Ramaa Raavi | Life-Changing Motivational Video | Best Inspirational Speech 2026 | SumanTV Motivation
Author Name:SumanTV Motivation Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4C_nTvTvsSM
Transcript:
(00:03) నమస్కారం నేను రమారావి సాధారణంగా మనంఅందరం తరుచుగా రెండు భావాలకు లోన అవుతూ ఉంటామండి అందరూ మొదటిది సెల్ఫ్ లవ్ అబ్బా నేను ఎంత మంచిదానో నేను ఎంత బాగున్నానో నాకు ఎంత బాగా తెలుసో అలాంటివి రెండోది సెల్ఫ్ బిటీ నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో నేను ఎంత బాధపడుతున్నానో బోవెళ్లతో చస్తున్నాను నేను అని మన మీద మనం జాలిపడతాం మొదటిది మనని మనం మెచ్చుకోవటం సెల్ఫ్ లవ్ చాలా అవసరంఅండి మనని మనం ప్రేమించుకోవడం ఎంత అవసరమో అత్యంత అవసరమైన భావం అప్పుడప్పుడు అది మోతాదు మించితే అత్యంత అనవసరంగా కూడా అవుతుంది.
(00:45) కానీ సొంతాన్ని మనని మనం ప్రేమించుకోవడం అవసరం ఆత్మ మనని మనం గౌరవించుకోవాలి ఆత్మగౌరవం అంటాం. మోతాదు మించకుండా మళ్ళీ దిగిపోకుండా మర్చే మార్గంగా మన మీద మనకి ప్రేమ ఉండాలి ఏదైనా ఒక వస్తువు ధరించినప్పుడు ఇతరులు మనని మెచ్చుకోకపోయినా పర్వాలే మనకి మనం నచ్చటం ఒక 10 మందిని పెట్టుకుంటాం ఆ 10 మంది బాగుంది అంటే ఇంకా బాగుంటుంది మామూలుగా ఏదైనా వస్తువు వేసుకున్నాం అనుకోండి మనకు మనం నచ్చడంతో పాటు ఎవరైనా చూస్తే అబ్బో బాగుందే అంటే ఇంకా బాగుంటుంది.
(01:17) చాలా మంది విమర్శించారు అనుకోండి అప్పుడు మనం తెలుసుకుంటాం ఓ మనకు నచ్చింది కానీ జనాలకు నచ్చట్లేదు అని తర్వాత క్రమంగా ఏం చేస్తాం జనమందరికీ నచ్చేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం అందరూ 10 మంది కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలాగా ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే మనం అనేది ఒకటి మిస్ అయిపోతుందండి మిస్ అయిపోతాం మనని మనం వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది కూడాను అప్పుడప్పుడు మన రకం ఏమ ఉండదు అన్ని చుట్టుపక్కల జనాలకు నచ్చేవే ప్రతిదీను ప్రతి విషయము వాళ్ళకి నచ్చే కూరలు వాళ్ళకి నచ్చే రంగులు వాళ్ళకి నచ్చే ఇంట్లో రంగులు వాళ్ళకు నచ్చే వస్తువులు వాళ్ళకు నచ్చే విషయాలు సినిమాలు ఊర్లు
(01:56) గుళ్ళు గోపురాలు పుస్తకాలు అన్నీ వాళ్ళవేనా అలా ఎలాగా మనం కూడా కొన్ని ఉండాలి కదా ఇప్పుడు చూడండి కొన్ని విషయాలు తప్పకుండా చుట్టుపక్కల జనానికి అంటే సమాజంలో ఉన్నాం కదా మనం మన గృహ సమాజం అనుకుందాం వాళ్ళకి నచ్చేలాగా కొన్ని కచ్చితంగా మనకి నచ్చేవి కావాలి ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇది ఒకవేళ అవతల వాళ్ళు దాన్ని ఒప్పుకోపోతే కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించండి నాకు ఇది కావాలి నేను నీ స్టైల్ నాకు ఇదే ఇష్టం నన్నుది చేయనివ్వాలి నువ్వు నీకోసం అవన్నీ చేస్తున్నా కాబట్టి ఇది నా కోసం చేయనివ్వాలని మాట్లాడండి.
(02:31) ఒకవేళ మాట్లాడే అవకాశం లేదునుకోండి అవసరం కూడా లేదు మన దారిన మనం ఉండటమే కొన్ని విషయాల్లో అవి జనరల్ గా ఏంటంటే మన డ్రెస్సింగ్ మన డ్రెస్సెన్స్ మనం ఎలా ఉంటామ అనేది వాటిలలో కొన్ని విషయాలైనా మన ఛాయిస్ ఉండనిస్తే మనం సెల్ఫ్ పిటీకి లోన్ కాకుండా ఉంటాం. మనని మనం వెతుక్కో ఒక్కర్ల మనని అద్దంలో చూసుకుంటేనే మనకే సంతోషంగా ఉంటుంది మన మనసుకే తెలుసు అదల్లో చూసుకుంటే ఇంకా కొంచెం సంతోషం వస్తుంది.
(02:57) ప్లాండ్ గా చేయాలి దీన్ని ఇప్పుడు సెల్ఫ్ పిటీ సంగతి చెప్తాం మొదటిది సెల్ఫ్ లవ్ రెండో పిటి ఏంటి అయ్యో నేను ఎంత కష్టపడుతున్నానో నాకు ఎన్ని రకాల పనులు నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను అని ఎంతసేపు మనల్ని మనం కష్టాలకి అంటే ఉన్న సీతాదేవిలాగా ఫీల్ అవ్వడం నిజానికి అంతే ఉండకపోవచ్చు సెల్ఫ్ పిటి చాలా పెద్ద శత్రువు అండి నిజంగా అప్పుడప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలో చూద్దాం చూడండి సరదాగా [గురకలు] ఆ అవతల వాళ్ళు అసలు మాట వినరు మనం చెప్పింది ఏది చేయరు వాళ్ళకి తోచిందే చేస్తారు అలాంటప్పుడు మనమే జలపడాలి ఎక్కడి నుంచి దొరికానురా బాబు వీళ్ళకి మనం మన
(03:35) కర్మ ఇలా కాలిపోయింది ఏమిటి అని జాలిపడి ఎదుటి వాళ్ళతో కోపం చేయాలి మనం నాకు తప్పట్లేదు అని మన మీద జాలిపడి పని చేయాలి. జాలిపడి పని మానేయకూడదు ఏది మానకూడదు అన్నీ చేయవలసిందే మనం చేస్తూ కావాలంటే కాస్త జాలి కూడా పడొచ్చు సెల్ఫ్ పిటీకి లోన అయితే జీవితంలో కుంగుబాటు వచ్చేస్తుంది. దిగిపోకూడదు సెల్ఫ్ పిటీ విత్ అన్ని రకాల కార్యక్రమాలు నా మీద నేను జాలిపడి ఇంకేం చేయలేక ఆ పని చేసేసాను అని అనుకోవాలి.
(04:08) జాలిపడిన పని ఆగదు జనరల్ గా జాలిపడే వాళ్ళంతా పని పాట మానేస్తారు. సెల్ఫ్ పిటిక్ లోనే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటారు ఎవరు దొరుకుతారా మన కష్టాలు చెప్పుకోవడానికి అని భావిస్తుంటారు మా అత్తగారు ఎలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళఇలాగా వాళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు వాళ్ళు నన్నుఏదో అన్నారు అని ఎంతసేపు ఎవరికి చెబుదామా అని చూస్తాం. ఈ చూడడంలో అన్నయల మీద నేరాలు చెప్తారు అమ్మల మీద నేరాలు చెప్తారు మా నాన్న కొట్టాడు అని చెప్పుకుంటారు ప్రతి విషయము సెల్ఫ్ బిటీయే అవతల వాళ్ళ నుంచి సానుభూతి గోక్కోడానికి ట్రై చేసేస్తూ ఉంటారు.
(04:39) ఇక పని పాట ఏముంది వీళ్ళేమి ఏ రకంగాను ముందుకు వెళ్లరు వాళ్ళు వెళ్ళకపోగా వీళ్ళ సోద వినేందుకు కొంతమంది చేరుతారు చూడండి వాళ్ళకి వీళ్ళతే విరక్తి పడుతుంది. మొదటి రోజుల్లో వింటారు అయ్యో పాపం అని జాలిపడతారు క్రమంగా ఎందుకు జాలిపడతారు దీనికి ఏదో జబ్బుగా బోలు ఎంతసేపు ఇలాగే ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటుంది అంటారు.
(04:59) ఆ పని చేయకూడదు పిటియబుల్ గా సెల్ఫ్ పిటీ ఉండకూడదు మనది కొంచెం ఉండాలి. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ పిటీ ప్రతి వ్యక్తికి ఉండే భావజాలాలు అంటే మన మీద మనకి లవ్ అధికంగా అయిపోయింది అనుకోండి నేనే కరెక్ట్ నేనే గ్రేట్ నా అంత గ్రేట్ ఇంకఎవరు లేరు నేను కింగ్ లేదా క్వీన్ చుట్టుపక్కల వాళ్ళంతా నాకు స్లేవ్స్ వాళ్ళు బానిసలు వాళ్ళు ఎందుకు పనికిరారు వాళ్ళు స్టూపిడ్స్ నేనే గ్రేట్ నేను మోనార్క్ ని ఇలాంటి భావాలు వస్తాయి.
(05:26) అది ఎక్కువ నన్ను ఎవరు జాబాగా చూసుకోవట్లేదు అనే దిగులు చాలా తక్కువ ఈ ఎక్కువ తక్కువ ఈ రెండు చేయకూడదు మధ్యలో వెళ్ళాలంటే కాలానుగుణమైన సెల్ఫ్ లవ్ అండ్ కాలానుగుణమైన సెల్ఫ్ పిటి ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు అవసరం మనకి ఎంత అనవసరమో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవసరం దేనికో చెప్తాను చూడండి. సెల్ఫ్ లవ్ ఎందుకు అవసరం అంటే మనం జీవితంలో ప్రశాంతంగా ముందుకు వెళ్ళటానికి ఆత్మని ప్రేమించాలి మన మీద మనకి ప్రేమ ఉంటే మనం ముందుకు వెళ్ళాలన్న భావన బలంగా ఉంటుంది.
(06:04) చాలా బలంగా ఉంటుంది. నేను తెలివైన దాన్ని నాకు అవకాశాలు లేవు అవకాశం కోసం వెతుకుతాను నేను నాకు అన్ని పనులు వచ్చు నా సమర్థతకి గుర్తింపు లేదు ఎక్కడ గుర్తింపు దొరుకుతుందో అక్కడికి వెళ్తాను నేను మెట్లెక్కడానికి యూస్ అవుతుంది చూడండి ఇది మనం ముందుకు వెళ్ళడానికి సెల్ఫ్ లవ్ చాలా అవసరం. అండ్ సెల్ఫ్ పిటీ ఎందుకు అవసరమో చూద్దాం.
(06:28) ఇలాంటి దుష్కరమైన పరిస్థితుల్లో నేను కాబట్టి నేను పని చేస్తున్నాను దేవుడా అని దిగులుపడి నేను కాబట్టి పని చేస్తున్నాను అని అనుకోవడానికి సెల్ఫ్ పిటీ కావాలి. అది కూడా అవసరమైన భావమే ఏది మోతాదు మించకూడదు. ఈ రెండు భావాల్లో ఎవరికి తీవ్రంగా ఏది ఉందో దాన్ని తగ్గించుకోండి. లేని రెండో భావాన్ని తెచ్చుకోండి. ఈ రెండు సైమల్టేనియస్ గా మనకు రెండు కాళ్ళలాగా నిచ్చనకు ఉండే రెండు కర్రలాగా ఉండాలి మన జీవితంలో దాన్ని కనెక్ట్ చేసే అడ్డకర్రలు బోల్డ్ ఉన్నాయి కదా నిచ్చనని కాన నిచ్చన ఎట్లా ఉంటుంది రెండు నిలువు కర్రలు ఓపదో 16ో అడ్డకర్రలు ఉంటేనే దాన్ని నిచ్చన
(07:02) అంటాం. దట్ ఇస్ లైఫ్ ఇలాంటి భావాలతోటి మనం కనెక్ట్ అయి ఉండటమే జీవితం దానివల్ల మనం ఎక్కడ కిందకి దిగిపోము ఎక్కడ మితిమీరిపోము సరిగ్గా వెళ్తాం నిత్యంతాలుకు రెండు కర్రలు ముందుకు వెళ్ళినట్టుగానే మన లైఫ్ చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది. ప్లాన్డ్ గా సెల్ఫ్ లవ్ ని సెల్ఫ్ బిటీ ని వాడుకోండి మన స్నేహితుల్లో కానీ కజిన్స్ లో గాని పిల్లల్లో గాని అప్పుడప్పుడు మన ఆ ఇంట్లో కూడా ఈ రెండు భావాల్లో ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే చక్కగా వాళ్ళకి ముగ్గురు రాసి మంచి నీళ్ళు ఇచ్చి చిన్న స్వీట్ ముక్క ఏదైనా చాక్లెట్ లాంటిది పెట్టి కూర్చోబెట్టి ఇది ఎక్కువ
(07:38) పెళ్లిపోకూడదు ఇది తగ్గించుకోమని చెప్పడానికి ట్రై చేయండి దీనికి పెద్ద మోటివేషనల్ స్పీకర్లు అక్కర్లేదు రామారావు గారు అతలక్కర్లే ఈజీగా మీరే చేసేయొచ్చు ముందు మనకి మనకు తెలియాలి కదా ముందు మనకు అర్థమయిందా మనం చాలా సింపుల్ గా వంకాయ కూరలో సరిపడా ఉప్పు వేసినంత క్యాజువల్ గా చక్కగా చేసేయగలుగుతారు. ఇది గనుక వన్స్ బాలెన్స్ చేశారా ఫ్యామిలీ బాలెన్స్డ్ గా వెళ్తుంది.
(08:05) అన్ని భావాలు సమానంగా వెళ్తాయి ఈ రెండిటిని సరిగ్గా తీసుకెళ్ళాలి ముందుకి మగవాళ్ళలోనూ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఆడవాళ్ళలోనూ ఉంటుందండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఎవరు అతీతులు కాదు ఎవరికైనా ఇవి వస్తాయి. అది సుపీరియర్ ఇది ఇన్ఫీరియర్ ఈ రెండిటిని సమానంగా తీసుకెళ్తే అన్ని ఫీలింగ్స్ తోటి అన్ని కాంప్లెక్స్లతోటి ఈవెన్ గా అంటే సమపాళ్ళలో మోతాదుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం.
(08:28) ఆలోచించి ప్లాన్ చేయండి మీలో ఎంతమంది మోటివేషనల్ స్పీకర్లు అవుతారో చూడాలి ముందు ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment