Tuesday, November 4, 2025

 [10/30, 08:52] +91 94936 92509: 🌻 *మహనీయుని మాట*🍁
      
*"ఆరోగ్యాన్ని బాగుచేసే మందులూ చేదుగానే ఉంటాయి. జీవితాన్ని బాగుచేసే మంచి మాటలూ చేదుగానే ఉంటాయి. అబద్దాల ముసుగు తొలగించే నిజాలు కూడా చేదుగానే ఉంటాయి."*
    
🌹 *నేటి మంచి మాట* 🌼
   
*"నువ్వేంటో ఇతరులకు తెలియాలంటే సాయం చేసి చూడు. వారేంటో నువ్వు తెలుసుకోవాలంటే సాయం అడిగి చూడు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[10/30, 08:52] +91 94936 92509: *🔔   _శుభోదయం_    🔔*

         *_అలవాట్లు ఆయుధాలాంటివి మంచి వైతే జీవితాన్ని పైకి లేపుతాయి_* 
        *_చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి._*

No comments:

Post a Comment