ఒకరితోనే ఎందుకు ఉండట్లేదు..? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సిగ్గువదిలి చూడండి | Vijaya Singam Abt Attraction
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T5YIwO96tBo
Transcript:
(00:00) ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్ స్వర్ణ వైభవం పోయికి గోల్డ్ జ్యువలరీ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ డైమండ్స్ కేవలం 40,999 మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ విజయ సింగం గారు ఉన్నారు మాట్లాడదాం. నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే మేడం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మనం చూసేది ఏంటి అనింటే చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ లైఫ్ లో స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ ఇప్పుడు మంచి రిలేషన్ లో ఉంటారు పెళ్లి అయిపోయి ఉంటుంది కానీ ఏదో చిన్న అట్రాక్షన్ ఎవరైనా చిన్న
(00:38) ఓదార్పు ఇచ్చినా ఫ్యామిలీలో చిన్న డిస్టర్బ్ ఉన్నా వేరే వాళ్ళు చిన్న ఓదారిపిస్తారు అనుకోండి అది ఎక్కడ లేని ఆనందాన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ వెనకాల పరిగెత్తి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంట అంత పవర్ ఉంటుందా ఈ అట్రాక్షన్లో ఎందుకు ఒక రిలేషన్ లో ఉండగా ఇంకా వేరేది కోరుకుంటూ ఉన్నారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే లవ్ లో ఉన్నా గాన ఇంకా ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్నారు ఈవెన్ మ్యారేజ్ అయినా గాన ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తూన్నారు వై దే ఆర్ నాట్ గెట్టింగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ వన్ రిలేషన్
(01:13) ఇప్పుడు ఎస్పెషల్లీ మనము ఈ న్యూస్ కానీ కల్చర్ గన చూస్తున్నాము అంటే ఎప్పుడోటెన్త్ క్లాస్ లోనో ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడావాట్ ద్వారా మొత్తం కూడా ఒక గ్రూప్ అవ్వడం అండ్ దెన్ గెట్ టుగెదర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం అఫ్కోర్స్ అంటే ఒక 10 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలవడం అనేది జరుగుతుంది.
(01:34) ఆ ముందులో వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న కైండ్ ఆఫ్ ఇంపాక్చుయేషన్స్ో ఏవో చిన్న చిన్న రిలేషన్షిప్స్ అనేవి ఉండి ఉంటాయి. వీళ్ళు ఒక్కసారిగా వెళ్లి అక్కడ కలిసినప్పుడు వాళ్ళు పలకరించే విధానం గాన వాళ్ళు డీల్ చేసే విధానం గాన వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ తీపి తీపి మాటలు గాని ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఎలాగ అంటే ఇంకా ఎలా ఉన్నావు అంటే వీళ్ళు ఫస్ట్లీ ఫ్యామిలీలో ఏదో చిన్న చితక గొడవలు అనేవి ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి ఎవరైతే దగ్గరగా మంచిగా ఇంపాక్చువేషన్ ఉన్నటువంటి పర్సన్స్ వచ్చి ఇన్నాళ్ళ
(02:09) తర్వాత నేను చూస్ చూస్తున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నావా ఆనందంగా ఉన్నావా అని ఒక మాట అడగాలి చూడు ఇంకా అడిగిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను అతన్ని గనుక అతనితో ఉన్నట్లయితే ఇంకా నేను ఎంత బాగా ఉండేదాన్ని ఇది కూడా ఉండేది ఇంత కష్టం అనేది ఉండేది కాదు కదా ఒక్కసారిగా ఇక్కడ పిక్చర్ వేసేసుకుంటారు అన్నమాట రీల్స్ రన్ అయిపోతాయి ఆహా మూవీలో చూసుకున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్ లో కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా చాలా అంటే ఏమి సమస్యలు లేకుండా వెళ్ళిపోయినట్టు ప్రేమ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు సో అక్కడ ఏమనిపిస్తుందింటే వాళ్ళకి ఆ
(02:41) అబ్బా ఈ బాధలు ఎందుకు ఎంత ఆనందం మొహం అనేది ఒక పువ్వులా వికసిస్తుంది వాళ్ళక వాళ్ళు అనంగానే నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా ఆ రోజుల్లో నేను తెలియలేక నేను తెలియక చెప్పలేకపోయాను అంత డేర్ లేదు నాకు అప్పుడు అంత కెరీర్ లో కంప్లీట్ గా నేను సెటిల్ అవ్వలేకపోయాను అదర్వైస్ నేను నిన్ను మిస్ చేసుకునే వాడినే కాదు అని ఒక లేడీ జెంటికి గాని జెంట్ లేడీకి గాని మళ్ళీ చెప్పేటప్పటికి వీళ్ళల్లో ఏంటంటే అది మళ్ళీ పొందాలి పొందాలి అనేటువంటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం గ్రాటిఫికేషన్ లో ఏందంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. మన గ్రాటిఫికేషన్
(03:14) అని ఉంటుందంటే ఒక అర్జ్ వచ్చింది ఒక కోరిక ఒక డిజైర్ వచ్చింది అంటే అది పూర్తి చేసుకోవాలి అనేదాన్నే గ్రాటిఫికేషన్ అంటామ అన్నమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారా వాళ్ళు వెంటనే ఆకలైనా ఏదనా దాహమైనా ఏదైనా తట్టుకోలేరు వెంటనే కావాలి ఏడ్ చేస్తూ ఉంటారు ఇల్లలో కొట్టుకుంటూ ఉంటారు దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం అవుట్ ఆఫ్ ప్లెజర్ వస్తుందన్నమాట మనం పెరిగే కొద్ది మన మనం ఏంటంటే మనం ఏజ్ వైస్ గా అందులో కొంచెం డిలేడ్ గ్రాటిఫికేషన్ చూపిస్తాం ఏది మంచి ఏది మంచి కాదు ఏది రియాలిటీ ఏది మొరాలిటీ ఈ గ్రౌండ్స్ అన్ని చూసుకొని మనం ప్లెజర్ ని దాటి ముందుకు వెళ్తామ అన్నమాట
(03:50) ఎప్పుడు ఎంతవరకు ఏది తీసుకోవాలి అనేది కాకపోతే ఇది ఏజ్ పెరిగినా కూడా మళ్ళీ అదే తత్వంలో ప్లెజర్ ప్లెజర్ కోసం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లో వచ్చినప్పుడు వెనక నిజాలు వాస్తవాలు ఏం కనిపించవు రియాలిటీ కనిపించదు మొరాలిటి కనిపించదు మోర్ ఓవర్ కాబట్టి ఓన్లీ ప్లెజర్ కనిపిస్తుంది ఇప్పుడు ఇతనితో వెళ్తే అసలు మామూలుగా ఉండదు కదా ఇన్స్టంట్లీ దే వాంట్ దట్ డిజైర్ టు బి గ్రాటిఫైడ్ దానికోసం వాళ్ళు ఏందంటే అది దాటి వెళ్ళిపోతారు వెనక ఎన్ని కాన్సిక్వెన్సస్ వచ్చినా ఫేస్ చేసేద్దాం నాకు ఇది కావాలి ఈ ప్లెజర్ కావాలి అనే పాయింట్లో వెళ్ళిపోతారు అంటే ఆ టైం కి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే
(04:25) కాన్సిక్వెన్సెస్ గురించి అసలు ఉండదు అవగాహన ఉండదు ఇప్పటివరకు ఉన్న వ్యక్తులతో బాండింగ్ ఎంత ఉంది నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళతో నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాండింగ్ ఉంది వాళ్ళు సొసైటీలో నన్ను మాత్రం ఎలా చూస్తారు వాళ్ళు ఎలా ఒక తల్లి పట్ల ఒక పర్స్పెక్టివ్ తీసుకుంటారు ఈ విషయంలో అనేది ఏమ ఆలోచించరు నాది నా కోరిక నేను ఎలా తీర్చుకుంటున్నాను నేను ఎలాగా ఆ పాయింట్ లో నేను హ్యాపీగా ఉన్నాను అనే ప్లెజర్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి ఐ సెడ్ దే విల్ బి మిస్సింగ్ ద రియాలిటీ పార్ట్ దే విల్ బి మిస్సింగ్ ద మొరాలిటీ పార్ట్ ఓన్లీ ద ప్లెజర్ పార్ట్
(04:57) దే విల్ సీ అందుకే ఇన్స్టెంట్ గా ఆ ప్లెజర్ అనేటువంటి ఆ కోరిక ఆ ఆనందం అనేటువంటిది అప్పటికప్పుడు అది తీరిపోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ కొత్త బంధాలతో వాళ్ళు రెక్కలు కొత్తగా రెక్కలు విప్పుకున్న పక్షిలాగా వెళ్ళిపోవాలని చూస్త చూస్తారఅన్నమాట అలాంటివి చాలా చూస్తున్నామ అంటే ఇలాంటి కండిషన్ లో ఎవరైనా అంటే సైకాలజిస్ట్ ని అప్రోచ్ అవుతారా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ ని లీడ్ చేస్తారా మీరు ఇలాంటి కేసులు చూసి ఉంటారు కదా ఈ ఈ అట్రాక్షన్ అంటే తట్టుకోలేకపోతున్నాను ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని కొంచెం రియలైజ్ అయ్యి సైకాలజిస్ట్ దగ్గరికి
(05:30) వచ్చిన కేసెస్ ఉంటాయా లేదు మేడం టు బి ఫ్రాంక్ ఇలాంటి కేసెస్ అయితే రాలేదు వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాక ఇక వాళ్ళు పూర్తిగా డిటాచ్డ్ గా వెళ్ళిపోయారు అని మనం న్యూస్ వింటున్నాం తప్పితే ఇప్పటి వరకు ఈ కేసెస్ అయితే నాకు ఇలా అనిపిస్తుంది ఒక సజెషన్ ఇస్తారా అనే విధంగా ఎవరు రావట్లే యు నో అక్కడ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ డిసైడెడ్ ఇప్పుడు మన దగ్గరికి వస్తే మనం రియాలిటీ చెక్ప్ చేస్తాం ఎకాలజీ చెక్ చేస్తాం ఎకాలజీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది మీతో పాటు మీ
