కుండలిని మరియు థర్డ్ ఐ ఒకటేనా? | నిజం ఇదే!
Author Name:Sahithi Kriya Kiranalu
Youtube Channel Url:https://www.youtube.com/@KadaliHaima
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k8AQ3PGRCy8
Transcript:
(00:00) కుండలిని థర్డ్ ఐ రెండు ఒకటైనా వేరు వేరు కుండలిని అని మనం తీసుకుంటే అది ఒక పవర్ హౌస్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎట్లా ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరిలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆజ్ఞ చక్ర అనేది ఒక టూల్ ఒక గాడ్జెట్ లాగా ఆ గాడ్జెట్ త్రూ మనక ఏం కావాలి మనం తీసుకుంటూ ఉంటాము. ఇన్ని చక్రాస్ ఉన్నా ఆజ్ఞ చక్రం దగ్గర ఎందుకు అంత కాన్సంట్రేషన్ ఆజ్ఞ చక్రానికే ఎందుకు అంత పవర్ అంటే అది ఒక పోర్టల్ టు కనెక్ట్ విత్ ద డివైన్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ కనెక్టింగ్ విత్ యువర్ ఆజ్ఞ చక్ర ఈ ఆజ్ఞ చక్రతో కనెక్ట్ అయినప్పుడు
(00:43) మాత్రమే మీకు అవన్నీ యక్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు థర్డ్ అయి ఒక టూల్ అని చెప్పుకుంటున్నాం కదా ఆ టూల్ ఎట్లా అంటే లైక్ రకరకాల గాడ్జెట్స్ ఉంటాయి ఈ ఎనర్జీ లైక్ ఇలా వర్క్ చేయాలి అంటే ఈ గాడ్జెట్ పెట్టుకోండి మనం కార్టూన్స్ లో చూస్తూ ఉంటాం కదా అలా ఒక్కొక్క గాడ్జెట్ ఫిక్స్ చేసేటప్పటికి వాళ్ళకి సూపర్ పవర్స్ వస్తూ ఉంటుంది దే కెన్ ఫ్లై థర్డ్ ఐ మనకి అలాంటి ఒక గాడ్జెట్ ఆ గాడ్జెట్ ఫుల్ ప్లెజడ్ గా పని చేయాలి అంటే దానికి కావాల్సింది ఏంటి అంటే కుండలిని శక్తి ఈ గాడ్జెట్ త్రూ థర్డ్ ఐ త్రూ మనం ఏం చేస్తాము ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుంటాం. అంటే అక్కడ మనం
(01:20) మన ఆత్మతో అనుసంధానం అవుతున్నాం మీరు ధ్యానంలో ఉండగా మీ దృష్టి అక్కడ ఉండగా మీకు లైట్స్ కనిపిస్తాయి కలర్స్ కనిపిస్తాయి ఇవన్నీ కనిపిస్తాయి. సో ఆత్మని మనం ఎలా చెప్పుకుంటాం సూర్యకోటి సమప్రభ కోటి సూర్యుల వంటి ప్రకాశం కలదు ఆ తేజస్సు అంతా మనం ఎక్కడ చూస్తున్నాము ఆజ్ఞ చక్ర దగ్గరే కనిపిస్తూఉంటుంది. ఎందుకు అక్కడ కనిపిస్తుంది ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి మీకు చూపించట్లే వేరే ఏ చక్ర దగ్గర ఉన్నదో వేరే ఏ ప్లేస్ లో ఉన్నదో మీకు చూపించడం లేదు తన దగ్గర ఏదైతే ఉందో ఆజ్ఞా చక్రం దగ్గర ఏదైతే ఉందో దాన్ని మీకు చూపిస్తుంది అక్కడ మీ ఆత్మ స్థితమై ఉంది.
(02:00) సో మీ ఆత్మ దర్శనాన్ని మీకు కలిగిస్తూ ఉంది. ఒకేసారి అంత ప్రకాశం వస్తే ఏమవుతుంది ఒకేసారి మీకు అంత ఎనర్జీ వచ్చేసింది బ్లాస్ట్ అయిపోద్ది సో ఇక్కడ బ్లాస్ట్ అవ్వడం అంటే పిచ్చివాళ్ళం అయిపోతాం ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెం కొంచెం కొంచెం మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. సో వాటినే మనం లెవెల్స్ గా చెప్పుకుంటూ ఉంటాము ఒక లెవెల్ లో ఇలా జరుగుతుంది ఒక దశలో ఇలా జరుగుతుంది.
(02:25) సో మీకు ఒక లెవెల్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సిడి ఇట్లా వెళ్తున్నారు. పక్కవాళ్ళు కూడా అదే లెవెల్ లో ప్రయాణం చేయాలని లేదు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు జెడ్ నుంచి స్టార్ట్ చేసి వస్తూ ఉంటారు. బికాజ్ మిగిలిన ఎక్స్పీరియన్సెస్ మిగిలిన లెవెల్స్ వాళ్ళకి ముందు అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎక్కడ బేసిక్స్ వాళ్ళ బేసిక్స్ ఎక్కడఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ జర్నీలో అందుకే ఏ ఒక్కరి ప్రయాణం ఒకలా ఉండదు.
(02:54) బట్ వెళ్లి వచ్చిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇవన్నీ కాదు అది హైయెస్ట్ అని చెప్తారు అక్కడికి వెళ్తే నీకు ఆ బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది లేదా నిన్ను నువ్వు తెలుసుకుంటావు అని చెప్తారు టాప్ టు బాటం కొంతమంది వెళ్తారు బాటం నుంచి టాప్ కి కొంతమంది వెళ్తారు. ఇక్కడ ఏజ్ ని బట్టి ఎటువంటిది ఉండదు. స్టార్టింగే నర్సరీలో జాయిన్ చేయాలి తర్వాత ఎల్కేసి ఇట్లాంటివి ఉండవు సో ఎవరి జ్ఞానం అంటే ఎన్నో జన్మాంతరాలుగా మీరు తీసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాని లెవెల్స్ ని బట్టి ఈ లైఫ్ లో ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది.
(03:30) ఇదంతా థర్డ్ ఐ త్రూనే జరుగుతూ ఉంటుంది. వన్స్ మీకు థర్డ్ ఐ యక్సెస్ వచ్చింది యక్సెస్ అంటే మీ థర్డ్ ఐ తో మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. అప్పుడు అసలు ఇంకా మీకు తెలియనిది అంటూ ఏది ఉండదు ఈ విశ్వంలో బియాండ్ కూడా ఇంకా మీకు ఏదైనా అసలు తెలియాలి అంటే థర్డ్ అయితనే వెళ్తారు. ఆస్ట్రల్ కమ్యూనికేషన్స్ మీ గత జన్మ తాలకు పాస్ట్ లైఫ్స్ తెలియాలి దానికి థర్డ్ అయ్యే అవసరం ఫ్యూచర్ ఏదో తెలిసింది అక్కడ చాలా పెద్ద టఫ్ సిచువేషన్ మీరు చూశారు.
(04:04) మళ్ళీ దాన్ని రీరైట్ చేసుకోగలుగుతారు ఎప్పుడు మీ అవేర్నెస్ మీ ఎరుక ఆజ్ఞ చక్రం దగ్గర ఉన్నప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అవ్వచ్చు పాస్ట్ లైఫ్ థెరపీస్ అవ్వచ్చు సోల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు ఆస్ట్రల్ టాక్స్ అవ్వచ్చు హీలింగ్ అవ్వచ్చు వాట్ నాట్ అసలు సో ఈ క్లియర్ వాయిన్స్ టెలిపీ టెలీపోర్టల్ ఇవన్నీ ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా దానికి జస్టిఫికేషన్ ఇచ్చేది దాని వాటన్నిటి యొక్క గాడ్జెట్ ఏది అంటే థర్డ్ ఐ సో మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి మీ శరీరానికి ఆల్రెడీ ఉన్నదాన్ని మీ ఎనర్జీ అంతా అక్కడికి పంపిస్తూ దాన్ని స్ట్రెంతన్ చేసుకోవాలి మోర్
(04:49) పవర్ఫుల్ చేయాలి. సో దట్ ఈస్ ఆజ్ఞ చక్ర. ఈ ఆజ్ఞ చక్రం దగ్గర మీరు నిరంతరం అక్కడే ఉంటూ మంచిగా అన్నిటికీ కనెక్ట్ అవ్వాలి అంటే మీకు హెల్ప్ చేసేది నథింగ్ బట్ కుండలిని శక్తి సోల్ మానవ శరీరంలోకి ఈ దేహంలోకి వచ్చే ముందు సోల్ గా ఉంటుంది కదా ఆత్మ స్థితిలోనే ఉంది అది ఆత్మగా కొలువై ఉంది ఆత్మ ఈ శరీరంలోకి వచ్చే ముందు ఏం చేస్తుంది అంటే తల్లి గర్భంలోకి ఆస్ట్రల్ ప్లేన్ నుండి ఒక ఎథిరిక్ టెంప్లేట్ ని ప్రవేశపెడుతుంది.
