Saturday, July 25, 2026

డైలీ రొటీన్ ని బోర్డమ్ లేకుండా గడపడం ఎలా?🌹ఎవరూ చెప్పని అనుభవపూర్వక రహస్యాలు🌹కాంత్ రీసా

డైలీ రొటీన్ ని బోర్డమ్ లేకుండా గడపడం ఎలా?🌹ఎవరూ చెప్పని అనుభవపూర్వక రహస్యాలు🌹కాంత్ రీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mORAnlPgOTo



Transcript:
(00:01) పప్ప ఆ ఇది డైలీ రొటీన్ ని మ్ ఫోర్డం రాకుండా చేయడం ఎలా ఉమ్ రెండోది అసలు బోర్డం ఎందుకు వస్తుంది మనిషికి మ్ ఈ ప్రకృతిలో మొత్తం ఎగ్జిస్టెన్స్ లో బోర్ ఫీల్ అయ్యేది మనిషి ఒక్కడే మ్ ఉదాహరణకి మ్ సూర్యునికి కూడా బోర్డవ వచ్చింటే రేపు రాడి [నవ్వు] మనతే చచ్చిపోతది పంచాయత్ తెగుతది అవును కానీ ఎగ్జస్టెన్స్ లో ఎందుకు లేదంటే ఎగ్జిస్టెన్స్ అంతా మైండ్లెస్ గా కనిపిస్తుంది.
(00:37) హమ్ ఎగ్జస్టెన్స్ ఇస్ మోర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ మోర్ ఆఫ్ ఇంట ఇంటలెక్చువల్ సో మైండ్ గా కనిపిస్తున్నాడు అతను సో ఎక్కడ మైండ్ ప్రివేలెంట్ గా ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకోబడదో అక్కడ అనివార్యంగా కొన్ని విషయాలు వచ్చేస్తాయి అందులో బోర్డం కూడా ఒకటి మ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు బోర్ ఫీల్ అవుతుంది అంటే ఎంత బోర్ వేసినా కూడా నీళ్లు పడతలేదు అంత [నవ్వు] బోర్ ఫీల్ ఉమ్ సో ఇప్పుడు 2009 కొంచెం ముందు నాకు విపరీతంగా బోరడం వచ్చింది.
(01:14) మ్ ఎంత అంటే అసలు టైం గడిచేది కాదు. ఓకే ఎవరైనా ఫ్రెండ్స్ గింస్ మన లైఫ్ లోకి వస్తే ఓకే మ్ లేకపోతే ఏం చేయాలో తెలియదు. మ్ అబ్బా అసలు సో నేను దాంట్లోకి తొంగి చూస్తే పుస్తకాల్లో నాకు జవాబు దొరకలేదు. నాకు ఇప్పుడు ఆత్మదర్శనలో దాని గురించి రాసిన అందుకే ఇప్పుడు నువ్వు అడిగింది చెప్పడం కాదు ఒక గ్రేటెస్ట్ ఇన్సైట్ నాకు ప్రకృతిలో లభించింది అన్నమాట అది నేను అప్లై చేసుకుంటే బోర్డ్ అబ్బోయింది.
(01:42) సో [గురకలు] దాది చెప్పేకంటే ముందు ఆ రామాయణ కల్ప వృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక పోయం రాశడు. ఆ పోయం మా బుచ్చరెడ్డి గారికి నచ్చలే విశ్వనాథ లాంటివాడు అలా అలాంటి ఉపమానాలు ఉపయోగించడం నాకు నచ్చలే ఏదైనా గొప్ప ఉపమానాలు ఉంటే బాగుం అన్నాడు. ఆ ఒక్క విషయంలో బుచ్చరెడ్డి గారితో నేను విభేదించిన ఎందుకంటే ప్రకృతి విషయం ఉంది సార్ అందులో అదేందో చెప్తా చూడు అరయ నాలికన్ గొనిన ఎప్పుడు ఎప్పుడు కూడు భుజించినట్లు నింపారగదా నభీష్టమగు నంగన గౌగిట చేర్చినట్లు సంసారము నిత్యమై విసుగుజాలక తోచినట్లు శ్రీ రఘు ద్వారక పారముల్లు సమత వల్లెడు నీ రస భక్తి రమ్యతన్ అని రాసుకున్నాడు అంటే
(02:19) ఎలాగైతే ఎన్నిసార్లు తిన్నా భుజించినా బోరస్త లేదో ఎన్నిసార్లు ప్రియురాలని కౌగలించుకున్న బోరస్త లేదో అట్లాగే ఎన్ని సార్లు సంసారం చేసినా బోరు వస్తలేదు. అట్లాగే రామాయణము రాముడు ఆ కథ చెప్పుకుంటే నాకు బోర్ రాదు అని చెప్పాడు. సో బుచ్చారెడ్డి గారు దీన్ని ఇంకేదనా మంచి ఉపమానాలు ఉపయోగించింటే బాగుండి రామాయణంలో ఆకలి గురించి భోజనం గురించి చెప్పడం ఏంటి అన్నాడు.
(02:43) ఉ నేనున్న విశ్వనాథ గారితో ఈ ఒక్క విషయంలో ఏకీభవిస్తున్నా నేను మ్ ఎందుకంటే ఎందుకు బోరస్తలేదు ఇన్నిసార్లు తిన్నా అన్నది నేను విచారణ చేస్తే నాకు అందులో ఒక రహస్యం దొరికింది సార్ అంటే ఏమిటది అని అడిగాడు బుచ్చారెడ్డి నేను చెప్తే బుచ్చారెడ్డి వాస్ ఆల్సో కన్విన్స్డ్ సో అదేంటంటే మనం ఎన్నిసార్లు తింటున్నాం అనేది ఎప్పుడు లెక్క పెట్టుకోలే అంతే కారణం దట్స్ ఆల్ ఓకే ఇప్పటివరకు ఎన్ని నువ్వు నిన్న పోయింది ఎన్నో నిద్ర అంటే నిన్నటి ఓన్లీ నిన్నటి రోజు నీ బేస్ చేస్తా లెక్క ఉంది కదా ఇప్పుడు సినిమా ఎన్ని సార్లు చూసినావ అంటే 16వ సారి ఈ ఇంటర్వ్యూస్ లో చెప్తారు
(03:22) నేను ఈ శివ సినిమా 25 టైమ్స్ చూశను ఎందుకు లెక్క పెట్టుకున్నావ్ అవును యు వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ కానీ నేను దాదాపు 6ల31 సార్లు బాత్రూమ్ కి వెళ్ళాను అని ఎవడు చెప్పాడు [నవ్వు] ఎందుకంటే అది మీనింగ్ లెస్ వర్క్ అని అనుకుంటా అవును నేను అప్పుడు ఇన్ని పుస్తకాలు రాశను నేను దాదాపు రామకోటి రాశను ఆ ఎస్ కదా అరుణాచలం గిరి ప్రదక్షణ ఇప్పటి వరకు 15 సార్లు చేశం దాన్ని ఎందుకు లెక్క పెట్టుకుంటున్నావ్ అంటే గిరి ప్రదక్షణ ఇంపార్టెంట్ కాదు నీకు లెక్క ఇంపార్టెంట్ ఓకే ఇంతవరకు ఎవరు చేయనంత గిరి ప్రదక్షణ చేస్తే నీకు పేరు వస్తది. ఇప్పుడు ఆ లెక్క
(03:56) తీసేస్తే నువ్వు లెక్క లేకుండా పోతావ్. అందుకని లెక్క ఇంపార్టెంట్ అయింది. ఉదాహరణకి అంబాని మనీ అనే సంఖ్య తీసేస్తే అంబానిీ ఎవరు? నీ దగ్గర మనీ ఉంది వాడి జూబ్ లో మనీ ఉంది అంబానిీ దగ్గర మనీ ఉంది నా దగ్గర మనీ ఉందివ ఆల్ హావ్ మనీ కానీ సంఖ్య రాగానే అంబానిీ ద రిచెస్ట్ హి ఇస్ ద పూరెస్ట్ అని వస్తుంది. సో ఇంకొక రహస్యాల్లోకి రహస్యం చెప్తా రావు ఇది ఇంతవరకు ఏ పుస్తకంలో లేనిది అసలు ఇప్పటి వరకు మన భోజనం పూర్తి కాలి అందుకే లెక్క పెట్టుకోవాలి మనం అది పూర్తి అయితే కదా లెక్క ఇప్పుడు ఒకటి అనాలంటే అవును అది 0.1 నుంచి 0.9 99.
(04:35) 9 అట్ల వన్ అయితది. ఇప్ప భోజనం పూర్తి కాలి. మనము మొదలుపెట్టిన ఫస్ట్ భోజనం స్టిల్ గోయింగ్ ఆన్ అందుకే మనం అక్కడ లెక్క పెట్టుకోవట్లే మనం మొట్టమొదట పోయిన నిద్ర ఇప్పటికి కొనసాగుతుంది అందుకే దాన్ని లెక్క పెట్టుకోవాలి. సినిమా అయిపోయింది అందుకే లెక్క పెట్టుకుంటున్నాం. సో ప్రకృతిలో అసలు అయిపోవడం అనేది లేదు. ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ సో ఎప్పుడైతే నువ్వు పెయింటింగ్ వేసి ఇది రెండో పెయింటింగ్ ఆరో పెయింటింగ్ అను నా పెయింటింగ్ కొనసాగుతుంది అని తెలుసుకుంటే బోర్ రాదు.
(05:06) ఏదో కొత్త అంటే సంఖ్యను వదిలేస్తా సంఖ్య ఎందుకు వదిలేయాలంటే ఇంకా పూర్తి కాగాలే ఓకే అయితే డైలీ రొటీన్ లో సంఖ్య ఉండదు కదా పప్ప రొట్టింది అంటే ఏమనుకుంటుందో పోని మార్నింగ్ నుండి ఈవెనింగ్ వరకి ఆ అంటే ఏందది అంటే మార్నింగ్ లేవగానే ఒకటి యోగా చేయాలి అదొక అదొకటి భోజనం ప్రిపేర్ చేసుకోవాలి అదొకటి నేను ఒక జెన్ స్టోరీ చదివా ఒక జెన్ మాస్టర్ 40 ఏళ్ళుగా టీ ప్రిపేర్ చేసేసుకున్నాడు.
(05:34) అండ్ హి వాస్ నెవర్ బోర్డ్ అంతే ఉత్సాహంగా వెళ్లి ఎట్లా పాటీ ప్రిపేర్ చేయాలి అని చెప్పి వెళ్తాడు. అసలు చూసేవాళ్ళకి బోర వస్తుంది ఈ అమ్మాయి తొక్కలో టీ ప్రిపరేషన్ కి ఏదో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి పోతున్నట్టు పోజ కొడుతున్నాడు సో ఎవరో అడిగారు కూడా సో మీరు రోజు చేసిన టీనే వేస్తున్నారు అదే గిన్నె ఎవ్రీథింగ్ సేమ్ బట్ యు ఆల్వేస్ ఎంజాయ్ లైక్ ఏ కిడ్ దాని రహస్యం ఏంది మాకు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా అంటే అప్పుడు ఆయన ఇచ్చిన చెప్పిన జవాబు ఏందంటే నేను 40 ఏళ్లుగా టీ చేయడం లేదు.
(06:06) చూడు ఆన్సర్ నేను 40 ఏళ్ళగా టీ చేస్తలేదు మీకు ఎట్లా కనిపిస్తున్నది నేను ప్రతిరోజు కొత్త నీటితో కొత్త టీ పొడితో కొత్త ఉత్సాహంతో కొత్త టీ తయారు చేస్తున్నా అచ్చా ఓకే అయితే నువ్వు ఇది చెప్తే నాకు గుర్తవచ్చింది నిన్న ఒక మిలిటరీ పర్సన్ వచ్చిరు కదా ఆయన నీ బర్త్ డే ఎప్పుడు చేతనా అని అడితే ఎవరీ డే ఇస్ మై బర్త్ డే అని చెప్పినావ్ దట్స్ గుడ్ నేనైతే చెప్తా ఐ యమ నెవర్ బార్న్ హిస్ ఐ డోంట్ హావ్ ఎనీ బర్త్ డే [నవ్వు] పుట్టకపోతే బర్త్డే ఎక్కడిది ఇదొక కొనసాగింపు మాత్రమే ఎప్పుడు పుట్టిందావ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు లేవా ఆ మాటక వస్తే అంటే ఓన్లీ నర్స్ బయటికి
(06:44) తీసినప్పుడే లెక్క స్టార్ట్ అయిందా నేను రోజు లేస్తున్నా కాబట్టి రోజు నా బర్త్ డే అని చెప్పా లేక ముందు కూడా నువ్వు ఉన్నావు గా అవును ఉన్నావ్ సో ఇప్పుడు నువ్వు కోమాలో ఉందా నువ్వు ఉన్నావు గా ఉన్నావ్ సో అసలు బర్త్ డే అనేది లేదు అబద్ధం అది అది కూడా కౌంటే కదా ఇప్పుడు నేను ఎప్పుడు బర్త్ డే చేసుకోవాలి నెంబర్ తీసేసి సో చిన్న చిన్న విషయాలు మన జీవితంలో గొప్ప రూపాంతరత తీసుకొస్తే ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావ్ పెయింటింగ్ వేయడం మీద అందుకే భగవద్గీత సారం కూడా ఇటువైపే వస్తుంది.
(07:13) అంటే పని చేయి ఫలితం ఆశించకు అంటే పెయింటింగ్ చెయి నీ హోల్ ఫోకస్ చేయడం మీదనే ఉండది. దాన్ని కొత్త కొత్తగా చెయి నిన్న చేసినట్టు ఈరోజు చేయకు ఈరోజు చేసినట్టు రేప్ చేయకు తద్వారా వేరే వాళ్ళకి నువ్వు వేసేది 350వ పెయింటింగ్ కాని నీకు అది మొదటి పెయింటింగ్ ఇంకా చెప్పాలంటే మొదటి బ్రెస్ట్ స్ట్రోక్ తద్వారా యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ అలైవ్ ఎప్పుడైతే నాది 600వ పెయింటింగ్ అంటే 60లో ఒకటో పెయింటింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉండదు.
(07:37) ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తది నీ పెయింటింగ్ బాగా డిమాండ్ ఉంటే ఇప్పుడు హీరోలందరూ 60 ఏళ్ళంద ఎందుకు యాక్ట్ చేస్తున్నా అంటే మనీ వస్తుంది కాబట్టి ఒకవేళ మనీ తీసేసి లైఫ్ లోకి వెళ్లి చేయనికి ఇంట్రెస్ట్ ఉండదు చూసేవాళ్ళు ఎవరు లేరు చేస్తావా యక్టింగ్ చేయరు సో నీకు బేసికల్ గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు చూసేవాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు చూసి వాళ్ళ కళ్ళు ఇట్లా విప్పారాలన్నమాట వాళ్ళు వావ్ ఏం చేశారండి మీరు అమేజింగ్ అని మళ్ళా పొగడించుకోవాలి ఉంది ఇప్పటికి ఆరు నెలలు పొగడతలేక ధమా ఖరాబ్ అయితుంది అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది సో అందుకని ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఒక
(08:17) ప్రయోగం ఎవరైనా చేయొచ్చు ఆ ప్రయోగం ఏంది రెండు రకాల పనులు ఉంటాయి ఒకటి ఎట్టికి చేయడం అంటారు మ్ సో 99% మంది ఎట్టికి చేస్తారు వంట మ్ అందుకే మనకి రెండు ఉన్నాయి వంట అండ్ పాకశాస్త్రం లేదా కుకింగ్ అండ్ కలినరి తెలుసా అర్థం కలినరి అంటే తెలీదు పాకశాస్త్రం అంటే వంటని శాస్త్రంగా చూసినవాడు ఇప్పుడు ఒక షెఫ్ కి ఒక గృహిణి ఉన్న తే ఏందంటే గృహిణి వండినవే వండుతది.
(08:47) షెఫ్ రోజు కొత్తది ఉండాలని ట్రై చేస్తాది. అంత తేడా బర్న్టన్ సినిమా చూడండి అందులో ఒక షెఫ్ స్టోరీ ఉంటది. లేకపోతే ఈస్ట్ సైడ్ సుషి అనే సినిమా చూడండి. అందులో షెఫ్ స్టోరీ ఉంటది. మామూలు షెఫ్ అంటే వంట చేయడం కాదు యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫుడ్ టేస్ట్ దాని టెక్స్చర్ దాని విగర్ దాని కలర్ దాని హెల్త్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి చేస్తున్నాం.
(09:11) తర్వాత క్విక్నెస్ లెస్ రిసోర్సెస్ సో చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ తో గొప్ప టేస్ట్ అరోమా ఎట్లా జనరేట్ అయితది ఇవంతా ఒక శాస్త్రం ఇది కానీ మనిషి మర్చిపోయాడు. ఇప్పుడు YouTube ఉంది నేను గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ఎవ్రీ డే చేస్తున్నా ఐ యమ్ నాట్ బోర్డ్ నా చుట్టూ ఉన్నవాళ్ళకి తెలుస్తది ఎవ్రీ డే ఎవ్రీ టాక్ ఇస్ మై ఫస్ట్ టాక్ అనే ఉంటది ఎందుకంటే నేను ఫస్ట్ అఫ్ ఆల్ కౌంట్ చేసుకోవడం లేదు.
