Wednesday, March 5, 2025

 *ఛత్రపతి శంబాజీ మహారాజ్ ను ఔరంగజేబు చిత్రహింసలకు గురి చేసి చంపిన తర్వాత శంబాజీ మహారాజ్ భార్య యశో బాయిని ఖైదు చేసి దాదాపు 29 సంవత్సరాలు మొఘలుల కారాగారంలో ఉంచారు. శంభాజీ మహారాజ్, యశోబాయిల కుమారుడు ఛత్రపతి సాహు మహారాజ్ బలపడిన తర్వాత తల్లిని ఖైదు నుండి విడిపించారు.*

*మన పూర్వీకులను ఇంత చిత్రవధలకి గురిచేసి, హిందువులుగా జీవించాలి అంటే జిజియా పన్ను వసూలు చేసిన మొఘలును హీరోలుగా కీర్తిస్తూ మనతోనే చరిత్ర పాఠాలు చదివించారు దేశ పాలకులు.*

No comments:

Post a Comment