(06:04) సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది ఇంకా దాడితే మీ కంట్రీకి ఎంత మంచి జరుగుతుంది ఇది ఎకాలజీ చెక్ అన్నమాట కంట్రీ దాకా వెళ్ళకపోయినా మీరు ఈ నిర్ణయం తీసుకున్నా న్నారు మీకు ఎంతవరకు మీ మీ వెరీ ద నెక్స్ట్ ఫ్యామిలీ ఆర్ మెంబర్స్ ఉం మీకు క్లింగాన్ అయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంతవరకు మంచి తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇది ఒక అకాలజీ చెక్ అండ్ రియాలిటీ చెక్ అనేది చేస్తామ అన్నమాట అక్కడ వాళ్ళకి అది నచ్చదు కదా కాబట్టి ఇలాంటి కేసెస్ అయితే నా దగ్గర వరకు ఇంతవరకు రాలేదు వాంట్ టు నో ద రియాలిటీ [నవ్వు] వాళ్ళకి తెలుసు తెలియతే తెలియందయితే మన దగ్గరికి వస్తారు బట్
(06:38) వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది బట్ దే ప్రయారిటీ ద ప్లెజర్ ఓవర్ ద రియాలిటీ ఆర్ మొరాలిటీ దే ప్రయారిటైజ ద ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ దర్ డిజైర్స్ ఓకే ఇప్పుడు ఎంతో మంది ఈ అట్రాక్షన్లో ఉండి ఉంటారు ఇప్పుడు కొంతమంది ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఆ కండిషన్ లో ఉండే వాళ్ళకి అస్ ఏ సైకాలజిస్ట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యా డెఫినెట్లీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఒక ఫ్యామిలీని పెళ్లి చేసుకొని ఉంటారు ఇన్ని ఇయర్స్ గా ఇంతకాలం వాళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు రాగానే ఇంత ఎంత మారిపోయారు
(07:12) అంటే రేపు పొద్దున ఈ ట్రస్ట్ బిల్డింగ్ ఆ రిలేషన్షిప్ లో ఎంతవరకు ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్నారు ఈ ప్లెజర్ కోసం వెళ్ళినటువంటి ఈ జర్నీ ఎంతవరకు కన్సిస్టెంట్ గా ఉంటుంది ఆ తర్వాత మీరు ఏమైపోతారు అనేది ఇంకొక్క క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అక్కడ కనిపిస్తుంది అన్నమాట పిక్చర్ వీళ్ళు ఏమనుకుంటారు ఓకే కొంతకాలం బాగుంటాము అని కొంతకాలంలో ఎంతకాలం ఓకే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంది అక్కడ కష్టాలు ఏంటి మీరు ఎంతవరకు కన్సిస్టెంట్ గా ఉంటారు మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంది మీ
(07:42) మోరల్ సపోర్ట్ ఏంటి ఎంతవరకు మీరు తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే అంటే వెనక ఫ్యామిలీ మీకు ఉంటుందా ఇది ఏమన్నా బ్రేక్ అయితే కనీసం పిల్లలు గాని మీకు కొన్ని కేసెస్ నేను చెప్తూ ఉన్నా డిస్ఫంక్షనల్ గా వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీస్ లో మళ్ళీ తిరిగి కలుద్దాం అంటే పిల్లలతో కూడా కలవడానికి కలవనివ్వరు ఎందుకంటే మొరాలిటీకి అగైనెస్ట్ గా వెళ్ళిపోయిన వాళ్ళకి పిల్లలతో కలిపిస్తే పిల్లలు ఏం మోరల్స్ నేర్చుకున్నట్టు ఏం వాల్యూస్ నేర్చుకున్నట్టు దేర్ ఈస్ ఏ పాయింట్ రైట్ ఎంత తల్లయినా తను వద్దు అని పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్షిప్ కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలతో ఎలా
(08:14) కలిపిస్తారు ఎలా మాట్లాడిస్తారు రేపు పొద్దున్న నువ్వు కావాలి అని వెని తిరిగి చూసుకుంటే నీ భర్త పిల్లలు ఈవెన్ తల్లిదండ్రులు కూడా మీతో మాట్లాడుతారో లేదో తెలియదు అవునా అవును సో మీరు వెనక్కి తిరిగి అప్పుడు ఏదో మాయలో గాని అప్పుడు మీకుేదో ఆనందం నాకు అప్పటికప్పుడు అది సాటిస్ఫై అవ్వాలని వెళ్ళినప్పుడు ఆ హీట్ చల్లారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకంటూ ఎవరున్నారు అది ఒక్కటే జీవితం కాదు కదా తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ఒక సర్కిల్ మొత్తము రియల్ గా ఉన్నటువంటి సర్కిల్ సపోర్టివ్ సిస్టం మొత్తం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత వెనుతిరిగి
(08:46) చూసుకుంటూ జీవితం ఏముంది అనేటువంటిది కొన్ని క్షణాలు ఆగి ఆలోచిస్తే వాళ్ళే రైట్ డెసిషన్స్ తీసుకుంటారమ్మ వాళ్ళ లైఫ్ కే అది కరెక్ట్ కాదు తర్వాత చాలా రిగ్రెట్ అయిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నామ అన్నమాట ఇప్పుడు చాలా మంది ఆ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు సమస్యల గురించి చాలా బాగా మాట్లాడుతా ఉంటారు మీడియా ముందుకు వచ్చి కూడా చాలా బాగా మంచి మంచి వాల్యబుల్ పాయింట్స్ చెప్తారు సజెషన్స్ చెప్తారు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా డీల్ చేయగలుగుతూ ఉన్నారు.
(09:18) అంటే చాలా మంది కొన్నిసార్లు సందర్భాల్లో అంటారు కదా చెప్పడం ఈజీ చేయడమే చాలా కష్టం అని సో నిజంగా అంటే వాళ్ళు చెప్పినంత ఈజీగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోగలుగుతున్నారా చేసుకోగలుగుతున్నారా వాళ్ళు చెప్తాను ఇక్కడ మనకి ఈ విషయంలో టూ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అన్నమాట మనక ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ ప్రాబ్లం మనదైతే దాన్ని ఏమంటాం మనం ఎలా చూస్తామ అంటే సబ్జెక్టివ్ కంప్లీట్లీ వ ఇండల్జ్ ఇంటు దట్ పూర్తిగా గా మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నాది సమస్య నాది నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఏంటో ఏంటో
(09:52) అని చెప్పి కలవరపడిపోతాం ఎక్కువగా అదే సమస్య అంతే ఇంటెన్సిటీతో ఉన్నటువంటి సమస్య ఇంకొకళ్ళు తీసుకొచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగ చెప్తాం అదే సమస్యని గనుక ఇంకొకళ్ళు తీసుకొస్తే వ సీ దట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ సబ్జెక్టివ్ అంటే సమస్యని కంప్లీట్ గా మనలో మనలో పెట్టేసుకొని చూస్తాము వాళ్ళు చెప్పారు కాబట్టి దట్ విల్ బి ఇన్ ద ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ ఓకే సమస్య ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళక అన్నీ క్లియర్ కట్ గా కనిపిస్తుంటాయి ఓకే సమస్య ఇదా అక్కడ ఓకే పెద్దదిగానే ఉంది అవును కానీ అక్కడే కదా సమస్య ఇంకా ఆ మార్గం కూడా ఉంది కదా ఈ
(10:29) సపోర్ట్ సిస్టం కూడా ఉంది కదా ఇంకొక ఆలోచన చేయొచ్చు కదా ఇలా ఫస్ట్ వాళ్ళని ఓకే వాళ్ళు బాధపడుతుంటే సరేలే అని ఓదార్చడం అది ఉన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంటలెక్చువల్ గా ఉంటారు వాళ్ళకి చెప్పే విషయంలో చాలా బాగా చెప్తారుఅన్నమాట అది కూడా చాలా ఆప్ట్ గా కూడా ఉంటాయి అది బాగుంది మరి అదే సమస్యని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే కంప్లీట్లీ వాళ్ళు సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ లో ఉండడం వల్ల ప్రెసెంట్ ని మర్చిపోతారు.
(10:57) అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మైండ్ ఏందంటే హైజాక్ అయిపోతుంది. సో పాస్ట్ కి వెళ్ళిపోయి అమ్మో దాని వల్లే ఇది వచ్చింది కదా ఇలా జరగకుండా ఉండాల్సింది కదా ఏదో ఒకటి జరిగిపోతుంది ఇలా జరగకుండా ఉండాల్సింది నాకే కదా ఇలా జరిగింది ఆ మిగతా వాళ్ళంతా బానే ఉన్నారు కదా పాస్ట్ లోకి వెళ్ళిపోతారు లేదా ఫ్యూచర్ ఇలాగే ఉంటే గనక తర్వాత నా పరిస్థితి ఏంటి అమ్మో అదేంటి తర్వాత పిల్లలు ఏంటి లేదా నా ఫ్యూచర్ ఏంటి నా కెరీర్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాంట్లో యాంగ్జైటీ ఫీల్ అవుతారన్నమాట వెదర్ దే విల్ బి ఇన్ ద గిల్ట్ ఆర్ గ్రీఫ్ ఆర్ ఆర్ దే విల్ బి ఇన్ ద యంజైటీ కైండ్
(11:34) అన్నమాట. ఫ్యూచర్ గురించిన యంషియస్ గా ఫీల్ అయిపోతారు. సో అక్కడ ప్రెసెంట్ లో ఉండలేకపోవటం వల్ల సమస్యని వాళ్ళు పూర్తిగా చూడటం అనేది ఆ పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది అన్నమాట. అక్కడ వాళ్ళకి సొల్యూషన్ ఫోకస్డ్ ఉండదు ప్రాబ్లం్ ఫోకస్డ్ గానే ఉంటారు ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం అనుకుంటారు కానీ సొల్యూషన్ ఫోకస్డ్ గా వెళ్ళడానికి వాళ్ళ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ అనేది ఆపుతుంది అన్నమాట.