(09:35) రెండోది నాకు ఫలితం మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇంత ఎఫెక్టివ్ గా నేను సహజంగా ఉండి మాట్లాడాలి మళ్ల నేను ఆర్టిఫిషియల్ గా అబద్ధాలు చూపించి మాట్లాడాలి అనుకో నేనే ప్రమాణంగా నిలబడి చెప్తున్నాను నాకు ఐ యమ్ నాట్ బోర్డ్ రెండోది ఎక్కువ మంది చూస్తే త్రిల్ అవ్వడము లేదు ఎవరు చూడకపోతే బాధపడేది లేదు గమనిస్తాను ఆ ఈ వీడియో ఎక్కువ చూశారు ఓకే ఓకే ఇట్లాంటివి ఇష్టం అన్నమాట జనానికి ఇప్పుడు అంతఎందుకు ఆ ఒక 10 మందిని తిట్టామ అనుకో చూస్తారు.
(10:03) ఒక 10 మంచి మాటలు చెప్తే వీడేదో పెద్ద కథలు చెప్తున్నా అనుకుంటారు. సో మనిషి పర్సెప్షన్ రకరకాలుగా ఉంటది. సో ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి. టమాటా అన్నది ఒకటి తీసుకొని మ్ టమాటాతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు రోజు గోడ మీద రాసుకోండి చేసిన వంట రిపీట్ చేయొద్దు. ఓకే ఇంతే తద్వారా నువ్వు మల ఉండది ఏం కాదు ఉండది ఉండది అది ఇంపార్టెంట్ నాచురల్ అది సహజం సో ఇప్పుడు టమాటా ఈరోజు టమాటా పప్పు చెయ్ రేపు టమాటాతో పప్పే పెసరపప్పుతో చెయ్ ఓకే ఎల్లుండి టమాటాతో ఎర్రపప్పుతో చెయ్ ఎల్లుండి టమాటా కందిపప్పుతోని ఎల్లిపాయ వేసి చెయ్ మ్ ఆవులెల్లుండి టమాటా కందిపప్పు ఎల్లిపాయ ప్లస్ తోటకూర వేసి చెయ్
(10:44) ఓకే ఆ తర్వాత టమాటా వంకాయ ఎల్లిపాయ తోటకూర వేసి చెయ్ ఓకే ఆ తర్వాత తర్వాత టమాటా ముక్కలు ముక్కలు కాకుండా రసం చేసి తోటకూరలు కలుపు టేస్ట్ ఎట్లా మారుతుంది చూడు ఆ తర్వాత హాఫ్ బాయిల్ టమాటా చెయి ఫుల్ బాయిల్ టమాటా చెయ్ టమాటా నింపుడు చెయి ఇంతవరకు వంకాయ నింపుడే చేసినావ్ ఎందుకు బుద్ధి లేదా నీకు టమాటా నింపుడు అదేం పాపం చేసిన దాన్ని కూడా నింపుడు చెయ్ ఎందుకు చేయరంటే దాని చుట్టుపక్కల మెత్తగా ఉంటది కాబట్టి నింపుడు కరిగిపోతది కామన్ సెన్స్ కానీ నువ్వు ఎట్లా చేస్తే నింపుడు ఉంటదో ఫిగర్ ఇట్ అవుట్ సో ఒక టమాటాతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు రెండోది ఏ సీజన్ లో ఎట్లా
(11:20) టమాటా చేసుకుంటే అది హెల్త్ కి కూడా ఉపయోగపడుతది పుస్తకాలు చదువు జ్ఞానులను కలువు షెఫ్లను కలువు ఉదాహరణకి ఒకడికి తలనొప్పు ఉంది వాడికి మెడిసిన్ ఇవ్వాలి టమాటా కూరను మెడిసిన్ గా ఇవ్వగలవా దాంట్లో ఏమ వేస్తే అది మెడిసినల్ అయితది సో టమాటాతో ఎన్ని రకాల జ్యూస్ చేసుకోవచ్చు మనం మామూలుగా టమాటా డైరెక్ట్ జ్యూస్ తాగితే బాగోదు దాంట్లో ఏమి యాడ్ చేస్తే జ్యూస్ వస్తది తర్వాత టమాటాని పచ్చి టమాటాని ముక్కలు ముక్కలు ఎన్ని రకాలు కోయచ్చు చాప్తోటి ఆ తర్వాత టమాటా పిల్లలు ఇప్పుడు ఐస్క్రీమ్ చాక్లెట్ తింటారు టమాటాని నువ్వు ఒక చాక్లెట్ లాగా డెకరేట్ చేసస్తే పిల్లలు
(11:55) తింటారేమో నువ్వు అనుకుంటే నీ మైండ్ లో ఒక బ్లాస్ట్ అయితది ఇప్పుడు టమాటా ఒక్కటే అయిపోయింది రెండేళ్ళ అయిపోయింది నెక్స్ట్ వంకాయ ఉంది క్యాలిీఫ్లవర్ ఉంది క్యాబేజ్ ఉంది బ్రోకలీ [గొంతు సవరించుకోవడం] ఉంది దీని అమ్మ నీకు లైఫ్ టైం అప్పుడు అనిపిస్తది దేవుడా ఇప్పుడే రావద్దు డెత్ ఐ యమ్ నాట్ బోర్డ్ నీకు బోర్డం వచ్చిందంటే నీలో డెత్ స్టార్ట్ అయిందని అంటే నీకు ఎట్లా చచ్చిపోవాలో అర్థం అయతే లేదు చావాలని లేదు కానీ ఎందుకు బతకాలో కూడా తెలుస్తలేదు.
(12:22) అది నిత్య నూతనంగా నువ్వు ఉత్సాహంగా ఉండాలంటే నీ మైండ్ లో ఏ చెత్త ఉండటానికి వీలు సో దానికి నేను కనుక్కున్న ప్రకృతి నుంచి నాకు వచ్చిన మెసేజ్ అరే రీసా డోంట్ కౌంట్ సింపుల్ ఐ స్టాప్డ్ కౌంటింగ్ నేను సరదాగా నెంబర్ కౌంట్ చేస్తాను. ఎవరిని అడిగితే చెప్తానేమో ఆ ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేశవ 5000 అయొచ్చు అంతే తప్ప ఐ నాట్ సీరియస్ అబౌట్ 5000 అసలు నేను వేరే వాళ్ళే ఎన్ని చేస్తున్నారు నాకు ఎంత శక్తి ఉందో అంత నేను చేస్తాను ఉదాహరణకి ఒక చెట్టుకు చాలా గులాబీలు పూసాయి ఒక్క చెట్టుకి రెండే పూసాయి.
(12:59) ఏమయ్యా మా అందరికి రెండు రెండే వచ్చినాయి నీకు 50 పూలు వచ్చినాయి అంటే చెట్టు ఫీల్ ఏం కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు వారానికి ఒక్క వీడియో చేస్తున్నాడు. నేను రోజుకే 10 చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను మాట్లాడేదంతా కంటెంట్ అని నా ఫీలింగ్ రెండోది నా మాటల వల్ల ఎవరికీ నష్టం లేదు. ఉపయోగించుకున్న ఓకే ఉపయోగించకపోయినా ఓకే ఐ యమ్ మోర్ ఇంట్రెస్టెడ్ వాట్ ఐ కెన్ డు అంతే తప్ప ఎదుటి వ్యక్తి ఎలా అనుకుంటాడుఅని కదా అలాగా నేనేమి ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేసే మాటలు చేష్టలు ఏం చేయట్లే ఆ స్పృహ కలిగింది.
(13:30) అట్లా సోఅమెజon లో ఉన్న ప్రతి చెట్టు ఎట్లైతే ఒక వాల్యూ లో అట్లా మరణ నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి చేష్ట కూడా సో అందుకే ఇప్పుడు క్యాన్వాస్లు రాబోయే రోజులో చాలా నిండుతాయి. ఉమ్ నేను చేస్తేనే ఉంటది జనాలు చూస్తే చూడకపోతే అరే ఐ డెకరేట్ మై హోమ్ ఇప్పుడు నేను చాలా పాటలు నేర్చుకున్నా ఓన్లీ వినేవాడు వస్తాడని నేను నేర్చుకున్నాను ఏంది ఎవడు లేకపోయినా నా పాట నేను వింటా కదా ఎన్నం ఎన్మనం [పాడటం] మరియావార్ ఇప్పుడు నేను వింటున్నా ఆ పాట అవును మొన్న ఎస్జానకి ఎంత బ్యూటిఫుల్ గా ఆమె పోయింది బట్ ఆమె పాడిన పాట ఎట్లా ఉంటాయి మరి అనురాగము విరిసేనా
(14:13) ఓరే రాజా అనుతాపము తీరేనా నిలిచేవు [పాడటం] నీలో నానునా ననరనానన నిరుపేద చెలిపై మనసౌనా అనురాగము విరిసేనా ఎంత ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి ఎవరో వింటరాని నువ్వు నేర్చుకుంటావా నీకు నేర్చుకోవడం ఇష్టం కాబట్టి నేర్చుకుంటావా ఎప్పుడైతే నీ యొక్క ఫోకస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ బోర్డం వెళ్ళిపోతది. నువ్వు అడవిలో ఉన్న రిస సంగీతం స్టార్ట్ అయితే నీకు చిన్న విషయం చెప్తా
(14:58) ఒకసారి ఒక సంగీతకారుడు ఒక ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఇది రియల్ లైఫ్ స్టోరీనే ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు శబ్దం ఎంట వస్తది కట్ కట్ కట్ కట్ కట్ కట్ కట్ కట్ కట్ కట్ అని వస్తుంది. అంటే సో వాళ్ళ ఇంటోళ్ళు ఈ అమ్మ ఈ ఫ్యాన్ ఒకటే తలకాయ నొప్పి మా కొడుకు రిపేర్ చేయమంటే రిపేర్ చేయించిందే లేదు. అప్పుడు ఉమ్ ఆ శబ్దానికి దాన్ని లయగా మార్చి అతను పాట పాడాడు.
