Wednesday, March 4, 2026

#DarkPsychology | నిశబ్దాన్ని చదవండి | Hari Raghav | Square Talks

#DarkPsychology | నిశబ్దాన్ని చదవండి | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pF2f-uG8j-s



Transcript:
(00:01) [సంగీతం] హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావర్ ఎవరున్నారు హలో సార్ హలో ప్రశాంత్ సార్ ఇతరులను ఎలా అంచనా వేయాలనే సిరీస్ చేస్తున్నాం సో ఈరోజు టాపిక్ వచ్చేసి నిశబ్దాన్ని చదవండి దీని గురించి ఒకసారి వివరించండి సార్ రైట్ ఇతరులను అంచనా వేయటం ఎందుకు వేస్తున్నాము అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ సహజంగా ఏంటంటే మనకు ఒక ఆశ ఉంటుంది.
(00:33) మ్ ఆ ఆశతోనే మనము సైకాలజిస్ట్ ని కలుస్తూ ఉంటాము ఆ ఆశతోనే స్వామీజీని కలుస్తాము పూజలు చెప్పిస్తూ ఉంటాము. అంటే సినిమాల్లో చూసినట్టుగా వాళ్ళు చూడగానే మొత్తం అర్థమైపోవాలి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలిసిపోవాలి అనేటువంటి ఒక దురాశ మనకు ఉంటుంది. రైట్ అలా సాధ్యపడదు. సో వశీకరణ మంత్రాలు ఇవన్నీ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం చేస్తూ ఉంటాయి.
(00:58) కంట్రోల్ చేయడం కోసం లెఫ్ట్ అలా కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ విద్యలన్నీ చేస్తూ ఉంటాం కానీ ఆ కాంటెక్స్ట్ లో కాదు ఇది ఇది వాళ్ళని జడ్జ్ చేయడం కోసము వాళ్ళని బ్లేమ్ చేసి లేకపోతే వాళ్ళని ఓడించడం కోసం చేయడం లేదు. అర్థం చేసుకోండి బెటర్ గా అర్థం చేసుకున్నట్లయితే మనకు మన యొక్క ఎమోషన్స్ మనకి కంట్రోల్ ఉంటాయి. సైకాలజీ ఆర్ ఎగ్జస్టెన్షియలిజం వీటి యొక్క ఆబ్జెక్ట్ ఇతరుల మీద విన్ అవ్వటం కాదు ఇతరులను అర్థం చేసుకని దాని ద్వారా వచ్చేటువంటి మనక వచ్చే ఎమోషన్స్ ని దాని ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళకుండా ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం అనేది దాని యొక్క
(01:42) ఆబ్జెక్టివ్ అయితే సహజంగా మనం ఏం చేస్తుంటాం అంటే మాటల్ని మాత్రమే చూస్తూంటాం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసామఅంటే ముసుకు తొలగించండి మాస్క్ ఉంటది కదా మాస్క్ ని పర్సోనా అంటే మాస్క్ ఉంటది మాస్క్ తొలగించి చూడండి తొలగించిన ఎవరు వాళ్ళు మాస్క్ దాటి మనం చూడండి ముసుకు దాటి మనం చూడాలని తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మాటలతోనే మనము అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
(02:04) చాలాసార్లు మాటలక మాటలు అబద్ధాలు చెప్తాయి. కానీ సైలెన్స్ అబద్ధం చెప్పదు. నిశశబ్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు అవును రైట్ నిశశబ్దాన్ని మనము అర్థం చదివినట్లయితే వాళ్ళయొ వాళ్ళ ఒక కన్వర్సేషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానాన్ని మ్ పార్టిసిపేట్ చేయటం నుంచి వాళ్ళు విత్డ్రా అయ్యే విధానాన్ని వీటిని అధ్యయనం చేసినట్లయితే మనకి ఇంకా స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు అంటే ప్రతిదానికి మధ్య ఒక నిశశబ్దం ఉంటుంది.
(02:38) ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ కి ఒక సెంటెన్స్ కి మధ్య కొంత పాజ్ ఉంటుంది కొంత నిశశబ్దం ఉంటుంది. ఆ నిశశబ్దము ఒక్కొక్క వ్యక్తికి కొంత వేరియేషన్ ఉండొచ్చు కొంతమంది కీపాన్ మాట్లాడుతూ ఉండొచ్చు కొంతమంది పాజ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు పాలిటీషియన్స్ ఏం చేస్తుంటే చాలా ఎక్కువ పాజ్ ఇస్తూ ఉంటారు. ఆ జానా రెడ్డి కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు మాజీ హోమ్ మినిస్టర్ పెద్దాయన ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా పాజ తీసుకు ఆ ఎవరైతే ఆ స్టాండ్ అప్ కామెడియన్స్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత రెండో మాట చెప్పేలోపు అవతలు ఉన్నవాళ్ళు ఏమన్నా కనెక్షన్ పోయి మ్యూట్ అయిపోయి
(03:22) రాలేదేమో అని జోక్స్ చేస్తూ ఉంటారు అంత స్లోగా పాజ్ ఉంటుందన్నమాట ఆ వ్యక్తికి ఉండే పాజ్ ఒకటి మనము అర్థం చేసుకని ఆ పాజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నదా అంటే మనం మొదటి చెప్పాను సైకాలజీ ని మనం అర్థం చేసుకొని అంచనం వేసేటప్పుడు ఒక బెంచ్మాన్ కి ఒక నార్మల్ బిహేవియర్ ఉంటుంది.
