గర్భాశయంలో Fibroids ఉన్నాయా? ఈ Symptoms కనిపిస్తే వెంటనే Doctorని కలవండి! | Dr. Arjun Reddy
Author Name:SumanTV Health Care
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthCare
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZHUvcIFFgXs
Transcript:
(00:05) ఆ నొప్పి బాధపడడం కన్నా అమ్మ బాబోయ్ అసలు జీవించడం అవసరమా అన్న స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు హలో ఎవ్రీబడీ అందరికీ నమస్కారం నేను మాట్లాడే ప్రాబ్లం యూటరస్ ఫైబ్రాయిడ్స్ గురించి అంటే ఫైబ్రాయిడ్స్ అంటే అది క్యాన్సర్ ఏమో అని భయపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు హెవీ బ్లీడింగ్ బ్లోటింగ్ పెల్విక్ పెయిన్ ఇన్ని సమస్యలతో బాధపడుతూ యూటిరిన్ ఫైబ్రాయిడ్స్ కి అసలు ట్రీట్మెంట్ ఉందా లేకపోతే యూటరస్ ని కంప్లీట్ గా టర్మినేట్ చేయడమే ఒక మార్గమా ఇన్ని డౌట్స్ తో ఓ పక్క నొప్పితో ఇలా నానా
(00:39) రకాలుగా బాధపడుతున్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో లెట్ అస్ ట్రై టు ఎడ్యుకేట్ సచ్ పీపుల్ ఎందుకంటే ఈ [గురకలు] యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ అనే కేసెస్ రోజు రోజుకి ఆడవాళ్ళలో కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో లెట్ అస్ గివ్ సం లైట్ ఆన్ దిస్ టాపిక్ అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి ఐ హావ్ విత్ మీ రివియా వాస్క్లర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఆల్సో ది ఫౌండర్ అండ్ చైర్ పర్సన్ ఆఫ్ రివి వాస్కులర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం.
(01:05) హలో సర్ నమస్తే హలో అండి సర్ వాట్ ఆర్ దిస్ యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు ఏర్పడతాయి అండ్ దాని గురించి ఇనిషియల్ గా స్టార్ట్ చేద్దాం ఏం చెప్తారు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది ఉమెన్ లో గాని చూసుకుంటే మోస్ట్ కామన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ హ్ సో ఆల్మోస్ట్ 30 టు 50% ఆఫ్ ద వుమెన్ వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎదుర్కునేది మనం చూస్తుంటాం.
(01:31) సో ప్రతి ఒక్కరికి ఫైబ్రాయిడ్స్ ఉండగానే అంటే ప్రాబ్లమ్స్ కాస్ చేయవు ఒక 20% లోనే ఫైబ్రాయిడ్స్ 20% ఉమెన్ లోని ప్రాబ్లమ్స్ కాస్ చేస్తాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది కొన్ని హార్మోన్ రెస్పాన్సివ్ ట్యూమర్స్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ కి రెస్పాండ్ అయ్యే ఖండితలు గెడ్డలు సో మెనోపాజ్ వరకు ఈ జనరల్ గా హార్మోన్స్ ఉన్నంతవరకు విత ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ అవి పెరుగుతుంటాయి.
