Sunday, July 26, 2026

#AskHR 087 Q7 | ప్రియమైన వారితోనే ఎందుకు గొడవలు పడతాం?

#AskHR 087 Q7 | ప్రియమైన వారితోనే ఎందుకు గొడవలు పడతాం?

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u4VpbN8aXx4



Transcript:
(00:01) హలో నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి. ఇది సర్ డిప్రెషన్ మరియు పర్సనాలిటీ డిసార్డర్ రెండు కలిసి ఉండే ఛాన్స్ ఉందా సార్ అలాగే సర్ ఫ్యూడ్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు ఒకరితో బిహేవ్ చేసేటప్పుడు లాజికల్ గా ఆలోచించడం అలాగే తమ పిల్లలతో లేకపోతే కొడుకులు కోడళ్లతో అలాగే తమ వాళ్ళతో ఎవరిపైన తమ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు మాత్రం ఇలాజికల్ గా ఆలోచించడం చిన్న చిన్న విషయాలకి ఏర్పడడం ఇవన్నీ చేసే అవకాశం ఉందా రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటని మీరు మ్యూట్ చేయండి చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిప్రెషన్ పర్సనాలిటీ డిసార్డర్
(00:35) అండ్ డిప్రెషన్ రెండు ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒకతనికి ఆక్సిడెంట్ అయింది అతనికి కరోనా రాకూడదని లేదు కదా అది వేరు ఇది వేరు ఒకతనికి ఒక సమస్య వచ్చింది వచ్చినప్పుడు ఇంకొక సమస్య రాకూడదని లేదు. సో కాబట్టి పర్సనాలిటీ డిసార్డర్ ఉన్నవాళ్ళకి కూడా డిప్రెషన్ కూడా రావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి. వన్ టూ ఏంటంటే ఒక వ్యక్తి ఒకరితో లాజికల్లీ ఇంకొకరితోనూ లాజిక్ లేకుండా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయ అంటే కచ్చితంగా ఉంటాయి.
(01:02) ఎవరీ రిలేషన్ ఇస్ యూనిక్ ప్రతి ఒక్కరితోనూ ఆ వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆ ముందు ఏర్పడిన రిలేషన్ లో ఏర్పడిన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి వాళ్ళ యొక్క ఇంటిమసీని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి అండ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి నమ్మకము అండ్ భయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ మీద చాలా కోపం వస్తుంటుంది బయట రాదు. మ్ అలాగే పిల్లల మీద కోపం వచ్చేస్తుంది.
(01:26) భార్య మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. భర్త మీద కోపం వస్తుంది. బయట అలా బిహేవ్ చేస్తారా చేయరు. ఎందుకు వీళ్ళు ప్రేమతో ఉంటారు ఈ కంట్రోల్ లో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అందరి దగ్గర ఒకే విధమైన ఇప్పుడు నా బిహేవియర్ అందరి క్లైంట్స్ తో ఒకే విధంగా ఉంటది అంటే ఉండదు. అలాగే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో అందరితో ఒకరితో చాలా కఠినంగా ఉండొచ్చు ఇంకొకరితో చాలా ప్రేమతో ఉండొచ్చు అది కావాలని ఉంటుంది కదా అప్పటికి అలా అనిపిస్తూ ఉంటుంది అంతకుముందు ఆ వ్యక్తితోనే నాకు ఏర్పడిన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఉంటుంది.
(01:55) ఇంకొకరు చాలా బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి సహాయం చేయకపోవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తితో ఆ రిలేషన్ లేకుండా డిఫరెంట్ రిలేషన్ ఉండొచ్చు. నేను అందుకని చెప్తాను నా కళ్ళ ముందు ఒక అమ్మాయి పీక తెగి పడిపోతుంటే నేను పట్టించుకోకపోవచ్చు. ఇంకో అమ్మాయికి చిన్న గాయం అయితేనే ఎక్కువగా రియాక్ట్ కూడా అవ్వచ్చు. అదేంటి వివక్ష కదా వివక్ష కాదు అది నాకు వాళ్ళకి ఏర్పడిన బంధము నాకు ఆ మూమెంట్ లో అప్పుడు అనిపించిన దాన్ని బట్టి ఉంటుంది.
(02:21) కాబట్టి మనము సోషల్ సైన్సెస్ లాగానో ఫిజికల్ సైన్సెస్ లాగానో అందరికీ సమానంగా రియాక్ట్ అవ్వాలి అని అంటే ఈ మైండ్ బ్రెయిన్ అండ్ బాడీలో అలా రియాక్ట్ అవ్వవు. ఒక్కొక్కరికి ఒకరికి ఎక్కువగా రియాక్ట్ ఇప్పుడు ఆయన చెప్పారు తల్లి చనిపోతేనే ఆయన వచ్చి కర్మకాండాలు చేయలేరు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ కి చాలా హెల్ప్ కూడా చేయొచ్చు.
(02:42) అదేంటి తల్లి కంటే అతను ఎక్కువ అట్లా కాదు అతనికి ఆ విధంగా అక్కడ ఏర్పడి ఉండొచ్చు కాబట్టి ఏ ఇద్దరితోన ఒక వ్యక్తి ఒకే విధంగా ప్రవర్తించడం సాధ్యపడదు. రైట్ సార్ ఈ కేసులో సర్ సివిల్ ఇమ్మలెన్స్ ఉంది అంటే సైకయాట్రిస్ట్ డిప్రెషన్ అని చెప్పారు. ఆ ప్రీమియంస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా వేరే వేరే రీజన్స్ లో వేరే వేరేగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉందంటారా? అలాగే చదువుకున్నప్పుడు అంటే తను అసలు చదువు లేనప్పుడు ఇల్లిటరేట్ కి ఏ విధంగా క్లూడింగ్ బాల్స్ ని కౌన్సిలింగ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు రైట్ వేరు వేరే ఏం కాదు సడన్ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి అకారణంగా ఏడుస్తూ ఉంటారు అంటే మనకి కారణంగా అనిపించకపోవచ్చు
(03:16) బట్ మనక ఏ కారణం లేకుండానే సడన్ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి భయపడుతూ ఉంటారు ఇర్రిలవెంట్ గా మాట్లాడుతూ ఉంటారు ఆ మన అటెంటివ్ గా ఉండరు ఆబ్సెంట్ మైండ్ ఉంటది ఇటువంటివి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మెడిసిన్ తో నిద్ర పుచ్చడం ద్వారా ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ బ్యాలెన్స్ అవుతది. చదువు లేని వారికి అక్షరాస్యత లేదు లేదంటే చదువు లేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం సాధ్యపడదు.
(03:39) నా కౌన్సిలింగ్ అసలు సాధ్యపడదు. కొంత సిబిటి లాంటి మామూలు సైకాలజిస్ట్లు ఇస్తారు కదా అది కొంతమంది చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు అది హెల్ప్ అవుతుంటుంది. అది ట్రై చేయొచ్చు. నేను ఇచ్చే థెరపీ మాత్రము మినిమం అండర్ గ్రాడ్యుయేషన్ అంటే కనీసం ఇంటర్ పాస్ అయి డిగ్రీకి వచ్చిన వాళ్ళు అదైనా ఎడ్యుకేషన్ ఉండాల్సి ఉంటుంది అది లేకపోతే నాకు కౌన్సిలింగ్ అర్థం అవ్వడం కుదరదు.
(03:59) వెరీ రేర్లీటెత్ చదివిన వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు రేర్లీ ఉంటారు. రైట్ సార్ ఓకే సార్ థాంక్యూ రైట్

No comments:

Post a Comment