళు కూడా ఇట్లా వంకరపోయి అట్లాగే ఉంటుంది చెప్పారు నేను నీకు కొత్త వ్యూనింగ్ ద మైండ్స్
(31:27) కొత్త ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తా ఈరోజు సరదాగా [గురకలు] మన ఇప్పుడు ఆస్ట్రమాల్లో అక్కడక్కడ బ్రెయిన్ వాష్ అనే పదం విన్నాం కదా అవును యాక్చువల్ బ్రెయిన్ వాష్ కాదు అది అది బ్రెయిన్ పెయింటెడ్ అన్నమాట బ్రెయిన్ పెయింటెడ్ అంటే వాళ్ళకి నచ్చినట్టు పెయింటింగ్ చేస్తున్నారు ఆ బ్రెయిన్స్ మీద ఆ వాళ్ళని ఫ్రీ కృష్ణమూర్తి చెప్తాడు యు హవ్ టు అబండన్ ఆల్ ద మెడిటేషన్ మెథడ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు [గొంతు సవరించుకోవడం] విల్ స ద రియాలిటీ అంటాడు ఎవడికి అర్థమైతది కృష్ణమూర్తి ఇస్ 100% రైట్ నువ్వు ధ్యాన పద్ధతి పాటించినంతసేపు ధ్యానం లేదు.
(32:05) నువ్వు ఆశ్రమానికి వెళ్ళిన సేపు లిబరేషన్ే ఉంటప్పుడు అక్కడ ఉంటావ ఎందుకు నేను అగైనస్ట్ కాదు ఆశ్రమానికి మంచి చెట్లు మంచి గాలి మంచి వాతావరణం మంచి భోజనం ఉంది ఫైన్ అరే ఇల్లేం పాపం చేసింది డాడీ అంటే ఆ రజినీష్ చెప్పడానికి కారణం మేబి వాతావరణం మాత గ్యాప్ దొరుకుద్ది గ్యాప్ దొరికే కొంచం వాడేమనా ఆలోచించగలుగుతాడు అని పెట్టుంటారేమో అన్నా ఏమో ఎందుకైనా పెట్ట నేను అర్థం చేసుకున్న పద చాలా సరళం ఉన్నచోటే విముక్తిని అనుభవించొచ్చు సంసారం బయట లేదు నీ మనసులోనే ఉంది నువ్వు మనసులో సంసారాన్ని పెట్టుకొని అమెరికా పోయినా నీ సంసారం కొనసాగుతది
(32:43) అన్ని వదిలేసి నువ్వు ఒక కౌగిలిలో ఉన్న సంసారం లేదు ఇది అర్థమైతే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అర్థమయ్యే వరకు ట్రై చెయ్ మ్ అందుకని ఓవరాల్ గా కొన్ని కంక్లూషన్స్ ఏమిటంటే ఊవై అనేది ఒక కాన్సెప్ట్ కాదు అది ప్రకృతి నియమం మనిషి తప్ప అన్ని ఊవై అనే నియమంలోనే బంధించి ఉన్నాడు. సో ఏది నీ శరీర మనో మాధ్యమాలకు సాధ్యమో అంతే చేస్తూ పో అండ్ ఊవ యొక్క మూల సూత్రంలో కన్సిస్టెన్సీ ఉంది హార్మోనిీ ఉంది.
(33:18) కన్సిస్టెంట్ గా చెయి హార్మోనియస్ గా చెయి మెకానికల్ గా రోబోటిక్ గా చేయొద్దు ఏది ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా ఇది నా ఐదో వేలో వీడియో అయి ఉండొచ్చు ఆడియో అయిఉండొచ్చు కానీ నేను మొదటిసారి మాట్లాడినట్టే మాట్లాడుతున్నా మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఆ టోన్ లో తెలిీపోతున్నా అంతే ఎందుకంటే లైఫ్ వోర్స్ అది నేను మధ్యలో వస్తలేను దానికి ఇప్పుడు మా జోగి భోగి ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే పరిగెత్తుకొని వస్తాయి అవి అవును అవును వాటికి ఉన్నంత ఈ మాట ఏదైతే ఇప్పుడు డాగ్స్ అనేటివి మనల్ని ఫస్ట్ టైం ఎట్లా చూస్తే చూస్తాయి అని చెప్పేసి నేను చాలా మంది పెట్టవ అదే
(33:58) చెప్పారు అవును ఎందుకంటే వాటికి నీ పనికిరాని మొహం గుర్తుపెట్టుకునే దౌర్భాగ్యం బట్టలే అందుకని ఎప్పుడు ఫ్రెష్ గా చూసి మళ్ళ మర్చిపోతాయి దరిద్రుడిని సో కంక్లూజన్ ఒక మాట చెప్తా ఊరికే రాసి పెట్టుకో ప్రకృతి అంతా కూడా ఊవేకి ఎక్స్పాన్షన్ే తర్వాత తర్వాత ఊవే అనే దాంట్లో చేష్ట ఉంటుంది చర్య ఉంటుంది. కానీ నేను చేశాను అనే భావన లేదు.
(34:26) అందుకని ఊవే అనే టర్మ్ చైనాది కానీ ఊవే అనే కాన్సెప్ట్ చైనాది కాదు అది ప్రకృతిది. చైనా గాలి హైదరాబాద్ గాలి ఎట్లా ఉండదో చైనా ఆధ్యాత్మికత భారతీయ ఆధ్యాత్మికత లేవు. అట్లా ఉంటే అది కాన్సెప్ట్ అయితది. ఇప్పుడు ఊవైలో చేయడం ఉంది కానీ నేను చేశన అనే భావన లేదు అదే రమణ తాత చెప్తున్నది నేను ఎవరంటే కర్తను కాని వాడిని ఐ యమ నాట్ ద డూయర్ అదే నేనుేం కర్లి బాబు దగ్గరికి వెళ్తే హి సింప్లీ సెడ్ యు ఆర్ నాట్ ద డయర్ మరి ఎవరు చేస్తున్నారు అంట ఓం జై జగదీశ హరి అన్నాడు ఒకవేళ చేస్తే ఆ పరమాత్మ ఎవరో చేసుకొని నువ్వు ఊరికి మధ్యవర్తి ఉండు అన్నాడు
(35:07) అర్థం కాని వాడికి అట్లా అందుకని కొంతకాలం ఒక సహజ విశ్రాంతి లో నెమ్మదిగా ఎగ్జాంపుల్ సింపుల్ దబ దబ చేసే బదులు కొంచెం మెల్లగా రిలాక్స్ రోజంతా పని చేయాలి కొంతకాలం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంకా ఒక ఒక జెన్ కాన్సెప్ట్ ఉంటుంది మోహన్ అది చాలా మందికి పరిచయం కాలే పని రెస్ట్ కూడా పనే అని తెలుసుకో రెస్ట్ కూడా పని అంటే నువ్వు పెయింటింగ్ ఒక టు అవర్స్ వేసి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు వాక్ చేసినావు యు ఆర్ నాట్ వాకింగ్ యు ఆర్ వర్కింగ్ వర్కింగ్ ఊవే కంటిన్యూేషన్ లో ఆ తర్వాత వెళ్లి బుక్ రాశవు ఆ తర్వాత మళ్ళీ వచ్చి పెయింటింగ్
(35:50) చేశవు ఆ తర్వాత భోజనం చేశవు ఆ తర్వాత నువ్వు బెడ్ మీదకి వెళ్తున్నావ్ ఇది కూడా ఊవెయే ఆ తర్వాత బెడ్ మీద పడుకున్నావ్ దట్ ఊవై ఇప్పుడు ఇన్క్షన్ లో ఉంది. నెక్స్ట్ మళ్ళా లేచి పెయింటింగ్ చేసావు యాక్షన్ మీద సో యాక్షన్ అండ్ ఇన్క్షన్ బట్ దేర్ ఇస్ నో డూయర్ కర్తా భావన యొక్క సంపూర్ణ సమాప్తి యూవే ఇంకోటి ఉన్నది అంతా ఊవెయే అంటే ఓకేనా సర్ టు యడ్ లైక్ ఇప్పుడు రజినీష్ టేక్ ఇట్ ఈజీ వింటున్నాను అంతే ఆడియోస్ చాలా ఐ లైక్ ఐ కెన్ రిజంబిల్ లైక్ రీసా రీసా రజనీష్ టేక్ ఇట్ ఈజీ మిగతా రజనీష్
(36:37) డిస్కోర్సెస్ పక్కన పెడితే అవును రజనీష్ టేక్ ఇట్ ఈజీ డిస్కోర్సెస్ రీసా డిస్కోర్సెస్ ఆర్ వెరీ వెరీ నాచురల్ అవును అవును మామూలుగా ఉన్నాయి అప్పుడు రజనీష రజనీష్ కూడా చెప్పాడు లైక్ ఈ మెథడ్లు ఇవన్నీ నేను ఫెడ్ అప్ చేస్తే నా గోల్ కూడా అది మేము ఫెడ్ అప్ అయ్యాక మళ్ళీ మావాళ్ళు వస్తారు అప్పుడు మీరు మాట వింటారు అప్పుడు అని చెప్పాడు అంతే టేక్ ఇట్ ఈజీ యా టేక్ ఇట్ ఈజీ ఓకే ఓకే అన్న ఓకే ఇంకా దాన్ని కొంచెం టేక్ ఇట్ ఈజీ ని టేక్ ఇట్ విత్ ఈస్ అంటే బాగుంటుంది.
(37:12) టేక్ ఇట్ విత్ హిస్ ఫోన్ చలో మరి అంతే సో ఊవై అనేది ఎప్పుడ లేదు ఈ క్షణమే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావ్ అది అనుకుంటే స్ట్రెస్ లేకపోతే ఊవేయి రిలాక్స్ నెమ్మదిగా హాయిగా పనిక ఒక ఫ్లవర్ విరబూసినట్టు నువ్వు విరబోస్తే అది ఊవేయ అంతే సరే ఈ ఫ్రాగ్నెన్స్ మే బి ప్రపంచంలో చేసే వర్క్ ఇది ఈ ఫ్రాగ్నెన్స్ వస్తుంది ప్రపంచంలో లో నీవు ఎఫర్ట్ ని ఎఫర్ట్ లెస్ గా మారుస్తూ పో స్ట్రెస్ లేకుండా పని చెయ్ ఆఫీస్ లో పని చేయ లేకపోతే కూలి పని చెయ్ నో ప్రాబ్లం ఆల్వేస్ స్టిక్ టు దిస్ ఫార్ములా నాకు ఎంత సాధ్యమో అంత చేస్తానని చెప్పు దానికి ఫైనల్ గా గౌరవం లభిస్తుంది.
(37:56) ఓకేనా ఓకే మరి థాంక్స్ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది చాలా మందికి ఉపయోగపడుతున్నాయి చూద్దాం చూద్దాం ఒకసారి నీదొక ఫోటో పెట్టు తంబ్నెయిల్ లో పెడతా ఓకే అన్న చలో మరి ఉంటాను థాంక్స్ అన్న ఆ అంతే కాదు

No comments:

Post a Comment