*భారతదేశం నా దృక్పథాన్ని మార్చేసింది!*
*ఒక యూరోపియన్ గత ఏడాది భారతదేశానికి వచ్చిన తర్వాత, ప్రపంచాన్ని కొత్త కోణంలో అర్థవంతంగా చూస్తున్నా అంటున్నాడు NikHuno నేర్చుకున్న, ఆయనే స్వయంగా చెప్పాడు కొన్ని అద్భుతమైన పాఠాలు.*👇
*1️⃣ కాలం ఒక అద్భుతమైన మాయ:*
*ఇక్కడ రైళ్లు 12+ గంటలు ఆలస్యం అవుతాయి, కానీ ఎవరూ తొందరపడరు, పెద్దగా బాధపడరు.*
*జీవితం మనకు నచ్చిన షెడ్యూల్‌ను బట్టిఎం ఉండదు, ఒత్తిడిని వదిలిపెట్టి కాల ప్రవాహాన్ని అనుసరించండి*
*2️⃣ ఇక్కడ పేదరికమే ప్రతిభను పెంచుతుంది:*
*ఇక్కడ రైతులు ఎడారుల్లో కూడా మధ్య పంటలు పండిస్తున్నారు, చిన్న వ్యాపారస్తులు వాల్ స్ట్రీట్ ట్రేడర్లలా నెగోషియేట్ చేస్తారు.*
*లేమి అన్నది అవరోధం కాదు బాధలే కొత్త మార్గాలను చూపుతాయి.*
*3️⃣ ఇక్కడ పని ఓ పవిత్రమైన కర్మ:*
*ఇక్కడ కష్టపడి పని చేయడం శిక్ష కాదు.*
*ఇక్కడ వీధి వ్యాపారస్తులు కూడా తమ పనికి భక్తితో అంకితమవుతారు. ఈ దేశంలో ఎటువంటి పని అయినా పవిత్రమే, మనం దాన్ని ఎలాంటి దృష్టితో చేస్తామో అదే ముఖ్యం.*
*4️⃣ ప్రతిష్ఠ డబ్బుతో రాదు:*
*ఇక్కడ చీపురు పట్టుకున్న కాషాయం ధరించిన వ్యక్తికీ, CEO కీ సమాన గౌరవం ఉంది, ఇక్కడ జ్ఞానంమే ధనం, మనుషుల నిజమైన గొప్పతనం ఏమిటో మనల్ని మనం అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ*
*5️⃣ కోలాహలం కూడా జీవితమే :*
*ముంబయి వీధులు గందరగోళంగా అనిపిస్తాయి. కానీ ప్రతిరోజూ 2 కోట్ల మందిని కదిలిస్తాయి. అస్తవ్యస్తం అనుకున్నదానికి కూడా ఒక సరైన లయ ఉంటుంది.*
*6️⃣ ఇక్కడ తక్కువ ఉండటం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది:*
*ఒక టీ వ్యాపారి కేవలం 5 రూపాయలకు చాయ్ అమ్ముతాడు. కానీ అతనికి తన జీవితం మీద పూర్తిగా హక్కుంది. ఇక్కడ స్వేచ్ఛ అనేది ఎక్కువ సంపాదించడంలో లేదు, తక్కువ అవసరాల్లో ఉంది.*
*7️⃣ భాష కాదు, లక్ష్యం ముఖ్యం:*
*భారతదేశంలో 780 భాషలు ఉన్నా, ఒక్కటే లక్ష్యం –* *ఒకరికొకరు అర్థం చేసుకోవడం.*
*సంప్రదాయాలు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ మనస్సులు ఒక్కటే!*
*8️⃣ ప్రకృతి పవిత్రమైనది:*
*ఇక్కడ నదులను మదర్ గంగా అని పిలుస్తారు.*
*ప్రకృతిని ఉపయోగించటం కాదు, గౌరవించటం ముఖ్యం.*
*9️⃣ నిజమైన ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు:*
*భారతదేశంలో కొందరు లంచం అడిగితే,*
*వాళ్ళతో పని చేయించుకోవడం తెలుసు కానీ నిజాయతీ గల వారిని ఆరాధించడం కూడా తెలుసు, ధనం కాదు, నిజాయితీ ఇక్కడ పెద్ద సంపద.*
*🔟 కుటుంబం కేవలం బంధుత్వంతో కాదు – అనుబంధంతో!*
*ఇక్కడ ఓ అజ్ఞాత వ్యక్తి కూడా కష్టకాలంలో మీ కుటుంబసభ్యుడవుతాడు. స్నేహం, సహాయ సహకారమే జీవితం సారాంశం ఇక్కడ*
*👉 భారతదేశం ఒక దేశం కాదు – జీవన విధానం!*
*మీకు ఇందులో ఏం నచ్చింది? కామెంట్ చేయండి...!*
No comments:
Post a Comment