కరీంనగర్ మిత్రునితో అద్భుతమైన చర్చ | సందేహం లేని స్థితి ఎలా వస్తుంది | kanthrisa
మన శాస్త్రాలన్నీ అపరోక్షానుభూతి గురించి వర్ణిస్తున్నాయి అంటే వర్ణించడం అంటే పాయింటింగ్ అపరోక్షానుభూతి అంటేనే వ్యక్తం చేయలేమని అది కంట్రడిక్షన్ కానీ మరి ఏమి చెప్పకపోతే అదేంటో దారి తప్పే అవకాశం ఉంది కదా కాబట్టి దానికి అట్లీస్ట్ పాయింటింగ్ అన్నమాట అంటే అపరోక్షనుభూతి యొక్క ఈ దారి ఇలా వెళ్తే అలా వెళ్తే లేకపోతే ఇలా ఉండొచ్చు అంటే చెప్పలేము కానీ అట్లీస్ట్ కొన్ని ఆ శాస్త్రాల్లో వాళ్ళు కొన్ని సూచనలుఅయితే ఇచ్చారు అండ్ మహా ఇప్పుడు ఎవరెవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళ జీవితాన్ని కూడా మనం చదివితే కొన్ని గుర్తులు ఇక్కడ లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ యోగానంద గారు ఒకయోజ ఆత్మకథలో తన ఆ అనుభవాన్ని ఏమని చెప్తారు విశ్వ చైతన్ అనుభవాన్ని బాగా వర్ణిస్తాడు అంటే తను బాడీ నుంచి అంటే మార్గం ఏదైనా కానివ్వండి చివరి స్థితి ఆయనకు కలిగిన అనుభవం ఏంటంటే తను దేహంలో నుంచి తన కాన్షియస్నెస్ విడిబడి మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా అంటే పైకి వ్యాపించి విశ్వమంతా వ్యాపించిందని తను చెప్పిరు. ఈవెన్ ఓషో కూడా తన ఎన్‌లైటన్‌మెంట్ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పిండు అంటే సరే వన్ ఫైండ్ డే సడన్ గా తను కళ్ళు తెరిచి చూసేసరికి లోకమంతా ఒక డిఫరెంట్ లైట్ లో కనిపించింది లైట్స్ లో అద్భుతంగా అంటే ఏది చూసినా పూర్తి సజీవ చైతన్యంలో కనిపించిందని చెప్తాడు అంటే ఒక పిచ్చివానిలాగా తను నవ్వుతాడు చాలాసేపు ఒక సమ డేస్ మేబట్ హౌ మెనీ అవర్స్ బట్ ఆ అంటే ఆ ప్రకారంగా ఘాఢమైన అనుభూతిలో ఉండి తర్వాత వాళ్ళ దారి తన దగ్గరికి వెళ్లి చెప్పుకుంటారు కదా ఈ అనుభవం ఇలా జరిగింది నాకంటే నాకు అంటే దానిి వర్ణించడం అని కాదు బట్ చెప్పుకుంటాడు అన్నమాట సో అలాగే సరే అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుసు అని ఎలా తెలుస్తది అంటే ఒకటి శాస్త్ర ప్రమాణం అనా మనం చాలా పూర్వకాలం నుంచి వస్తున్నది పుస్తకాల్లో ఇప్పుడు శంకరాచార్యులు చెప్పినవేద వేదాంతంలో చెప్పిన బ్రహ్మం గురించి నేతి నేనేతి అనుకుంటేనే చాలా చెప్పబడ్డది. అవును సో అది ప్లస్ దాన్ని మళ్ళీ అది థియరీ కదా ప్రాక్టికల్ గా ఎవరైనా అది అనుభూతి చెందిరా చెందలేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తది. లేకపోతే ప్రతిది ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను ఈ సత్యాన్ని అనుభవించిన ఒక పర్సన్ కూడా నేను అనుభవించినని చెప్పిన వాళ్ళు గనుక లేకపోతే నాకు డౌట్ వస్తది అప్పుడు అదంతా కల్పనేమో అవును ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారంటే రమణ మహర్షి ఇప్పుడు ఎంతో మందికి ఒక దాన్ని ఏమంటారు లైన్ అయితే ఒక మాట ఒకవేళ ఎవరైనా తనకు అనుభవం అయిందని చెబితే మీరు నమ్మితే మీకు నమ్మకం ప్రమాణం అయింది తప్ప అతని అనుభవం ప్రమాణం కాదు. అంటే అది కూడా గుర్తించాలా అయితే ఇప్పుడు అంటే బిలీవింగ్ ఇన్ బిలీఫ్ అన్నట్టు బేసికల్ మోస్ట్ ఆఫ్ ద టైం దట్ హాపెన్స్ సో ఇప్పుడు ఆయన ఎటు తీసుకెళ్తున్నారు ఆ చర్చిని అంటే ఇప్పుడు ఒకటే వర్డ్ నాకు తెలిసినట్టు ఎట్లా తెలుస్తది అక్కడికి వచ్చి ఆగుతది నాకు తెలిసినట్టు ఎట్లా తెలుస్తది మీకు తెలిసింది ఆయనకు తెలియమా కాదు ఆయన ఆయనకు ఆ అనుభవం అయినట్టు ఆయనకు ఎట్లా తెలుస్తది అంటే ఇక్కడ అపరోక్షమైనప్పుడు ఇప్పుడు ఆకలిగా ఆకలి ప్రత్యక్షం ఓకే ఎరుక ప్రత్యక్షము కాదు అది కాన్సిక్వెన్స్ బేసికల్లీ అంటే జస్ట్ కెనాట్ బి అవేర్ కొన్నిటి కలయకలో అవేర్నెస్ ఉంది ఏ కలయకలో సంబంధం లేదు ఆకలి ఉంటది అంతే సో అందుకని మనకు ప్రత్యక్ష సత్యాలు ఉన్నాయి. పరోక్ష సత్యాలు ఉన్నాయి. అటనే పరోక్ష అనుభూతులు ఉన్నాయి అపరోక్ష అనుభవతులు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవం వచ్చినప్పటికి అపరోక్ష అనుభవం అనే అంటారు అని చెప్పారని చెప్పారు శంకరాచార్య ఏదో బుక్ కూడా ఉంది అపరోక్షానుభూతి అనే చాలా మంది చాలా చెప్పారు చెప్పారు సో ఈ కాంటెక్స్ట్ లో ఆయన అడిగే ప్రశ్న ఇప్పుడు నేను భగవాన్ రమణవర్సి జీవిత చరిత్ర కూడా మొత్తం చదివాను తను ఇక్కడైనా తన అనుభవాన్ని వర్ణిస్తారా అని మరణానుభవం ఒకటి అది అథెంటిక్ అంటే తన బాడీ నుంచి బయటిక వచ్చి చూసాడు అది అది ఒక అలౌకికమైన అనుభూతి తర్వాత తను సరే మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తను కఠోరమైన తపస్సు చేసి ఎవరో అడిగారు మీరు తపస్సు చేయాల్సిన అవసరం నిజంగా ఉండేనా మీకు తపస్సు చేయకుండా మరి చేరుకోవచ్చా అంటే తను మరి చెప్పారు గుర్తులేదు అంటే అది అవసరం లేదని చెప్పాడు ఆయన అవసరం లేదని చెప్పారు అలాగే బుద్ధుని కూడా అడుగుతారు ఇంత కఠోరంగా 12 సంవత్సరాలు తపస్సు చేసిరు కదా మీరు రాజ్యం విడిచిపెట్టకుండా భార్యని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండి మీరు అది చేరుకోకపోదురా అంటే చేరుకునే వాడిని కానీ ఇప్పుడైతే సాధ్యమ అది అప్పుడు సాధ్యం కాదు అట్లా అది తను అలా చెప్పానుఅన్నమాట సో అంటే నేను ఇప్పుడు ఆ అంటే నేను అనేది ఏంటంటే సరే అపరోక్షానుభూతిని డిఫైన్ చేయలేము కానీ నాకు అది అపరోక్షనుభూతి కలిగిందని నాకు నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరు చెప్పినా మళ్ళీ అది నీకు కలిగేంతవరకు అండ్ వితౌట్ డౌట్ ఇది ఫైనల్ అని నాకు డౌట్ లేకుండా నాకు అనుభవం కలిగినప్పుడే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లరు. అరే అంతవరకు ఎవరో ఇంకెవరనా ఏదైనా చెప్తారా ఇంకెవరి అనుభవం ఏమనా డిఫరెంట్ అంటే డిఫరెంట్ సరే మనం అనుభవాలు ఆధ్యాత్మిక ఎక్స్ప్రెషన్స్ పక్కన పెట్టి కొంత ప్రాక్టికల్టీ ఏం జరుగుతుందో ఒక రెండు మూడు మాటలు చెప్తా అక్కడ నుంచి మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే మిస్ అవుతున్నామో అది మొదటిసారి మనకు తెలిసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటది అది ఏదనా గాని ఇది అందర అనుభవం అంటే ఫస్ట్ టైం నువ్వు నయాగరా ఫాల్స్ చూసావ అనుకో ఒక ఎక్సైట్మెంట్ ఉంటది ఆబవియస్ గా నయాగల ఫాల్స్ దగ్గరే ఉండిపోతే నార్మల్ ఎక్సైట్మెంట్ పోతది ఖచ్చితంగా సో ఇప్పుడు అపరోక్షానుభూతి అంటే ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ నో ఎక్సైట్మెంట్ అసలు దాన్ని డిఫైన్ చేశారా కొద్దిగా అపరోక్ష ఆ అదే అదే అంటే నీకు అంటే ఫిజికల్ గా నువ్వు ఇది అని చెప్పలేవు ఈ పదం తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు మన వ్యూయర్స్ అందుకే నేను అంటున్నాను ఆ పదాన్ని చెప్పండి ఒకసారి సో ఇప్పుడు ఇలా ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆ అవగాహనతో అక్కడికి వచ్చి నిలబడ్డారు అందరిది ఒక్కలా లేదు ఇప్పుడు సూక్ష్మ శరీర అనుభవం కలిగి కలిగింది అనుకో ఈ మధ్య ఒక చర్చ వచ్చింది దాని దాని కాన్సిక్వెన్స్ ఏమిటంటే వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్ నువ్వు ఏం గ్రాస్ప్ చేస్తున్నావ్ చిన్న ప్రశ్న అడిగితే ఆగిపోయారు అసలు సూక్ష్మ శరీరం బయటికి వచ్చింది బయటికి వచ్చింది నీవా అక్కడ పడింది నీవా దేనితో నీకు ఉంది అటాచ్మెంట్ అది చెప్పు ఒకవేళ పడున్న శరీరంతో నీకు అటాచ్మెంట్ ఉంటే సూక్ష్మ శరీరంగా దానికంటే సూక్ష్మ శరీరమైనా నీకు వచ్చేది లేదు పోయేది లేదు బికాజ్ నీకు దీంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల భయం ఏర్పడుతది. నిజంగా సూక్ష్మ శరీరం అనుభవం అయింది. ఇప్పుడు నీ శరీరం నుంచి ఒకటి బయటికి వచ్చింది అది నీవు అనుకో అప్పుడు ఓహో శరీరం మరణించినా నేను ఉన్నాను అన్న భావన ఏర్పడితే ఇక నాదంటూ ఏది లేదు నీది నాది లేదు నువ్వు మరణ భయం లేదు అట్లా లిబరేషన్ వస్తది సో అది నీకు 100% తెలిసినప్పుడు ఫియర్ వెళ్ళిపోయింది సో ఇది కూడా ఒక రకమైన అపరోక్ష అనుభూతి కొందరికి అబ్సెన్స్ ఆఫ్ ద అదర్ ఏర్పడ్డది. సడన్ గా వేరేవాడు అన్నది లేదు అని గుర్తించడం మొదలు పెట్టారు సడన్లీ దే నాట్ ఫీల్ ఎనీ అదర్ ఉన్నదే నేను ఇంకొక ఆయన చెప్పాడు కొంతకాలం ఎవ్వరు కనిపించిన కాళ్ళు మొక్కేవాడిని అని దానికి కారణం ఏంది అందరిలో నేనే కనిపిస్తున్నాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అంటే అప్పటివరకు రకరకాలుగా స్పందించిన మనసు ఒకదగ్గ దగ్గర ఆగింది. ఎవరికైతే ఈ చిన్న ఆ ఎన్కౌంటర్ జరిగిందో ఆ తర్వాత వాళ్ళ లోపట సంశయం ఎరాడికేట్ అయిపోయింది. మ్ వాళ్ళు ఎవరితో చర్చించలేదు ఇది అవునా కాదా తెలుసుకోలేదు. దే జస్ట్ లివ్డ్ విత్ ఇట్ ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు ఇట్లా సూక్ష్మ శరీరయానం ఏది నాకు మరణ భయం పోయింది ఎందుకంటే నేను శాశ్వతంగా ఉండబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు రెండో వ్యక్తి కూడా సేమ్ చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు కాలంలో తెలుస్తది ఎవరి అనుభవం నీ కాస్ అయిందని అప్పుడు ఇద్దరు సేమ్ కనిపిస్తున్నారు ఆఫ్టర్ 20 ఇయర్స్ అప్పుడు అట్లా అనుకున్నాను కానీ నాకు భయాలుఏం పోలే అంటాడు అనొచ్చు ఒకడు ఒకడు అట్లా నిలిచిపోయాడు రమణ మహర్షి లాగా అంటే ఎవరిలో అయితే అంటే సంకేతాల మా ద్వారా తెలుస్తది రమణ మహర్షి కూడా స్పష్టంగా చెప్పాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించొచ్చా అంటే గుర్తించలేమని చెప్పాడు అసలు ఎట్లా గుర్తిస్తావు నీ జ్ఞానోదయం కానప్పుడు నువ్వు జ్ఞానోదయం వ్యక్తిని ఎట్లా గుర్తిస్తావు ఏది నీ అనుభవం కాదో అక్కడి నుంచి నువ్వు అయోధ ఎట్లా గుర్తిస్తావ్ ఇంపాసిబుల్ నీకు నాలిక లేకుండా టేస్ట్ ఎట్లా గుర్తిస్తావ్ సో అని ఆ ఎదుటి వ్యక్తి దీనంగా కూర్చున్నాడంట మరి ఎట్లా ఎట్లా అప్పుడు ఆయన చెప్పాడు సంకేతాల ద్వారా కొంతవరకు గుర్తించొచ్చు ఏంది అతని చుట్టూ ఒక నిరంతర ఆహ్లాదకర వాతావరణం ఉంటది అని చెప్పాడు ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఎందుకు ఉంటదంటే అతనిలో నీవు నేను అన్న భావన లేదు గనుక సామరస్యం ఎస్టాబ్లిష్ అయింది చిన్న పిల్లలు ఆడుకుంటారు ముసలివాళ్ళ వాళ్ళ ఆడుకుంటారు పెద్దవాళ్ళు ఆడుకుంటారు ఎవరేం చేసినా అంగీకారం ఉంటది కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ ఎస్టాబ్లిష్ అయితది. అంతకుమించి రెండోది ఇప్పుడు ఒక కమీడియన్ కూడా అట్లా ఉండొచ్చు. కానీ ఎప్పుడు తెలుస్తది అతనితో నువ్వు కొంత కాలం ఉంటే ఆహా ఇది నిజమైన స్థితి అని తెలుస్తది. ఇప్పుడు నేను నేను ఒక రెండు రోజులు మన పెళ్లి రోజు పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ ఆ మోడ్‌లో ఉంటాయి యక్చువల్లీ కానీ పెళ్లి అవి అయిపోగానే దే కమ అవుట్ ఆఫ్ ఇట్ అది రియల్ కాదు అది తెచ్చిపెట్టుకున్నది ఆ సెలబ్రేషన్ అంతా ఆ ఒక్కరోజు నీవు నేను లేకుండా అంద అందరికీ తినిపించుకుంటారు ఒకరికఒకరు షేర్ చేసుకుంటారు ఏయ్ నా కార్ తీసుకుపో మామ ఏముంది అంటాడు ఒక టు డేస్ పోతే నీది వచ్చేది నాది వచ్చేసింది సో సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంతే ఇది ఒకవేళ వేరే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మీలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కటే ప్రమాణం మీకు సంశయం ఉండదు మీ అనుభవం నిజమైందా కాదా అని అది అది అది అన్నమాట సంశయం పోతది ద వెరీ డౌట్ డిస్పియర్స్ అది జనరల్ చెప్తారు కదా మీ ప్రశ్నలకు జవాబులు లేవు ప్రశ్నే లేకుండా చేస్తారా అంటారు ఇప్పుడు ఒక చిన్న దీనికి బియాండ్ గా ఎవ్వరికైనా అర్థమే ఒక చిన్న ప్రశ్న రీసెంట్ టైమ్స్ లో మెడికల్ సైన్స్ డెవలప్ పోయింది గుండె ఎలా కొట్టుకుంటుంది గుండె ఎలా ఉంటదని తెలుసుకుందాం. రియాలిటీ ఏంటంటే నువ్వు తెలుసుకున్న తెలుసుకోకపోయినా అది ఉంది. ఇది రియలైజేషన్ అట వెదర్ యు ఆర్ ఎన్లైటన్డ్ ఆర్ నాట్ వెదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ నాట్ దేర్ ఇస్ హ్యాపీనెస్ తెలుసుకున్న వాడిది ఏంది తెలుసుకున్న ఒక రియలైజేషన్ ఉంటది. తెలుసుకొని వాడిది నేను తెలుసుకోలేకపోయాను అన్న బాధ ఉంటది అంతే నేనేమంటా తెలుసుకోవాలన్న తప్పన పోతే నీకు అపరోక్ష అనుభూతి కలుగుతుంది. అంటే ఆ చిన్న ఆ నిరంతరం వేరే వాటి మీద ఫోకస్ చేసే మైండ్ ప్రశ్నించే నాలుక ముట్టుకునే చెయి ఇదంతా మొట్టమొదటిసారి ఆగిపోయింది. యు ఆర్ జస్ట్ ఓకే విత్ వాట్ సో యువర్ యు ఆర్ అది అప్పుడప్పుడు అనిపిస్తది మనకు కానీ ఒక్కసారి అట్లా అనిపించిన తర్వాత ఒక 10 ఏళ్ళు గడవాలి. నిలబడాలి అంటే అన్వీవరింగ్ స్టేట్ అసలు ఎన్ని పరిస్థితులు మారినా తన స్థితి మారలేదు. అది ప్రమాణం అయతది ఒక వ్యక్తి చెప్పడం ప్రమాణం కాదు రమణ మహర్షి అరుణాచలంలో ఉండి ఐదు నెలల తర్వాత పోయాడును రమణ మహర్షి అయ్యే అవకాశమే లేదు రమణ మహర్షి అంటే వచ్చి అట్లా ఉండిపోయి అట్లా ఉండిపోయినవాడు ఇప్పటికి అరుణాచలం ఎంతో మంది వచ్చిపోతున్నారు మరి అందరూ రమణ మహర్షులు కాదే అందరూ గిరి ప్రదక్షణ చేస్తున్నారు రమణ మహర్షి రమణ మహర్షి అక్కడే ఉండిపోయాడు అంటే మనసులో ఇక అలజడే పోయింది అని చెప్పినప్పటికిని నమ్మడానికి లేదు కానీ ఆ వ్యక్తి 22 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు అందర అందరూ ఎటో తిరిగి వచ్చి మళ్ళా చూస్తే 32 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు మళ్ళీ ఎటెటో అందరూ తిరిగి తిరిగి వచ్చి మళ్ళ 40 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు 50 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు 70 ఇయర్స్ వరకు ఆ ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఎవరు అని ఆత్మ విచారణ చేయమంటే చాలామంది భక్తులు నేనెవరు నేనుఎవరు రావచ్చు మంత్రంగా ఇక్కడ నేనుఎవరు అన్నదానికి ఇప్పుడు ఉపదేశంలో నేను విస్తృతమైన వ్యాఖ్య చేసిన అసలు అంటే కామన్ మెన్ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు పాండిత్యం పరంగా చెప్పామ అనుకో అది ఎవ్వరికీ అర్థం కాదు ఆ పరమాత్మ పరమాత్మ తత్వం నీలో దర్శించి లేకపోతే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎవ్వడికి అర్థం కాదు అసలు ఒక్కొక్క పదానికి మళ్ళ విస్తృత అర్థాలు ఉన్నాయి అట్లా కాకుండా నేను ఎవరు అంటే నేను ఇచ్చిన ఒక గొప్ప కాంటెక్స్ట్ ఎవడైనా అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ నేను అనేది ఎక్కడ పుట్టిందో అన్వేషించు ఎవ్వరికి వాళ్ళు అన్వేషించొచ్చు ఇప్పుడు మీరే మీరు పుట్టినప్పుడు నేను లేదు మీకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు నేను లేదు బాలు తలిపేరు ఎక్కడ నేను లేదు ఎప్పుడు వచ్చింది వేరే వాళ్ళందరూ ఎప్పుడైతే మీరు గుర్తిస్తున్నారో ఉన్నారని వాళ్ళందరూ ఇది నీది ఇది నీది ఇది నీ పేరు ఇది నీ పేరు అంటూ అంటూ అంటూ ఒక నిరంతరం స్మరించడం వల్ల నిరంతరం మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల అయినా సరే మీరు నీది అన్న భావన క్రియేట్ కాలే నేను అన్నది సో మొట్టమొదట ఎస్టాబ్లిష్ అయ్యేది వేరు అన్న భావన తప్ప నేను అన్న భావన కాదు సమాజంలో ఎంత ఎక్కువ మనం పడిపోతామో ఐడెంటిటీస్ అంతా ఆ కాదు కాదు నేను జస్ట్ ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా ఇది ఇది మీరు ఏమ అర్థమైందో వర్బల్ గా చెప్పండి అది వర్బల్ గా అర్థమైంది అనుకో ఇప్పుడు కాకపోతే తర్వాత రోజుల్లోనే ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడే అర్థం కావాలని రూల్ ఏమ లేదు. ఇప్పుడు నేను అన్న భావన వేరు అన్న భావన ఏర్పడుతుంది అంటే నువ్వు అన్న భావన ఏర్పడ్డ తర్వాత నేను అన్న భావన ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మైండ్ ఫస్ట్ నీది తెలుస్తది ఫస్ట్ నీ వాళ్ళు తెలుస్తది చెప్ప అసలు నేనన్న భావన వేరే వాళ్ళ ఫస్ట్ తెలుస్తది అనేది మాకు తెలియదు ఈ పాయింట్ మీ దగ్గ ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా ఈ క్షణం అసలు నీవు మొట్టమొదట చూసేది పరనే పరలో పర అందరూ కలిసి ఏం చేస్తారు నీలో ఒక అబద్ధపు స్వాన్ని క్రియేట్ చేస్తారు ఇప్పుడు అబద్ధపు నేను అనే ఒక పదం నేను