Wednesday, November 11, 2026

వీడి ముందు.. దండుపాళ్యం బ్యాచ్ కూడా చిన్నదే! | Rodney James Alcala Bigoraphy | Out of Coverage

వీడి ముందు.. దండుపాళ్యం బ్యాచ్ కూడా చిన్నదే! | Rodney James Alcala Bigoraphy | Out of Coverage

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LtcAWxV2AEo





Title: వీడి ముందు.. దండుపాళ్యం బ్యాచ్ కూడా చిన్నదే! | Rodney James Alcala Bigoraphy | Out of Coverage

Author Name: Out of COVERAGE

Description: Who was Rodney James Alcala, and why is his story still remembered decades later?

In this documentary, we explore the life of one of the most talked-about personalities in modern American history, the events that brought worldwide attention, and the lessons people continue to discuss today.

👇👇
This video is created for educational, documentary, and informational purposes using publicly available historical sources.



Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#RodneyJamesAlcala
#educationalstory
#InterestingFacts
#PureJoker
#america
#outofcoverage

Transcript:
(00:00) మీకో కథ చెప్తా కల్పితం కాదు రియల్ స్టోరీ భయంకరమైన వాస్తవం అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఈ క్షణం ఎక్కడో ఒక చోట జరుగుతున్నది రేపు ఖచ్చితంగా మరో చోట జరగబోయేది. ఇప్పటివరకు మీరు చూసిన సస్పెన్స్ సినిమాలకు అబ్బలా ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ చూసి ఎక్కువ చెప్తున్నా అనుకుంటున్నారేమో ఈ వీడియో ముగిసిన తర్వాత తక్కువే చెప్పానంటారు.
(00:26) ఇక లేట్ చేయకుండా కథలాంటి నిజంలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక్క మాట నల్లకోటు వేసుకున్న ప్రతివాడు లాయర్ కాదు తెల్లకోటు తొడుక్కున్న ప్రతివాడు డాక్టర్ కాదు అలాగే కెమెరా పట్టుకున్న ప్రతి వాడు ఫోటోగ్రాఫర్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి చివర్లో రిపీట్ చేద్దాం. సరిగ్గా 47 సంవత్సరాల క్రితం ఇంకా పక్కగా చెప్పాలంటే 1979 జూన్ 20వ తేదీ అమెరికాలోని కాలిఫోర్నియా ఆ రాష్ట్రంలోని హంటింగ్టన్ బీచ్ సాయంత్రం బీచ్ కు వెళ్ళింది ఒక బాలిక పేరు రాబిన్ సంసోయ్ వయసు 12 ఏళ్ళు మళ్ళీ ఇంటికి రాలేదు.
(01:05) పోలీసులు రంగంలోకి దిగారు కానీ జాడ దొరకలేదు. సరిగ్గా 12 రోజుల తర్వాత ఓ వ్యక్తి స్టేషన్ కి ఫోన్ చేశాడు. లాస్ ఏంజెల్స్ లోని ఓ హిల్ స్టేషన్ వద్ద గుర్తుపట్టలేని స్థితిలో ఒకరు పడి ఉన్నారు అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. హుటాహుటిన టీం అక్కడికి చేరుకుంది. ఊహించింది అయింది. అక్కడ పడి ఉన్నది రాబిన్ సంసోయి ఎవరు చేశారో తెలీదు ఎందుకు చేశారో తెలీదు. డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
(01:33) సీన్ కట్ చేస్తే కొద్ది నెలల ముందు మరో ఇద్దరు కూడా అచ్చం రాబిన్ సంసే తరహాలోనే చనిపోయారు. డిపార్ట్మెంట్ బుర్రకు డౌట్ రానే వచ్చింది. ఈ రెండు సంఘటనలకు ఏదో లింక్ ఉన్నట్టు కనిపిస్తుందని భావించి ఆ ట్రాక్ నుంచి తవ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రాబిన్ స్నేహితులను కూడా ప్రశ్నించారు. ఒక ఫ్రెండ్ ఓ విషయం చెప్పింది. కొద్ది రోజుల కిందట తాము సంసోయితో కలిసి బీచ్లో ఉన్నప్పుడు ఎవరో వ్యక్తి తమ వద్దకు వచ్చి ఫోటోలు తీసాడని చెప్పింది.
(02:00) వారు చెప్పిన వివరాలతో సినిమాల్లో గీయించినట్టుగానే నిందితుడి ఊహా చిత్రం గీయించారు. వాటిని మిగతా స్టేషన్లకు పంపించారు. పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఆ ఫోటోలను అతికించి ఆ పోలికలతో ఎవరైనా కనిపిస్తే చెప్పాలని సినిమాటిక్ గా అనౌన్స్ చేశారు. ఆ బొమ్మను ఒక శ్రీకృష్ణ జన్మస్థానం అధికారి చూశాడు. వీన్ని ఎక్కడో చూసినట్టుగా కొడుతుందే అని ఆలోచించాడు.
(02:24) టక్కున ఫోన్ అందుకొని ఇన్వెస్టిగేషన్ టీం కి చెప్పేసాడు. వీడు గతంలో చిప్పకూరు తిన్నాడు నేనే పెట్టాను అని విచారణ వేగవంతం చేశారు ఎన్నో ప్రాంతాలు తిరిగారు ఎంతో మందిని కలిశారు నో యూస్ అయితే ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడు అంటూ సినిమాల్లో చాలాసార్లు వినిపించిన డైలాగ్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఒకే ఒక చిన్న ఆధారంతో వాడు దొరికిపోయాడు.
(02:50) కానీ వాడి చిట్టా బయట పడుతుంటే అధికారుల కళ్ళు బైర్లు కమ్మడం మొదలు పెట్టాయి. రాబిన్ సంస మాత్రమే కాదు అంతకుముందు ఇద్దరు మాత్రమే కాదు ఆ నెంబర్ పెరుగుతోంది 5 10 20 30 50 80 90 100 ఇంకా పెరిగిపోయేలా ఉంది. అసలు ఎంతమందిని ఈ భూమి మీద లేకుండా చేశాడో తెలియడం లేదు. ఇంతకీ వాడెవడు? ఎందుకు ఇంతమందిని పట్టన పెట్టుకున్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లోకి ఎంటర్ అయినట్టుగా మనం కూడా ఈ స్టోరీలో వెనక్కి వెళ్ళాలి.
(03:29) వాడి పేరు రాడ్నీ జేమ్స్ అల్కాల. చిన్ననాటి నుంచే ఒక విపరీత మనస్తత్వంతో పెరిగిన అల్కాలా క్రమంగా అందులో ముదిరిపోయాడు. తన 25 ఏళ్ల వయసులో 1968 లో లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ అపార్ట్మెంట్ లో తాలిీ షాపిరో అనే యువతిపై అగాయిత్యానికి ప్రయత్నించాడు. పోలీసులు వచ్చేసరికి పరారయ్యాడు. అక్కడ తప్పించుకొని న్యూయార్క్ వెళ్ళిపోయి జాన్ బర్గర్ అనే మారు పేరుతో ఒక ఫిల్మ స్కూల్లో చేరాడు.
(03:59) అయితే తాలిషాబిరో పై దాడి తర్వాత అతన్ని వెతుకుతూ అతని ఫోటోలు ప్రింట్ చేసిన పోస్టర్లను అమెరికన్ ఎఫ్బిఐ అంతట అతికించింది. ఆ ఫోటోలను ఫిల్మ స్కూల్ విద్యార్థులు కొందరు చూసి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు 1971లో అతన్ని పట్టుకున్నారు. లోపల వేస్తే ఐదేళ్ల తర్వాత మళ్ళీ బయటిక వచ్చాడు. ఇక్కడితో కథ ముగిలేదు. వచ్చి రాగానే హాలీవుడ్ నైట్ క్లబ్ యజమాని కుమార్తె ఎలైనే కథం చేశడు.
(04:25) ఈ పని చేసింది అతడేనని ఆఫీసర్లు కనిపెట్టలేకపోయారు. దీంతో అల్కల ఫ్రీ బర్డ్ అయిపోయాడు. ఆ తర్వాత 1978లో లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రికలో ఉద్యోగం సంపాదించి ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. అతని మెడలో ఎప్పుడు కెమెరా వేలాడుతూనే ఉంటుంది. అతను అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఫోటోలు ఎంత బాగా తీస్తాడంటే వేలాది మంది మోడల్స్ తమ ఫోటోలు తీయాలంటూ అల్కలా వెంటపడేవారు.
(04:52) అలా తక్కువ కాలంలోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ విధంగా పాపులర్ అయిన జేమ్స్ అమెరికాలో పాపులర్ టీవీ షో ది డేటింగ్ గేమ్ లో పాల్గొన్నాడు. ఇంచుమించు ఇప్పుడు మన దగ్గర ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో లాంటిదే అల్కాల చాలా అందంగా ఉంటాడు. అంత అందంగా ఉండే అతను ఈ పోటీలో విజేతగా నిలిచాడు. ఇంకేముంది మా నోడు పాపులారిటీ ఆకాశాన్ని తాకింది. అమెరికా మొత్తం మారుమోగింది.
(05:17) ది డేటింగ్ గేమ్ ద్వారా మరింత ఫేమస్ అవ్వడం అల్కలకు కలిసి వచ్చింది. అమ్మాయిలను మచ్చిక చేసుకోవడానికి మరింత అవకాశం దొరికింది. పైగా అందగాడు కూడా దీంతో ఎంతో మంది అమ్మాయిలతో డేటింగ్ చేస్తూ జాలీగా జీవితాన్ని గడిపేస్తున్నాడు. అయితే ఆ సమయంలో చాలా మంది టీనేజ్ అమ్మాయిలు మిస్ అవ్వడం మొదలైంది అచ్చం సినిమాలో మాదిరిగానే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా ఏమి తెలియట్లేదు కాకీలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఫలితం దొరకడం లేదు ఇవన్నీ అలకలానే చేస్తున్నాడు.
(05:48) అమ్మాయిలను అనుభవిస్తూ ఆ తర్వాత పీకలు కోసేస్తున్నాడు. తన వద్ద ఫోటోలు తీయించుకోవడానికి వచ్చే మోడల్స్ కు మాయ మాటలు చెప్పి కోరిక తీర్చుకునేవాడు. అంగీకరించకపోతే దాడి చేసేవాడు. గొంతు నొక్కి స్పృహ తప్పేలా చేసి అనంతరం పశువులా ప్రవర్తించేవాడు వాళ్ళు స్పృహలోకి వస్తే మళ్ళీ అదే పని చేసేవాడు ఆ తర్వాత వారిని పైకి పంపించేవాడు.
(06:10) అప్పటికీ వారిని వదలకుండా ఫోటో షూట్ చేసి ఆనందించేవాడు ఆ తర్వాత నగర శివారు ప్రాంతాల్లో తీసుకెళ్లి పడేసేవాడు. ఏ ఒక్క ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్త పడేవాడు. అలాంటివాడు ఒక చిన్న తప్పుతో దొరికిపోయాడు. మనం కథ మొదట్లో చెప్పుకున్న రాబిన్ సంసో ఎపిసోడ్ గుర్తుందా వీడి బొమ్మ గీయిస్తే ఓ జైల్ అధికారి గుర్తించడం చెప్పుకున్నాం కదా అక్కడి నుంచి విచారణ వేగం చేసి 1979 లో పట్టేశారు.
(06:37) అప్పుడు అతడి స్టోరేజ్ లాకర్ను పరిశీలించారు. అందులో రాబిన్ సంస్థ చెవి రింగులు దొరికాయి. వాటిపై ఉన్న వేలి ముద్రలు టెస్ట్ చేస్తే అవి అలకలావి అని తేలిపోయింది. కానీ అల్కలా మాత్రం తాను ఆ పని చేయలేదు అన్నాడు. విచారణ అనంతరం కోర్టు అతడికి మరణదండను విధించింది. దీంతో అతను కాలిఫోర్నియా సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. విచారించిన అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పును రద్దు చేసింది.
(07:02) అతని పాత హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇచ్చారని చెప్పింది. ఈ కేసులో మరణ దండన విధించాల్సినటువంటి ఆధారాలు లేవని చెప్పింది. కాబట్టి పూర్తి ఆధారాలతో మళ్ళీ కేసును విచారించాలని ఆదేశించింది. దీంతో కథం మళ్ళీ మొదటికి వచ్చింది. పోలీసులు 1980 సంవత్సరం నుంచి మళ్ళీ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అలా విచారించి ఆధారాలు సంపాదించి అల్కలను మళ్ళీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి సుమారు ఆరేళ్ల సమయం పట్టింది.
(07:30) అలా 1986 లో మరోసారి విచారణ జరిగింది. ఈసారి రాబిన్ సంస స్నేహితులు అల్కలాను గుర్తించి ఇతడే తమ ఫోటోలు తీశాడని చెప్పారు. అయినప్పటికీ ఈ ఒక్క ఆధారం సరిపోదని కోర్టు చెప్పింది. ఇంకా బలమైన ఆధారాలు కావాలని పేర్కొంది. మరోవైపు అలకల కూడా తనకు ఏ పాపమో తెలియదని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా దశాబ్దాల పాటు కొనసాగిన ఈ కేసు కుఎన్ఏ పరీక్షలు ముగింపు పలికాయి.
(07:56) DNAన్ఏ పరీక్షల్లో నిందుతుడు అల్కల శాంపిల్లు గతంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు యువతల శాంపిల్లలతో మ్యాచ్ అయ్యాయి. దీంతో అల్కలపై అధికారికంగా మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులో విచారణ సాగుతూ వాటిని జేమ్స్ సవాల్ చేస్తూ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. 1979లో మొదటిసారి అతన్ని జైలుకు తరలించినప్పుడు అతని వయసు 35 ఏళ్ళు అప్పటినుంచి అతను బయటకు రాలేదు.
(08:23) విచారణ మాత్రం దసరా వారీగా కొనసాగింది. చివరకు 2010 లో మూడోసారి కాలిఫోర్నియా కోర్టు అతనికి మరణ శిక్ష కరారు చేసింది. అయినప్పటికీ అమలు మాత్రం జరగలేదు. అమెరికా చట్టాల ప్రకారం మరణ శిక్ష పడితే పైకోటుల్లో అపీల్ చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉంటాయి. ఈ చట్టపరమైన పోరాటాలు సమీక్షలు ముగేయడానికి సాధారణంగా 10ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది.
(08:47) అలకల ఈ మార్గాలను చక్కగా వాడుకుంటూ కాలయాపన చేశాడు. అలా శిక్ష అమలు కాకుండానే 2021 జూలై 24న 77 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో జైల్లోనే మరణించాడు. అతనికి శిక్ష పడింది కేవలం ఐదుగురు అమ్మాయిల విషయంలోనే కానీ జాడ లేకుండా పోయిన అమ్మాయిలు ఎంతమందో తెలుసా 100 200 కాదు ఏకంగా 1000 మందికి పైగానే కనిపించకుండా పోయిన ఆ 1000 మంది అమ్మాయిల ఫోటోలు అన్నీ జేమ్స్ అలకల ఇంట్లో దొరకడం సంచాలనం రేకెత్తించింది.
(09:19) అతని ఇంట్లో జరిపిన సోదాల్లో 1000కి పైగా అమ్మాయిల ఫోటోలు లభించాయి. ఆ ఫోటోల్లో అమ్మాయిలంతా దాదాపు దుస్తులు లేకుండానే ఉన్నారు. మొదట్లో పోలీసులు ఆ ఫోటోలు బయట పెట్టడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత ఎఫ్బిఐ సైట్ లో 109 మంది యువతల ఫోటోలను పెట్టి వారి సంబంధీకులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. కానీ ఎవ్వరూ రాలేదు.
(09:42) ఇలా కేవలం 35 ఏళ్ల వయసులోనే 1000య మంది జీవితాలను ప్రాణాలను బలిగొన్నాడు ఆ సైకోపాత్ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వల్లు గగురు పొడిచే సైకోల లిస్ట్ తీస్తే జేమ్స్ అల్కలా పేరు ఫస్ట్ రోలోనే ఉంటుంది. అతని ముఖం చూస్తే ఎవ్వరికీ కాస్త కూడా అనుమానం రాదంటే నమ్మాల్సిందే. అందుకే మనం ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి.
(10:05) అందుకే చివరిలో రిపీట్ చేద్దాం అని చెప్పిన మాటను మరోసారి గుర్తు చేస్తున్నాను. తెల్లకోటు వేసుకున్న ప్రతివాడు డాక్టర్ కాదు నల్లకోటు తొడుక్కున్న ప్రతివాడు లాయర్ కాదు అలాగే అమాయకంగా కనిపించే ప్రతివాడు శుద్దపూస కాదు నవ్వుతూ అమాయకంగా కనిపించే వాళ్ళు అతి వినయంగా ప్రవర్తించే వాళ్ళంతా మంచివాళ్ళు కానే కాదు బి కేర్ఫుల్ ఇలాంటి సంచలనాత్మక ఎపిసోడ్స్ మరెన్నో రాబోతున్నాయి.
(10:32) ఇలాంటి వాటిని మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సెలవు

No comments:

Post a Comment