(05:26) ఎథిరిక్ టెంప్లేట్ అంటే ఏంటి అంటే బ్లూప్రింట్ అంటాము. ఓకే ఆ బ్లూప్రింట్ ని ప్రవేశపెడుతుంది. ఈ బ్లూప్రింట్ అంటే మీకు తెలుసు కదా నమూనా ఒక ఫామ్ ఒక ఇల్లు ఎలా ఉండాలి లేదా ఒక కార్ ఎట్లా తయారు చేయాలి దానికి ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏ పార్ట్ ఉండాలి ఇవన్నీ క్లియర్ గా మీకు క్రిస్టల్ క్లియర్ గా తెలియచెప్పేది బ్లూప్రింట్ అంటాము.
(05:51) అలాగా దాని శరీరం యొక్క బ్లూప్రింట్ ని ఆ ఎథిరిక్ టెంప్లేట్ ని తల్లి యొక్క గర్భంలో ప్రవేశపెడుతుంది. సో ఆ బ్లూప్రింట్ లో ఒక కాలు లేదనుకోండి ఈ శరీరానికి ఒక కాలు ఉండదు ఆ బ్లూప్రింట్ లో ఎక్కడో హార్ట్ లోపల ఒక వాల్లో చిన్న హోల్ ఉంది. ఇక్కడ ఫిజికల్ బాడీలో ఆ హోల్ వస్తుంది. సో కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఎక్కడ ఉంటాయి బ్లూప్రింట్ లోనే కరెక్షన్స్ జరగాలి గోయింగ్ బ్యాక్ టు థర్డ్ ఐ ఇప్పుడు మీకు యక్సెస్ వచ్చింది మీ బ్లూప్రింట్ ని మీరు చూసుకోవడానికి ఎలా వస్తుంది మీరు థర్డ్ ఐ దగ్గర థర్డ్ ఐ తో ఉన్నప్పుడు థర్డ్ ఐ తో ఆ డీప్ కనెక్టివిటీ మీకు ఉన్నప్పుడు ఆ పోర్టల్
(06:35) అంతా కంప్లీట్ గా ఓపెన్ అయినప్పుడు మీకు యక్సెస్ వస్తుంది మీ బ్లూప్రింట్ ని మార్చుకోవడానికి అందుకే ఇక్కడ ఏం చెప్తాము యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్తాము బట్ ఎప్పుడు మీరు క్రియేటర్ అవుతారు? నా బ్లూప్రింట్ ని నేను తయారు చేసుకున్నాను ఆ బ్లూప్రింట్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి దేనికి యక్సెస్ వస్తే మీరు మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు మీ జాతకాన్ని మళ్ళీ మీరు తిరగ రాసుకోవచ్చు మీకు తెలిసినప్పుడు అది ఎవరికీ వాళ్ళు చేసుకోవాల్సింది మాత్రమే మీ సోల్ ప్రణాళికలో నేను వచ్చి ఇంటర్ఫేర్ అయి చేయడానికి ఏమీ లేదు. కడైతో కనెక్టివ్
(07:15) అయినప్పుడు ఎట్లా ఉంటుందఅంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం మంత్రం ఇచ్చాను మంత్రం ఇచ్చాను కదా ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి మీకు యక్సెస్ వచ్చేలాగా అక్కడ ఏం జరుగుతుంది మీ థర్డ్ అయి ఇంటెన్సిటీ పెరుగుతుంది. పెరిగి మీ అవేర్నెస్ అన్ని లోకాలకి లైక్ అన్ని డైమెన్షన్స్ కి మీకు వెళ్తుంది. అందుకే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇది మీరు చూడగలుగుతున్నారు ఏది తెలిస్తే మీరు మంచిగా జీవించగలుగుతారు అది మీకు తెలుస్తూ ఉంటుంది.
(07:47) ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఆ విజన్ లో థర్డ్ ఐ దగ్గర చూసిందనుకోండి తన బిడ్డ పాముకాటుతో చనిపోతున్నాడు అని సో నెక్స్ట్ డే వాళ్ళిద్దరు అట్లా నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తున్నప్పుడు సడన్ గా పాము వచ్చింది. వెంటనే ఆమె సబ్కాన్షియస్ మైండ్ అలెర్ట్ అవుతుంది. ఎస్ నేను ఇది చూశాను కదా అని చెప్పి వెంటనే బాబుని ఇట్లా తీసుకోవడమో లేదా ఆ స్నేక్ ని చంపేయడమో ఏదో ఒకటి జరుగుతుంది.
