*భాదల సమయంలో ఆడదాని కన్నీరు కార్చినంత సులువుగా మగడు కన్నీరు బయటకి రాదు.*
*కానీ ఆ దాగి ఉన్న కన్నిటి వెనుక ప్రపంచమే తలకిందులయ్యేంత భాద గుండెల్లో భారంగా ఊపిరాడకుండా చేస్తుంది..*
*ఆ క్షణం మగాడి మనసు తెలుసుకుంటే ఉప్పెన ఎగిసిపడే కన్నీరు కనిపిస్తుంది*
*ఒంటరిగా మనసుని కృంగాతిస్తున్న భాదలు కనిపిస్తాయి*
*తనలో తానే సమాధానం లేని ప్రశ్నలకి యుద్ధం చేసే ఆవేదన కనిపిస్తుంది*
*99% మగాళ్లు ఒంటరిగా కూర్చొని జీవితంలో ఎలా ఎదగాలి*
*ఎలా ఉంటె జీవితం మనకి* *నచ్చినట్టు సంతోషంగా ఉండగలం*
*ఏమి చేస్తే బిడ్డలా భవిషత్తు బాగుంటుంది*
*అని తనలో తానే కన్నీటితో కుమిలిపోయిన క్షణం ఒక్కసారైనా వచ్చే ఉంటుంది...*
No comments:
Post a Comment