స్మార్ట్ ఫోన్ కి బానిసలవ్వకండి | How Smartphones Affect Concentration & Peace Of Mind | SwamiAatma
Author Name:SwamiAatma Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VVlZvqojp3c
Title: స్మార్ట్ ఫోన్ కి బానిసలవ్వకండి | How Smartphones Affect Concentration & Peace Of Mind | SwamiAatma
Author Name: SwamiAatma Telugu
Description: ఈ స్మార్ట్ ఫోన్ చాలా ప్రమాదకరమైన సాధనం. నీకు తెలియకుండానే నీ మాటలు, ఫోటోలు, ఈమెయిళ్లు, లొకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డ్ చేస్తూ థర్డ్ పార్టీ యాప్స్‌కి పంపిస్తోంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ మరియు అల్గారిథమ్ ట్రాప్‌లో పడి అనవసరమైన డోపమైన్ మత్తులో మీ అమూల్యమైన సమయం, ఏకాగ్రత, సంతానోత్పత్తి మరియు ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. ఫోన్ రేడియేషన్ వల్ల గుండె, మెదడు మరియు శరీర ఆరోగ్యానికి ఎంతో తీవ్రమైన హాని కలుగుతోంది. ఫోన్ చూడడం వల్ల మీకు ఏమైనా ఆదాయం ఉందా లేదా జ్ఞానం వస్తుందా అని ఒకసారి ఆలోచించండి. కనుక ఫోన్‌ను శరీరానికి, మనసుకు దూరంగా ఉంచి మానసిక ప్రశాంతతను కాపాడుకోండి.
ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!
మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de
స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
/ swamiaatmaorg
https://www.instagram.com/swamiaatma/...
/ swamiaatma_tel
#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma #SmartphoneAddiction #DigitalDetox #SwamiPravachanam #TeluguMotivation #PhoneRadiation #PrivacyWarning #AlgorithmTrap #DopamineDetox #HealthAwareness #TeluguSpeech
Transcript:
(00:03) [సంగీతం] వెరీ డేంజరస్ థింగ్ ఆ స్మార్ట్ ఫోన్ నీ మాటలు నీకు తెలియకుండా ఉంటాంది అది నీకు తెలియకుండా రికార్డింగ్ చేసుకుంటాంది నీ మాటలు ఇప్పుడు మనుషుల్లో వీర్యం ఉత్పత్తి కావడం లే ఈ మధ్య ఇది వాస్తవం మనం మాట్లాడుకోవాల నేనేమ ఊరికే ఏం చెప్పడం లే పోయి మీరు ఒకసారి కావాలంటే రీసెర్చ్ చేసుకోండి మనుషుల్లో ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉండా మగోళ్ళలో గాని ఆడోళ్ళల్లో గాని ఎట్లా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎట్లుండ స్మార్ట్ ఫోన్ కి ముందు స్మార్ట్ ఫోన్ కి తర్వాత ఆరోగ్య పరిస్థితి ఒక్కసారి పోయి చెక్ చేసుకోండి అట్లా ఆరోగ్యాలు జడిపాయా పిల్లలు పుట్టే
(00:34) తగ్గివైపోయా కోపాలు ఆవేశాలు కుట్రలు అవివ అనేది ఇవన్నీ ఎక్కువైపోయా ఇది దారిద్రానికి హేతువు ఇది దీనివల్ల చానా చానా నష్టాలు ఉన్నాయి లాభాలు తక్కువ ఉన్నాయి నష్టాలు ఎక్కువ ఉన్నాయి కోతి చేతులకి అర్థం చిక్కినట్లే అది ఏ యుగంలో కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ డిజిటల్ కన్సంషన్ ఏదైతే చేస్తానన్నామో మనము కన్సంషన్ చేస్తాన్నాం చూడు ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియోలు చూడ చూడడం గన పోస్ట్‌లు చూడడం గాన లేదా వాళ్ళ యప్స్ వాడడం గాన దాంట్లో బిజీగా ఉండి గేమ్‌లు ఆడుకోవడం గాన ఇది మొత్తం అంతా కన్సంషన్ అన్నమాట మనమే వాళ్ళ కస్టమర్లం వాళ్ళ ప్రాడక్ట్ ఏదైతే వాళ్ళు ఒక ప్లాట్‌ఫామ్ ని
(01:11) రెడీ చేసి మనకి ఇచ్చారో వాళ్ళ ప్లాట్‌ఫామ్ లో మనం ఎంత కాలం అయితే ఉంటామో ఎంత సమయం అయితే మనం గడుపుతా ఉన్నామో దాని ద్వారా వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అయితాంటుంది. వాడు తయారు చేసినోడు మొదట్లోనే వాడు పెట్టిండేదే మనుషులందరినీ దాంట్లోకి లాక్కోవాలా అని దాని వల్ల ఏమంటే టైం పాస్ దాని వల్ల ఉపయోగం ఏమ లేదు కానీ నువ్వు ఎంత కాలం అయితే దాంట్లో ఉంటావో అంత వానికి ఆదికం వస్తుంది.
(01:32) ఇప్పుడు YouTube ఓడు కూడా ఇన్నిన్ని లక్షలు యూట్యూబర్స్ కి ఇస్తాన్నాడు అంటే వీళ్ళు వాళ్ళని ఎంగేజ్ చేయగలరు కాబట్టే కదా అంటే వీనికి ఇంకో రకంగా ఆదికం ఏమంటే YouTube కి యాడ్స్ ద్వారా రావడం రెవెన్యూ జనరేట్ అట్లా చేసుకుంటాడు. సో ఇట్లా జనరేట్ చేసుకుంటా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకొని అరే అది ఒక బిజినెస్ అది మనం చేయకూడదు మనం కన్సంషన్ చేసుకుంటా ఆ మనం దాంట్లో పడిపోకూడదు మనము దాన్ని సృష్టించి వేరే వాళ్ళకి మనం ఇది చేయాలి అంతే గాని దాంట్లో ఏదైనా సరే ఒక కంటెంట్ పెట్టేసి మనం ఏదనా చేసుకొని మనం వర్క్ చేసుకుంటే మనం ఇది డెవలప్ అవ్వాలి గాని మనము అసలు
(02:05) కాన్సంట్రేషన్ దెబ్బ తినేటట్టగా ఆ లూప్ లో పడిపోయి ఇప్పుడు ఇన్ఫినిట్ గా అంటే అంతం అనేది లేకోకుండా వీడియోలు వస్తానే ఉంటాయి జీవితాంతం నువ్వు కూర్చొని చూసినా కూడా అవి అయిపోవు ఇట్లా గీత అంటే వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి ఇంకోటి ఏమంటే మన బ్రెయిన్ కి డోపమైన్ ట్రిగర్ కావాల డోపమైన్ ట్రిగర్ ఏమంటే ఏదన్నా సరే తక్కువ టైంలో అబ్బా అనేటట్టుగా ఉండి మళ్లా అది టక్కమని ఇది కాదు ఇంకోటి కావాలా ఇది కాదు ఇంకోటి కావాలా అనేటట్టుగా అది షిఫ్ట్ అయితా షిఫ్ట్ అయితా షిఫ్ట్ అయితా ఎప్పుడైతే ఉంటదో మన బ్రెయిన్ ఉండలేదా అది అలిసిపోయి దాని లోపల బ్యాటరీ
(02:40) అయిపోయేంత వరకు అది టైడ్ అయిపోయేంత వరకు కు అది సరే చూడు నెక్స్ట్ ఏందనా వస్తుందేమో నెక్స్ట్ ఏందనా వస్తుందేమో ఇది కాదు [సంగీతం] ఇది కాదు ఇది ఏందనా వస్తుంది ఆ ఇదేందో బాగానే ఉన్నట్టు కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదని దాన్ని స్కిప్ చేస్తానే స్కిప్ చేస్తానే [సంగీతం] స్కిప్ చేస్తానే స్కిప్ చేస్తానే ఉంటుంది. వీళ్ళు ఆ వీడియోస్ తయారు చేసే వాళ్ళు కూడా ఏమంటే చాలా ఎంటర్టైనింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఒకోరికఒకోటి ఒక ఇంట్రెస్ట్ ఉంటది.
(03:05) భక్తి గనికి ఇది ఉంటే రక్తో గనుక ఉంటే ఇంకోనికి స్పోర్ట్స్ ఉంటే ఇంకోడికి ఫిట్నెస్ ఉంటే ఇంకోనికి ఫుడ్ గురించి ఉంటే ఒక్కోరికఒక సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది చూడు అల్గారిథం ఏమంటే వీడు ఏ వీడియో చూస్తా అంటే దాని వెనక ఎత్తకొచ్చి ఆటోమేటిక్ గా ఇంకోటి అట్లాదే పెడుతుంది. నువ్వు వరస పెట్టి మూడు గిన అట్లాంటివే చూడు నీకు మళ్ళా మూడు రోజులు అవే రాకపోతే ఆ నువ్వు లైకులు కొట్టినా నువ్వు షేర్లు కొట్టినా నువ్వు ఏం చేసినా అట్లాంటివే వచ్చి అదే మేత వేస్తా అంటుంది.
(03:29) ఇప్ప పేలాలు బాగా తింటాన్నాడప్ప ఈనప్పక పేలాలే పెట్టండి అని పేలాలే ఎత్తు అది. ఆ ఇప్పుడు పప్పులు వాదింటారు పప్పులు వేయండి అప్పని పప్పులు ఇస్తుంది అది అట్లా అల్గారిథం అనేది అట్లా సృష్టింపబడింది ఆ ట్రాప్ లేక పడితే గన బయటికి వచ్చేది కష్టం దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక ఉపాయం ఏమంటే ఆ సెల్ ఫోన్ ని తీసి అంత దూరం పెట్టేసి ఒకసారి ఆలోచించండి దాని వల్ల నాకేమన్నా ప రూపాయలు ఆమదాని వస్తా ఉందా అది చూడడం వల్ల నాకేమన్నా జ్ఞానం వస్తుందా ఆ జ్ఞానం నాకు ఉపయోగపడి నేనుేమనా డబ్బు సంపాదించుకుంటాననా లేదా నేను మనశశాంతికి ఏమనా జీవిస్తాననా దాని వల్ల నా ఎనర్జీ
(03:59) అంతా డ్రైన్ అయిపోతుంది దాని వల్ల మనిషినంతా నేనుఏందో అయో యోమయంగా అయిపోతాననే ఏదో ఒక మత్తులో ఉన్నట్టు అయిపోతాననే దాని వల్ల నాకే కదా హాని సో నేను అట్లా ఉండకూడదు అంటే దాన్ని దూరం పెట్టు దాన్ని అవసరమైతే తప్పు ముట్టుకోవద్దు దాన్ని వెరీ డేంజరస్ థింగ్ ఆ స్మార్ట్ ఫోన్ నీకు తెలియకోకుండా నీ మాటల్ని అది వింటూ రికార్డింగ్ చేసుకుంటూ బ్యాక్‌గ్రౌండ్ లో అనలైజ్ చేసుకుంటా ఉంది ఇతను ఎలాంటి వ్యక్తి ఏం కథ అని దాన్ని మిగతా యాప్స్ అన్నిటికీ పంపిస్తుంది అది మళ్ళ థర్డ్ పార్టీ యప్స్ కి అన్నిటికి షేర్ చేసుకుంటుంది అన్ని నీ ఫోటోలు బాయ్ నీ ఈమెయిల్‌లు బాయ్ నీ మాటలు బాయ్ నువ్వు
(04:31) ఉండే లోకేషన్ బాయ అన్నీ తెలిసిపోయా ఈడ ఉత్తపిత్తలు నిలబడినట్టు ఉంటుంది మనకు నిజమంటే ఊరికే మనం అనుకుంటాన ఆ నన్ను ఎవరు చేయలేదంటే అంత బానిసం చేసేస్తుంది. అట్లా చేసేస్తుంది కాబట్టి దయచేసి దాని స్మార్ట్ ఫోన్లు దూరం పెట్టండి ఎప్పుడో నీకు అవసరం అంటే తీసుకొని మాట్లాడతట్టు ఆ ఫోన్ కూడా నీకు అందుబాటు అయ్యే రేంజ్ లో ఉండకోకుండా కొద్దిగా దూరం పెట్టుకో ఎప్పుడు అంటే ఏదైనా ఫోన్ వచ్చినా నువ్వు నడుచుకుంటూ పోయి తీసుకోవాల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది తప్ప మళ్లా ఏంది పని చేయకోకుండా అయిపోతుంది అర్థం చేసుకోండి అని ఎన్నో తపాలు చెప్పినా అయినా వినరు అయితే
(05:03) గుండెకాయ దగ్గర లేకపోతే చిలుకాయ దగ్గర ఈ రెండు తవలు పెట్టుకుంటారు ఏం చేసేది తెలిసి తెలిసి రేడియేషన్ వల్ల ప్రాబ్లం వస్తుందని తెలిసినా ూడా ఆడే పెట్టుకొని తిరుగుతారు ఇ మనం ఏం చేయాలి అందుకని ఆడని దూరం పెట్టండి దాన్ని దాని వల్ల ఏదో చాల ప్రమాదాలు వస్తాయి కూడా

No comments:
Post a Comment