(08:10) సో అక్కడ తన బిడ్డని తను ప్రొటెక్ట్ చేసుకోగలిగింది. థర్డ్ ఐ అనేది అలా హెల్ప్ అవుతుంది. సుందర్ గణేష్ అని ఒక వ్యక్తి తనకు చాలా పెద్ద యక్సిడెంట్ అయినట్టు కనిపించింది. ఓ చాలా టెన్షన్ పడ్డాడు. యక్సెప్ట్ చేశాడు ఓకే అన్నట్టు మళ్ళీ ఆ విజన్ లోనే కనిపించింది కొంచెం సేవ్ అయినట్టు ఓకే సర్లే విజన్ లో అయిపోయింది కదా అనుకున్నాడు.
(08:38) కొన్ని డేస్ లో ఒక రెండు మూడు రోజుల్లో తను బైక్ మీద వెళ్తుండగా ఆఫీస్ కి వెళ్తుండగా ఇట్ హాపెన్డ్ లైక్ ఒక గుంతలో పడిపోయాడు వర్షం ఉంది ఆ గుంతలో పడిపోయాడు బైక్ తో పాటు పడిపోవడం ఇమ్మీడియట్ గా ఫోర్స్ ఫుల్ గా ఒక లారీ వస్తుంది. ఇట్స్ దట్ గ్రేస్ యక్చులీ కరెక్ట్ గా అక్కడికి వచ్చేటప్పటికి ఆ లారీ బ్రేక్ అక్కడ ఆగింది బ్రేక్ వేయడం అది అక్కడ ఆగింది లేదంటే తన హెడ్ క్రాష్ మొత్తం పచ్చడి అయిపోవాలి.
(09:05) చిన్న మైనర్ ఇంజరీస్ తో తను సేవ్ అయ్యాడు. థర్డ్ యొక్క బెనిఫిట్ అదే అది చిన్న మాటతో మనం కొట్టిపారేయలేము ఒక జీవితం వెళ్ళిపోయేది కదా సో దానినుంచి తను లైఫ్ ని తను మార్చుకోగలిగాడు ఎప్పుడైతే అవేర్నెస్ ఉంది యక్సెప్ట్ చేశడు యక్సిడెంట్ చూసినప్పుడు అదే విషన్లో ఓకే అని యక్సెప్ట్ చేశడు అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది అని రిజెక్ట్ చేయలే యక్సెప్ట్ చేసి మళ్ళీ అదే మెడిటేషన్ లో కూర్చోగానే ఆ మంత్ర చాం చేసి తనకు నెక్స్ట్ కనిపించింది కొంచెం సేఫ్ గా బయటిక వచ్చినట్టు సేమ్ అదే రియల్ లైఫ్ లో జరిగింది.
(09:41) సో థర్డ్ ఐ అనేది ఏంటి ఒక గాడ్జెట్ ఇప్పుడు కుండలినికి వద్దాము కుండలిని అనేది ఒక పవర్ హౌస్ సో శక్తి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా బ్లూప్రింట్ ఆ తల్లి గర్భంలోకి ప్రవేశింపబడుతుంది. దాని ప్రకారం శరీరం తయారవుతూ ఉంటుంది. తోల్ అంటే ఏంటి కాన్షిస్నెస్ ప్లస్ ఎనర్జీ సో తయారయిన తర్వాత సోల్ బ్రహ్మరంద్రం ద్వారా ఆ శరీరంలోకి ఆ గర్భంలోకి దిగే ముందు ఏం జరుగుతుంది అంటే దాని కాన్షియస్నెస్ ఇక్కడ స్థితమైపోతుంది.
(10:22) సహస్రారం పైన దాన్ని సోల్ స్టార్ చక్ర అంటాం రిమైనింగ్ లోపలికి అలా ఫ్లో అవుతుంది ఫ్లో అవుతూ ఎథిరిక్ బాడీని కంప్లీట్ గా ఎనర్జీతో నింపుతుంది చార్జ్ చేస్తుంది ఎథిరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం ఓకే ఆ ప్రాణమయ కోశాన్ని కంప్లీట్ గా ఎనర్జైస్ చేసి చార్జ్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో అది బేస్ ఆఫ్ ద స్పైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది.
(10:51) మూలాధారం దగ్గరికి వెళ్లి అక్కడ స్థితమైపోతుంది ఒక కండెన్స్డ్ ఫామ్ లో అక్కడ స్థితమైపోతుంది అందుకే అక్కడ డార్మెంట్ గా ఉంది అంటాం నిద్రాన స్థితిలో ఉంది అని చెప్తాం. బట్ అక్కడి నుండి అది పని చేస్తూనే ఉంటుంది. మీకు అవేర్నెస్ ఉండదు అంతే ఈ ప్రాణమయ కోసం ఆ ఎనర్జీ అయిపోతూ ఉంటుందో ఈ చార్జింగ్ అయిపోతూ ఉంటుందో ఈ కుండలిని శక్తి అంటాం కదా ఆ శక్తి ఆ ఎనర్జీని పంపిస్తూనే ఉంటుంది ఆ చార్జింగ్ ని ఇస్తూనే ఉంటుంది దాని రేస్ ఆ ప్రాణమయ కోశం అంతా ప్రవహిస్తూనే ఉంటాయి.
(11:28) అవేర్ గా ఉన్నప్పుడు ఈ కుండల్ని శక్తి దాని ఎనర్జీని ప్రాణమయ కోశానికి పంపిస్తూనే ఉంటుంది చార్జ్ అవుతూనే ఉంటుంది. నిద్రలో ఏం జరుగుతుంది ఈ ఎథరిక్ బాడీ ఈథర్ నుండి అంటే విశ్వం నుండి ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. పైనుండి ఎనర్జీని తీసుకొని తను తానే ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇది కూడా ఈ శరీరంలో కుండలిని శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది.
(11:56) ఈథర్ నుంచి విశ్వం నుంచి తీసుకోవాలన్నా సరే మీ లోపల కుండలిని శక్తి ఉండి తీరాలి. సో ఇప్పుడు ఈ కుండలిని లేదు ఏ వ్యక్తిలోనైనా అని అనుకున్నారు అనుకోండి అది కంప్లీట్ అబద్ధం ఓకే మనిషై పుట్టినవాడు ఎవ్వడైనా సరే ఓకే ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి ఇది ఉంటుంది. ఒకవేళ అది సరిగా పని చేయట్లేదు ఇన్ఆక్టివ్ గా ఉంది ప్రాపర్ గా ఫంక్షన్ చేయట్లేదు అంటే ఆ శరీరంలో ఆ జీవ చైతన్యం అనేది ఉండదు అంటే ఆ మనిషి చనిపోయినట్టు ఒక తాగుబోతుకైనా ఎట్లాంటి వ్యక్తికైనా సరే కుండల్ని శక్తి అతని శరీరంలో పని చేస్తూనే
(12:44) ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే జీవక్రియలు అనేవి జరగవు డైజెషన్ ఉండదు హార్ట్ బీట్ ఉండదు శ్వాస జరగదు. అంటే నిన్ను నడిపించే శక్తి ఏది తెలియకుండా కనిపించకుండా మీలో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఏం నడిపిస్తుంది మిమ్మల్ని అంటే దట్ ఇస్ నథింగ్ బట్ కుండలిని కానీ ఏ లేన్ అంటే అసలు ఏమీ తెలీదు ధ్యానం అంటే తెలీదు వీటి గురించి అవగాహన లేదు అలాంటి ఒక వ్యక్తికి ఎవరైనా కుండల్ని జాగరణ చేశారు అనుకోండి చేసినప్పుడు అతని నాడ వ్యవస్థ రెడీగా లేదు ఆ ఎనర్జీని స్వీకరించడానికి చాలా అవరోధాలు ఉన్నాయి. ఆ నాడ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు
(13:28) ఎప్పుడైతే ఈ కుండలిని జాగరణ ఫోర్స్ ఫుల్ గా జరుగుతుందో హి విల్ గో మాడ్ పిచ్చోడు అయిపోతాడు ఎందుకు కుండలిని అనేది అంత ఇంపార్టెంట్ అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రాణాయామాల ద్వారా ఇలాంటి టెక్నిక్స్ అన్నిటి ద్వారా మీరు ఏం చేస్తున్నారు నాడి మండల శుద్ధి గావిస్తున్నారు సో పైనుండి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రహ్మరంద్రం ద్వారా లోపలికి ప్రవహిస్తూ నాడి మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది.
(13:58) ఈ బాడీ అంతా ఆ ఎనర్జీ ఫిల్ అయ్యి ఏం జరుగుతుంది కిందికి రీచ్ అవుతుంది మూలాధారం దగ్గరికి కాస్మిక్ ఎనర్జీ ఆ మూలాధారం దగ్గరికి రీచ్ అవ్వగానే అక్కడ టచ్ అవ్వగానే ఏం చేస్తుంది శక్తి ఊర్ధ్వము ముఖంగా పైకి ప్రయాణిస్తుంది. మర్జ్ అవుతుంది ఈ కాస్మిక్ ఎనర్జీ వచ్చి మూలాధారంలో ఉన్న మీ కుండలిని శక్తితో మర్జ్ అవుతుంది మర్జ్ అయిన తర్వాత కుండలిని ఊర్పముఖంగా పైకి ప్రయాణిస్తుంది.
(14:25) ఎందుకు ప్రయాణిస్తుంది. ఆ కాన్షియస్నెస్ తో లయం అవ్వడానికి అంటే సోల్ ఏమైంది స్ప్లిట్ అయింది. శివ శక్తి శివ ఇక్కడ ఉంది ఓకే కాన్షియస్నెస్ ఇక్కడ ఉంది శక్తి కింద ఉంది. ఈ శక్తి అట్లా పైకివచ్చి ఆ శివునితో లయం అవ్వాలి. ఆ లయం అవ్వడమే మనల్ని మనం తెలుసుకోవడం ఆత్మానుసంధానం ఈ ప్రక్రియలో మీ నాడీ మండలం శుద్ధి కాకపోతే కుండల్ని ఏం చేస్తుంది రకరకాల విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది.
(15:01) మీరు కేవలం మనస్ఫూర్తిగా సరండ్రెన్స్ తో కూర్చోవడమే ధ్యాన స్థితిలో ధ్యానానికి శరీరాన్ని కూర్చోబెట్టడమే అప్పుడు జరిగే ప్రక్రియ అంతా కూడా నాచురల్ గా జరుగుతూ ఉంటుంది. జరిగి మొత్తం క్లెన్స్ అయ్యి ఫస్ట్ డైరెక్ట్ కుండల్ని రైస్ అవ్వదు. దాన్ని పిఏ అంటాం చూడండి అది రైస్ అవుతుంది అది వచ్చి మొత్తం అంతా చెక్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ రైట్ సో ఒక సీఎం వచ్చే ముందు పెట్రోల్ ఎట్లా ఉంటుంది మొత్తం అంతా అలర్ట్ చేసి అన్ని చోట్ల చెక్ చేసి ఎక్కడికక్కడ పెడుతూ ఉంటారు కదా సో దట్ ఆ జర్నీ అనేది ఇంటరప్ట్ అవ్వకుండా ఉంటుంది అనేలాగా ఈ శరీరంలో కూడా అది జరుగుతూ ఉంటుంది. అలా
(15:40) జరిగిన తర్వాత ఊర్ధ్వముఖంగా ప్రయాణించే ఆ కుండలిని ఇట్ రీచెస్ తన ట్రూ అబౌట్ కి వస్తుంది. అక్కడ మన పూర్ణాత్మతో అనుసంధానం అవుతుంది. హైయర్ సెల్ఫ్ తో అనుసంధానం అయిందో థర్డ్ ఐ కి తను వచ్చిన పని ఏంటి అసలు దాని వర్క్ ఏంటి దాన్ని ఎందుకు అక్కడ పెట్టబడింది అనేది అన్ఫోల్డ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి థర్డ్ ఐ మిస్టికల్ పవర్స్ అంటాం కదా మీకు తెలియనిది మీకు సాధ్యం కానిది ఏది ఉండదు.
(16:17) అన్ని ఓపెన్ అప్ అయిపోతాయి అన్ని తెలుస్తాయి అగైన్ మీకు ఏది మంచిది ఇవి మాత్రం జరుగుతాయి. బికాజ సోల్ ఇస్ ఆల్వేస్ అవేర్ ఎన్నో జన్మలు తీసుకొని ఈ జీవితం కొత్త ఈ భౌతిక శరీరం ఈ భూమిమీద ఈ లైఫ్ ఇది కొత్త కానీ సోల్ కి అది ఎన్నో జన్మలు తీసుకొని ఉంది ఎంతో జ్ఞానం దాని మెమరీలో ఉంది రైట్ ఆ విస్డం ని క్యారీ చేసుకని వచ్చి ఇక్కడ ఈ శరీరంలో వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది అది జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు కావాల్సిన జ్ఞానం ఎన్నో లైఫ్స్ లో మీరు తీసుకుని ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇంకా కంప్లీట్ కాకుండా ఉన్నారు దట్ విల్ బి
(17:01) రిసీవ్డ్ బై యు త్రూ యువర్ థర్డ్ ఐ మీ థర్డ్ ఐ ద్వారా ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అన్ఫుల్ఫిల్డ్ అది వస్తుంది ఒక స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి దానికి ఎన్నో టూల్స్ ఇస్తాడు అవన్నీ మనం చూస్తాం వామ అనుకుంటే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా మీకు దాని పైన అవగాహన లేనప్పుడు ప్పుడు అది ఎలా వాడాలి తెలియనప్పుడు అవన్నీ వేస్టే ఇప్పుడు ఆ మొబైల్ లో ఆ స్మార్ట్ ఫోన్ లో ఒక బ్యాటరీ ఉంటుంది.
(17:33) రైట్ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది మీరు చక్కగా దాచుకున్నారు బ్యాటరీ లేదు దాంట్లో బ్యాటరీ తీసి పడేసారు. అప్పుడు అది ఉపయోగం ఉందా ఉపయోగం లేదు జస్ట్ ఒక వేస్ట్ బాక్స్ ఒక డబ్బా అది ఇజంట్ ఇట్ కుండలిని ఇస్ దట్ బ్యాటరీ మీకు కుండలిని అనేది బ్యాటరీ ంటే మూలాధారం స్వాధిష్టానం మణిపూరక ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ గాడ్జెట్స్ టూల్స్ ఈ టూల్స్ పని చేయాలి ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ అమాట మనం ఎక్స్ట్రా స్మార్ట్ అవ్వడానికి సో ఏ ఫీచర్ ని ఎక్కువ వాడుతున్నామో ఏ ఫీచర్ ని మనం వాడాలనుకుంటున్నామో
(18:18) ఆ ఫీచర్ ని వాడాలి అంటే దానికి చార్జింగ్ కావాలి ఆ ఛార్జింగ్ కుండల్ని ఇస్తుంది అర్థమైంది కదా సో థర్డ్ ఐ అందరికీ ఉంటుంది కానీ కుండలిని కూడా అవసరం ఇక్కడ పేరు నేను వాడను కానీ జరుగుతుంది అంతే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ కుండలిని మూలాధారం దగ్గర స్థితమై ఉంది కదా మూలాధారాన్ని దాటింది అనుకోండి ఈ శక్తి ఏం జరుగుతుంది మీ ఫిజికల్ బాడీ అన్నమయ్య కోసం స్ట్రెంతన్ అవుతుంది క్రియాయోగాలో క్రియాయోగాలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏది ఉంటుంది అంటే ఈ ఫిజికల్ బాడీ హెల్దీగా
(19:03) ఉన్నాను ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేది కచ్చితంగా తెలుస్తుంది. అక్కడే మనకు అర్థంవుతుంది మూలాధారం ఇస్ లింక్డ్ అప్ అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ స్వాధిష్టానం దగ్గరకి వచ్చింది ఈ కుండల్ని శక్తి అప్పుడు దాని నెక్స్ట్ బాడీ ఓకే ప్రాణమయ కోసం అది స్ట్రెంతన్ అవుతుంది.
(19:34) మణిపూరక దగ్గరకి వచ్చింది ఆస్ట్రల్ బాడీ స్ట్రెంతన్ అవుతుంది. అందుకే ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి జరగాలి అంటే మీరు థర్డ్ ఐ అవసరంలా మీకు మీరు మణిపూరక దగ్గరకి వస్తే చాలు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది జరిగిపోతుంది. కానీ వెళ్లి ఏం చేశారు అక్కడ ఏం జరిగింది ఏం లెసన్స్ తీసుకున్నారు అవన్నీ మీకు తెలియాలంటే మీరు థర్డ్ దగ్గరికి రావాలి. ఓకే జస్ట్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది బట్ ఏం తెలియట్లేదు మీకు జరుగుతుంది అని తెలుసు అక్కడ జ్ఞానం మీకు గుర్తుండట్లేదు ఇదంతా కావాలి అంటే మళ్ళీ థర్డ్ ఐ దగ్గరికే రావాలి ఒక్కొక్క కోసం అట్లా ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇవన్నీ అయితేనే మీరు థర్డ్ ఐ
(20:17) దగ్గరికి వస్తారు అని లేదు థర్డ్ ఐ దగ్గరికి వచ్చారు అక్కడ మీరు దేనితో కనెక్ట్ అవుతున్నారు నాకు జీవితంలో ఏదన్నా ఇంపార్టెంట్ అంటే ఇది ఒక్కటే ఓకే ఓకే అక్కడికి వచ్చిన తర్వాత మీ ఆత్మతో మీరు అనుసంధానం అవుతున్నారు మీతో మీరు కలవాలి అనే ఒక స్ట్రాంగ్ ఎర్జ్ ఉంటుంది ప్రతి వ్యక్తికి లోపల ఆ ఆత్మతో అనుసంధానం ఎక్కడ జరుగుతుంది అంటే థర్డ్ ఐ దగ్గర జరుగుతుంది అందుకే మీరు అక్కడ ఆ స్థితిలో ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఆ వెలుగు ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటుంది.
(20:51) దాన్ని ఇంకా ఇంకా ఇంకా అనుభూతి చెందాలి అనుకుంటారు ఎందుకంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మాటల్లో పెట్టాలి అంటే కోటి సూర్యుల వంటి ప్రకాశం కలది అన్నారు ఒక సూర్యుడు కాదు రెండు కాదు మనం ఒక సూర్యుని చూడటానికే సరిపోవట్లేదు కదా ఒక్కసారి ఆ లైట్ అంతా అట్లా కనిపిస్తుంటేనే సరిపోవట్లేదు కదా కోటి సూర్యుల వంటి ప్రకాశం మనం తట్టుకోవాలి అంటే ఈ శరీరం ఎలాంటి ఒక స్థితిలో ఉండాలి ఆ ప్రకాశాన్ని తట్టుకునేలాగా ఈ భౌతిక దేహాన్ని ఆ ప్రాణమయ కోశాన్ని రెడీ చేసేదే కుండలిని శక్తి రెండు అవసరమే ఒకదాన్ని పట్టుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్ గా జరుగుతుంది థర్డ్ ఐ ని పట్టుకుంటే
(21:32) కుండలిని ఆటోమేటిక్ గా జరుగుతుంది బికాజ్ దాని స్విచ్ ఎక్కడఉంది దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి మీకు తెలియాలి దట్ ఇస్ ద రీజన్ థర్డ్ ఐ అనేది అంత పవర్ఫుల్ టూల్ అంత పవర్ఫుల్ పోర్టల్ రెండిటికీ మధ్యన ఈ ధ్యానం ద్వారా ఈ టెక్నిక్స్ ద్వారా ఏం జరుగుతుంది ఒక సమాధి స్థితిలో ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని జాగరణ జరిగి పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి ఆ చైతన్యంతో ఏకమవుతుంది దాన్నే మనం లయము అంటున్నాము లయము అంటే రెండు లేవు ఒకటే బిట్వీన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ కూడా ఇదే కోర్ కాన్సెప్ట్ ఒకటి రెండుగా సెపరేట్ అయ్యి ఈ
(22:18) శరీరంలో లో భౌతిక దేహంలో ఒకటి అభౌతికంగా ఒకటి స్థితమై ఉన్నాయి. ఈ భౌతిక దేహంలో ఉన్నది ఎందుకంటే ఇక్కడ డెన్స్ ఫామ్ లో ఉంటుంది చైతన్యము దట్ విచ్ కాంట్ బి టచ్డ్ ఈ డెన్స్ ఫామ్ వచ్చి పైకి ప్రయాణించి దాన్ని ఒరిజినల్ స్థితికి అది చేరుకుంటుంది. అందుకే చూడండి అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా చిన్న పిల్లలు ఆ శిశువు ఎంత వైబ్రెంట్ ఉంటాడు ప్రాణశక్తి నిల్వలు చాలా ఉంటాయి ఆ శరీరంలో అప్పుడే చార్జ్ అయి ఉంటది కదా ప్రాణమయ కోసం అంతా కూడా హైలీ ఎనర్జిటిక్ హైలీ పవర్ఫుల్ చిన్న పిల్లలు అందుకే అట్లా ఉంటారు. సో బై ఏజ్ ఏం జరుగుతుంది ఈ ఎనర్జీ
(23:00) డిప్లీట్ అవుతూ వస్తుంది తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోతూ వచ్చినప్పుడు ఫైనల్లీ ఈ శరీరం ఒక డికాంటింగ్ స్టేజ్ అంటామా చావుకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది అంటే ఇంకా అవసరం లేదు ఈ శరీరంతో పని లేదు అనే స్థితికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది బట్ చూడండి ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే కుండల్ని సాధన చేస్తూ ఉంటారో ఆధ్యాత్మికంగా ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వాళ్ళ ఏజ్ రివర్స్ అవుతూ ఉంటుంది.
(23:33) ఆ వ్యక్తిని చూస్తే ఇంత వయసు ఉండొచ్చు అని చెప్పొచ్చు గాక కానీ శరీరం ఒక తేజస్సుతో ఉంటుంది. ఎందుకు ప్రాణశక్తి నిల్వలు పెరుగుతూ ఉన్నాయి. మనకు మేనిఫెస్టేషన్ జరగాలి ఏదైనా కోరిక తీరాలి అంటే నేను అంతకుముందు చెప్పాను మీ ప్రాణమయ కోసం చార్జ్ అవ్వాలి. ఆ చార్జింగ్ ఎక్కడ జరుగుతుంది ఈ సాధనలో జరుగుతూ ఉంటుంది. ఏజ్ రివర్సల్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది.
(24:04) అందుకే కొత్తగా అనిపిస్తుంది రీచునేటింగ్ గా అనిపిస్తుంది నిత్య నూతనంగా నిత్య యవ్వనంగా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఇస్ ద రీజన్ ఈ రెండు లింక్ అప్ బట్ ఆజ్ఞ చక్ర అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్
No comments:
Post a Comment