Thursday, November 12, 2026

TRAUMA మనిషిని ఎంతలా మార్చేస్తుంది..?| Ft. Sravya Healing Coach | TeluguPodcast | StoriesbyManaStars

TRAUMA మనిషిని ఎంతలా మార్చేస్తుంది..?| Ft. Sravya Healing Coach | TeluguPodcast | StoriesbyManaStars

Author Name:Stories Clips

Youtube Channel Url:https://www.youtube.com/@StoriesbyMS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f57OLsp2Nuk





Title: TRAUMA మనిషిని ఎంతలా మార్చేస్తుంది..?| Ft. Sravya Healing Coach | TeluguPodcast | StoriesbyManaStars

Author Name: Stories Clips

Description: Watch the Full Podcast Here:    • ⚠️⚠️ Don't Miss it.. If You Are in a TOXIC...

Transcript:
(00:00) బిహేవియర్ నుంచి ట్రౌమా స్టేజ్ లోకి ఎలా ఒక పర్సన్ వెళ్తారు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రౌమాస్ ఉంటాయి ట్రౌమా పీపుల్స్ గురించి దీని గురించి ఈ టైప్స్ ఆఫ్ ట్రౌమాస్ కి వచ్చేటప్పుడు అండి ఎక్యూట్ ట్రోమా అండి ఎక్యూట్ ట్రోమా అంటే నాచురల్ డిజస్టర్స్ ఎనీ యక్సిడెంట్స్ ఇది ఎక్యూట్ ట్రౌమా సో ఫర్ ఎగ్జాంపుల్ సునామి వచ్చిందండి సునామి వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని కోల్పోయారో వాళ్ళకన్నా మనం కూడా ఒకలాంటి ట్రాన్స్ లో ఉన్నాం.
(00:26) ఎస్ న్యూస్ ఛానల్స్ కూడాను కంటిన్యూస్ గా అవే చూపించడం మనం కూడా ఒక వన్ వీక్ ఆ ట్రౌమాలో ఉన్నాం. ఈవెన్ రీసెంట్ ప్లేన్ క్రష్ అహమదాబాద్ ప్లేన్ క్రష్ అది కూడాను ఒక ట్రాన్స్ లో ఉన్నాం అదే ఒక వన్ వీక్ నాచురల్ డిజస్టర్స్ యక్సిడెంట్స్ ఇవి ఎక్యూట్ ట్రౌమా అండి క్రానిక్ ట్రౌమా అండి క్రానిక్ ట్రౌమా ఏంటి అనింటే ఆ రిపీటెడ్ గా అంటే ఒక అబ్యూస్డ్ రిలేషన్షిప్ లో ఉన్నారు.
(00:54) రిపీటెడ్ అబ్యూస్ అండి రిపీటెడ్ అబ్యూస్ గాని రిపీటెడ్ వైలెన్స్ అది క్రానిక్ ట్రౌమా అండి ఇంకొకటి కాంప్లెక్స్ ట్రౌమా అండి చైల్డ్హుడ్ లో కొంతమందికి నెగ్లిజెన్స జరుగుతుంది బిట్రయల్ జరుగుతుంది ప్రాపర్ కేర్ ఉండదు ఇది కాంప్లెక్స్ ట్రౌమా అంటాం సో ఈ ట్రౌమా రెస్పాన్స్ అండి సేమ్ ఇన్సిడెంట్ మీకు మీకు ఒకలాంటి ట్రౌమా క్రియేట్ అవుతుంది నాకు ఒకలాంటి ట్రౌమా క్రియేట్ అవుతుంది అందరికీ ఒకలాగా ఉండదు.
(01:22) ట్రౌమా పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి లైక్ ఫర్ ఎగజాంపుల్ కొంతమంది నంబ అయిపోతారండి ఆఫ్టర్ ఆ ట్రమటైజ్డ్ ఇన్సిడెంట్ తర్వాత ఏ ఎమోషన్స్ ఉండవండి స్టాయిక్ అంటారు కదా అంటే వాళ్ళని మీరు ఒక పార్టీకి తీసుకెళ్ళినా చాలా హ్యాపీ మూమెంట్ లో తీసుకెళ్ళిన వాళ్ళు అలానే నంబుగా ఉంటారు ఏ ఎమోషన్స్ లేకుండా అలా ఒక రకం ఉంటారండి నెక్స్ట్ హైపో విజిలెంట్ అండి ఎంత విజిలెంట్ గా ఉంటారంటే ఎంత కాన్స్టెంట్ ఏంటంటే భయంలో ఉంటారండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కర్టిన్ మూవ్ అయింది అనుకోండి తుళ్ళు పడుతుంటారు.
(01:58) చిన్న పెన్ ఇట్లా పడేసరికి తుల్లు పడుతుంటారు కానీ హైపోర్ విజిల్ అంటా అంటారు అంటే కాన్స్టెంట్ గా భయంలో ఉంటారుఅన్నమాట ఏదో జస్ట్ మీరు ఇప్పుడు పక్కన రాకెట్ ఇసిరారుఅనుకోండి పేపర్ రాకెట్ తుళ్లు పడిపోతా ఉంటారు. ఈ యూజువల్ గా కాంప్లెక్స్ ట్రౌమా ఉంది కదండీ అంటే చైల్డ్హుడ్ లోని నెగ్లిజెన్స వలన గాని లేకపోతే ప్రాపర్ కేర్ లేకపోవడం గాన వీళ్ళఏంటంటే పాపం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటదండి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ ఎమోషన్స్ వాలిడ్ చేయరు అసలు అలాంటి సిచువేషన్స్ లో పిల్లలు ఏంటి అనింటే పీపుల్ ప్లీజింగ్ డెవలప్ అయిపోతుందండి జస్ట్ ఆ రిజెక్షన్ ని తట్టుకోలేక
(02:34) రిజెక్షన్ ని తీసుకోలేక దేనో ప్రతిసారి ప్లీజింగ్ గా ఉంటారు ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒరు ఎక్స్ప్లెయిన్ చేయడం వీళ్ళఏంటంటే నో చెప్పలేరండి నో చెప్పిన విపరీతమైన గిల్ట్ ఉంటది వీళ్ళకి ఓకే చెప్పేసాగ బాధపడుతుంటారు. నో మీన్స్ అంటే నో కదా తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వడం అనేది విపరీతంగా బాధపడుతా ఉంటారు. మమ్ మీరు త్రీ టైప్స్ ఆఫ్ ట్రౌమా గురించి చెప్పారు బట్ వీళ్ళ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి మమ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రౌమాస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ రెస్పాన్సెస్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవునండి ఇప్పుడు ఒకటే ఒక ఇన్సిడెంట్ తో
(03:07) ఓకే మీకు ఒకలాగా రియాక్ట్ అవుతారు సేమ్ ఇన్సిడెంట్ సేమ్ సిచువేషన్ మీ ట్రోమా రెస్పాన్స్ ఒకలా ఉంటుంది నేను ఒకలాగా రెస్పాండ్ అవుతాను సేమ్ ఇన్సిడెంట్ లో సో ఏంటి అనింటే కొంతమంది నమ్ అవుతారండి నమ్నెస్ అంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి హ్యాపీగా ఉండరు బేసిక్ గా ఫేస్ మీద చూపించరు నవ్వరు యాడ్ అవ్వరు లేదు అంటే యాంగర్ రాదు వాళ్ళని మీరు తీసుకెళ్లి ఒక పార్టీలో కూర్చోబెట్టిన ఇట్లా స్టాయిక్ గా ఉంటారు.
(03:40) ఏమి అంటే ఏ ఎమోషన్ ఉండదు బయటకి ఇదొక రెస్పాన్స్ అండి. ఇంకొకటి హైపర్ విజిలెంట్ అని చెప్పాను కదా అండి. 24/7 నాకు ఏదైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారండి. ఆ ఎలా ఉంటుంది అంటే ఈ భయం పక్కనుంచి ఏదో చిన్నది కదిలిన కర్టన్ ఇట్లో మూవ్ అయినా ఆ లేకపోతే చిన్న చప్పుడు జస్ట్ ఇట్లా పెన్ పడిపోయింది ఈ పెన్ ఇట్లా పడిపోయింది దానికి కూడా తుల్లి పడుతుంటారండి చిన్న చప్పుడు కూడా తుల్లి పడతా ఉంటారు.
(04:10) వీళ్ళండి ఎస్పెషల్లీ ఈ హైప్ విజిలెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంత తుల్లిపడుతుంటారు కదా ఇంత భయపడుతుంటారు కదా వీళ్ళు పడుకోరండి అస్సలు పడుకోలేరు వీళ్ళు ఎందుకంటే ఆ చిన్న చిన్న శబ్దాలు నైట్ కూడా ఏవో ఒక శబ్దాలు ఉంటాయి మనం వినిపించ మనకి యనో డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మనకి యనో మనం వినిపించుకోలేము ఈ వీళ్ళు ఎలా అంటే ఆ చిన్న చిన్న శబ్దాలు వీళ్ళ నిద్ర పట్టదు ఆల్రెడీ భయం భయంగా ఉంటారు ఎప్పుడు ఏమవుతుందా అనే ఒక భయంతో ఉంటారు.
(04:39) నైట్ నిద్ర ఉండదు ఈ ఎస్పెషల్లీ హైపర్ విజలెంట్ లో ఉన్నవాళ్ళు ఇంకొకటండి పీపుల్ ప్లీజింగ్ అని చెప్పాను కదా ఇది ఎస్పెషల్లీ ఎవరు ఇలా అవుతారు అనింటే రెండు రకాలుండి అబ్యూస్డ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళకి వస్తుంది పీపుల్ ప్లేజింగ్ అనేది అంటే ఈవెన్ దో ఇది దీనికి ఇది నేను చేసుకోవచ్చు కదా అని ఒక పని ఉంటుంది దీనికి నేను యనో ఏమంటారండి దాన్ని వాళ్ళు డిసర్వ్ ఆ పనులకి అయినా కూడా ఓవర్ ఎక్స్ప్లైన్ చేయడం ప్లీజింగ్గా లేదు నేను ఇది కొనుక్కున్నాను లేకపోతే నాకు ఇది కావాలి అని ప్లీజింగ్ గా చెప్పడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎస్పెషల్లీ అబ్యూస్డ్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ఇది డెవలప్ అవుతుందండి.
(05:17) ఇంకొకటండి ఆ ఈ పిల్లలు ఉంటారు కదా అండి అన్హెల్తీ టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఉండి ఉండి ఉండి వీళ్ళక కూడా పీపుల్ ప్లీజింగ్ అలవాటు అయిపోతుందండి ఎందుకంటే ఇంట్లో ఏ పని చేయాలన్నా కూడాను ప్రతిదానికి ఇంట్లో ఆ అప్రూవల్ కోసం చూస్తా ఉంటారు. అప్రూవల్ కి ఏంటి ప్రతిసారి వెళ్లి బ్రతిమలాడాలి. ప్రతిసారి వీళ్ళు ప్లీజింగ్ ఆ ప్లీజింగ్ అలవాటు అయిపోద్ది బయటిక వచ్చిన ఆ సేమ్ ప్లీజింగ్ బిహేవియర్ చూపిస్తారు.

No comments:

Post a Comment