ఉపదేశం అట్లీస్ట్ 100 సార్లు వాడింటా నీ సమస్య నేనుతో కాదు రమణ మహర్షి నేను అని ఎవరో తెలుసుకోంటే నీ అబద్ధపు నేను వదిలేయ్ నీ అబద్ధపు నేనుఏంది నేను ఈ కులపు వాడిని అనుకోవడం మా వంశం ఇది అనుకోవడం అట్లా నేను అనుకుంటుంది ఏదైతే ఉందో నేను ఇంజనీర్ అనుకోవడం మొన్నే ఒకాయన వచ్చాడు ఒక చిన్న ప్రశ్న నేను డ్రైవర్ ని అంటే ఇప్పుడు అని అడిగా ఇప్పుడు ఇప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే చెప్పలేపోయాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ వి తింటున్నప్పుడు ఈటర్వి పరిగెడుతున్నప్పుడు ప్పుడు అన్నారు అవి ఏమి చేయనప్పుడు మ్ అక్కడ రియల్ పర్సన్ ఉన్నాడు బేసి దట్ ఈస్ రమణ మహర్షి చెప్తున్నా నీవు ఎవరంటే అనామ ఒకడు అక్కడ ఉన్నది ఊరు పేరు లేనివాడు ఒక కౌనిక గొట్టంగాడు యక్చువల్గా అది నువ్వు అంగీకరించాలంటే భయం ఎందుకంటే మనమంతా ఐడెంటిటీ మాయలో ఉండి దీన్ని విస్మరిస్తున్నావ్ నువ్వు ఈ అబద్ధపు నేనుని పక్కన పెడితే అప్పుడు నీవు ఎవరు అన్నది క్వశ్చన్ నీవు ఒక అనామకుడివి ఊరు పేరు లేనివాడివి నామరూప రహితుడివి ఇది అందరి స్థితి ఒక్కటి అబద్ధపు నేనులు నా నేను వేరు నీ నేను వేరు ఆమె నేను వేరు ఆయన నేను వేరు ఈమె నేను వేరు నేను నేను అబద్ధపు నేనులు వ్యత్యాసం నిజమైన నేను ఉన్నది ఒక్కటే అనామకత అనామకుడిగా మీరు రోడ్డు మీద పడుకున్నారు అనుకోండి అక్కడ పక్కున్న కుక్కకి మీకు అంతర్గత అంతస్థలంలో ఏ తేడా లేదు. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మికత అంతా అబద్ధపు నేను నుంచి బయట పడడానికి తప్ప నిజమైన నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిఉంది సో అబద్ధపు నేను అంటే నేనే అని నాది అని నాది మాత్రమే అని నేను మాత్రమే అని నిజమైన నేను అంటే లేదా ఆధ్యాత్మిక పరమైన నేను అంటే ఉన్నది ఏదో ఉంది అది అని అన్నిట్లో ఒక భాగమని నేను ప్రత్యేకము కాదని సమస్తము అని అంతా అని ఉన్నది సరే దాని అర్థాలు మాకు నేనే ఎక్స్పీరియన్స్ కాదు మాకు ఐడెంటిఫై అయిన నేను ద్వారానే ఈ ఎజూమ్డ్ ఐడెంటిటీ తోనే ఈ ఎక్స్పీరియన్స్ కి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎదురుగా ఒక పెయింటింగ్ ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను నేను పెయింటింగ్ చూడాలనుకుంటున్నాను అని రమణ మహర్షి చెప్పాడు ఎదురుగా ఒక పెయింటింగ్ ఉంది అది చూడని కానీ మీ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ పోయినప్పుడు మీకు పెయింటింగ్ రివీల్ అయితది అంతే యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద పెయింటింగ్ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ సో నేను ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నంలో తెలుస్తది ఈ అబద్ధపు నేను పోతే మిగిలింది నేను రమణ మహర్ష ఒక గొప్ప మాట అన్నాడు అసలు ఈ నేను అన్నది భాషకు సంబంధించిన పదం కాదన్నాడు అది ఓన్లీ ఒకానొక అనుభవానికి లక్షార్థం మాత్రమే అన్నాడు ఇట్ ఇస్ నాట్ ఐ ఫ్రమ ద లాంగ్వేజ్ ఎగ్జిస్టెన్షియల్ అంటే నేను అనేది లేదు అని చెప్పడానికి ఒకటి ఉంది అక్కడ సంథింగ్ ఇస్ మూవింగ్ దానికి మనం ఆధ్యాత్మిక పరంగా నేను అంటున్నామ కృష్ణుడు నేను అంటే అంతా అని అర్థము అర్జునుడు నేను అంటే నేనే అని అర్థము అట్లా అట్లా ఇప్పుడు ఆధ్యాత్మిక వేత్త నేను అని వాడు అనుకో అందరికి అని సర్వ సమస్తము బాగుంది అని చెప్పే బదులు నేను బాగున్నా అని చెప్తున్నాడు ఐడెంటిఫికేషన్ విత్ ద హోల్ అప్పుడు మొత్తం నీదయినప్పుడు అసలు ఐడెంటిటీ ఉండదు. అసలు గర్వం ఉండదు ఏమ ఉండదు. సో ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్ సబ్జెక్టే ఇప్పుడు ఉపదేశ సారంలో ఒక మాట అట్లీస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశను సరే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి ఎవరైతే ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. అవును ఫేమస్ అయ్యేవాళ్ళ అనుకునేవాడు పొలిటిషియన్ అవ్వాలి అనుకునేవాడు ఎట్లో అట్లా కోట్లు కొల్లగొట్ట వాడికి అక్కర్లేదు ఇది అంటే అనవసరంగా డోంట్ వేస్ట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ నీ దగ్గర ఏది ఉందో ఏది లేదో అసలు దానితో సంబంధం లేదు ఎప్పుడు ఎప్పటికీ పోని దానితో సంబంధం ఏర్పాటు చేసుకున్నావ్ సో నీ మూలతత్వాల మీద నీ దృష్టి పెట్టి మిగతా అన్నిటి మీద దృష్టి తీసేసినావ్ అందులో రమిస్తే అంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు అది స్థిరపడతది లేదా ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటది అంతే అప్పుడు భాష వస్తది వ్యాఖ్య చేయాలనిపిస్తది అందరికీ డబ్బా కొట్టాలనిపిస్తది ఇట్లాంటివన్నీ ఏమో బయలుదేరుతాయి తర్వాత అవసరానికి మాట ఉంటది తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమ ఉండదు అది ఎందుకంటే అది ఇంకొక మాట అంటు ఆయన అది ఎక్సలెంట్ అబ్సర్వేషన్ అది ఏది నీవై ఉన్నావో అదే తెలుసుకున్నావు గనుక చెప్పుకోవాల్సినవి అవసరం ఏముంది అంటాడు ఆ అష్టోగ్ర గీతలో కూడా వెరీ సటిల్ నువ్వు ముక్తుడు కావు నువ్వు సదా ముక్తయచ ఎప్పుడు అజ్ఞానం తొలగడమే ఇప్పుడు నీవు మగవాడివ అని తెలుసుకున్నావ అనుకో అది తెలుసుకున్నట్టు కాదు గుర్తించడమే అంతే అట్లా మరి ప్రపంచంలో సిద్ధాంతాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి వాటిని విస్మరించమని తప్ప కాదు అన్ని బాధ్యతలు నీవు ఏది ఎత్తుకున్నావో అది పరిపూర్ణంగా ఆచరించు కానీ అంతర్గతంగా తెలుసుకో ఇది జస్ట్ నీ యొక్క కన్సన్స్ అంతే చివరి శ్లోకంలో అష్టావర గీతలో అది మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు ఒక కంట్రడిక్షన్ అని కాదు మిస్టరీ అంటే చివరికి అసలు ఈ ప్రపంచం ఉన్నదో లేదో అసలు ముక్తి ఉన్నదో లేదో ఏది సత్యమో అసత్యం ఎవరికి ఎరుక అంటాడు ఇప్పుడు అష్టవక్రగీత అనేది ఒక ఎక్స్ట్రార్డినరీ అది ఏమంటారు కాంటెక్స్ట్ ఇప్పుడు వేరేది లేకపోతే నేను ఎవరికీ చెప్తున్నా రెండు సందర్భాల్లో చెప్పడం అంటే నా చేయి నేనే గోపుక్కున్నట్టు నీకు చెప్తున్నా నేను యస్ ఇఫ్ ఐ యమ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్ ఈ కాంటెక్స్ట్ ఒకటి ఉంది రెండోది వేరేది ఉందని గుర్తిస్తూ చెప్తున్నాను అనుకో అప్పుడు అది ఓన్లీ వ్యాఖ్యగా మాత్రం ఉంది. ఇట్స్ జస్ట్ ఏ కాంటెక్స్చువల్ స్పీకింగ్ అంతే అప్పుడు ద్వైతం ఉంది నువ్వు వేరే నేను వేరే సో ఒకటి పరిపూర్ణంగా ఉంది ఇంకొకటి పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నది. కానీ రెండు తెలుసు ఒకటేమో తెలుసుకుంది నువ్వు ప్రయత్నం చేసే కొద్ది పరిపూర్ణత పోతదని వాడు ప్రయత్నం చేస్తే పరిపూర్ణత వస్తదని పరిశాన అయతున్నాడు ఇప్పుడు వీడి ప్రయత్నం అంతా ప్రయత్నాన్ని వదిలేయమని అని వీడు ప్రయత్నం చేస్తున్నాడు ఎంత గమ్మత్తైన కాంటే అష్టవత్ర సంహిత చూస్తున్న కొద్దీ చాలా తేటతెల్లమైతది వింటున్న కొద్దీ చదువుతున్న కొద్దీ స్కై బికమ్ సో క్లియర్ అంటే ఏదైతే ఎక్కడ దేన్ని చేరుకోవాలి అనుకుంటున్నావో అది నీవే అయి ఉన్నావు అందులో చూడండి బాండేజ్ అంటే నేను మొత్తం బుక్ ఎప్పుడో మర్చిపోయాను కానీ దానిలో బాండేజ్ లేదు లిబరేషన్ కూడా ఏమ లేదు రెండు లేవు ఇప్పుడు నీదంటూ ఏది లేదని తెలుసుకున్న తర్వాత నువ్వు త్యాగం చేసేది ఏంది క్వశ్చన్ చూడు అసలు దిమ్మ తిరిగే క్వశ్చన్ అసలు చూడు ఇప్పుడు నీ మనసులో పర వెళ్ళిపోయింది అనుకో అంటే వేరేవాడన్న భావన పోయిన తర్వాత నేనని చెప్పుకోవడం ఉందా లేదు అసలు నేనని చెప్పుకోదు నా అన్న భావన పోవాలి కాదు ముందు పరా పరా అన్న భావన తీసేయ్ పరా అన్న భావన పోతే నా అన్న భావన నువ్వు నిలబెట్టలేవు అది తుప్పుకున పడిపోతది అసలు సో ఆధ్యాత్మికత రివర్స్ లో నడుస్తుంది అంటే ఒకవేళ రియల్ గా ప్రాక్టికల్ గా చూస్తే నీవు క్లియర్ గా ఉన్నావు నిన్ను ఇబ్బంది పెట్టే అంశాలను తొలగిస్తే సరిపోతది. అది ఏందన్నది వ్యక్తి వ్యక్తి మైండ్ ని బట్టి మనకి దీని గురించి ఓషో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశరు. సరే మరి అష్టావకరుడు అంత సింపుల్ గా అసలు మోక్షం లేదు సాధన అవసరం లేదు ఏమ అవసరం లేదు మరి ఇంకేంటి హాయిగా పోయి తిని పడుకోరి మరి మోక్షం వస్తదా అని అడుగుతారు అతను అంటే అప్పుడు ఏమంటాడంటే ఆ జిస్నే అంటే ఎవరికైతే సాధన చేసినా ముక్తి రాదని తెలిసి కూడా సాధన చేస్తూ ఉంటాడో వాడికి నిజంగా అర్థమైనట్టు అంటాడు అంటే అది అంటే ఓషో మల్ల అది ఒక ప్రయోగంలో చెప్పాడు అసలు అంటే తనక ఒక గుంపు ఉంది కాబట్టి ఆ గుంపు వెళ్ళిపోతే ఆశ్రమం మూతపడతది కాబట్టి అందుకని గుంపును అట్లా పోనివ్వకుండా అట్లా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఏదో సినిమాలు అంటారు కదా అంటే ఉంది బట్ట గాని జారిపోతున్నట్టే ఉంటది మళ్ళ పట్టుకున్నట్టే ఉంటది. అట్లా అట్లా తను చేయవలసి వచ్చింది. ఒరిజినల్ స్టేట్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్ చేసుకొని నీదంటూ ఏది ఉంది ఇక్కడ. నీది ఎట్లా అయింది? నీవు అనే భావన ఎట్లా వచ్చింది? అది నిజమైన నేనా? నీకు ఉదాహరణకి నిన్ననే ఒక చిన్న అమ్మ వచ్చినప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగాను. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు వేరే అబ్బాయి ఫెయిల్ అయితే నీకు బాధ అయతదా అంటే వేరే అబ్బాయి ఫెయిల్ అయితే నాకుఎందుకు బాధపతుంది దట్ ఇస్ ద ఆన్సర్ అంతే ఇప్పుడు నువ్వు ఇరుక్కోవడానికి కారణం నీవే ఇప్పుడు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం మీద నీకు శ్రద్ధ లేనే లేదు బేసికల్లీ నా అనుకున్నది ఫెయిల్ అవ్వకూడదు బేసికల్ నీ హోల్ అప్రోచ్ అది మరి దానికి మార్గం ఏమఉంటే కాలేజీ మానిపి పాస్ లేదు ఫీల్ లేదు అంటే ఆవిడ సాధన అవసరం లేదని చెప్తే అదఒక చాలా చాలా దాన్ని ఏమంటారు క్రెటిగా ఫీల్ అవుతారు సాధన అవసరం లేదని చెప్పినా అది అర్థమయ్యే విషయం కాదు అది సాధన చేసిన తర్వాతనే సాధన అవసరం లేదని తెలుస్తది అది అది హటాత్తుగా తెలీదు ఇప్పుడు ఉదాహరణకి ఎంతమంది చెప్పినా నీవు సాధన చేయనంత వరకు తెలియదు అది సాధన అంటే నథింగ్ బట్ దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియకి మనం పెట్టుకున్న ముద్దు పేరు అంతే అంటే ఇదే మాట చాలామంది అంటే అష్టవక్రగీత అనేది ఫైనల్ స్టెప్ అది ముందే అష్టవక్రత ఏమ అవసరం లేదని ఊరికే ఉంటే సంసారంలో అందరితో పాటు కొట్టుకుపోతూనే ఉంటావు ఆ కొట్టుకుపోవద్దు అంటే కొంత స్ట్రగుల్ అయి మునిగి పేలి చివరి అన్ని చేసి ఫెయిల్ అయ్యి ఇది ఏమి అవసరం లేదు అంటే సాధనం నువ్వు ఎంత చేసినా రాదు అది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావండి ఇట్లా పట్టుకొని అంటే సీసలో చెయ్యి ఉన్నది ఇలా ఇలా బిగించి ఉండేది బంధం మోక్షం అంటే కూడా అదే నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు అనుభవిస్తున్నారా లేదా అది చెప్పండి. అదే అండి అంటే ఇక్కడ విషయం మనం ఫిలాసఫికల్ డిస్కషన్స్ వేరే నేను చెప్తున్న నేను అందరి మధ్యనే ఉంటున్న నా మనసులో ఏ బంధం లేదు నేను డిక్లేర్ చేస్తున్నది ఇది నిజమా కాదా ఎట్లా తెలుస్తది నాతో వన్ మంత్ ఉంటే తెలిసిపోతుంది అంటే ఇది నేను చెప్పినంత మాత్రం నమ్మాలని లేదు నాతో ఉంటే తెలుస్తది అందరి మధ్యనే ఉంటూ అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఏది పట్టనట్టే ఉంటున్నా అరుపు ఉంది కేక ఉంది అలసట ఉంది అలజడు ఉంది కానీ కానీ దేనితో డిస్టర్బెన్స్ ఏది ఆహ అబ్సల్యూట్లీ నో ఇది ఎట్లా తెలుస్తది ఇది నటించే విషయం కాదు ఓ మీరు ఉన్న గంట సేపు ఐ కెన్ మేనేజ్ వాట్ అబౌట్ వన్ డే వాట్ అబౌట్ వన్ మంత్ ఆ తర్వాత వామ్మో ఊర నాయన నా వల్ల ఏతలేదు అంతగా ఆయన అంటాం అట్లా కాకుండా నీ స్వభావంగా మారిపోతుంది ఇంకొక మెయిన్ అంటే బుద్ధిజంలో బుద్ధిజంలో ఏంటంటే తెప్పిస్తారు తెప్పిస్తా శూన్య స్థితికి చేరుకోవడం అయ్యా ఒక్క నిమిషం చెప్పండి అంటే నిరాకారము శూన్యము ఆ ఆ శూన్యంలో లయమై లయం అనేది వాడుతు చాలా అందులో లయ యోగమే ఉంది అంటే అప్పుడు జనరల్ గా అంటే నేను వేరేవాని కాదు ఒక భయం ఏర్పడుతది అంటే అంత శూన్యం అయితే మరి దాన్ని సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ అంటారు నథింగ్ అయితే నథింగ్ పొందడం ఏమ సంథింగ్ అనేది మన దగ్గర ఉన్నది యాక్చువల్‌గా సంథింగ్ కాదు వెరీ ఫీబుల్ ఫీబుల్ అన్నట్టు అంటే ఇప్పుడు ఉదాహరణకి పెద్ద సముద్రం నుంచి ఒక స్పూన్ నీళ్లుు తెచ్చుకొని దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవడం ఏంది అంటున్నాడు అష్టవక్కుడు గాని ఓషో గాని ఆ సముద్రంతో పెట్టుకో రాదు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్న దానికి నీది అనుకోవడం ఎందుకు ఇప్పుడు ఇంతమంది ఇన్నిటిని సొంతం చేసుకుంటున్నారు ఒక్కడన్నా నా గాలి ఇది అంటాడా అన్నిటిని సొంతం చేసుకునే మనసు ఉన్నవాడు గాలిని సొంతం చేసుకోవట్లే అంత అన్ని చోట్లు ఉన్నది అందరిది ఎప్పుడు అనుకుంటే అప్పుడు దొరుకుతది తద్వారా నాది అనే భావన అవసరమే లేదు ఏదైతే ఎంత ప్రయత్నించినా దొరకదో అక్కడ నాది వస్తుంది చూడు సో ఇదంతా ఫిలాసఫీనే ఏదేమైనా ఎక్కడో చోట మన మనసుకి స్పుర్ణ కలగాలి. అన్నిటిని ఉపయోగించుకోవాలి కానీ నాది అనుకున్నప్పుడే బాధేస్తుంది. సో నాది అన్నది అంటకుండా ఒక వస్తువును ముట్టుకొని ఉపయోగించి చూస్తాను అన్న స్ఫురణ కలిగినప్పుడు ప్రాక్టికల్ గా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అంతే తప్ప మనం ఫిలసాఫికల్ గా ఎంతమంది ఎంతమంది గొప్పవాళ్ళు ఏం చెప్పారు అంటే అదేమో అవును చెప్పారు. ఫైన్ మరి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని నాకు డౌట్. కానీ నిజమని ఎందుకు అనిపిస్తున్నది కొన్ని సంవత్సరాల పాటు అది కొనసాగింది గనుక అట్లా సత్యం అని తెలుస్తున్నది. అంటే మరణ భయం అంటే ఏంటండి అంటే నేను మొత్తం మాయమైపోతా అని భయమే కదా మరణ భయం అంటే నేను లేకుండా పోతున్నామ అని ఆ మళల అబద్ధపు నేను దగ్గరికి వచ్చింది వేటి వేటి కలయకలో ఈ అబద్ధపు నేను ఏర్పడదో అవన్నీ వదిలిపోవాల్సి వస్తది లేదా అవన్నీ పడిపోతాయి అని నేను భయపడుతుంది. ఎప్పటికీ మరణించనిది ఎగజాంపుల్ ఒక రామత లాంటివాడు నేను ఎవరు అంటే నేను గాలి అనుకున్నాడంట తద్వారా గాలికి మరణం లేదు నేను గాలి గనుక నేను మరణించను నిర్ణయానికి వచ్చాను ఎగ్జాంపుల్ ఎగజాంపుల్ నేను చెప్తున్నా ఆకలి నేను అనుకు ఈ భూమి మీద ప్రాణి ఉన్నంతవరకు నేను ఏదో ఒక శరీరంలో సజీవంగా ఉంటాను చూడు ఏదో విధంగా నువ్వు నిర్ణయానికి రా ఇప్పుడు నువ్వు ఆ ఇంజనీర్ అనుకున్నప్పుడు నువ్వు ఆకలి ఎందుకు అనుకోవ్ అనుకోవడానికి ఇలాగ అను అష్టవక్ర సమితిలో ఉంటది ఎలాగో పనికిరాని ఘోషణలు చేస్తూనే ఉన్నావు నేను ఇంజనీరు నేను డాక్టర్ నేను లక్ష రూపాయలు సంపాదిస్తా నేను పార్టీ ఎంపీ అయితా ఇన్ని పనికి రాని తుచ్చమైన ఘోషణలు చేసి నువ్వు ఒక అల్టిమేట్ ఘోషణ ఎందుకు చేయవు ఆ ఘోషణ ఏంది ఏం జరిగినా నేను ఆనందంగా ఉంటాను. ఏది ఉన్నా పోయినా నేను చిరునవ్వు పోగొట్టుకోను ఈ ఘోషణ చెయ్ దాన్ని పట్టుకో అంటే భగవద్గీతలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక శ్లోకం అర్జున నువ్వు ఎందుకు బాధపడతావ్ అని అంటాడు కదా అంటే నువ్వు ఒకవేళ నువ్వు అంటే దేహం పోయినా దేహం నువ్వు కాదు నువ్వు శాశ్వతంగా ఎప్పుడు ఆత్మగా ఉన్నావు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఈ దేహం ఎట్లాగో పోతది కాబట్టి పోయేదాని గురించి బాధపడడం కూడా మీనింగ్ లెస్ అంటే అట్లా అయినా బాధపడాల్సిన అవసరం లేదు ఇలా అయినా బాధపడాల్సిన అవసరం లేదు అవును ఎట్లా చూస్తున్నా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బాధ వచ్చేది ఒక్కటే అబ్బా అంటే నా అన్వేషణలో క్లియర్ గా అక్కడికి వచ్చి ఆగింది నా అన్నదానికి దెబ్బ తగిలితే బాధ అయితే అసలు ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే బాధత లేదు నా మరణిస్తుంది కాబట్టి బాధత లేదు అంతే ఎంతోమంది మరణిస్తున్నారు ఎందుకు ఏడుస్తలేరు మరణం వల్ల మనక ఏం లేదు మనమే రోజు 100 దోమలు చంపుతున్నాం కానీ ఒక జస్ట్ మీ ఇంట్లో ఉన్న పది దోమల్లో ఒక దోమ నీది అనుకో జస్ట్ ఇమాజిన్ ఒక దొమ్మ నువ్వు పెంచుకున్నది నీ పెట్టది ఇలియాల దాని పేరు ఇంక చూడు ఇంకా ఇప్పుడు దాన్ని ఎవరైనా చంపితే ఇంత పెద్ద గొడవ అవుతది సో దోమ చచ్చిస్తే నీకు బాధ్యత లేదు నా దోమ ఈ నా చస్తుంది. ఇదే ఫేక్ ఐ ఇదే ఐడెంటిఫికేషన్ తాదాత్మత అబద్ధంతో అని చెప్పారు ఇందులో ఏ అసత్యము లేదు తేడతల నాకైతే ఇప్పుడు క్లియర్ ఉందది అన్ని ఉండాలి నా బొంద పెట్టాలి. ఇంకోటి నా ఉన్నవాడు నిజంగా నాని ప్రమాణం చేసుకున్నవాడు అసలు వాడు అనుభవించడు పక్కవాడు అనుభవించినయడు అది ఒక నారో మైండెడ్నెస్ అది గలీజ్ మెంటాలిటీ అయిపోతది వాడు రోజు రోజుకి బాధలోకి ఎంటర్ అయతాడు తప్ప వాడు ఆనందంలోకి స్వేచ్లోకి ఎంటర్ కాలేడు వాడు అసలు ఏ పని సమగ్రంగా చేయలేడు ఆ అదృష్టత్వం బాగుండి కొందరికి వర్కౌట్ అయితది వార్థిక పరంగా సెటిల్ అయ్యాడు వాడికి మంది మార్బలం ఒక రాజ స్థితిలో ఉన్నవాడు ఎగజాంపుల్ అట్లాంటి వాడికి అహంకారం చెల్లుతది అది అందరికీ వర్తించదు ఒక జీవిత జీవితకాలం వాడు ఎల్ల తీయొచ్చు నా అన్న భ్రమలు ఏది పోకుండా చూసుకోవాలి నా అన్న దానికి మచ్చ రావద్దు అంటే దాన్ని కాపాడే వాళ్ళు లక్ష మంది ఉన్నారునుకో కానీ కామన్ మ్యాన్ కి అట్లా కుదరదు. ఉమ్ సో ఈ నాన్న భావన మనిషి యొక్క మైండ్ క్రియేషన్ అది ఆ మైండ్ క్రియేషన్ మనిషి పక్కనున్న సమాజంలో ఉన్న శ్రేయోభిలాషులు బంధువులు ఇట్లాంటి వాళ్ళు నీలో నిరంతరం కండిషన్ చేసిన ఒక భావన అది ఎక్కువ కాలం కాలంలో నిలబడడం వల్ల నిజం అనిపిస్తుంది అంతే ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లలకి రెండు నిమిషాలు నా భావన తీసేయొచ్చు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొదలయింది కదా దాన్ని ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి నీ వస్తువైనా నా వస్తువైనా వస్తు వస్తువుని కేర్‌ఫుల్ గా చూసుకోవడం మన ధర్మం ఇది ప్యూర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ పిల్లలు చూసుకుంటారు అట్లా కానీ ఒక 50 ఏళ్ల వాడు అటెట్లా వేరేవాడిని నేను ఎందుకు చూసుకుంటా అని వాళ్ళు లాజిక్ మాట్లాడుతాడు చిన్న పిల్లలు వెంటనే చేసేస్తారు. నేను నా అబ్సర్వేషన్ లో అట్లీస్ట్ వందల మంది పిల్లల్ని అడప దడప కలుస్తా నా ఏకాంతంలో వాళ్ళని చూస్తే దే గ్రాస్ప్డ్ సో క్విక్లీ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ కానీ ప్రపంచం పడనియదు వాళ్ళు బుద్ధి లేదా ఏది నీదో ఏది రాదో తెలియదా అని కొట్టి వాళ్ళ లోపట దుర్బుద్ధి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళని కరప్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా ప్రపంచాన్ని వదులుతారు మిసైల్ ని వాడు ఆ కూడా గుద్దుతా లేకపోతే బ్రతకలేడుని బాధ పెడతారు కదా ఇది చూడండి అసలు స డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించు చాలు అసలు అసలు అది ఒక్క అవగాహన దాంతో డిపెండెన్సీ పోతది అది ఇయ్యకుండా ఏమేమో చెప్పి డబ్బు ఎట్లా సంపాదించాలో చెప్పను అసలు డబ్బు గురించి నిరంతరం ఇంట్లో చర్చించాలి. నువ్వు తింటున్న బిస్కెట్ ఎంతో తెలుసా ఇంత నా శాలరీ ఎంతో తెలుసా ఇంత సో నా శాలరీలో ఆల్మోస్ట్ 0.1% తగలబెట్టావు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి సాయంత్రాలు పూట డబ్బు ఎట్లా సంపాదించొచ్చో ప్రయోగం చేద్దామా ఇన్హిబిషన్ వస్తది. మన కులం ఏంది మనము టీఎం మడం ఏంది ఇట్లా ఇట్లా మొత్తం నాశనం చేసుకుంటుంది. నేను ఇదే చేయాలన్న ఒక కార్నర్ ఒక కాదరు చేయబడ్డ ఆలోచనని దానికి చేసి చేసి ఎన్నో పుంకాలు పుంకాల అవకాశాలు ఉన్నా ఎన్నో పనులు చేసుకునే సౌలభ్యత ఉన్న మనిషి నేను ఇదే చేస్తా అని అది వస్తే చేస్తాడు దాని వల్ల లేకలేక ట్రై చేస్తే వచ్చిందని పోతే బాధపడతాడు. ఇదంతా మనిషి క్రియేట్ చేసుకున్నది అంత కాంప్లెక్స్ లేదు లైఫ్ యు కెన్ డ ఎనీథింగ్ విత్ లవ్ అండ్ జాయ్ సో మన నెక్స్ట్ జనరేషన్ కి పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే చేయొచ్చు. పేరెంట్స్ కి కష్టం చెప్పడం పిల్లలు టక్కని అర్థం చేసుకుంటారు. వాళ్ళలో ఏ తారతమ్యాలు ఉండవు ఏ కల్మశాలు ఉండవు చిన్న వాళ్ళ వైపు తెలిసిపోతది వాళ్ళకి నీలో ద్వేషం గీషం ఏం లేదు ఆక్కులో చేరుచుకుంటారు అంతే అట్లా ప్రతి మనిషి ప్యూర్ ఇన్నోసెంట్ గానే స్టార్ట్ చేస్తాడు జర్నీ చేస్తాడు మెల్ల కరప్ట్ అయిపోయి ఆ కరప్షన్ే నిజమనే ఒక స్థితి ఏర్పడుతది. అదే అబద్ధపు నేను అని నేను ఒక చిన్న వ్యాఖ్య నేను ఉపదేశాలు రాసింది. ఏదైనా మీరు ఫిలసఫికల్ యు నో అంటే అష్టోపుడు ఏం చెప్పాడు ఓషో ఏం చెప్పాడు రకరకాల వ్యక్తులు ఏం చెప్పారు అనేది మీకు తెలుసు ఇప్పుడు మీలో ఉన్నదంతా ప్రాపంచికంగా ఉద్యోగం చేయవలసింది అక్కడ స్వలేదు పర్లేదు అన్ని ఉంటాయి. అక్కడ నేనా ఉంటాయి కచ్చితంగా మా ఆఫీస్ మీ ఆఫీస్ నీ క్యాబిన్ నా క్యాబిన్ అక్కడ ఆధ్యాత్మికత పనికి రాదు అందుకే ఆధ్యాత్మికత డోంట్ అప్లై ఇన్ ద ఆఫీస్ అది కుదరదు. కానీ ఆఫీస్ నుంచి బయట పడ్డ తర్వాత కుటుంబంలో గాని సమాజంలో గాని యు యాక్చువల్లీ టెస్ట్ ఇట్ అట్లా ఎక్కడో చోట సంశయం పోతది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లాగిపోయింది అందరికి ఒక అందుకే ఏ ఎన్లైటన్డ్ మన్ ఇంకో ఎన్‌లైటెడ్ మన్ తో పోలి లేడు. లేదు అది వెరీ యూనిక్‌నెస్ అంటే ఆ ఒకటి అక్కడ ఆగింది ఒకటి అక్కడ ఆగింది ఒకటి అక్కడ ఆగింది ఒకటి ఇట్లా ఆగింది రకరకాలుగా ఆగింది ఒక క్రైటీరియా చెప్పాలి అసలు ఇంపాసిబుల్ అసలు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు అసలు అవన్నీ యూనిక్ ఫ్లవర్స్ అవి దేని స్మెల్ దానిది దేని వ్యాప్తి దానిది అంతవరకుయతే చెప్పగలం అంటే ఏదైనా ఇమిటేట్ చేయొచ్చు యు కెన్ నెవర్ ఇమిటేట్ లైఫ్ ఓషన్ ఇమిటేట్ చేస్తే కామెడీగా ఉంటది అసలు అది అది అది నీ స్వభావం కాదు కదా నువ్వు ఇమే చేసిన బట్టి జీవితం ఉంటది సో యూనిక్‌నెస్ అన్నది భూమి మీద ఒకేసారి జరుగుతుంది రమణ మహర్షి లాగా నువ్వు ఇమిటేట్ చేసినా తెలిసిపోతది అప్పుడే గలీజ్ ఉంటది అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒక మెయిన్ ఒక క్వశ్చన్ అడిగాను నేను లయం అయిపోయిన తర్వాత నేను లేను ప్రపంచం ఉంటదా ఉండదా అంటే తను ఏమన్నారంటే ఎదుట ఎదుట ఇల్లు ఉన్నది ఉంటే ఉండని దాన్ని నాదే అని ఎందుకు అన్నట్టు ఎవ్వరు చెప్పినా అంతే ఆయన క్లియర్ గా అల్టిమేట్ చెప్తాడు అన్నమాట ఒకసారి ఎవరో వచ్చి అన్నారు వాళ్ళ గురువు గారు చెప్పారంట అయ్యా మీ దర్శనం కోసం ఎవరో వచ్చారంటే వాళ్ళ గురువు నా దర్శనానికి కుక్క కూడా రాదుఅన్నాడంట అంటే అంత ఈ గొప్పని ఏం చేశవు కాబట్టి వాళ్ళ దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వస్తారు అన్నాడు అలా చెప్పురా అన్నాడంట అది లెక్క అంటాడు ఆయన ఒక టైప్ మాట్లాడతాడు కానీ అంటే ఇప్పుడు మన కాల లో ఇప్పుడు మగ భగవాన్ రామసిన అయితే మనం చూడలేదు బట్ వారిని అది స్థితినే మూల స్థితి ఒక్కటే అంటే ఏది పట్టని మనసు అన్నిటిని చూస్తున్నాడు అన్నిటిని తాగుతున్నాడు అందరితో ఉంటున్నాడు ఎట్ ఏది నాదన్న భావన లేని స్థితి ఒరిజినేట్ అయింది అనుకో అది ప్రవర్తనలో ప్రచారం చేసుకునే అంశం కాదు అంటే ప్రతి యుగంలో అట్లీస్ట్ కొందరన్నా అలాంటి మహాత్ములు ఉంటారు ఈ దీన్ని అంటే ఇలా కొనసాగిస్తుందన్నమాట లేదంటే అది బ్రేక్ అయిపోతుంది. ఇంకొక విషయం చెప్పనా అసలు ఎన్లైటన్డ్ తెలిసి ఒకవేళ అనుభవం అయితే అసలు యుగాలు లేవు కాలం లేదు అని కూడా తెలుస్తది. యుగమంతా మనసు యొక్క విభజననే ఎప్పుడు ఒకప్పుడు ధర్మ పరాయణలు ఉండేవాళ్ళు ఎన్లైటన్డ్ మ్యాన్ కి అసలు కాలంతో సంబంధం ఉండదు. ఈ పాయింట్ సైంటిఫిక్ గా కూడా కరెక్ట్ అని యాక్చువల్ గా ప్రూవ్ అయింది ఎలా అంటే ఐన్‌స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీస్ అయితే అర్థమైంది అవును అది చాలా మందికి ఈవెన్ సైంటిస్టులకు కూడా సాంప్రదాయం వేరు సత్యం వేరులే ఆ రెండిటిని మనం లింక్ చేయకపోతే మంచిది అట్లా అంటే కాలం అంటే అది ఇప్పటికీ అర్థం చేసుకోవడం కష్టం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాలం ఉంటది అంటాడు అంటే ఇంత దుర్మార్గుల మధ్యనైనా ఒక జ్ఞాని పుట్టవచ్చు అంతే తప్ప ఒక సమాజం నుంచి జ్ఞాని ఎప్పుడు పుట్టాడు. అది ఎగ్జిస్టెన్షియల్ గానే పుడతాడు అంతే ఎగ్జిస్టెన్స్ కి యుగాలు ఇట్లా ఉంటాయి ఇప్పుడు బిల్డింగ్స్ ని బట్టి తెలుస్తది ఇది రాష్ట్రం అని బిల్డింగ్స్ తీసేస్తారు తెలియదు నే బోర్డులు తీసేసామ అనుకో ఏ స్టేటో తెలియదు మనకు ఆ వస్తున్నా వస్తున్నా పోదాం గాఢ నిద్రలో పడుకున్నాము ఒక క్షణం అయిందా ఒక రోజు అయిందా ఒక యుగం అయిందా తెలియదు ఇంకో విషయం తెలుసా నేను ఒక చిన్న వ్యాఖ్య చేస్తే హాస్టల్ నుంచి ఒకాయన ఫోన్ చేసి పరిగెత్తుకొని ఇంతవరకు ఎప్పటినుంచో ఎందరినో అడిగాను ఎవ్వరు నిర్వచించలేకపోయారు మీరు హటాత్తుగా విన్నాను అంటే మూమెంట్ లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్తారు కదా అవును సో వాట్ ఇస్ మూమెంట్ అని అదఒక టాక్ ఉంటది. మూమెంట్ కుడ్ బి 100 ఇయర్స్ ఆల్సో మూమెంట్ కుడ్ బి 100 ఇయర్స్ ఆల్సో ఓకే సో లివింగ్ ద మూమెంట్ అంటే సెకండ్ కాదు మూమెంట్ అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి కాలం మర్చిపోబడ్డది అది కొనసాగుతుంది దట్ ఇస్ కాల్డ్ మూమెంట్ అన్నాడు మళ్లా కాలం గుర్తొచ్చిందా అదంతా కలిపి ఒక మూమెంట్ ఇప్పుడు నిద్ర వన్ మూమెంట్ే అంటే నైట్ 9:30 కి కాలం మర్చిపోబడి పొద్దున 5:30 కాలం వల్ల గుర్తు చేయబడ్డది. ఈ మర్చిపోబడ్డ సమయం నుంచి గుర్తొచ్చిన సమయం మధ్యన ఉన్నదంతా ఒక్క మూమెంట్ే సో యు లివ్డ్ వన్ మూమెంట్ అందుకే మనకి బరువు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెయింటింగ్ చేస్తున్నా మొదలు పెట్టిన కాలం మర్చిపోబడ్డది. ఒక ఫోర్ అవర్స్ నా కాలేం తెలియలే ఏ అలసట ఉండదు మీకు స్ట్రెస్ఏ ఉండదు బికాజ్ దేర్ ఇస్ నో టైం టైం అంటేనే స్ట్రెస్ స్ట్రెస్ అంటే టైం ఎవ్రీ మినిట్ మీరు టైం చూసుకుంటున్నారా స్ట్రెస్ పెరుగుతా ఉంటది. నిద్రపోయే వాడిని గంట గంటకు లేపి పడకపెట్టండి. మూమెంట్ మిస్ అయితది మూమెంట్ బ్రేక్ అయితే సో ఎన్‌లైటన్‌మెంట్ అయిందనుకో దేర్ ఇస్ ఓన్లీ వన్ మూమెంట్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ అంతే బికాజ్ టైం అనేది ఎండ్ కాదు అది ఆ భావన వెళ్లిపోతది. జీవి సాధించే లక్ష్యాలు లేకపోతే టైం ఎక్కడిది లక్ష్యం వస్తే టైం వస్తది. అట్లా ఏదో సాధించాలంటే టైం అవసరం ఏదో ప్రూవ్ చేయాలంటే టైం చూసుకోవాలి. ఏదో గొప్పని చేయాలంటే ముహూర్తం టైం చూసుకోవాలి అసలు సమయమేది లేకపోతే ముహూర్తం ఏంది సాధించేది ఏంది కోల్పో అంతా బక సరే బాగుంది
No comments:
Post a Comment