(11:58) సో మీరు ఇది అడిగిన దానికి నేను రీసెంట్ గా నా దగ్గర వచ్చినటువంటి కేస్ ఒకటి చెప్తా ఒక ప్రొఫెషనల్స్ అన్నారు అంతా కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరనా వస్తే ఎంత ఎక్స్పర్టైజ్ గా వాళ్ళ సలహాలు ఇవ్వడం గానీ అన్ని ఇంటర్వెన్షన్స్ ఇవ్వడం గాన అన్ని జరుగుతుంది. ఒక కేస్ ఏంటంటే ఒక లాయర్ ఫ్యామిలీ వచ్చారు మేడం మన దగ్గరికి ఒక లేడీ తన ఒక 35 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట షి ఇస్ ఆల్సో ఏ లాయర్ డూయింగ్ ద డాక్యుమెంటేషన్ వర్క్ ఇన్ ద అడ్వకేసీ అండ్ హిస్ బ్రదర్ ఆల్సో లాయర్ అండ్ హిస్ ఫాదర్ ఆల్సో లాయర్ ఓకే టు డేస్ వరకు వచ్చారు ఒకరోజు బ్రదర్ ని ఒకరోజు ఫాదర్ ని తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే
(12:36) వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనిపులేటివ్ మాస్కింగ్ ఎవ్రీథింగ్ ఇస్ చీటింగ్ అన్నమాట పెళ్లి అయిన తర్వాత తెలిసివచ్చింది వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఆ వ్యక్తి జాబ్ అండ్ బాగానే సంపాదిస్తున్నారు ఇంకొక వ్యక్తి దాక వెళ్ళినప్పుడు అంతా మంచిగా చెప్పారన్నమాట ఆ మధ్యలో ఒక కామెడీ ఏంటంటే మధ్యలో మీడియేటర్ పర్సన్ కూడా ఒక లాయర్ అతను అన్ని మంచిగా చెప్పి అంతా మంచిగా పోర్ట్రే చేసేసి అలయన్స్ అనేది తీసుకొచ్చారు అన్నమాట మరి అతని దానికి ఎంత అందిందో మనకు తెలియదు అనుకోండి ఆ ఫ్యామిలీ నుంచి సో వాళ్ళు అలా నమ్మారు
(13:07) అండ్ ఇన్నోసెంట్ గా ఉన్నారు వీళ్ళు కూడా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ప్ అనేది చేయలేదు ఈ పర్సన్ చెప్పారు ఒక లాయరు అది కదా అని చెప్పేసి సో ఏమైందంటే ఆ తర్వాత అతనికి రకరకాల లోన్లు పూర్తి అప్పులు పూర్తి కూరుకుపోయి ఉన్నాడు అన్నమాట వీళ్ళ ఈ అమ్మాయి పెళ్లి ద్వారా వచ్చినటువంటి కట్నం కూడా ఒక అప్పు తీర్చడానికి చేసుకున్నాడు అనే విషయం కూడా తెలిసిందన్నమాట దాంతో కూడా ఏమి అప్పులు తీరలేదు పూర్తిగా రకరకాల లోన్లు ఇంకా చెప్పనటువంటివి ఇంకా ఏమేం గాంబ్లింగ్ చేసి పోగొట్టుకున్నాయో పూర్తిగా ఉన్నాయి అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వాళ్ళ ఫాదర్ కి ఇంకొక ఫ్యామిలీ
(13:41) మళ్ళీ ఇంకొక కేస్ రన్ అవుతుంది ఎట్లా ఉందంటే పూర్తిగా తలతిక్కగా ఉందన్నమాట ఆ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ ఏది కూడా నిదానంగా లేదు. సరే అదంతా ఎలా ఉన్నా ఈ పర్సన్ వైఫ్ తో ఎలా ఉంటాడు అంటే ఒక్క రూపాయి కూడా పెట్టట్లే మీకు చెప్పాక ఆల్రెడీ అతను అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కదా అంతా కూడా సరే రా అనటం ప్రతీది ఈ అమ్మాయి దగ్గర నుంచి తీయటం ఇక్కడ బాధ్యత చూపించకపోవడం రెక్లెస్ గా ఉండడం ఇలాగ ఉండడం వల్ల ఈ బిహేవియర్ వల్ల ఈ ఎదుటి వ్యక్తి ఎలా ఉంటుంది ఈ ఎదుటి వ్యక్తికి కోపం రావడం గాని ఇలాగ టాలరెన్స్ ఉండదు ఏమి ఎమమినిటీస్ ఇంట్లో కనీసం పడుకోవడానికి ఒక
(14:17) బెడ్ అది గాని తీసుకురాలేదు మేడం బాబు పుట్టాడు వాడు వాడిని చూసుకోవడానికనా ఏదో ఒకటి చిన్న చిత్తకా తీసుకురావాలి కదా అని వాళ్ళు ఇంటి ముందు పెట్టుకొని చేసినా కానీ వాళ్ళు ఇంటి ముందుగా పెట్టుకొని వాళ్ళని ఎలాగో ఎక్కడో ఉంటే సరిగ్గా చూడడేమో అని చెప్పి అక్కడ కూడా వాళ్ళు రెంట్ పే చేయక ప్రతిది ప్రతీది వీళ్ళ మీదే వేయటం అండ్ అలా ఉంటే తనకి ఏమీ సపోర్ట్ లేదు ఎమోషనల్ సపోర్ట్ లేదు పోనీ తన్ని అర్థం చేసుకుంటాడా బాగుంటాడా కొంచెం బయటికి వెళ్ళటం గానీ సరేలే ఏదో కొంచెం కాకపోతే కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఉందా అంటే తన ఎమోషన్స్ కి ఆయనకి సంబంధమే లేదు.
