*_✨ శ్రీరమణమహర్షి ✨_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 ద్రవత్వం, తియ్యదనం, చల్లదనం ఈ మూడు గుణాలు కలిగిన నీరు ఎట్లు ఒకే వస్తువో, అట్లాగే బ్రహ్మమును గూర్చి, సత్ -చిత్ ఆనందం అని మూడు అంశాలవలె చెప్పినా, అనుభవంతో తెలుసుకుంటే ఆ మూడు (మనమైన ఆత్మ) ఒక వస్తువే. "నీ ఆత్మ సర్వవ్యాప్తి, సాక్షి, నిత్యముక్త, నిర్మలమైనది. కానీ అబద్ధమైన ఆలోచనలతో కలిసిపోవడమే నీకు బంధనమై కనిపిస్తుంది." ఆత్మ ఎప్పటినుంచో విముక్తమే. కానీ మనసులోని అబద్ధ భావాలు, ‘నేను శరీరం’, ‘నేనే కర్త’ అనే మాయ కలిసినప్పుడు బంధనం అనిపిస్తుంది !_*
*_“Your Self is all-pervading, the witness, ever free, and stainless. Only association with false thoughts appears as bondage for you !”_*
*_✨సద్గురు శ్రీవేంకటరమణా.. శరణం శరణం శరణం 🙏._*
🙏🇮🇳🎊🪴🦚🐍⚜️
No comments:
Post a Comment