#DarkPsychology | వారి కోరికను కాదు భయాన్ని తెలుసుకో.. | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MmynMhEhluw
Transcript:
(00:03) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు డార్క్ సైకాలజీ సిరీస్ లో ఇతరులను ఎలా ఎలా అంచనా వేయాలి పార్ట్నైన్ లో మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘ గారు హలో సార్ హలో హర్షిత అండ్ రమేష్ ఇతరులను ఎలా అంచనా వేయాలి పార్ట్నైన్ లో వారి కోరికను కాదు వాళ్ళ భయాన్ని చూడండి అని పెట్టారు. కోరికకి భయానికి సంబంధం
(00:47) ఏంటి సార్ రైట్ ఆ అయితే ఈ డార్క్ సైకాలజీ సిరీస్ చాలా మందికి నచ్చింది అండ్ ఈ టైపుల్ గా మీరిద్దరు అండ్ అదర్స్ కూడా క్వశ్చన్స్ అడగటం దాంతోని కొంతమంది అటువంటి ప్రోగ్రాం్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకేం క్వాలిఫికేషన్ కావాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. మెసేజ్ కూడా చేస్తున్నారు. దీనికేం క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేసినట్లయితే పర్టికులర్ డే వాళ్ళకి కుదిరినప్పుడు ఇందులో ఒక ఒకరికి ఒకసారి ఒకరికి చొప్పున అట్లా మనం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అవసరమైతే
(01:22) ఇదిఒక ట్రైనింగ్ లాగా కూడా ఉపయోగపడతాయి అయితే పూర్తిగా వాళ్ళకి హోస్ట్ లాగా వాడలేము ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే కష్టం అవుతుంటది కాబట్టి ఒక కోహోస్ట్ లాగా వాళ్ళని వాడొచ్చు ఎందు గతంలో మనం కర్మ సిద్ధాంతం వన్ లో మనం ఒకాయన్ని గద్వాలి నుంచి వచ్చిన చేశం అలా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళని ఎట్లా చేద్దాం ఇకపోతే ఇతరులను అంచనా వేయటం ఎలా అన్న దాంట్లో మనము కోరికను కాదు భయాన్ని చూడండి అన్నాము సహజంగా ఒక యాక్షన్ ఏదైనా సరే ఎవరైనా సరే రెండు రకాలుగా చేస్తూ ఉంటాం
(01:56) అంటే రెండు కారణాలతో చేస్తున్నాం ఒకటి అంటే పర్షూట్ ఆఫ్ జాయ్ అంటే జాయ్ కోసం ఒక ఆనందం కోసం ఒక ప్లెజర్ కోసం లేకపోతే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సోఫా కనుక్కుంటే ఇంకా చాలా ఆనందం వస్తది అందులో కంఫర్ట్ లో కూర్చోవచ్చు చాలా సుఖం వస్తది పోనీ అని లేదంటే ఫలానా చేస్తే మోక్షం వస్తది ఇవన్నీ కూడా ఆ కోరికలతో చేస్తూ ఉంటారు లేదా భయంతో చేస్తూ ఉంటారు అంటే చేయకపోతే జరిగే నష్టం ఉదాహరణకి స్పిరిచువల్ తీసుకుందాం స్పిరిచువల్ లో రెండు రకాలుగా అది ఏ మతమైనా పర్టికులర్ మతాన్ని నేను ఏమ అనట్లేదు ఏ మతమైనా సరే ఒకటి నువ్వు బాగా
(02:43) ఇలా ప్రార్థనలు నమాజులు పూజలు ఇలా చేయటం వలన నీకు మోక్షం లభిస్తది. అంటే ఏంటి మోక్షంలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందమో ఏదో ఉంది కదా ఆ ఆనందాన్ని పొందటం కోసం చేసేది లాభం కోసం పుణ్యం వస్తది పుణ్యం వస్తే వచ్చే జన్మలో నీకు మంచి జన్మ ఉత్తమమైనటువంటి జీవరాశిగా ఉత్తమమైనటువంటి అగ్రకులంలో పుట్టేటువంటి అవకాశం పెరుగుతది బాగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టే అవకాశం పెరుగుతది ఇట్లా చెప్తూ ఉంటారు రైట్ ఈ విధంగా ఒక పాజిటివ్ కోసం మనము ఆశపడి చేసేది కోరిక అలా కాకుండా నువ్వు ఫలానా రోజున ఫలానాది
(03:29) చేయకపోతే నీకు నష్టం జరుగుతది. మనక ఏం పంపిస్తారు ఒకటఏదో మంత్రమో ఏదో పంపిస్తారు ఇది చూడగానే నలుగురికి పంపండి పంపకపోతే మీకు నష్టం జరుగుతది పంపితే వెంటనే మీరు అది చూస్తారు. నష్టం జరుగుతుందేమో అనే భయంతో చేస్తూ ఫలానా రోజున నాన్వెజ్ తింటే నష్టం జరుగుతది. ఫలానా అమావాస్య నాడో లేకపోతే పౌర్ణమి నాడో మీరు ఆ రోజున స్నానం చేస్తే నష్టం జరుగుతది పూజ చేయకపోతే ఏదో నష్టం జరుగుతది నువ్వు మొక్కుకున్నావు మొక్కుకున్న తర్వాత ఈ పూజ చేయాలి ఇల్లు కట్టుకున్నావు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ పూజ చేయకపోతే ఏదో నష్టం జరుగుతది.
(04:09) ఈ ప్రార్థన చేయకపోతే ఏదో నష్టం జరుగుతది. దేవుడు శిక్షిస్తాడు. పెళ్లిలో ఈ విధంగా చేసుకోకపోతే నష్టం జరుగుతది లేకపోతే ఈ గ్రహాలన్నీ ఇలా కలిసినయి కాబట్టి ఆ రోజున పూజ చేయకపోతే ఇట్లా నష్టం జరుగుతది ఇట్లాంటివి ఏవో నష్టం జరుగుతది అనేటువంటి భయపెట్టి అంటే దుష్ట శక్తులు నిన్ను ఆవహించేస్తాయి దేవుడు నీ పట్ల ఉండడు ఉండనప్పుడు దుష్ట శక్తులు నిన్ని ఆ విపరీతంగా నష్టపరుస్తాయి చంపేస్తాయి బాధలు పెడితే అనేటువంటి నష్టం నష్టపోతామేమో అనే భయంతో కూడా పూజలు చేస్తూ ఉంటారు గుడ్లకి చర్చిలకి మసీదులకి ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఈ రెండు ఒకలాగా అనిపించిన కొంచెం
(04:50) తేడా కొంచెం తేడా ఏంటి అనింటే ఉన్న స్థితి నుంచి బెటర్ స్థితికి వెళ్ళేదాన్ని మనం కోరిక అంటున్నాం. ఉన్న స్థితి నుంచి పడిపోతానేమో పడకూడదు అనేది భయం అంటున్నాం. రైట్ మనం ఇప్పుడుటెన్త్ క్లాస్ అయిపోయింది పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ లో అమ్మాయి యంజైటీ గురవుతుంది. ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అయితే అమ్మాయిటెన్త్ రద్దు అవుతదా కాదు కానీ భయపడిపోతూ కానీ యాక్చువల్ గా అది ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళటం పాస్ అయితే పాస్ అవ్వకపోతే వెళ్ళం అంతే కానీ భయపడుతున్నాం నాకేదో నష్టం జరుగుతది నష్టం జరుగుతది అబ్బాయి టెన్త్ పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అయ్యాడు డిగ్రీ
(05:34) పాస్ అయ్యాడు పీజీ కూడా చేశాడు ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నాడు అప్పుడు కూడా టెన్షన్ పడుతున్నాడు ఎందుకు అది రాదేమో అని భయం రైట్ కానీ యాక్చువల్ గా అది రావాలని కోరికతో చేయాలి కానీ భయంతో చదువుతున్నాడు. ఇప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నాకు జాబ్ రాదేమో అని భయం జాబ్ రాకపోతే స్పెషల్ గా వచ్చే నష్టం ఇప్పుడైతే లేదు ఇప్పుడుఉన్న స్థితికి కానీ లాభం వస్తది వస్తే రాకపోతే నార్మల్ ఉంటది కానీ మనం ఏం ప్రిపేర్ అవుతున్నాము రాకపోతే నష్టమేమో వస్తే నార్మల్ అంటే మనం ఏం చేసాం అది స్థితిని మార్చుకున్నాం ఇలా మనకు మెజారిటీ
(06:14) పీపుల్ ఏం చేస్తారంటే కోరికతో కాకుండా భయంతోన జీవిస్తూ ఉంటారు 90% ప్రతి పని మనం భయంతోనే చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి భయపెట్టి భయపెట్టి భయపెట్టి పెంచారు కదా చీకట్లో బూచాడు ఉంటాడు కాబట్టి చీకట్లోకి వెళ్ళు దెయ్యం ఉంటది కుక్క ఉంటది పాము ఉంటది కప్ప ఉంటది బల్లి ఉంటది ఆ దొంగలు ఉంటారు ఇలా రకరకాలుగా బడికి వెళ్ళకపోతే పనికి మాలిన దానివి అవుతావు నాలుగు ఇళ్లల్లో పనులు చేసుకొని బతకాలి నువ్వు లేకపోతే వాడు సైకిల్ మెకానిక్ పంచర్లు వేసుకొని బ్రతకాలి.
(06:54) ఆ భయంతో వెళ్ళాం టీచర్ కొడతదేమో అనే భయం చదవకపోతే ఫెయిల్ అవుతామేమో అనే భయం రైట్ జాబ్ రాదేమో అని భయం వస్తే పోతదేమో అని భయం పెళ్లి కాదేమో అనే భయం అయితే ఉంటదే ఉంటదో పోతదో భయం పిల్లలు పుడతారో లేదో భయం పుడితే మళ్ళీ వాళ్ళకి ఎలా అవుతదో భయం వాళ్ళు చదువుకుంటారో లేదో భయం అలాగే రకరకాల గ్రూప్ భయాలు కూడా ఉంటాయి నా కులం నశించిపోతది ేమో నా మతం అంతరించిపోతదేమో నా దేశాన్ని వేరే దేశం ఆక్రమించుకుంటదేమో లేకపోతేనేమో నా ప్రాంతాన్ని వేరే ప్రాంతం దోచుకుంటదేమో అని భయం ఇట్లా భయం భయం భయంతోనే మనము పెరుగుతూ ఉన్నాము మనుషులు 90 శాతం వాళ్ళ జీవితంలో చేసే ప్రతి పని భయం
(07:39) వలనే చేస్తారు తప్ప కోరికతో చేయరు అండ్ ఆ పనిని ఆస్వాదించడంలో అంతకంటే చేయరు ఏమో అడుగుతారా అయితే ఇలా భయం భయం భయం భయం భయంతో పెరిగినప్పుడు అంటే భయంతో చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని అంచనాపేసేటప్పుడు మనం రకరకాలుగా చూసాం ఇప్పటి దాకా ఎయిట్ పార్ట్స్ లో రకరకాలు చూసాము ఆట్రిబ్యూషన్ అన్నాము అదన్నా ఇంకా చాలా చెప్పాము ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ని ఇలా స్ట్రేంజ్ బిహేవియర్ ఉంటూ ఉంటుంది.
(08:09) పిల్లల్ని ఆ తల్లి విపరీతంగా తిడుతూ ఉంటుంది కొట్టేస్తూ ఉంటుంది. ఆమెక ఏం కావాలి ఏం కావాలి కాదు దేనికి భయపడుతుందో చూడండి. రైట్ ఏం కావాలో అడిగితే ఆమె చెప్పదు వీళ్ళందరూ సరిగ్గా ఉండాలి అది ఇది ఏదో చెప్తూఉంటది కానీ అది కాదు ఈమె భయపడిపోతుంది తన బిడ్డ పాడైపోతాడేమో తన బిడ్డ చదువు రానోడు అయిపోతాడేమో తన బిడ్డ చెడు అలవాట్లకు అలవాటు అయిపోయి ఆ చెడు స్నేహాలతోనే పాడైపోయి రేపు పొద్దున తనను ఎవరు చూడరేమో అనే భయం ఆ భయం వల్ల ఆమె అట్లా బిహేవ్ చేస్తుంది.
(08:47) రైట్ సో ఇప్పుడు దీనికి మనము నత్తి అంటాం అంటే మాటలు సరిగ్గా పలకలేకపోవడం కొన్ని పదాలు అది రెండు కారణాలతో అవుతది ఒకటి న్యూరలాజికల్ ఇష్యూస్ తో కూడా అవ్వచ్చు అది పక్కన పెడితే యంజైటీ వల్ల కూడా నత్తి జరుగుతుంది. రైట్ ఇప్పుడు తనకి నత్తి వస్తదేమో అనే భయం వల్ల నత్తి వస్తది. రైట్ అలాగే యంజైటీ గురయ్యే వాళ్ళు కూడా అతనికి యంజైటీ అవుతానేమో అని యంజైటీ ఫియర్ ఆఫ్ ఫియర్ భయపడతామని భయం పానిక్ అవుతానే భయం పానిక్ అవ్వడమే భయం మళ్ళీ పానిక్ అవుతానే అని భయం ఇట్లా ఈ నత్తి ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనం ఏం చెప్తాం ఏం కావాలి అనేది మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఏం కావాలి
(09:33) స్పష్టంగా పలకాలి అంతే కానీ స్పష్టంగా పలకలేకపోతే జరిగే అవమానం అంటే భయం అది యాక్చువల్ స్థితి మనం ఏం చూస్తున్నాం వాళ్ళకి ఏం కావాలో అదే చూస్తున్నాం. ఇప్పుడు అతనికి నత్తి ఉంది ఒక అతనికి అతను అరబ్ కంట్రీలో జాబ్ చేస్తున్నాడు అతను కౌన్సిలింగ్ కోసం ముంబై అన్ని తిరిగి లాస్ట్ హైదరాబాద్ నా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ హాస్టల్ లో ఉండి కౌన్సిలింగ్ తీసుకునేవాడు.
(10:01) అతను ఏంటంటే ప అనే పదాన్ని పలకలేడు. యాక్చువల్ గా పలకగలడు యంజైటీ వలన పా పలికేటప్పుడు ఆగిపోద్ది. హోటల్ కి వెళ్లి పూరి ఆర్డర్ చేయడు ఇడ్లీ దోష ఇవన్నీ ఆర్డర్ చేస్తాడు. పూరి ఎందుకు ఆర్డర్ చేయడు అంటే పూరి అనప్పుడు ఇట్లా బ్లాక్ అయిపోద్దేమని భయం అలాగే బస్సులో వెళ్తుంటే పులివెందుల అని టికెట్ తీసుకోవాలనుకోండి పలగటం కష్టం కాబట్టి పులివెందుల తర్వాత స్టేజ్ కి తను టికెట్ తీసుకొని పులివెందులో దిగిపోయేవాడు తను కూడా కొంత చేస్తూ ఉంటారు కదా కొన్ని టెక్నిక్స్ అంతా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రైల్వే స్టేషన్ లో పర్టిక్యులర్ గా ఆ స్టేషన్ లోనే దిగాలి
(10:43) ముందు కూడా దిగ్గకూడదు. ఇటువంటివి ఏవో ఉంటాయి. అట్లాంటప్పుడు కచ్చితంగా పా మీద వచ్చేది ఉంటే పలకాల్సిన అవసరం ఏర్పడుతుంది అక్కడ లేట్ అయ్యే కొద్దీ ఆ రైల్వే టికెట్ అమ్మే అతను గాని లేకంటే వెనకాలు ఉన్నవాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అతనికి రైట్ అందుకని అతను అటువంటి కండిషన్ రాకుండా ఉండటం కోసం కౌన్సిలింగ్ కి వచ్చాడు.
(11:07) అయితే అతను ఏం చేసేవాడంటే ఇప్పుడు పులివెందలకి రైల్వే టికెట్ తీసుకోవాలి అనుకుందాం. పులివెందలు కాదు కానీ పులివెందల వాడుతున్నాను నేను ఇక్కడ లేకపోతే పెడన కావచ్చు లేకపోతే పుత్తూరు కావచ్చు వేరేదైనా కావచ్చు ఈ పులివెందుల అని అక్కడికి వెళ్లి పలకాలి పలకాలంటే అతనికి డౌట్ ఉంటది పలుకుతానా లేదా అప్పుడు ఏం చేసేవాడు అంటే తను కాయితం మీద పులివెందులని రాసుకొని వెళ్ళేవాడు వెళ్లి ఆ క్యూ లో ఉండగా అతను పలకలేకపోతే ఆల్టర్నేట్ ప్లాన్ బి పులివెందుల పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఏమైంది అనింటే ఈ కాయితం ఉన్నంతసేపు అతను పలికేస్తాడు.
(11:46) ఎందుకు ఈ కాయితం ఉంది కదా అనే ధైర్యంతోని ఆ భయంలోకి లోను కాలేదు కాబట్టి అతను పులివెందలో పలికేస్తాడు. ఒక్కసారి కూడా తన జీవితంలో ఆ కాయితాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడలేదు. ఉమ్ రైట్ ఎందుకు ఏర్పడలేదు అని పలికేస్తున్నాడు. మళ్ళీ అది లేకపోతే మళ్ళీ పలకలేడు. మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే ప్లాన్ బి ఎప్పుడైతే ఉంటుందో ప్లాన్ ఏ సక్సెస్ఫుల్ గా మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం.
(12:13) చాలామంది ఒక్కటే గోల్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అప్పుడు విపరీతమైన యంజైటీ వచ్చేస్తది. ఎప్పుడు కూడా ప్లాన్ బి ఉండాలి అది కాకపోతే ఏం చేస్తామ అనేది రెండోది కూడా రెడీ పెట్టుకోవాలి. అవసరమైతే ప్లాన్ సి కూడా పెట్టుకోండి. అప్పుడు ప్లాన్ ఏ బ్రహ్మాండంగా మనం పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కాకపోతే బి కూడా ఉంటుంది.
(12:32) సో కాబట్టి ఆ విధంగా ఒక ప్రొఫెషన్ కాకపోతే ఇంకో ప్రొఫెషన్ అట్లా ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ లో బాగా సక్సెస్ అవుతారు. నేను 14 ప్రొఫెషన్లు రకరకాలు నేను చేయని అంత లేదు. మొన్న ఎవరో అడిగారు ఎడిటింగ్ ఎడిటర్ టాలెంట్ చూపిస్తున్నాడు నా ఎడిటింగ్ నేనే సాఫ్ట్వేర్ ఆ ప్రోగ్రామింగ్ నేనే అండ్ ఈ కెమెరాస్ నేనే లైటింగ్ నేనే టూర్ ఆపరేషన్ లో ఉన్నాను లా చదివాను అండ్ కెమిస్ట్రీ చదివాను.
(12:54) కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పిహెచ్వ లో ప్రోగ్రామింగ్ చేస్తాను మల్టీమీడియా చేస్తాను యనిమేషన్ చేస్తాను ఆడియో ఎడిటింగ్ చేస్తాను వీడియో ఎడిటింగ్ చేస్తాను అలా అనేక రకాలన్నీ చదివాను టాక్స్ క్లాస్ తెలుసు ఇలా అనేక రకాలు చదివాను కాబట్టి ఒకటి కాకపోతే ఇంకోటి తీసుకొని బ్రతుకుతాను కాబట్టి దీంట్లో నాకు భయం లేదు.
(13:12) నేనైతే సైకిల్ మెకానిక్ అయిపోతాను కూడా రెడీ కాబట్టి భయం లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే భయంతో చేసినప్పుడు భయంతో చేశం సరిగ్గా పెర్ఫామ్ చేయలేం కాబట్టి అవతల వాళ్ళని డీల్ చేయాలన్నా ఆర్ మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నా మనకి ఏంటి భయం మనం ఏం చేస్తున్నాము అతనికి పులివెందుల పలకడం రాని అతనికి పులివెందుల పలకటం అతనికి పలకడం రావాలి అనుకొని దాన్ని మనం ఏం చేస్తున్నామ అంటే అది హ్యాండిల్ చేస్తున్నాం.
(13:40) పులివెందల పలకటం ఎలా ఇలా అను పాను తర్వాత ఇట్లాను అట్లాను ఏదో నేర్పిస్తున్నాం అది కాదు అతని ప్రాబ్లం అతనికి యంజైటీ యంజైటీ బికాజ్ పలకలేకపోతే తను నత్తోడు అని హేలన్ చేస్తారు అనేటువంటిది ఎప్పుడైతే నత్తోడు అని హేలన్ చేయడాన్ని తను రెడీ అయ్యాడు ఇప్పుడు పులివెందులో అది ఆల్టర్నేటివ్ ఉండగానే పలికేసాడు కదా తను హేలన్ చేసిన ఓకే నేను నత్తోడిని అని చెప్పుకున్నాడో అప్పుడు తనకు నత్తి ఉండదు.
(14:05) రైట్ నాకు సరిగ్గా పలకటం రాదు కొన్ని కొన్ని పదాలు తప్పు పలుకుతున్నాను అని కామెంట్ కూడా చేశారు. కామెంట్ చేసినప్పుడు నేనేమన్నా అవును నేను తప్పే పలుకుతున్నాను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నాను. లేదు నేను కరెక్టే పలకాలి అనుకోవట్లే అయినా నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను అంటే తప్పు పలికినా ఓకే కామెంట్ చేసిన ఓకే అని నేను దానికి రెడీ అయ్యి ఆ భయంలో ఉంటే నేను మాట్లాడలేను కనీసం మాట్లాడలేను కాబట్టి ఎదుటి వ్యక్తి తల్లి బిడ్డను అంత టార్చర్ ఎందుకు పెడుతున్నా అంటే తనకు తన బిడ్డ పాడైపోతదేమో తనకి చెడ్డ పేరు వస్తదేమో నీ బిడ్డ చూడు ఇట్లాంటోడు తాగుబోతోడు నీ
(14:43) కూతురు చూడు తిరుగుబోతది ఇట్లాంటి రకరకాలు ఏవో కామెంట్ చేస్తారు రు కదా ఈ సోషల్ సొసైటీలో అది అది అది వస్తదేమో అనే భయం చేత సమాజంలో తన పరువు పోతుందని ఆ భయం చేత ఆ పిల్లల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సర్ మీరేమో ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి అని చెప్తారు కదా సార్ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మోటివేషన్ స్పీకర్లు గాని ఐఏఎస్ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఆ ఫస్ట్ ప్లాన్ ఏ లు ప్లాన్ బి లు ఇవన్నీ ఉండొద్దు ఉంటే ఒకటే ఉండాలా ప్లాన్ ఏ ఫుల్ ఎఫర్ట్స్ పెడితే మనం పెద్ద
(15:23) సక్సెస్ లోకి వెళ్తాము ఒకటి మనం చదువు కూడా చదివితే ఒకటి ఇష్టంతోనైనా చదవాలి లేకపోతే భయంతోనైనా చదవాలి అట్లయితేనే మనం మీ సక్సెస్ వస్తాము అదే మీరు పెద్ద పెద్ద అని అంటున్నారు దేన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి డబ్బును బట్టి లేదంటే వాళ్ళు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు గట్టిగా అరుస్తున్నారా లేదా స్పీకర్లతో గట్టి గట్టిగా అరుస్తున్నారు అది చూసి పెద్ద పెద్ద అంటున్నారు.
(15:47) వాళ్ళు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కూడా కాదు వాళ్ళ తెలివి అంతే ఉంది. ఇప్పుడు ఈ రూమ్ లో మీరు ఇద్దరు యాంకర్స్ ఇద్దరు బిసిఆర్ లో ఉన్నారు నేను ఐదుగురు ఉన్నాను. ఈ రూమ్లో ఒకటే ఫుడ్ ఉంది. ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళకి ఫుడ్ వస్తది. ఆ ఒకటే ఇప్పుడు ఐదుగురు ఏం చేయాలి ఒకటే గోల్ పెట్టుకొని చచ్చినా సరే ఆ ఒక్కదాని కోసం ఐదుగురు ప్రిపేర్ అవ్వాలి ఒకటి దొరుకుతది ఎవరికో మన ఐదుగురిలో మిగతా నలుగురు చచ్చిపోతారు.
(16:16) చచ్చిన చావునైనా చావు డూ ఆర్ డై అని చెప్తుంటారు. చనిపోవటం కోసం నేను చదవాలా చనిపోవడం కోసం నేను ఈ సొసైటీ చెప్పేది యాక్సెప్ట్ చేయాలా కాబట్టి సోషల్ బీయింగ్ లో పెద్ద పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు లాజికల్ ఆలోచించండి ఎవరు చెప్పారో ఏమి కాదు ప్లాన్ బి లేకపోతే ప్లాన్ ఏ మరి అటువంటప్పుడు ఎందుకు క్రికెట్ లో ఆ 11 మెంబర్స్ ఆడితే 16 17 పీపుల్ ని తీసుకెళ్తున్నారు.
(16:42) ఇతను ఫెయిల్ అయితే ఇంకొకడు ఇతను ఫెయిల్ అయితే ఇంకొకడు ఒకడినే పెట్టొచ్చు కదా కదా ఇంజూర్ అయితే మీరు ఇంకొకరు మరి ఇంజూర్ అయినా సరే వాడు డూ ఆర్ డై గెలవాలి అని ఆడాలి కదా సో అది అట్టర్లీ ఫూలిష్నెస్ రెచ్చగొట్టడానికి బాగుంటది సేల్స్ స్పీచ్ కి బాగుంటది అది ఐఏఎస్ లు చెప్పను నేను ఐఏఎస్ లు ఏమి వేరే క్వాలిఫికేషన్ కాదు ఐఏఎస్ జస్ట్ గ్రాడ్యేట్స్ వాళ్ళు బేసిక్ డిగ్రీ మీరు సివిల్స్ రాయాలంటే ఏంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ కదా ఈ గ్రాడ్యేషన్ తర్వాత ఐఏఎస్ ఈస్ ఏ జాబ్ ఒక కేటగిరీ ఆఫ్ జాబ్స్ దానికి ట్రైనింగ్ ఇస్తారు.
(17:20) గోల్ ఎలా పెట్టుకోవాలి అనేదానికి వాళ్ళ సైంటిఫిక్ స్టడీ వాళ్ళకి లేదు కదా కానీ ఐఏఎస్ చెప్తున్నాడు కాబట్టి మీరు సక్సెస్ అయ్యడం ఐఏఎస్ లు సూసైడ్ చేసుకున్న ఐఏఎస్ లో ఉన్నారు ఐపిఎస్ లో ఉన్నారు. వాళ్ళని సక్సెస్ అనుకొని వాళ్ళకి ఇవన్నీ తెలుసు అనుకుంటున్నాం. ఒకడు ఇంజనీర్ ఎంత సక్సెస్ఫుల్ ఇంజనీర్ అయినా మెడిసిన్ తెలియదు కదా ఎంత డాక్టర్ కైనా సక్సెస్ఫుల్ డాక్టర్ కైనా సరే ఆ ఇంజనీరింగ్ తెలియదు కదా కాబట్టి అలా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు గొప్పవాళ్ళు చెప్పారని కాదు లాజికల్లీ అది నిలబడుతదా లేదా అనేదే చూడాలి.
(17:53) సో అదే కనీసం ఇష్టంతో లేకుంటే భయంతోన చదవాలి అని ఇది ఈ మటర్ కరెక్టే భయంతో ఎట్లా చదువుతారు భయంతో చదవలేరు కదా భయం భయము చదువుకు ఆపోజిట్ ఇష్టం కూడా ఎందుకు ఏర్పడుతది యాక్చువల్గా మనకి ఈ ఐఏఎస్ లకి అది చదివారు కదా వాళ్ళకి నిజంగా ఐఏఎస్ మీద ఆ సబ్జెక్ట్ మీద ఇష్టమా లేదు ఐఏఎస్ అయితే వచ్చే డబ్బుల మీద ఇష్టం చదువు మీద ఇంటర్ ఇష్టం లేదు అందుకనే ఐఏఎస్ లో కూడా సైకాలజీ ఉంటది ఏది వాళ్ళ సివిల్స్ రాసేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ చూస్తే ఎలా ఉందంటే ఆ విషయాలన్నీ ఫస్ట్ లెటర్స్ అన్నీ తీసుకొని విబ్జిఆర్ లాగా రాసుకొని బైహార్ట్ చేసి చెప్తూ ఉంటారు. మరి ఏమ
(18:35) వస్తుంది ఇష్టమైతే ఎందుకు బైహార్ట్ చేస్తున్నావ్ తెలుసుకుంటావు కదా ఇష్టము లేదు భయమైతే ఉంది కానీ కోరిక ఉంది దానికోసం చదువుతున్నారు కొంతమందికి వస్తది కొంతమందికి రాదు. నిజంగా ఐఏఎస్ లు అందరూ అలాగే చదువుతే అందరికీ ఐఏఎస్ సీట్లు వచ్చేస్తాయా రావు కదా కాబట్టి అది అంటలీ ఫూలిష్నెస్ ఆ మీరు అంటే ఎలా చేయాలో చెప్పట్లే రెండు కారణాలతో చేస్తారు ఒకటి కోరికతో రెండు భయంతో కానీ ఎక్కువమంది భయంతోనే చేస్తూ ఉంటారు.
(19:02) మనం ఆ భయాన్ని గుర్తించాలి భయాన్ని అడ్రెస్ చేసినట్లయితే సొల్యూషన్ తొందరగా వస్తుంది. ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ ఒకతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చినా సరే తను చేయలేకపోయాడు తన సిబ్లింగ్స్ ఆల్రెడీ సివిల్స్ క్వాలిఫై కలెక్టర్ ఇప్పుడు అతనికి నేను ఇలా చదవాలి అలా చదవాలి భయంతో చదవాలి ఇష్టంతో చదవాలి అని చెప్పలేదు నేను నేను చెప్పింది ఏంటి అని అంటే సివిల్స్ కాకపోతే ఏమున్నాయి ప్లాన్ బి అతను ఆల్రెడీ మంచిగా సాఫ్ట్వేర్ లో మంచి పొజిషన్ లో ఉంది అతను దాన్ని కూడా చూసుకోమను అది కాకపోతే ఐఎస్పీ లో ఏం చేయొచ్చు ఇట్లాంటి రకరకాలని తను
(19:41) చూసుకున్నాడు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు మళ్ళీ సివిల్స్ ఈసారి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నా అంచనా ప్రకారం సో కాబట్టి నేను ఎక్కడ కూడా ఇష్టాన్ని పెంచలేదు భయము పెట్టలేదు ఆల్టర్నేట్స్ చూపించాను. ఇది నా వే ఆఫ్ కౌన్సిలింగ్ ఇక వాళ్ళు మోటివేషన్ స్పీకర్ చెప్తుంటారు ఇంకేం లేదు నీ బతుకే ఇది లేకపోతే నువ్వు వేస్ట్ లేకపోతే నువ్వు సూసైడే అన్నట్టుగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ దేర్ విచ్ అది చూస్ చేసుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు.
