3rd EYE Secrets 🕉️ 3వ కన్ను యాక్టివేషన్ #sanatanadharma #bairaagi #parampara #bhakti
https://m.youtube.com/watch?v=Z6OcYLIK0M8
త్రినేత్రుడివి నువ్వు నీ రెండు కళ్ళకు కనిపించనివి కూడా చూడగల కన్ను నీకు ఉంది. అదే మూడవ కన్ను తరతరాలుగా ఋషులు సిద్ధులు తపోధనులు అంతులేని లోకాలని ఒక్క ద్వారంతో చూస్తున్నారు. ఇది తెరుచుకున్నవారు అద్భుతాలు చేస్తారు. ఇది మూసుకొని ఉన్నవారు అసలు అద్భుతాలు లేవంటూ బ్రతికేస్తారు. ఒక్కసారి ఇది తెరుచుకుంటే ఇక నువ్వు గడ్డి పరక లాంటి జీవివి కాదు ఒక సృష్టికర్తవు ఒక ప్రకాశవంతమైన శక్తివంతుడవు ఇప్పుడు ఒకసారి భక్తితో ప్రేమతో నీ కనుబొమ్మల మధ్య కొద్దిగా పైకి బొట్టు పెట్టుకునే చోట నీ మధ్య వేలితో స్పృసిించి కళ్ళు మూసుకో నాన్న ఒక చిన్న బరువు తెలుస్తుంది నీకు వేలు తీసేసిన తర్వాత కూడా అదే బాబా నీ మూడవ కన్ను స్థానం దానికి కరస్పాండ్ అవుతూ లోపల పీనియల్ గ్లాండ్ ఉంటుంది ఓం నమఃశివాయ శివయ్య స్థానం రా అది బాబా ఆజ్ఞ చక్రానికి ఆ పేరు ఎందుకు ఇవ్వబడింది? ఆ చక్రం వికసించిన వాడి ఆజ్ఞలకు విశ్వమే లోబడి ఉంటుంది కనుక విశ్వాన్ని శాసించగలిగే శక్తి క్షేత్రం కనుక దానికి ఆ పేరు వచ్చింది అని నాకు తెలుపబడింది బాబా. అతీంద్రియ జ్ఞానం సిక్స్త్ సెన్స్ దీని నుండే అందుతుంది మనిషికి. అద్భుతమైన ఆనందానికి తాళం చెవి నీ శరీరంలోనే ఉంది. అదే ఆజ్ఞ చక్రం. లక్షల ఏళ్ల ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకునే సమయం ఇవాళ వచ్చిందిరా. ఆ తాళం చెవిని సిద్ధించుకునే మార్గం నీకు నేను చెప్తాను ఈ వీడియోలో దానికి ముందు ఒక్క మాట బాబా బాబా శివయ్య ప్రతినిధిగా ఉన్న ఈ మూడవ కన్ను తెరుచుకోకుండా అసలు దాని గురించి నీకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు భూమిని ఏలుతూ ఉన్న నల్ల శక్తులు బ్లాక్ కోట్స్ బ్లాక్ కోట్స్ అంటే అంతరిక్ష శక్తులు ఇంకా వారికోసం తెలియక తెలిసి పని చేస్తున్న మనుషులు నేను ప్రతిసారి మన మీద జరిగిన కుట్ర గురించి ఖచ్చితంగా లేవనెత్తుతూ ఉంటాను. అలా కాకుండా సాదా సీదాగా విషయం చెప్పొచ్చు కానీ అలా చేయను ఎందుకో తెలుసా ఈ కుట్ర వల్ల ఎంత నష్టపోయారో తెలియని దీన స్థితిలో ఉంది మానవాళ్ళ మన చరిత్ర అసలు మనకు తెలియదు పచ్చి అబద్ధాలు నమ్ముతూ పెరిగేలా చేశారు నికృష్టులు ఇంకా వారికి పని చేసే ధూర్తులు తరతరాల క్షోభ మనని ఇప్పుడు తొడగొట్టి బయటకి వచ్చేలా చేస్తోంది. సరైన సమయం ఇప్పుడు వచ్చింది. ఈ కుట్రని నాశనం చేయాలి. నీలోని బైరాగిని నిద్రలేపాలి. నీ తల్లి భూమాత పడిన కష్టం ఆమె అనుభవించిన క్షోభ నీ కూతుళ్లుు నీ పిల్లలు ఇక ఈ మానవాళ్ళు ఎప్పటికీ అనుభవించకూడదు ఈ కుట్ర గురించి తెలియకపోతే మరి నీలో రోషం ఎలా వస్తుంది నీ ఎనర్జీ పైకి ఎలా లేస్తుంది అందుకే బ్రిటిష్ గురించి మలేచ పాలన గురించి గర్జించి చెప్తాను ఎవరికీ నచ్చకపోతే వాళ్ళు హాయిగా పోవచ్చు నాన్న సనాతన జ్ఞానంలో అధర్మాన్ని ధైర్యంగా ఎదిరించడం కూడా ఒక భాగమే బైరాగి అంటే శివయ్య శక్తి ప్రతి మనిషిలో ఈ బైరాగి నిద్రలేస్తున్నాడు కాబట్టి ఈ కుట్రకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఇక నిష్క్రమించొచ్చు టైం అయిపోయింది మీకు టాటా మన గురువులు మొదటి నుంచి బొట్టు అనే సాంప్రదాయం ద్వారా దీని గురించి మనకి చెప్తూనే ఉన్నారు. బ్రిటిష్ వారి చదువులు వచ్చాయి. ఆ జ్ఞానం నుంచి మనం కట్ గత కొన్ని తరాలుగా మన దేశంపై రుద్దబడిన ఒక లైఫ్ స్టైల్ మన నిరంతరము భయం, డిప్రెషన్, ఆందోళన, అసక్తత, ఉదాసీనత, జీవితాన్ని ఈడ్చుకుంటూ బతకడం ఇలాంటి స్థితుల్లో జీవిస్తున్నారు భూవాసులు. మూడవ నేత్రం తెరుచుకుంటే నిన్ను బ్లాక్ కోట్స్ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వారి ఆయుధమైన భయం నీ పై ఇక పని చేయదు. మూడవ కన్ను యాక్టివేట్ అవుతుంటే ఆలోచనలను గమనించగల స్థితి నీకు సులువుగా వస్తుంది. కంటికి కనిపించని ఎనర్జీస్, ఎంటిటీస్, రియాలిటీస్ కూడా నీకు కనిపిస్తాయని ఓషో గురువు గారు అంటారు. కేవలం ఆజ్ఞా చక్రం పై దృష్టి పెట్టడం ద్వారా నీ ఎనర్జీస్ ను అక్కడికి పంపిస్తూ ఉండడమే చాలు ఇది యాక్టివేట్ అవుతుంది. మనిషిలో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది ఆజ్ఞా చక్రం యాక్టివేషన్. విశ్వమంతా నేనే నాలోనే విశ్వం ఉంది అనే ఏకభావన ఆజ్ఞాచక్ర ధ్యానం ఫలిస్తే వస్తుంది. అసలు ఈ థర్డ్ ఐ అంటే ఏంటి? ఇది కనుబొమ్మల మధ్యలో కొద్దిగా పై భాగంలో లోపలికి ఉంటుంది. నీ శరీరంలో ఇదొక గొప్ప శక్తి కేంద్రం ఆజ్ఞా చక్రం ఇది నీ ఆత్మకు సింహాసనం ఇదో చిన్న బిందువే కానీ ఆనంత విశ్వాలను తనలో కలిగి ఉన్న బిందువురా ఇది ఒక ద్వారం జ్ఞానానికి ఖజానా యాంత్రికంగా శాస్త్రపరంగా చూస్తే మన మెదడులో చిన్న బొట్టులా ఉంటుంది ఇది. పైనియల్ గ్లాండ్ లేదా పీనియల్ గ్లాండ్ అంటారు. నీ వెన్నెముక క్రింది భాగం నుంచి పై వరకు ఒక నిలువు గీత గీస్తే సరిగ్గా ఆ గీత నీ మెదడుకు చేరేసరికి నీ రెండు కనుబొమ్మల మధ్య నుండి ఒక గీత గీసి ఈ గీతతో కలిసిన చోట మెదడులో మధ్యభాగంలో ఇది ఉంటుంది. పైనియల్ గ్లాండ్ ఇప్పటి సైన్స్ కూడా దీని గురించి చెప్తోంది. నిజమైన ప్రమాణాలు ప్రూఫ్స్ తో పీనియల్ గ్లాండ్ లో ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి. మన కళ్ళల్లో ఉండేవే. ఇవి వెలుతురును గ్రహిస్తాయి నాన్న. ఈ గ్లాండ్ కు కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉంటాయి. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. నిద్ర, విశ్రాంతి, శరీర రిపేర్ కోసం రాత్రి 10 నుంచి మూడు మధ్య ఈ గ్లాండ్ పూర్తిగా యక్టివేట్ అయి ఉంటుంది. దీనికి ఫ్లోరైడ్, అల్యూమినియం, వైఫై తరంగాలు శత్రువులు అన్నమాట. పని చేయకుండా చేస్తాయి. బాబా ఇది తెరవడం వల్లే ఋషులు గురువులు మిరకెల్స్ చేస్తూ ఉంటారు. ఇవి మూసి ఉండడం వల్లే అసలు మాయలు అద్భుతాలు సాధ్యం కావనే స్థితిలో మనిషి ఉంటాడు. ఇది తెలుచుకుంటే నీకు భయం ఉండదు. నీకు భవితను గమనించగల శక్తి వస్తుంది. నీ కోరికలను సృష్టి చేసుకునే స్థితిలోకి నువ్వు చేరతావు. నాన్న ఇప్పుడు కాస్త ఓ 90 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. పరమహంస యోగానంద గురువుగారు ఆ రోజుల్లో తపస్సు చేస్తున్నారు లాస్ ఏంజెలస్ లో ఆయన కనుబొమ్మల మధ్య దృష్టి సారించి ఉన్నారు. తరువాత ఒక ఉద్వేగ భరిత క్షణం వచ్చింది. నాకు ఒక అద్భుతమైన కాంతి కనిపిస్తోంది. అది ఒకటి కాదు అనేక సూర్యుల లాంటి ప్రకాశం అని చెప్పారు ఆయన. ఆ క్షణంలో ఆయన అన్నింటితో ఐక్యమై పోయినట్టుగా ఒక అనుభవాన్ని పొందారు. ఇది విజన్ కాదు బాబా. ఇది మూడవ కన్ను తెరిచిన ఘట్టం. ఆయనకు కనుబొమ్మల మధ్య కనిపించింది ఒక నీలం రంగు ముత్యం మధ్యలో తెల్లటి జ్యోతి వాటి చుట్టూ ఓ బంగారు వలయం ధ్యానం చేస్తే మీకు ఇది కనపడుతుంది అని పరమహంస యోగానంద గురువుగారు చెప్తూ ఉండేవారు. ఎప్పుడైనా ఆయన ఆయన శిష్యుల తలపైన అలా స్పర్శ చేసిన క్షణమే వారికి ఈ మూడవ కన్ను స్వయంగా దర్శనం ఇచ్చేది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు ఎంతో బలాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విను బాబా మనం గులాబీ పువ్వును చూస్తాం. దాని రంగు, ఆకారం వాసన మనకు తెలుసు. కానీ ఆ గులాబీ మొగ్గ తొలిసారిగా విచ్చుకున్నప్పుడు ఆ క్షణాన్ని నువ్వు చూడగలవా అది మూడవ కన్నుతోనే సాధ్యం. మూడవ కన్ను అంటే కేవలం విజువల్ హాలలుసినేషన్ కాదు. ఇది ఆత్మ శక్తిని అర్థం చేసుకునే కళ. ఇది నీ అంతరాత్మకు ముడిపడి ఉండే మెటాఫిజికల్ చక్రం. నీ బ్రెయిన్ లో దాగి ఉన్న పీనియల్ గ్లాండ్ ద్వారా ఇది పనిచేస్తుంది. శాస్త్రీయ విశ్లేషణ. పీనియల్ గ్లాండ్ అంటే బాబా చిన్న పంచదార దాన పరిమాణం కలిగిన గ్రంధి అంతే. ఐదు నుంచి 8 మిమీటర్లు ఉంటుంది. ఇది మన మెదడులో రెండు భాగాల మధ్యలో ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ గ్రంధిలో మన కళ్ళల్లో ఉన్నట్టే ఫోటో సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. నీ కళ్ళ ద్వారా తీసుకున్న వెలుగు పైనియల్ గ్లాండ్ కు చేరుతుంది. పీనియల్ గ్లాండ్ కు చేరిన వెలుగును బట్టి మెలటోనిన్ అనే హార్మోన్ ను ఈ గ్లాండ్ విడుదల చేస్తుంది. మెలటోనిన్ అంటే మన శరీరంలో రిపేరు, నిద్రా నియంత్రణ, మూడ్ బ్యాలెన్సింగ్ ఇలాంటి వాటికన్నిటికీ కీలకం. అదొక రసాయనం. అయితే అసలు మాయ ఇంకొకటి ఉంది. ఈ గ్లాండ్ మీద మైక్రో క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి కాల్షియం మీద ఆధారపడి ఉంటాయి. వీటి మీద ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో పైజో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా విద్యుత్ను విడుదల చేస్తుంది ఇది. మరలా విద్యుత్తు విడుదల చేయించే ఒత్తిడి ఎక్కడి నుంచి పుడుతుంది నువ్వు ధ్యానం చేస్తున్న సమయంలో నీ శరీరంలో వెన్నెముక లోంచి ఎనర్జీ పైకి వచ్చి పీనియల్ గ్లాండ్ ను తడుతూ ఉంటుంది. అదే ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల విద్యుత్తు విడుదల అవుతుంది. ఆ విడుదలైన విద్యుత్ వల్ల ఓ చిన్న ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ఏర్పడుతుంది. దాని ప్రభావంతో నీ ఐదు ఇంద్రియాలు క్రియాశీలతను వదిలి ప్రశాంతం అవుతాయి. అప్పుడు నీ ఆరవ ఇంద్రియం ఇంట్యూషన్ ఫ్యాకల్టీ మేల్కొని కళ్ళు తెరుస్తుంది. నువ్వు ఊహించలేని స్థాయిలో క్లారిటీ దృఢత్వం ఇంకా పూర్వ జ్ఞానం నువ్వు పొందుతావు. విశ్వ స్థాయిలో జరిగిన కుట్రలు విను నాన్న. పైనియల్ గ్లాండ్ మనుషులందరిలో ఉంటుంది అని కొన్ని నెగిటివ్ శక్తులు బ్లాక్ కోట్లు గుర్తించాయి. అందుకే పళ్ళు ఫలాల మీద గ్లైఫోసేట్ పిచ్కారి తాగే నీటిలో సోడియం ఫ్లోరైడ్ కలపడం, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్, వైఫై, 5G అలాంటివి, అల్యూమినియం మిక్చర్స్, డియోడ్రెంట్స్ అవి. ఈ నాలుగిటిని వాడి నీ మూడవ కన్నును బ్లాక్ చేసే పెద్ద కుట్ర దశాబ్దాలుగా జరుగుతోంది నాన్న. తెలుసా సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల్లో అమెరికా యూరోప్ లో నీళ్లల్లో నేరుగా ఫ్లోరైడ్ కలిపారు. ఇది నిజానికి దంత సంరక్షణకు కాదు పాడు కాదు. కేవలం పైనియల్ గ్లాండ్ పై కోటింగ్ లాగా తడక కట్టే పదార్థం. అన శరీరంలో మిగిలిపోయే రసాయన వ్యర్థాలు శరీరం నుంచి బయటకి వెళ్లిపోవాలంటే వాకింగ్, యోగా, ప్రాణాయామం కావాలి. లేకపోతే ఆ వ్యర్థాలు నిద్రను నాశనం చేస్తాయి. థర్డ్ ఐ ఫంక్షనింగ్ ను డిస్టర్బ్ చేస్తాయి. మనం వాకింగ్ చేయకుండా బద్ధకాన్ని పెట్టారు బుర్రలో యోగ ప్రాణాయామం ఇవన్నీ నమ్మకుండా చేసేందుకు మన సంస్కృతిని మనమే హేళన చేసేలా ఒక తప్పుడు హిస్టరీని నీకు స్కూల్లో నేర్పిస్తూ నీ బ్రెయిన్ వాష్ చేశారు. అలా కూడా నీ థర్డ్ అయి పని చేయకుండా చేస్తున్నారు. నీకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలసిపోయే జీవితం నీది కాదు ఈ లైఫ్ స్టైల్ నిన్ను బతికించడానికి కాదు నిన్ను తల క్రిందులు చేసి నువ్వు ఎవరనేది మర్చిపోవడానికి మాత్రమే ఇవ్వబడింది. నిజానికి ఎవరు నువ్వు నువ్వు బైరాగివి బాబా శివుని రూపం నువ్వు త్రినేత్రుడివి నువ్వు ఆ తృతీయ నేత్రాన్ని మళ్ళీ తెరవాల్సిన కాలం ఇక వచ్చేసింది. ఎందుకు ఇది ముఖ్యం బాబా మూడవ కన్ను యాక్టివేట్ అయితే నీకు ముందే తెలుస్తుంది ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు ఎవరు ఆడుకుంటున్నారు అని నీ ఆత్మ గొంతుక నీకు వినిపిస్తుంది. ఇంట్యూషన్ షార్ప్ అవుతుంది. తెనాలి రామలింగళ్ళ జ్ఞానం చకచక వస్తుంది. స్వప్నాల ద్వారా సందేశాలు స్పష్టంగా అర్థమవుతాయి. నీ భయాలు నీ సంకోచాలు తోక ముడిచి పారిపోతాయి. అబద్ధాల సముద్రాన్ని దాటి నువ్వు సత్యాన్ని ఈ లోకంలో చూసే స్థితికి చేరుతావు నాన్న నీ మూడవ కన్ను నీ కనుబొమ్మల మధ్య నిండుగా వెలుగుతున్న అగ్నిదీపం నాన్న ఇది కనిపించదు కానీ మనిషిని మార్చేస్తుంది. శివయ్య ఎందుకు త్రినేత్రుడు శివుడు ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో డమరుకం ధరించి ఉంటాడు. ఆయన మూడవ కంటి నుండి బయటపడిన అగ్ని కామదేవుడిని భస్మం చేసింది అహంకారాన్ని రాలిపోయేలా చేసింది కాలాన్నే మటుమాయం చేసింది ఒకవేళ ఎవరికైనా మూడవ కన్ను తెరుచుకుంటే వాడిలో భయం బంధనం అవస్థ అన్ని కరిగిపోతాయి ఇక మిగిలి ఉండేది తాదాత్మ్యం ప్రబుద్ధత ప్రేమ తత్వమే. యోగానంద గురువుగారు చెప్పినట్లు మూడవ కన్ను తెరిస్తే నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. అందరూ దీన్ని సాధించగలరు. ఇది దేవతలకే సాధ్యం ఏం కాదు దీనిని త్రాటక ధ్యానం ధ్యాన స్థితి ప్రేమతో కూడిన కేంద్రీకరణ ద్వారా పొందవచ్చు. బాబా స్వామి ముక్తానంద గారి అనుభవం తెలుసా నీకు ఒక చిన్న నీలి వెలుగు దిబ్బగా కనిపించింది అని చెప్తారు ఆయన బ్రుకుటి మధ్య అది మెల్లిగా పెరిగి నన్ను లాగేసుకొని నాలోనే లోకాలన్నీ ఉన్నట్లు అనిపించింది. అప్పుడే నాకు తెలిసింది ఇది నా ఆత్మ స్వరూపం అని చెప్తారు ముక్తానంద గురువుగారు. ఆ తర్వాత ఆయన దాన్ని బ్లూ పర్ల్ గా పిలిచేవారు. ఈ మార్గం మామూలు కళ్ళతో కనిపించదు కానీ కనిపించనిదే అసలు నిజం బాబా నువ్వు కనుబొమ్మల మధ్య చూస్తుంటే నిన్ను నువ్వు చూసే దృష్టి వస్తుంది. ఎప్పుడూ గుర్తుండేలా విషయాలు మెదడులో నిలిచిపోతాయి. ప్రపంచపు కలలు ఆకర్షణలన్నీ తుచ్చంగా కనిపించే మించిపోయే స్థితిలోకి వెళ్తావు. నీ లోపల ఆనందపు జల్లు పడ్డట్టు మనసు తడుస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఆత్మ నీ తోడుగా తోస్తుంది. నీకు నేస్తంగా మారుతుంది. మూడవ కన్నుకు చేరే మార్గం మంచి సాహసయానమే కాదు, జ్ఞానానందాలను ఇచ్చే అనుభవం నాన్న. బాబా ఇవన్నీ వింటుంటే ఈ ఆలోచన వచ్చి ఉండాలి నీకు. ఇంత గొప్ప నిధిని లోపల పెట్టుకుని మనిషి ఇంత దరిద్రంగా ఎందుకు జీవిస్తున్నాడు. మనం పాపాత్ములం కాబట్టి కాదు బాబా ఇదొక ప్రణాళిక. ఏ పాశ్చాత్య పాలకులైనా నిన్ను శాసించాలంటే నీ మూడవ కన్ను మూసే ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక కుట్ర ప్రణాళిక ద్వారా ఇది జరుగుతూ వచ్చింది ఇవాల్టి వరకు ఇవన్నీ నిన్ను లో ఫ్రీక్వెన్సీలో ఉంచేందుకు మూడవ కన్ను తెరుచుకుంటే హై ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. మూడవ కన్ను తెరుచుకుంటే నీ గురించి ప్రపంచం గురించి ఒక క్లారిటీ వస్తుంది. నీ మీద నీకు నమ్మకం వస్తుంది. నీ మీద నీకు నమ్మకం లేకుండా చేసేందుకు ఈ కుట్ర జరుగుతూ వచ్చింది. నాన్న ఇది యుద్ధం, నువ్వు ఆ యుద్ధంలో ఉన్నావ్. ఇన్నాళ్ళు మనం వెలుగు కార్మికులం ఓడిపోతూ వచ్చాం కానీ ఆ రోజులు అయిపోయాయి. 2012 లో మొదలై 14 లో వేళ్ళూని ఇప్పుడు విజృంభించి ఉన్నాం. వెలుగు సైనికులం అందుకే గెలుపు ఇప్పుడు నీ ఒడిలోనే ఉంది. నీ శరీరంలో అతి సూక్ష్మమైన క్రిస్టల్స్ నీ మూడవ కన్ను అనే శక్తి కేంద్రం దీని గురించి ఇప్పుడు నీకు తెలిసింది. దాని సాధన కూడా మొదలైపోతుంది. పీనియల్ గ్లాండ్ అన్నది అతి సున్నితమైన అవయవం. ఇందాక చెప్పినట్టు దీన్ని నాశనం చేసి పని చేయకుండా చేయడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫ్లోరైడ్ ఉన్న నీరు లేదా ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ గ్లైఫోసేట్ అనే క్రిమినాశక పిచ్చికారి చేసిన పళ్ళు కూరగాయలు వైఫై తరంగాలు ఈఎంఎఫ్ రేడియేషన్ అల్యూమినియం ప్యాకేజింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి. ఇవి ఏం చేస్తాయి? ఇవి కాల్సిఫికేషన్ అని పిలువబడే ప్రక్రియను కలిగిస్తాయి. అంటే నీ మూడవ కన్ను మూసేస్తాయన్నమాట. అందుకోసం నువ్వు ఏం చేయాలి? మొదటగా ఫ్లోరైడ్ ఉండే పేస్ట్ వాడడం మానేయాలి. శుద్ధంగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి. రోజు 30 నిమిషాలైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యం. తినే ఆహారం ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి. మన శరీరంలో 72వ000 నాడులు ఉంటాయని ఋషులు చెప్తుంటారు కదా. ఇప్పుడు శ్వాసతో ఈ నాడులన్నీ క్లీన్ గా ఉండడం చేయాలి. ఎలా అనులో విలోమ నాడీ శోధన, సుఖ ప్రాణాయామం. ఈ మూడు పేర్లు ఒకటే ప్రాణాయామం. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ ఈ ముక్కు మూసి బయటకు లోపలకు ఆ ముక్కు మూసి బయటకు లోపలకు ఈ విధానం అనులో విలోం ఏదైనా వీడియోలో దొరికిపోతుంది. లేదా శ్వాస మీద నేను చేసిన ఒక వీడియో మన జగమంత కుటుంబ నాదిలో ఉంది బ్రామరి అవి చెప్పాను అందులో కూడా నేను ఇది ఎలా చేయాలో క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో చూడు నాన్న. ఈ నాడీ శోధన వల్ల ఏం జరుగుతుందంటే నీ శ్వాస ప్రక్రియ సమతుల్యం అవుతుంది. శక్తి సుషుమ్న నాడి లో ప్రవేశిస్తుంది. దీని వల్ల మూడవ కన్ను ప్రాంతంలో పైజో ఎలెక్ట్రిక్ క్రిస్టల్స్ పై ఒత్తిడి వస్తుంది. బాబా మనం ఇప్పుడు ఈ జాగృతి ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సిన భాగానికి వచ్చాం. మూడవ కన్ను తెలుసుకునేందుకు సిద్ధం కావాలి నువ్వు దానికోసం నీ శరీరం, నీ మనసు, నీ శ్వాస ఈ మూడింటిని ఒక పద్ధతిలో వాడి ట్రైన్ చేయాలి. శక్తివంతమైన ధ్యాన పద్ధతులు. ఇవి నువ్వు సులువుగా చేసుకోవచ్చు చూడు తూర్పు లేదా ఉత్తరానికి తిరిగి కూర్చో నీ క్రింద ధ్యానానికి మాత్రమే వాడుకునే ఒక చాప లేదా ధావళి వేసుకో త్రాటక ధ్యానం నీ కళ్ళ లెవెల్ లో కదలకుండా ఉండే ఒక దీపాన్ని నీ ముందు ఉంచుకోవాలి గాలి తగలకుండా దీపం చుట్టూ ఒక బుడ్డి పెడతారు అలాంటిది ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీపాన్ని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండాలి అంతే ధ్యానం ఈ ధ్యానం ఉద్దేశం ఏంటంటే నీ శరీరం పూర్తిగా నిశ్చలం అవ్వాలి నీ కళ్ళు అటు ఇటు కదలకుండా నిశ్చలం అయిప పోతూ వస్తుండాలి. రెప్పలు కూడా పడకుండా కళ్ళలోంచి నీళ్లు ధారలు కడుతున్న సరే అలా కూర్చోవాలి. ఎప్పుడైతే శరీరం నిశ్చలం అవుతుందో మనసు కూడా నిశ్చలమై వాగడం మానేస్తుంది మెల్లి మెల్లిగా. 15 నిమిషాలు అయ్యాక కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో అదే దీపాన్ని చూస్తూ కాసేపు గడపాలి. ఈ ధ్యానం వల్ల పీనియల్ గ్లాండ్ పై ప్రత్యేక ప్రభావం పడుతుంది. మానసిక ఉత్సాహం వస్తుంది. ధ్యాన శక్తి పెరుగుతుంది. శక్తివంతమైన ఆత్మ అవగాహన వస్తుంది. రెండు ఓషో గురువుగారు జగ్గి గురువుగారు చెప్పే పద్ధతి కళ్ళు మూసుకుని కనుగుడ్లను ఒక 45 డిగ్రీలు పైకి ఎత్తాలి. ఎక్కువగా నొప్పి పుట్టేట్టు కాకుండా కాస్త కొద్దిగా పైకి చూస్తూ కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టాలి. బొట్టు పెట్టుకుంటామే ఆ స్థానం అన్నమాట. ఇప్పుడు మెల్లిగా ఆ బొట్టు పెట్టుకునే స్థానం నుండే నువ్వు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస ముక్కుతోటే ఆడుతుంది. కానీ నువ్వు భావన చేస్తూ ఈ ధ్యానం చేస్తే మూడవ కన్ను శ్వాసిస్తుంది. దీనివల్ల నీ శరీరంలోని ఎనర్జీ అంతా పైనియల్ గ్లాండ్ కు చేరుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్స్ పై పైజో ఎలక్ట్రిక్ ఒత్తిడి వస్తుంది. అక్కడ సృష్టించబడిన ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మైక్రోబయల్ రూప శక్తిని జనయిస్తుంది. సూర్యోదయం సమయంలో కనుబొమ్మల మధ్య సూర్యుడి కాంతిని 10 నిమిషాలు చూడాలి. అంటే మేడ మీద కూర్చుని సూర్యోదయం టైం కి సూర్యుడిని చూస్తూ ఆ కాంతిని బొట్టు ఉన్న ప్రదేశంలోకి అలా లోపలికి వెళ్తున్నట్టు అక్కడ బరువును ఫీల్ అవుతూ కూర్చోవాలి. నీ కళ్ళను కాస్త పైకి తిప్పి ఆ బరువుగా ఉన్న ప్రాంతాన్ని చూస్తూ దాని మీదే దృష్టిని కేంద్రీకరించి మౌనంగా మనసులో ఓం త్రినేత్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకో లేదా నేనే వెలుగు నేనే ఆత్మ స్వరూపం అని మనసులో అంటూ భావన చేస్తూ కూర్చో బాబా ఈ ధ్యానాలన్నింటిలో కూడా నువ్వు అలా పైకి చూడగానే ఒక వెలుగు లాంటిది మూసి ఉన్న నీ కళ్ళ ముందు కనిపించొచ్చు. ఒక బిందువుల చిన్న మెరుపులా ఉండొచ్చు అది కృతజ్ఞతతో ఆ వెలుగుతో అలా ఉండు. బాబా కొద్దిసేపటికి నీ లోపల అంతా నిశశబ్దం అయిపోతుంది. తర్వాత కొద్దిగా తల బరువుగా అనిపించొచ్చు తిరుగుతున్నట్లుగా ఆ తర్వాత రంగులు పాటర్న్స్ ఇలాంటివి కనిపించొచ్చు మెల్లిగానే శరీరం లైట్ గా అనిపించడం మొదలవ్వచ్చు. ఇలాంటివి చాలా మందికి జరుగుతుండే అనుభవాలు. నీకు వేరేలా జరగవచ్చు. ఇవేమి జరగకపోవచ్చు. వీటన్నిటితో సంబంధం లేదు నాన్న. మీ మూడవ నేత్రానికి ఎనర్జీని అలా పంపిస్తూ ఉండడం మాత్రమే ముఖ్యం. మీలో మారే లక్షణాలు ఇప్పుడు చెప్పిన సాధనల వల్ల మధురమైన ఫలితాలు ఉండొచ్చు బాబా మానసిక ప్రశాంతత భయాలు మాయమవుతుంటాయి. భవిష్యత్తు దర్శనం ఇస్తుంది తలత మెరుస్తూ కనిపిస్తుంది. నీ లోపల ఒక శబ్దం వినిపించడం మొదలవ్వచ్చు. అంతర్నాదం ఓంకారం వంటిది. ఒక స్థిత ప్రజ్ఞత మెల్లిగా వచ్చేస్తుంది. దేనికి చలించవు మంచి మాట విన్నా చెడు మాట విన్నా నీ లోపల ప్లెజెంట్ గానే ఉంటుంది. నిశ్చలమైన ప్రశాంతత ప్రపంచం నిన్ను తల్ల క్రిందులు చేయలేదు. ప్రశాంతంగా ఉంటావు. నీలో బైరాగిని నిద్రలేపుతావు మేనిఫెస్టేషన్ శక్తి నీకేం కావాలో అది అణువు అణువుగా నిర్మించే శక్తి నీకు వస్తుంది. బాబా ఆజ్ఞా చక్రం అంటే శివయ్యే మూలాధారంలో ఉండే తల్లి వెన్నెముకలోంచి పైకి ఇంకా పైకి వస్తూ తల్లి ఎప్పుడైతే శివయ్యతో అనుసంధానం అవుతుందో ఆ యోగం ఆ కలయక వల్ల పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వస్తుంది. అంటే ఆజ్ఞా చక్రం తెరుచుకుంటే ఇక మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు నాన్న బాబా నేను ఇందాక చెప్పిన సాధనలన్నిటికీ అనువైన సంగీతం ఒకటి ఉందని చెప్పాను కదా ఆ సంగీతం వింటూ ధ్యానాలన్నీ చేయొచ్చు నువ్వు చాలా సహాయపడుతుంది శక్తివంతమైన మ్యూజిక్ అది. ఇప్పటికే దీన్ని ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ ధ్యానంగా ప్రచురించాం. మన ఛానల్ పేజ్ కి వెళ్లి చూస్తే ఉంటుంది. లోతైన అనుభవం కోసం ఇది విను నాన్న. వీడియో డిస్క్రిప్షన్ లో దీని లింక్ కూడా ఇస్తాను. బాబా ఒక చిన్న ఛాలెంజ్ నీకోసం ఈరోజు లేదా రేపు పొద్దునే మొదలుపెట్టి చూద్దాం ఉదయం లేదా సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి ఒకటి నాడీ శోధన ప్రాణాయామం ఒక తొమ్మిది రౌండ్లు రెండు కనుబొమ్మల మధ్య ధ్యానం ఓం త్రినేత్రాయ నమః ఒక 108 సార్లు ఇంకా సోల్ఫీజియో ధ్యాన సంగీతం వింటూ ఒక్క 10 నిమిషాలు వీటిలో త్రాటక కూడా కలపొచ్చు మీకు కావాలంటే ఈ సాధనలన్నీ వరుసగా 11 రోజులు ఏవైనా సరే ఆరింటికి కూర్చుని చేయి బాబా పొద్దున ఆరు కావచ్చు లేదా సాయంత్రం ఆరైనా పర్వాలేదు చేస్తావా బాబా ఆఖరిగా ఒక మాట ఈ బైరాగి ఒక గొంతు కాదు ఒక మార్గం శివయ్య అంతర్తత్వాన్ని స్పృసిించే నిశశబ్ద పిలుపు ఆ పిలుపు విని ఇవాళ ఈ మూడవ కన్ను సూత్రాన్ని నీ జీవితంలో ఆచరించు బాబా నీ ప్రేమకు నీ శ్రద్ధకు నమస్సుమాంజలి మళ్ళీ వచ్చే శుక్రవారం ఒక విచిత్ర శక్తి గురించి చెప్తా అది సిద్ధించుకోవడం రాబోయే మూడేళ్లలోనే అతి సులువుగా సాధ్యమవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు అదంతా సులువు కాలేదు బాబా దాని గురించి చెప్తా నీ ఆజ్ఞా చక్రానికి నమస్కరిస్తున్నాను నువ్వు నీ ఆజ్ఞా చక్రంలో శివయ్యకి నమస్కరిస్తూ కామెంట్లో త్రినేత్ర అని పెట్టు బాబా ఉంటా మరి సుఖినోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవ దత్త
No comments:
Post a Comment