Tuesday, November 4, 2025

 జీవితంలో  ప్రతీ  రోజు
      విలువైనదే

మంచి  రోజు 
    ఆనందం అవుతుంది
 కష్టమైన  రోజు 
   పాఠంగా మారుతుంది
చెడు  రోజు 
  అనుభవం అవుతుంది
ఇష్టమైన  రోజు
 జ్ఞాపకంగా మిగులుతుంది .
💐 శుభోదయం. 💐

No comments:

Post a Comment