ప్లాస్టిక్...ప్లాస్టిక్...ప్లాస్టిక్.
----------------------------------
అతి ప్రమాదకరమైనది ఈ ప్లాస్టిక్...
ఇది కొన్నాళ్ళ కు భూగోళాన్ని మింగేసే బిగ్ స్నేక్...
జగమంతా వ్యాపించి ఉంది ప్లాస్టిక్...
ప్రతీ రోజూ అందరూ దీని గురించే టాపిక్...
కానీ ఏం లాభం దీనికి పెట్టలేకపోతున్నారు చెక్...
అసలు ఎవరు పెట్టాలి దీనికి టిక్....
ప్రభుత్వాలే కదా చెయ్యాలి బ్రేక్...
దీని తయారీ సంస్థలను ఆపలేకపోతున్నాయి ఇదేం మేజిక్...
కానీ ప్రభుత్వాలు ప్రజలకు మాత్రం వాడకండి అని ఇస్తున్నాయి జలక్...
ఎంతసేపూ వాడకండి అని చేస్తున్నాయి పబ్లిసిటీ పసక్...
దీన్ని బాగా అర్థం చేసుకోవాలి పబ్లిక్...
ప్రజలు కూడా చెడు అలవాట్లకు లోనవ్వడంలో మహా వీక్...
విచ్చలవిడిగా ప్లాస్టిక్ ను వాడి చేస్తున్నారు పెద్ద మిస్టేక్...
ఉత్పత్తి దారులకు కూడా ఇవ్వాలి షాక్...
వీళ్లను చెయ్యాలి హైజాక్...
పంపించాలి పాక్...
చెయ్యాలి షేక్...
ఆటోమేటిక్ గా నివారించబడుతుంది ప్లాస్టిక్...
మరువకండి ఈ చిన్ని లాజిక్...
ఇప్పుడే పట్టుకోండి మైక్...
ప్లాస్టిక్ కు పెట్టండి చెక్..
ప్లాస్టిక్ వాడకం దారులారా బహు పరాక్...
వెంకట్ పొలమూరి.
అంబాజీపేట.🙏
No comments:
Post a Comment