Ram Mandir Secrets | రామమందిరం వెనుక ఇంత Technology ఉందా? | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NKUfXuON81M
Title: Ram Mandir Secrets | రామమందిరం వెనుక ఇంత Technology ఉందా? | By Naresh Bukya
Author Name: NB Show Telugu
Description: Ram Mandir Secrets | రామమందిరం వెనుక ఇంత Technology ఉందా? | By Naresh Bukya
#AyodhyaRamMandir #RamMandir #RamMandirEngineering #Ayodhya #RamTemple #SuryaTilak #IndianEngineering #TempleArchitecture #ScienceAndTechnology #AncientIndianArchitecture #RamMandirTechnology #TeluguDocumentary #TeluguFacts #NBPathashala #JaiShreeRam
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-104104548042000
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Ayodhya Ram Mandir, Ram Mandir Engineering, Ayodhya Ram Mandir Telugu, Ram Mandir Secrets, Ram Mandir Construction, Ram Mandir Technology, Ram Mandir Science, Ram Mandir Foundation, 3000 Years Ram Mandir, No Steel Ram Mandir, Surya Tilak, Ram Lalla, Ayodhya Temple, Indian Temple Engineering, Ram Mandir Documentary Telugu, అయోధ్య రామమందిరం, రామమందిరం నిర్మాణం, రామమందిరం రహస్యాలు, NB PATHASHALA, Telugu Documentary, Ancient Indian Architecture
Transcript:
(00:04) అయోధ్య రామ మందిరాన్ని ఏకంగా 3000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారనే విషయం మీకు తెలుసా? అండ్ ఈ మందిరం కన్స్ట్రక్షన్ లో ఒక్క స్టీల్ ముక్క కూడా ఉపయోగించలేదు. అంతేకాదు ఈ మందిరానికి ఫౌండేషన్ వేయడానికి భూమిని తవ్వినప్పుడు ఇంజనీర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఆ ప్రాబ్లం వల్ల అప్పటివరకు సిద్ధం చేసుకున్న మొత్తం డిజైన్ ని మార్చేయాల్సి వచ్చింది.
(00:28) మామూలుగా మనం కట్టుకునే బిల్డింగ్ ని 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఉండేలా డిజైన్ చేస్తారు. కానీ అయోధ్య రామ మందిరాన్ని మాత్రం ఏకంగా 2500 నుంచి 3000 సంవత్సరాల వరకు నిలబడేలా డిజైన్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సూర్యుడి కిరణాలు నేరుగా రామ్లల్ల విగ్రహం నుదుటి మీద పడతాయి.
(00:51) అసలు అంత పెద్ద మందిరంలో సూర్య కిరణాలు కరెక్ట్ గా రాముడి నుదుటి మీద ఎలా పడుతున్నాయి అది కూడా ఎలాంటి ఎలక్ట్రిసిటీ మోటార్స్ లేకుండా అలాగే అయోధ్యలో 10,000 కన్నా ఎక్కువగా ఏఐ కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాస్ మనుషుల ముఖాల్ని రియల్ టైం లో గుర్తించగలవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మందిరం వెనక మనకు తెలియని ఇంజనీరింగ్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి.
(01:15) అసలు ఈ మందిరాన్ని ఎలా నిర్మించారు ఇందులో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు 3000 సంవత్సరాల వరకు నిలబడుతుందని అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఇప్పటికీ సబ్‌స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్ లో ప్రతి రోజు వస్తుంటాయి.
(01:34) వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన దేశ చరిత్రలో టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి విశ్వకర్మ ప్రకాశం అనే పురాతన గ్రంథం ఉంది. అందులో ఆర్కిటెక్చర్ గురించి బిల్డింగ్ నిర్మించే విధానం గురించి ఎన్నో ప్రిన్సిపుల్స్ రాశారు.
(01:55) అయోధ్య రామ మందిరాన్ని కూడా ఆ ప్రిన్సిపుల్ ఆధారంగానే డిజైన్ చేశారు. అలాగే సమరాంగన సూత్రధారా అనే మరో గ్రంధం ఉంది. అందులో గాలిలో ఎగిరే విమానాల గురించి అవి ఎలా పని చేస్తాయి వాటి వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి అనే విషయం కూడా వివరించారు. ఇంత డీటెయిల్ గా రాసిన విషయాలను చూస్తే మన పూర్వీకులకు టెక్నాలజీ మీద ఎంత నాలెడ్జ్ ఉండేదో అర్థమవుతుంది.
(02:17) ఇక అయోధ్య రామ మందిరం విషయానికి వస్తే ఇక్కడ పురాతన ఆర్కిటెక్చర్ ని మోడర్న్ ఇంజనీరింగ్ తో కలిపి ఒక అద్భుతమైన స్ట్రక్చర్ నిర్మించారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ అంత ఈజీ ఏమి జరగలేదు. ఎందుకంటే మందిరం ఫౌండేషన్ వేసే టైంలో ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. 2019 లో రామ మందిరం కన్స్ట్రక్షన్ కోసం భూమిని తవ్వడం మొదలుపెట్టారు.
(02:38) అప్పుడు ఇంజనీర్స్ ఒక విషయాన్ని గమనించారు. అక్కడ ఉన్న మట్టి చాలా వీక్ గా ఉంది. దాన్ని సిల్ట్ సాయిల్ అంటారు. అంటే ఇసుక లాంటి మెత్తటి మట్టి. ఇలాంటి మట్టి భారీ బిల్డింగ్స్ ని నిర్మించడానికి అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా దాని మొత్తం వెయిట్ ని మోసేది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కింద ఉన్న మట్టి స్ట్రాంగ్ గా లేకపోతే బిల్డింగ్ క్రమంగా కిందకి కూరుకుపోతుంది.
(03:04) ముఖ్యంగా భూకంపం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. నిజానికి ఇక్కడ కాంపాక్ట్ క్లే ఉండి ఉంటే ఇంజనీర్స్ ముందుగా ప్లాన్ చేసిన ఫౌండేషన్ సరిపోయేది. కానీ ఇక్కడ చాలా లోతు వరకు లూస్ స్లిట్ సాయిల్ ఉంది. దీంతో ఇంజనీర్స్ కి ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇలాంటి మట్టి మీద వేల సంవత్సరాలు నిలబడాల్సిన మందిరాన్ని ఎలా నిర్మించాలి అని ఈ ప్రాబ్లం్ ని సాల్వ్ చేయడానికి దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకువచ్చారు.
(03:34) ఐఐటి బాంబే ఐఐటి గౌవాతి సూరత్ లోని సర్దార్ వల్లభాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే హైదరాబాద్ లోని ఎన్జిఆర్ఐ ఇలా చాలా ఇన్స్టిట్యూషన్ కి చెందిన ఇంజనీర్స్ అంతా కలిసి అక్కడి సాయిల్ ని పూర్తిగా స్టడీ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. అప్పటివరకు ప్లాన్ చేసిన ఫౌండేషన్ డిజైన్ ని పూర్తిగా మార్చేయాలి.
(03:57) [సంగీతం] అంటే అప్పటికే కన్స్ట్రక్షన్ పనులు మొదలయ్యాయి. కానీ భూమి కింద ఉన్న మట్టి కారణంగా చివరి నిమిషంలో మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్ మార్చాల్సి వచ్చింది. మరి ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారు అంటే భూమి కింద ఒక భారీ ఆర్టిఫిషియల్ రాక్ ని తయారు చేశారు. ఎస్ ఒక పెద్ద కొండ బండరాయిని భూమి కింద తయారు చేశారు అనుకోండి దాదాపు అలాంటిదే. దీనికోసం రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ అనే టెక్నాలజీ ఉపయోగించారు.
(04:23) ఈ కాంక్రీట్ లో స్టీల్ అస్సలు ఉపయోగించలేదు. మొత్తం కాంక్రీట్ ని ఒకేసారి వేయకుండా 56 లేయర్స్ గా వేశారు. ప్రతి లేయర్ వేసిన తర్వాత హెవీ రోలర్ తో బాగా ప్రెస్ చేశారు. అలా ఒక్కో లేయర్ ని మరో లేయర్ తో స్ట్రాంగ్ గా బైండ్ అయ్యేలా చేశారు. చివరికి ఆ 56 లేయర్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఆర్టిఫిషియల్ రాక్ లాగా తయారయ్యాయి. ఆ రాక్ సైజ్ ఎంతో తెలుసా? 300 ఫీట్ల విడ్త్ 400 ఫీట్ల లెంత్ 50 ఫీట్ల డెప్త్ 50 ఫీట్స్ అంటే దాదాపు ఐదు అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తులో ఉంటుందో అంత లోతు అంటే భూమి కింద ఐదు అంతస్తుల బిల్డింగ్ పట్టేంత పెద్ద ఫౌండేషన్ తయారు చేశారు. దాదాపు 14మీటర్స్
(05:03) వరకు భూమిని తవ్వి ఈ ఫౌండేషన్ నిర్మించారు. ఇక్కడ అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఫౌండేషన్ స్ట్రెంత్ మనం సాధారణంగా బిల్డింగ్స్ లో ఉపయోగించే M30 M35 గ్రేడ్ కాంక్రీట్ కంటే దాదాపు డబుల్ అంతే కాదు ఇది నాచురల్ గ్రానైట్ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఎక్స్పాన్షన్ జాయింట్స్ కూడా అవసరం లేదు.
(05:27) సాధారణంగా పెద్ద స్ట్రక్చర్స్ లో వేరు వేరు పార్ట్స్ ని కలిపినప్పుడు టెంపరేచర్ చేంజెస్ వల్ల అవి ఎక్స్పాండ్ అవుతాయి కాంట్రాక్ట్ అవుతాయి. అందుకే మధ్యలో ఎక్స్పాన్షన్ జాయింట్స్ పెడతారు. కానీ ఇక్కడ మొత్తం ఫౌండేషన్ ఒక పెద్ద రాక్లా తయారయింది. అంటే కొండల్లో కనిపించే ఒక భారీ రాయిలా అన్నమాట. దాంట్లో వేరు వేరు పీసెస్ ఉండవు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు.
(05:48) ఇక్కడ కూడా అదే ప్రిన్సిపుల్ ని ఉపయోగించారు. కాకపోతే ఈ రాక్ సహజంగా ఏర్పడింది కాదు. మన ఇంజనీర్స్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అంత పెద్ద ఫౌండేషన్ కట్టారు అంత కాంక్రీట్ ఉపయోగించారు. మరి స్టీల్ ఎందుకు ఉపయోగించలేదు అని దానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. మన ఇళ్లలో అయినా అపార్ట్మెంట్స్ లో అయినా స్టీల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది బిల్డింగ్ కి స్ట్రెంత్ ని ఇస్తుంది.
(06:14) కానీ స్టీల్ తో ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది అదే కరోజన్ అంటే తుప్పు పట్టడం. ఇప్పుడు మనం 50 లేదా 100 సంవత్సరాలు ఉండే బిల్డింగ్ కడుతున్నాము అనుకోండి అప్పుడు స్టీల్ ని ఉపయోగించడం మామూలే కానీ అదే బిల్డింగ్ 3000 సంవత్సరాలు ఉండాలి అంటే అన్ని సంవత్సరాల పాటు స్టీల్ చెక్కు చెదరకుండా ఉంటుంది అని నమ్మలేము. కాలం గడిచే కొద్దీ దానికి రస్ట్ పడుతుంది.
(06:36) దానివల్ల స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. అందుకే రామ మందిరం నిర్మాణంలో స్టీల్ ని కావాలని అవాయిడ్ చేశారు. [సంగీతం] అంతేకాదు సాధారణంగా ఉపయోగించే మట్టి బ్రిక్స్ ని కూడా ఉపయోగించలేదు. వాటికి బదులుగా స్టోన్, కాపర్, టేక్ వుడ్ లాంటి మెటీరియల్స్ ని ఉపయోగించారు. ఉదాహరణకి మందిరంలో ఉన్న డోర్స్ ని టేక్ వుడ్ తో తయారు చేశారు.
(06:56) వాటి మీద గోల్డ్ మెటల్ ప్లేటింగ్ కూడా వేశారు. దీనివల్ల టర్మైడ్స్ అంటే చెదపురుగుల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. అలాగే స్టోన్స్ ని కలపడానికి ఐరన్ కి బదులుగా కాపర్ ప్లేట్స్ ఉపయోగించారు. ఎందుకంటే కాపర్ కి రస్ట్ పట్టే ప్రాబ్లం చాలా తక్కువ. ఇలా ప్రతి మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని స్ట్రెంత్ మాత్రమే కాదు అది ఎన్ని సంవత్సరాలు నిలబడుతుంది అనే విషయం కూడా కన్సిడర్ చేశారు.
(07:18) ఇప్పుడు ఫౌండేషన్ మీద నిర్మించిన బేస్ గురించి చూద్దాం. మందిరం కింద 21 ఫీట్ల హైట్ తో ఒక ప్లింత్ నిర్మించారు. ప్లింత్ అంటే బిల్డింగ్ కింద ఉండే ఎత్తైన బేస్. ఈ బేస్ వల్ల మందిరం గ్రౌండ్ లెవెల్ కంటే ఎత్తులో ఉంటుంది. దీనివల్ల వర్షపు నీళ్లు భూమిలో ఉండే మాయిశ్చర్ మందిరం స్ట్రక్చర్ వరకు సులభంగా చేరదు. ఈ ప్లింత్ మొత్తం పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాక్ తో నిర్మించారు.
(07:43) ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ గ్రానైట్ బ్లాక్స్ ని కర్ణాటక తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. అంటే అయోధ్య రామ మందిరం కన్స్ట్రక్షన్ లో మన తెలంగాణ నుంచి వెళ్ళిన రాళ్లుు కూడా ఉన్నాయి. ఈ గ్రానైట్ బ్లాక్స్ ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి ఇంటర్‌లాకింగ్ మెకానిజం ఉపయోగించారు.
(08:04) అంటే ఒక రాయి మరో రాయితో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు. వాటిని స్ట్రాంగ్ గా పట్టి ఉంచడానికి కాపర్ ప్లేట్స్ కూడా ఉపయోగించారు. ఇక్కడ సిమెంట్ లేదు స్టీల్ బాండింగ్ లేదు. అయినా ఆ రాళ్లుు ఒకదానితో మరొకటి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యాయి. ఇక మందిరంలోని 392 కాలమ్స్ కోసం రాజస్థాన్ నుంచి సాండ్ స్టోన్ తీసుకువచ్చారు. రాజస్థాన్ లోని భరత్పూర్ డిస్ట్రిక్ట్ లో బాన్సీ పహార్పూర్ అనే ప్లేస్ ఉంది.
(08:30) అక్కడి సాండ్ స్టోన్స్ తో ఈ కాలమ్స్ ని తయారు చేశారు. ఇక్కడ ఉపయోగించిన కన్స్ట్రక్షన్ మెథడ్ ని డ్రై ఫ్రీట్ ఇంజనీరింగ్ అంటారు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే జిగ్సా పజిల్ ని ఊహించుకోండి. చిన్నప్పుడు పజిల్ పీసెస్ ని కలిపేవాళ్ళం కదా అందులో ఒక్కో పీస్ ని సరైన ప్లేస్ లో పెడితే అవన్నీ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. అదే ప్రిన్సిపుల్ ని ఇక్కడ కూడా ఉపయోగించారు.
(08:51) ఒక్కో స్టోన్ ని ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేశారంటే అవి ఒకదానితో మరొకటి గ్యాప్ లేకుండా ఫిట్ అవుతాయి. వాటిని కలిపి ఉంచడానికి కెమికల్ గ్లూ అవసరం లేదు. ఇలా మన పూర్వకాలపు టెంపుల్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ని మోడర్న్ ఇంజనీరింగ్ తో కంబైన్ చేశారు. ఇక్కడ మరో క్వశ్చన్ వస్తుంది. ఇంత పెద్ద మందిరానికి వేల సంఖ్యలో స్టోన్స్ అవసరం ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలి ఏ కాలం ఎక్కడ ఉండాలి ఎంత మెటీరియల్ తీసుకురావాలి ఇంత పెద్ద ప్రాజెక్టు లో ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అని దీనికోసంబిఐఎం టెక్నాలజీ ఉపయోగించారు.
(09:26) బిమ అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఇది ఒక డిజిటల్ 3D మోడలింగ్ టెక్నాలజీ అంటే బిల్డింగ్ ని యాక్చువల్ గా కన్స్ట్రక్ట్ చేయడానికి ముందే కంప్యూటర్ తో మొత్తం బిల్డింగ్ కి సంబంధించిన 3D మోడల్ తయారు చేస్తారు. ఆ మోడల్ లో ఒక్కో కాలం ఎక్కడ ఉండాలి స్టోన్ ఎలా ఫిట్ అవ్వాలి? మెటీరియల్స్ ఎంత అవసరమైన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
(09:48) దీంతో ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, స్టోన్ కార్వింగ్ చేసే ఆర్టిసన్స్ అందరూ ఒకే డిజిటల్ మోడల్ ఆధారంగా పని చేయగలరు. ఈ రామ మందిరానికి చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపూరా గారు ఆయన ఈ మందిరాన్ని నగర స్టైల్ ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేశారు. నగర స్టైల్ అంటే నార్త్ ఇండియాలోని ట్రెడిషనల్ టెంపుల్ లో కనిపించే ఆర్కిటెక్చర్ మన సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపించే ద్రవిడియన్ స్టైల్ తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
(10:15) ఇక ఈ డిజైన్ ని యాక్చువల్ గా కన్స్ట్రక్ట్ చేసే బాయితను ఎల్ అంటి కంపెనీ తీసుకుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకరోజు 100 స్టోన్స్ అవసరమైతే ఆ స్టోన్స్ ముందుగానే సైడ్ కి చేరుకోవాలి. అలాగే ఏ వర్క్ ముందు చేయాలి ఏ వర్క్ తర్వాత చేయాలి [సంగీతం] ఎంత కాపర్ కావాలి ఎన్ని కాలమ్స్ సిద్ధంగా ఉండాలి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
(10:37) బిమ్ టెక్నాలజీ వల్ల ఈ పనులన్నీ చాలా ఈజీగా అయ్యాయి. అంతే కాదు కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం కూడా ముందుగానే ఐడెంటిఫై చేయగలరు. ఉదాహరణకి ఒక కాలం ని ఒక ప్లేస్ లో పెట్టాలని డిజైన్ చేశారు అనుకోండి కానీ అక్కడ మరో స్ట్రక్చర్ అడ్డుగా వస్తే సాధారణంగా కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ఆ విషయం తెలిస్తే మళ్ళీ వర్క్ చేయాలి. దానివల్ల టైం మనీ రెండు వేస్ట్ అవుతాయి.
(11:00) కానీ బిం లో ముందుగానే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. దాంతో అక్కడే డిజైన్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే భూకంపాలు వచ్చినప్పుడు బిల్డింగ్ ఎలా రియాక్ట్ అవుతుంది? స్ట్రాంగ్ విండ్స్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ తట్టుకుంటుందా ఇలాంటి విషయాలను కూడా వెరిఫై చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనివల్ల రీవర్క్ తగ్గింది. కన్స్ట్రక్షన్ డిలే కూడా చాలా వరకు తగ్గాయి.
(11:20) అంటే ఒకప్పుడు టెంపుల్ నిర్మించేటప్పుడు మొత్తం మాన్యువల్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడేవాళ్ళు కానీ ఇప్పుడు అదే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ కి మోడల్ డిజిటల్ టెక్నాలజీని యాడ్ చేశారు. ఇప్పుడు మందిరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రామలల్ల విగ్రహం. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మొదట నేపాల్ నుంచి రెండు భారీ స్టోన్స్ ని తీసుకువచ్చారు.
(11:43) అందులో ఒక స్టోన్ వెయిట్ 30 టన్నులు మరో స్టోన్ వెయిట్ 14 టన్నులు ఈ స్టోన్స్ దాదాపు 60 మిలియన్ ఇయర్స్ అంటే 6రు కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. ఇలాంటి స్టోన్స్ చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఎండ, వాన, వెదర్ చేంజ్ ని చాలా ఈజీగా తట్టుకోగలవు. అలాగే మన హిందూ సాంప్రదాయాల్లో ఈ స్టోన్ కి రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే చివరికి మనం అయోధ్యలో చూస్తున్న రామ్‌ల విగ్రహాన్ని ఈ నేపాల్ స్టోన్ తో తయారు చేయలేదు.
(12:12) ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనే స్కల్ప్చర్ తయారు చేశారు. దీనికోసం మైసూర్‌లోని మైన్ నుంచి తీసుకువచ్చిన కృష్ణ శిల అనే స్పెషల్ స్టోన్ ని ఉపయోగించారు. ఈ స్టోన్ కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ దీనిని చాలా పవిత్రమైన స్టోన్ గా భావిస్తారు. అందుకే చాలా దేవుళ్ళ విగ్రహాలు తయారు చేయడానికి ఈ స్టోన్ ని ఉపయోగిస్తారు. ఈ కృష్ణ శిలాన్ని చూస్తే డార్క్ నేవీ బ్లూ కలర్ లో ఉంటుంది.
(12:35) దాంట్లో కొంచెం బ్లూ షేడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ స్టోన్ మీద నీళ్లు పాలు ఇతర లిక్విడ్స్ పోసిన దాని స్ట్రెంత్ కి ఎటువంటి ప్రాబ్లం రాదు ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతుంది. మన ఆలయాల్లో దేవుడికి అభిషేకం చేస్తాం కదా అలా ప్రతి రోజు నీళ్లు పాలు పోస్తున్న విగ్రహం స్ట్రాంగ్ గా ఉండడానికి ఇలాంటి స్టోన్స్ ఉపయోగపడతాయి.
(12:59) అంతే కాదు ఈ స్టోన్ ని కావ్ చేయడం కూడా కొంచెం ఈజీ. అంటే విగ్రహంలో చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చెక్కవచ్చు. ఇక ఈ స్టోన్ లైఫ్ స్పాన్ విషయానికి వస్తే వేల సంవత్సరాలు కాదు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ మన భారతదేశం గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మన దేశంలో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
(13:20) [సంగీతం] 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయి. అంతేకాదు త్రేతా యుగం ద్వాపర యుగంతో సంబంధం ఉన్న ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి ఆ స్టోన్స్ ని టచ్ చేయవచ్చు అప్పటి ఆర్కిటెక్చర్ ని దగ్గరగా చూడవచ్చు. అసలు ఆ కాలంలో ఇంత పెద్ద స్ట్రక్చర్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
(13:46) ఇప్పుడు లండన్ లో ఉన్న స్టోన్ హెడ్జ్ ని తీసుకోండి అక్కడ జస్ట్ కొన్ని బండారాలను నిలబెట్టారు అంతే. వాటిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తారు. అక్కడి వాళ్ళకు అది ఒక అద్భుతమైన హిస్టారికల్ మాన్యుమెంట్. కానీ మన భారతదేశంలో అంతకన్నా గొప్ప ఏన్సియంట్ ఆర్కిటెక్చర్ చాలా ఉన్నాయి. వాటిని మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ వాటి హిస్టరీ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నప్పుడే మన దేశంలో ఎంత గొప్ప కల్చర్ ఉండేదో అర్థమవుతుంది.
(14:13) ఇలాంటి విషయాలు తెలుసుకుంటే నిజంగా మన దేశం గురించి ఒక రకమైన ప్రౌడ్ ఫీల్ కలుగుతుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ అయోధ్య రామ మందిరం దగ్గరికి వద్దాం. ఈ మందిరంలో ఉన్న మరో స్పెషల్ విషయం ఏమిటంటే ఆలయంలోని గంట. ఈ గంటని ఏదో నార్మల్ మెటల్ తో తయారు చేయలేదు. దీనికోసం అష్టధాతు ఉపయోగించారు. అష్టధాతు అంటే ఎనిమిది రకాల మెటల్స్ ని కలిపి తయారు చేసే మెటీరియల్ బంగారం, వెండి, రాగి, జింక్, లెడ్, టిన్, ఐరన్, మెర్క్యూరీ ఈ ఎనిమిది మెటల్స్ ని ఉపయోగించి ఈ గంటను తయారు చేశారు.
(14:45) ఈ గంట వెయిట్ ఎంతో తెలుసా? 2100 kgీలు 21 క్వింటాల్స్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఒక గంటను తయారు చేయడానికి ఎనిమిది మెటల్స్ ఎందుకు కలపాలి అని ఏదో ఒక మెటల్ తో తయారు చేస్తే అయిపోయేది కదా అని కానీ ఇక్కడ కూడా సైన్స్ ఉంది. ప్రతి మెటల్ కి ఒక డిఫరెంట్ అకోస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే సౌండ్ విషయంలో ఒక్కో మెటల్ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది.
(15:10) ఇది అర్థం కావాలి అంటే మ్యూజికల్ ఆర్కెస్ట్రాను ఊహించుకోండి. అందులో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి చాలా థిన్ సౌండ్ వస్తుంది. మరో ఇన్స్ట్రుమెంట్ నుంచి హెవీ సౌండ్ వస్తుంది. ఇంకో ఇన్స్ట్రుమెంట్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
(15:28) అలాగే ప్రతి మెటల్ కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఎనిమిది రకాల మెటల్స్ కలిపితే వాటన్నిటి అకోస్టిక్ ప్రాపర్టీ కలిపి గంట నుంచి వచ్చే సౌండ్ మరింత పవర్ఫుల్ గా మారుతుంది. దీనివల్ల ఆ సౌండ్ ఎక్కువ సేపు నిలుస్తుంది. అలాగే చాలా దూరం వరకు ట్రావెల్ అవుతుంది. ఆ గంట నుంచి వచ్చే వైబ్రేషన్ కేవలం మనుషులకే కాదు చుట్టుపక్కల ఉన్న అనిమల్స్ కి ఇతర లివింగ్ బీయింగ్స్ కి చేరుతుంది.
(15:52) ఈ వైబ్రేషన్ వల్ల చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ఆలయంలో ఉపయోగించే ఒక గంట వెనుక ఎంత సైన్స్ ఉందో చూడండి. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించే టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. అదే సూర్య తిలక్ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రామ్లల్ల విగ్రహం నుదుటి మీద సూర్యుడి కిరణాలు పడతాయి అది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ సిస్టంలో లో ఎలక్ట్రిసిటీ లేదు మోటార్స్ అసలు లేవు అయినా సూర్య కిరణాలు అంత పర్ఫెక్ట్ గా రాములవారి నుదుటి మీద చేరుకుంటున్నాయి అసలు ఇది ఎలా పాసిబుల్ దీనికోసం ఆప్టో మెకానికల్ సిస్టం అనే
(16:29) టెక్నాలజీ ఉపయోగించారు. అంటే లైట్, మెకానికల్ మోషన్ రెండిటిని కలిపి పనిచేసే సిస్టం. ఇందులో నాలుగు మిర్రర్స్, నాలుగు లెన్సేస్ ఉంటాయి. వాటిని చాలా ప్రిసైస్ గా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా సూర్యుడి కిరణాలు మందిరం టాప్ ఫ్లోర్ లో అమర్చిన ఒక మిర్రర్ మీద పడతాయి. అక్కడి నుంచి ఆ లైట్ మూడు లెన్సెస్ ద్వారా ట్రావెల్ అవుతుంది.
(16:52) ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మరో మిర్రర్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆ లైట్ గర్భగుడి లోపలికి డైరెక్ట్ గా చేరుతుంది. చివరికి ఆ కిరణాలు నేరుగా రామ్లల్ల విగ్రహం నుదుట మీద పడతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ లైట్ బీమ్ విడ్త్ కేవలం 5.8 8సంటమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంత చిన్న ఏరియా మీద లైట్ ని పర్ఫెక్ట్ గా ఫోకస్ చేస్తున్నారు అది కూడా జస్ట్మూడున్నర నిమిషాల పాటు మాత్రమే ఒకసారి ఇమాజిన్ చేయండి సూర్యుడు ఆకాశంలో ఒకే ప్లేస్ లో ఉండడు కదా మూవ్ అవుతూనే ఉంటాడు.
(17:26) కానీ ఆ సూర్యుడి కిరణాలు ఒక మందిరం లోపలికి తీసుకువచ్చి రాముడి నుదుడి మీద అంత పర్ఫెక్ట్ గా ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎంత ప్రిసైజ్ ఇంజనీరింగ్ తో పాసిబుల్ అయిందో అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. దీని ద్వారా సూర్యుడి కిరణాలతో పాటు హీట్ కూడా వస్తుంది. మరి ఆ హీట్ వల్ల విగ్రహానికి డామేజ్ జరగకుండా ఎలా ప్రొటెక్ట్ చేశారు? దీనికోసం టాప్ లో ఒక ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ ని అమర్చారు.
(17:50) దాంతో సన్ లైట్ లోపలికి వస్తుంది. కానీ ఎక్సెస్ హీట్ విగ్రహం వరకు చేరదు. అలాగే మిర్రర్స్ లెన్సెస్ సిస్టం లో లైట్ స్కాటర్ అవ్వకుండా కొన్ని సర్ఫేసెస్ కి బ్లాక్ కోటింగ్ కూడా వేశారు. అంటే సూర్య కిరణాలు కరెక్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యేలా ప్రతి చిన్న డీటెయిల్ ని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న మరో అడ్వాన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.
(18:13) అదే ఏఐ [సంగీతం] సెక్యూరిటీ సిస్టం. అయోధ్యలో 10,000 కన్నా ఎక్కువ ఏఐ కెమెరాస్ ఉన్నాయి. అవి మనం సాధారణంగా చూసే సిసిటీవీ కెమెరాస్ లాంటివి కాదు. వీటికి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉపయోగించారు. అంటే ఒక వ్యక్తి కెమెరా ముందు నుంచి వెళ్తుంటే ఆ వ్యక్తి ముఖాన్ని రియల్ టైం లో ఐడెంటిఫై చేయగలవు. ఈ కెమెరాస్ అన్నిటిని ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తారు.
(18:35) ఇక్కడ స్టాక్యూ టెక్నాలజీస్ అనే గురుగ్రాం కి చెందిన ఏఐ స్టార్టప్ డెవలప్ చేసిన టెక్నాలజీని ఉపయోగించారు. వాళ్ళు జార్విస్ అనే ఆడియో వీడియో అనలిటికల్ సాఫ్ట్వేర్ తయారు చేశారు. దాన్ని ఈ కెమెరాస్ తో ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు ఈ సిస్టం ఎలా పని చేస్తుందంటే యూపీ పోలీసుల దగ్గర 8 లక్షల కన్నా ఎక్కువ క్రిమినల్ రికార్డు ఉన్న డేటాబేస్ ఉంది.
(18:57) ఈఏఐ కెమెరాస్ ని ఆ డేటాబేస్ తో కనెక్ట్ చేశారు. అంటే కెమెరాస్ లో ఒక వ్యక్తి ఫేస్ కనిపించగానే ఆ ఫేస్ ని డేటాబేస్ లో ఉన్న ఫేసెస్ తో కంపేర్ చేస్తుంది. దాంతో ఒకవేళ ఆ వ్యక్తికి సంబంధించిన క్రిమినల్ రికార్డ్ ఉంటే ఐడెంటిఫై చేయవచ్చు. ఈ సిస్టం 99.7% యక్యూరేసీతో సస్పిషియస్ ఫేసెస్ ని గుర్తించగలదు. అంతేకాదు ఇందులో రివర్స్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఉంది.
(19:20) అంటే ఒక వ్యక్తి ఫోటో మన దగ్గర ఉందనుకోండి. ఆ ఫోటోని సిస్టం లో అప్లోడ్ చేస్తే ఆ వ్యక్తి గతంలో ఏ కెమెరా ముందు కనిపించాడు ఎక్కడ కనిపించాడు అనే విషయాలు కూడా సర్చ్ చేయవచ్చు. అంటే పాత సిసిటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయవచ్చు. ఇది సెక్యూరిటీ విషయంలో చాలా యూస్ఫుల్ టెక్నాలజీ. ఇవి మాత్రమే కాదు అయోధ్యలో ఏఐ పవర్డ్ సర్వేలియన్స్ డ్రోన్స్ కూడా ఉన్నాయి.
(19:46) అలాగే యాంటీ మైండ్ డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ భూమికి కేవలం ఒక మీటర్ ఎత్తులో ఎగురుతూ భూమి కింద ఉన్న ఎక్స్ప్లోజవ్ ని కూడా డిటెక్ట్ చేయగలదు. దీనికోసం స్పెక్ట్రోమీటర్ బేస్డ్ వేవ్ లెన్త్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే వెహికల్స్ కోసం కూడా స్పెషల్ కెమెరాస్ ఉన్నాయి. వాటిని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ అంటారు.
(20:07) అంటే రోడ్ మీద వెళ్తున్న వెహికల్ నెంబర్ ప్లేట్ ని ఈ కెమెరాస్ ఆటోమేటిక్ గా రీడ్ చేస్తాయి. ఇంకా ఇక్కడ యాంటీ డ్రోన్ సిస్టం కూడా ఉంది. అంటే పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్ ని ఆ ఏరియాలో పంపిస్తే దాన్ని డిటెక్ట్ చేసి కంట్రోల్ లోకి తీసుకోగలదు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సిసిటీవీ కెమెరాస్, డేటాబేస్ మ్యాచింగ్, ఫేషియల్ రికగ్నిషన్, డ్రోన్స్, సెక్యూరిటీ మానిటరింగ్ ఇవన్నీ ఒకేసారి పనిచేస్తాయి కదా, అదేవిధంగా అయోధ్యలో కూడా ఈ అడ్వాన్స్ సెక్యూరిటీ సిస్టం అన్ని కలిపి పనిచేస్తాయి. అది కూడా కేవలం మందిరం దగ్గర
(20:40) మాత్రమే కాదు దాదాపు ఒక సిటీ లెవెల్ లో ఈ సెక్యూరిటీ సిస్టం ని డెవలప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదట మాట్లాడుకున్న విషయానికి వద్దాం. అసలు ఈ రామ మందిరం నిజంగా 3000 సంవత్సరాల వరకు నిలబడుతుందా? ఎందుకంటే 3000 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. మనుషుల జీవిత కాలంతో కంపేర్ చేస్తే అది చాలా పెద్ద టైం. అయితే ఇక్కడ 3000 సంవత్సరాలు అనేది ఏదో మార్కెటింగ్ కోసం చెప్పిన నెంబర్ కాదు.
(21:05) దీని వెనకాల ఇంజనీరింగ్ లాజిక్ కూడా ఉంది. ముందుగా అయోధ్య లొకేషన్ గురించి తెలుసుకోవాలి. అయోధ్య సెస్మిక్ జోన్ఫోర్ లో ఉంది. అంటే భూకంపాలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండే ఏరియాస్ లో ఇది కూడా ఒకటి. ఢిల్లీ కూడా ఇదే జోన్ లో ఉంది. అందుకే రామ మందిరం ఫౌండేషన్ ని ఎర్త్ క్వేక్ ని తట్టుకునేలా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. జోన్ ఫోర్ స్టాండర్డ్ కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండేలా ఫౌండేషన్ ని తయారు చేశారు.
(21:28) ఇప్పుడు అసలు 3000 సంవత్సరాల లైఫ్ స్పాన్ వెనక ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. మన దేశంలో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి. అప్పట్లో సిమెంట్ లేదు స్టీల్ రాడ్స్ లేవు. అయిన ఆలయాలు ఎన్ని సంవత్సరాలు ఎలా నిలబడ్డాయి ఎలా అంటే వాటిని పెద్ద పెద్ద స్టోన్స్ తో నిర్మించారు. స్టోన్స్ ని ఒకదానితో ఒకటి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు.
(21:52) ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో కూడా ఇదే ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యారు. ముందుగా భూమి కింద ఒక భారీ ఆర్టిఫిషియల్ రాక్ ని తయారు చేశారు. అది గ్రానైట్ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. దానిపైన భారీ గ్రానైట్ బ్లాక్ ని ఉపయోగించారు. స్టీల్ కి బదులుగా కొరోజన్ కి రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్స్ ని ఉపయోగించారు. స్టోన్స్ ని ఇంటర్‌లాకింగ్ మెకానిజం తో కనెక్ట్ చేశారు.
(22:11) ఇలా ఫౌండేషన్ నుంచి టాప్ స్ట్రక్చర్ వరకు ప్రతి విషయంలో లాంగ్ లైఫ్ ఉండేలా కేర్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ మందిరంలో ఉపయోగించిన చాలా వరకు స్టోన్స్ ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఆ స్టోన్స్ కి 3000 సంవత్సరాలు అనేది చాలా చిన్న టైం పీరియడ్. ఆ మెటీరియల్స్ ఇంకా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు నిలబడగలవు.
(22:33) కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక బిల్డింగ్ 3000 సంవత్సరాలు నిలబడుతుందని ఇప్పుడే పర్టిక్యులర్ గా టెస్ట్ చేసి ప్రూవ్ చేయడం పాసిబుల్ కాదు ఎందుకంటే 3000 సంవత్సరాలు మనం వెయిట్ చేయలేము కదా మరి ఇంజనీర్స్ ఈ లైఫ్ స్పాన్ ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే దానికోసం మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ టెస్టింగ్ ఉపయోగిస్తారు.
(22:55) ఉదాహరణకి ఒక కార్ కంపెనీ తమ ఇంజన్ 10 లక్షల కిలోమీటర్ల వరకు పని చేస్తుందని చెప్పారనుకోండి ఆ నెంబర్ ని వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఇంజన్ డిజైన్ మెటీరియల్ టెస్టింగ్ రిజల్ట్స్ ఆధారంగా క్ాలిక్యులేట్ చేస్తారు అంటే ఒక ఇంజనీరింగ్ ప్రొజెక్షన్ కానీ రియల్ వరల్డ్ లో ఆ ఇంజన్ నిజంగా ఎన్ని కిలోమీటర్లు పని చేస్తుందో టైం తో మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా రామ మందిరం విషయంలో కూడా 2500 నుంచి 3000 సంవత్సరాలు అనేది ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ ఆధారంగా డిసైడ్ చేసిన లైఫ్ స్పాన్.
(23:25) యాక్చువల్ గా ఆ మందిరం ఎంతకాలం నిలబడుతుందో టైమే చెబుతుంది. కానీ ఇందులో ఉపయోగించే మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెథడ్ చూస్తే 3000 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం స్ట్రాంగ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. మనం సాధారణంగా ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుణని చూస్తాము, ఆర్కిటెక్చర్ చూస్తాము, స్కల్ప్చర్ ని చూస్తాం. కానీ ఆ మందిరం వెనక ఎంత ఇంజనీరింగ్ ఉంది ఎంత ప్లానింగ్ ఉంది? ఎంత టెక్నాలజీ ఉపయోగించారు అనేది పెద్దగా ఆలోచించం.
(23:52) నిజానికి మన పురాతన దేవాలయాల వెనక కూడా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. [సంగీతం] అందుకే నెక్స్ట్ టైం ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు కేవలం దర్శనం చేసుకొని తిరిగి వచ్చేయకుండా ఆ టెంపుల్ ఇంజనీరింగ్ ని గమనించండి. దాని వెనకాల ఉన్న సైన్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మన హిందూ ధర్మం గొప్పతనం ఇంకా బెటర్ గా అర్థంవుతుంది.
(24:12) మనం మొదట్లో మాట్లాడుకున్న విశ్వకర్మ ప్రకాశం సమరాంగన సూత్రధార లాంటి గ్రంథాల్లో కూడా టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. మీలో ఎంతమంది మన రామ మందిరం గురించిన ఈ విషయాలని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది ఆల్రెడీ అయోధ్య రామ మందిరాన్ని విసిట్ చేశారు కింద కామెంట్ లో చెప్పండి.
(24:35) మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై అండ్ జై శ్రీరామ్.

No comments:
Post a Comment