Why Are You ALWAYS Tired? | భారతదేశంలో Vitamin D & B12 సమస్యల అసలు నిజాలు! | The Venkatesh Files
Author Name:The Venkatesh Files
Youtube Channel Url:https://www.youtube.com/@TheVenkateshFiles
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rCXxETIY_XA
Title: Why Are You ALWAYS Tired? | భారతదేశంలో Vitamin D & B12 సమస్యల అసలు నిజాలు! | The Venkatesh Files
Author Name: The Venkatesh Files
Description: Why Are You ALWAYS Tired? | భారతదేశంలో Vitamin D & B12 సమస్యల అసలు నిజాలు! | The Venkatesh Files
Is it just a lack of sleep, or could Vitamin D and Vitamin B12 deficiencies be the hidden reasons?
In this investigative documentary, we explore the real causes, symptoms, lifestyle factors, and science behind Vitamin D and B12 deficiencies in India.
Discover the hidden truth behind your everyday tiredness!
🎬 THE VENKATESH FILES – Real Stories | Hidden Truths | Science | Investigations
👍 Like | 💬 Comment | 🔔 Subscribe for more investigative documentaries.
#VitaminD #VitaminB12 #VitaminDeficiency #HealthDocumentary #IndianHealth #TheVenkateshFiles
mental health, why am i tired all the time, why am i always tired, why am i so tired all the time, feeling tired all the time, Vitamin D deficiency, Vitamin B12 deficiency, Silent Poison, Vitamin D overdose, Chandigarh medical case, Cooking oil poison, Adulterated cooking oil, Health documentary Telugu, Vitamin D Telugu, B12 deficiency Telugu, Health facts Telugu, Indian health problems, how to stop feeling tired, vitamin d supplements, mental health awareness
Transcript:
(00:00) ఏప్రిల్ 2025 చండీగడ్ లోని ఒక పెద్ద ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం అర్ధరాత్రి దాటిన సమయం ఒక యువకుడిని స్ట్రెచ్చర్ పై లోపలికి తీసుకొస్తున్నారు. వయసు కేవలం 30 ఏళ్ల లోపే కానీ ముఖంలో ఆరోగ్యం లేదు భయం ఉంది. తీవ్రమైన కడుపు నొప్పి ఆగని వాంతులు శరీరం మొత్తం నీరసంగా ఒక్క అడుగు వేయలేనంతగా బలహీనత ఉంది. డాక్టర్లు మొదట్లో అనుకున్నారు బహుశా ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో అని సెలెన్ ఎక్కిచ్చారు టెస్ట్లు చేశారు కానీ అరగంట తర్వాత అదే ఎమర్జెన్సీ డోర్ మళ్ళీ తెరుచుకుంది.
(00:32) ఈసారి వచ్చింది ఆ యువకుడి తమ్ముడు అదే లక్షణాలు అదే కడుపు నొప్పి అదే వాంతులు అదే అతిగాలిసిపోయిన శరీరం. డాక్టర్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఇది కోయిన్సిడెన్స్ గా జరిగిందా లేదా ఆ ఇంట్లో ఏదైనా జరుగుతోందా? మరసటి రోజు ఉదయం మూడో వ్యక్తి వచ్చాడు. ఆ ఇంటి తండ్రి ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయింది. ఒకే కుటుంబం ఒకే ఇల్లు ఒకే వంటగది ముగ్గురికి ఒకే రకమైన లక్షణాలు పెట్ టెస్టుల్లో షాకింగ్ నిజం బయటపడింది.
(00:56) వారి రక్తంలో కాల్షియం ప్రమాదకరమైన స్థాయికి పెరిగిపోయింది. కిడ్నీలు పని చేయడం ఆపేసాయి. పెద్ద కొడుకికి పరిస్థితి అంతా తీవ్రంగా మారడంతో డాక్టర్లు డయాలసిస్ మొదలు పెట్టాల్సి వచ్చింది. కానీ అసలు మిస్ట్రీ ఇక్కడే మొదలైంది. వాళ్ళ రక్తంలో విటమిన్ డి లెవెల్ చూసినప్పుడు డాక్టర్లు నమ్మలేకపోయారు. సాధారణంగా శరీరంలో విటమిన్ డి 30 నుంచి 50 నానోగ్రామస్ పరిమితిలో ఉంటుంది.
(01:19) కానీ ఆ ముగ్గురిలో ఆ లెవెల్ భారీగా పెరిగిపోయింది. విటమిన్ డి విష ప్రయోగం అంటే విటమిన్ డి టాక్సిసిటీ ప్రశ్న ఒక్కటే వాళ్లో విటమిన్ మాత్రలు మింగలేదు. ఎండలో గంటలు పాటు కూర్చోలేదు. మరి ఆ విటమిన్ వారి రక్తంలో ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి డాక్టర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ దొరికింది ఒక సాధారణంగా కనిపించే నూనె డబ్బ.
(01:41) కానీ ఆ నూనె లోపల దాగి ఉన్నది సాధారణం కాదు. వెల్కమ్ టు ద వెంకటేష్ ఫైల్స్ ఇలాంటి రహస్యాలు సైన్స్ నిజాలు మనం రోజు వాడే వస్తువుల్లో దాగి ఉండే ప్రమాదాలు ఇవన్నీ విప్పి చెప్పేదే మా YouTube ఛానల్ ద వెంకటేష్ ఫైల్స్ మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే అది కేవలం ఒక లైక్ కాదు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోలను ఇంకా తీయాలా వద్దా అనేదానికి మాకు ఇచ్చే స్పందన.
(02:07) చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకా డీప్ రీసర్చ్ చేసి మీకు కొత్తగా అనిపించే విషయాలను తీసుకురావడానికి ప్రేరణ. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం. ఈ కేసు ను అర్థం చేసుకోవాలంటే మనం ముందు మన దేశపు ఒక విచిత్రమైన పారడాక్స్ ను చూడాలి.
(02:31) మీరు రోజు ఉదయం లేచినప్పుడు ఏమనుకుంటారు? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదేమో కొంచెం అలసటగా ఉంది. ఈ నడుము నొప్పి ఎప్పుడు పోతుందో కానీ నిజం ఏమిటంటే ఈ అలసట, వల్లు నొప్పులు, మానసిక కుంగుబాటు, జుట్టు రాలడం, నిద్ర రాకపోవడం ఇవన్నీ కొన్నిసార్లు మన శరీరం ఇచ్చే నిశబ్ద హెచ్చరికలు కావచ్చు. అవి ఏం చెబుతున్నాయి? మన శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు లేవని భారతదేశంలో విటమిన్ డి లోపం చాలా విస్తృతంగా ఉంది.
(02:55) అనేక అధ్యయనాల్లో దాదాపు 70% నుంచి అంతకంటే ఎక్కువ మందిలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడే మనం ఆలోచించాలి. మన దేశం ఎండ ఎక్కువగా ఉండే దేశం. మనం ఎండ లేకపోవడం గురించి మాట్లాడం. అయినా విటమిన్ డి లోపం ఎందుకు ఇంత ఎక్కువ ఎందుకంటే సూర్యరశ్మి ఉండటం ఒక్కటి. ఆ సూర్యరశ్మి మన శరీరాన్ని తగలడం మరొకటి. మనం ఉదయం ఇంటి నుండి బయలుదేరుతాం.
(03:18) కారులో లేదా మెట్రోలో ప్రయాణం తర్వాత ఏస ఆఫీస్ లేదా స్కూల్స్ లేదా కాలేజెస్ సాయంత్రం మళ్ళీ ఇంటింటికి వెళ్తాం. మన చర్మానికి నేరుగా సూర్యకాంతి తగలడానికి అవకాశం తక్కువ దానికి తోడు వాయు కాలుష్యం ఎక్కువసేపు లోపల ఉండటం సన్ స్క్రీన్ వాడటం పూర్తి బట్టలతో కప్పేసుకోవడం ఫలితం ఎండ ఉన్న దేశంలో కూడా ఎండలోపం. ఇప్పుడు రెండో పాత్రదారి విటమిన్బి12 విటమిన్బి12 మన నరాలకు మెదడుకు రక్తకణాల ఉత్పత్తికి చాలా అవసరం.
(03:47) దీని లోపం ఉంటే కాలు చేతులు తిమ్మిర్లు, నిద్రలేమి, జ్ఞాపక శక్తి తగ్గడం, డిప్రెషన్, అలసట, నోటిలో పుల్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భారతదేశంలో బి12 లోపం గురించి చేసిన అధ్యయనాల సమీక్షల్లో సుమారు 51% నుంచి 53% మందిలో ఈ లోపం ఉండవచ్చని అంచన వచ్చింది. అంటే ఇద్దరిలో ఒకరికి దాదాపు ఈ సమస్య ఉండవచ్చు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఉంది.
(04:12) బి12 ప్రధానంగా జంతువుల ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో దొరుకుతుంది. మొక్కలు సహజంగా బి12 ని తయారు చేయవు. అందుకే శాఖహారులకు బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువ. పరిశోధనల్లో శాఖహారుల్లో బి12 లోపం ఎక్కువగా ఉండటం గుర్తించారు. కానీ ఇక్కడ ఒక తప్పు అర్థం చేసుకోకండి. మాంసాహారం తినే వారికి అందరికీబ12 సరిపోతుందని కాదు. ఆహారపు అలవాట్లు, జీర్ణక్రియ సమస్య కొన్ని మందులు, వయసు పెరిగే కొద్దీ శరీరంబి12 గ్రహించే సామర్థ్యం తగ్గడం ఇవన్నీ కారణాలు కావచ్చు.
(04:42) అంటే సమస్య కేవలం ఏం తిన్నాం అనేది మాత్రమే కాదు శరీరం దాన్ని సరిగ్గా గ్రహించిందా అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మన చర్మం లోపలికి వెళ్దాం. మన చర్మంలో ఒక నాచురల్ ప్రొటెక్షన్ ఉంది. దాని పేరు మెలనిన్. మెలనిన్ మన చర్మానికి రంగు ఇస్తుంది. అదే సమయంలో సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అంటే మెలనిన్ మంచిదే కదా అవును చాలా మంచిది కానీ ఇక్కడ ఒక సైన్స్ మలుపు ఉంది.
(05:04) మన చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే సూర్యకాంతిలో యువబి కిరణాలు చర్మం లోపలికి చేరడం కొంచెం తక్కువ. అదే యువబి కిరణాలు మన శరీరంలో విటమిన్ డి తయారయ్యే ప్రక్రియలో సహాయం చేస్తాయి. అంటే మన శరీరం స్వయంగా విటమిన్ డి తయారు చేసుకోవాలంటే తగినంతసేపు నేరుగా ఎండ తగలాలి. కానీ ఆధునిక జీవితంలో ఆ అవకాశం తక్కువ. ఉదయం ఎండ బాగా ఉండే సమయంలో మనం ఇంట్లో ఉంటాం.
(05:27) మధ్యాహ్నం ఆఫీస్ లో ఉంటాం. సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే బయటకు వస్తాం. ఫలితం శరీరానికి కావలసిన సూర్యరశ్మి దొరకదు. ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తారు. విటమిన్ డి లోపం ఉందట. కాబట్టి రోజు పెద్ద డోస్ మాత్ర వేసుకుంటా అని సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. ఎందుకంటే విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే ఇది కొవ్వులో కరుగుతుంది.
(05:50) శరీరంలో నిల్వ అవుతుంది. అవసరానికి మించి తీసుకుంటే అది వెంటనే మూత్రం ద్వారా బయటకి పోదు. కొవ్వు కణజాలంలో పేరుకుపోతుంది. రక్తంలో కాల్షియం పెరుగుతుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని తీవ్ర సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదే జరిగింది చండిగాడ్ కుటుంబానికి.
(06:09) ఇప్పుడుబి12 వైపు వస్తేబ12 కూడా ముఖ్యమే. కానీ దానికి విటమిన్ డి లా అదే ప్రమాదం ఉండదు.బ12 B12 నీటిలో కరిగే విటమిన్ అవసరానికి మించి తీసుకుంటే శరీరం దాన్ని ఎక్కువగా మూత్రం ద్వారా బయటకి పంపిస్తుంది. కానీబ12 ఎంత తాగినా సేఫ్ హని కాదు. ఎవరైనా మందులు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి గర్భిణి స్త్రీలకు ఇతర మందులు వాడే వారికి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన నిజం ఒకటి.
(06:33) విటమిన్ డి లోపం ఉందని అనుమానించడం ఒకటి అది నిజంగా ఉందో లేదో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం మరొకటి. లక్షణాలు ఒకేలా ఉన్న కారణాలు వేరువేరు కావచ్చు. థైరాయిడ్, అనీమియా, నిద్రలేమి, స్ట్రెస్, డయాబెటీస్, డిప్రెషన్, ఇన్ఫెక్షన్ అన్నీ ఒకే లక్షణాలు ఇవ్వగలవు. అందుకే సైన్స్ చెబుతుంది. అనుమానం కాదు టెస్ట్ చేయించుకో. ఇప్పుడు మళ్ళీ ఆ చండిగాడి కేసు కి వద్దాం.
(06:53) డాక్టర్లు ముగ్గురికి ట్రీట్ చేస్తున్నారు. కానీ వారికి ఒకే ప్రశ్న తిరుగుతోంది. విటమిన్ డి ఎక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు సప్లిమెంట్లు వాడలేదు. వైద్యుల సలహా లేకుండా ఏ హై డోస్ మాత్రలు మింగలేదు. అయినా వారి శరీరంలో విటమిన్ డి అంత ఎక్కువ ఎలా డాక్టర్లు వారి ఆహారపు అలవాట్లను వివరంగా అడిగారు. అప్పుడు ఒక చిన్న క్లూ దొరికింది.
(07:14) ఆ కుటుంబం గత రెండు నెలలుగా ఒకే నూనెను వాడుతోంది. ఇది ప్యాకెట్ నూనె కాదు బ్రాండ్ లేబుల్ లేని లోకల్గా సరఫరా అయ్యే ఓపెన్ కంటైనర్ నూనె. ఆ నూనె నమూనాను ల్యాబ్ కు పంపారు. ఫలితం వచ్చినప్పుడు అందరూ నిర్గాంత పోయారు. ఆ నూనెలో విటమిన్ D3 అపారమైన మోతాదులో కలిషితమై ఉంది. ఒకమిలర్ నూనెలోనే 1286 మైక్రోగ్రామల విటమిన్ D3 ఉంది. ఇది ఎంత పెద్ద మొత్తమో అర్థం చేసుకో.
(07:38) సాధారణంగా పెద్దలకు రోజుకు సిఫారసు చేసే విటమిన్ డి మోతాదు చాలా తక్కువ. దాదాపు 15 మైక్రోగ్రామల చుట్టూ ఉంటుంది. కానీ ఆ నూనెలో 1మిలట లోనే ఆ రోజు వారి అవసరానికి చాలా రెట్లు ఎక్కువ విటమిన్ డి ఉంది. ఆ కుటుంబం వంటల్లో రోజు కొన్ని స్పూన్ల నూనె వాడుతోంది. అంటే వాళ్ళు తెలియకుండా రోజు వంటల్లో భారీగా విటమిన్ డి తీసుకుంటున్నారు.
(08:00) రెండు నెమ్మదిగా జరిగిన విష ప్రయోగం ఒక్క రోజులో కాదు వారాల తరబడి జరిగిన విష ప్రయోగం అందుకే ముగ్గురిలో కూడా రక్తంలో కాల్షియం పెరిగింది. కిడ్నీలు దెబ్బ తిన్నాయి. ఒకరికి డయాలసిస్ అవసరమైంది. ఇక్కడ అసలు భయం ఏంటంటే ఆ నూనె ఎవరు ఉద్దేశపూర్వకంగా విషం కలపారని సాక్ష్యం లేదు. కానీ ఫలితం మాత్రం విషం లాగే పని చేసింది. లేబుల్ లేకపోవడం, సరైన కొలత లేకపోవడం, నానిత పరీక్ష లేకపోవడం ఇవన్నీ కలిసి ఒక సాధారణ వంటె నూనెను ప్రాణంతక పదార్థంగా మార్చేశయి.
(08:26) అదృష్టవశాతు సరైన చికిత్స అందిన తర్వాత ముగ్గురు పూర్తిగా కోలుకున్నారు. కానీ ప్రతి కుటుంబానికి అది అదృష్టం ఉంటుందని చెప్పలేం. ఈ కేసు మనకు ఒక భయంకరమైన పాఠం నేర్పింది. మన వంటగదిలో ఉన్న ప్రతి ప్యాకెట్, ప్రతి డబ్బా, ప్రతి లేబుల్ మన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం. దాన్ని తుచ్చంగా తీసుకుంటే అది మనల్ని రక్షించదు. విటమిన్ డి లోపం గురించి భయం పెరిగిన కొద్దీ [సంగీతం] మార్కెట్ కూడా పెద్దదైంది.
(08:49) సోషల్ మీడియాలో చూస్తే విటమిన్ డి వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఒక్క మాత్ర వేసుకుంటే అన్ని జబ్బులు దూరంబ12 వేసుకుంటే ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇలాంటి వాదనలు చాలా సులభంగా వినిపిస్తాయి. కానీ సైన్స్ ఇంత సులభంగా మాట్లాడదు. విటమిన్ డి నిజంగా ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం. కాల్షియం శోషణకు సహాయం చేస్తుంది. లోపం ఉన్న వారిలో దాన్ని సరిదిద్దడం అవసరం.
(09:09) కానీ లోపం లేని వ్యక్తికి ఎక్కువ డోస్ సప్లిమెంట్ వేసుకుంటే అదనపు లాభం ఉంటుందని స్పష్టమైన రుజువు లేదు. అలాగే విటమిన్ డి అన్ని వ్యాధులకు విశ్వవ్యాప్త మందు కాదు. ఇకబ12 విషయంలో B12 లోపం ఉన్న వారికి సప్ప్లిమెంట్ చాలా ఉపయోగకరం. ముఖ్యంగా శాఖాహారులకు పెద్ద వయసు వారికి కొన్ని మందులు వాడే వారికి డాక్టర్ సలహాతో B12 అవసరం కావచ్చు.
(09:30) [సంగీతం] కానీ B12 లోపం లేని వ్యక్తికి అదనపు Bబ12 మాత్ర వేసుకుంటే అద్భుత ఎనర్జీ వస్తుందని సైన్స్ ఆమె ఇవ్వదు. అలసటకు చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం స్ట్రెస్, థైరాయిడ్ సమస్య, అనీమియా, డయాబెటిస్, డిప్రెషన్, డీహైడ్రేషన్ అన్నిటికీ ఒకే విటమిన్ మాత్ర పరిష్కారం కాదు. అందుకే ఇక్కడ మనం సింపుల్ గా నియమం గుర్తుపెట్టుకోవాలి.
(09:49) [సంగీతం] టెస్ట్ లేకుండా టాబ్లెట్ వేసుకోకు మీ శరీరానికి ఏది కావాలో ముందు తెలుసుకో ఆ తర్వాత డాక్టర్ సలహాతో సరైన మోతాదులో తీసుకోవాలి. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న మనం ఏం చేయాలి ఒకవైపు లోపం ప్రమాదం మరోవైపు అనవసర ఓవర్డోస్ కూడా ప్రమాదం. ద వెంకటేష్ ఫైల్స్ మీకు ఇచ్చే ఫైనల్ గైడ్ ఇదే. రూల్ నెంబర్ వన్ బ్లైండ్ సప్ప్లిమెంటేషన్ ఆపండి. YouTube వీడియో చూసిఇ రీల్ చూసి పక్కింటి వాళ్ళు చెప్పారని విటమిన్ మాత్రలు వేసుకోకండి. ముందుగా డాక్టర్ సలహా.
(10:15) ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ ఆ తర్వాత సప్ప్లిమెంట్. రూల్ నెంబర్ టూ లేబుల్ లేని ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఓపెన్ నూనె, లూస్ నూనె, లేబుల్ లేని పాలు, అనుమానస్పదమైన లోకల్ ప్యాకెట్లు ఇవి చవకగా అనిపించవచ్చు. కానీ ఆరోగ్యం కోల్పోయాక చెల్లించే ధర చాలా పెద్దది. ప్యాకెట్ మీద తేదీ, బ్యాచ్ నెంబర్, తయారీదారి వివరాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్నాయో లేదో చూడండి.
(10:37) రూల్ నెంబర్ త్రీ ఆహారం మొదట సప్ప్లిమెంట్ తర్వాత విటమిన్ డి కోసం రోజుకు కొంత సమయం నేరుగా ఎండకు గురి కావడం. గుడ్లు, చేపలు, ఫార్టిఫైడ్ ఆహారాలు డైట్ లో చేర్చడం సహాయపడుతుంది. బీట్ కోసం పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారాలు సహాయపడతాయి. శాఖహారులు డాక్టర్ సలహా ఫార్టిఫైడ్ ఆహారాలు లేదా సప్ప్లిమెంట్ గురించి ఆలోచించవచ్చు.
(10:58) రూల్ నెంబర్ ఫోర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. వారల తరబడి, అలసట, తిమ్మిర్లు, మూడ్ చేంజ్, కడుపు నొప్పి, తరచుగా వచ్చే జబ్బులు ఇవి సాధారణమని భావించకండి. శరీరం మనకు సందేశం ఇస్తుంటుంది. మనం వినాలి. చండిగా కుటుంబం విషం మింగలేదు. వాళ్ళకు తెలియక రోజు వంటల్లో ఆ విషాన్ని తీసుకున్నారు. అదే ఈ కథలో అత్యంత భయంకరమైన భాగం. ప్రమాదం ఎప్పుడు దూరంగా ఉండకపోవచ్చు అది మన ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు మన వంటగది మూలన ఉండవచ్చు మన రోజువారి ఆహారంలో ఉండవచ్చు కానీ అవగాహన ఉంటే అదే ప్రమాదాన్ని గుర్తించవచ్చు.
(11:30) ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యన్యాయం కాదు. మీకు లక్షణాలు ఉంటే లేదా సప్ప్లిమెంట్ వాడాలనుకుంటే ముందు డాక్టర్ను కలవండి. ఈ వీడియో మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక షేర్ ఒక జీవితాన్ని రక్షించగలదు. మీరు ఇలాంటి డీప్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోలను సపోర్ట్ చేస్తే ఇప్పుడే ద వెంకటేష్ ఫైల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.
(11:51) మళ్ళీ మరో ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ద వెంకటేష్ ఫైల్స్ జై హింద్.

No comments:
Post a Comment