(14:50) సో చూసింది చూసింది ఇంకా తనకి చాలా బాధ తన మదర్ ఇన్ లా తో కూడా రిలేషన్షిప్ సరిగా లేదన్నమాట ఇంక ఒక డెసిషన్ తీసుకోవడానికి వచ్చి నేను చాలా కూరుకుపోయాను ఇలా ఉంది ముందుకు వెళ్ళినా గాని నాకేం మార్గం కనిపించట్లేదు మీరు చెప్పండి మేడం నాకైతే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని లేదు అని ఆ అమ్మాయి అందన్నమాట సో నెక్స్ట్ డే ఫాదర్ వచ్చారన్నమాట వచ్చి అతను చెప్పా కదా ఎక్స్పర్ట్ లాయర్ సర్ మీరు మీ ఉద్దేశంలో మీరు చెప్పండి మీ అల్లుడు ఏంటి ముందుకు తీసు వెళ్తే బాగుంటుందా ఓకేనా ఏదో ఒక యాంగిల్ లో అయినా పిల్లాడికి ఒక తండ్రిలాగా ఏమన్నా కొంచెం
(15:26) పనికొస్తాడా లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక స్టేచర్ అనేది ఉందా అంటే లేదు మేడం యస్ పర్ మై అబ్జర్వేషన్ ఆ తర్వాత అన్ని చూశాను ఏమి ఎందుకు ఉపయోగం లేడు కాకపోతే సొసైటీలో ఒక అల్లుడు మా చుట్టాలందరికీ చెప్పుకున్నాం మేము అందరితో అతనికి పరిచయం ఉంది. ఇప్పుడు గనుక డివోస్ అని వెళ్ళిపోతే అందరి ముందు మేము గేలి అయిపోతాము అందరి ముందు మేము తక్కువ అయిపోతాము అలాగే మేము కొంచెం పెద్ద అయిపోతున్నాము వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కానీ ఎంతవరకు చూసుకుంటాడో తెలియదు కదా ఆ అమ్మాయి కూడా ఒక భర్త అనేటువంటి ఒకళ్ళు ఉండాలి కదా అని మాట్లాడుతున్నాడు అమ్మ అంత పెద్ద లాయర్
(15:59) యు నో ఎంత పెద్ద లాయర్ అతను అదే గనుక ఒక క్లైంట్ తన దగ్గరికి అలాంటి పరిస్థితుల్లో వచ్చి అన్ని నేను అడిగే అన్ని కూడా ఆ అమ్మాయిని అడిగాము ఏ కనెక్షన్ లేదు రూపా ఇవ్వట్లేదు డబ్బు ఇవ్వకపోంది గాక రెస్పెక్ట్ లేదు కనెక్షన్ లేదు లేదు పిల్లాడి దగ్గర కూడా ఫాదర్ రోల్ అనేది లేదు. ఇంక ఎందుకు ఉండాలి మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటే నువ్వు కడుతూ కూర్చుంటే ఇంక ఎక్కడికి సమస్య ఎక్కడ అది సమాధానం లేదు కదా సో అలా అనేటప్పటికీ ఇంకా నేనన్నా సార్ ఎక్కడున్నారు మీరు ఎందుకు అలాగ ఒక సమాజం మీకేం కూడుపెడుతుందా సమాజం గురించి మీరు ఆలోచిస్తున్నారు
(16:32) చుట్టాలు అనుకోండి వీళ్ళు అనుకోండి ఇవాళ రేపు మీ న్యూస్ ఒకరోజు వచ్చిందంటే రెండో రోజు ఇంకో న్యూస్ వస్తుంది ఆ రోజు సాయంత్రానికి ఇంకో న్యూస్ వస్తుంది ఇవాళ రేపు ఎన్ని న్యూస్లు ఉంటున్నాయి మనకి సమాజంలో మనకి సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఒక న్యూస్ తో సమానం సమాజానికి ఎక్లీ మరి ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది మీ కన్న కూతురు కదా అందులో ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఆల్సో ఆ అది చూడట్లే ఆ అమ్మాయి భయపడుతుంది ఫాదర్ ఒప్పుకోవట్లేదు కదా డెసిషన్ తీసుకోవడానికి నేను మాట్లాడితే మేడం నాకు అసలు ఏ హోప్స్ లేవు నాకు అని చెప్తుంది అన్నమాట మనము
(17:06) ముందు వాళ్ళని అడుగుతాం మీరు ఏం చేయాలఅనుకుంటున్నారో చెప్పండి ఇది పరిస్థితి కదా అని అన్ని క్వశన్స్ వేసి స్ట్రక్చర్డ్ క్వశన్స్ కౌన్సిలింగ్ అంటే మనం స్ట్రక్చర్డ్ క్వశన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ అనేవి వాళ్ళకే తెలియని ఆన్సర్స్ బయటికి వస్తాయి అన్నమాట దే విల్ గెట్ ఓవరాల్ క్లారిటీ ఆ క్లారిటీతో అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పి కూడా మేడం ఫైనల్ గా మీరు చెప్పండి ఫైనల్ గా మీరు చెప్పండి అని మనం అడిగినప్పుడు మనం చెప్పొచ్చు అలాగే ఆ లాయర్ ఆయన కూడా ఇది మేడం పరిస్థితి అయితే మీరు చెప్పండి పూర్తిగా సజెషన్ ఏంటంటే నేను చెప్పేసాను
(17:37) సర్ మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇదంతా నేను విన్న తర్వాత టూ త్రీ సెషన్స్ లో నేను మొత్తం విన్న తర్వాత దేర్ ఇస్ నో సచ్ పాయింట్ ట కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ మీ మాటల్లో కానీ వాళ్ళ బ్రదర్ మాటల్లో గాని ఆ అమ్మాయి మాటల్లో కానీ పూర్తిగా పోనీ ఆ పర్సన్ మాట్లాడడానికి వస్తాడా కౌన్సిలింగ్ అని కూడా అడిగా ఇన్ కేస్ ఒకవేళ ఆయన వర్షన్ ఏమన్నా వేరేగా ఉందేమో విందాం కదా అని నో హి ఇస్ నాట్ రెడీ టు కమ టు ఎనీ కౌన్సిలింగ్ సెషన్ నీకు అవసరమైతే నువ్వు పో నాకు అవసరం లేదు.