(02:00) సో పోస్ట్ మెనోపాస్ చాలా వరకు సైజ్ అయి ఆగిపోవడమో తగ్గిపోవడమో మనం చూస్తుంటాం. సో బేసికల్లీ సర్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ఇబ్బంది పడే సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయా లేకపోతే కొంతమందికి ఉంటాయి కానీ దాని వల్ల పెద్ద ఇబ్బంది లేకపోయినా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నడిచిపోతూ ఉంటుందా ఎట్లా చూడాలి దీన్ని సో నేను నేను చెప్పినట్టు అరౌండ్ చాలా కామన్ గా చూస్తున్న ఫైబ్రాయిడ్స్ చాలా మందికి అసలు ఉన్నాయని కూడా తెలియదు అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట సో ఒక 20% ఆఫ్ ద పేషెంట్స్ కి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు దాని వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
(02:32) ఉమ్ ఆ మిగితా చాలా మందికి జనరల్ గా ఏం ప్రాబ్లమ్స్ కాస్ చేయవు స్పెషల్లీ కొంతమందికి సైజ్ చిన్నవి ఉంటాయి. ప్లస్ ఆ లొకేషన్ ఆ యూట్రస్ లో ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడఉందో దాన్ని బట్టి కూడా అది సింటమ్స్ కాస్ చేస్తుందా చేయదా అనేది మనం చెప్పగలుగుతాము. సో చాలా మందికి ఔటర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ లో ఉంటే మేబీ అండ్ కొంచెం చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులు [గొంతు సవరించుకోవడం] వాళ్ళకి ఉండవన్నమాట పోవచ్చు సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడే ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఎట్లా సర్
(03:02) హెవీ బ్లీడింగ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారా పెల్విక్ పెయిన్ అంటారు అండ్ చాలా మంది పాపం బికాజ్ ఆఫ్ దీస్ ఫైబ్రాయిడ్స్ డిప్రెషన్ కూడా ఎదుర్కుంటున్నారు అని వింటున్నాం అవునా అట్లాగే ఉంటుందా సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కామన్ కామన్ సింటమ్ గాని చూసుకుంటే అంటే పీరియడ్స్ అప్పుడు హెవీ హెవీ సైకిల్స్ జనరల్ గా ఒకటి ఉంటుంది ప్లస్ క్లాట్స్ రావడము అండ్ కొంచెం ఇర్రెగ్యులర్ గా కొంతమందికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా అవ్వడం చూస్తుంటాము.
(03:32) అదే కాకుండా ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ సో పీరియడ్స్ ఉన్నప్పుడు బాగా డిస్కంఫర్ట్ ఉండడము అండ్ ఇంకొంతమందికి ప్రెజర్ సింటమ్స్ సో ఈ ఫైబ్రాయిడ్స్ కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ సింటమ్స్ కాకుండా ప్రెజర్ సింటమ్స్ చూస్తుంటాం ప్రెజర్ సింటమ్స్ అంటే ఈ స్పేస్ ఆక్యుపైింగ్ కదా సో ఫైబ్రాయిడ్స్ యూట్రస్ ని బల్కీ చేస్తాయి బల్కీ చేసినప్పుడు ఈ యూట్రస్ పక్కన ఆర్గన్స్ పైన ప్రెజర్ పడి ప్లస్ ఇన్ జనరల్ పెల్విక్ అంటే ఈ పొత్తికూడ లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి పెల్విక్ డిస్కంఫర్ట్ ఆర్ కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు ఇంకొంతమందికి యూరినరీ ఫ్రీక్వెన్సీ సో
(04:07) ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్లాల్సిన అవసరం ఎందుకంటే యూట్రస్ అనేది యూరినరీ బ్లాడర్ వెనకాల ఉంటుంది. సైజ్ పెరిగినప్పుడు ఆబవియస్లీ అది బ్లాడర్ పైన కూడా కొంచెం ప్రెజర్ పెడుతున్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇలాంటివన్నీ చూస్తుంటాం కొంతమందికి పెద్ద సైజు ఉన్నా అసలు ఏ సింటమ్స్ కూడా ఉండకపోవచ్చు అవకాశం [గురకలు] సర్ ఇప్పుడు ఈ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళకి ట్రీట్మెంట్ యూట్రస్ ని రిమూవ్ చేయడమేనా ఆర్ టు వి హావ్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో ఒక వమెన్ కి వాళ్ళు సఫర్ అయ్యే సింటమ్స్ బట్టి జనరల్ గా ఒక గైనకాలజిస్ట్ విల్ రికమెండ్ ఏ ట్రీట్మెంట్ ఐడియల్ అనేది
(04:41) ఒకటి స్వన మెడికల్ మనేజ్మెంట్ కూడా ఒక ఆప్షన్ ఉంది సర్జికల్ే కాదు ఈరోజు కొన్ని మెడికేషన్స్ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించే మెడికేషన్స్ కూడా ఉన్నాయి. హ బట్ ఆఫ్కోర్స్ అది లైఫ్ లాంగ్ వాడలేము కాబట్టి జనరల్లీ వమెన్ ఐదర్ ఒకటి దే గో ఫర్ సర్జరీ ఆర్ ఈరోజు ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ లైక్ యూట్రైన్ ఫైబ్రడ్ ఎంబలైజేషన్ అని ఒక ట్రీట్మెంట్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి ఉన్న ఏంటి సార్ ఆ యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే ఏంటి సో యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఆర్ యూట్రన్ ఫైబ్రడ్ ఎంబలైజేషన్ అంటే యూట్రస్
(05:14) కి వెళ్లే బ్లడ్ సప్లై ద్వారా ఒక యంజియోగ్రాఫిక్ ప్రొసీజర్ చేస్తామండి యంజియోగ్రాఫ అంటే మీరు వినే ఉం ంటారు ఇప్పుడు హార్ట్ లో స్టెంట్స్ పెడతారు సో ఎక్స్రే ద్వారా అంటే ఫ్లోరోస్కోపీ ద్వారా బాడీ లోపలికి చూస్తూ జస్ట్ ఒక పిన్ హోల్ వాడి ఆ కెథీటర్స్ అని వస్తాయండి ఆ కెథీటర్స్ ని ఈ బ్లడ్ వెసల్స్ లోపల నావిగేట్ చేసి యూట్రస్ కి వెళ్ళే బ్లడ్ సప్లై లోపలికి సెలెక్టివ్ గా వెళ్లి ఆ ఫైబ్రాయిడ్స్ కి వెళ్ళే బ్లడ్ సప్లై ని బ్లాక్ చేసే ఒక ప్రొసీజర్ే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం.
(05:42) సో ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి వెల్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ అన్ని గైడ్లైన్స్ లో కూడా ఒక ఎక్సెప్టెడ్ ట్రీట్మెంట్ బట్ ఆఫ్కోర్స్ అవేర్నెస్ లేక చాలా మంది ఈరోజుకి ఈ ట్రీట్మెంట్ ని ఆప్ట్ చేసుకోకుండా కొంచెం తొందరపడి యూట్రస్ తీసేయడం ఆర్ వాళ్ళకి అంటే ఈ ట్రీట్మెంట్ గురించి ఇంకా జనాలకి అవేర్నెస్ లేదు అంటున్నారా యా చాలా తక్కువ అండి సో ఎక్స్ట్రీమ్లీ లో అవేర్నెస్ ఆ అండ్ ఇప్పుడు గాని ఆ మీరు కొన్ని యుఎస్ లో గాని చూస్తే చాలా వరకు దేర్ ఇస్ ఏ కంపల్సరీ లా దట్ ప్రతి ఒక్కరు హిస్టరక్టమీ కి వెళ్ళే ముందుర యూటన్ ఆర్ ఎంబలైజేషన్ ఆఫ్ ట్రీట్మెంట్
(06:20) ఉంది అని కూడా ఎడ్యుకేట్ చేయాలని కొన్ని స్టేట్స్ లో కూడా లా ఉంది. సో మనకి మన దగ్గర అలా అంత అవేర్నెస్ లేదు సో ఆబవియస్లీ ప్రతి పేషెంట్ విత్ ఫైబ్రాయిడ్స్ అంటే వాళ్ళకి యూటనాలసరీ టు బి యూట్రస్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు ఆర్ ప్రతి పేషెంట్ విత్ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ సో ఒక యూటన్ ఆర్టరీ ఎంబలైజేషన్ సూటబుల్ ఉంటారా లేదా అని కూడా చెప్పలేం చెప్పలేము సో ఇట్స్ ఆల్ ఆ పర్సనల్ రికమెండేషన్ అండి ప్రతి పేషెంట్ కి ఫైబ్రాయిడ్ వాల్యూమ్ ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళకి ప్రెజర్ సింటమ్స్ ఎక్కువ ఉన్నాయా బ్లీడింగ్ సింటమ్స్ ఎక్కువ
(06:57) ఉన్నాయా అండ్ ఇలాంటివన్నీ చూసి ఒక ఐడియల్ ట్రీట్మెంట్ అనేది మనం రికమెండ్ చేయగలుగుతాం బట్ మెనీ కేసెస్ లో ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోరు కాబట్టి వుమెన్ ఆ సో ఇంతవరకు కూడా డిస్కషన్ రాదు. ఈరోజు మయోమెక్టమీ కూడా ఉంది ఆబవియస్లీ యూట్రైన్ స్పేరింగ్ సర్జరీ కూడా ఉంది మయోమెక్టమీ అని అక్కడ ఏం చేస్తారు సర్ మయోమెక్టమీ లో ఏం జరుగుతుంది మయోమెక్టమీలో ఐదర్ లాప్రోస్కోపిక్ గా గాని ఓపెన్ గా గాని యూట్రస్ ని స్పేర్ చేసి ఒత్తి ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేసే ఒక ట్రీట్మెంట్ ఓకే సో ఇట్స్ ఐడియల్ ఫర్ వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్
(07:32) అండ్ వుమెన్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వుమెన్ కి అండ్ వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్ కి మయోమెక్టమీ కూడా ఒక ఆప్షన్ బట్ ఆఫ్కోర్స్ మయోమెక్టమీ స్కిల్ సర్జరీ అది మెనీ టైమ్స్ అండ్ కొంచెం లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ యూట్రైన్ రీకన్స్ట్రక్షన్ అంటే యూట్రస్ ని ఓపెన్ చేసి తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఇట్స్ ఏ లాంగర్ సర్జరీ సో చాలా మందికి అబవ్ 40 హిస్ట్రక్ట్ మీద ఆఫర్ చేస్తుంటారు గైనకాలజిస్ట్ బట్ ఎస్ మెయిన్ పాయింట్ హియర్ ఇస్ లైక్ ప్రతి ఉమెన్ కి అన్ని ఆప్షన్స్ గురించి అవేర్నెస్ ఉంటే వాళ్ళకి ఏది సూటబులో వాళ్ళు డిసైడ్ చేసుకొని దే
(08:10) కెన్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్ సో ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ కి సంబంధించి మన రివ్య ఇన్స్టిట్యూట్ లో మనం ఎక్కువగా ఏ ప్రొసీజర్ యునో పేషెంట్ కి సజెస్ట్ చేస్తాము అండ్ మీరు అన్నట్లు చాలా స్కిల్ సర్జరీ అన్నారు మయోమెక్టమీ అది మనం ఇక్కడ చేస్తామా సో మయోమెక్టమీ కూడా ఆఫర్ చేస్తాము బట్ ఐ మీన్ ఐ మీన్ సో దేర్ ఆర్ బట్ మా ప్రయారిటీ వచ్చి బేసికలీవ ఆల్సో హవ్ గైనకాలజిస్ట్ హసీస్ అర్ పేషంట్స్ సో వాళ్ళకి ఏది సూటబులో ఐఆర్ అండ్ గైనకాలజిస్ట్ కలిసి చూసినప్పుడు ఏది సూటబులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకొని దే కెన్ టేక్ రైట్ డిసిషన్ సో మా స్పెషలిటీ ఏందంటే ఆబవియస్లీ మేము చాలా
(08:52) యూట్రన్ ఆర్టరీ అంబలైజేషన్స్ చేస్తుంటాము. అండ్ యూటన్ ఆర్టరీ ఎంబలైజేషన్ కి ఎక్స్రే ఫ్లూరోస్కోపీ వాడతాం కాబట్టి వ హవ్ వెరీ అడ్వాన్స్డ్ క్థల సో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్థలాబ్ ఈరోజు దాంట్లో కొంచెం ఎక్స్రే మీకు తెలిసిందే ఎక్స్రేలో కొంచెం రేడియేషన్ ఉంటుంది. బట్ ద కైండ్ ఆఫ్ మెషిన్స్ దట్ ద లేటెస్ట్ మెషన్ దట్ వి హావ్ ఇస్ఏఐ బేస్డ్ రేడియేషన్ రిడక్షన్ సో మనం వాడే ఎక్స్రే ఎంత నామినల్ అంటే ఆ కొన్నిసార్లు జస్ట్ నాచురల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక మనిషికి ఎంత రేడియేషన్ వస్తదో కాస్మిక్ రేడియేషన్ అని ఉంటది సో నాచురల్ రేడియేషన్ ఎంత వస్తదో
(09:27) అంతే రేడియేషన్ లో ఒక వన్ ఇయర్ లో వచ్చే నాచురల్ రేడియేషన్ లోపల ఒక ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం ఈరోజు సో దీస్ మెషిన్స్ ఆర్ అమేజింగ్ అండ్ ఈ లేటెస్ట్ మెషిన్స్ అసల మేము ఇంతకుముందు వాడేట టెక్నాలజీ కి ఇప్పుడు కానీ చూస్తే ఎక్స్రే కూడా 1/4 తో 1/ఫ అయిపోయింది. సో ఈరోజు దీస్ లేటెస్ట్ టెక్నాలజీస్ మనము ఎక్స్రే కూడా మినిమం రేడియేషన్ తో ఆ ఎక్స్రే వల్ల లాంగ్ టర్మ్ ఏమి రిస్క్లు లేకుండానే మనము ఈరోజు ఈ యూటన్ ఆర్టరీ ఎంబలైజేషన్స్ కూడా చేయగలుగుతున్నాం.
(09:56) సర్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ యూటరన్ ఆర్టరీ ఎంబిలైజేషన్ చేసిన తర్వాత కానీ లేకపోతే ఇక్కడ గైనిక్ సపోర్ట్ తో మయోమెక్టమీ చేసినా గాని తర్వాత తర్వాత బికాజ్ వి ఆర్ స్పేరింగ్ ది యూటరస్ ఆఫ్ ఏ వమెన్ ప్రెగ్నెన్సీ కి ఎలాంటినా ప్రాబ్లమ్స్ వస్తాయా ఆర్ఎల్స్ ఈ ఫైబ్రాయిడ్స్ ని గనక మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాటికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వకుండా అట్లా వదిలేస్తే వాళ్ళ ఫర్దర్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఫర్టిలిటీ రేట్ వాళ్ళలో తగ్గే ఛాన్సెస్ కానీ ఇన్ఫ్లయెన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉన్నాయా సో యూట్రైన్ ఫైబ్రియ ఉన్నప్పుడు కొంచెం
(10:26) ఓవరాల్ గా చూసుకుంటే ఫర్టిలిటీ రేట్స్ కొంచెం తక్కువే ఉంటది బట్ నాట్ ఎవ్రీ పేషెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఫర్టిలిటీ ఇష్యూ ఉంటదని కాదు కానీ దాని సైజ్ అండ్ లొకేషన్ బట్టి అది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తుంటాము. ఎంబలైజేషన్ కూడా ఇస్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ ఈవెన్ వమెన్ హ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈరోజు ఎంబలైజేషన్ ని చూస్ చేసుకోవచ్చు.
(10:49) దాంట్లో కొన్ని ఫర్టిలిటీ స్పేరింగ్ టెక్నిక్స్ అని వాడతాం అన్నమాట. సో ఫర్టిలిటీ స్పేరింగ్ టెక్నిక్స్ కొన్ని చిన్న చేంజెస్ ఇన్ ద నార్మల్ ద వే ట్రీట్ వైల్ వి ట్రీట్ సో బట్ మయోమెక్టమీ అనేది ఎప్పుడో నుంచి యనో ఫర్టిలిటీ కోరుకుంటున్న వమెన్ కి మయోమెక్టమీ ఫస్ట్ లైన్ గా ఆఫర్ చేస్తారు గైనకాలజిస్ట్ బట్ అట్లానే క్లియర్ కట్ డేటా ఏం లేదు ఇది ఎంబలైజేషన్ చేయకూడదని సో ఎవరికైనా పేషెంట్స్ కి దే వాంట్ టు అవాయిడ్ ఏ సర్జరీ ఆర్ కొన్నిసార్లు ఒకసారి మయోమక్టమీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వారికి ఆర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్
(11:21) చిన్నవారికి ఆ ఎంబలైజేషన్ మైట్ బి మోర్ సూటబుల్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ సో ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ చేశారు ఫైన్ అనుకుందాం సర్ సపోజ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ చాప్టర్ అయిపోయింది లైఫ్ లో చక్కగా ప్రెగ్నెన్సీ డెలివరీలు అన్నీ అయిపోయాయి అండ్ దే ఆర్ అబవ్ 40 45 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళకి హిస్టరక్టమీ చేయడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ఎంబలైజేషన్ టెక్నిక్ కానివ్వచ్చు మయోమెక్టమీ కావచ్చు కాకుండా డైరెక్ట్ గా హిస్టరక్టమీ చేసేసామ అనుకోండి అంటే యూట్రస్ రిమూవ్ చేసేస్తే ఫర్దర్ గా
(11:53) వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా ఆర్ అసలు ఇంకా దాంతో పని లేదు కదా తీసేసినా పెద్ద నష్టం లేదులే అని అనుకోవచ్చా ఏం చెప్తారు బికాజ్ తర్వాత తర్వాత 45 ప్లస్ అంటే మళ్ళీ మెనోపాజ్ మళ్ళీ ఆ హెడేక్ ఇదంతా లేకుండా అసలు యూటరస్ే తీసేస్తే బికాజ్ దాంతో పని అయిపోయింది కాబట్టి ఆర్ విమెన్ రియల్లీ సేఫ్ సో వెరీ గుడ్ క్వశన్ అండ్ అది కొంచెం కాంప్లెక్స్ ఆన్సర్ అండి సో మనం డేటా గాని చూస్తే 30స్ లో ఫైబ్ర ఐ మీన్ 30స్ లో ఫైబ్రాయిడ్ వల్ల గాని ఇంకేమన్నా కారణాల వల్ల గాని గాని యూట్రస్ తీసేస్తే చాలా మందికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే
(12:32) జనరల్ గా డాక్యుమెంట్ చేస్తున్నారు అండ్ ఎవిడెన్స్ కూడా ఆ స్టార్టింగ్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ ఆర్ బోన్ డెన్సిటీ గాని ఆర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యర్స్ ఇవన్నీ కొంచెం రిస్క్ ఫాక్టర్స్ ఎక్కువ అవుతాయి స్పెషల్లీ 30స్ అట్లీస్ట్ ఎర్లీ 30స్ ఆర్ మిడ్ 30స్ లో తీసేసిన వారికి అబవ్ 40స్ ఈ రిస్క్ ఫాక్టర్స్ ఉండకపోవచ్చు కానీ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఒక కండిషన్ ఉంది.
(12:59) సో ఈ పొత్తి కడుపు కింద భాగంకి ఈ యూట్రస్ అనేది ఒక సపోర్ట్ స్ట్రక్చర్ దాంతో పాటు కొన్ని లిగమెంట్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి కాబట్టి ఆ యూట్రస్ ని రిమూవ్ చేసిన దాని వల్ల పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అనే ఒక కండిషన్ రావచ్చు. సో జనరల్ గా ఈ హిస్టక్టమీ చేసిన వారికి ఇదఒక ఫైవ్ టైమ్స్ హైర్ రిస్క్ ఉంటది కంపేర్డ్ టు నార్మల్ వుమెన్ అండ్ కొంచెం ఒబీసిటీ ఉన్నవారికి కూడా ఇంకా ఆబవియస్లీ కాంపౌండింగ్ ఫాక్టర్ లాగా ఒబిసిటీ ప్లస్ హిస్ట్రక్టమీ చేస్తే ఆబవియస్లీ ఈ రిస్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి.
(13:27) హమ్ ఆ అది కాకుండా ఆబియస్లీ హిస్టరక్టమీలో ఓవరీస్ ని ప్రిజర్వ్ చేసిన ఒక త్రీ ఇయర్స్ దాకా ఎర్లీ మెనోపాజ్ అనేది రావచ్చు ఎందుకంటే యూట్రస్ నుంచి కూడా ఒక పార్షియల్ బ్లడ్ సప్లై ఓవరీస్ కి వెళ్తది. సో మనం యూట్రస్ తీసేసినప్పుడు ఆ ఓవేరియన్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఆ అప్ టు త్రీ ఇయర్స్ ఎర్లీ మెనోపాజ్ కూడా చూస్తుంటాం. అండ్ దాని వల్ల ఆబవియస్లీ బోన్ డెన్సిటీ ఇష్యూస్ కొంతమందికి డిప్రెషన్ లాంటి థింగ్ అండ్ పెల్విక్ డిస్కంఫర్ట్ అంటే ఇక్కడ డిస్కంఫర్ట్ రావడము అండ్ ఫుల్నెస్ ఉండడము ఇలాంటి ఇలాంటివి కూడా ఉండొచ్చు ఇంక కొంతమందికి ఆబవియస్లీ ఏ ప్రాబ్లమ్స్ కూడా
(14:05) ఉండకపోవచ్చు పోవచ్చు బట్ దెన్ మనకి ఇన్ని రిస్క్లు ఉన్నాయని తెలిసిన తర్వాత వై డు వ హావ్ టు గో ఫర్ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి స్పెషల్లీ సివియర్నో సింటమ్స్ ఉన్నప్పుడు వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఈ ప్రెజర్ సింటమ్స్ ఉన్నప్పుడు అంటే యూట్రైన్ వాల్యూమ్ చాలా ఎక్కువ అయిపోయి ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి పేషెంట్స్ కి ఆబియస్లీ హిస్టెక్టమీ కూడా ఒక మంచి ఆప్షన్ే ఎస్పెషల్లీ అబవ్ 40స్ అబవ్ 40 ఆర్ నియరింగ్ 40 ట 45 లో ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ బట్ డెఫినెట్లీ ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోగలిగితే ఎవరీ వమెన్ విల్ బి వెల్ ఇన్ఫార్మడ్ కదా
(14:40) కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అసలైనా ఓ పక్క దాని వల్ల కూడా ఈక్వల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ గా టెక్నిక్స్ మన రివ్య వాస్క్లర్ ఇన్స్టిట్యూట్ లో వ బీన్ డూయింగ్ అని అన్నప్పుడు వై డు యు హావ్ టు గో ఫర్ సచ్ ఏ బిగ ప్రాబ్లమ అంటే ఆఫ్కోర్స్ అది కూడా మళ్ళీ డాక్టర్స్ కాలే మీరు అది చేయాల్సిందే అనింటే హిస్టెక్టమీ వేరే మార్గం ఏం లేదు కానీ బట్ దెన్ మీరు అన్నట్లు అవేర్నెస్ అబౌట్ అదర్ ప్రొసీజర్స్ టు ట్రీట్ దిస్ యూటరన్ ఫైబ్రాయిడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అన్ని మనకి చక్కగా రివ్యూ వాస్క్లర్ ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో
(15:13) యూటిరాయిన్ ఫైబ్రాయిడ్స్ తో బాధపడుతున్నే వాళ్ళందరికీ జస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి యు విల్ హావ్ డెఫినట్లీ బెటర్ రిజల్ట్ అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ
No comments:
Post a Comment