Stress, Sleep & Sugar: Doctor Answers Your Most Asked Questions | Dr. Praveen Behara | ScanU Labs
https://m.youtube.com/watch?v=E9LwjHSSG50
అంటే ఎందుకు డాక్టర్స్ ఎక్కువ టెస్ట్స్ రాస్తారు దీని వల్ల అడ్వాంటేజ్ >> డయాబెటిస్ హైపర్టెన్షన్ అనేది చాలా యంగ్ గానే వచ్చేస్తుంది. బిఫోర్ 30 ఇయర్స్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. >> కాంపిటీషన్ వల్ల కూడా పేరెంట్స్ ఆర్ పర్సెప్షన్ ఇస్ మోర్ టువర్డ్స్ బెటర్ ఎడ్యుకేషన్ >> పేరెంట్స్ థింకింగ్ లో కొంచెం మార్పు రావాలి. ఎక్కువ చదివేయాలి ఎక్కువ ర్యాంక్స్ రావాలి ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకొని పెద్దగా మనం సాధించేది ఉండదు. గుడ్ హెల్త్ లేకపోతే అందులో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి వెంటనే టేస్టీగా బాగా తయారు చేస్తారు. సో యు ఆర్ నాట్ ఓన్లీ టేరింగ్ ద ప్యాకెట్ యు ఆర్ ఆల్సో టేరింగ్ ద హెల్త్ అనేది గుర్తుంచుకోవాలి. మనం గేమ్స్ అది బాగా ఆడించామ అనుకోండి పిల్లల్లో వాళ్ళు హౌ టు మనేజ్ ఏ డిఫికల్ట్ సిచువేషన్ ఒక లూజంగ్ కైండ్ ఆఫ్ సిచువేషన్ ఎలా డీల్ చేయాలి అన్నది కూడా తెలుసుకుంటారు. >> డయాబిటీస్ ని రివర్స్ చేసేసాం డయాబెటిస్ కంప్లీట్లీ క్యూర్ చేసేసాం. సో ఇవన్నీ అసలు నిజంగానే అవుతాయా లివింగ్ అట్ దట్ మూమెంట్ అంటారు మనం ఏ మూమెంట్ లో ఏది ఉంటే దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి స్క్రీన్ టైం అనేది మనం ఓన్లీ టూ అవర్స్ మాత్రమే చూడాలి మోమన్ మొబైల్ ఫోన్ మెడికల్ ప్రొఫెషన్ లోకి డాక్టర్ గా రావాలనుకుంటే హాయ్ నేను డాక్టర్ ఆయిత్య ల్ాబ్ డైరెక్టర్స్ కాన్యు లాబ్స్ ఈరోజు మన పాడ్కాస్ట్ లో ప్రతి చిన్న చిన్న విషయాన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా తెలుసుకున్నాం. డాక్టర్ ప్రవీణ్ బైరా గారు జనరల్ ఫిజీషియన్ చాలా క్లియర్ గా ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఎలాబరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్లీజ్ డు వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థాంక్యూ సో టుడే ఐ యమ ఇన్వైటింగ్ డాక్టర్ ప్రవీణ్ బైరా హూ ఇస్ ఏ వెల్ నోన్ డాక్టర్ ఇన్ విజయనగరం సో హి డిడ్ హిస్ఎంబిఎస్ అండ్ ఎండి జనరల్ మెడిసిన్ ఫ్రమ గుంటూర్ మెడికల్ కాలేజ్ సో వెల్కమ్ సర్ టు ద >> థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ థాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ >> సర్ ఈరోజు మనం మేజర్ టాపిక్ అసలు మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏదైతే మా సొసైటీలో చూస్తున్నామో లేదంటే ఓపిడిస్ లో మీ ఓపిడిస్ లో మోస్ట్లీ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో మోస్ట్లీ కొత్త ట్రెండ్ స్టార్ట్ ఏం కాన్సర్ అంటే ఎప్పుడో పాత ఓల్డ్ ఏజ్ లో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంట్లోన అంటే మీకు వచ్చిన కేసెస్ గురించి ఏమన్నా >> ఎస్ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు డయాబెటిస్ హైపర్టెన్షన్ అనేది 30 ఇయర్స్ బిఫోర్ చూడటం అనేది వెరీ కామన్ అయిపోయింది. వన్స్ 30 ఇయర్స్ బిఫోర్ మనం చూస్తే ఆ హైపర్టెన్షన్ ఇన్ యంగ్ అని మనం చాలా అరుదుగా అనుకునేవాళ్ళం ఇప్పుడైతే అసలు చాలా కామన్ హైపర్టెన్షన్ అండ్ యంగ్ అనేది చాలా కామన్ మనకి ఇంతకుముందు రేర్ కాసెస్ ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఆ ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళం తొందరగా ఎవరికైనా హైపర్టెన్షన్ బీపి అనేది వస్తే ఇప్పుడు అలా లేదు ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల గాని ఇంప్రాపర్ డైటింగ్ వల్ల గాని మన సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల గాని ఎక్సెస్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల గాని డయాబెటీస్ హైపర్టెన్షన్ అనేది చాలా యంగ్ గానే వచ్చేస్తుంది బిఫోర్ 30 ఇయర్స్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది చాలా అన్ఫార్చునేట్ ఎందుకంటే మనక ఎప్పుడైతే ఎర్లీగా డిసీజ్ వస్తుందో వాళ్ళు ఆ పర్సన్ ఎక్కువ రోజులు ఆ డిసీజ్ తో ఉండాలి 70 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ అనుకోండి ఇంకో 40 ఇయర్స్ హి హస్ టు లివ్ విత్ ద డయాబిటీస్ ఆర్ హైపర్టెన్షన్ సో కాంప్లికేషన్స్ వచ్చే రేట్ చాలా పెరిగిపోతుంది. ఎఫెక్టివ్ గానే మనం మేనేజ్ చేసుకోపోతే సో ఆయన ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకోవాల్సిన పీరియడ్ 40 ఇయర్స్ ఉంది సో చాలా ఎక్కువ కాలం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మనం ఎంత లేట్ గా దాన్ని వచ్చే రకంగా మనం పోస్ట్పోన్ చేసుకోగలిగితే అంత బెటర్ మనకి దీన్ని మనం చేసుకోవాలనుకుంటే దీనికి ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే యంగ్ జనరేషన్ లో కిడ్స్ లో గాని యంగ్ పీపుల్ లో గాని హెల్దీ హబిట్స్ అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్స్ లో అసలు పిల్లలకి సరైన ప్లేగ్రౌండ్స్ లేక ఆడుకోవటం లేదు సో మా చిన్నప్పుడు కంపల్సరీగా ఎవ్రీడే పిఈటి క్లాస్ అనేవాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది ఇప్పుడు అసలు మా వీక్లీ వన్స్ కూడా చాలా స్కూల్స్ లో ఉండట్లేదు చాలా స్కూల్స్ కి ప్లేగ్రౌండ్ ఉండదు. సో ఇవన్నీ అన్ఫార్చునేట్ థింగ్స్ ఇవన్నీ యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్ లో బాగుంటాయి ప్రైవేట్ స్కూల్ లో బాగోవడం లేదు. బట్ సొసైటీ ట్రెండ్ అట్లా ఉంది సో పేరెంట్స్ షుడ్ థింక్ ఇట్ ఎడ్యుకేషన్ కంటే కూడా హెల్త్ ఇంపార్టెంట్ అనుకొని మనకి ఆ పిల్లలకు కూడా చదువు కొంచెం ఒక వన్ అవర్ పోయినా పర్వాలేదు మా పిల్లల్ని ఒక వన్ అవర్ ఆడించండి అని వాళ్ళు అడగాలి స్కూల్ ని వీళ్ళు పేరెంట్స్ థింకింగ్ లో కొంచెం మార్క్ రావాలి ఎక్కువ చదివేయాలి ఎక్కువ ర్యాంక్స్ రావాలి ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకొని పెద్దగా మనం సాధించేది ఉండదు గుడ్ హెల్త్ లేకపోతాయి హి విల్ గెట్ ఏ వెరీ గుడ్ జాబ్ అట్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 25 ఇయర్స్ కల్ల వాడి హెల్త్ పాడైపోతుంది. బీపి షుగర్ వస్తే ఆ వాట్ హి విల్ ఎంజాయ్ ఇన్ హిస్ లైఫ్ >> సో దర్ షుడ్ బి ఏ చేంజ్ ఇన్ ద ఆటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ >> సర్ ఈ స్కూల్ ఇదంతా ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సర్ ఇప్పుడు స్కూల్లో అంటే ఇప్పుడు మోస్ట్లీ మీరు అన్నట్టు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ షిఫ్ట్ గట్టి ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ మోస్ట్లీ మనం చూసుకోగలిగితే అంటేజ పెరుగుతున్న కాంపిటేషన్ వల్ల కూడా పేరెంట్స్ ఆర్ పర్సెప్షన్ ఇస్ మోర్ టువర్డ్స్ బెటర్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంకా ఎక్కువ చదవాలి ఇంకా బాగా చదవాలి ఎందుకంటే కాంపిటిటివ్ వరల్డ్ అయిపోతుంది. ఇట్ ఇంక్lూడ్స్ బోత్ నాలెడ్జ్ డొమైన్స్ స్కిల్ డొమైన్స్ సో డు యు థింక్ దట్ అంటే ఇలాంటి పర్సెప్షన్ వల్ల ఇట్ ఇస్ లైక్ అగైన్ హాంపరింగ్ ద హెల్త్ సో మళ్ళీ ఎక్కువ చదవటం అంటే తక్కువ తక్కువ ఎక్సర్సైజ్ చేయటం దానివల్ల ఎక్కువ స్ట్రెస్ పడప ఎగజక్ట్లీ ఇట్ ఇస్ ఏ రాస్ ఒకళ్ళ చూసి ఒకళ్ళు ఆ మా పిల్లలు ఎక్కువ వర చదవాలి ఎక్కువ ర్యాంక్ కొట్టాలి అనే ఒక రాట్ రేస్ లో పడిపోతున్నారు దే ఆర్ కంపేటింగ్ విత్ అదర్ చిల్డ్రన్స్ నాట్ ఓన్లీ ఇన్ గెట్టింగ్ ర్ాంక్స్ అండ్ ఆల్సో ఇన్ స్పాయిలింగ్ ద హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది గుర్తుంచుకోవాలి. సో పిల్లల మీద అంత స్ట్రెస్ అస్సలు పెట్టకూడదు. టీచర్స్ మీద కూడా ఎక్కువ పెట్టకూడదు మా పిల్లల్ని ఎక్కువ చదివించండి అని చెప్పి సో గుడ్ హెల్త్ ఉంటే టుడే లాట్ ఆఫ్ అపర్చునిటీస్ ఆ 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ మనకి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే చాలా తక్కువ అపర్చునిటీస్ ఉండేవి ఏమనేవాళ్ళు ఇంజనీర్ డాక్టర్ కావాలి అనేవాళ్ళు అంటే అప్పుడు ఇంజనీరింగ్ కూడా అవ్వడం చాలా కష్టం ఒకప్పుడు సో ఇప్పుడు మనకి చాలా అపర్చునిటీస్ ఇంజనీరింగ్ అవ్వాలన్నా చాలా ఈజీ యు కెన్ బికమ్ ఎనీథింగ్ డాక్టర్ అవ్వడం కూడా ఈజీనే సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ సోషల్ మీడియా ఇస్ దేర్ యు కెన్ ఎర్న్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో సో పిల్లల సెటిల్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించకండి వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించండి. కొన్నిసార్లు అంటే ఈ లైఫ్ స్టైల్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ మోస్ట్ ఆఫ్ ది డయాబెటిస్ కావచ్చు లేదంటే హైపర్టెన్షన్ కావచ్చు యస్ విసి దట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కేటగిరీలో మనం కేటగరైజ్ చేస్తాము. సో అంటే డు యు థింక్ దట్ లైఫ్ స్టైల్ లో అదర్ దన్ ఫిజికల్ యక్టివిటీ ఇంకేదైనా సరే ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ హార్మింగ్ అండ్ లీడింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ >> డైట్ అండి అదర్ దన్ సెడంటరీ హాబిట్స్ డైట్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఈ రెండు కూడా ఇప్పుడు చాలా వి ఆర్ ఇన్ ద వర్స్ సినారియో అని చెప్పొచ్చు ఎందుకంటే మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి చాలా అలవాటు పడిపోతున్నాం రోజు రోజుక ఎస్పెషల్లీ ద యంగర్ జనరేషన్ అండ్ ద కిడ్స్ ఆ అలా ప్యాకెట్ టేర్ చేయడం తినేయడం అందులో సో అందులో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి వెంటనే టేస్టీగా బాగా తయారు చేస్తారు. సో యు ఆర్ నాట్ ఓన్లీ టేరింగ్ ద ప్యాకెట్ యు ఆర్ ఆల్సో టేరింగ్ ద హెల్త్ అనేది గుర్తుంచుకోవాలి. సో అవాయిడ్ ఎనీథింగ్ ఇన్ ద ప్యాకెట్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అందులో ఎందుకంటే లాట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది అదర్ లేకపోతే స్వీట్ అనా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దే ఆల్ కాసెస్ డయాబిటిస్ హైపర్టెన్షన్ సమ సం టైమ్స్ దే కెన్ కాస్ క్న్సర్స్ ఆల్సో సో ఇదొకటి స్ట్రెస్ ఒకటి యస్ వి ఆల్రెడీ డిస్కస్డ్ స్ట్రెస్ అనేది చాలా కీ ఫాక్టర్ వాళ్ళకి స్కూల్ డేస్ నుంచి వి ఆర్ కీపింగ్ ఆన్ సం ప్రెజర్ తర్వాత జాబ్ లోకి వెళ్ళాక కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మనం గేమ్స్ అది బాగా ఆడించామ అనుకోండి పిల్లల్లో వాళ్ళు హౌ టు మేనేజ్ ఏ డిఫికల్ట్ సిచువేషన్ ఒక లూజంగ్ కైండ్ ఆఫ్ సిచువేషన్ ఎలా డీల్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటారు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు. పైకి వెళ్ళలేకది కూడా వాడు ఏంటంటే స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతున్నారు దే ఆర్ ఎర్నింగ్ గుడ్ చెప్పాలంటే చాలా మంది దే ఆర్ ఎర్నింగ్ గుడ్ యంగర్ జనరేషన్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మనేజ్ దర్ స్ట్రెస్ ఎక్కువ ఎక్కువ యంబిషియస్ గా ఉండి ఎక్కువ ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని దే ఆర్ చేసింగ్ దర్ టార్గెట్స్ వన్ అండ్ వన్ ఆఫ్టర్ అనదర్ సో ఆ స్ట్రెస్ లో ఇరుక్కుపోతున్నారు దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాసెస్ ఫర్ ద లైఫ్ స్టైల్ డిసీసెస్ లైక్ డయాబెటిస్ హైపర్టెన్షన్ కరోనా డాక్టర్ డిసీసెస్ >> సో ఇప్పుడే మీరు ఇందాక ప్యాకేజ్డ్ ఫుడ్స్ కటా అన్నారు కన్స సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్విక్ ఈకామర్స్ రెడీ అయిపోవడం వల్ల స్వీవికి ఇన్స్టామార్ట్ కానీ బ్లింకెట్స్ కానీ ఇలాంటివి ఇంకా ఈ ఫుడ్ ని త్వరగా డెలివరీ చేసి ఇంకా నాకు తెలిసి దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ సైకిల్ లా స్టార్ట్ అయింది ఎగజక్ట్లీ మనము ఏంటంటే ఎప్పుడైనా హోమ్ కుక్డ్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఎందుకంటే అందులో ఏ ఆయిల్ వాడతాము ఏ ఇంగ్రిడియంట్స్ వాడతామ అనేది క్వాలిటీ చెక్ మన కంట్రోల్ లో ఉంటుంది. మనము ఎప్పుడైతే బయట నుంచి ఆర్డర్ చేస్తామో అది ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు లేకోతే ఎన్ని సార్లు హీట్ చేయేసారు అనేదంతా మన కంట్రోల్ లో ఉండదు. జస్ట్ హి విల్ గివ్ యు ద టేస్ట్ దాని మీ టేస్ట్ బట్స్ కావాల్సిన టేస్ట్ మాత్రం ఇస్తారు. సో వెనఎవర్ యు ఆర్ ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్సైడ్ మీన్స్ యు ఆర్ కీపింగ్ యువర్ హెల్త్ అట్ రిస్క్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకొక ఇంపాక్ట్ కూడా ఏంటంటే మీరు మార్కెట్ కి వెళ్తారు వెజిటబుల్స్ అవి తెచ్చుకుంటారు అన్ని ఇంగ్రిడియంట్స్ తెచ్చుకోవడానికి కూడా కొంత ఎనర్జీ స్పెండ్ చేసేవాళ్ళు మీరు ఇప్పుడు కనీసం ఆ ఎనర్జీ కూడా స్పెండ్ చేయట్లేదు ఇఫ్ యు ఆర్ యూజంగ్ స్విగ్గి అండ్ జొమాటో మీన్స్ మీకు ఆ ఎనర్జీ కూడా మీరు స్పెండ్ చేయకుండా మీరు యుఆర్ కన్స్ూమింగ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ కలరీస్ సో ఇట్ ఇస్ హామింగ్ అండ్ దిస్ జంజి గైస్ షుడ్ కమ అవుట్ ఆఫ్ దిస్ ఆటిట్యూడ్ >> సర్ ఇప్పుడు ఎలా అయితే ఫుడ్ ఫుడ్ తలకా కంటెంట్ గురించి లేదంటే క్వాంటిటీ గురించి మాట్లాడాము అలాగే ఫుడ్ తలక టైమింగ్స్ కూడా ఇట్స్ లైక్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ అవర్ డైట్ ప్రాసెస్ అని కూడా చదువుతాం కదా సో ఎవ్రీ ఇన్ హర్స్ లో మనకఒక మీల్ ఉండాలి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్ అంటే టైలీ మీల్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకి వ షుడ్ టేక్ ఏ స్మాల్ మీల్ స్మాల్ మీల్ అండ్ అట్ ఏ ఫ్రీక్వెంట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ అనేది మనం తీసుకోవాలి. లాజ్ మీల్ తక్కువసార్లు లాజ్ మీల్ తీసుకోవడం అనేది అలవాటు చాలా మందికి అంటే లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం గానీ అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకి నెక్స్ట్ మీల్ అనేది హెవీగా తీసుకోవాలనిపిస్తుంది. సో అప్పుడు ఎక్కువగా మనం గ్లూకోస్ ని కన్స్ూమ్ చేస్తాం గ్లూకోస్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది దేర్ బై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది టైప్ టు డయాబెటిస్ వస్తుంది. సో మనం టైం కి ఫుడ్ తీసుకోవడం రెగ్యులర్ గా అదే టైం ని ఫాలో అవ్వడం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ కీ టు కీప్ యువర్ హెల్ప్ >> బ్రేక్ఫాస్ట్ ఇస్ ఆల్సో వన్ కల్పిట్ అని అప్పుడప్పుడు చెప్తా >> ఎస్ డెఫినెట్లీ అండి స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి చాలా రకాలుగా గుడ్ కంటే హామ్ చేస్తుంది ఎందుకంటే ద సబ్సిక్వెంట్ మీల్ హెవీగా తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ మీ ఎంటీ స్టమక్ ఉంచుకున్నప్పుడు మీరు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో మూడ్ స్వింగ్స్ వచ్చినట్టుగా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళలో అండ్ ఆల్సో వీళ్ళలో హెడ్ేక్ మైగ్రేన్ లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్కిప్పింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ థింగ్ >> సర్ మరి ఇదే ఇదే కాంటెక్స్ట్ లో స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం వద్దంటామో ఈ మధ్యన కొత్తగా మళ్ళీ ఆ ఇన్ఫ్లయెన్సర్స్ కావచ్చు లేదంటే కొంతమంది డైటీషియన్స్ కావచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ దీనికి ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తారు ఎలా అర్థం చేసుకుంటారు ఎప్పుడు అప్లికేబుల్ అవుతది అది అసలు ఇది ట్రెండింగ్ టాపిక్ ఇది ఏంటంటే యూస్ఫుల్ టు సమ ఎక్స్టెంట్ అండి కానీ ఎవరు చేయొచ్చు ఎవరు ఎవరు చేయకూడదు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. >> సో మనకి ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ వాళ్ళకి కలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందో సో గ్రోయింగ్ చిల్డ్రన్ గాని ఆ లాక్టేటింగ్ ఉమెన్ గాని ప్రెగ్నెంట్ ఉమెన్ గాని ఎల్డర్లీ పర్సన్స్ గాని వీళ్ళైతే అస్సలు చేయకూడదండి మీరు కలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఫాస్టింగ్ ఎప్పుడు చేసినా గాన మీరు మీకు తర్వాత రీబౌండ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సబ్సీక్వెన్ మీల్లో అది మీరు అవాయిడ్ చేయగలగాలి సో మీ మైండ్ మీరు ఎప్పుడ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వీటన్నిటికంటే అండి మనం ఆ రెగ్యులర్ గా ఒక స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ ని ఆ మనం విగరస్ గా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ మనం ఆప్టిమల్ అమౌంట్ ఆఫ్ ద ఫుడ్ ని మనకి ఎంతైతే క్యాలరీ రిక్వైర్మెంట్ ఉందో మనకి రఫ్లీ ఒక 2000 క్యలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుందండి పర్ డే కి ఉుమెన్ కి అయితే కొంచెం తక్కువ మెన్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ కెలరీస్ ని మాత్రమే తీసుకొని అందులో ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటూ కార్బోహైడ్రేట్ లిమిట్ చేసుకుంటూ మనం మన డైట్ ని కచ్చితంగా ప్లాన్ చేసుకొని రోజు అదే ఫాలో అయితా ఉంటే మంచిదండి అంతేగన షార్ట్ టర్మ్ గా ఏదో ఒకటి చెప్పారు లేకపోతే ఇంకొకళ కీటో డైట్ అని చెప్తారు. సో మీరు ఏదో ఒకటి ఫాలో ట్రెండింగ్ డైట్ ఏదో ఒకటి ఫాలో అయ్యే షార్ట్ టర్మ్ లో మీరు అచీవ్ చేసేయొచ్చు అనుకుంటారు కానీ మీరు అది స్టాప్ చేయగానే మళ్లా మీకున్న ప్రాబ్లం రీబౌన్స్ అవుతుంది. సో స్ట్రిక్ట్ గా మీరు ఒక డైట్ ప్లాన్ ని మీరు హాబిట్ేట్ చేసుకోండి. ఆ ఇప్పుడు కీటో డైట్ అంటారు కీటో డైట్ లో కూడా ఎస్ వెయిట్ లాస్ ఉంటుంది మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోరు కాబట్టి ఆబవియస్ గా గ్లూకోస్ ఉండదు ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు మీ వెయిట్ గెయిన్ ఉండదు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. కానీ మీరు అది లైఫ్ లాంగ్ చేయలేరు కదా మీరు ఆపగానే మళ్ళా రీబౌండ్ అయిపోతారు మీరు మీ వెయిట్ గేన్ మీకు వచ్చేస్తుంది. సో అది అడ్వైజబుల్ కాదండి ఆ మనం ఒక స్ట్రక్చర్డ్ డైట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి. అన్ని న్యూట్రియంట్స్ ఉండే ఒక డైట్ ప్లాన్ ని ఫిక్స్ చేసుకొని అది కూడా మనకి అవైలబుల్ అయిన ఫుడ్ స్టఫ్స్ తోనే మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమంది ఎక్సోటిక్ ఫ్రూట్స్ తెచ్చుకోవడం అదిఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్సోటిక్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే బాగా >> ఆరోగ్యం వస్తుందని ఎక్సోటిక్ సిరియాల్స్ తెచ్చుకోవడం అవన్నీ అవసరం లేదండి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా యూస్ చేసుకుంటా మన దగ్గర ఉన్న ఆ చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటివి యూస్ చేసుకుంటా మనం ఒక చక్కటి డైట్ మన దగ్గర ఎక్సలెంట్ లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ ఉన్నాయి అంటే కందిపప్పు పెసరపప్పు ఇలాంటి వాటిని ఇవన్నీ యూస్ చేసుకుంటా మనకి ఒక బ్యాలెన్స్డ్ అండ్ మనకు కావాల్సిన కెలరీ రిక్వైర్మెంట్ ఏదైతే 2000 కలరీస్ ఉందో దాంట్లోనే ఒక బాలెన్స్డ్ ఫుడ్ ని ఒక డైట్ ని మనకు మనమే తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటే సరిపోతుంది. మనం దానికి మనకి ఆ మొనోటనస్ గా అవ్వకుండా ఉండేందు కోసం మనం డైలీ కర్రీస్ రొటేట్ చేసుకుంటా ఉంటాం పల్సెస్ రొటేట్ చేసుకుంటా ఉంటాం చిరుధాన్యాలు రొటేట్ చేసుకుంటా ఉంటాం. సో ఇలా మనకు ముందుమే ఒక డైట్ ప్లాన్ తయారు చేసుకొని స్ట్రిక్ట్ గా దాన్ని ఫాలో అవితే ఉంటే సరిపోతుందండి అంతేగన షార్ట్ కట్ వేలో వెళ్లి సక్సెస్ తెచ్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఇది ఇప్పుడు మీరు అన్నట్టు బాలెన్స్డ్ డైట్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఇప్పుడు ఇది కూడా చేస్తున్నారు ఎందుకంటే ఒక పోర్షన్ ఆఫ్ ఇది కంటెంట్ తీసుకొని అంటే కార్బోహైడ్రేట్ తీసుకొని ఫ్యాట్ తీసుకొని ప్రోటీన్ ఇంత తీసుకొని సో మై డైట్ ఇస్ ఫినిష్డ్ ఇంక నాకు మైక్రో న్యూట్రియంట్స్ కావాలి నాకు విటమిన్స్ కావాలి ఇంకేదైనా అదర్ ఎసెన్షియల్ థింగ్స్ కావాలి అని చెప్పి సప్లిమెంట్స్ కి వెళ్ళిపోతున్నారు సర్ సో మల్టీ వైటమిన్స్ ఫ్రమ యస్ ఏ టాబ్లెట్ ఫామ్స్ గాని లేదంటే సిరప్ ఫామ్స్ గాని ఇలాగ వితౌట్ కన్సల్టింగ్ ఆ డాక్టర్స్ ఇలాంటివి కూడా మైక్రో న్యూట్రియంట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కోసం టాబ్లెట్స్ తీసుకోవడం అనేది సోషల్ మీడియా వచ్చాక ఎక్కువయిందండి. నాచురల్ సబ్స్టాన్సెస్ ని అవాయిడ్ చేస్తూ ఇవి తీసుకోవడం అనేది మంచిది కాదండి ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే నాచురల్ గా ఉండే మన ఫుడ్ సబ్స్టన్సెస్ ఐదర్ వెజిటబుల్స్ అవ్వచ్చు ఫ్రూట్స్ అవ్వచ్చు అందులో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఫైటో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి అవన్నీ కూడా ఒక టాబ్లెట్స్ గా పెట్టడం కుదరదు. రెండో థింగ్ ఏంటే ఫైబర్ ఉంటుందండి ఫైబర్ అనేది మనకి ఈ టాబ్లెట్స్ లో ఉండవల మనకి ఫైబర్ లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది ఇట్లస్ రకరకాల క్యాన్సర్స్ అవి కూడా వస్తాయి కాన్స్టిపేషన్ కలానిక్ క్యాన్సర్ అట్లాంటివి వస్తాయి సో ఒక టాబ్లెట్ లో మీరు నాచురల్ గా అవైలబుల్ అయిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పెట్టాలనుకున్నారు అనుకోండి ఆ టాబ్లెట్స్ ఇట్ విల్ బి లోడెడ్ విత్ లాట్ ఆఫ్ కెమికల్స్ అంటే సో హామ్ఫుల్ే చేస్తుంది చివరికి లాంగ్ టర్మ్ లో లైఫ్ అంతా వాడుకోవడానికిఅయితే పనికి రాదండి మనం ఎప్పుడు ఈ న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ అనేవి టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తామంటే వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంది వైటమిన్స్ ఆర్ మినరల్స్ వాళ్ళకి ఇస్తాము లేదనుకుంటే వాళ్ళకి ఎక్సెస్ డిమాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక ఇల్నెస్ నుంచి రికవర్ అవుతున్నారు. సో వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళ బాడీ రిగైన్ అవ్వడం కోసం రీజనరేట్ అవ్వడం కోసం వాళ్ళకి సప్లిమెంట్ ఇస్తాం లేకపోతే ఎల్డర్లీ పీపుల్ లో ఇస్తాం ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అంతేగాని హెల్తీ అడల్ట్ మనము మీరు చెప్పిన విధంగా వాళ్ళ డైట్రీ ప్లాన్ లో ఆ ఈ నాచురల్ అవైలబిలిటీ ప్రొడక్ట్స్ ని తప్పించి టాబ్లెట్స్ వేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదండి. సరే అలాగే ఒక చిన్న ఫైనల్ ఇది ఈ డైట్ విషయంలో ఇప్పుడు కొన్ని సిచువేషన్స్ అలైతే మీరు చెప్పారు ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్ కానీ లేదంటే బ్రోయింగ్ చైల్డ్ కానీ డిమాండింగ్ సినారియోస్ ఫర్ నార్మల్ పీపుల్ అక్కడ ఎక్కువ డైట్ తీసుకోవాలి కొద్దిగా ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని ఇప్పుడు జిమ్ గోయింగ్ పీపుల్ ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలని చెప్పి ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు లేదంటే అదర్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు సో ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా చూస్తున్నాం. సర్ ఇలాంటి ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు క్రియాటినిన్ ప్రౌడర్ మోస్ట్లీ కామన్ అవైలబుల్ యస్ ఎనర్జీ సోర్స్ ఈ జిమ్ పీపుల్ వాడతారు అంటే ప్రోటీన్ ఇది సప్లిమెంట్స్ వాడతారు. సర్ ఇది ఆన్ స్పాట్ లేదంటే ఆన్ దట్ పర్టికులర్ టైం డొమైన్ నార్మల్ గా ఉండి తర్వాత ఏమనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ లేదు అంటే దిస్ ఇస్ నార్మల్ బికాజ్ బాడీలో డిమాండ్ ఉంది అలాగే ఏమన్నా సరే అవుతున్నాయా బికాజ్ పీపుల్ హావ్ దిస్ కన్సన్ ఈ సప్ప్లిమెంటేషన్ సప్లిమెంట్ ఫుడ్స్ వల్ల మనక ఏమైనా అవుతాదేమో అని ఒక భయం ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళలో గాని ఫిట్నెస్ ఫ్రీక్స్ లో గాని తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఆ అయితే మనం ఎప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోకూడదు అనేది మనకు తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే హెవీ మజల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో బాడీ బిల్డర్స్ లో గాని వాళ్ళలో తీసుకోవచ్చు ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ నార్మల్ గా మీరు జిమ్ కి వెళ్లి మీ హెల్త్ కోసం వెళ్ళే వాళ్ళలో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి నాచురల్ గా ఉండే డైట్ లోన మీకు వస్తాయి. వెదర్ ఇట్ ఇస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ డైట్ రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ సరిపోతుంది. మీరు ఎక్సెస్ ప్రోటీన్ కన్స్ూమ్ చేస్తే మీరు ఆ ప్రోటీన్ అనేది మీ కిడ్నీ మీద స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యాక దట్ బై ప్రొడక్ట్స్ హస్ టు పాస్ త్రూ కిడ్నీ సో మీ కిడ్నీ మీద స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్సో లివర్ మీద కూడా ఎందుకంటే మీ ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేయాల్సింది లివర్ లివర్ ని కూడా స్ట్రెస్ లో పెట్టినట్టు అవుతుంది. ఈ కిడ్నీ మీద నుంచి బయటకి వెళ్ళేటప్పుడు అవి కొంత వాటర్ ని కూడా తీసుకెళ్తాయి సో డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది డీహైడ్రేషన్ ఎలక్ట్రోలైటిన్ బాలెన్సస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మీ ఆర్గాన్స్ ని మీరు ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ చేస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. సో మీకు నాచురల్ వేలో తీసుకోవడమే కరెక్ట్ నాచురల్ వేలో మనకి ఎగ్ వైట్ ఎగ్ ఆల్బుమిన్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అలాగే మనకి వెజిటేరియన్ కి వస్తే లెగ్యూమ్స్ అన్ని ఉన్నాయి పల్సస్ లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు సో మనకి నాచురల్ గా తీసుకోవడం కోసం ట్రై చేయాలి అదర్వైస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ బాడీ బిల్డింగ్ ఆర్ లైక్ దట్ యు కెన్ టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ అన్నీ కూడా మనం జన్జి కి అగనెస్ట్ గానే చెప్తున్నాం మనకన్నీ డిస్లైక్ వస్తాయేమో చూసుకోండి కానీ అంటే జంజి ఆర్ వెరీ గుడ్ దే హావ్ ఏ వెరీ షార్ప్ బ్రెయన్ బట్ ఏంటంటే కన్వెన్షనల్ వే నుంచి మోడర్న్ వే కి వెళ్ళేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా అడుగులు వేయాలివ షుడ్ నాట్ బి టూ మచ్ కన్వెన్షనల్ ఆర్ టూ మచ్ ట్రెడిషనల్ ఆర్వ షుడ్ నాట్ బి టూ మచ్ మోడర్నైజడ్ ఆల్సోవ షుడ్ బి ఏ మిక్స్ ఆఫ్ బోత్సో బాలెన్స్డ్ గా ఉండాలి మనం ఏవైతే మంచి పాత పద్ధతులు ఉన్నాయో అది మర్చిపోకూడదు మనం >> సర్ ఈ జిమ్ అంటే ఇప్పుడు ఇది అయింది సో నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉన్న ఎక్సర్సైజ్ అనేది ఒక పాటర్న్ే సో హౌ వి కెన్ రిలేట్ ఎక్సర్సైజ్ ఇంటు అవర్ నార్మల్ లైఫ్ స్టైల్ లో ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి వర్క్ లోడ్ ఉంటుంది లేదంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అలాగే అదే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి వీళ్ళందరికీ ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ మోర్ రికమెండెడ్ >> ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ అండి చిన్న ఏజ్ నుంచే కూడా మనం హ్యాబిట్ేట్ చేయాలి మనం ఎల్కేజీ యుకేజీ ఏజ్ నుంచే వాళ్ళకి కి ఆ ఎక్సర్సైజ్ ఆ ఈవెన్ యోగా కూడా అలాంటిది కూడా మనం వాళ్ళ మైండ్ లో ఇన్కల్కేట్ చేయగలిగితే అది హ్యాబిట్ గా మారిపోతుంది. ఒక గేమ్ గాని ఒక స్పోర్ట్ గాని యోగా గాని వాళ్ళ హ్యాబిట్ గా మారిపోయాక వాళ్ళు జీవితాంతం చేస్తారు. అలాగే మనం ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నా గాన మనం ఎంత బిజీగా ఉన్నా గాన మనం ఎక్సర్సైజ్ కోసం మనం కచ్చితంగా ఆ కేటాయించాలి టైం ఎందుకంటే మన మన లైఫ్ లో మన గోల్స్ రీచ్ అయ్యాక మనం ఎర్న్ చేశక వెదర్ ఇట్ ఇస్ మనీ ఆర్ రెప్టేషన్ ఎర్న్ చేశక మనకి హెల్త్ లేకపోతే వ కాంట్ ఎంజాయ్ ఇట్ వ మే హావ్ ఏ వెల్త్ బట్ వ కెనాట్ ఎంజాయ్ ఇఫ్ వ డోంట్ హావ్ హెల్త్ సో ఆ మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి >> ఎస్ డెఫినట్లీ మనకి కార్డియో వాస్క్లర్ ఎక్సర్సైజెస్ అంటే ఆ వాకింగ్ రన్నింగ్ జాకింగ్ ఇట్లాంటివి చేయాలి ట్రెడ్ మీల్ ఇట్లాంటివి చేయాలి ఒకటి రెండోది జాయింట్ మొబిలైజేషన్ కోసం స్ట్రెచ్చింగ్ కోసం ఎక్సర్సైజెస్ చేయాలి ఈవెన్ 50 ఇయర్స్ తర్వాత మనం ఎప్పుడైతే జాయింట్స్ ఇట్లాంటివి పాడైన వాళ్ళలో కూడా ఎక్సర్సైజెస్ చేయొచ్చు ఎట్లాంటి ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళు స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ మనం జాయింట్స్ పాడైనప్పటికీ కూడా మన జాయింట్స్ మీద స్ట్రెస్ లేకుండా చేయగలిగే ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ సో స్విమ్మింగ్ తర్వాత కొంచెం వాకింగ్ అట్లాంటివి కూడా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. కొంచెం నీస్ బాగున్నవాళ్ళయితే సైక్లింగ్ కూడా చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన కార్డియో వాస్క్లర్ సిస్టం అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది డయాబెటిస్ హైపర్టెన్షన్ లాంటి లైఫ్ రిస్క్ ఫైర్ స్టైల్ డిసీజెస్ తగ్గుతాయి అండ్ ఆల్సో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో దాద్వారా ఏంటంటే మన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఎక్సర్సైజెస్ అనేది మనల్ని ఆ ఇంతగా ప్రభావితం చేస్తుంది అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ మన సైకియాట్రిక్ డిసీజెస్ కూడా సో డిప్రెషన్ గాని యంజైటీ గాని ఇలాంటి మూడ్ స్వింగ్స్ గానీ ఇలాంటి డిసీజెస్ కూడా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో చాలా తక్కువ ఉంటాయి. సర్ ఇప్పటిదాకా ఫుడ్ రిలేటెడ్ మనం ప్రాబ్లమ్స్ చూసాం సర్ ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కావచ్చు నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల కావచ్చు ఈ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సర్ అలాగే షుగర్ కి స్ట్రెస్ కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా >> డెఫినెట్ గా అండి స్ట్రెస్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన స్ట్రెస్ హార్మోన్ అనేది కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ కార్టిజోల్ అనేది ఏంటంటే స్ట్రెస్ ని మేనేజ్ చేయడం దాని ఫంక్షన్ అది ఏం చేస్తుందంటే మనకి స్ట్రెస్ లో ఉన్నప్పుడు గ్లూకోస్ కావాలి కాబట్టి గ్లూకోస్ ని రైస్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ కావాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్ ని పంప్ చేస్తుంది. ఆ స్ట్రెస్ ఫుల్ యాక్టివిటీని మనం హ్యాండిల్ చేయడానికి మనల్ని తయారు చేస్తుంది. సో దాని వల్ల మనకి ఏమవుతుంది అన్ప్రలాంగ్డ్ స్ట్రెస్ మనం ప్రొలాంగ్డ్ గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్లూకోస్ లెవెల్ బ్లడ్ ప్రెషర్ అది ఎక్కువయి అట్లానే మనం సస్టైన్డ్ గా ఉండిపోతుంది. సో టైప్ టు డయాబెటిస్ కింద హైపర్టెన్షన్ కింద మనం తయారవుతాం. అందుకే స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ప్రధాన కారణం మన బీపి గాని షుగర్ గాని లేకోతే అదర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కార్డియోవాస్క్లర్ డిసార్డర్స్ ఇట్లాంటివన్నీ రావడానికి కూడా స్ట్రెస్ మెయిన్ కారణం స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం యోగా మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ అంటే మనం ఎక్కడున్నామో లివింగ్ అట్ దట్ మూమెంట్ అంటారు మనం ఏ మూమెంట్ లో ఏది ఉంటే దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా మనల్ని స్ట్రెస్ తగ్గిస్తాయి. సో మనం ఎక్కువ టూ మచ్ ఆఫ్ టార్గెట్స్ అవి పెట్టుకోకుండా మనం లైఫ్ లో టార్గెట్ అనేది మన కెరియర్ లోనే కాకుండా మన హెల్త్ గురించి కూడా పెట్టుకోవాలి. >> సర్ ఒకవేళ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానీ ఉన్నాయి అంటే ఎలా తెలుసుకోవచ్చు సార్ అంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవడం లేదంటే ఎలాగ డాక్టర్స్ దగ్గర అప్రోచ్ అవ్వడం ఎలా అడ్వైస్ తీసుకోవాలి దీనికి ఎలాగ స్టెప్స్ తీసుకుంటే మంచిది సార్ >> సో ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్స్ అనేది చేయించుకోవడం మంచిదండి. మనకి ఈ మనం ఎప్పుడైతే ఈ మన సెడంటరీ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా స్ట్రెస్ అన్వైడబుల్ అయిపోతున్నాయో మనకి కచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్స్ కూడా మనకి అన్అవైడబుల్ అన్నది మనం గుర్తుంచుకోవాలి సో మనం మనం చెక్ప్ చేసుకుంటేనే మన లోపల కొలెస్ట్రాల్ ఎంత ఉందని తెలుస్తుంది మనం బయట చూసి చెప్పలేం కదా సో మే బి ట్రైగ్లిసరైడ్స్ 500 ఉండొచ్చు కొలెస్ట్రాల్ 300 ఉండొచ్చు సో మీకు అది టెస్ట్ చేసుకుంటే గాని తెలియదు. సో అలాగే మీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా హై ఉండొచ్చు. సో మీరు రెగ్యులర్ గా సింపుల్ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ సీరం క్రియేట్ ఇన్ బ్లడ్ యూరియా వెరీ సింపుల్ బ్లడ్ టెస్ట్ దే ఆర్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్సో మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఉంటాయి ఇవి సో మీకు ప్రైవేట్ సెక్టార్ లో ఒకవేళ అక్కడ వెయిట్ చేయలేనట్టుంటే ప్రైవేట్ సెక్టార్ లో తీసుకోవచ్చు సో వెరీ తక్కువ కాస్త అయ్యే టెస్ట్లు ఇవి ఇి రెగ్యులర్ గా మనం చేయించుకుంటా ఉంటే మన హెల్త్ స్టేటస్ ఏంటని తెలుస్తుంటుంది. అలాగే రెగ్యులర్ గా ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు రెగ్యులర్ గా ఒక డాక్టర్ తో అటాచ్ అయి ఉంటే ఆ మీ గురించి మీ టోటల్ మీ తాలూకా హెల్త్ హిస్టరీ అంతా ఆయన దగ్గర ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా మంచిదండి. సర్ ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ఇ లో ప్రతి చోట డయాబెటిస్ ని రివర్స్ చేసేసాం డయాబెటిస్ కంప్లీట్లీ క్యూర్ చేసేసాం. సో ఇవన్నీ అసలు నిజంగానే అవుతాయా అంటే రివర్సల్ ఆఫ్ టైప్ట డయాబెటిస్ ఇస్ పాసిబుల్ ఇన్ సమ కేసెస్ అండి అన్ని కేసెస్ లో కాదు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబిటిస్ టైప్ ట డయాబెటిస్ లో మనం తక్కువ గ్లూకోస్ లెవెల్స్ ఉన్నాయి ఎర్లీగా ఉన్నారు వాళ్ళు స్ట్రిక్ట్ గా మనం చెప్పిన దానికి డైట్ ప్లాన్ గాని లేకపోతే ఎక్సర్సైజ్ గాని వాళ్ళు ఎడ్హర్స్ చేస్తారు అన్నప్పుడు పాసిబుల్ దానికి ఏంటంటే మనం స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి వాళ్ళు ఎక్సెస్ వెయిట్ ఉంటే దాన్ని లూస్ అవ్వాలి అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి సో డయాబెటిస్ రివర్స్ లో అవుతుంది కానీ అది పర్మనెంట్ కాదు వాళ్ళు ఇదఏదైతే చేస్తున్నారో ఇది స్ట్రిక్ట్ గా వాళ్ళు అమలు చేయాలి వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు అదే డెడికేటెడ్ గా చేస్తే ఆ బానే ఉంటుంది కొంతమందిలో లేదనుకుంటే మళ్ళా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కానీ ఇది అందరిలో కూడా పాసిబుల్ కాదు సో మీరు మందులు వాడక్కర్లేదు సో డయాబెటిస్ రివర్స్ అయిపోతుంది అని చాలా మంది నమ్మిస్తూ ఉంటారు ఏదో చిన్న గులుకలు వేసుకుంటే అయిపోతుంది అని అవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనివండి. సో కచ్చితంగా యు హావ్ టు గో టు ఏ కన్సర్న్ స్పెషలిస్ట్ అండ్ టేక్ హిస్ అడ్వైస్ అండ్ ఫాలో ఇట్. సర్ ఈ మధ్యకాలంలో ఈ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకుంటే చాలాసేపు సిస్టమ్స్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేయటం లేదంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే ఎక్కువసేపు ఫోన్ లోనే ఎక్కువ టైం కేటాయించడం లేదంటే అంత ఎందుకు సార్ చిన్న జ్వరం వచ్చినా సరే ఫోన్ పట్టుకొని బెడ్ మీద అలా రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి ఒక దీంట్లో ఉంటారు కానీ సార్ సో ఈ స్క్రీన్ టైం ఈ ఫోన్ యూసేజ్లు లేదంటే ఓవర్ టైం ఇలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి దీంతోన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సర్ >> డెఫినెట్లీ అండి స్క్రీన్ టైం అనేది అది మనం ఓన్లీ టూ అవర్స్ మాత్రమే చూడాలి మొబంగ్ మొబైల్ ఫోన్ కానీ మనం చాలా ఎక్సెస్ యూస్ చేస్తున్నాము. సో దాని వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎస్పెషల్లీ పిల్లల్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మనం లెర్నింగ్ డిఫికల్టీస్ వాళ్ళ లాంగ్వేజ్ లెర్నింగ్ కానీ బిహేవియర్ లెర్నింగ్ గాని కాగ్నిటివ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ డిఫికల్టీస్ వస్తున్నాయి. సో వాళ్ళు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది స్కూల్ కి వెళ్తారు టీచర్ చెప్పేది వీళ్ళు అటెన్షన్ తో ఫోకస్ చేసి ఒక వన్ మినిట్ కూడా వినలేరు అటెన్షన్ ఉండదున్నమాట టీచర్ చెప్పే దాని మీద అండ్ ఆల్సో పక్కనఉన్న పీర్ గ్రూప్ తో కూడా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వలేరు ఫేస్ టు ఫేస్ చూస్తూ మాట్లాడలేరు ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయలేరు వాళ్ళ మెమరీ కూడా తగ్గిపోతుందండి సో ఇవన్నీ కూడా చాలా పిల్లల్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మొబైల్ అనేది వాళ్ళు యాక్చువల్ గా త్రీ ఇయర్స్ లోపు వాళ్ళయతే అసలు చూడకూడదండి. కానీ త్రీ ఇయర్స్ లోపు వాళ్ళు కూడా మనం వాళ్ళు ఏం మారాం చేసినా లేకపోతే వాళ్ళు ఫుడ్ తినకపోయినా మనం మొబైల్ ఇచ్చేస్తా ఉంటాం. సో ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ ఏంటంటే సెడెంటరీ అయిపోతారు వాళ్ళు ఫిజికల్ గేమ్స్ కి దూరం అవుతారు. సో ఇందులోన గేమ్ ఆడుతున్నామ అంటే సెల్ లో గేమ్ ఆడుతున్నాను అని చెప్తారు. ఆ గేమ్ ఆడుతున్నాను అంటారు ఎక్కడ ఆడుతున్నావ అంటే సెల్ లో అంటారు సో యు నో ఇట్ ఇట్స్ ఏ వైరల్ థింగ్ సో మనం ఆ సెడెంటరీ లైఫ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్ లోనే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వచ్చేస్తాయి డయాబిటీస్ అవి కూడా చిన్న పిల్లల్లోనే చూస్తున్నాం సో అటు ఫిజికల్ గాను అటు ఆల్సో డెవలప్మెంటల్ డిలే లోన రెండు కూడా మొబైల్ అనేది చాలా బ్యాడ్ వేలో ఇంపాక్ట్ చేస్తుందండి సో దాన్ని నుంచి మనం మిటిగేట్ చేయాలంటే పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో పెట్టాలండి ఆ మనం ఏదో ఒక స్పోర్ట్ వాళ్ళకి అలవాటు చేసి దాన్ని హ్యాబిట్ేట్ చేస్తే లేదంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం గాన ఇలా ఏదో ఒక హ్యాబిట్ ని వాళ్ళకి అలవాటు చేస్తే గనుక దీని నుంచి వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలే కాకుండా ఏమైతనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ గా చాలా ఎక్కువ సేపు లాప్టాప్స్ లో వర్క్ చేయడం కానీ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం కానీ ఈ స్క్రీన్ టైం అంటే పిల్లలకి పెద్ద పెద్దలకి ఎలాగ సార్ అంటే ఏమన్నా పెద్దలయితే కాస్త వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ బి అండ్ పెద్దవాళ్ళలో కూడా డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుందండి వాళ్ళలో కూడా మనం వేరియస్ సైకయాట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మొబైల్ వల్ల సెడంటరీ అయిపోయారు వాళ్ళు కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ హైపర్టెన్షన్ ఇవన్నీ కూడా మొబైల్ వచ్చాక మరీ ఎక్కువైపోయినాయి సో ఎవ్రీథింగ్ దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ ఫ్రమ్ మొబైల్ సో ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు సో మొబైల్ ఒక్కటి ఉంటే చాలు సో అంత సెడంటరీ అయిపోవడం వల్ల చాలా ఎక్కువైపోయాయి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ సైకియాట్రిక్ డిసార్డర్స్ కూడా ఎక్కువైపోయాయండి హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళ బాధని వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఓన్లీ మొబైల్ ఒకటే ఉన్నది సో కాబట్టి వాళ్ళు చాలా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ లో డిప్రెషన్ లో కూడా ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి ఈ మొబైల్ ఎడిక్షన్ అయిన వాళ్ళలో అఫ్కోర్స్ అది కాకుండా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాయి మనం దగ్గర నుంచి చూస్తాం కాబట్టి విజన్ ప్రాబ్లం వస్తుంది సో ఇవన్నీ కూడా ఉంటాయండి. సర్ ఇప్పటిదాకా లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాగ డిసీజ్ మీద ఇంపాక్ట్ అవుతాయో చాలా విడమర్చి నీట్ గా ఒక కాన్సెప్ట్ క్లియర్ చేశారు సార్ సో మీ ప్రాక్టీస్ లోన ఎప్పుడైనా సరే ఈ ఇంటర్నెట్ లో ఏదో చదివి లేదంటేఇగ లో ఏదో ఫాలో అయ్యి వాళ్ళఏదో సొంత ప్రయోగాలు చేసి మొత్తానికి దే లాండ్ అప్ విత్ కాంప్లికేషన్ లాంటివి ఎప్పుడైనా అలాంటి సినారియోస్ ఏమనా ఎదురయ్యాయా >> డెఫినెట్లీ అంండి వన్ మినిట్ వీడియోస్ ఇప్పుడు హోమ్ రెమిడీస్ వీడియోస్ వన్ మినిట్ వీడియోస్ ఆ షాట్స్ ఎక్కువ చేయడం వలన ఆ సో ఆ రెమిడీస్ ఎక్కువ పాటించడం అనేది అది అలవాట అయింది అది ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలిఅనేది చూసుకోవాలి మనకి టర్మరిక్ అవ్వచ్చు లేకపోతే జింజర్ అవ్వచ్చు మనకి ఆ అల్లం వెల్లుల్లి ఈ క్లవ్ ఇవన్నీ కూడా మనం ఆ మనకి కొంత వాటికి మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందండి కానీ అది ఎంతవరకు మనం యూస్ చేయాలో అంతవరకు వేస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగజాంపుల్ లవంగం నూనెకి మనకి టూత్ పెయిన్ కి దానికి వాడతామండి వాడొచ్చు కానీ అది ఇంకా అది ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా మనం రూట్ కెనాల్క ఎక్స్ట్రాక్షన్ కో వెళ్ళాల్సిందేనండి అలాగ మన మన ఇంట్లో వాడుకునే ఆ ఇవఏవైతే హోమ్ రెమిడీస్ అవి ఎంతవరకు వాడాలో మనం అంతవరకే వాడాలండి మెడిసిన్ వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారికి వెళ్ళాల్సిందే మెడిసిన్ వాడాల్సిందే ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఈ హోమ్ రెమిడీస్ ఎక్కువ యూస్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు కూడా ఆ ఒక బాల్ ఆఫ్ టర్మరిక్ తింటే మన హెల్త్ మొత్తం కూడా డటాక్సిఫై అయిపోతుందని ఆ లేకపోతే సంథింగ్ ఏదో వేపాకుతో చేసిన బాల్ ఒక రోజు కూడా తింటే అయిపోతుందని ఇలాంటి మిత్స్ కూడా ఉన్నాయండి ఆ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం వీటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నా ఇది ఎంత కావాలో అంత అనేది మన రెగ్యులర్ డైట్ లోనే వచ్చేస్తుందండి ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వాడతాం మనం ఈ స్పైసెస్ అవ్వచ్చు ఈ ఇంగ్రిడియంట్స్ అవ్వచ్చు మన ఫుడ్ లోనే వాడతాం మన కూరల్లోని వాటిల్లో సో మనం ఎడిషనల్ గా ఒక ఫార్ములేషన్ లో తీసుకోవాల్సిన అవసరం ఏమ ఉండదండి సో ఆ ఎనీథింగ్ ఇఫ్ యు కన్స్ూమ్ అన్ ఎక్సెస్ ఇట్ ఇస్ నాట్ గుడ్ >> మీరు అసలు కన్స్ూమ్ చేయకపోతే తప్పుఅవుతుంది. సో ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి ఇఫ్ ఇట్ ఇస్ యువర్ డిసీస్ ఇస్ అగ్రవేటింగ్ యు షుడ్ గో టు ఏ డాక్టర్ అండ్ కన్సల్ట్ అండ్ టేక్ హిస్ ఒపీనియన్ ఇందాక మీరు అన్నట్టు టర్మరిక్ వేపాక్ ఇలాంటి వాటితో చాలా ఈ విలేజెస్ లోన లేదంటే కొన్ని గ్రూప్స్ లోన ఒక కైండ్ ఆఫ్ సూపర్స్టిషియస్ బిలీవ్స్ కూడా ఉంటాయి కదా సర్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు మేము తాయత్తు కట్టేస్తాము సో ఇలాంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కట ఎలాగ మీరు ఏమైనా సరే ఈ మధ్య కాలంలో ఏమనా చూసారా సర్ అంటే కేసెస్ అది మన ఇండియన్ పాపులేషన్ లో చాలా కామన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చికెన్ పాక్స్ వస్తే అసలు మెడిసిన్ వాడటానికి ఇష్టపడరు. ఓన్లీ వేపాకులు అవన్నీ కట్టేసి ఉంచుతారు. సో మనకి ఇప్పుడు స్విచింగ్ బాక్స్ కచ్చితంగా టాబ్లెట్స్ యాంటీ వైరల్స్ వాడాలని మనకు తెలుసు జాండీస్ వస్తే వాతలు పెడతారు అవి సెల్యూరిటీస్ అయ్యాక కాంప్లికేట్ అయ్యాక వస్తుంటారు. సో మన జాండీస్ కి కచ్చితంగా దానికి ఎందుకు వచ్చిందో మనం ఎవాల్యేట్ చేసుకొని ఆ కాజ్ బట్టి ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కొన్ని జాండీస్లు తగ్గిపోతాయి హెపటైటిస్ ఏ వైరస్ లాంటివి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. కొన్ని క్రానిక్ గాహెచ్బివ లాంటివి హెచ్సివ లాంటివి దే కెన్ క్రానిక్ గా కూడా లాండ్ అప్ అవ్వచ్చు. సో వ షుడ్ ఫైండ్ అస్ ద కాస్ సో సెవరల్ కాసెస్ ఉంటాయి సో ప్రతిదానికి కూడా ఈ ఇవైతే మూఢ నమ్మకాల వల్ల చాలా ఆ హెల్త్ అయితే డామేజ్ అవుతుదండి మనం రెగ్యులర్ గా వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తా ఉండాలండి ఎడ్యుకేషన్ ఎక్కువ పెరిగే కొలది కూడా లిటరసీ పెరిగే కొలది కూడా మనకి ఇవి గ్రాడ్యువల్ గా తగ్గుతా ఉంటాయండి >> ఈ టీ కాఫీ లేదంటే గ్రీన్ టీ హెర్బల్ టీ చాలా రకాల టీలు వచ్చేస్తున్నాయి మార్కెట్లో ఇవి కూడాఇగ లో కాస్త ట్రెండ్ చూపిస్తున్నాయి ఇవి తాగండి ఇవి రోజుకి ఒకసారైనా తాగండి లేదంటే హనీ కలుపుకొని తాగండి సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నారు ఈ టీ కాఫీస్ విషయంలోన సో దాని మీద నిజంగానే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సర్ ఈ టీ కాఫీస్ వల్ల >> స టీ కాఫీ పర్మిసిబుల్ లెవెల్ లో ఓకే అండి కానీ అతిక ఎక్కువ అయితే తాగకూడదు. సో ఎస్పెషల్లీ కాఫీ ఇంటేక్ అనేది ఏ కప్ ఆఫ్ కాఫీ పర్ డే ఇస్ ఓకే కానీ మనం ఎక్కువ సార్లు రోజుకి నాలుగు సార్లు అట్లాంటివి తాగితే మాత్రం మనకి ఏంటంటే అది బీపి పెంచే అవకాశం ఉంటుంది. ఆల్సో ఇది మనకి డయాలసిస్ చేస్తుంది ఆ సో డహైడ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ది ఆక్సిజలేట్ స్టోన్స్ ని కిడ్నీలో ఆక్సిలేట్ స్టోన్స్ ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా అది కాఫీ ఎఫెక్ట్ అనేది బ్లడ్ ప్రెషర్ మీద కిడ్నీ మీద ఉంటుందండి. సో అతిగా ఎక్కువ సార్లు కన్స్ూమ్ చేయడం అనేది మంచిది కాదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఇట్స్ ఆల్సో సమ స్టడీస్ సేస్ దట్ కప్ ఆఫ్ కాఫీ పర్ డే ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో కాకపోతే షుగర్ మనం వేసుకోకుండా తాగితే మంచిదండి. మనం కార్బోహైడ్రేట్స్ అందులో ఎక్కువ వేసుకోకుండా తాగితే మనకి ఆ కెలరీస్ కూడా మనం మినిమైజ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి బూల్డ్ >> థాంక్యూ సార్ ఇది మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ తలక మోస్ట్ కామన్ డౌట్స్ గట క్లియర్ చేసినందుకు ఇప్పుడు కరెంట్లీ రైనీ సీజన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కొన్ని సీజనల్ ఫీవర్స్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా సర్ ఈ టైంలోన >> డెఫినెట్ గా ఉంటుందండి మనకి సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా టెంపరేచర్ అది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా కొంచెం ఆల్టర్ అవుతుంది మన ఇమ్యూన్ సిస్టం సో అదే టైంలో మైక్రోబియల్ ఆర్గనిజమ్స్ ఎస్పెషల్లీ వైరస్ ఇన్ఫ్లయన్జా లాంటి వైరస్ కి కూడా వాటి తాలక విర్లెన్స్ ని కూడా ఆల్టర్ చేసుకుంటాయి సో వాటి విర్లన్స్ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ కంటాక్ ఓవర్కమ్ చేస్తుందో సో అవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోల్డ్ క్లైమేట్ లో హ్యూమిడ్ వెదర్ ఉన్నప్పుడు మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లయన్జ లాంటి ఇన్ఫెక్షన్స్ అయి వచ్చే అవకాశం ఉంటుందండి దాని పిల్లల్లో ఎస్పెషల్ అండ్ పిల్లలు అండ్ ఇమ్యూనో కాంప్రమైజడ్ పర్సన్స్ లో ప్రివెంట్ చేయడం కోసం సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకుంటా ఉంటామండి. దట్ ఇస్ అడ్వైజబుల్ >> ఆ అలా కూడా ఈ రైనీ సీజన్ లో మనకి మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ కూడా పెరుగుతాయండి. సో మనకి మలేరియా డెంగు చికెన్ గునియా ఇలాంటి వైరల్ ఫీవర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంటాయి. అదే కాకుండా మనకి ఎక్కువ ఫ్లడ్ లైక్ సిచువేషన్ వచ్చినప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ సూయేజ్ వాటర్ కలిసిపోవడం ఒక్కోసారి జరగొచ్చు. అప్పుడు అన్ఫార్చునేట్ గా మనకి డయేరియా లాంటి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రైనీ సీజన్ లో ఇలాంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. వీటన్నిటికీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సర్ ఇప్పుడు ఈ మధ్యన ఈ ఫీవర్ కట వచ్చినప్పుడు ఒకవేళ పేషెంట్స్ డాక్టర్స్ వస్తున్నప్పుడు డాక్టర్స్ అలా ఎక్కువ టెస్ట్స్ రాసేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ కామన్ కంప్లైంట్ ఇస్తారు సార్ సో ఇది అంటే ఎందుకు డాక్టర్స్ ఎక్కువ టెస్ట్స్ రాస్తారు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి లేదంటే ఇది జస్ట్ ఊరికినే అలా రాస్తారా సో యస్ ఏ ఫిజిషియన్ మీక దీంట్లో మీరు ఎలా సార్ దీనికి ఇచ్చేస్తారు అంటే ఇది టూ వేస్ అండి ఇప్పుడు ఇప్పుడు అమెరికన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ టెస్ట్లు చేస్తారండి ఎక్కువ టెస్ట్లు చేసే అది డయాగ్నోస్ అయ్యాక గానీ ఒక టాబ్లెట్ అనేది పెట్టారు. >> ఒక చిన్న ఒక చిన్న యాంటీబయోటిక్ పెట్టాలన్నా కూడా వాళ్ళన్నీ ఇన్ని వాస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు చేస్తారు. సో అక్కడ కాస్ట్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు వాళ్ళకి మన ఇండియా అలా కాదండి చాలా ఎక్కువ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. సో కాస్ట్ అనేది మనం తగ్గించాలి కచ్చితంగా అద మన వన్ ఆఫ్ ద క్రైటీరియా మనం పేషెంట్ డయాగ్నోస్ చేయడం ఒక్కటే కాదు. వాళ్ళ కాస్ట్ తగ్గించడం కూడా మన బాధ్యతే సో మనం ఏంటంటే టెస్ట్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మనం పేషెంట్ చెప్పింది వినాలండి కేర్ఫుల్ గా ఆయన చెప్తే వాట్ హి ఇస్ సేయింగ్ ఇస్ ద డయాగ్నోసిస్ అంటారు. సో ఆయన చెప్పేది పూర్తిగా వినాలి తర్వాత మనం క్రాస్ క్వశన్స్ వేయాలి తర్వాత ఎగ్జామిన్ చేయాలి అప్పుడు నెసెసరీ టెస్ట్లు ఏంటనేది మనం రాస్తే మనక టెస్ట్లు అనేవి చాలా తక్కువే అవసరం అవుతాయండి మనం ముందే టెస్ట్లు రాసామ అనుకోండి చాలా రాయాల్సి వస్తది. సో అలా కాకుండా మనం ఇదంతా చేశక మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కోసం ఏమ పనికొస్తాయో అవి రాసుకుంటే మనం టెస్ట్లని లిమిట్ చేసుకోవచ్చుండి. సర్ ఇప్పుడు ఫీవర్ అన్నవంటి ఇప్పుడు పేషెంట్ బాగా టెస్ట్ చేయించుకొని ఒకవేళ అన్ని చేసుకున్నా సరే సొంత పెళ్లితేటలు వాడి లేతే వాళ్ళకుఉన్న బేసిక్ దీనితోని అందరికీ ఇప్పుడు డోలో టాబ్లెట్ అనేది ఫీవర్ కి ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ లా అయిపోయింది సో ఇది లైక్ చాక్లెట్స్ లాగా డైరీ మిల్క్ లాగా డోలో టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. సో డోలో కన్నా ఆ డ్రగ్ పేరు తెలియకపోయినా డోలో తెలిస్తే చాలు ఎక్కడైనా వెళ్లి ఫీవర్ వస్తే చాలు వేసేసుకుంటారు. సర్ డోలో టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల లేదంటే ఓవర్ యూస్ అంటే అసలు ఈ ఎక్సెస్ యూసేజ్ వల్ల ఎప్పుడైనా అంటే పేషెంట్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా సర్ >> డెఫినెట్ గా వస్తాయండి ఏ టాబ్లెట్ అయినా ఎప్పుడు యూస్ చేయాలో అప్పుడు యూస్ చేయాలండి ఆ మనం ఓవర్ కౌంటర్ లోకి వెళ్ళిపోయి మనకు తెలిసిన టాబ్లెట్స్ అన్నా కొనేసుకోవడం ఆ ఇదొక డెవలో ఒకటే కాదండి యాంటీబయోటిక్స్ కూడా విస్తృతంగా కొనేసుకుంటారండి యాంటీబయోటిక్స్ అంత విస్తృతంగా వేసుకోవడం వల్ల మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. సో మనకి నెక్స్ట్ మీకు ఏదైనా డిసీజ్ వస్తే సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది. మీకు ఆ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్న డిసీజ్ వచ్చిందనుకోండి మీకు మీకు గాని మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి అది ట్రీట్ చేయడం చాలా కష్టం ఐసియు లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన ఇండియాలో మన ఇండియన్ గవర్నమెంట్ అదొక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ని తగ్గించేందుకు మనం ఏం చేయాలనేది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేయర్ కే మీరు యాంటీబయోటిక్ వాడటం అనేది చాలా ఉత్తమం. ఎస్ >> మనం మనం చూస్తున్నా ఇందాక చెప్పినట్టుగా ంట మీరు యాంటీబయోటిక్స్ వాడినప్పుడు మీ గట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోవచ్చు సో ఆ ద్వారా మీ ఇమ్యూనిటీ కూడా పడిపోవచ్చు. సర్ ఫైనల్లీ ఏదైనా అడ్వైస్ ఫర్ ద అప్ కమింగ్ మెడికోస్ ఎవరైతే బైపిసి తీసుకుంటున్నారో ఎవరు ఎంబిబిఎస్ చేస్తున్నారు లేదంటే పీజీ ప్రిపరేషన్ కొన్నారో వాళ్ళకైనా మంచి అడ్వైస్ ఏమ ఇస్తారు సార్ అంటే మీరు మెడికల్ ప్రొఫెషన్ లోకి డాక్టర్ గా రావాలనుకుంటే మీకు ప్ాషన్ ఉంటేనే రావాలండి ఎందుకంటే అది అందరూ చెప్పేదే ఎందుకని అంటున్నాను అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటది. బిబిఎస్ రావటం తర్వాత పీజీ రావటం కోర్స్ కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటది. ఆ ఎందుకు అంత డిఫికల్ట్ గా ఉందంటే మీకు ఒక ఫెలో హ్యూమన్ ని డీల్ చేసే వాళ్ళ లైఫ్ ని డీల్ చేసే లైసెన్స్ మీకు ఇస్తున్నారు కాబట్టి అందుకనే అంత రిగరస్ గా పెట్టారు కోర్స్ ని సో ఇన్నీ కష్టాలు పడ్డాక కూడా మీకు చాలా గ్లోరిఫైడ్ గా కెరియర్ ఉంటదని ఎక్కువ ఊహించుకోవద్దు. యు కెన్ లివ్ ఏ డీసెంట్ లైఫ్ డెఫినట్లీ యు కెన్ లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ కానీ టూ మచ్ ఉండదు సో కానీ మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఆ దాని మీద ఒక పాషన్ తో ఈ ప్రొఫెషన్ మనం చేయాలని ఉంటే రావచ్చు. అదర్వైస్ ఇఫ్ యు వాంట్ టు ఎర్న్ మోర్ మనీ అండ్ లైక్ దట్ మీకు చాలా అపర్చునిటీస్ ఉన్నాయి దీనికంటే కూడా చాలా ఎక్కువ అపర్చునిటీస్ ఉన్నాయి. ఆ సో కానీ ఇట్స్ ఏ వెరీ వెరీ నోబుల్ ప్రొఫెషన్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ థాంక్యూ ఎలా ఇన్ఫర్మేషన్ ఇది జనరల్ పబ్లిక్ కూడా చాలా చక్కగా అర్థంఅవుతుంది అండ్ చాలా కొత్త విషయాలు నేను కూడా నేర్చుకున్నాను థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ థాంక్స్ >> థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ అపర్చునిటీ టు షేర్ మై వ్యూస్ ఆన్ డిఫరెంట్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ థాంక్యూ వెరీ మచ్
No comments:
Post a Comment