(15:40) ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక చిన్న ఒక రిథం కొట్టు నువ్వే రావు ఇది తీసుకొని కుడిచే తీసుకో ఇప్పుడు అట్ట అట్ట అట్ట కాద రిథం అంటేవన్టతీఫోర్వటతీఫోర్వటత్రత అది రిథం లేదా వన్ టూ కాదు కాదువ ఆ చెయ్ కొంచెం స్లోగా వన్ ఇలా కొంచం స్లో కొట్టు ఇప్పుడు అది ఉంది కదా అది శబ్దం కాదు రిథం అది కొట్టు భలే [పాడటం]
(16:26) నేను దానికి ఒక పాట నేను ఇక్కడ నేను చెప్తు ఎందరో మహానుభావులు ఇది రిథం ఉ అంటావా మామ ఉ అంటావా మామ టిన్ టిరా డరడం డన్ అల్విదా [గొంతు సవరించుకోవడం] కరో అల్విదా కరోజి అబువిదా కరో మేరేయా ఇది మాడతలేదు తానా అనురాగము
(17:11) విరిసేన రిథం మాడతలేదు గా సో అనుకుంటే ఈ బోరింగ్ వరల్డ్ లో నీకు గొప్ప కాంతి కనిపిస్తుంది. నేను నీకు బోరింగ్ మైండ్ ఉందనుకో నువ్వు ప్యాలెస్ లో ఉన్న కోటి రూపాయల మధ్యలో ఉన్న బెంజ్ కార్లో ఉన్న నీకు బోర్ వచ్చేస్తది బికాజ్ నువ్వు ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం ఎదురు చూస్తున్నావ్ ఇదా నాకు సినిమా చూసేసినా తింటరా ఏం తిండి అబ్బా అదే తిండి అదే పప్పు రెండు కలదా ఎప్పుడు వాడినేనా సినిమా అంటే చూసిన థియేటర్లో అన్ని సినిమాలు చూసేసిన అంటే నీకు ఏమనిపిస్తుంది బోడం ఎప్పుడు వస్తుందంటే యు హావ్ సీన్ ఇట్ ఆల్ అని మైండ్ చెప్తుంది. ఇప్పుడు రియల్
(17:45) క్వశ్చన్ ఏంది నువ్వు సరిగ్గా చూసినావా అది రియల్ క్వశ్చన్ ఉదాహరణకి పుస్తకం ఇది బోర్డం ఎట్లా వస్తది అంటే తర్వాత ఎవరో ఇట్లా పెట్టి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఇంటికి వెళ్ళాడు. కాంతి అది నోట్స్ ఆఫ్ చూసిన ఆల్రెడీ [నవ్వు] ఏదో రాసిం ఆ చేతిరాతో రాసి మంచిగా ఉన్నది ఇప్పుడు వాడు చూడలే యాక్చువల్ గా అది చూసినా అనుకునేసరికి బోర్ వచ్చేసింది నిజమైన పర్సన్ నువ్వు ఏం చూసినావ్ చెప్పు అంటే నేను మరి సక్కగా చూడరాదు చూడకుండా చూసినా అంటావ్ ఇప్పుడు ఇట్లా ఎవడనా నాలాంటి హిట్ చేసే మైండ్ లో ఉన్నాడు అనుకో అప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఆరు నెలలు
(18:23) అయింది సంవత్సరం అయింది. ఉమ్ అమ్మో చూస్తుంటే చాల కథ ఉంది చానా ఒక్కొక్క లైన్ దగ్గర రాగాల్సి వస్తుంది సంవత్సరం చదవచ్చు దీన్ని అట్లా నీకు బోర్ రాదు అంటే అయిపోలే ఇంకా చదువుతున్నా అన్నే ఉన్నాయి ఒక ఏడుఎది పేజీలు నాకు అర్థం కాలేదు భయ్యా అది అది ఒక కుక్క మనిషి పిల్లి అని ఒకటే అంటే ఎట్లా అయతారు ఆయన ఏడఉంటాడు కలవాలనుకుంటున్నా ఏ ఆయన ఒక టాక్ చూసినా అందులో చెప్పిండు చూడు ఇట్లా నీకు ఓపెన్ అయితది పండోరా బాక్స్ లేదా చూసేసిన అసలు మనిషి ఎంత దుర్మార్గ అంటే ఆకాశం చూసిండు ఇంకా చూస్తలేడు ఇంకా మ్ నేను చూసిన ఆకాశం మ్ తర్వాత మనిషి వాడు ఒకసారి తాగి వచ్చి
(19:04) తాగపోతే వాడు మ్ బోర్ వచ్చేసింది ఇంకా అరే నువ్వు చూసింది ఫైనల్ కాదు బయ మళ్లా ఎంటర్ గా సబ్జెక్ట్లకి సో ఒక చిన్న పిల్లలకు ఉండే క్యూరియాసిటీ ఉంటే అప్పుడు బోర్ ఇప్పుడు వీడికి ఎందుకు బోర్ వస్తలేదు అంటే వీడికి సో మెనీ టాయిస్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉంది. [నవ్వు] ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు వాడికి ఇంకా మల్టీప్లెక్స్ పరిచయం అయిందో లేదో తెలియదు పిజ్జా పరిచయం అయిందో లేదో తెలియదు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అందుకని ఏ కొత్తది చూసిన ఇదేంది వాట్ ఇస్ దిస్ అంకల్ కెన్ ఐ యూస్ దిస్ ఫర్ వన్స్ అని అడుగుతాడు ఎప్పుడు బోర్డం వస్తుంది అంటే దాదాపు నీకు అవైలబుల్ ఉన్న
(19:36) అన్ని చూసి అనుభవించిన తర్వాత బోర్డం స్టార్ట్ అయింది చిన్నప్పుడు బోర్డం లేదు అందుకే అదే జ్ఞానికి బోర్డం ఎందుకు ఉండదు వాడు ఎన్నిసార్లు చూసినా మొదటిసారే చూసినట్టు చూస్తున్నాడు ఇది ఒక రహస్యం ఇప్పుడు నేను చెప్పింది చెప్పు అదే జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఏదైతే చూస్తాడో ఎన్నిసార్లు చూసినా దాన్ని మొదటిసారి మొదటిసారి చూసినట్టే అట్ల మీ అమ్మని చూడగలవా ఉదాహరణకి నిన్ననే నీ వైఫ్ వల్ల నీకు కోపం వచ్చింది.
(20:04) ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఆమెను చూస్తే కోపంగా చూసినావ అనుకో మొదటిసారి కాదు నిన్నటిది జ్ఞాపకం పెట్టుకొని చూస్తున్నావ్ దొంగనా కొడకా నువ్వు బేసికల్గా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నీ జీవితం సంకనేకపోతుంది. అందుకని దయచేసి ఇది అర్థం చేసుకోవద్దు. లైఫ్ లో గొడవలు గెడవలు ఏమ ఉండవు ఎందుకంటే నువ్వు దాన్ని యక్ నిన్నటిది కదా అది నిన్న అన్నది కదా బాస్టర్డ్ అని ఇప్పుడు కూడా అదే అంటుందా ఇప్పుడు కూడా సేమ్ ఉందా లేకపోతే ఏమనా మార్చే ఉద్దేశం ఉందా అని అడిగావు బికాజ్ యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ ఏ పర్సన్ నువ్వు మళ్ళ కొత్తగా చూస్తున్నా ఎంద నేనేమ గుర్తు పెట్టుకోలేదే
(20:33) నీకు ఇంకా గుర్తుందా సరే నేను తర్వాత వస్తాను ఎప్పుడు రా నువ్వు ఒక టూ మంత్స్ తర్వాత కలిస్తే పర్వాలేదు అంటే ఎంతసేపు గుర్తుంటది మీకు ఏదైనా నువ్వు మాట్లాడగలిగే శక్తి వస్తది అట్లా కాకుండా వాడు బ్యాడ్ పర్సన్ ఖతం వాడు ఎండ్ అయిపోయా వాడి స్టోరీ సినిమా చూసేసి చూసేసిన అయిపోయింది. ఆ అరుణాచల్ ఏ ఎన్ని సార్లు పోతావో అదే అరుణాచలు చూసినావా అసలు అట దూరంకి వెళ్లి కొండ చూసిన అసలు ఎక్స్ప్లోర్ చేసినావా రమణ మహర్షి అన్నేళ్ళు ఉన్న బోర్రాలి అని రోజు ఎక్కాడు కొండ ఆల్వేస్ ఫ్రెష్ గా ఎక్కాడు.
(21:02) ఎక్కినే ఎక్కినే కొండ ఎక్కుతుంది నాకు ఇంకా కొండ లేదు ఈడ నేను 3డి సినిమా ఉంటే పోదు కానీ ఇంకా లేదు కాబట్టి కొండ మీదకి పోతున్నాను అట్లే ఏమ లేదు కదా అంటే ఇప్పుడే పుట్టిన పసిప పాపాయి లాంటి ఒక మైండ్ ఎప్పుడు వస్తుందంటే రెండే ఈదర్ నీ కొత్త కొత్త కొత్తవన్నని ఎక్స్ప్లోర్ చేయాలి అందుకే కొత్త కొత్త వాటి కోసం పరిగెడుతున్నాడు ఇట్లాంటి వాడు అలిసిపోతాడు.
(21:23) ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా సింపుల్ నువ్వు ఎక్కడికి పోన అవసరం లేదు. ఈరోజు రాత్రి పడుకున్నావ్ పొద్దున కళ్ళు నిన్న రాత్రి చూసినంత జ్ఞాపకాలు ఆ ఇమేజెస్ తీసి స్పృషిగా చూడు ఈ గూడ కూడా నీకు నిత్యనూతనంగా కనిపిస్తుంది దర్శనం అంటే అది నిత్య నూతనంగా కనబడడం రెండోది రెండు నిత్యనూతనంగా ఉన్నాయి ఒకటి నేను నిత్యనూతనంగా ఉన్న రెండోది నాకు ఎదురుది నిత్యనూతనంగా కనిపిస్తుంది.
(21:46) కానీ అదర్వైస్ ప్రపంచంలో ఒక ఫినామినా ఏంటే నేను పాతగా మారిపోయినా నాకు అందుకే కొత్త బట్టలు కావాలి. నేను పాతగా అవుతూ ఉన్నా నాకు కొత్త కారు కావాలి. నా అగైనెస్ట్ కొత్త కార కొత్త బట్టలు కానీ నీకు పాతవి బోర్ వచ్చేసినాయి అబ్బా పెళ్లికి మళ్ళీ అదే చీర కట్టుకెళ్ళాలన్న నువ్వు ఎందుకు ఎన్ని సార్లు ఒకటే చీర కట్టుకపోయినాయి ఏమైతది నువ్వు వెళ్ళేది ఒకటే పెళ్లికి కాదు వేరే వేరే పెళ్ళలకు కదా అవును కానీ నీకు బోర్ వచ్చేసింది అది రెండోది నువ్వు వేరే వాళ్ళు చూడడం కోసం కట్టుకోపోతున్నావా అసలు పెళ్లిలో ఎవరు చూసేవాళ్ళు అందరూ కళ్ళు లేని వాళ్ళు అనుకో చీర కట్టుకోపోయి
(22:19) ఇంకా చూసేవాళ్ళు లేరుని చెప్పి పోనీ ప్యాంట్ వేసుకోవా కాదు పాయింట్ అది మిస్ అండర్స్టాండింగ్ బోట్ లేదు చిన్న పిల్లలకు బోర్ ఎందుకు రాదు అంటే వాళ్ళకి ఇంకా కొత్తవి చాలా పరిచయం అయ్యేవి ఉన్నాయి. వాళ్ళు టీవీ చూస్తే త్రిల్లు అయితారు కంప్యూటర్ అరే ఇదేంది డాడీ ఇది కూడా స్క్రీన్ వస్తుంది మరి మొబైల్ అంటే ఏంది అయిపోయింది ఒక ఐదారు ప్రశ్నల్లో జవాబు వచ్చేసింది ఆ తర్వాత వాడు కొత్త దాని పడతాడు ఏదైనా తిందాం డాడీ ఆ రెస్టారెంట్ పోదు ఇది అయిపోయింది ఆ తర్వాత ఆ సినిమా ఇది అయిపోయింది డాడీ ఒక కొత్త డ్రెస్ పైజామా కూడా మా ఫ్రెండ్ వేసుకున్నాడు డాడీ సో ఒక ఇంటర్మీడియట్ కి
(22:48) వచ్చేసరికి దాదాపు అన్ని క్యూరియాసిటీలు ఫుల్ఫిల్ అయితే ఒక ఐదో ఆరో ఉంటాయి అమ్మాయిని ముట్టుకోవాలని లేకపోతే ఏదనా కొత్త పెద్ద కార్ లిమోసిన్ ఎక్కాలని ఇట్లాంటి పెద్ద కొన్ని రేర్ థింగ్స్ అట్లా ఉండిపోతాయి లేదా ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి చూడాలని అంతవరకే అదర్వైస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ టచ్ అయిపోయింది మైండ్ కి అక్కడి నుంచి బోరడం ఆ చూసిన చాలాసార్లు తాజకృష్ణ గ చూసిన ఐదారు సార్లు వెళ్ళిన చాలు ఇంకా రెండోది ఏంది నాకు పని ఉంది కాబట్టి రాను అది వేరే నా రూమ్ చాలబ్బా నాకు నాకు ఆ తాదికృష్ణ అక్కర్లేదు దేనికి పోవాలి తాజికృష్ణ కాఫీకి కాఫీ అక్కడ బాగుంటదంటే
(23:22) పోదాంపా తాదికృష్ణ కూడా పనిలేదు నాకు కాఫీతో పని సో నీవు ఎప్పుడు ఫ్రెష్ మైండ్ తో చూడగలుగుతున్నావా అదే జ్ఞానం అండి ఫ్రెష్ మైండ్ తో చూస్తున్నావ అంటే నువ్వు మనిషిని గుర్తుపెట్టుకున్నావ్ మనిషితాలు జ్ఞాపకాలుఏమ గుర్తుపెట్టుకోవడం కింద వాడు తిట్టాడు రాయి ఇసిరాడు మామూలుగా అయితే 50 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు దాన్ని వాడు బ్యాడ్ పర్సన్ నా దగ్గరికి వాడు [గురకలు] ఎందుకు ఇసిరాడో అది ఏ సందర్భమో నీకు తెలుసుకునే ఉద్దేశం లేదు ఆ నీ మనసులో ఆ వ్యక్తి యొక్క కథని సమాప్తం చేసేస్తావ్ ఇంకా నేను వాడిని కలవను బ్యాడ్ బ్యాడ్ పర్సన్ నువ్వు అనుకోవడమే కదా అందరితో
(23:55) ఒప్పిస్తావు కూడా ఇది చాలా దురాచారం ఇది రెండవది రియల్ గా నీకు లైఫ్ అర్థం అయితే నీకు ఏ హెసిటేషన్ ఉండదో ఆ పర్సన్ మళ్ళీ కలవడానికి ఎందుకంటే నువ్వు గతం క్యారీ చేస్తలేవు దాని అర్థం మర్చిపోయినవ అని కాదు యు హావ్ అండర్స్టుడ్ మనసు ఇట్లా ప్రవర్తిస్తారు. కానీ నిన్నటిది ఇప్పటికి ఉందా అది అదే ఒపీనియన్ ఉందా ఆ అట్లనే ఉంది సేమ్ ఇప్పటికి నువ్వు అవలగాడివే నా దృష్టిలో ఓకే రైట్ అయితే నేను కలవనిలే నీ ఎప్పుడైతే నాకు నీ మీద ఒపీనియన్ ఏమ లేదు నీ ఒపీనియన్ మారిన రోజు నన్ను కలువు ఇంత హెల్దీ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్ ఇప్పుడు నేనున్నా నాకు ఎవరితో శత్రుత్వం ఈ
(24:29) విధంగా లేదు శత్రుత్వం నన్ను ఎవరు అనలేదని కాదు వాడు నన్ను ఏమేమ అన్నాడు పేపర్ మీద రాసేస్తా మొత్తం కానీ నేను దాన్ని అనవసరంగా జ్ఞాపకంగా నేను డాష్ పెట్టుకోలే అది నాకు ఎందుకు అవసరం లేదు. హమ్ ఇప్పుడు మన ఇంట్లో డైపర్ పెట్టుకుంటామా బీరువాల ఎంత గోద్రేజ్ అండ్ గోద్రేజ్ అయినా కూడా ఒక రాయల్ కిడ్ ద అయినా కూడా డైపర్ అది దాసి పెట్టుకోం కదా మరి అలాంటప్పుడు వ్యక్తి తిట్లు ఎందుకు నువ్వు ఫీడ్ చేసి పెట్టుకున్నావ్ అందుకే అందరు కదా క్రాప్ హెడ్ షిట్ హెడ్ అని కూడా పిలిచారు అంటే యు ఆర్ జస్ట్ క్యారియింగ్ షిట్ అంతే అత్యంతం వేదాలు ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి
(25:04) ఎవడో తిట్టింది గుర్తుపెట్టుకోవాలి మంచి పాటలు ఉన్నాయి అది గుర్తు పెట్టుకోవాలి ఎవరో నిన్న ఒక మాట అన్నారు అది లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకున్నారు. ఇంపార్టెంట్ థింగ్ అది నన్ను అందరి ముందు వాడుకోమన్నారు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది అంత అసలు వేదాలు ఉపనిషత్తులు బాడిమేజాయి ఇది ఇంపార్టెంట్ సావుపోయి అందుకని నా అబ్జర్వేషన్ నాకు అసలు బోర్డం లేదు దానికి కారణం ఏంది ఐ యమ నాట్ కౌంటింగ్ రెండోది నేను ఏ గత జ్ఞాపకాల బేరేజ్ వేసుకొని నేను దేన్ని చూస్తలేదు నేను ఎప్పుడు ఫ్రెష్ గా చూస్తా క్యాన్వాస్ ని అట్లాగే కెమెరా దిక్కి చూస్తే ఫ్రెష్
(25:34) గా చూస్తా అబ్బా ఇదే అయిపోయాడు ఎప్పుడా చేజ అట్లానే ఉండదు నాకు మ్ అది కొత్తగానే ఉంది నిన్నటి కంటే అది ఒక కొన్ని గంటలు మారింది దానికి మ్ నేను ఆ కృష్ణమూర్తి రాసిన ఒక పుస్తకం ఎప్పుడనా చదవండి ఇంతసేపు చెప్పిన అర్థం ఏందో లేదో నాకు తెలిీదు. కృష్ణమూర్తిస్ నోట్ బుక్ అని ఒకటి ఉంటది. ఎప్పుడైనా చదివావరా కృష్ణమూర్తిస్ నోట్ బుక్ స్పెషాలిటీ ఏందంటే అది వేరు అది ఫిలాసఫీ కృష్ణమూర్తిస్ నోట్ బుక్ యాక్చువల్ స్పిరిచువల్ బుక్ అది ద రేరెస్ట్ బుక్ రిటన్ బై ఏ హ్యూమన్ బీయింగ్ అది చదివితే ఒక్కడికి ఒక బుక్ అర్థం కాదు ఎందుకంటే అన్ని పేజీలో సేమ్ ఉంటది.
(26:10) ఎందుకంటే హి ఇస్ నాట్ బోర్డ్ నిన్న రాసింది ఇప్పుడు రాస్తావా నీకు రాయబుద్ది కాదు ఎందుకో తెలుసా నీకు బోర్డం వస్తుంది అబ్బా నిన్న రాసిన కొత్త కొత్తది రాయాలి ఆహా నిన్న రాసింది వేరు ఈరోజు రాస్తున్నది కూడా వేరు కృష్ణమూర్తి ఇట్లా రాస్తాడు నేను ఒక ఫ్లవర్ ని చూశను అది చాలా బాగుంది నిన్న రాసాడు కదా ఈరోజు మళ్ళీ రాసాడు నేను ఫ్లవర్ ని చూశాను చాలా బాగుంది నిన్నటిది లెక్కలోకి తీసుకోలే ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా ఫ్రెష్ గా చూస్తున్నాడు దాన్ని అది కృష్ణమూర్తి స్లోడు ఐ హవ్ సీన్ ద స్కy ఇట్ ఇస్ వాస్ట్ నిన్న కూడా రాశడు అది దేర్ ఇస్ నో డిఫరెన్స్ నిన్న కలర్స్ వేరే
(26:46) నిన్న కొంచెం రంగు బ్లూ కలర్ తర్వాత పింక్ కలర్ అట్లా ఉంది అసలు ఎంత బాగుంది అసలు అమేజింగ్ ఈరోజు ఆకాశాన్ని చూసాను చాలా బాగుంది మళ్ళీ రేపు ఆకాశాన్ని చూసాను చాలా బాగుంది ఎల్లుండి ఆకాశం చూస్తే ఎట్లా ఉంది ఆవులు ఎల్లుండి రాస్తూనే ఉన్నాడు సేమ్ హి ఇస్ నాట్ బోర్డ్ సో ఒక ఎన్లైటన్ మైండ్ అట్లా ఉంటది. ఉ వేల సార్లు చిన్న స్పూన్ కూడా కొత్త దర్శనం అంటే నువ్వు ఎక్కడెక్కడో ఎవరెస్ట్ కి ఈఫిల్ టవర్స్ కి మెర్షే బంగారంి చూడాల్సిన అవసరం లేదు నీ అరచేయి చాలు నీ అమ్మాయి మామూలుగా లేదు అసలు చూడు యు ఆర్ ఆల్వేస్ సర్ప్రైస్డ్ నీ గొప్ప గొప్ప విషయాలు పెద్ద పెద్ద
(27:21) విషయాలు నిన్ను ఆశ్చర్యపరిచేవి ఎక్కువ హీట్ ఉన్నవి ఎక్కువ సల్లగా ఉన్నవి రౌండ్ గా ఉన్నవి నున్నగా ఉన్నవి కాదు మామూలు సాద సీదా విషయాలు కూడా నీకు చాలా కొత్తగా దర్శనం ఇస్తాయి బికాజ యు డోంట్ హవ్ ఎనీ క్రాప్ ఇన్ యువర్ హెడ్ అప్పుడు బోర్డం వెళ్ళిపోతది. అదర్వైస్ బోర్డం సచ్చే వరకు ఉంటది. చాలా కష్టం బోర్డం తప్పించుకోవడం బోర్డం తప్పించుకోవడానికి సినిమాలు చూస్తున్నారు ఆ టైం పాస్ కోసం కాదు బోర్డం కారణం అయితే దెన్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ నేను Instagram రియల్ చూస్తున్నా ఇంకోరు Instagram లో చూస్తున్నారు లాట్ ఆఫ్ డిఫరెన్స్ తో
(27:51) వాళ్ళు ధమాకాయి ఏం చేయాలో అర్థం కాక నేను ఎవరైనా కొత్తగా పెయింటింగ్స్ ఏమనా చేశారా అని సర్చ్ చేస్తున్నా. మ్ సో చూడడానికి ఇద్దరు మొబైల్ చూస్తున్నట్టే కానీ ఇద్దరి పర్సెప్షన్ వేరు. ఉమ్ అందుకని చూసి ఒక నిర్ణయానికి రావద్దు. ఇప్పుడు నేను YouTube చేస్తున్నా నేను ఆర్డినరీ సెన్స్ లో యూట్యూబర్ కాదు. YouTube చేసినంత మాత్రం నేను యూట్యూబర్ అయిపోను.
(28:13) నేను ఒకానొక నా యొక్క జీవన సారాంశాన్ని నేను ఒక వీడియోలో వర్బల్ గా కాదు నన్ను నేను ప్రెసెంట్ చేస్తూ చెప్తున్నా. సరిగ్గా మీరు డీకోడ్ చేస్తే చాలా పుస్తకాల్లో దొరికిన సమాచారం వీడియో మ్యూట్ చేసేయండి నాకు అప్పుడు నన్ను చూడండి. అంటే ఒక పర్సన్ ఇలాంటి ఇన్హిబిషన్ లేకుండా తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఒక పర్సన్ ప్రతిరోజు అడ్రెస్ చేస్తున్నాడు బట్ అతను ఎవ్వరిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని అడగట్లేదు హస్ నాట్ బేకింగ్ ఎనీబడ ఒక పర్సన్ తను తాను ప్రమాణంగా తీసుకొని మాట్లాడుతున్నాడు భూమిమీద ఒక పర్సన్ సెలబ్రిటీస్ కోసం వెంటబడకుండా
(28:49) తన సాదసి సీద జీవితాన్ని హాయిగా గడుపుతూ మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ మాట్లాడుతుంటే స్పెషల్ లైట్ లేదు స్పెషల్ కెమెరా లేదు మేకప్ లేదు స్పెషల్ డ్రెస్ లేదు. హి ఇస్ యక్సెప్టింగ్ హిస్ ద స్టేట్ వాట్సవర్ హి ఇస్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ తనతో సమానంగా మిగతా వాళ్ళని కూర్చోబెట్టి కామన్ మ్యాన్ తను మిగత కూడా కామన్ మ్యాన్ మనంతో ఒకటి అని చెప్తున్నాడు.
(29:10) తన చుట్టూ ఎలాంటి ఒక స్పెషల్ ఆరాన్ని క్రియేట్ చేసుకోవట్లేదు. ఇదంతా ఒక మెసేజ్ ఉంది. ఒక పర్సన్ తన పని తానే చేసుకుంటున్నాడు నాలుగేళ్ళ అయినా నాకు అసిస్టెంట్స్ లేరు. ఉమ్ ఐ యమ్ డూయింగ్ మై నా పోస్టర్ నేనే చేసుకుంటా నా తంబ్నెల్ నేనే చేసుకుంటా నా టెక్స్ట్ నేనే రాసుకుంటా నా వీడియో నేనే ఎడిటింగ్ చేసుకుంటా సం టైమ్స్ నేనే షూటింగ్ కూడా చేసుకుంటాను.
(29:31) సో సక్సెస్ ఫెయిల్యూర్ కి అతీతంగా ఒక పర్సన్ పని చేస్తున్నాడు. ఒక పర్సన్ ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరిని తిట్టకుండా సెన్సేషనిజం వైపు పోకుండా ప్లెయిన్ ట్రూత్ ని మాట్లాడుతున్నాడు. ఇన్ని ఇన్ని విషయాలు డీకోడ్ చేయొచ్చు ఆ పర్సన్ మీద ఎలాంటి బట్టలు ఉన్నా అతను వాటిని ప్రదర్శించడం లేదు. అది ఓన్లీ ఆచాదన మాత్రమే సో నేను ఇవన్నీ చెప్తున్నా మౌనంగా కానీ అర్థం చేసుకుంటున్నా గ్యారెంటీ ఏమ లేదు.
(29:57) ఇప్పుడు ఒక అడవిలో ఒక అద్భుతమైన ఫ్లవర్ విరబుస్తది దాంట్లో గొప్ప మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి. ఎవరో వచ్చి నన్ను మెడిసిన్ గా చేసుకోమని అది ఎందుకు చెప్తది దాని క్వాలిటీ అది ఓపెన్ చేసేసింది సో ఐ యమ కంప్లీట్లీ యనో ఓపెనింగ్ అప్ మై పొటెన్షియల్ అది చాలా సాధారణంగా సరళంగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇప్పుడు నన్ను చూసి మీరు తెలుసుకోండి అని చెప్పడం కూడా అహంకారమే నేను దాంట్లో కూడా చెప్పను.
(30:23) అది ఎవరి ఇష్టం వాళ్ళకి ఇప్పుడు ఒక వ్యక్తికి బాలయ్య బాబు ఇష్టం సినిమాలు ఇష్టం ఒక చిరంజీవి ఇష్టం ఎట్లా కన్విన్స్ చేస్తావ్ ఇది కాదు ఇది అని నోబడీ కెన్ అందుకని బోర్డం అన్నది ఎగజస్టెన్స్ లో లేదు ఓన్లీ హ్యూమన్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఎందుకు హ్యూమన్ హస్ ఏ మైండ్ విత్ ఆ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ మరి మనిషికి ఎప్పుడు బోర్డం పోతది ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో అతను కౌంట్ చేయకూడదని కౌంటింగ్ఏ బోర్డం క్రియేట్ చేస్తది సో ఇప్పటివరకు ఉన్నవి కాకుండా కొత్తది దాని కోసం పరుగులుతా ఉంటది.
(30:57) సో డబ్బులు ఉన్న వాడికి ఒక అదృష్టం ఏంంటే వాడు అనుకుంటే న్యూజిలాండ్ వెళ్తాడు కొన్ని కొత్త విషయాలు తన ఇంద్రియాలకు చూపిస్తాడు మళ్ళ తిరిగి వస్తాడు మళ్ళా బోర్ వస్తుంది మళ్ళ 15 రోజుల్లో మళ్ళా బ్యాగ్ వేసుకొని అమెరికా పోతాడు పబ్బుకి వెళ్తాడు సో కామన్ మ్యాన్ కి కుదరదు. సో అవే నాలుగు గూడలు అవే మనుషులు ఇప్పుడు మార్చవలసింది ప్రదేశాలు వ్యక్తులు కాదు నీ అండర్స్టాండింగ్ మార్చాలి.
(31:16) మ్ ఎప్పుడైనా ఒక కుక్కను చూడండి ఆ కుక్క ఎన్నిసార్లు ఓనర్ కనిపించినా ఫ్రెష్ గా చూస్తూ కుక్కుతది ఆ ఇది 11వ సారి ఎందుకు వచ్చినావే దొబ్బే [నవ్వు] అన్నది జోగి భోగి జోగి భోగిలాగ అందుకని ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినట్టు చూస్తే బోరడం వెళ్ళిపోతుంది. ఎట్లా అన్నది యు ఫిగర్ ఇట్ అవుట్ అది మీ కళ్ళలోకి దూరింది నేను చేయలేదు.
(31:38) మొదటిసారి చూడడం అంటే ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది లెక్కలోకి లేదని ఇప్పుడు ఉదాహరణ నేను ఫస్ట్ టైం రావు గారిని కలుస్తున్నా ఐ హావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ అందుకే నమస్కారం అండి బాగున్నారా అని అంటా నేను నేను 11వ సారి అట్లా అంటే నిన్నటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను లెక్కలోకి తీసుకోవట్లే అగైన్ ఐ యమ లుకింగ్ ఎట్ హిమ విత్ ఫ్రెష్ ఐస్ అట్లా చూస్తే బోర్డం ఉండదు లేకపోతే చనిపోయే సమయంలో విపరీతమైన బోర్డం వస్తది ఏం చేయాలో అర్థం కాదు పిచ్చి లేస్తది అన్ని ఉంటాయి ఇంట్లో వస్తువులు అన్ని తెలిసినట్టు అన్ని అన్ని వాడేసినట్టు అన్ని చూసేసినట్టు అన్ని పట్టుకున్నట్టు
(32:11) ఇదేది జ్ఞానం కాదు అసలు నువ్వు ఏది పూర్తిగా ఒక్క పుస్తకం చాలురా బయ నీ లైఫ్ అంతా సరిపోదు కానీ నువ్వు ఊరికే కవర్ బుక్ చూసినవ అయిపోయింది ఇప్పుడు [గురకలు] ఉదాహరణకి నేను తీర్థయాత్రలకి పోతారు తెలుసా రావు వారం రోజుల్లో 12 13 తీర్థయాత్రలు కవర్ చేస్తారు. హమ్ ఇట్లా పోతారు దిగుతారు స్నానాలు చేస్తారు ఇట్లా క్యూలో పోతారు ఏమేమ చూసినావ్ తిరుపతి చూసినా శ్రీరంగం చూసినా నీ బొంద చూసినావు మీ ఇల్లే సక్కగా చూడలేను చూడడం అంటే ఏంది ఇట్లా చూడడమా సరిగ్గా చూడడమా లోతుగా చూడడమా మూలాన్ని చూడడమా ఎట్లా చూస్తావ్ చూడడం అంటే ఏంది ఇట్లా ఆకాశం అయిపోయిందా ఆకాశం అర్థం అయిపోయిందా
(32:50) సరిగ్గా చూడు నిశ్చలంగా చూడు నీకు తెలిసింది ఫైనల్ అని అనుకోకుండా చూడు నాది ఒకసారి చాలా బాగుంటది. అసలు మీరు గనుక ఇప్పుడు నేను చెప్పినట్టు చూస్తే ఒక మామూలు ఆకు కూడా షారుక్ ఖాన్ లేదా మహేష్ బాబు కంటే చాలా అందంగా అనిపిస్తుంది. చాలా సజీవంతో ఇట్లా వెలుగుతుంది ప్రకృతి మనకున్న ఈ క్రాండ్ ఇన్ఫర్మేషన్ వల్ల అంత డల్లుగా మారి మసగ బారిపోయినట్టుగా ఒకసారి తీసేసి చూడు యు బికమ్ ఏ స్మాల్ కిడ్ అగైన్ చిన్న పిల్లలు వాళ్ళు అరిచినట్టు చూడ చూస్తారు ఇట్లా వాడికి పెన్ని చూస్తారు ఇట్లా చూసినా ఎప్పుడన్నా చిన్న పిల్లలు
(33:35) [నవ్వు] ఎప్పుడ చూడు బయ ఎందుకంటే హి డంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అందుకే చూస్తున్నాడు అదంతా టంగ్ అన శబ్దం వినిపించింది ఇట్లా గంట శబ్దం మ్ అట్లా మా అన్న కొడుకు డబ్బాలో కందిపప్పు పోస్తే ఎట్టా శబ్దం వస్తది. ఉ శబ్దం వస్తది కదా వాడు ఎన్ని పందులో ఉన్నా అడ చూసుకుంట తర్వాత మా ఆనవాడు ఇట్లా ఆడుకుంటాడు కదా పిత్తి అంటే హౌ అంటే ఏమవచ్చింది బయటికి అసలు వాడికి ఏమ అక్కర్లే పిత్తు చాలు వాడు
(34:21) రోజంతా సర్ప్రైజ్ అట్లా పెట్టేవాడు వాడు చిన్న ఉన్నప్పుడు వాడు ఎదురు చూస్తుడు అది రాదు అది మళ్ల వాడు ఎప్పుడు ఆడుకుంటుందా అర్ధరాత్రినా సరే ఎవ్వడు చుట్టుపక్కల జస్ట్ పిత్తు అంతే [నవ్వు] ఎవడో ఒక సింగర్ పాట పాడడం గ్రేట్ కాదు పిత్తడం చాలా గ్రేట్ అమేజింగ్ అసలు ఎట్లా వస్తుంది అది అంటే దాని వెనక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ప్లాన్ ఉంటది ఇట్లా గ్యాస్ ఫామ్ చేసుకొని మొత్తం తీసి [నవ్వు] ఇట్ జస్ట్ త్రోస్ అప్ నిజానికి పిత్తి వెనక్కి వెళ్తలేదు నిన్ను ముందుకు దోస్తుంది [నవ్వు] అందుకే నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావ్ జ్ఞానం ఉన్న మనిషి జ్ఞానం లేకుండా మనిషి
(35:08) బ్రతుకొచ్చు కానీ బుద్ధి లేకుండా బ్రతుకొచ్చు కానీ పిత్తకుండా మనిషి బ్రతకలేడు రెండు కచ్చికాయలు రెండు గట్టిగా ఉంచుతున్నా కాయలు వేసే అలాగే వేసేయమ్మ అందుకని రెండోది దానికి వేరే పదం లేదు ఎట్లంది ముక్కు ఎట్లందో పిత్త అట్లా కానీ చివరికి ఆ పదం వాడితే కూడా తప్పు అనుకుంటే ఇంకా నేను ఏం చేయలేదు ఇంకా అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి శిరస్సు వచ్చి నమస్కారం మీరు ఒక పని చేయండి అది అది బ్యాడ్ వర్డ్ కాబట్టి పిత్తకండి మీరు [నవ్వు] మీకు ఇంకా ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది హార్ట్ ఆర్ట్ పార్ట్ అన్నిటిలో ఆర్ట్ ఉంది.
(35:47) [నవ్వు] సో ఆర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు అన్న [నవ్వు] పార్ట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ కాదని చెప్పు నువ్వు రోజులో పనింతా చేయకుండా వచ్చి నువ్వు ఎప్పుడో ఒకడు పిత్తకుండా బతకలేవు నువ్వు బతుకుతున్నది అవన్నీ ఎమిషన్ అవ్వడం వల్ల రెండోది ఇందులో ఏం జోక్ లేదు ఇట్స్ ఏ వెరీ సీరియస్ మటర్ అది రాకపోతే తెలుస్తది లక్షలు [నవ్వు] లక్షలు ఖర్చు అయతాయి నీవు ప్రమేయం లేకుండా నీకు జ్ఞానం ఉంది ఒకవేళ ఓన్లీ ఎన్లైటన్ అయితేనే పిచ్చులు వస్తాయి అంటే అప్పుడు రియల్ గా సీరియస్ గా ఆలోచిద్దురు ప్రతిదాన్ని కొత్తగా చూసినప్పుడే నీకు అది బయటికి వస్తుది అంటే [నవ్వు]
(36:22) దానికి పేరు అపాన వాయువు అంట ఆ అంటే పేర్లు ఎంత చక్కగా పెడతారు అసలు బ్యాడ్ స్మెల్ అంట ద రియల్ బ్యాడ్ స్మెల్ అనేది మైండ్ బేసికల్గా అది జనరల్ థింగ్ ఇంకో విషయం తెలుసా మీరు ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటే పిత్తు కూడా బ్యాడ్ గా ఉండదు. అంతే [నవ్వు] అవును ఇప్పుడు నోట్ల నుంచి శబ్దం వచ్చినా వెనుక నుంచి వచ్చిన శబ్దమే కదా శబ్దాన్ని శబ్దంగా చూడు ఒకటి మంచి శబ్దం ఒకటి చెడ్డ శబ్దం ఒకటి పై నుంచి వస్తుంది ఒకటి కింద నుంచి వస్తుంది అది అట్లా ఏమ లేదు అన్నీ ఇంపార్టెంట్ే నాకైతే చాలా ఇంపార్టెంట్ నేను లైఫ్ అంతా ఏం చేసినా చేయపోయినా అది
(37:06) మాత్రం కచ్చితంగా కొనసాగిస్తాను. బికాజ్ అది లేకపోతే నేను లేనని తెలుసుకుందాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ అట్లా ఇందులో ఏ తప్పు లేదు ఇంకోటి డోంట్ ఎడిట్ నిజం మాట్లాడింది అంతే ఎవరెవరికైతే నచ్చలేదో వాళ్ళు ఈ రోజు అది చేయొద్దు అంతే దట్స్ ఆల్ [నవ్వు] ఇప్పుడు నువ్వు మాట్లాడడమే నచ్చకపోతే అంటే ఎట్లా చేస్తావు రా బాయ్ అంటే నీకు మాట్లాడితేనే నీకు నచ్చలేదు అనుకో అది నువ్వు ఎట్లా చేస్తావ్ అట్ల ఒక సినిమా ఉంటది ఏది మన ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే ఆ అసలు నేనైతే ఘోరంగా నవ్వుతది పెట్టి మరి సినిమాలో పెట్టిరు వెంకటేష్ తో కూడా
(37:51) పిత్తిచ్చిరు కదా పెద్ద పెద్ద హీరోలు తప్పేము ఉంది అది కామన్ కదా [నవ్వు] అది గ్యాంగ్ వాళ్ళ గ్రూప్ తిరుగుతా ఉంటారు చూసినావా అందులో అనంత అన్నయ ఉన్నారు. సో ఇప్పుడు నా కొత్త అనాలసిస్ ఏందంటే నువ్వు పిత్తుతలేవు పిత్తు నిన్ను ముందుకు తోస్తుంది అంటది అట్లా యు ఆర్ గోయింగ్ అహెడ్ రాకెట్ కూడా అదే కింద రాకెట్ పైకి పోతా ఉంటది ఇప్పుడు మనిషి ఎదుగుతా ఉన్నాడు ఎందుకంటే అది తిత్తు వదులుతా ఉన్నాడు అది వెనక్కి దోస్తే వీడు ముందుకు వెళ్ళపోతాడు ఇది వయలేది ఆట వస్తువు కాదు [సంగీతం] అంతే సో నేను చెప్పిందంతా
(38:45) ఏమంటారు ఫాక్ట్ అట్లా అర్థమైందా బేట సో నాకు ఎందుకు బోర్ వస్తలేదు అనేది నా అనాలసిస్ ఐ యమ్ నాట్ కౌంటింగ్ ఒకటి రెండోది ఏ గత ఇన్ఫర్మేషన్ లేకుండా నేను అన్నిటిని చూస్తా చివరికి నీ వైపు కూడా అందుకే నేను ఫ్రెష్ గా మాట్లాడగలుగుతా అదే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కచ్చితంగా గొడవకు దారి తీస్తది కచ్చితంగా గతం వస్తది లెక్కలో అది ఓన్లీ వాడు క్యారీ చేస్తూ వాడు నటిస్తా ఉన్నాడు అన్నమాట ఏదో రోజు వచ్చేస్తది అట్లా అందుకని నిజంగా లైఫ్ ని అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలు అర్థం చేసుకొని తీరాలి లేకపోతే చాలా ఉండి కూడా ఒక రకమైన నీరసం ఒక రకమైన నిర్వేదం ఇంకా
(39:25) చూసిన పోయిరా శ్రీశైలం పోయిన మూడు సార్లు పోయిన [గురకలు] ఎన్ని సార్లు పోతాం [నవ్వు] నేను అనడం విన్నా అరే నువ్వు ఏడ చూస్తావురా బయ బోళ అంత ఉంది నువ్వు ఒక్క జలపాతం అట్లో పోతే నీకు సంవత్సరం కడిసిపోతది ఎన్ని ఆకులు ఉంది అంటే మొత్తం ఒకటేసారి గ్రాస్ చేసినావా నువ్వు డైసెక్ట్ చేసి చూడు ఎన్ని కొండలు ఉంది ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి ఒక ఇప్పుడు నాకు ఈ రౌండ్ ఉంటది చూసినావా ఐదు మంద గులకరాళ్ళ లాంటివి మనం ఎక్కడనా రాళ్ళు ఈరోజు ఏరుకొద్దాం ఏరుకొచ్చి అతికిచ్చి ఒక పెయింటింగ్ చేద్దాం ఓకే అంటే నువ్వు అనుకుంటే బోల్డ్ వెళ్దాం దాని తెచ్చుకున్నాం
(40:02) సార్ అసోబై సార్ టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment