శ్లో"జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబర బహుకృతవేషః | పశ్యన్నపి చ న పశ్యతి మూఢః హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||
అర్ధం:- జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు. Verse: "They wear braids, shave their heads, pluck their hair, and wear saffron clothes, and they pretend to be rich. All these pretend to be rich, but they are fools who cannot see the truth even with their eyes."
No comments:
Post a Comment