Saturday, September 6, 2025

Third Eye Activation Signs| ఈ 8 Powerful Signs మీ త్రినేత్రం తెరుచుకుంది అని సంకేతం | Universe

Third Eye Activation Signs| ఈ 8 Powerful Signs మీ త్రినేత్రం తెరుచుకుంది అని సంకేతం | Universe

 https://m.youtube.com/watch?v=HOhr3J0t_ts&pp=0gcJCRsBo7VqN5tD


మనలో చాలా మంది మన థర్డ్ ఐ అంటే మూడవ నేత్రాన్ని యాక్టివేట్ చేయాలని తపిస్తుంటారు. ఎందుకంటే ఒకసారి అది ఓపెన్ అయితే జీవితమే లెవెల్ అప్ అవుతుంది. మన ఆలోచనలు స్పష్టంగా మారతాయి. అందుకే చాలామంది రోజు భ్రమ ముహూర్తంలో లేచి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేస్తారు. కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలుగా ధ్యానం చేస్తుంటారు. అలాగే ఏ దశలోనో ఒకప్పుడు వాళ్ళకు ఓ పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. లోపలఏదో బలంగా మారిందని అనిపిస్తుంది. అదే థర్డ్ ఐ యాక్టివేషన్ యొక్క మొదటి సంకేతం. అయితే కొంతమందికి థర్డ్ ఐ యాక్టివ్ అయినా కూడా వాళ్ళక అది జరిగినట్టు తెలుసుకోలేరు. అందుకే ఈ వీడియోలో మనం థర్డ్ డే తెరిచినప్పుడు మనకు కనిపించే నైన్ పవర్ఫుల్ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటి ద్వారా మీ థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా అన్నది మీకు మీరే గుర్తించగలరు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే నైన్ సైన్స్ లో మీకు ఏవేవి అనుభవంలోకి వచ్చాయో కింద కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అనుభవాలు పంచుకోవడం వల్ల ఇంకొకరికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ముందుగా మనం అందరం తెలుసుకోవాల్సిన ఓ గొప్ప రహస్యం మూడవ నేత్రం ఇది ఏంటంటే మన రెండు భౌతిక కళ్ళ మధ్య కనుబొమ్మల మధ్య భాగంలో నుదిటి పై భాగంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక కన్ను ఒక అదృశ్య శక్తి కేంద్రం దాన్ని మనసు యొక్క కన్ను అని కూడా అంటారు. ఇది సాధారణ కన్ను కాదు ఈ కన్ను తరవబడినప్పుడు మీ లోపలే ఒక కొత్త ప్రపంచం తెర్చుకుంటుంది. మూడవ కన్ను అంటే కేవలం ఒక మాయ కాదు ఇది శాస్త్రీయంగా కూడా నిజమే అది ఎక్కడుందో తెలుసా పైనియల్ గ్లాండ్ లోనే ఇది సెరటోనిన్ మరియు మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మన నిద్ర మెలకువ శరీర సమయ చక్రాన్ని నియంత్రిస్తాయి. ఇదే కారణంగా ఆజ్ఞా చక్రానికి కాంతితో నేరుగా సంబంధం ఉంది. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ పైనియల్ గ్రంధిని థర్డ్ ఐ అని పిలవడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇది కేవలం శరీర హార్మోన్ల పైనే కాదు మన అంతరంగిక జ్ఞానం ఇంట్యూషన్ స్పిరిచువల్ క్లారిటీ పై కూడా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు చాలా పురాతన కాలంలో మానవులకు నిజంగానే తల వెనక భాగంలో భౌతిక మూడవ కన్ను ఉందని నమ్మేవారు. అది భౌతికంగా కూడా చూస్తూ ఆధ్యాత్మికంగా కూడా గ్రహించగలిగే శక్తి కలిగి ఉండేది. కానీ కాలక్రమేణ మన ఆధ్యాత్మిక స్థితి తగ్గిపోయింది. ఆ కన్నును మనం వినియోగించడం మానేసాం. అయితే ఇప్పుడు మన మూడవ నేత్రం యాక్టివేట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒకటవ సంకేతం థర్డ్ ఐ స్థానం వద్ద ప్రెజర్ అని అనిపించడం. మీరు ఒక సమయంలో మీ కనుబొమ్మల మధ్య నుదుటి మధ్య భాగంలో ఒక తేలికపాటి ఒత్తిడిని లేదా ఓ స్పర్సన్ ఫీల్ అయ్యారా అది మీ థర్డ్ ఐ నుంచి వచ్చే మొదటి సంకేతం కొన్నిసార్లు చిన్నగా ఉంటుంది కొన్నిసార్లు బలంగా కొద్దిగా చిరాగ్గా కూడా అనిపించొచ్చు కానీ ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది మీరు ఎనర్జెటిక్ గా ఓ పెద్ద మార్పు దిశగా సాగుతున్నారని చూపించే అద్భుత సంకేతం ఇది ఒత్తిడే కానీ ఆధ్యాత్మిక ఒత్తిడి మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిఉంటే చింతపడకండి మీ మూడో కన్ను తెరుచుకున్నదని మీకు తెలిపే ఒక మంచి సంకేతం రెండవ సంకేతం అంతర్దృష్టి సిక్స్త్ సెన్స్ బలపడడం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇది జరగబోతుందని అనిపించింది. అలాగే జరిగింది. ఇది ఊహ కాదు మానసిక మాయాజాలం కూడా కాదు ఇది మీ థర్డ్ ఐ యాక్టివేషన్ వల్ల వచ్చిన రియల్ పవర్ మూడవ కను తెరుచుకుంటే మీ సిక్స్త్ సెన్స్ అంటే మీ అంతర్దృష్టి చాలా బలంగా మారుతుంది. ఇక మీదట మీరు ఏం చేయాలో ముందే అర్థంవుతుంది. ఎవరిలో నమ్మకం పెట్టాలో ఎవరిని వరించాలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సూపర్ నాచురల్ క్లారిటీ వల్ల మీరు తప్పు దావలోకి వెళ్ళకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నచ్చిన పరిస్థితులని ముందే గుర్తించి తప్పించుకుంటారు. మీ మార్గంలో సరైన వ్యక్తుల్ని అద్భుతంగా ఆకర్షిస్తారు. అంటే మీ ఇంట్యూషన్ ఒక గైడెన్స్ లా మారిపోతుంది. మూడవ సంకేతం స్పష్టమైన కలలు మరియు యూనివర్స్ నుంచి గైడెన్స్ మీరు మూడవ కన్ను తెరిచే దశలో ఉన్నప్పుడు మీ కలలు మరింత స్పష్టంగా మారుతాయి. వాటిలో ఒక గొప్ప మెసేజ్ ఒక సీక్రెట్ క్లూ ఒక గైడెన్స్ దాగి ఉంటుంది. ఇది కేవలం కల కాదు ఇది విశ్వం మీకు పంపిన సంకేతం. మీరు మేలుకున్న వెంటనే ఆ కలల్ని గుర్తుంచుకొని వాటిలో దాగిన సంకేతాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే యూనివర్స్ మీతో మాట్లాడే అత్యంత శక్తివంతమైన మార్గాల్లో ఇది ఒకటి. ఒక్కసారి ఈ స్పిరిచువల్ కనెక్షన్ యాక్టివేట్ అయితే మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా యూనివర్స్ మీకు మార్గదర్శకంగా మారుతుంది. అలాంటిది ఏదనా మీకు కూడా అనిపించిందా మీ కలల్లో ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ కనిపించిందా ఒక విజన్ లా ఓ హెచ్చరికలా లేదా ఓ మార్గంలా కామెంట్ లో పంచుకోండి. నాలుగవ సంకేతం కళ్ళు మూసుకున్న లైట్ మరియు జామెట్రిక్ పాటర్న్స్ కనిపించడం మీరు మీ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీ ముందు వెలుగులు మెరిసిపోతుంటాయి. బలమైన లైట్లు మూవింగ్ మండలాస్ వంటివి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మీరు మీ కళ్ళు మూసుకొని ఆకాశానికి చూస్తున్నట్టుగా పైకి చూస్తే ఎలక్ట్రిక్ బ్లూ బ్రైట్ వైట్ కలర్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ థర్డ్ ఐ యాక్టివేషన్ లో జరిగే శక్తివంతమైన దృశ్య అనుభవాలు. ఇది మీ థర్డ్ ఐ లైట్ ఫ్రీక్వెన్సీస్ హైయర్ డైమెన్షన్స్ తో కనెక్ట్ అవుతున్నదంట సంకేతం ఇది చాలా మందికి ధ్యానం సమయంలో కనిపించొచ్చు లేదా కేవలం నిద్రకు ముందు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించొచ్చు. ఇది చూసినప్పుడు భయపడొద్దు ఇది ఓ డివైన్ ఎక్స్పీరియన్స్ ఐదవ సంకేతం మీరు తీసుకునే ఆహారం పట్ల అవగాహన పెరగడం మీరు ఎప్పుడైనా గమనించారా ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలని అనిపించదు. ఒక తాజా పండు తింటే ఆనందంగా అనిపిస్తుంది. ఆహారం అనేది కేవలం శరీరానికి ఇంధనం కాదు ఇది ఒక శక్తి ఒక సమాచారం కూడా మీ థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుండగా మీ శరీరం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆహారాన్ని తిరస్కరిస్తుంది. మరియు అధిక ప్రకృతి శక్తి కలిగిన ఆహారాన్ని కోరుతుంది. తాజా పండ్లు ఆకుకూరలు సత్యమైన శుద్ధమైన ఆహారం వైపు మీకు ఆకర్షణ పెరుగుతుంది. మాంసాహారం ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి వాటి మీద మీకు ఇష్టం తగ్గవచ్చు. మీ శరీరం మీ కొత్త ఎనర్జీ ఫీల్డ్ కు తగ్గ ఆహారాన్ని కోరుతున్నది. ఆరవ సంకేతం మీరు లైటు మరియు సౌండ్ పట్ల ఎక్కువ సెన్సిటివ్ అవ్వడం మీ మూడవ నేత్రం మేల్కునే దశలో మీ శరీరం మరియు మనసు ఒక నూతన సునేతత్వాన్ని కలిగి ఉంటాయి. పెద్దగా చప్పుళ్లు వచ్చే ప్రదేశాలు హటాతుగా మెరిచే లైట్లు ఇవన్నీ మీలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతున్న సమయంలో మీ ఎనర్జీ ఫీల్డ్ కాంతి శబ్దాలతో ట్యూన్ అవుతుంది. కాబట్టి లౌడ్ సౌండ్స్ నుంచి దూరంగా ఉండాలనుకుంటారు. బలమైన లైట్స్ మీలో అసహనం రేపుతాయి. కానీ ప్రశాంతమైన సాఫ్ట్ నాచురల్ వైబ్స్ ఉన్న ప్రదేశాల్లో మాత్రం మీరు సంతోషంగా ఫీల్ అవుతారు. ఏడవ సంకేతం మీకు తరచుగా తలనొప్పి రావడం మీ థర్డ్ ఐ తెరుచుకుంటున్న సమయంలో మీకు ఫ్రీక్వెంట్ హెడ్ేక్స్ వస్తుంటాయి అవును ఇది నెగిటివ్ సిగ్నల్ కాదు ఇది కాస్మిక్ ఎనర్జీ మీ పీనియల్ గ్రంధిలో చేరుతుందని ఓ పవర్ఫుల్ సంకేతం. మొదట్లో ఈ తలనొప్పి తేలికగా ఉంటుంది. కానీ క్రమంగా తీవ్రత అండ్ ఫ్రీక్వెన్సీ రెండు పెరుగుతాయి. ఎందుకు జరుగుతుంది అంటే మీ పీనియల్ గ్లాండ్ కాస్మిక్ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేస్తుంది. ఆ ఎనర్జీ అక్కడే స్టోర్ అయి సర్క్యులేట్ అవుతుంది. ఈ శక్తి తేలికగా శరీరంలోకి ప్రవేశించేది కాదు కాబట్టి దానివల్ల తలలో ఒత్తిడి ఏర్పడుతుంది. ధ్యానం రేఖీ సాధన వంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఈ తలనొక్కి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఇది మీ ఎనర్జీ ఫ్లో ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎనిమిదవ సంకేతం మీరు మీ జీవితంలో నిర్దిష్ట వ్యక్తులను కలుస్తారు. మీ థర్డ్ ఐ యక్టివేషన్ జరుగుతున్నప్పుడు మీ జీవితంలో కొందరు వ్యక్తులు సమయానికి సరిగ్గా ప్రవేశిస్తారు. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు వాళ్ళు మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చిన ఆత్మీయ మార్గదర్శకులు మీరు వారిని ఎప్పుడో కలిసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో దృష్టికోణాల్లో మీకు మార్గం కనిపిస్తుంది. కొంతమంది మీ జీవితాన్ని మార్చేయగలిగే సామర్థ్యంతో వస్తారు. ఇదంతా యాదృచ్చికం కాదు ఇదొక దైవిక ప్రణాళిక. యూనివర్స్ సరిగ్గా అవసరమైన వ్యక్తులను సంఘటనలను మీకు దగ్గరికి తీస్తుంది. అప్పుడే మీరు లోతుగా జీవితాన్ని విశ్లేషించడం ప్రారంభిస్తారు. ఇది మీ స్పిరిచువల్ మెచూరిటీకి డివైన్ ట్రస్ట్ కి సంకేతం. ఇది ఫ్రెండ్స్ మీ మూడవ నేత్రం తెరవబడింది అని సూచించే ఎనిమిది అద్భుత సంకేతాలు వీటిలో మీకు ఏమైనా అనుభవంలోకి వచ్చాయా వెంటనే కామెంట్ చేయండి. మేము చదివి ఆనందిస్తాం. విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా లేదా యూస్ఫుల్ గా అనిపించిందా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి స్పిరిచువల్ అండ్ పవర్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండండి.

No comments:

Post a Comment