(18:02) ఇక అతను రెడీగా లేరు పోనీ అతను రెడీగా ఉంటే సరే మాట్లాడి చూద్దాం ఏదన్నా ఉందేమో ఛాయిస్ అని లేరు. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా పూర్తిగా టాక్సిక్ అయిపోతుంది తప్పితే ఇంకా అప్పుల ఊబిలో మీ అమ్మాయిని కూడా అప్పుల్లో ముంచేస్తాడు అంతే కదా ఉన్న రూపాయి అన్నా ఉంచుకొని తన కొడుక్కి వాడుకొని వెళ్ళాలి ఇప్పటికి ఆయనకు అప్పులే కనిపిస్తున్నాయి తప్పితే ఏం లేదు అలాగే ఆ అప్పుల వల్ల మనిషి ఎలా కనిపిస్తాడు ఎలా బిహేవియర్ చూపిస్తారు ఆ కోపము చిరాకు ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా చూపిస్తారు. దానికి ఇంట్లో ఏమి ఒక సామాను
(18:35) గాని ఒక సరుకు గాని ఒక ఎమ్యూనిటీ ఏమి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి ఆ టార్చర్ ని ఎందుకు వరించాలి. సో నేను చెప్పా ఇది అంటే ఆయన మళ్ళీ కూడా మేడం నేను చెప్తున్నా ఇలా చెప్పిన మళ్ళీ మేడం భర్త అనేవాడు ఉండాలి కదా ఇప్పుడు డివోర్స్ అంటే మళ్ళీ సమాజంలో ఎలా ఉంటుంది తనకి సపోర్ట్ ఏంటి నేను ఇంకా లిటరల్లీ నేను అతనికి సైకో ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది.
(19:00) క్లైంట్ అంటే ఓకే తనకి మనం ధైర్యం ఇస్తాం ఇలా కాదు ఇలా కాదంటే నువ్వు ఇలా స్ట్రెంతన్ అయిపోయి తర్వాత ఎవరు లేరు అనుకున్న ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండి కిడ్స్ ని రైట్ చేయడానికి ఎలాంటి స్ట్రెంత్ ఉండాలి ఏవేవి అవంతరాలు రావచ్చు దానికి మీరు ఏమేమి ముందుగా రెడీగా ఉండాలి వీటన్నిటికీ రెడీ చేస్తాం మనం అలాగే ఇప్పుడు ఇతనికి చెప్పాల్సి వచ్చింది అన్నమాట సర్ మీరేదో బిలీఫ్ సిస్టం అనేది ఆ పాతకాలపు బిలీఫ్ సిస్టం ని ఇప్పటికి కూడా క్యారీ చేస్తున్నారు అది మీ అమ్మాయి లైఫ్ యొక్క అభివృద్ధికి అది ఇది ఆగి మీరే ఒక అడ్డుగా నిలబడుతున్నారు.
(19:32) సో ఇప్పటికి కూడా మీ అమ్మాయి మీ యొక్క ఒపీనియన్ ని గౌరవించి తను మిమ్మల్ని తీసుకొని వచ్చింది మీరు చెప్తేనే చేద్దామని ఎందుకంటే మీరు ఉన్నారు మీ ద్వారా వెళ్తేనే నా లైఫ్ బాగుంటుంది అని అలాగ మీరే గనుక అలా కూర్చోబెడితే ఇక అమ్మాయికి సొల్యూషన్ ఏంటి? ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పామ అన్నమాట. సో వాళ్ళఏంటి అటు టైపు అటు తరపు వాళ్ళు ఇస్తారా ఇప్పుడు విడాకులు కావాలా తీసేసుకోండి.
(19:54) తీసేసుకోండి మాకేం అవసరం లేదు మాట్లాడుతున్నారు అంట వాళ్ళు. ఒక లిట్రలీ ఎడ్యుకేటెడ్ అడ్వకేట్ ఫ్యామిలీ [నవ్వు] అదే కదా అడ్వకేట్ ఫ్యామిలీ లోకి ఆ పర్సన్ వాళ్ళ అత్తగారు గాని ఆమె గాని వచ్చి ఏంటి ఇప్పుడు ఏంటి గోలంతా ఏంటి నచ్చకపోతే విడాకుల ఓకే తీసేసుకోండి తీసేసుకోండి అంటున్నారండి అంటే వీళ్ళు ఎంత వల్నరబుల్ గా కనిపిస్తున్నారు వాళ్ళకి అని ఎందుకు ఆ ప్లేస్ లోకి మీరు ఎందుకు వెళ్ళారు సార్ ఒక లాయర్ అంటే ఎంత పట్టు ఉంటుంది మీకు ఏ కేసులో ఎక్కడ ఏ పాయింట్ తీసి ఏమ వేయాలో మీకు తెలుసు అమ్మాయి విషయంలో ఓన్లీ సొసైటీ చుట్టాలు వీళ్ళ దగ్గర వీళ్ళ మ్యారేజ్
(20:29) ఫెయిల్ అయింది విడాకులు తీసుకున్నారు అనేటువంటి దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అదే సో అతనికి నేను గంట మాట్లాడాను అన్నమాట అలా కాదు సార్ అలా మీరు వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీరు లాయర్ గా కంటే కూడా మీరు ఒక ఆ మైండ్ ఏందంటే అడ్వాన్స్డ్ గా ఆలోచించాలి ఎప్పుడు ఒకేలా ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. సొసైటీలో మీరు ఇన్ని చూస్తున్నారు జనరేషనల్ గా పిల్లలు ఎదుగుతున్నారు ఆ అమ్మాయి జనరేషన్ కి తగ్గట్టుగా ఆలోచించండి తను లోపల లోపల బాధపడిపోతుంది వీళ్ళ డాడీ ఇది చెప్తున్నారా ఈ అమ్మాయి లోపల లోపల బాధపడుతుంది నాకు కనిపిస్తూనే ఉంది. సో ఐ
