Saturday, May 24, 2025

చచ్చిన ఉగ్రవాదులకి నష్టపరిహారం//Compensation for dead terrorists...

 చచ్చిన ఉగ్రవాదులకి నష్టపరిహారం//Compensation for dead terrorists...



పహల్గాలో జరిగినటువంటి ఉగ్రదారి దురదృష్టకరం అంటూనే ఇప్పుడు ఉన్నటువంటి పాక్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షాబాష్ షరీఫ్ ఆపరేషన్ సింధూరు ద్వారా మనమైతే ఎవరినైతే చంపామో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులని చంపాం కదా 120 మందిని ఆ 120 మందికి వత్తాస్ పలుకుతూ ఆ ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తూ ఇప్పుడైతే నవాజ్ షరీఫ్ ఏమో వచ్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరు చనిపోయారో ఉగ్రవాదులందరికీ కూడా నష్ట పరిహారం చెక్కులు అయితే ఇచ్చాడు. ఈ చెక్కులు ఎక్కడి నుండి ఇచ్చాడు ఎలాగ వచ్చాయి డబ్బులు ఐఎంఎఫ్ ఇచ్చింది కదా ఫండ్ 1 బిలియన్ డాలర్స్ ఆ 1 బిలియన్ డాలర్లు అయితే ఇందులో చెక్కులు ఇవ్వడం జరిగింది. ఐఎంఎఫ్ ఏమో వచ్చేసి మొదట 1 బిలియన్ డాలర్లు ఇస్తాను అన్నది తర్వాతఏమో మళ్ళీ 1.3 బిలియన్ డాలర్లు ఎక్స్ట్రా ఇస్తాను అన్నది. అంటే మొత్తం 2.3 బిలియన్ డాలర్లు ఇస్తాను అన్నది. ఎందుకంటే 1 బిలియన్ డాలర్లు మాకు సరిపోవు భారత్ చేసినటువంటి నష్టం అలాంటిది అంటూ పాకిస్తాన్ చేసినటువంటి ఏడుపులకి ఐఎంఎఫ్ అయితే కరిగిపోయింది. ఐఎంఎఫ్ అంటే అమెరికా అమెరికా అంటే ఐఎంఎఫ్ పేరుకే ఐఎంఎఫ్ కానీ అమెరికా చేతిలోనే మొత్తం ఉంటది అమెరికా చెప్పినట్లుగా వింటది ఆ పిచ్చోడు ఉన్నాడు కదా ఆ పిచ్చోడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఆ పిచ్చోడు చెప్పినట్లుగా వింటది. అయితే ఇప్పుడు చెక్ ఇచ్చాడు దానికి తోడు ఆయన మాటలు ఏం మాట్లాడాడు అంటే 1971లో మేము ఓడిపోయాము కదా 1971 లో మేము ఓడిపోయి తూర్పు పాకిస్తాన్ ని కోల్పోయాము దానికి ప్రతీకారంగా భారత్ పై మేము ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటాము దానికోసం అందరూ ఎదురు చూడాలంటూ మాట్లాడాడు ఆ తర్వాత ఏమి వచ్చేసి భారత్ పాకిస్తాన్ ఏదైనా సరే శాంతి చర్చలు జరుపుకోవాలి శాంతంగా ఉండాలి ఇరు దేశాలు కూడా ద్వైపాక్ష సంబంధాలు చేసుకోవాలి అన్నట్లుగా మళ్లీ మాట్లాడుతున్నాడు. అంటే ఈ షాబాష్ షరీఫ్ కూడా పిచ్చెక్కిపోయింది అసలు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఉగ్రవాదులకి చెక్కులు ఇస్తుంటే ఐఎంఎఫ్ ఫండి ఇచ్చింది ఐక్యరాజ్య సమితి ఏమ వచ్చేసి చోద్యం చూస్తుంది. అంటే ఎంత ఇది పగట్బందిగా మీకు అర్థం కాలేదా అమెరికా చెప్పినట్లుగా మాత్రమే ఇవి వింటున్నాయి అని అర్థం కావట్లేదా? స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉంటాయా ప్రపంచంలో? ఉగ్రవాదులు ఏ విధంగా అమెరికా పెంచి పోషిస్తుంది ఆసియా ఖండాన్ని అనచడానికి అన్ని విధాలుగా చైనా అభివృద్ధి చెందింది భారత్ అభివృద్ధి చెందుతూ ఉంది రష్యా ఇంకా పవర్ఫుల్ కంట్రీగా ఉంది ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదో ఒక రోజు పశ్చిమ దేశాల్లో ఈ ఆసియా ఖండం బాగా అభివృద్ధి చెందిపోతుంది వాడికి ఏం పిచ్చో నాకు అర్థం కాదు ఇది ఈ ఖండం అభివృద్ధి చెందితే వాడికి ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ భారత్ చైనా మరొక విధంగా దెబ్బలాడుకుంటూ ఉంటాయి మళ్ళీ చైనా ఏమ వచ్చేసి ఇక్కడ మనల్ని ఎదగనివ్వదు పక్కోడిని ఎదగనివ్వదు చైనా చైనాదేమో 15 ట్రిలియన్ డాలర్ల పైగా దాని యొక్క జీడిపి మనదేమోనా ట్రిలియన్ డాలర్ల పైగా మన జీడిపి దానికి అసలు దరిదాపుల్లో కూడా లేము అయినా దాని భయం దానిది పాకిస్తాన్ని బంగ్లాదేశ్ ని పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకుంటూ మన పైకి ఏమ వచ్చేసి ఎగదోస్తూ ఉంటది ఈ రెండు దేశాల్ని ఇక్కడ మనం కొట్టుకు చూస్తుంటే మనకే సమయం సరిపోకపోతే ఇప్పుడు ఈ పిచ్చోడు వచ్చాడు కదా ట్రంప్ వీడేమ వచ్చి ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్ పెంచి పోషిస్తా ఉంటాడు. అంటే అన్ని విధాలుగా మనమే ఇప్పుడు వంటర్ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఉగ్రవాదులకు చెక్కులు ఇస్తున్నాడు వాడు ఉగ్రవాదులు చనిపోయారు కదా వాళ్ళకి చెక్కులు ఇస్తుంటే ఐఎంఎఫ్ ఫండిస్తుందంటే అమెరికా ఏమ అనట్లేదు ఐక్యరాజ్య సమితి కనీసం స్పందించట్లేదు అంటే వీళ్ళు స్పష్టంగా తెలిసిపోతుంది కదా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని

No comments:

Post a Comment