(20:10) నాకు నాకంటే నాకు కనీసం వేలల్లో కూడా ఫాలోవర్స్ ఉండరు. వాళ్ళ లక్షల్లో ఉంటారు లక్షలు కాదు కొంతమందికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు ఇదంతా ఈగో కోసమేనా సర్ ఈగో పాపులర్ ఇస్ డిఫరెంట్ అది పాపులర్ ఈజీగా ఉంది కదా అలా మిమ్మల్ని రెచ్చగొడితే మీకు బాగుంటుంది ఈగో బాగుంటుంది మీ ఈగో సాటిస్ఫై అవుతది సాటిస్ఫై అందరికీ బాగుంటుంది ఇప్పుడు ఉన్న 10 మందిని కూడా నెంబర్ వన్ అవ్వాలంటే 10 మందికి హ్యాపీ ఉంది కానీ కాలేరు బాబు ఒకరే అవుతారు 10 మంది నెంబర్ వన్ అవ్వటం వల్ల యూస్ కూడా లేదు 10 మంది కలెక్టర్లు అవ్వటం యూస్ లేదు కొంతమంది కలెక్టర్ అవ్వాలి కొంతమంది బస్ కండక్టర్లు అవ్వాలి కొంతమంది రైతులు
(20:43) అవ్వాలి కొంతమంది బార్బర్లు అవ్వాలి కొంతమంది సైకిల్ మెకానిక్ అవ్వాలి అన్నది సత్యం తెలుసుకోవాలి అందులో నువ్వేంటి నువ్వు మాత్రం చక్కగా సైకాలజిస్ట్ అయి మమ్మల్ని సైకిల్ మెకానిక్ అవ్వమంటావా కదా సో వీలైతే మీరు సైకాలజిస్ట్ అవ్వండి ఎవరు ఏది అవ్వాలని నేను చెప్పట్లేదు. బట్ అందరూ ఒకటే అవ్వటం సాధ్యపడదు. అందరూ క్లాస్ లో ఉన్న అందరూ నెంబర్ వన్ అవ్వటం సాధ్యపడదు.
(21:08) ఆ కార్పొరేట్ చైనా కాలేజీలో చదివేవాళ్ళ అందరికీ ఐఐటి సీట్స్ రావటం అంది ఇచ్చేసినా సరే వీళ్ళకే ఇచ్చినా సరే సాధ్యపడదు. కాబట్టి ఆల్టర్నేట్ కూడా మీరు రెడీ చేసుకోండి అని చెప్పేది నేను అందరూ అది ఒకటే పెట్టుకున్నారు రానోళ్ళు ఏమైపోవాలి వాళ్ళు కదా మిమ్మల్ని కూడా చాలా మంది అంటుంటారు ఆయన సక్సెస్ అయినందుకు ఒకటే గోల్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా అట్లా సక్సెస్ అసలు ఒకటే గోల్ పెట్టుకోలేదు ఎన్నో చెప్తుంటాడు అని మిమ్మల్ని కూడా కామెంట్ చేస్తా ఉంటారు చేస్తూ ఉంటారు నేను ఏమన్నాను ఒకటే పెట్టుకొని సక్సెస్ అవ్వద్దుఅని నేను చెప్పలే కదా నేను అనేది ఏంటంటే ఆ వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియంది
(21:42) ఏదన్నా నా నుంచి అడిగితే దెన్ అది నేను చెప్తాను కానీ వాళ్ళకి తెలిసింది ఒకటే గోల్ పెట్టుకొని సక్సెస్ అవ్వాలని నన్ను చెప్పమంటే ఎట్లా అది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా చేసుకో చేసేసుకోవచ్చు కదా అండ్ నా లైఫ్ లో ఎప్పుడు గోలే లేదు రకరకాల ప్రొఫెషన్ లోకి వెళ్లి 30స్ లో నేను సైకాలజీ చదివాను సక్సెస్ అవ్వాలే నా పని నేను చేస్తున్నాను నాకంటే బోల్డ్ మంది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు నాకంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు.
(22:07) మరి సొల్యూషన్ ఇస్తున్నారా లేదా దట్ ఇస్ డిఫరెంట్ దట్ ఇస్ డిఫరెంట్ పాపులర్ అయ్యారు నేను పాపులర్ కాదు నేను చాలా లో ప్రొఫైల్ ఉంటది మీకు ఎక్కువ మందికి నేను తెలియదు నా ఛానల్ చూసే నా క్లైంట్స్ కి తప్ప బయట వాళ్ళకి తెలియదు అయితే వీళ్ళు ఎక్కువగా నన్ను అభిమానిస్తూ ఉంటారు. సో ఎనీహౌ ప్లాన్ బి ఉన్నప్పుడు మాత్రమే ప్లాన్ ఏ చేయగలుగుతాము ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళ కోరికను కాదు వాళ్ళ భయాన్ని అర్థం చేసుకుని దాన్ని అడ్రెస్ చేయ చెప్పారు కదా సార్ మనకి నేను భయం వల్ల చెప్తున్నా అని నాకో నువ్వు అంతే అని అంటారు అట్లాంటప్పుడు ఎట్లా తెలుసుకోవాలి
(22:38) వాళ్ళకి భయం ఉంది అని అవును వాళ్ళు ఒకటి చెప్ ఇప్పుడు ఒక టీచర్ పిల్లల్ని బాగా చదవాలి చదవాలి చదవాలి అంటున్నాడు మ్ చదివి అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటున్నారు. లాజికల్లీ అది పాసిబుల్ కాదు కానీ చదవాలి చదవాలి అని ఎందుకు అంటున్నాడు వీళ్ళు ఫెయిల్ అయితే తన జాబ్ పోతదేమని భయం లాజికల్లీ అతన్ని తెలుసుకోవడం అంటే నీ భయం ఏంటి అని అతన్ని అడగమని చెప్పట్లేదు నేను తెలుసుకోమంటున్నాను లాజికల్లీ ఆ తెలుసుకోవడం వేరు అడగటం వేరు మనము సైకాలజీలో ఉన్న తర్వాత యస్ ఏ కౌన్సిలర్ గా నా క్లైంట్లు ఏమో ఏమో చెప్తారు.
(23:16) నేను అడుగుతాను కొన్ని కొన్ని ఆన్సర్లు చేస్తారు. ఆన్సర్లు చేసినవే వాటిని నేను తీసుకోవట్లేదు అది అడగటం అడిగి తెలుసుకోవటం అడిగి తెలుసుకున్న అడిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన ఆన్సర్ ని రికార్డు చేసుకోమనట్లే తెలుసుకోమంటుంది ఈ మధ్య ఒక అమ్మాయి ఏం చేసిందంటే తను కొంచెం కోపం వచ్చి ఒక మాట్రిమోనీ సైట్ లోకి ఎంటర్ కొన్ని కాల్స్ వచ్చినయి ఆ అమ్మాయికి నిజంగా పెళ్లి చేసుకోవాలని కాదు ఏదో సమకోపంలో చేసింది ఆ నెంబర్ కి కాల్ వచ్చింది ఒకత ఇద్దరో చేశారు.
(23:52) ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి నా క్లైంట్ కాబట్టి నా లాజిక్ ఉంటది కదా వాళ్ళేమో అనేక క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు అడగండి అంటున్నారు ఈమె ఏమ అడగట్లేదు ఏం అడగాలి అని అడుగుతుంది అంటే అందరూ అడుగుతారుగా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా పాస్ట్ లో రిలేషన్స్ ఉన్నాయా అండ్ ఆల్కహాల్ తాగుతారా ఇటువంటివి అడుగుతారు కదా ఆ అమ్మాయి ఒకటే అంది నేను అడిగితే మీరు అయన్నీ చెప్పేస్తారా నిజాలు ట్రూ కదా ఏమ అడిగినా చెప్పరు ఈ అమ్మాయికి క్లారిటీ ఉంది కాబట్టి ఏం చేసింది నేను అడిగితే మీరు అన్ని చెప్తారు అందుకని అడగలేదు కాబట్టి అడిగి కాదు మీరు తెలుసుకొని వాళ్ళ
(24:28) భయం ఏంటంటే నాకు ఏ భయం లేదు అంటారు టీచర్ కి మీ జాబ్ పోదామ అని భయంతో నన్ను బాగా చదవమంటున్నావ అంటే కొడతాడు ఇక మిమ్మల్ని ఊరుకోడు కదా తల్లి నీకు భయం వేస్తుంది అందుకని నన్ను కొడుతున్నావ అంటే ఊరుకుంటదా ఇంకా నాలుగు బాధతోటి కదా కాబట్టి వాళ్ళ యొక్క భయము మనము తెలుసుకోవాలి వాలి దేనికి భయపడుతున్నారు ఉదాహరణకి గ్రూప్ భయాలు కూడా ఉంటాయి.
(24:54) గ్రూప్ భయాలు ఏంటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మత విశ్వాసాలు ఆ ఇస్లామోఫోబియా అంటారు హిందువులు ఈ దేశాన్ని ముస్లింస్ అందరూ ఆక్రమించేస్తున్నారు వాళ్ళ సంతానం పెంచేసుకుంటున్నారు అది ఇదని ఓ ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే హిందూ ఫోబియా కూడా ఉంటది. హిందువుల్లో అతివాదులు పెరిగిపోతున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారుని కొంతమంది సెక్యులర్స్ అంటూ ఉంటారు.
(25:20) సెక్యులరిజం వల్లే వాళ్ళు అట్లా అయ్యారని మన ఇది ఉంటుంది ఇదంతా ఏంటి అంటే తన మతం అంతరించిపోద్దేమో అనే భయం గ్రూప్ ఫోబియాలు ఎలా ఉంటాయి అంటే గ్రూప్ ఈ భయాలు ఎలా ఉంటాయి అంటే ఆ యొక్క ఇన్సెక్యూరిటీ నుంచి వస్తది ఒకరు కాకపోతే ఇంకొకరు ఒకరు కాకపోతే ఇంకొకరు పెట్టుకుంటారు రైట్ ఒక శాఖ ఇంకొక శాఖ ఒక కులము ఇంకొక కులం కొట్లాడుకుంటారు ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం ఇవన్నీ గ్రూప్ గ్రూప్ భయాలు అన్నమాట ఫియర్స్ అండి సో యాక్చువల్లీ వాళ్ళ మతము ఎక్కువ కాలం ఉండాలి అనేదానికి చేయాల్సింది వేరు కానీ వాళ్ళు ఆక్రమించుకుంటారని భయంతో చేసేది వేరే ఉంటుంది. ఈ రెండిటికీ తేడా
(25:58) ఉంది. ఇప్పుడు వాళ్ళ మతంను ఎక్కువ కాలం ఉండాలి అన్నవాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ చేస్తూ ఉంటారు. ఆ స్పిరిచువాలిటీ ఆ మతంలో ఉన్నటువంటి ఆ ప్రతి మతంలోనూ కొన్ని తప్పులు ఉంటాయి కదా వాటిని సంస్కరిస్తూ ఉంటారు. కుల కుల ఇప్పుడు హిందూ మతంలో అనుకోండి ఆ కుల వివక్ష ఉంటుంది దాన్ని సంస్కరిస్తూ ఉంటారు. ఇంతకుముందు వితంతు వివాహాలు చేసుకుంటే తప్పు అనేవాళ్ళు ఇప్పుడు వితంతువులకు కూడా ఆ ఏంటి వేద మంత్రాలతో చదివి పెళ్లి చేస్తున్నారు కదా అలాగే సతి సహగమనం ఉండేది అందరూ ఉండకపోయినా కొన్ని చోట్ల ఉండేది ఏ కారణం చేత వచ్చిందో మొత్తానికి అయితే ఉంది. దాన్ని
(26:37) సంస్కరించడం ఇది పాజిటివ్ వేలో వెళ్ళేవాళ్ళు భయంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటది అగో ఆ మతంలో ఉన్నటువంటి మీ ఇప్పుడు ఇక్కడ ఏదైనా పాయింట్ చేశారనుకోండి దీని వల్ల ఇబ్బంది అవుతుంది అంటే ఆ మతంలో వివక్ష లేదా హిందూ మతంలో కుల వివక్ష అంటే క్రిస్టియన్లో లేదా రకరకాల శాఖలు ఉన్నాయి కొంతమందిని అయితే వాళ్ళని ముట్టుకోరు క్రిస్టియానిటీలో లేవా క్రిస్టియన్స్ పాయింట్ చేస్తే హిందూ మతంలో ఇన్ని ఉన్నాయి కదా ఇస్లాంలో ఉండే ధైర్యం అడిగే ధైర్యం ఉందా బుద్ధిజం లో అడిగే ధైర్యం ఉందా బుద్ధిజం లో పాయింట్ చేస్తే ఇంకా అక్కడ ఇది ఉంది అది ఉంది ఇట్లాంటివన్నీ కూడా భయం చేత వాళ్ళకి భయం
(27:13) చేత చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సంస్కరించుకునే బదులు అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే ఇండివిడ్యువల్ కూడా ఇండివిడ్యువల్ తన భయంతో చేసేటువంటి బిహేవియర్ ని మీరు పాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేసేస్తారు. నువ్వు ఈ భయంతో చేస్తున్నావు నన్ను టార్చర్ పెడుతున్నావు అంటే వాళ్ళు ఇంకా అటాక్ చేస్తారు అడుగుతున్నారు సార్ బుద్ధిజం లో ఆ బుద్ధుడు కోరికలు జయించండి అని చెప్పారు కదా సార్ అది ఎట్లా సార్ అది బుద్ధుడు చెప్పాడు ఎవరికి చెప్పాడో మనకు తెలియదు చెప్పాడో లేదో తెలియదు కోరికలు కూడా భయంతోనే వస్తాయి అయితే కోరికలు జయించండి అని చెప్ప
(27:48) ఉండకపోవచ్చు కోరిక వల్ల బాధ వస్తుంది ఆ కోరిక ఉంటే బాధ ఉంటది కోరిక ఎంత ఉంటే బాధ అంత ఉంటది సింపుల్ జయిస్తే మీకు ఇది ఉండదు జయించడం ఎలా అనేది ఏంటి అనేది మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ఏ కోరిక లేనిదే జీవితం కూడా ఉండదు కదా అవును ఎంతోకంత కోరిక ఉంటుంది అంటే ఆయన చెప్పింది వేరే వీళ్ళు మిస్ కాన్సెప్ట్ అంటే ఇట్లా బుద్ధిజం లో అనేక శాఖలు ఉన్నాయి ఓకే ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఏ బుద్ధిజం మరి బుద్ధుడు చెప్పాడు అనాలి మనం ఒకడు చెప్పాడంటే మిగతా మూడు తప్పని ఏ మతమైంది ఇప్పుడు క్రిస్టియానిటీలో అనేక శాఖలు ఉన్నాయి అందరూ జీసస్ నే ఇది చేస్తారు మరి ఏ జీసస్ చెప్పాడు ఏ జీసస్
(28:26) కాకుండా డ చెప్పింది ఉంది. అలాగే ఇస్లాం లో ఉంటది అలాగే హిందూయిజం లో ఉంటది. హిందూయిజం లో అనేక రకాల అంటే ఒక మనిషి ఎట్లైనా క్రియేట్ చేయగలుగుతాడా సర్ ఇట్లాంటి వచ్చినప్పుడు వాడుకుంటున్నాడు సరి చేయక్కర్లేదు ఫామ్ అవుతాయి కదా ఆ ఫామ్ అవుతాయి కదా అది మీకు అర్థమైంది కదా ఎగ్జిస్టెన్ ట్రూత్ చెప్పినప్పుడు ఈ మధ్య ఒక రీల్ వచ్చింది గృహ ప్రవేశంలో ఒక ఆవు బొమ్మని కీ ఇచ్చి వదిలిపెడితే ఆవు లోపలికి వస్తుంటే లక్ష్మీ రావే లక్ష్మీ రావే అని పాడుతూ ఉన్నారు లక్ష్మీదేవిని పిలుస్తూ ఉన్నారు.
(28:58) సరే లక్ష్మీదేవి వస్తదా రాదా మనకి ఇండియాలో మనకు లక్ష్మీదేవి ఇండియాలో ఉంది కానీ మనం అమెరికా పోయి జాబ్ చేసుకుంటున్నాం. దట్ ఇస్ డిఫరెంట్ అయితే ఈ ఆవు పోయి ఆవు బొమ్మ వచ్చింది అవును ఆవు బొమ్మ పోయి ఇంకోటి ఏదో వస్తది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను గతంలో ఒక రైతు ఒక పెద్దాయన ఉండేవాడు ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు చేసుకుంటాడు.
(29:22) ఆ పంతులు గారు ఉన్నారు పంతులు గారు చాలా స్ట్రిక్ట్ ఆయన ఆయన చాలా బలంగా నమ్ముతున్నాడు తన ఆచారాలను అది మంత్రాలను స్పష్టంగా పలుకుతాడు ఆయన ఏదో కమర్షియల్ కాదు ఆయన అయితే ఈ సత్యనామ వ్రతంలో అన్ని మంత్రాలు కచ్చితంగా చదువుతాడు ఆయన అలా ఉంటేనే నన్ను పిలవండి లేకపోతే వద్దు అంటాడు. చాలా కామిటెడ్ ఆయన ఈ రైతు పిలిచాడు కానీ వీళ్ళ ఇంట్లో వ్రతం వస్తుంటే వీళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంది.
(29:47) ఆ పిల్లి మాటి మాటికి అరుస్తుంది. అరుస్తుంటే ఆయన పంతులు గారికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనకి చాలా కోపం వచ్చింది ఈ పిల్లి ఇట్లా అరిస్తే నేను మంత్రాలు చదవలేను నేను అన్నాడు అంటే ఇక రైతు ఏం చేసాడంటే ఆ పిల్లిని పట్టుకెళ్లి దూరంగా వెళ్లి ఆ చెట్టు కింద గాబులో కమ్మె పెట్టాడు. ఆయన చక్కగా చదివాడు ఆ సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం చక్కగా పూర్తయింది.
(30:10) తర్వాత ఆయన చాలాసార్లు నోచుకుంటూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు అలా ప్రతిసారి సత్యనారాయణ వ్రతం నోచుకునేటప్పుడు ఆ పిల్లిని తీసుకెళ్లి కప్పు పెట్టేవాళ్ళు ముందే అలా కొన్ని సంవత్సరాలు నడిచింది. కొంతకాలం తర్వాత తర్వాత ఆ పెద్దాయన ముసలవాడు అయపోయి చనిపోయాడు పంతులు గారు కూడా ముసలివాడు అయిపోయాడు చనిపోయాడు ఆ పెద్దాయన కొడుకు ఆ కంటిన్యూ చేస్తున్నాడు వారసత్వాన్ని పంతులు గారి కొడుకు ఆయన ఆ ఆ పౌరోహిత్యం కంటిన్యూ చేస్తున్నారు.
(30:40) అయితే ఇలా చేస్తూ ఉండగా మరి ఈయన పంతులు గారి కొడుకు ఆయన చూసాడు చిన్నప్పటినుంచి ఆ తండ్రిని ఫాలో అయి చూసాడు ఈయన తండ్రిని చూసాడు రైతుల్ని ఇప్పుడు కొడుకుని అడిగాడు మనం సత్యనావ్రతం మోసుకోవాలి అయ్యగారు రండి అంటే సరే అన్నాడు సరే మరి చెప్తే ఇంట్లో ఏమేం కావాలి అన్న దాంట్లో లిస్ట్ చెప్పాడు. ఇది కావాలి అది కావాలి అక్కడ పిల్లిని అక్కడ కమ్మెంటాలి పిల్లి కూడా చచ్చిపోయింది.
(31:07) పిల్లి లేదు ఇప్పుడు మరి ఎలా వీళ్ళ ఏం చూశారు ప్రతిసారి సత్యనారాయణ వ్రతంలో పిల్లిని కమ్మెట్టడం చూశారు. మిగతాదంతా శాస్త్రవద్ధంగాన ఉన్న ఆయనకి పాపం ఏదో తెలుసో తల్లికో పిల్లి కూడా మా నాన్న అది కంటిన్యూ చేశడు కదా పిల్లి కూడా కమ్మెట్టాలి. కొన్ని సొంత కూడా ఉంటాయి పంతులు గారు చెప్పినంటే కొన్ని వీళ్ళయి ఉంటాయి. వీళ్ళ తగ్గట్టుగా ఆచారాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు మా మా ఊర్లో పాంతులు గారు మాకు తగ్గట్టుగా మాకు చేస్తూ ఉంటారు మా పక్కన వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు.
(31:33) సో చెప్తూ ఉంటారు మీ ఆచారం ఇది మీ గోత్రం ఇది మీ ఆచారం ఇది మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి వాళ్ళకు ఆచారం అది వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు అట్లాగే ఈ పంతులు గారు పిల్లిని కమ్మెట్టాలి ఎందుకంటే మీ నాన్నగారు కమ్మెట్టేవాళ్ళు కదా పిల్లి లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఊర్లో అంతా తిరిగి ఎవరో ఇంట్లో పిల్లి ఉంటే దాన్ని తీసుకొచ్చి కమ్మెట్టారు కమ్మెట్టి అట్లా కొన్ని 25 30 సంవత్సరాలు ప్రతిసారి సత్యనారాయణ వ్రతం అప్పుడు పిల్లిని తీసుకొచ్చి కమ్మె పెడుతున్నారు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా అయిపోయింది. ఈయన కూడా చనిపోయాడు ఆ పంతులు
(32:02) గారి కొడుకు ఉన్నాడు ఆయన కూడా చనిపోయాడు మూడో జనరేషన్ వచ్చింది మూడో జనరేషన్ వస్తే ఇలాగే పిలిచాడు ఆయన పిలిస్తే ఆయన కూడా మూడో జనరేషన్ కూడా ఇదే చూసాడు కదా పిల్లి కావాలి కానీ ఊర్లో కూడా పిల్లి లేదు ఈ మూడో జనరేషన్ ఆయన కొంచెం కమర్షియల్ ఆ పంతులు గారు తెలివైనవాడు ఎందుకు ఈ మధ్య కాన్వెంట్ చదువులు అవి ఇవి చదివిన తర్వాత కమర్షియల్ డబ్బు ఎక్కువ సంపాదించాలనేది ఆయనలోకి వచ్చింది.
(32:27) చాలా మంది తనతోటి వాళ్ళు బయటికి వెళ్లి సంపాదించేస్తున్నారు. నేను తక్కువ ఎందుకంటే తక్కువ ఉంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు ఊడిపోతుంది ఆయన ఏం చేసాడు అంటే పిల్లి లేకపోయినా పర్లేదు ఒక వెండి పిల్లిని తయారు చేసి ఆ పురోహిత బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలు అన్నాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి ఆ ఆచారం మొదలైింది. అలా ఆచారాలు మారుతూ ఉంటాయి కొంత కొంతమంది మధ్యలో అందరూ చేయకపోవచ్చు మధ్యలో వీటిని వాళ్ళ కోసమో తెలియకో కొన్ని మారుస్తూ ఉంటారు అట్లాగే ఇంట్లో ఆవుని తీసుకొచ్చి ఆ గృహప్రవేశం గృహ ప్రవేశం చేసేటప్పుడు పేడ ఏపించి ఇవేవో చేస్తారు ఆ ఆచారాల ప్రకారం అన్ని మనకు తెలియదు.
(33:11) ఇప్పుడు పోయి బొమ్మ వచ్చింది ఆవు లేకపోయేసరికి బొమ్మ తర్వాత ఇంకేమ వస్తదో తెలియదు. అట్లా ఆచారాలు మారుతూ ఉంటాయి ఎనీహౌ సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మతాలు ఏవైనా సరే భయం నుంచే పుడుతూ ఉంటాయి. ఆ భయము ఒకటే మతం ఉందనుకోండి ఆ మతంలో మళ్ళీ శాఖలు మతాలుగా మారుతాయి. చెప్పాను కదా 4వేల మతాలు భూమ్మీద ఇప్పటికి ఉన్నాయి గతంలో అనేక మతాలు ఉండి చనిపోయినయి కొత్తవి కూడా పుడుతూ ఉంటాయి.
(33:36) ఒక్కొక్క మతంలో అనేక శాఖలు ఉన్నాయి కేవలం హిందూ మతంలోనే 12వ000 శాఖలు ఉన్నాయంట మామూలుగానే మెయిన్ే ఒక షన్ మతాలో అని ఆరు మతాలు ఉంటాయి. శ్రీ వైష్ణవులు ఉంటారు సైవులు ఉంటారు స్మార్తులు ఏదో అంటూంటారు బ్రాహ్మణుల్లో మళ్ళీ రకాలు ఉంటాయి శ్రీ వైష్ణవుల్లో మళ్ళీ రకాలు ఉంటాయి శ్రీ వైష్ణవుల్లో ఇలా యు లాగా బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా వి లాగా బొట్టు పెట్టుకునే చిన్న జిఆర్ స్వామి వాళ్ళు ఉంటారు ఇస్కాన్ వాళ్ళు వేరే ఉంటాయి.
(34:04) శైవంలో అట్లాగే ఉంటాయి అలా రకరకాలు ఉంటాయి ఇస్లాంలో బోల్డ్ ఉన్నాయి క్రిస్టియానిటీలో పెంతకవస్తు ఉంటది రకరకాలు అనేటువంటివి ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక మతాన్ని ఇంకొక మతాన్ని ఒక శాఖని ఇంకో శాఖని చూసి భయపడుతూనే ఉంటారు తమ శాఖ పోవద్దు తమ శాఖ అంతరించవద్దు అనేటువంటి అలా కులాల మధ్య కూడా కొట్లాట అవుతూ ఉంటది. ఇలా గ్రూప్ ఫియర్ ఉంటది.
(34:27) ఎలాగైతే గ్రూప్ అటాక్ చేస్తదో ఇండివిడ్యువల్ కూడా అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనము ఒక వ్యక్తిని డీల్ చేసేటప్పుడు లేదా మనకు మనం డీల్ చేసుకునేటప్పుడైనా కేవలం కోరికను మాత్రమే హ్యాండిల్ చేద్దాము అనుకుంటే జరగదు కోరిక పైకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి పైకి పెట్టుకున్నటువంటి ముసుగు రైట్ ఆ అమ్మాయి బాగా చదువుకొని టాపర్ అవ్వాలనుకోండి అది ముసుగు ఏం కావాలి బాగా డబ్బు కావాలి అంతేనా ఇంకొక అతను నేను కష్టపడి సినిమా హీరో అవుతా అంటాడు అది ముసుగు సినిమా హీరోకి వచ్చేటువంటి సెలబ్రిటీ స్టేటస్ కావాలి ఫేమ్ కదా ఫేమ్ కావాలి తర్వాత వచ్చే డబ్బు కావాలి. ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని
(35:09) చెప్తూ ఉంటారు. ఏది రీల్స్ లో చెప్తూ ఉంటారు నీతులు చెప్తూ ఉంటారు అవన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ నిజం కాదు వాళ్ళకి వేరేది ఏదో కావాలి ఆ భయం ఏంటో చూసి దానిని మనం దానిని హ్యాండిల్ చేయాలి తప్ప కోరికని మాత్రమే కాదు ఇంకా క్వశ్చన్స్ అమ్మ సర్ జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు భయం ఉండి కోరికగా ఎక్స్ప్రెస్ చేసి ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పారు.
(35:33) హ్ యాక్చువల్ గా ఒక పర్సన్ కి కోరిక ఉండే ఇతరులను ఇబ్బంది పెట్టే సిచువేషన్స్ ఉంటాయా ఇద్దరిని ఇబ్బంది పెడితే ఏమవస్తది తనకు కోరిక ఉండే తన కోరిక ఎలా వస్తది ఇప్పుడు నాకు లడ్డు తినాలనే కోరిక ఉండొచ్చు కదా నువ్వు లడ్డు తినొద్దు అనే కోరిక ఏంటి నాకు దాని వల్ల నాకేం వస్తది వచ్చేది ఏం లేదు కదా కానీ నువ్వు లడ్డు తింటే నువ్వు ఆనందంగా పడిపోతే నేను ఇన్ఫీరియర్ అయిపోతాను అని భయం ఇప్పుడు నిన్ను కోరిక ఏమో నువ్వు లడ్డు తినద్దు అని చెప్తున్నాను నేను కానీ యాక్చువల్ గా నువ్వు ఆనందంగా ఉండొద్దు యాక్చువల్గా దానికంటే ఇంకా డీప్ గా వెళ్తే నేను ఇన్ఫీర్ నేను తక్కువ అవ్వద్దు
(36:10) ఇప్పుడు నీకు ఒక కాంపిటీటర్ ఉన్నారు సిబ్లింగ్స్సో లేకపోతే కొలీగ్స్ ఎవరో ఉన్నారు నీకు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అతను నీకు అవకాశాలు రావద్దని కోరుకుంటాడు ఎందుకు? నీకు అవకాశాలు వస్తే తను వెనక పడిపోతానేమో క్లాస్ లో పిల్లలంతే ఉంటారు కదా బీటెక్ లో అయినా లేకపోతే ఎక్కడైనా నీకు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళ వాళ్ళకి దొరకదేమో అని భయం ఇప్పుడు కోడిదల నాగబాబు కూతురు నిహారిక మ్ ఆ అమ్మాయి హర్షితాకి అవకాశాలు రావద్దని కోరుకుంటదా కోరుకోదు కోరుకోదు ఎందుకు అసలు కాంపిటీషన్ లేదు నీకు అవకాశం వచ్చిన ఆమెకేమ నష్టం లేదు ఇప్పుడు ఆ పొజిషన్ ఇక్కడ నీ పక్కన ఎవరైతే
(36:57) నీకు అవకాశాలు రావద్దు అని కోరుకుంటుందో ఆమె సడన్లీ ఆ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అనుకుంటాం అప్పుడు నిన్ను పట్టించుకున్నాడు పట్టించుకోవాలి కదా కదా సడన్లీ కొంతమంది సినిమా హీరో అయిపోతారు. విలేజ్ లో ఉన్నప్పుడు ఆ క్లాస్ లో పోటీ పడిన వాళ్ళు ఉంటారు కదా కానీ ఎవరైతే జెలసీతో జెలసీ ఫీల్ అయ్యాడో వాడి గురించి పట్టించుకొని పట్టించుకోడు.
(37:16) ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా జెల్స్ ఫీల్ అయి ఉంటాను కదా నా పక్కన ఉన్నటువంటి శ్రీనివాసో సుబ్బారావు ఎవరో ఉంటారు కదా అప్పారావో ఎవరో వాడు నాకంటే ఎక్కువ మార్పు జెల్స్ ఫీల్ అయి ఉంటాను సడన్ ఏదో మారిపోయి నేను సైకాలజిస్ట్ అయిపోయి ఒక 10 మంది గుర్తిస్తున్నారు కొంత డబ్బు వస్తుంది. ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడు.
(37:36) ఇప్పుడు నాకు ఆ భయం లేదు కదా రైట్ ఇప్పుడు అతను సక్సెస్ అవ్వద్దని కోరుకోను నేనే సక్సెస్ అవ్వాలని నేనే ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఎందుకు నేను జలసీతో రగిలిపోయాను అప్పుడు నాకు అవకాశం రాదేమని భయం అంతే తప్ప ఎదుటి వాళ్ళకు నష్టం కలగాలి అనే కోరిక ఎవరికీ ఉండదు దానికి భయం ఈవెన్ సూసైడ్స్ కూడా చాలామంది అప్పులు ఇచ్చలేదని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు.
(38:00) ఉమ్ ఈ భూమ్మీద ఎవరు కూడా డబ్బు లేదని సూసైడ్ చేసుకోరు. సూసైడ్ చేసుకునేది ఏంటంటే డబ్బు లేకపోతే నాకు జీవితం ఉండదేమో అనే భయం. హమ్ పరువు పోతే నాకు జీవితం ఉండదేమో అని భయం. అలాగే పిల్లలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ సూసైడ్ చేసుకు పిల్లలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ కి ఏమైంది వాళ్ళ కిడ్నీ పాడవుతదా లివర్ పాడవుతదా లేకపోతే కంటు చూపు మందగిస్తదా ఏమో లేదు కదా స్టిల్ ఎందుకు అంటే ఈ అమ్మాయి ఇట్లా చేసుకొని పోతే నలుగురు నన్ను ఏమంటారు నలుగురు దగ్గర నేను తలదించుకోవాల్సి వస్తది అలా నేను బ్రతకలేను అనేటువంటి భయం వల్ల సూసైడ్
(38:40) చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతిదీ భయం వల్ల వస్తుంది కరేజ్ కరేజ్ అనేది మనకి ఇప్పుడైతే మనకు కూడా అర్థం కావాలి నేను కూడా ఇవన్నీ భయం వల్లే చేస్తున్నాను. నేను ఇలా ఉందా నా పర్సనల్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లేదు. లేదు అంతకంటే ముందు ఇంకా ఎక్కువ ఉండేది ఇప్పుడు బాబు సారీ ఒక ప్రముఖ ఆ హేతువాది నా మీద అటాక్ చేయ అంటే ఆ సోషల్ మీడియాలో అటాక్ చేసేటప్పుడు చేపించేటప్పుడు నేను కూడా ఇలా లేను నేను తిరిగి అది ఇది అని నేను అది అని ప్రూవ్ చేసుకోవాలి అదంతా నా భయం ఎందుకు అప్పుడు నాకు గుర్తింపు రాదేమని భయం నన్ను ఎవరు గుర్తించరేమో అతనే నన్ను ఇట్లా తక్కువ అని అనేస్తున్నాడు
(39:20) అటువంటి దబాయిం చేస్తుంటే సొసైటీలో నాకు గుర్తింపు రాదేమని భయం ఇప్పుడు అది ఉంటదా ఉండదు కదా అలా ఎప్పుడైతే ఆ మన భయాలు ఏంటో గుర్తుంచుకుని భయాలకి పడిపోతే జరిగే నష్టాలకి ఆల్టర్నేట్స్ మనం అరేంజ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు కరేజ్ ఉంటది. కరేజ్ ఒక్కటే జీవితాన్ని నిలబెట్టేది రైట్ సో అలాగే ఎదుటు వాళ్ళని అడ్రెస్ చేసేటప్పుడు కూడా వాళ్ళ కోరికలు ఏమో చెబుతూ ఉంటారు.
(39:49) హరి రాఘవు స్పష్టంగా మాట్లాడాలని ఏదో మొత్తానికి లేదో ఇంకోటి ఏదో కోరిక చెప్తుంటారు కోరిక కాదు వాళ్ళకి ఏదో భయం ఉంటుంది. ఆ భయాన్ని చూడాలి హరి రాఘవని నిద్ర నిద్రమోహం అన్నాడు. ఇప్పుడు నా నిద్రమోహం అన్నాడు అంటే అతను నన్ను డీఫేమ్ చేయాలనే కోరిక కాదు అతను ఫేమ్ అవ్వాలనే కోరిక ఉంది. ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్లి అవును ఈసారి జుట్టు బాగా తువ్వుకుంటాను కొంచెం అవసరమైతే వాటర్ కూడా తలకు అప్లై చేసుకొని నీట్ గా పాపిడి తీసుకుంటాను అని చెప్పాను అనుకోండి సో అతను అతన్ని గుర్తించినట్టు అవుతది.
(40:22) అవును అతను గుర్తించాం కాబట్టి అతను ఇంకా ఆ కామెంట్ చేయడం ఆపేస్తాడు. హమ్ కాబట్టి కరేజ్ ఎప్పుడు వస్తది అనింటే మన భయాలు మనకు అర్థమయ్యి దానికి ఆల్టర్నేట్స్ కూడా పెట్టుకున్నాము లేదా పడిపోవడానికి రెడీ అయిపోయాము వర్స్ట్ కి మెంటల్లీ రెడీ అయిపోయినప్పుడు మనకి ఇక భయం ఉండదు దట్ ఇస్ కరేజ్ కరేజ్ అంటే ధైర్యం కాదు కరేజ్ అంటే ఫియర్లెస్నెస్ ఎప్పుడైతే నీకు ఫియర్ లెస్నెస్ ఉందో దెన్ నీ బాడీ అండ్ బ్రెయిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి హ్యాపీనెస్ కూడా అంతే కదా హ్యాపీనెస్ అంటే సంతోషం హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ సాడ్నెస్ వస్తది డోంట్ ఎక్స్పెక్ట్
(40:59) హ్యాపీనెస్ వస్తే ఎంజాయ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను అంటే యు డోంట్ చూస్ ఏ ఎమోషన్ రావాలో చూస్ చేసుకోవద్దు. వచ్చింది ఆస్వాదించండి బట్ పర్టికులర్ గా ఇది కావాలి నాకు ఈ రోజున అని ఉంటే అది దొరకొచ్చు దొరక్కపోవచ్చు ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఇన్ అవర్ లిమిటేషన్ దొరకనప్పుడు విపరీతంగా డిస్టర్బ్ అయిపోతాం కాబట్టి ప్రేయర్ గానే అది దొరికినా ఓకే దొరకకపోయినా ఓకే ఫలానా ఉగాది రోజున వేపపు పువ్వు వేసి నేను పచ్చడి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి అయితే దొరికితే తయారు చేసుకుంటాం దొరకకపోతే ఉన్నదానితో తయారు చేసుకుంటాం ఇప్పుడు చాలామంది రిలీజియస్
(41:38) సొసైటీ ఉన్నవాళ్ళు దేవుడికి మొక్కుకోవాలి మొక్కుకోకపోతే ఇలా చేయలేదు అలా చేయలేకపోతున్నాను అని బాధపడుతూ నా మదర్ చాలా ఆమె ఆ స్పిరిచువల్ ఆమె వైష్ణవం ఫాలో మా రిలేటివ్స్ లో ఎక్కువ మంది వైష్ణవులు ఉంటారు. ఆమె యాక్చువల్గా నాకు శ్రీమన్నారాయణ హరి అని పేరు పెట్టారు అనుకో ఆమె పెద్ద ఆవిడ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తది చేయగలిగితే చేస్తది లేకపోతే లేదు అప్పట్లో కార్తీక మాసం తెల్లవారు జాములు లేసి ఆ చన్నీళ్లతో స్నానం చేసి చక్కని దీపాలు పెట్టి తులసికోట దగ్గర చేస్తే నేను కూడా వెళ్లి ఆనందించేవాడిని ఉదయము సాయంత్రం కార్తీక మాసం మొత్తం చేసేదా
(42:20) ఇప్పుడు ఆమె చేయలేదు కదా ఆమె ఏం భయపడట్లేదు ఆమె చూచింది నేను చేయగలిగింది చేస్తాను అంతే ఏమి లేకపోతే దండం పెట్టుకుంటా దండం కూడా పెట్టుకోలేకపోతే మనసులో అనుకుంటారు. అలా ఎప్పుడైతే ఆమె చూస్ చేసుకోవట్లేదు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటుంది. కానీ వీళ్ళేమో అమ్మో నేను కార్తీక మాసం చేయలేకపోతే నాకు ఏమైపోద్దో దేవుడికి నేను నైవేద్యం పెట్టలేకపోయా ఈరోజు అని బాధపడుతుంది నీ నైవేద్యం దేవుడు తినడు.
(42:41) దేవుడికి నువ్వు పెట్టకపోతే నైవేద్యం ఉండదా దేవుడికి నీ తృప్తి కోసం నువ్వు వీలైనంత వరకు చేస్తావు వీలు లేకపోతే వదిలేస్తావ్ అలాగే జీవితంలో కూడా కచ్చితత్వం ఉండకూడదు. కచ్చితంగా నాకు అది కావాల్సిందే లేకపోతే నేను బతకలేను అనుకుంటే భయం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నేను చేస్తాను వీలైనంత వరకు చదువుతాను ఫెయిల్ అయితే ఇంకొటి చూసుకుంటాను.
(43:04) ఫోకస్ ఆన్ యువర్ టాస్క్ నాట్ ఆన్ రిజల్ట్స్ చేయగలిగానా లేదా అనే క్వశ్చన్ే రావద్దు చేయగలనా లేదా క్వశ్చన్ కూడా రావద్దు. ఎబిలిటీ గురించి క్వశ్చన్ే రావద్దు నేను చేస్తున్నాను అంతే ఎంత వీలైతే అంత చేస్తున్నాను ఎంత వీలైతే అంత మాట్లాడుతున్నాను ఎంత వీలైతే అంత కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఎంత వీలైతే అంత నేను వీడియోలో చెబుతూ ఉన్నాను. చెప్పగలనా లేదా చేయగలనా లేదా ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వగలనా లేదా ఆ ప్రోగ్రాం్ పెట్టుకున్నాం ప్రోగ్రాం్ చివరి వరకు ఇవ్వగలనా లేదా లేదంటేనేమో ఆ మీట్ ఇచ్చారు రాజమండ్రిలో పెట్టుకున్నాం అది చేయగలమా ఇవేమ అనుకోవట్లేదు అవేమ అనుకున్నా మళ్ళీ
(43:45) భయం పెరుగుతుంది. సో కాబట్టి మనము ఎప్పుడైతే దేనికైనా సిద్ధపడతామో ప్లాన్ ఏ ఏదో ఒకటి లైన్ అనుకున్నా అది కాకపోతే ప్లాన్ బి ప్లాన్ బి కూడా కాకపోతే ప్లాన్ సి లేకపోతే అల్టిమేట్లీ రెడీ టు బి ఏ బెగ్గర్ రెడీ టు డై రెడీ టు బి రిజెక్టెడ్ ఈ భయాలన్నీ ఎక్కడ వస్తున్నాయి వి ఆర్ నాట్ రెడీ టు బి రిజెక్టెడ్ వి ఆర్ నాట్ రెడీ టు డై వి ఆర్ నాట్ రెడీ అంటే లాస్ ఆఫ్ లవ్ లాస్ ఆఫ్ రిలేషన్ మ్ లాస్ ఆఫ్ వెల్త్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ ఐడెంటిటీ పోద్దేమో నన్ను ఎవరు గుర్తించరేమో రేపు పొద్దున రైట్ లాస్ ఆఫ్ ఇంకా రకరకాలు అనేక రెస్పెక్ట్ పోద్దేమో
(44:32) పుడు దొరకదేమో ఆరోగ్యం దెబ్బ తింటదేమో ఈ రెండు నెలల్లో అనేకసార్లు నేను సిక్ అయ్యాను. ఏం భయం లేదు హెవీ వెయిట్ అయిపోయాను. ఉన్న బట్టలే టైట్ అయిపోతున్నాయి. ఏం చేస్తాను నెక్స్ట్ మళ్ళీ చేస్తాను చేయలేకపోతే పెద్ద సైజు బట్టలు ఆర్డర్ చేసుకుంటాను. ఫిట్ గా ఉండాలన్నారు కదా చెప్తాను ఉండాలన్నాను సాధ్యమైనది చేస్తాను చేయకపోతే కంటిన్యూ చేస్తాను అంతే నేను ఫిట్ గా ఉండాలన్నాను ఉండలేకపోతున్నానే అని భయం లేదు నాకు ఫిట్ గా ఉండటం అంటే వీలైనంత వరకు ఫిట్ గా ఉండటం దానికేమి ఆ అబ్సల్యూట్ డెఫినిషన్ ఉండదు.
(45:10) కాబట్టి వీలైనంతవరకు ప్రయత్నమే చేస్తాము దాన్నే ఆస్వాదిస్తాము తప్ప కచ్చితంగా దీని రిజల్ట్స్ పాజిటివ్ గా రావాలి అని మన మనసులోకి అది రానే రావద్దు వచ్చిందంటే మనకు భయం పెరుగుతుంది భయంతోని మనం పనులు చేస్తున్నాము భయం లేకుండా నార్మల్ గా దాన్ని ఆస్వాదించడానికి చేయాలి అది బుక్ చదువుకోవటమైనా ఆర్ ఆ రీల్స్ చూడటమైనా ఇంక్లూడింగ్ ఎందుకంటే ఇవాళ రేపు అందరు రీల్స్ చూస్తున్నారు సోషల్ మీడియా ఆర్ సోషల్ మీడియా పోస్ట్లు చదవటమైనా YouTube వీడియోలు చూడటమైనా మ్యూజిక్ నేర్చుకోవడమైనా పాటలు పాడటమైనా డాన్స్ చేయటమైనా బట్టలు ఉతుక్కోవటమైనా ఇస్త్రీ చేసుకోవటమైనా ఏదైనా సరే దాన్ని ఆ విషయంలో కంప్లీట్లీ
(45:51) లీనమై చేయాలి. రైట్ అయితే ఇతరులు భయాలుతోనే చేస్తున్నప్పుడు ఆ భయాలను మనం గుర్తించి ఆ భయాలకి మనం అడ్రస్ చేసినట్లయితే మనం ఈజీగా వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతుంది తప్ప కోరికల్ని అడ్రస్ చేస్తే కాదు. రైట్ ఇప్పుడు ఆ అమ్మాయి కూతురు ఎప్పుడు టాపర్ే అవ్వాలని చూస్తుంది. ఆమెక ఏంటి? టాపర్ అవ్వాలని కోరిక అంటే ఇప్పుడు ఆమె ఎయిత్ లో టాపర్ అయింది మళ్ళీ నైన్త్ లో టార్చర్ పెడతదిటెత్ లో టార్చర్ పెడతది ఇంటర్ లో పెడతది డిగ్రీలో పెడతది మాస్టర్స్ లో పెడతది పిహెచ్డి లో పెడతది జాబ్ లో టాపర్ ఇక పెడుతూనే ఉంటది ఆమె జీవితం మొత్తం పెడుతూ ఉంటది. అది కాదు ఆమెక ఒక భయం ఉంది.
(46:26) తన కూతురు బ్రతకలేదేమో లేదంటే తన కూతురు చెడిపోతదేమో తనకి చెడ్డ పేరు వస్తదేమో ఆ భయాన్ని అడ్రన్ చేసి మీ కూతురు ఇలా కాకపోతే ఇలాగైనా బ్రతుకుతది. మీ కూతురికి ఈ అవకాశాలు ఉన్నాయి ఏమీ లేకపోయినా ఆ డిమార్ట్ లో వర్క్ చేస్తది లేకపోతే ఇంకొక షాప్ లో పని చేస్తది లేకపోతే ఆ షాప్ లో లెక్కలు రాస్తది ఆ ఫ్యాక్టరీలో అకౌంట్స్ రాస్తది లేదంటే ట్యూషన్లు చెప్పుకుంటది ఆన్లైన్ లో ఆమెకి ఇంతవరకు చదుకుండా మ్యాథమెటిక్స్ వచ్చు కదా స్టాటిస్టిక్స్ చెప్పుకుంటది లేదంటే మరొక సబ్జెక్ట్ కెమిస్ట్రీ టీచ్ చేస్తది ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఆమె బ్రతకడానికి అని ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు మదర్
(47:04) యొక్క భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు అప్పుడు టార్చర్ పెట్టడం ఆగుతుంది. లేదు అంటే ఈమె భయపడిపోతూ ఉంటది ఈమె హెల్త్ పాడవుతూ ఉంటది ఆ పిల్లని ఎటూ కానివ్వకుండా భయపెట్టి భయపెట్టి భయపెట్టి ఆమె టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి పెడుతూ ఉంటది కాబట్టి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా ఫిలాసఫీ ఇదంతా నా వైఫ్ కి తెలియదు కూడా ఇటువంటి ఫిలాసఫీ ఉంటదని కూడా తెలియదు బికాజ్ ఆమె వైఫ్ కాబట్టి ఆమె చూడదు.
(47:30) చూసినా అర్థం కాదు ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోయి ఉంటది కదా ఇప్పుడు ఆమెకు నా పిల్లల మీద భయం ఉంటది. ఇంకా మీకు ఇంకా నయం ఎందుకంటే మీరు వచ్చి ఏదో నేర్చుకుంటున్నారు ఆమె నేర్చుకు నేర్పే అవకాశం కూడా లేదు. అటువంటప్పుడు మా ఆమెని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇన్నీ టీచ్ చేస్తాంటే కుదరదు కాకుండా ఆ పిల్లలు మేమ ఏమైపోతారుని భయం ఉంటే ఆ పిల్లలకు ఉన్న ఎబిలిటీ ఇగో ఇది చూడు ఇది ఇతను ఇట్లా చెప్పాడు కాబట్టి ఇతన్ని ఇప్పుడు మనం ఇట్ల ఇక్కడ వదిలేసినా ఎక్కడ వదిలేసినా ఏదో ఒక విధంగా బ్రతికేస్తాడు.
(47:58) అనేది ఆమెకు లాజికల్ ప్రూవ్ చేసినప్పుడు ఆమె యంజైటీ తగ్గుతది. లేదు అతను టాపర్ ఖచ్చితంగా వస్తాడు నేను చెప్తున్నాను కదా టాపర్ే వస్తాడు అని చెప్పాను అనుకోండి టాపర్ రాకపోతే వాడి పని ఉంది వాడికి టార్చర్ అయకు ఉంటది. కదా కాబట్టి మనము ఈవెన్ సైకాలజిస్ట్ులు ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి. సైకాలజిస్ట్లు మోటివేషన్ స్పీకర్స్ మీరు హోప్స్ ఫేక్ హోప్స్ పెంచేసేసి వాళ్ళ అది సాటిస్ఫై చేస్తారు చేస్తారు అని ఆ వాళ్ళని మోసం చేస్తున్నారు మీకు కూడా తెలియక అది కాదు వాళ్ళు పడిపోతే దెబ్బ తగలకుండా కింద ఏర్పాటు చేసినట్లయితే పడిపోయినా బ్రతికేటువంటి ధైర్యం ఇచ్చినట్లయితే వాళ్ళ యంజైటీ తగ్గుతది దెన్
(48:40) ఆటోమేటిక్ గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరుగుతది. పిల్లలదైనా అంతే ఎవరిదైనా అంతే అట్లా కాకుండా నువ్వు అది చేస్తే తప్ప నువ్వు బ్రతకలేవు అంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి సో కోరికల్ని కాదు వాళ్ళ భయాలని అర్థం చేసుకని వాటిని హ్యాండిల్ చేయండి అని చెప్తున్నాను. రైట్ థాంక్యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు చాలామంది వాళ్ళ కోరికల్ని భయాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు.
(49:07) అది నిజానికి వాళ్ళ కోరిక కాదు వాళ్ళ భయం యంజైటీ లేకపోతే చాలా మంచిగా మనం పర్ఫార్మ్ చేస్తాం. అందుకే ఏ భయాలనైనా మనం తొందరగా ఓవర్కమ్ చేయాలి దానివల్ల మన ప్రొడక్టివిటీ గాని స్కిల్స్ గాని ఎక్కువ మంచిగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment