Saturday, July 25, 2026

మంచి భర్త... మంచి పిల్లలు... ఎలా లభిస్తారు ? || Shanti Gowthami About Good Husband and Children

మంచి భర్త... మంచి పిల్లలు... ఎలా లభిస్తారు ? || Shanti Gowthami About Good Husband and Children

Author Name:iDream Maguva

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMovie-u1o

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yB3Ag92iWqs



Transcript:
(00:00) ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] మీరు మనం మాట్లాడిన ఈ కన్వర్సేషన్ లో ఒకటి రెండు సామెతలు కూడా చెప్పారు అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము అందుకే ఒకటి అడగాలనుకుంటున్నా పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇది కూడా చెప్పేవారు దాని గురించి మీకు ఏం తెలుసు? అంటే పుణ్యం కొద్ది పురుషుడు అనింటే మనం పుణ్యం చేసుకుంటే మంచి
(00:43) మన అడుగుజాడల్లో అంటే మనసును మనసై బ్రతుకున బ్రతుకై ఉండేటువంటి పురుషుడు నీకు దొరుకుతాడు అదే అంటే ఒక ఒక అమ్మాయికి ఒక పేరెంట్స్ ని అన్ని సంవత్సరాలు ఎంతో అల్లారి ముద్దుగా పెరిగి ఒక ఇంట్లో ఉండి అందరితో కనెక్టివిటీ ఉండి ఆ బంధాలన్నిటిని పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కొత్త ఫ్యామిలీ ఒక కొత్త వ్యక్తితో మనం మనం ఇచ్చేయగలుగుతున్నాము అనింటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకుంటూ ఉన్నాను అని ఒక మనిషి సపోర్ట్ ఉండగలిగేటువంటి భర్త రావడం అనేది చాలా నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలా అలా పెద్దవాళ్ళు చెప్పారు అనింటే నిజంగా కూడా
(01:22) అది ఉంటుందేమో ఓకే అలా ఉన్న భర్త రావడం అనేది చాలా అదృష్టం అట్లాగే భర్తతో పాటు పిల్లలు కూడా అలాంటి వాళ్లే పుట్టారనుకోండి లేదు అని అంటే ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత కాస్త పిల్లల మీదే ఎక్కువ మనకి ప్రేమ అవన్నీ ఉంటుంటాయి కదా అదే నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసమే నా జీవితాన్ని అంతా దారబోసా ఎన్నిటినో వదులుకున్నా ఎన్నో సాక్రిఫైస్లు చేశ తీరా చూస్తే వీళ్ళఏంటి ఇలా అయ్యారు అన్న బాధ లేకుండా నీ పిల్లలు నీకు 100 లో ఒక 50% ఉన్నా చాలు అంతే అది మంచి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది చెప్తాను నేను ఈరెం రెండు బ్యాలెన్సింగ్ గా ఉన్నటువంటి ఒక స్త్రీ
(02:08) కచ్చితంగా అదృష్టవంతరాలే ఆవిడ పూర్వజన్మలో దానాలు ధర్మాలు చేసుకోవడం బట్టే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు పుట్టుంటారేమో అది అది కూడా నమ్మాలి నమ్ముతా నమ్మాలి ఓకే ఇప్పుడేదో అంటే లవ్ మ్యారేజెస్ అని అదని ఇదని చెప్పి మేమే అంటే నిర్ణయించుకున్నాం మాకు కాబోయే భార్యని కానీ భర్తని కానీ ఇలా ఫీల్ అయిపోతున్నారు తెగ [గురకలు] అంటే ఇదంతా మనం గత జన్మలో చేసిన దాన్ని బట్టే క్రియేట్ అయింది లేదు అంటే స్వర్గంలోనే నిర్ణయించబడ్డ పెళ్లిళ్లుు అంటూ ఉంటారు ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది అంటే ఇప్పుడు స్వర్గంలో నిర్ణయించబడినయి అని మనక
(02:42) పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారు అంటే ఒక బంధం అనేది ఆ పెళ్లి అనేది అయిన తర్వాత చిన్న చిన్న వాటిలకో అదనో ఇదనో లేదంటే ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి పిల్లలు పుట్టలేదనో కొంతమంది వేధించే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా సో అది పెద్ద రీజన్ లాగా చూపిస్తారు వాళ్ళు చూపించి మరి మాకఎలా నాకు వంశోద ధారికుడు కావాలి కదా ఆ మరి ఎలా అని చెప్పేసి వేరే పెళ్లిళ్లు చేయడం మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి కదా అవును సో అందుకని ఇట్లాంటివన్నిటిని కూడా దాటి ఒక బంధం అనేది ముందుకు కొనసాగగలగాలి అని అని చెప్పడానికో ఏమో మరి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి మీరు ఇది
(03:25) మీ ఇష్టానికి చేసుకునేది కాదు కాదు అని పెద్దవాళ్ళలా చెప్పేవాళ్ళేమో మరి ఓ అయిఉండొచ్చు లేండి వాళ్ళు నిలబెట్టడానికే చూస్తారు ఏదైనా కాబట్టి అబద్ధాల ఆడి ఒక పెళ్లి చేయండి అని చెప్తారు కదా అవును కానీ అబద్ధాలు ఆడడం కూడా తప్పే అంటారు కదండీ ఎస్ అబద్ధము ఎప్పుడు ఆడాలి నువ్వు అవతల మనిషికి ఒక మంచి జరుగుతోంది నీ కుటుంబ [గొంతు సవరించుకోవడం] సభ్యులకు ఒక మంచి జరుగుతుంది దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కచ్చితంగా ఆడు ఉ 100% ఆడు అది అతికినట్టు ఆడు [నవ్వు] నేనైతే గోడ కట్టినట్టు దాని వల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏమ లేదు.
(03:58) ఓకే వాళ్ళు రేపటి రోజున బాగున్నారంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ నువ్వు వాళ్ళు ఇవ్వకపోయినా నీకు ఉంటాయి. ఉమ్ అంతే కదా అవును అవును సో ఒకళ్ళ లైఫ్ పాడవుతుంది ఒకళ్ళు నీ అబద్ధం వల్ల ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంది అప్పుడు కచ్చితంగా తప్పు ఓకే అంతే కదా అవును అవును సో ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు ఆయన [నవ్వు] అబద్ధాలు అంటే ఆయన అంటారు ఆయన లీల అవును దాన్ని మనం అబద్ధం అని ఎలా అనుకుంటాము సో ఆయన పాండవులకి ఏమేం చేయాలనుకున్నారో అయ్యా ఆయన చేయకుండా ఆయన అస్త్రాలు పట్టకుండానే ఆయన చేయగలిగారు అది మరి ఆయన లీల కదా
(04:41) అట్లానే నువ్వు కూడా చేయొచ్చు అది సందర్భానుసారం సమయానుసారం అవతల వ్యక్తులను బట్టి అబద్ధం ఆడాల్సి వస్తాయి కచ్చితంగా ఆడొచ్చు దానిలో వచ్చే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేనటువంటి ఒక అబద్ధం మంచిదేనండి మంచిదే మంచి చేసే చెడు ఏదైనా కూడా చెడు కాదు మంచే ఎగజక్ట్లీ సింపుల్ గా చెప్పాలి మనక మంచిదే అన్నట్టు [నవ్వు] మనం అంటే ఉత్త పుణ్యానికి ప్రమోట్ చేసేస్తున్నామఅండి వాళ్ళని [నవ్వు] ఆ నిజంగానే మనకు మంచిదేనండి.
(05:15) ఓకే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ
(05:44) ప్లీజ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు [సంగీతం] తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(06:12) డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment