నేటి మంచిమాట. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని
ఎప్పుడూ మార్చుకోకు.
సింహం కూడా తన స్వభావాన్ని
వదిలి పిల్లిగా మారితే కుక్కలు
కూడా వెంటపడి కరుస్తాయి..!!
➡️ నేను చేస్తున్నాను .. అని అంటాడు అజ్ఞాని.
➡️ నా 'ద్వారా' చేయబడుతున్నది .. అని ఉంటాడు జ్ఞాని.
వ్యవహారాలన్నీ ఇద్దరికీ సమం. కానీ భావనలో ఎంతో వ్యత్యాసం.
తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం,
తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం.
సమస్యలతో తనలాగ ఇంకెవరు బాధ పడకూడదని ఆలోచించడం మహాత్ముల తత్వం.*👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment