*మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ...*
*ఒక వృధ్ధతల్లి శవం*
తన ఫ్లాట్ లో 10నెలల క్రితం చనిపోయింది
ముంబయ్ లో కోటీశ్వరరాలు, కొడుకు అమెరికాలో డబ్బు, హోదా, అంతస్తులో గొప్పవాడట, పెద్ద ఇంజినీర్, అమెరికా నుంచి ఇండియా వచ్చాక తన ఇల్లు తెరచి చూడగా సోఫాలో మోకరిల్లి కుళ్ళుతూ ఉన్న శవ దుర్గందం సగంకి పైనే అస్తిపంజరం బయట కనిపించేంత కుళ్ళిపోయి ఉంది, కొడుకు చాలా బిజీలైఫ్ ఎంతంటే తల్లితో ఒక నిమిషంకూడా మాట్లాడలేనంత,ఈ మహానుభావుడిని అడగ్గా వాడు 18నెలల నుండి తల్లికి కాల్ చేయలేదట,
ఎటు పోతున్నాయి మానవతా విలువలు నాకైతే అర్థం కావటంలేదు.
ఇలాంటి నీచులను ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి..
ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సేవా, ప్రేమ, క్షమించే అలువాటును నేర్పించాలి.
ఈ సంఘటనను తమ పిల్లలకు కూడా వివరించాలి. వారితో కన్నవారి పట్ల ఎలా మెలగాలో నానమ్మ అమ్మమ్మ తాతయ్యలతో ఎలా ఉండాలో కాస్త చెప్పాలి...
ఉమ్మడి కుటుంబం అనేది పుస్తకాలలో చదవలసిన రోజు వస్తుంది.
😭😭😭😭
No comments:
Post a Comment