(21:04) కంక్లూడెడ్ దట్ ఇది వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయినప్పుడు మీరు కూడా ఎస్ ఓకే అనండి వాళ్ళు మ్యూచువల్ కి వస్తారా మ్యూచువల్ కి రానివ్వండి లేదా కేస వేస్తారా వేనియండి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మేడం అన్నారు వాళ్ళని రానియండి మీరు ముందు చెప్పండి ఎస్ వి ఆర్ ఆల్సో రెడీ అని చెప్పండి అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం జరిగింది అనేదానికి నా గైడెన్స్ కి రండి అని చెప్పాను అమ్మ సో దిస్ ఇస్ ద థింగ్ అది ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి అనేదానికి అతీతంగా జనాలు ఏంటంటే ఇప్పటికీ కూడా ఓల్డ్
(21:35) బిలీఫ్ సిస్టం దట్ ఇస్ అది ఏంటంటే ఆ పాత బిలీఫ్ సిస్టం లోనే వాళ్ళు అదే లూప్ లో ఉంటున్నారు అన్నమాట అది దాటి ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టం కి రానిదే మన పిల్లలకి మనం గైడ్ చేయము మనం అలాగే అలా అట్టడుగున పడిపోయి విక్టిమ్స్ గా ఉంటామని గుర్తు చేసుకొని ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టం ని బ్రేక్ చేసి ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టం ని చదువుకు తగ్గట్టు మెచూరిటీ ఇంటలెక్ట్ కి తగ్గట్టు ముందు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను చాలా మంది అంటే సొసైటీతో నేనెందుకు సొసైటీకి భయపడాలి అని కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి నచ్చినట్టు బతుకుతూ ఉంటే ఇంకా కూడా సొసైటీలో
(22:12) సాక్రిఫైస్ చేస్తూ సొసైటీ కోసం భరిస్తూ వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు కూడా యాంటీ సోషల్ గా వెళ్తున్నప్పుడు సొసైటీ గురించి ఆలోచించాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అది తప్పు ఒకళ్ళకి హాని కలిగించడమో ఒకళ్ళకి ద్రోహం చేయడమో దేశద్రోహం చేయటమో ఇలాంటివి ఉంటాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అప్పుడు సొసై గురించి ఆలోచించ అది చేస్తున్నారంటే నీకు శిక్షలు ఉంటాయి అవి ఉంటాయి ఇవన్నీ వాళ్ళ ఆలోచించుకోవాలి తప్పు చేసేటప్పుడు అండ్ నీ లైఫ్ లో నువ్వు ఎంపవర్డ్ గా ముందుకు వెళ్లి ఒక సాధికారికత అని అంటామ అన్నమాట ఒక స్త్రీ సాధికారికతని తను చూసుకోవాలి
(22:44) అంటే ఓల్డ్ బిలీఫ్ సిస్టం ని బ్రేక్ చేసుకొని పేరెంట్స్ కూడా బ్రేక్ చేసుకొని ముందుకు రావాలి అదర్వైస్ సపోర్ట్ సిస్టం లో అది లేనప్పుడు తను తన బిలీఫ్ సిస్టం ని ఎలా ముందుకు క్యారీ చేస్తుంది అఫ్కోర్స్ షి హాస్ దట్ ఎబిలిటీ దీస్ ఆర్ డ్రాగింగ్ హర్ బ్యాక్ అమ్మో వీళ్ళు భయపెడుతున్నారు అమ్మో అని చెప్పి అలాగా ఉంటే ంటే రేపు పొద్దున అది ఏదైనా వాళ్ళు ఏదైనా సూసైడ్ కో లేకపోతే వాళ్ళఏదో మర్డర్ కో గురైతే ఆ తర్వాత ఏడుస్తారా వీళ్ళు అదే సో ప్రో ఆక్టివ్ గా వీళ్ళు ఏందంటే ప్రికాషన్స్ అనేవి తీసుకొని అవుతుంది అనేది అర్థమైపోతుంది ఈ కేసు లో ఏమి లేదు
(23:15) తర్వాత ముందుకు వెళ్తే ఏమీ లేదు. ఇట్స్ జీరో అన్నమాట రెస్పాన్సిబిలిటీ కూడా పోనీ మారుతాడా అనేది కూడా ఎక్కడ చూపించట్లే హి ఇస్ సేయింగ్ నేను ఇంతే నువ్వు ఉండాలనుకుంటే ఉండు పోవాలనుకుంటే పో అంటున్నాడు తనకి అంత ఉన్నప్పుడు సో అది మనకి ఎంత సర్ప్రైజింగ్ గా ఉంటుంది అంటే ఇక్కడ ద బిలీఫ్ సిస్టం వాట్ వి ఆర్ క్రీంగ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దే హావ్ టు బ్రేక్ దట్ బ్లడీ బిలీఫ్ సిస్టం దే హవ టు గో ఇన్ ద ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టం అది రైట్ మంచి వాల్యబుల్ పాయింట్ చెప్పారు థాంక్యూ అండి థాంక్యూ మడమ అండ్ఫర్ మోర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్
(23:49) సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ [సంగీతం] డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్
(24:19) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment