అందంగా కనిపించాలనే మీ భయంతో కంపెనీలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయి? | The Insecurity Business
Author Name:Once More HK
Youtube Channel Url:https://www.youtube.com/@OnceMoreHK
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FIZssTO6Kxs
Title: అందంగా కనిపించాలనే మీ భయంతో కంపెనీలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయి? | The Insecurity Business
Author Name: Once More HK
Description: మీ అందం, మీ స్కిన్, మీ జుట్టు మీద మీకు ఉన్న చిన్న చిన్న భయాలే కొన్ని కంపెనీలకు కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతున్నాయని తెలుసా? Watch Till The End
ఒకప్పుడు Fairness Creams నుంచి మొదలైన ఈ మార్కెటింగ్ గేమ్.. ఇప్పుడు Skincare, Hair Fall Products, Beard Growth Oils, Weight Loss Products, Gym Supplements వరకు ఎలా విస్తరించింది?
ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది The Insecurity Business వెనుక ఉన్న అసలు సైకాలజీ!
ఈ Documentaryలో:
• Odorono – చెమట వాసన భయాన్ని వ్యాపారంగా మార్చిన మార్కెటింగ్.
• Listerine – Halitosis ప్రచారం వెనుక ఉన్న అసలు కథ.
• Fairness Creams – భారతదేశంలో రంగు ఆధారిత మార్కెటింగ్.
• Skincare Industry – Chemical Confusion & Korean Glass Skin Trend.
• Men’s Grooming – Hair Fall, Beard Growth & Jawline Business.
• Body Image – Weight Loss, Muscle Dysmorphia & Fitness Insecurity.
• Influencer Marketing – Filters, Beauty Treatments & Unrealistic Beauty Standards.
అసలు మనలో లేని లోపాలను ఉన్నట్టుగా చూపించి, మన భయాలనే పెట్టుబడిగా మార్చుకుని కంపెనీలు ఎలా వ్యాపారం చేస్తున్నాయి?
మన అవసరానికి ప్రొడక్ట్ కొనడం వేరు.. మనలోని అభద్రతా భావంతో ప్రొడక్ట్ కొనడం వేరు.
ఈ వీడియో ఉద్దేశం అన్ని Beauty Products లేదా Skincare Products తప్పు అని చెప్పడం కాదు. ఏది నిజంగా అవసరమో, మన శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.
మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో Share చేయండి.
Subscribe for more Telugu Business Documentaries, Business Case Studies & Human Psychology Stories.
#TheInsecurityBusiness #BusinessPsychology #TeluguDocumentary
Disclaimer:
This video is made strictly for educational, analytical, and consumer awareness purposes. We do not intend to defame, disrespect, or discredit any company, brand, celebrity, or individual. All historical case studies and facts mentioned are sourced from publicly available media reports, books, and medical journals. The video clips, images, and graphics used in this video are purely representational and illustrative. This content does not substitute professional medical advice; viewers are advised to consult a qualified doctor before using any skincare or health products.
Transcript:
(00:02) ఇప్పటివరకు మీరు జీరో టు హీరో హీరో టు జీరో బిజినెస్ స్టోరీస్ చూసిఉంటారు కానీ కొన్ని కంపెనీలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా కేవలం పెట్టుబడితోనో లేదా మంచి ప్రొడక్ట్స్ తోనో అని అనుకుంటున్నారేమో మిమ్మల్ని భయపెట్టి కూడా కొన్ని వేల కోట్లు సంపాదించొచ్చు తెలుసా వీళ్ళు మిమ్మల్ని బెదిరించి దోచుకోరు.
(00:18) అంతకంటే తెలివైన ఒక సైకలాజికల్ బిజినెస్ గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఎంత తెలివిగా ఉంటుందంటే టీవీలో ఒక యాడ్ వస్తుంది. అందులో మీ రంగు తక్కువగా ఉందా అయితే మీకు పెళ్లి కాదు మంచి ఉద్యోగం రాదు. వెంటనే మా ఫెయర్నెస్ క్రీమ్ రాసుకోండి అని మిమ్మల్ని భయపెడతారు. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత అదే టీవీలో ఇంకొక ఖరీదైన సబ్ యాడ్ వస్తుంది.
(00:36) అందులో మీరు ఏ రంగు ఉన్నా అందంగానే ఉంటారు. రియల్ బ్యూటీ ముఖ్యం. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని మిమ్మల్ని ఓదారుస్తుంది. ఇక్క ట్విస్ట్ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టి క్రీమ్ అమ్మేది తర్వాత మిమ్మల్ని ఓదార్చి సబ్ అమ్మేది రెండు వేరు వేరు కంపెనీలు కాదు ఒకే కంపెనీకి చెందిన రెండు వేరు వేరు ప్రొడక్ట్స్. మీ బుర్రలో నాలో ఏదో లోపం ఉంది అని సమస్యను పుట్టించేది వాళ్లే దానికి సొల్యూషన్ అమ్మేది వాళ్లే.
(00:55) చివరికి మీరు ఎలా ఉన్నా పర్లేదు అని మిమ్మల్ని ఓదార్చేది కూడా వాళ్లే మీరు భయపడి క్రీమ్ కొన్నా సంతోషపడి సబ్బు కొన్నా లాభం వెళ్లేది మాత్రం ఒకే కంపెనీ ఖాతాలోకి దానికోసం మీ ఇంట్లో అద్దాన్ని ఆయుధంగా మార్చి మీ భయాన్నే పెట్టుబడిగా పెట్టి చేసే వేల కోట్ల బిజినెస్ నే ది ఇన్సెక్యూరిటీ బిజినెస్ అంటారు. నిజం చెప్పండి మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి మీ మొహం మీద ఉన్న చిన్న పింపుల్ ని చూసో కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్ ని చూసో లేదా దువ్వుకునేటప్పుడు ఊడిపోయే హెయిర్ ని చూసో ఛా నా మొహం ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకున్నారా లేదా ఏదైనా పెళ్లికి వెళ్లి ప్రశాంతంగా తిందామని ఒక
(01:26) ముద్ద నోట్లో పెట్టుకునే టైంలో మన చుట్టాలు వచ్చి బాగున్నావా బాబు అని అడగకుండా ఏంట్రా ఇంత లావయపోయావ అని ఒకరు ఎండలో తిరుగుతున్నావే ఏంటి ఇంత నల్లగా అయిపోయావని మరొకరు అనగానే ఆ రాత్రి ఇంటికి వచ్చి Google లో ఏ క్రీమ్ కొనాలా ఏ ఆయిల్ కొనాలా ఏ ప్రొడక్ట్ కొనాలా అని వెతికారా ఒకవేళ మీరు కూడా అలానే చేసిఉంటే ఆ తెలివైన మార్కెటింగ్ బిజినెస్ ట్రాప్ లో మీరు కూడా పడిపోయినట్టే అసలు ఇవాళ మీరు వాడే ప్రొడక్ట్స్ నిజంగానే మీకు అనుకున్న రిజల్ట్స్ ని ఇస్తున్నాయా అసలు మనిషికి లేని రోగాన్ని పుట్టించి దానికి మందు అమ్మి వేల కోట్లు సంపాదించడం ఎలా మొదలైందో
(01:55) తెలుసా 1990 లో జరిగిన ఒక నిజమైన సంఘటన అమెరికాలో ఓడోరోన్ అనే ఒక కంపెనీ ఉండేది. వాళ్ళు అండర్ ఆర్మ్స్ లో చెమట మరియు వాసన రాకుండా ఒక డియోోడని లిక్విడ్ ని తయారు చేశారు. కానీ స్టార్టింగ్ లో దాన్ని ఎవరూ కొనలేదు. ఎందుకంటే చెమట పట్టడం అనేది ఒక చాలా సాధారణమైన విషయం కాబట్టి దానికోసం సెపరేట్ గా లిక్విడ్ రాసుకోవాలని ఎవరికీ అనిపించలేదు.
(02:12) సేల్స్ పెంచుకోవడం కోసం అప్పుడే జేమ్స్ వెబ్ అనే ఒక అడ్వర్టైజింగ్ మేధావి రంగంలోకి దిగాడు. తన ప్రొడక్ట్ ఎంత మంచిదో చెప్పలేదు. మొదటిసారి కస్టమర్ల మనసులో ఒక సోషల్ ఫియర్ ని పుట్టించాడు. అతను తన మార్కెటింగ్ మైండ్ ని ఉపయోగించి ఒక యాడ్ వేశడు. ఆ యాడ్ లో ఏం రాసాడో తెలుసా మీరు ఎంత అందంగా తయారైనా సరే మీకు తెలియకుండా మీలో నుండి వచ్చే చమట వాసన మీ ఆకర్షణ మొత్తాన్ని దెబ్బతీస్తుంది.
(02:31) ఈ విషయం మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీ మొహం మీద చెప్పరు. కానీ మిమ్మల్ని దూరం పెడతారు. అంతే ఆ యాడ్ చదివిన ప్రతి అమ్మాయి నా ఫ్రెండ్స్ కూడా నా వెనక ఇలానే అనుకుంటున్నారేమో అనే ఇన్సెక్యూరిటీలో పడిపోయి ఆ ప్రొడక్ట్ ని కొనటం మొదలు పెట్టారు. ఆ ఒక్క సైకలాజికల్ ట్రిక్ దెబ్బకి ఆ కంపెనీ సేల్స్ ఏడాదిలోనే 112 %నికి పెరిగిపోయి రికార్డు స్థాయిని సృష్టించాయి.
(02:50) దీనికంటే పెద్ద మార్కెటింగ్ గేమ్ సరిగ్గా రెండేళ్ల తర్వాత 1921 లో జరిగింది. మీరు లిస్ట్రిన్ మౌత్ వాష్ పేరు వినే ఉంటారు కదా నిజానికి 1879 లో దీన్ని కనిపెట్టినప్పుడు ఇది మౌత్ వాష్ కాదు ఆపరేషన్ థియేటర్ లో గాయాలు కడిగే ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్ అది పెద్దగా అమ్ముడుపోకపోవడంతో ఇదే లిక్విడ్ ని తలలో చుండ్రు మందుగా చివరికి ఫ్లోర్ క్లీనర్ గా కూడా అమ్మారు.
(03:09) అయినా సేల్స్ పెరగకపోవడంతో ఆ కంపెనీ ఓనర్లు పాత మెడికల్ డిక్షనరీలో ఉన్న హాలిటోసిస్ అనే ఒక లాటిన్ పదాన్ని బయటకి తీశారు. దాని అర్థం సాధారణ నోటి దుర్వాసన అని కానీ ఆ పదాన్ని వింటేనే జనాలు భయపడేలాగా అదేదో పెద్ద మెడికల్ రోగం అన్నట్లుగా ప్రచారం చేశారు. ఎడ్నా అనే ఒక కల్పిత పాత్రను సృష్టించి ఎడ్నా చాలా అందమైన అమ్మాయి. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.
(03:27) కానీ తనకు మాత్రం పెళ్లి అవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకి హాలిటోసిస్ అనే ఒక సమస్య ఉంది అని వరుసగా యాడ్స్ ఇచ్చారు. అంతే అప్పటివరకు పొద్దున్నే పళ్ళు తోముకుంటే చాలు అనుకున్న జనాలు తమకు కూడా ఆ రోగం ఉందేమో అని భయపడి లిస్ట్రిన్ బాటిల్ కొనటం మొదలు పెట్టారు. కొన్ని మార్కెటింగ్ నివేదికల ప్రకారం కేవలం ఆరేళ్లల్లోనే లెస్ట్రిన్ వార్షిక ఆదాయం సుమారు లక్ష డాలర్ల నుండి 4 మిలియన్ డాలర్లు దాటింది.
(03:48) ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే 8 మిలియన్ డాలర్లకు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఇక్కడ అమ్మింది కేవలం మౌత్ వాష్ కాదు నా వెనక నలుగురు ఏమనుకుంటున్నారో అనే ఒక భయాన్ని ఇక్కడే మార్కెటింగ్ ప్రపంచానికి ఒక గోల్డెన్ రూల్ దొరికింది. అదేంటంటే ప్రొడక్ట్ అమ్ముడిపోవాలంటే ముందు మనిషి మనసులో లేని భయాన్ని పుట్టించాలి. ఇదంతా వందఏళ్ల క్రితం అమెరికాలో జరిగింది కదా మనక ఎందుకు అనుకుంటున్నారేమో ఇదే ఫార్ములాని కాపీ కొట్టి మన ఇండియాలో కూడా కోట్లాది మందిని ఒక చిన్న కాగితం ముక్కతో తమలో ఏదో లోపం ఉంది అనే ఒక పెద్ద ఆలోచనలో పడేలా ఎలా చేశారు ఆ తర్వాత ఆ కంపెనీలు మొదలుపెట్టిన కెమికల్ గేమ్ ఏంటో ఇప్పుడు
(04:17) చూద్దాం. ఇండియాలో ఎండలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సూర్యుడి కిరణాల నుండి స్కిన్ క్యాన్సర్ నుండి మనల్ని కాపాడడానికి ప్రకృతి మన చర్మంలో మెలనిన్ అనే ఒక రక్షణ కవచాన్ని ఉంచింది. దానివల్లే మన చర్మం నలుపు లేదా చామంతి చాయ కలర్ లో ఉంటుంది. అదే మన ఆరోగ్యానికి రక్షణ. కానీ 1975 లో ఫెయర్నెస్ క్రీమ్‌లు మార్కెట్ లోకి వచ్చాక అసలు కథ మొత్తం మారిపోయింది.
(04:35) టీవీ ఆన్ చేస్తే చాలు కొంచెం రంగు తక్కువగా ఉంటే ఉద్యోగం రాదు, పెళ్లి కాదు, సమాజంలో గౌరవం ఉండదు. కానీ ఆరు వారాలు ఈ క్రీమ్ రాసుకుంటే మీ జీవితమే మారిపోతుంది అనేలా జనాల మైండ్ సెట్ ని మార్చేశారు. ఇందులో అత్యంత తెలివైన సైకలాజికల్ ట్రిక్ ఏంటంటే ఆ బాక్స్ లోపల ఒక షేడ్ కార్డు పెట్టేవాళ్ళు వారం వారం ఆ కార్డు ని మీ చంప కానించుకొని చూసుకోవాలి.
(04:53) ప్రతి వారం మీ రంగుని మీరే కొలుచుకుంటూ ఇంకా తెల్లగా అవ్వలేదే అనే అసంతృప్తి మీలో బలపడేలా చేసి మళ్ళీ మళ్ళీ ఆ క్రీమ్ ట్యూబ్ కొనేలా చేసిన మైండ్ గేమ్ అది. 2020 లో జనాల రంగు ఆధారంగా మనుషులను తక్కువ చేసి చూపించే యడ్స్ వేయకూడదని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మరొకవైపు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కఠినమైన రూల్స్ పెట్టింది.
(05:11) దాంతో కంపెనీల క్రీమ్ పేరులో ఉన్న ఫెయిర్ అనే పదాన్ని తీసేసి గ్లో అనే పదాన్ని యాడ్ చేశారు. మరి కంపెనీ స్ట్రాటజీ మారిపోయిందా లేదు. ఇప్పుడు వాళ్ళు తెల్లగా అవ్వండి అని చెప్పకుండా రూట్ మార్చి ఒక కెమికల్ కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చారు. ఒకప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు మొహానికి సున్ని పిండో, శెనగపిండో రాసుకునేవాళ్ళు. కానీ 19 ఏళ్ల కాలేజీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నయాసన్మైట్, సల్సిలిక్ యసిడ్, హాల్రానిక్ యసిడ్, రెటినాల్, పీలింగ్ సొల్యూషన్ ఇవన్నీ తెలియకపోతే తమ స్కిన్ పాడైపోతుందేమో అన్నట్లుగా భయపెడుతున్నారు.
(05:34) కొత్తగా కొరియన్ గ్లాస్ స్కిన్ అనే ఒక ట్రెండ్ ని తెచ్చారు. అంటే మీ మొహం అద్దం లాగా ఒక చిన్న రంద్రం కూడా కనిపించకుండా మెరిసిపోవాలట. ఒక్కసారి ఆలోచించండి మనిషి చర్మం అన్నాక చెమట బయటికి రావడానికి చిన్న చిన్న రంద్రాలు ఉంటాయి. రంద్రాలు లేకుండా నున్నగా ఉండడానికి మన మొహం ఏమైనా ప్లాస్టిక్ బొమ్మ లేదా గాజు గ్లాసా అసలు మైనస్ డిగ్రీల చలి ఉండే కొరియా వాళ్ళ క్లైమేట్ వేరు వాళ్ళ జెనటిక్స్ వేరు మన 40 డిగ్రీల అండలో ఉండే మన స్కిన్ కొరియా వాళ్ళ స్కిన్ లా అవ్వాలనుకొని వేలకు వేలు పెట్టి 10 రకాల సీరంలు కొనటం వల్ల నిజంగా అవి మీకు రిజల్ట్స్ ఇస్తున్నాయా ఇదంతా
(06:03) వింటున్న అబ్బాయిలు అమ్మయ్యా ఇదేదో అమ్మాయిల స్కిన్ కేర్ టాపిక్ లా ఉంది మనకు సంబంధం లేదు అని నవ్వుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి గత ఐదేళ్లుగా మగవాళ్ళ జేబులు ఖాళీ చేయడానికి సన్నగా లావుగా జుట్టు లేని వాళ్ళని టార్గెట్ చేయడానికి కంపెనీ వేసిన స్కెచ్ ముందు ఈ అమ్మాయిల మేకప్ మార్కెట్ కూడా చాలా చిన్నది. అసలు అబ్బాయిల మైండ్‌సెట్ తో ఇవాళ వ్యాపారం ఎలా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
(06:23) 2005 వరకు పర్సనల్ కేర్ కంపెనీలకు ఒక పెద్ద తలనొప్పు ఉండేది. ఇండియా జనాభాలో సగం మంది మగవాళ్లే ఉన్నారు. కానీ వీళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. 10 రూపాయలు సబ్బుకొని దాన్నే ఫేస్ వాష్ దాన్నే బాడీ వాష్ లాగా వాడుతున్నారు. ఒక కొబ్బరి నుండి డబ్బా ఉంటే ఏడాది మొత్తం వాడుతారు. అలా ఉంటుంది మన అబ్బాయిల డెడికేషన్.
(06:38) అలా ఉంటే కంపెనీ సేల్స్ పెరగవు కదా వీళ్ళ చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టించాలని చెప్పి ఒక మార్కెటింగ్ సర్వే చేశారు. ఆ సర్వేలో తెలియని విషయం ఏంటంటే ఇళ్లల్లో అమ్మాయిలకు కొన్న ఫెయర్నెస్ క్రీమ్‌లు 30% మంది అబ్బాయిలు ఎవరికీ తెలియకుండా రాసుకుంటున్నారంట. మీ ఫ్రెండ్స్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి.
(06:52) ఆ ఒక్క డేటా పాయింట్ పట్టుకొని 2005 లో మొదటిసారిగా మగవాళ్ళ కోసం సపరేట్ క్రీమ్ ని లాంచ్ చేశారు. మగవాళ్ళ చర్మం రఫ్ గా ఉంటుంది. కాబట్టి మీకు వేరే క్రీమ్ కావాలి. అక్కడి నుండి మొదలైంది అస్సలైన మార్కెట్ విస్తరణ. ఇవాళ ప్రతి ఒక్కరిని మూడు రకాల భయాలు వెంటాడుతున్నాయి. అందులో మొదటి ప్రధానమైనది ఇవాళ 22 23 ఏళ్ల కుర్రాలు దిండు మీద నాలుగు వెంట్రుకలు కనిపిస్తే చాలు కంగారు పడిపోయి రకరకాల షాంపూలు ఆయిల్స్ ట్రై చేస్తున్నారు.
(07:14) ఎందుకంటే బట్టతల వస్తే పెళ్లి కాదనో కాలేజీలో ఎవరు పట్టించుకోరానో అనే భయాన్ని బలంగా ఎక్కించేశరు. ఆ భయాన్ని అడ్డం పెట్టుకొని ఉల్లిపాయ నూనెలో రోజ్మరీ వాటర్ అని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ డర్మటాలజిస్ట్ల ప్రకారం మారిన లైఫ్ స్టైల్ స్ట్రెస్ జెనెటిక్స్ వల్ల అబ్బాయిలకి జుట్టు ఊడిపోతుంది. అందుకే ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా ఒక్కసారి ఊడిపోవాలని డిసైడ్ అయితే నువ్వు లక్ష రూపాయల షాంపూ వాడినా కానీ అది ఊడిపోతుంది.
(07:35) కుదుళ్లు మూసుకొని పోయిన తర్వాత ఏ నూనె రాసినా తిరిగి రాదు అనేది మెడికల్ సత్యం. కానీ మన భయం ఉన్నంత కాలం వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతూనే ఉంటారు. రెండవది గడ్డం మరియు జాలెన్ ఒక 15 ఏళ్ల క్రితం మన తెలుగు సినిమా హీరోలు అందరూ క్లీన్ షేవ్ లో ఉండేవాళ్ళు. అందుకే అప్పట్లో షేవింగ్ క్రీమ్‌లు రేజర్లు బాగా అమ్ముడైపోయేవి. ఎప్పుడైతే మార్కెట్ సాచురేట్ అయిందో సడన్ గా ట్రెండ్ మార్చేశారు.
(07:53) గడ్డం లేకపోతే మగాడిలు ఉండదు అనే డైలాగులు తెచ్చారు. చాలా మందికి జెనెటిక్స్ వల్ల గడ్డం ప్యాచెస్ గా అక్కడక్కడా వస్తుంది. వెంటనే బియర్డ్ గ్రోత్ ఆయిల్ డర్మా రోలర్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు కొత్తగా మహం షార్ప్ గా ఉండాలని నోట్లో పెట్టుకొని నమిలే జాలైన్ ఎక్సర్సైజెస్ నమ్ముతున్నారు. నిజానికి అవి ఎక్కువగా నమిలితే దవడ జాయింట్లు అరిగిపోయి హాస్పిటల్ పాలవుతారని చెప్పి దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు.
(08:11) మూడవది అతి పెద్ద భయం. లావుగా ఉన్న తప్పే సన్నగా ఉన్న తప్పే ఇది సమాజంలో ఆడ మగ తేడా లేకుండా అందరూ ఫేస్ చేసిన అతి పెద్ద సమస్య మీరు కాస్త బొద్దుగా ఉన్నారా బయటికి వెళ్ళగానే ఏంటి ఇంత లావ అయ్యావు అని అడుగుతారు. వెంటనే కంపెనీలు మీకు ఫ్యాట్ బర్నింగ్ పిల్స్, స్లిమ్మింగ్ గ్రీన్ టీ మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ అమ్ముతాయి. పోనీ సన్నగా ఉన్నారా ఏంటి గాలివస్తే పడిపోయేలా ఉన్నావ్ ఇంట్లో తిండి పెట్టట్లేదా అని కామెంట్ చేస్తారు.
(08:32) వెంటనే కంపెనీలు మీకు మాస్ గైనర్స్, వెయిట్ గెయిన్ పౌడర్స్ అమ్ముతాయి. ఇంకా జిమ్ కి వెళ్ళే కుర్రాలు అయితే నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ మరియు ప్రముఖ డర్మటాలజిస్ట్లు హెచ్చరిస్తున్న మజిల్ డిస్ఫార్మియా అనే భయాన్ని పెంచుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఫిట్నెస్ ఇన్ఫ్లయన్సర్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకొని కండలు తిరిగిన బాడీని చూపిస్తూ సాధారణ కుర్రాలకి గిల్ట్ క్రియేట్ చేస్తున్నారు.
(08:50) దాంతో 18 ఏళ్ల అబ్బాయి కూడా త్వరగా బాడీ పెంచాలని మార్కెట్లో దొరికే చీప్ నక్లీ ప్రోటీన్ ప్రొవైడర్లను వాడి కిడ్నీ సమస్యలు లివర్ ఫెయిల్ అవుతున్నాయని మెడికల్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. సరే కంపెనీలు ఇవన్నీ వ్యాపారం కోసం చేస్తున్నాయని అనుకుందాం. మరి మన ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఇన్‌స్టా ఇన్ఫ్లయన్సర్స్ సంగతి ఏంటి? వాళ్ళు నిజంగానే 150 రూపాయల సబ్బులు 300 రూపాయల సీరములు వాడే అంత అందంగా ఉన్నారా కెమెరా వెనక జరిగే అసలైన నిజం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
(09:11) ఇక్కడ మనం సమాజంలో జరుగుతున్న ఒక వాస్తవాన్ని చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. ఒక పెద్ద సెలబ్రిటీ లేదా ఒక టాప్ ఇన్ఫ్లయెన్సర్ కెమెరా ముందుకు వచ్చి 200 రూపాయల ఫేస్ వాష్ బాటిల్ పట్టుకొని నా గ్లోయింగ్ స్కిన్ రహస్యం ఇదే అని చెప్తారు. కానీ అది నిజంగా మన స్కిన్ కి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించుకోకుండా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు.
(09:26) కొంతమంది ప్రముఖ కాస్మెటిక్ సర్జన్లు పాడ్‌కాస్ట్ లో బయట పెట్టిన నిజాలు ఏంటంటే సెలబ్రిటీ స్కిన్ అంతలా మెరిసిపోవడానికి కారణం ఒక్కో సెషన్ కి వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకునే గ్లూటోతయాన్ ఐవ డ్రిప్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని యusఎస్ఎఫ్డిఏ వార్నింగ్ చేసినా సరే గ్లామర్ ఇండస్ట్రీ లో అది చాలా కామన్ అయిపోయింది.
(09:42) లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకునే లేజర్ స్కిన్ రీసర్ఫేసింగ్ బోటాక్స్, హైలరానిక్ ఫిల్లర్స్ వీటన్నిటికీ మించి వాళ్ళు సరైన డైట్, జిమ్, ప్రాపర్ స్లీప్ వీటితో పాటు మొహం మీద పడే లక్షల రూపాయల స్టూడియో లైటింగ్, హై ఎండ్ మేకప్, వీడియో ఎడిటింగ్ లో వేసే స్కిన్ స్మూత్నింగ్ ఫిల్టర్స్ ఇన్ని రకాల క్లినికల్ ట్రీట్మెంట్స్ మరియు వాళ్ళ హార్డ్ వర్క్ తో వచ్చిన అందాన్ని చూసి మనం కూడా ₹2 క్రీమ్ రాసుకోగానే మన స్కిన్ కూడా అలానే వస్తుంది అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్.
(10:04) ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ అనే ఒక మెడికల్ జర్నల్ డాక్టర్లు ఒక కొత్త సైకలాజికల్ కండిషన్ గురించి రాశారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు స్నాప్‌చాట్ డిస్మార్ఫియా ఒకప్పుడు జనాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ఎవరైనా సెలబ్రిటీస్ ఫోటోస్ పట్టుకెళ్లి నన్ను ఇలా మార్చండి అని అడిగేవాళ్ళు కానీ సర్జన్లు చెప్తున్న షాకింగ్ నిజం ఏంటంటే యువత ఇప్పుడు వాళ్ళ సొంత సెల్ఫీల్ని Instagram లేదా sస్నాప్‌చాట్ ఫిల్టర్స్ వేసుకొని ఆ ఫోటోని డాక్టర్ కి చూపించి అచ్చం అలాగే మార్చండి అని అడుగుతున్నారట.
(10:28) ఒక్కసారి ఆలోచించండి ఫోన్ లో ఫిల్టర్ తీసేసి నార్మల్ కెమెరా ఆన్ చేయగానే మన సొంత మొహం చూసి మనమే ఇబ్బంది పడే స్థాయికి మన ఆలోచనల్ని తీసుకొచ్చారు. మరి ఇదంతా విన్నాక మన మొహానికి సబ్బులు క్రీములు వాడకూడదా లేదా జిమ్ కి వెళ్ళకూడదా అనే డౌట్ మీకు రావచ్చు. ఒక్క విషయం క్లియర్ గా చెప్తాను. మార్కెట్లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ఫేక్ అనో అసలు పని చేయవనో వాటిని వాడకూడదా అనో చెప్పే ప్రయత్నం ఇది కాదు.
(10:47) రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలనే మన ఆశను మార్కెట్ తన బలంగా మార్చుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు మొటిమల క్రీమ్ కొంటే రేపు ఆ మొటిమ తగ్గాక పడే మచ్చ కోసం ఇంకో క్రీమ్ ఎల్లుండి ముడతల కోసం ఇంకో సిరం ఇలా మన అసంతృప్తి మీదే ఆధారపడి కొత్త కొత్త ప్రొడక్ట్స్ పుట్టుకొస్తున్నాయి. అందుకే మీ కష్టార్జితం భయంతో వృదా కాకూడదు అంటే గ్రూమింగ్ కి ఇన్సెక్యూరిటీకి మధ్య ఉన్న ఒక చిన్న తేడాని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
(11:07) ఎండలో వెళ్తున్నప్పుడు చర్మం పాడవ్వకుండా సన్ స్క్రీమ్ రాసుకోవడం, దుమ్ము పోవడానికి ఫేస్ వాష్ వాడడం, సువాసన కోసం పర్ఫ్యూమ్ ఆరోగ్యం కోసం జిమ్ చేయడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, గ్రూమింగ్ అండ్ సెల్ఫ్ కేర్ ఇవి ఖచ్చితంగా చేయాలి. కానీ నా రంగు మారితే సమాజం గౌరవిస్తుంది నేను లావుగా ఉన్నా సన్నగా ఉన్నాను కాబట్టి నాకు విలువ లేదు అని లోపల లోపలే కుమిలిపోతూ వేలకు వేలు ఖర్చు పెట్టడం అది ఇన్సెక్యూరిటీ మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడం అసలు కంపెనీలో ఉన్నదే వ్యాపారం చేయడానికి కానీ ప్రొడక్ట్ పని చేయడం లేదని మార్కెట్ ని తప్పు పట్టే ముందు మనం ఒక విషయం అయితే
(11:32) రియలైజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం మనలా ఉండటం మానేసి అవతలి వాళ్ళలా అవ్వాలి అని చెప్పి ప్రొడక్ట్స్ క్రీమ్స్ వాడటం మొదలు పెడతామో అక్కడి నుండే అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. నిజానికి ఇన్సెక్యూరిటీ అనేది వినటానికి చాలా చిన్నదిగా ఉన్నా దాన్ని అనుభవించే వాళ్ళకి మాత్రం అది ఒక నరకంలా ఉంటుంది. నలుగురిలో కలవలేరు సంతోషంగా ఉండలేరు ఎవరేమనుకుంటారని లోపల లోపలే కుమిలిపోయే వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి.
(11:54) నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అందుకే టీవీలో ఎవరో చెప్పారనో రీల్స్ లో ట్రెండ్ అవుతుందనో ఏది పడితే అది వాడేయకూడదు. మనకు నిజంగా ఏది అవసరమో మన శరీరానికి ఏది సూట్ అవుతుందో ఒక్కసారి ఆ సంబంధిత డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడాలి.
(12:12) ఎందుకంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ చూసుకుంటాయి. మన ఆరోగ్యం మన ఆత్మవిశ్వాసం మన చేతుల్లోనే ఉండాలి. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ అన్ని మన స్కిన్ కి ఇచ్చే కేవలం ఒక చిన్న సపోర్ట్ మాత్రమే కానీ అసలైన గ్లో అనేది ట్యూబ్ లో రాదు మంచి ప్రోటీన్ ఫుడ్ కంటి నిండా నిద్ర సరిపడా నీళ్లు అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ లేని లైఫ్ నలుగురితో నవ్వుతూ మాట్లాడే మనస్తత్వం ఇవన్నీ ఉంటే మీరే అసలైన అందగాళ్ళు.
(12:31) ఈసారి మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు మీలో ఏదైనా చిన్న లోపం కనిపిస్తే ఒక్కసారి ఆగి మీ మనసునే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ లోపం నిజంగా నాలో ఉందా లేదా వేరొకరిలా మారిపోవాలనే ఆశతో నా బుర్రలో నేనే పెట్టుకున్నాను. ఈ ఒక్క ప్రశ్నకు మీకు సమాధానం దొరికిన రోజు ఏ కంపెనీ యాడ్ ఏ బంధువు మాటలు కూడా మిమ్మల్ని భయపెట్టలేవు. మీరు అద్ద ముందు నిలబడి నేను ఎలా ఉన్నానో అలానే బాగుంటాను అని ఆత్మవిశ్వాసంతో నవ్విన రోజు మీకు అస్సలైన కాన్ఫిడెన్స్ వస్తుంది.
(12:54) ఈ అవగాహన వీడియో మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ వేసుకొని అద్దం ముందు నిలబడి తమ మీద తమ కాన్ఫిడెన్స్ కోల్పోతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(13:08) థాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం]

No comments:
Post a Comment