(03:47) ఇన్ జనరల్ అందరికీ నార్మల్ ఉంటుంది. వ్యక్తికి వ్యక్తికి కూడా తేడా ఉంటుంది. ఆ వ్యక్తికి ఒక నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అది అతని యొక్క వయస్సు అతని యొక్క ఎక్స్పీరియన్స్ అతని యొక్క బిలీఫ్ సిస్టం అండ్ అతని యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి అతని యొక్క నాలెడ్జ్ ని బట్టి ఆ బిహేవియర్ ఏర్పడుతది. ఓకే ఆ బిహేవియర్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం తక్కువ ఉన్నా అది అబ్నార్మల్ నార్మల్ కాదు ఉదాహరణకి నేను అదేం కాలేజ్ అంటే విగాన్ అండ్ లే కాలేజ్ అని ఒక కెనడా కాదు యూకే బేసిక్ కాలేజ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పిల్లలకి నేను మల్టీమీడియా టీచ్ చేస్తున్నాను.
(04:25) ఆ మల్టీమీడియా టీచ్ చేసేటప్పుడు వాళ్ళు కంప్యూటర్ మీద పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పని మానేసి సోషల్ మీడియా అప్పట్లో సోషల్ మీడియా అంటే ఏంటంటే ఆర్కోటి ఇవన్నీ ఉండాయిఫేస్బ లేదు యaho గ్రూప్స్ ఆర్కోటి ఇటువంటివి ఉండాయి. చేసేటప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ ల్ాబ్ లో పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు అని అనౌన్స్ చేస్తాి.
(04:49) ఆ అమ్మాయి అది చూస్తూ ఉంటది. చూస్తూ ఉన్నప్పుడు నా సెంటెన్స్ విన్న తర్వాత ఆమె చెవుల్లో పడిన తర్వాత సర్టెన్ టైం ఒక సెకండ్ టూ సెకండ్స్ తర్వాత రియాక్ట్ అయ్యి ఆపేస్తాం ఇది నార్మల్ క్లాస్ రూమ్ అంటే ల్ాబ్ అంటే క్లాస్ రూమ్ అండ్ మా మల్టీమీడియా క్లాస్ రూమే లాబ్ ఉంటది. ఉమ్ క్లాస్ రూమ్ లో సోషల్ మీడియా ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు ఉలిక్కిపడి చూసింది.
(05:14) ఓకే సంథింగ్ అబ్నార్మల్ మ్ లేదా అసలు చూడట్లేదు ఎప్పుటికో మెల్లగా ఇట్లా చూసింది చాలా సేపు తర్వాత మ్ అంటే కేర్ కూడా చేయట్లేదు లేదా డిప్రెషన్ లో ఉంది. అన్నిటి పట్ల తను విత్డ్రా అయిపోయింది. అక్కడ ఆమె ఏం మాట్లాడలేదు. సైలెంట్ గానే ఉంది కానీ యాక్షన్స్ చాలా లౌడర్ గా మనకి కమ్యూనికేట్ చేస్తూంటుంది. నెగోషియేషన్ స్ట్రాటజీస్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను.
(05:41) సహజంగా మనకు మన హాబిట్స్ కోటి బ్యాంక్ స్ట్రీట్ ఇక్కడ మనకి ఆ ఆ జిపిఓ దగ్గర నుంచి ఓ పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు షిప్స్ లో వచ్చిన వాటిని తీసుకొచ్చి ఇతర దేశాలు నుంచి వచ్చిన అన్ని అక్కడ పెట్టి అమ్ముతుంట మంచి మంచి బుక్స్ కూడా దొరుకుతాయి. చాలా తక్కువ రేటు దొరుకుతూ ఉంటాయి అన్నమాట యూస్డ్ బుక్స్ లేదా అమ్ముడు పవన్ బుక్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట అవి సహజంగా అది అమ్మేవాళ్ళు ఎవరు అంటే ఓల్డ్ సిటీ నుంచి ఉంటారు అక్కడ పెట్టే పిల్లలు ఎవరంటే ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలు స్కూల్ హై స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎక్కువ తెలియదు ఏ
(06:17) బుక్ ఎంత కాస్ట్లీయో తెలియదు. దానికి వాళ్ళ కోడ్ రాస్తారు వెనకాల దాని రేట్ు కి ఎంతవరకు అమ్మొచ్చు అనేది ఒక కోడ్ రాస్తారు వాళ్ళు ఆ కోడ్ మనకు అర్థం కాదు. సహజంగా నార్త్ ఇండియన్ గర్ల్స్ సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ చూడటానికి చాలా తెల్లగా ఉంటారు అందంగా ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు వెపన్ గా వాడుకుంటూ ఉంటారు.
(06:40) వాడుకొని నైస్ గా మాట్లాడటం హిందీ చక్కగా మాట్లాడటం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడటం కాబట్టి దాన్ని వెపన్ గా మాట్లాడి వాళ్ళు దానినుంచి బెనిఫిట్ పొందాలని చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బుక్ తీసుకుంటారు. ఈ బుక్ తీసుకుని అతనికి చూపించి ఈ బుక్ ఎంత అని అడుగుతారు. అతను 100 రపీస్ అని చెప్పాడు చెప్పి వీళ్ళకి ఇస్తాడు వీళ్ళ ఏం చేస్తారంటే ఆ బుక్ చూసి 50 కి ఇవ్వవా అని అడుగుతారు సహజంగా హాఫ్ రేట్ కి ఇస్తూ ఉంటారు 50 కి ఇవ్వవా అని అడుగుతారు అడగగానే అతను ఏం చేస్తాడంటే ఆ బుక్ గుంజుకొని అలా పెట్టేస్తాడు ప్లీజ్ భయ్యా 60 కి ఇవ్వు వాడు అటు ఇటో చూస్తూ ఉంటాడు.
(07:18) 70 కి ఇవ్వు లాస్ట్ రేట్ 80 కి ఇవ్వు అంటే వాడు 80 కి ఇస్తాడు అయిపోతుంది. సేమ్ అదే దాని సిచువేషన్ లో నేను ఉన్నాను అనుకుందాము నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అదే బుక్ తీసుకున్నాను1 ఎంత ఇది ఎంత అని అడిగాను అతను 100 అని తీసి నా చేతిలో పెట్టాడు వాళ్ళకి పెట్టినట్టు నేను వెంటనే ఏం చేస్తానుంటే 50 కి ఇవ్వని నేను అడగను నేను ఆ బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను 90 అంటాడు 80 అంటాడు నేను వాడికి చూసి నేను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాను 70 అంటాడు ఎంతకు ఇస్తావో చెప్పంటా 60 కో 70 కో అది ఫైనల్ అయితే తీసుకుంటాను వాళ్ళు 80
(07:57) కి కొన్నారు నేను 70 కి కొన్నాను ఇందులో తేడా ఏంటి అనింటే ఇక్కడ కన్వర్సేషన్ లో ఏం లేదు మాటలు చూసి అర్థం కాదు కానీ యాక్షన్స్ ఉన్నాయి వాళ్ళు 50 కి ఇవ్వవా భయ్యా అని అడిగినప్పుడు వాళ్ళ చేతిలోనుంచి బుక్ గుంజుకుని అతను పెట్టేసాడు కదా అక్కడఏం డైలాగ్స్ లేవు ఆ గుంజుకుని పెట్ ేయటమ చాలా పెద్ద యాక్షన్ అంటే అది ఏం కమ్యూనికేట్ చేస్తుందంటే నువ్వు కొనే రకం కాదు ఈ పుస్తకం విలువ ఏంటో నీకు తెలియదు అని వాళ్ళ యొక్క ఈగోని గుచ్చింది హర్ట్ చేసింది.
(08:29) రైట్ కాబట్టి వాళ్ళు ఎమోషనల్లీ వీక్ అయిపోయారు. నేను వచ్చేసరికి సేమ్ బుక్ అట్లా అడిగినప్పుడు 100 అని నా చేతిలో పెడితే వెంటనే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను ఏం మాట్లాడకుండా ఆ సైలెన్స్ ఏం కమ్యూనికేట్ చేసింది అనింటే నువ్వు అమ్మే రకం కాదు నీకు తెలిీదు ఆ బుక్ పనికిమాలిన బుక్కు నన్ను త్రేట్ ఎక్కువ చెప్తా నీకు చూడటం టైం వేస్ట్ అన్నట్టుగా కమ్యూనికేట్ అయింది.
(08:53) ఈ సైలెన్స్ అక్కడ మొత్తం మార్చేసింది చూడండి. రైట్ కాబట్టి ఈ సైలెంట్ యాక్షన్స్ ని వాళ్ళ సైలెంట్ యాక్షన్స్ ని మనం గమనించాలి మనం కూడా సైలెన్స్ ని అర్థం చేసుకుని సైలెంట్ గా కొన్నిసార్లు వెతికి రావాల్సి ఉంటుంది. సహజంగా సైలెంట్ ఎప్పుడు అవుతారు మనం కన్వర్సేషన్ లో ఉన్నప్పుడు కొంతమంది ఒక కన్వర్సేషన్ లో ఉండి ఉండి వాళ్ళు కన్వర్సేషన్ డ్రాప్ అయిపోతుంది.
(09:17) మ్ ఎటో చూస్తూ ఉంటారు వేరేది మాట్లాడుతూ ఉంటారు. సైలెంట్ గా ఉన్నారు అంటే సంథింగ్ ఏదో వాళ్ళ మనసులో ఉంది. దాన్ని మనం స్టడీ చేస్తే వాళ్ళు అర్థం అవుతుంది ఏమనా అడగాలనుకుంటున్నారా అవును సార్ సర్ బిహేవియర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది చాలా మందికి మనం ఎలా తెలుసుకోవాలి వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ ఉంటుంది కదా ప్రతి ఒక్క అవును ఎవరీ ఇండివిడ్ువల్ ఈస్ యూనిక్ అవును అండ్ ఇండివిడ్యువల్స్ డిఫర్ ఇన్ దేర్ బిహేవియర్ ఓకే ఇది సైకాలజీలో బేసిక్ లో అటువంటప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మనం బేస్ ఒకటి తీసుకుంటాం
(09:48) బిహేవియర్ కి సపోజ బేస్ అంటే నేచర్ ఫస్ట్ సైకాలజీ మొత్తం నేచర్ వర్సెస్ నర్చర్ ఉంటుంది నేచర్ వర్సెస్ నర్చర్ అంటే నేచర్ కల్చర్ ఈ రెండిటి మధ్య సంఘర్షణే సైకాలజీ రైట్ నేచర్ లో ఫలానా టైం కి ఫలానా ఉంటే ఫలానా లాగా బిహేవ్ చేస్తారు. కదా అది మనకి బెంచ్ మార్క్ అది నార్మల్ దానికంటే ఎంత దూరంగా ఉన్నారు రైట్ అవును చిన్నప్పుడు నేను మా చెల్లి ఆడుకుంటున్నప్పుడు మా చెల్లి కంటే నేను పెద్దవాడిని కదా టూ ఇయర్స్ పెద్దవాడిని నేను బలవంతుడిని అనే ఫీలింగ్ మేల్ అనే ఫీలింగ్ మా చెల్లి నన్ను కొడుతూ ఉంటే నాకు ఏం కాదు ఏం కాదు అనేవా ఇంకా ఇంకా కొట్టేది
(10:32) నేను ఇంకా ఏం కాదు అంటుంది నిజానికి నాకు నొప్పి వస్తుంది సర్టన్ లిమిట్ తర్వాత నాకు నొప్పి వస్తది అవును కానీ ఇంకా ఏం కాదు అంటే నేను దాన్ని అలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను అనే విషయం అర్థంఅవుతది. ఫస్ట్ ఒకటి కొడితే ఏం కాలేదు దట్ ఇస్ డిఫరెంట్ రెండు మూడు ఇంకా కొడుతుంది ఆమె ఇష్టమ కొట్టేస్తుంది స్టిల్ నాకుఏం కాదు ఏం కాదుఅని బికముఖం వేసుకొని చెప్తూఉన్నాను అట్లా ఒక బెంచ్మార్క్ ఉంటుంది నాచురల్ బిహేవియర్ దానికంటే ఎంత దూరంగా ఉంది వీళ్ళ బిహేవియర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుసుకున్నట్లయితే మనకి బిహేవియర్ అర్థంవుతుంది.
(11:05) సైలెన్స్ సో ఇప్పుడు సహజంగా ఏంటంటే బాగా ఆ మేధావులకి చెప్పాల్సిన విషయం చాలా ఉంటది. కాబట్టి చెప్ుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కామన్ మెన్ ఆర్ ఫూల్స్ కి ఫూల్స్ కి మాట్లాడటమే ఉంటది వాళ్ళ దగ్గర విషయమే ఉండదు స్టిల్ ఎప్పుడూ వాగుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు రైట్ మాట్లాడకుండా ఉండగలం ఓన్లీ ఇంటెలెక్చువల్స్ మాత్రమే ఉండగలుగుతారు.
(11:34) ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండాల్సి ఉంటది. వినాల్సి ఉంటది తప్పైనా సరే వినాల్సి ఉంటది అది ఇంటలెక్చువల్స్ మాత్రమే చేయగలరు పోల్స్ చేయలేరు. పోల్స్ వాళ్ళు నమ్ముతున్న దానికి విరుద్ధంగా వచ్చేదాన్ని వినటానికి సిద్ధంగా ఉండరు. సిద్ధంగా ఉండరు సో ఎప్పుడైతే వీళ్ళు ఒకతను ఒక మేధావి తనకు తెలిసిన విషయం కూడా తెలిసే అవకాశం ఉందని మనకు అర్థం అవుతది.
(11:59) అయినా సైలెంట్ గా ఉంటున్నాడు అనింటే తను వీళ్ళని ఒక అంచనా వేస్తున్నాడు వీళ్ళకి చెప్పిన అర్థం కాదు అని నోరు మూసుకుంటున్నాడు. ఉదాహరణకి నేను 2017 18 లో ఆటిజం ఏడిహెచ్డి ఉన్నటువంటి పిల్లలు కొన్ని వందల మంది పేరెంట్స్ కి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను నేను ఉండే ఇంటి పక్కనే ఆటిజం కిడ్ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు.
(12:23) వాళ్ళకి నా వైఫ్ చెప్పమంటది కానీ నేను చెప్పలేదు. నన్ను చెప్పిన వాళ్ళు వినరు. అది నా సైలెన్స్ ఆ సైలెన్స్ ఎందుకు అంటే నాకు అర్థమైంది వాళ్ళు చెప్పిన వేస్ట్ అనుకున్నప్పుడు సైలెంట్ చేస్తూ అలాగే వచ్చేసి ఒకసారి ఈ కన్వర్సేషన్ లో తన సహజంగా కన్వర్సేషన్ ఎలా ఉంటది మనం ఒక టాపిక్ తీసుకొస్తాం ఆ టాపిక్ మనం తీసుకొచ్చే ప్రతి టాపిక్ మనకి ప్లెజర్ ఇస్తూ ఉంటది.
(12:49) నేను తీసుకొచ్చే ప్రతి టాపిక్ నన్ను ఇన్ఫీరియర్ గురిచేయదు. నేను చాలా కంఫర్ట్ గా ఉండేది. లేదా సుపీరియర్ గా ఫీల్ అయ్యేది గొప్పగా ఉండేది నేను ఎంత తెలివిగా చేశనో చూడు నాకు ఎంత తెలివు ఉందో చూడు లేకపోతే నన్ను ఎంత అన్యాయం చేశారో చూడు నేను ఎంత మంచోడిని కానీ ఇలా అంటారా నన్ను ఈ టాపిక్స్ మనం తీసుకొస్తూ దానికి కౌంటర్ గా అవతల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కంఫర్ట్ గా ఉండేది తీస్తూ ఉంటారు.
(13:17) సహజంగా గాసిప్స్ లో ఏమవుతారుంటే వీళ్ళద్దరు మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇద్దరు కంఫర్ట్ గా ఉండేది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇద్దరిలో ఒకరికి డిస్కంఫర్ట్ ఉండి వేరే వాళ్ళకి కంఫర్ట్ ఉన్నప్పుడు అది మాట్లాడుతున్నప్పుడు ఇతను కౌంటర్ చేయటమో ఆర్గ్యూ చేయటమో సహజంగా చేస్తూ ఉంటారు. ఆ ఆర్గ్యూ గనుక పని చేయదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే సైలెన్స్ వహిస్తారు.
(13:40) సహజంగా కానీ ఫోల్స్ ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కొంతైనా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పని చేయదు. ఆర్గ్యుమెంట్ వేస్ట్ లేదా తనక తను రియలైజ్ అయిపోయినప్పుడు కూడా సైలెన్స్ వహించి పక్క చూడటం ఇంకోటి చూడటం ఇంకోటి ఏదో ఫోన్ చూసుకోవడం గ్రూప్ కన్వర్సేషన్లో లేదా అర్థం నేను నాది కరెక్ట్ తన తప్పయినా సరే సైలెంట్ అయిపోతాడు లేదంటే తనది ఒప్పు అయిపోయి ఇతరులుది వాళ్ళు వినే స్థితిలో లేరు నేను కరెక్టే కానీ ఒక రాంగ్ ట్రాప్ లో ఉన్నారు.
(14:10) ఒక మేధావి మాట్లాడుతున్నారు ఒక మతోన్మాదితో మాట్లాడుతున్నారు వాళ్ళు అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. రీసెంట్ గా రమణ సార్ కుల వివక్ష గురించి మాట్లాడుతూ ఒక రాపిడోలో వస్తూ ఆ రాపిడో బాయ్ తో మాట్లాడుతా. అతను కులం గురించిన ఉద్దేశం ఏంటి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చే కులం పెట్టారు సార్ బ్రిటిష్ వాళ్ళు రాకముందు హిందూ దేశం ఇట్లా ఉండేది అట్ల ఏదో చెప్తున్నాడు.
(14:34) ఈయన ఎంత చెప్పినా నేను కన్విన్స్ కావట్లేదు. ఇంకా ఇంకా బ్లేమ్ చేస్తాడు అతను. అటువంటప్పుడు డ్రాప్ అయిపోవాలి మాట్లాడక ఎందుకు అతను ఒక ట్రాప్ లో ఉన్నాడు అది ఎవరో చెప్పిన దాన్ని ఇనథెంటిక్ గా బ్లైండ్ గా యక్సెప్ట్ చేసేసాడు. బ్రిటిష్ వాళ్ళ లేకముందు రాకముందు ఈ దేశంలో కులాలు లేవని అతను నమ్ముతున్నాడు. ఎవరో నమ్మించారు దానినుంచి అది కంఫర్ట్ గా ఉంది అతనికి దాన్ని బ్రేక్ చేసుకుంటే చాలా తను డిస్కంఫర్ట్ గురవుతాడు కాబట్టి తను దాన్ని మాట్లాడటానికి ఇష్టపడలేదు.
(15:01) కాబట్టి ఆటోమేటిక్ గా అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డ్రాప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. సో అలాగే కొంతమంది డ్రాప్ అవుతున్నారు మనతో మాట్లాడి డ్రాప్ అవుతున్నారు అంటే మనం ఒప్పుకోవట్లేదా లేదా మనం వాళ్ళ ఈగో హార్ట్ చేస్తున్నామ అని ఈ విధంగా ఆ సైలెన్స్ వహిస్తున్న వాళ్ళు ఏ అంటే సైలెన్స్ ఎవరైతే తీసుకున్నారో అది నిజం చెప్తుంది అక్కడ మనం ఫోకస్ చేయాలి సరే అదే సార్ అంటే నిశశబ్దం అంటే చాలా భయంకరమైనది అని అంటారు ఎందుకు సార్ అది నిశశబ్దం భయంకరం అంటే సహజంగా ఇది ఎక్స్ట్రా వర్డ్స్ నుంచి వచ్చినటువంటిది నిశ్శబ్దం చాలా కమ్యూనికేట్ చేస్తుంది ఓకే
(15:35) ముఖ్యంగా భార్యా భర్తల మధ్య చూసుకున్నట్లయితే భర్త ఏదో తప్పు చేసి వస్తాడు. కనుక ఎక్స్ట్రా మ్యారేటడ్ అఫయర్ అనుకుందాం. అది వచ్చింది. ఈ అమ్మాయి ఆ రోజు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వేరే కారణం చేత నిశశబ్దంగా ఉంది భార్య ఏం మాట్లాడట్లే అలిగింది యక్చువల్గా ఎందుకు తనకి ఏదో కొనివ్వలేదు అప్పుడు ఇది నేనుకి అది లోపల ట్రిగ్గర్ అవుతూ ఉంటది.
(16:00) ఉమ్ నా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ నా భార్యకి తెలిసిపోయింది ఆయనకి అందుకనే అలిగింది ఆయన అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆమెతో మాట్లాడేసామో ఆమె చెప్తది ఆమె కోపం వస్తుంది నాకు కొనివ్వకుండా మాట్లాడొద్దు నాతో అంట అప్పుడు ఇతను ఇది అవుతది మాట్లాడ మాట్లాడట్లేదు అంతకన్నా ఎంతక మాట్లాడట్లేదు అప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటది చాలా దారుణంగా ఉంటది కదా ఆ కాంటెక్స్ట్ లో నిశశబ్దం భయంకరంగా ఉంటది అంటే ఏమి చెప్పట్లేదు అంటే ఏదైనా జరగొచ్చు ఒకసారే అగ్ని పర్వతం బద్దలైనట్టుగా బద్దల అవ్వచ్చు లేదంటే ఆ తుఫాన్ లాగా రావచ్చు ఏదైనా జరగొచ్చు కాబట్టి నిశశబ్దం అనేది
(16:37) ఎటైనా దారి తీస మాట్లాడుతుంటే ఈజీ మాట్లాడే వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా ఈజీ మాట్లే అయితే సైలెంట్ సైలెంట్ గా ఉంటే కష్టం అవుతుంది ఆ సైలెన్స్ కి అనేక మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో నిశశబ్దం భయంకరంగా ఉంటదిని చెప్పారు అవతల వ్యక్తి మాట్లాడలతో కమ్యూనికేట్ అయ్యేది మనం చూస్తూ ఉంటాం. మాటలు దాటి మనము వాళ్ళు పాజ పాజెస్ ని అలాగే వాళ్ళు అంటే సైలెంట్ అంటే సైలెంట్ ఉండటమే కాదు.
(17:03) ఆ టాపిక్ లో సైలెంట్ అయిపోవడం ఓకే నేను ఏదో టాపిక్ మాట్లాడుతున్నాను మరిటల్ అఫైర్ గురించో లేకపోతే ఎక్స్ట్రా మారిటైల్ అఫైర్ గురించో మాట్లాడుతున్నాను. ఉండి ఉండ ఒక గ్రూప్ లో నుంచి ఒక ఆ టాపిక్ వదిలేసేసి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు జిడిపి ఇంత అంత మనది ఇది వచ్చింది అన్నాడు అంటే అతనికి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈ టాపిక్ లో అతనికి డిస్కంఫర్ట్ ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ లేదు ఆ డ్రాప్ అవ్వడం కూడా నిశశబ్దమే వేరేది మాట్లాడటం కూడా నిశశబ్దమే నిశశబ్దం అంటే జస్ట్ సైలెంట్ గా ఉండటం ఒకటే కాదు ఆ విషయంలో సైలెంట్ అయిపోవటం ఇలా సైలెంట్
(17:35) అయిపోయినప్పుడు అక్కడ ఆ విషయంలో అతని యొక్క ఆటిట్యూడ్ ఏంటి అనేది మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఇంకటి ఏదో అడుగుతున్నా రైట్ సో మీద ఏమన్నా ఉందా రైట్ అడిగారా సార్ ఎలాంటి సందర్భాల్లో నిశబ్దంగా ఉండాలి ఎలాంటి సందర్భాల్లో నిశబ్దంగా ఉండకూడదు. నిశబ్దం ఉండకూడదుఅని ఏమ లేదు మనం ఇక్కడ ఎంతసేపు ఎదుటి వాళ్ళ నిశబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అది వాళ్ళని జ్ చేయడం కాదు మనం అర్థం చేసుకుంటాము అలాగే వచ్చి మనం కూడా ఒక్కొక్కసారి అంటే ఎదుటి వాళ్ళని అధ్యయనం చేసినప్పుడు మనం అర్థంఅవుతాం మనం అర్థం నిశబ్దము అంటే విత్డ్రా అయిపోవడం
(18:16) ఎప్పుడైతే అవతల వ్యక్తులు మీ యొక్క మాటల్ని ఎంపతీతోన వినట్లేదో లేకపోతే అవతల వ్యక్తులు దబాయించేస్తున్నా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి కన్వర్సేషన్ లో లౌడర్ గా మాట్లాడుతున్న వాళ్ళది మాత్రమే నిజం కాదు. ఓకే అవును బలంగా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క లివరేజ్ ని వాడి వాళ్ళ ఫైనాన్షియల్ పవర్ ను లేకపోతే సోషల్ పవర్ ను మాట్లాడుతున్న వాళ్ళకే నిజం కాదు వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు బలంగా మాట్లాడుతుంటారు.
(18:44) వాళ్ళది మాత్రమే కాదు నిశశబ్దంగా ఉన్న వాళ్ళ కూడా బలం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే వాళ్ళు దబాయించేస్తున్నారో అప్పుడు మనం నిశశబ్దం వహించాలి. ఇంకా నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని ఇంట్రవర్ట్ కి సూటబుల్ నేను ఇంట్రవర్ట్ కాబట్టి ఇంట్రవర్ట్ కి సూటబుల్ గా ఉంటుంది వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు అవసరమైతేనే సమాధానం చెప్పాలి.
(19:06) అడిగారు కదా అని ఇక్కడ అర్థం చేసుకోండి ఇది ఎగ్జామ్ కాదు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాయటం లేకపోతే అవుట్ ఆఫ్ సెవెన్ ఫైవ్ రాయటం కాదు కదా ఫస్ట్ ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ప్రతి సమస్యకు నాకు తెలిసినా సరే నాకొక విషయం తెలుసు తెలిసినంత మాత్రాన సమాధానం చెప్పాలని లేదు చెప్తే లాభం అనుకుంటే చెప్తాను రెండు ఆ చెప్పినప్పుడు ఏం చెప్పాలి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్
(19:43) దాన్ని పట్టుకొని ఆ సమాధానం చెబుతాను అని గాని చెప్పనని గాని చెప్తాను లేదా ఆ సమాధానం చెప్తాను అట్లా మనం ఎదుటి వ్యక్తి అడిగినంత మాత్రాన కాదు అవసరం అనుకుంటే లాభం నిశబ్దంగా ఉంటే ఎక్కువ లాభం ఉంటే నిశబ్దంగా ఉండాలి నిశబ్దంగా ఉంటే ఉండే ఉపయోగ ఉపయోగాలు ఏంటి సార్ నిశబ్దంగా ఉం అంటే వన్స్ మీ నోటమట మాట బయటికి వచ్చింది ఇది ఫర్ఎవర్ ప్రింట్ మీడియాలో ప్రింట్ ఫీల్డ్ లో చెప్తూఉంటారు వన్స్ ప్రింటెడ్ ఫర్ఎవర్ ప్రింటెడ్ అని ఓకే సోషల్ మీడియాలో వన్స్ మీరు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఫర్ఎవర్ ఆమె కొండా సురేఖ ఆ విషయంలో ఆ ఎవరు మన సమంత నాగచైతన్య డైవోర్స్ కి కేటీఆర్ఏ కారణం అని ఒక
(20:24) స్టేట్మెంట్ చేసింది. ఇప్పుడు తర్వాత ఆమె ఎన్ని క్షమాపణలు చెప్పినా అవతల వాళ్ళే లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకసారి బయటికి వచ్చి నిశబ్దం ఇతను నిశబ్దంగా ఉన్నాడు అని కేస పెట్టే అవకాశం లేదు కదా రైట్ ఒక మాట బయటక వచ్చేటప్పుడు ఆ మాట ఫరెవర్ ఉంటది దానికి సపరేట్ జీవం ఉంటది. ఈ ఎగ్జిస్టెన్షియలిజంలో లో కంటెంట్ ఆ లిటరేచర్ ఉండదు ఎందుకు లిటరేచర్ తీసుకోమంటే ఒకసారి మీ దగ్గర నుంచి ఒక మాట వచ్చిన తర్వాత దాని ఎదుటి వాళ్ళు ఎలాగైనా తీసుకోవచ్చు ఎలాగైనా ఇంటర్ప్రెట్ చేయొచ్చు నిశశబ్దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు నిశబ్దమనే చేయాలి అందుకని చాలాసార్లు
(21:04) ఇంతకుముందు గతంలో అయితే ఇప్పుడైతే పొలిటిషియన్ అన్నిటికి గతంలో పొలిటిషియన్స్ ఇంటలెక్చువల్ పొలిటిషియన్స్ ఏమని చెప్తే నో కామెంట్స్ అనేవాలి అవును నో కామెంట్స్ అంటే ఇక ఏం కామెంట్ లేదు నేను దీనికి ఆన్సర్ చేయదలుసుకోలేదు ఇగో ఇట్లా అన్నాడు అట్లా రాస్తానికి లేదు అలా నిశశబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆ మాటకు అర్థం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవసరాన్ని బట్టి నిశశబ్దం వహించాలి.
(21:29) అలాగే అవతల వ్యక్తుల నిశబ్దాన్ని మనము కొంత అధ్యయనం చేసి ఇప్పుడు నో కామెంట్స్ కూడా కొంత కమ్యూనికేట్ చేస్తుంది. నో కామెంట్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది అంటే అతను ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా లేడు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే నిశ్శబ్దం కూడా మన నిశ్శబ్దం కూడా కమ్యూనికేట్ చేస్తుంది. మన నిశ్శబ్దం ఏం కమ్యూనికేట్ చేస్తుంది.
(21:49) ఇతను ఆ విషయం మీద ఇంట్రెస్ట్ లేదు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. రైట్ మీరేమైనా అడుగుతారా మీరు డైరెక్ట్ గా అడగొచ్చు. నిశబ్దాన్ని ఎక్స్ట్రా వర్డ్స్ ఎలా ఎలా మార్చుకోవాలి ఎక్స్ట్రా వర్డ్స్ నిశబ్దంగా ఉండలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సమస్య సో క్వశ్చన్ ఏంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఎలా మార్చుకోవాలి వాళ్ళు మార్చుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా వర్డ్స్ కి సహజంగా ఇవి పని చేయవు వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడటం అవుట్ ఆఫ్ ఆ ఇన్సెక్యూర్ క్రిమినల్స్ మాట్లాడకపోతే వీక్ అనుకుంటారు రైట్ ఎక్స్ట్రావర్ట్స్ దీన్ని ఓవర్కమ్ చేయాలి అనింటే జస్ట్ వాళ్ళు
(22:32) ఇన్సెక్యూర్ నుంచి సెక్యూర్ ఫీలింగ్ లోకి రావాలి. ఎప్పుడైతే మనం అన్ని యక్సెప్ట్ చేస్తున్నామో అప్పుడు మనము ఆ ఎక్స్ట్రా వర్డ్స్ ఎవరైతే ఉన్నారో మాటల్లో కొంత కంట్రోల్ ఉంటుంది. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నిశబ్దం ట్రీట్మెంట్ డేంజరస్ డేంజరస్ అంటే అవసరాన్ని బట్టి వాడుతాను. డేంజర్ అని ఏం లేదు కాకపోతే సైలెన్స్ వల్ల మనకి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి.
(22:58) మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు అనుకోండి ఆన్సర్ చేశాను చేస్తే అది ఒక్కటి మాత్రమే ఉంటది. నేను ఆన్సర్ చేయలేదు అలాగే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు 14 ఆన్సర్లు ఉంటాయి నా దగ్గర కదా మీరు ఇది ఎట్లా తప్పు సార్ అని అడగటానికి లేదు. కాబట్టి అవసరాన్ని బట్టి నేను ఆ యొక్క నా నోటిని ఉపయోగించాలి తప్ప అవసరం లేకుండా అడిగిందే తడువుగా అది ప్రతి సమాధానం చెప్తున్నాను అనుకోండి మళ్ళీ వెనక్కి తీసుకుంటానికి రాదు ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ మన కంట్రోల్ లో ఉండవు. మారుతూ ఉంటాయి.
(23:27) ఇప్పుడు నేను ఏదో చెప్తాను పరిస్థితులు మారిపోతాయి కాంటెక్స్ట్ మారిపోతది మారిపోయిన తర్వాత నేను అది కాదు అనటానికి లేదు నేను దాన్ని అనలేదు అనటానికి లేదు అన్నాను కానీ పొరపాటు అయిందా అనే చెప్పగలను అసలు ఇది చెప్పలేదు అనుకోండి అవసరమైనప్పుడు పరిస్థితులు మారితే మళ్ళీ చేసుకోవచ్చు ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి ఒక ఆటో బుక్ చేసుకున్నాను ఎక్కడికి అమీర్పేట వెళ్ళటానికి అమీర్పేట వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
(23:53) ఇక్కడి నుంచి లగడీ కపుల్ మీదగా ఖైరతాబాద్ మూడు మార్గాలు కూడా ఉన్నాయి ఖైరతాబాద్ పంజా గుట్ట అమీర్పేట వెళ్లొచ్చు ఆర్ ఇక్కడి నుంచి లగడీ కపుల్ మీదగా రాజ్భవన్ రోడ్ ఆ గ్రీన్ లాండ్ ఏవి ఉన్నాయి కదా అటు నుంచి అమీర్పేట వెళ్లచ్చు మూడోది ఇక్కడి నుంచి మనము బేగంపేట నుంచి కూడా అమీర్పేట మూడోది వదిలేద్దాం ఇక్కడే తీసుకోవాలి. ఇప్పుడు ఆ అటు అతనికి నేను రాజ్భవన్ రోడ్ నుంచి వెళ్ళాలి అమీర్పేట అన్నాను 150 రూపాయలు చెప్పాడు.
(24:21) చెప్పిన తర్వాత నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే ఏమైందంటే రాజభవన్ రోడ్లో ఏదో ప్రోగ్రాం ఉండి రోడ్ బ్లాక్ అయింది ఇట నుంచి వెళ్ళమంటారు ఇద అంటాడు 20 ఎక్స్ట్రా అవుతాయి ఎందుకు రాజభవన్ రోడ్ నేను చెప్పేసాను ఆల్రెడీ అతను ఒప్పుకున్న దానికి విరుద్ధంగా వేరే రోడ్లోకి తీసుకెళ్ళమని అడుగుతున్నా అలాగ నేనుేం చెప్పలేదు రాజభవన్ రోడ్లోనే వెళ్ళాలి ఖైరతాబాద్ వెళ్ళేదాకా నేను సైలెంట్ గానే ఉన్నాను ఆ విషయంలో ఖైరతాబాద్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది రాజభవన్ రోడ్లో బ్లాక్ అయిందని అతను అప్పుడు ఎటు నుంచి తీసుకెళ్తాడు అమీర్ ఇటు పంజా కొట్ట నుంచి తీసుకెళ్తాడు అప్పుడు ఎక్స్ట్రా
(24:53) అడిగే అవకాశం అతనికి లేదు. అంటే నా నిర్ణయాన్ని ముందే కమ్యూనికేట్ చేసేయడం వల్ల అతను నా నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి బలం వచ్చింది. నేను అసలు కమ్యూనికేట్ చేయలేదు అవసరాన్ని బట్టి కమ్యూనికేట్ అమీర్పేట తీసుకెళ్ళాలి అంతే అమీర్పేట పోదులో ఇంకోటి ఏదైనా అంటే అప్పుడు ప్రమాదం అప్పుడు ఇబ్బంది అమీర్పేట తీసుకెళ్లి ఏ రూట్ నేను చెప్పలేదు.
(25:11) ఏ రూట్లో కాలు ఉంటే ఆ రూట్ లో అతన్ని తీసుకెళ్ళాలి. అందుకని రాజబాబన్ రోడ్లో బ్లాక్ ఉంది కాబట్టి ఇటు పక్క ఎక్స్ట్రా అడుగుతాను అంటే నేను రాజబాబ రోడ్ అని చెప్పలే కదా ఏది కాలంటే అది తీసుకో అలా మనకి నిశశబ్దంగా ఉండటం వల్ల లాభం ఉండదు అనవసరంగా నోరు వింపవద్దు ఎవరు కూడా అనవసరంగా అందుకని పొలిటిషియన్ అనవసరంగా ప్రెస్ ముందుకు పోయి మాట్లాడొద్దు మోడీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాడు.
(25:35) పెట్టొచ్చు కదా పెట్టిన తర్వాత వన్స్ తీసుకుంటే మేమ ఉండదని తప్పు మాట్లాడతా కాబట్టి అనవసరంగా మాట్లాడటం చాలా చేటు చేస్తుంది మనకి రైట్ చాలా మంది మాట్లాడాలి అని అనుకొని మాట్లాడరు సో అది నిశశబ్దం అని అనుకునే పొరపాటు కూడా అవకాశం లేదు అది కూడా ఉంది అది కూడా స్టడీ చేయాలి మాట్లాడలేకపోవడం కూడా నిశశబ్దంగా ఉంటుంది. అది కూడా నిశశబ్దమే అదే మనం నేను చెప్పింది ఏంటంటే మేధావులు వాళ్ళ దగ్గర మాట ఉన్నా ఒకొకసారి మాట్లాడరు ఫూల్స్ మాట్లాడుతూనే ఉంటారు.
(26:02) కొంతమంది భయం చేత మాట్లాడరు ఆ భయాన్ని అర్థం చేసుకోరు వాళ్ళకి మాట్లాడాలని ఉంది ఆ చూపుల్లో తేడా ఉంటది వాళ్ళ బాడీని అబ్సర్వ్ చేసినప్పుడు తేడా ఉంటది వాళ్ళు మాట్లాడలేకపోతే అప్పుడు మనం ఒక అవకాశం ఇచ్చి మాట్లాడమంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అలా మనము అది భయం చేత మాట్లాడని లేదా లేకపోతే వీడు వేస్ట్ అని మాట అంటే రెండు ఒకలాగానే ఉంటాయి.
(26:22) నా దగ్గరికి వచ్చి ఒకరు మాట్లాడట్లేదు అంటే నేనుంటే భయంతో మాట్లాడకపోవచ్చు లేకపోతే నాతో మాట్లాడటమే ఒక వేస్ట్ అని కూడా మాట్లాడకపోవచ్చు. ఈ రెండిటిలో ఏదని చూడాలి అది బాడీ లాంగ్వేజ్ లో అర్థం అయిపోతది. వాళ్ళ యొక్క కళ్ళు ఆ కన్ను రెప్పలు బ్లింక్ చేసే విధానము బాడీ లాంగ్వేజ్ తో ఇతను భయం చేత లేకపోతే ఇన్ఫీరియర్ అయ్యా లేకపోతే సుపీరియర్ అయ్యా అనేది మనకి అర్థంవుతుంది.
(26:42) ఓకే రైట్ ఇవి ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్ ఏమన్నా రైట్ ఈ విధంగా నిశశబ్దాన్ని మనం కొంత ఫోకస్ చేసినట్లయితే ఎదుటి వ్యక్తుల్ని కొంతవరకు మనం అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. రైట్ కంక్లూడ్ చేయ థాంక్యూ సో మచ్ సర్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment