Saturday, July 25, 2026

Two Things Every Person Needs : One Is Humor The Other Is Foolishness — Erasmus || @PhiloVi ||

Two Things Every Person Needs : One Is Humor The Other Is Foolishness — Erasmus || @PhiloVi ||

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ycccooZvt10



Transcript:
(00:07) ఒక పుస్తకం ద్వారా మొత్తం రాజులని [సంగీతం] పోపులని పండితులని ఎగతాలు చేశాడు. కానీ ఎవరూ అతన్ని జైల్లో పెట్టలేదు. ఎందుకంటే అతను నవ్వించుకుంటూ నిజం చెప్పాడు. ఎరాజ్మస్ రాసిన అత్యంత ప్రసిద్ధ గ్రంథం ఇన్ ప్రైజ్ ఆఫ్ [సంగీతం] ఫాలి. తెలుగులో దాని అర్థం మూర్ఖత్వానికి పొగడ్త. ఈ పుస్తకంలో ఆయన ఒక అద్భుతమైన పద్ధతిని ఉపయోగించాడు.
(00:28) మూర్ఖత్వాన్నే ఒక పాత్రగా మార్చి మాట్లాడించాడు. [సంగీతం] ఆ పాత్ర నవ్వుతూ సమాజంలోని అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. మతాధికారులు విశ్వాసాన్ని డబ్బు కోసం ఎలా ఉపయోగిస్తున్నారో చూపిస్తుంది. రాజులు తమ అహంకారం కోసం ప్రజలను యుద్ధాల్లోకి ఎలా నెడుతున్నారో చెబుతుంది. పండితులు జ్ఞానం పేరుతో ఎలా అర్థంలేని వాదనలు చేస్తున్నారో ఎండగడుతుంది.
(00:49) ఇది సాధారణ విమర్శ కాదు నవ్విస్తూ [సంగీతం] నిజాన్ని చెప్పే కళ. ఎందుకంటే ఆ కాలంలో చర్చిని నేరుగా విమర్శించడం చాలా ప్రమాదకరం. అలా [సంగీతం] చేస్తే ప్రాణాలకే ముప్పు ఉండేది. కానీ అదే విషయాన్ని హాస్యం రూపంలో చెబితే [సంగీతం] ప్రజలు నవ్వుతారు ఆలోచిస్తారు. చివరకు నిజాన్ని అంగీకరిస్తారు. అదే ఎరాస్మస్ మేదస్సు కోపంతో కాదు హాస్యంతో సమాజాన్ని మార్చాలని ఆయన నమ్మాడు.
(01:13) ఈరోజు కూడా అదే నిజం నేరుగా నిజం చెప్పే వారిని చాలామంది శత్రువులుగా [సంగీతం] చూస్తారు. కానీ నవ్విస్తూ అదే నిజం చెప్పేవారిని ప్రజలు ఆసక్తిగా వింటారు. అందుకే [సంగీతం] కొన్నిసార్లు కత్తి కంటే చిరునవ్వే సమాజాన్ని ఎక్కువగా మార్చగలదు. ఏరాస్మముస్ చెప్పిన అత్యంత విచిత్రమైన ఆలోచనల్లో ఇది ఒకటి పూర్తి నిజాన్ని చూసే మనిషి జీవితాన్ని ముందుకు నడపలేడు కొంచెం మూర్ఖత్వం కావాలి అని చెప్పాడు.
(01:37) ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి తన బిడ్డ ప్రపంచంలోనే గొప్పవాడని నమ్ముతుంది. నిజానికి అది నిజం కాకపోవచ్చు [సంగీతం] కానీ అదే నమ్మకం ఆమెకు ప్రేమను, త్యాగాన్ని, బలాన్ని ఇస్తుంది. ఒక వ్యాపారి రేపు లాభం వస్తుందని ఆశతో పని చేస్తాడు. [సంగీతం] రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయినా ఆ ఆశే అతన్ని ప్రతి ఉదయం మళ్ళీ లేవనెత్తుతుంది. ఎరాస్మస్ చెప్పిన సత్యం [సంగీతం] ఇదే జీవితం నడవడానికి కేవలం నిజం సరిపోదు.
(02:02) కాస్త ఆశ, కొద్దిగా భ్రమ కొంచెం ఆత్మవిశ్వాసం కూడా అవసరం. అతను దాన్నే మూర్ఖత్వం అని పిలిచాడు. [సంగీతం] కానీ అదే మూర్ఖత్వం మనిషిని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని పూర్తిగా నిర్దాక్షిణ్యమైన నిజంతో మాత్రమే చూసే మనిషికి. ప్రతి ప్రయత్నం వెనుక వైఫల్యం కనిపిస్తుంది. అప్పుడు అడుగు ముందుకు పడదు.
(02:22) అందుకే ఎరాజస్మస్ ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేశాడు. మనిషి బతకడానికి కొన్నిసార్లు నిజం మాత్రమే కాదు మూర్ఖత్వం [సంగీతం] కూడా అవసరం. ఆ మూర్ఖత్వం బలహీనత కాదు అది జీవితాన్ని ముందుకు నడిపించే ఇంధనం. ఏరస్మస్ మనకు రెండు గొప్ప ఆయుధాలను చూపించాడు. [సంగీతం] ఒకటి హాస్యం మరొకటి మూర్ఖత్వం. హాస్యం అంటే కేవలం నవ్వించడం కాదు.
(02:44) ఎవరిని గాయపరచకుండా నిజాన్ని చెప్పే తెలివి పాము చావాలి. కర్ర విరగకూడదు. అదే హాస్యం చేసే పని. [సంగీతం] కోపం మనిషిని దూరం చేస్తుంది. హాస్యం మాత్రం అదే నిజాన్ని మనసులోకి చేరుస్తుంది. [సంగీతం] మూర్ఖత్వం కూడా ఎరాస్మస్ దృష్టిలో బలహీనత కాదు అది మనిషిని ముందుకు నడిపించే చిన్న నమ్మకం. [సంగీతం] ప్రతి కల వెనుక కొంచెం మూర్ఖత్వం ఉంటుంది. ప్రతి గొప్ప ప్రయాణం వెనుక కొంచెం బ్రమ [సంగీతం] ఉంటుంది.
(03:05) అదే మనిషిని మరో అడుగు వేయిస్తుంది. అందుకే ఎరాస్ముస్ చెప్పిన గొప్ప పాఠం ఇదే. హాస్యం [గురకలు] నిజాన్ని అందంగా చెబుతుంది. మూర్ఖత్వం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రెండు సరిగ్గా ఉంటే హాస్యంతో మనసులను మార్చవచ్చు. మూర్ఖత్వంతో [సంగీతం] జీవితాన్ని మార్చుకోవచ్చు.

No comments:

Post a Comment