అలంటి అమ్మాయి కావాలి || ఆచార్య ప్రశాంత్
మొత్తం పురుష వర్గం ఏదైతే ఉందో వారు వెతికేది పూర్తిగా శరీర భావన మాత్రమే ఉండి బుర్ర తక్కువ ఉండే అమ్మాయిలను శరీరం పూర్తిగా యవ్వనంగా పెద్దగా గ్రోన్ అప్ గా ఉండి మానసికంగా డంప్ గా ఉండే అమ్మాయిలను ఎందుకంటే అలాంటి అమ్మాయిల నుండి తమ స్వార్ధం తీర్చుకోవడం చాలా సులభం కాబట్టి ఆమె ఎక్కువ ప్రశ్నలు అడగదు మీరు ఆమెను ఈజీగా ఫూల్ చేయొచ్చు మీరు ఆమెతో ఎలా కావాలంటే అలా ఆటలాడొచ్చు ఆమె ఎక్కువ రెసిస్ట్ చేయదు ఆపై అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది వారి చిన్న పిల్లల లాంటి ప్రవర్తనను క్యాపిటలైజ్ చేసుకోవాలని వెపనైజ్ చేయాలని వారు మరి దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తారు మీకు ఆమె దగ్గర నుండి అదే కావాలి ఆమె మీకు అదే చూపించి వెంటనే మిమ్మల్ని గెలుచుకుంటుంది నౌ యు హావ్ బీన్ ఓన్ ఓవర్ ఈ విషయం నేను అంటున్నాను రెండు వైపుల నుండి వర్తిస్తుంది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది వారు కూడా ఇదే ఉపయోగిస్తారు ఈ క్యూట్ నెస్ అనే కాన్సెప్ట్ ని వారు ఆయుధంలా వాడుతారు
No comments:
Post a Comment