#DarkPsychology | వారి విమర్శను పరిశీలించండి! | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lum70JBmKyI
Transcript:
(00:03) [సంగీతం] హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాప్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు హలో సార్ హలో ప్రశాంత్ మనం ఎలా అంచన వేయాలి అనేది సిరీస్ చేస్తున్నాం సో ఈరోజు టాపిక్ వచ్చేసి వారి విమర్శన పరిశీలించాలి పరిశీలించాడు అది ఒకసారి వివరించండి సార్ ఒకసారి రైట్ అయితే దానికంటే ముందు చాలా సార్లు చెబుదాం అనుకుని ఆస్కించాలి కూడా మర్చిపోతున్నాము నవంబర్ 16 న మీట్ హెచ్ఆర్ ఎట్ రాజమండ్రి ఉంది.
(00:35) సో మీట్ హెచ్ఆర్ అంటే ఏంటి అనింటే సహజంగా కరోనా తర్వాత నేను చాలా మందికి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇచ్చాను అప్పుడు చాలా ఎక్కువ ఇచ్చేవాడిని కూడా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ ఉండాయి రోజుకి ఎనిమిది తొమ్మిది అట్లా సెషన్స్ కూడా ఇచ్చేవాడిని చాలా మంది నన్ను కలవకుండా ఆన్లైన్ లోనే కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంద ఎప్పుడైనా వచ్చి కలుద్దాం అంటే టైం కష్టం అవుతూ ఉంటది కాబట్టి హరిరాఘవ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఏం చేశారంటే ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు మొత్తం ఉండి
(01:07) వాళ్ళ మాట్లాడొచ్చు. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అది హైదరాబాద్ లో తాజ్మహల్ హోటల్ లో మొదటిసారి జరిగింది ఆ తర్వాత ఆ మన తార్నాకలో సుప్రభాత్ ఒకటి ఇంకోటి కినారా హోటల్ మూడు సార్లు మొత్తం హైదరాబాద్ లోనూ ఆ తర్వాత వైజాగ్ లో ఒకసారి ఆ తర్వాత కాకినాడ కర్నూల్ వరంగల్ బెంగళూర్లో లాస్ట్ మంత్ జరిగింది దానికి మీరు కూడా వచ్చారు రైట్ ఇప్పుడు ఆ తర్వాత రాజమండ్రిలో ప్లాన్ చేస్తూ ఉన్నారు.
(01:40) రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే చుట్టుపక్కల ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు వరకు ఉన్నవాళ్ళు అంటే ఆరోజు ఆ రాత్రి వచ్చి మార్నింగ్ మార్నింగ్ వచ్చి సాయంత్రం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయేలాగా ఉన్నవాళ్ళు అందరూ అటెండ్ అవ్వచ్చు. ఇది ఒకరోజు ప్రోగ్రాం ఉంటుంది. అక్కడే లంచ్ అండ్ స్నాక్స్ కి సప్లై చేయబడుతుంది బ్రేక్ఫాస్ట్ ఉండదు.
(02:02) ఇది ఆ హోటల్ శ్రీకన్య గ్రాండ్ అనేటువంటి హోటల్ లో ఇది ప్లాన్ చేశారు. సో 8 50 దానికి ఎంట్రీ ఫీ ఉంటది ఎందుకంటే అది లంచ్ అండ్ మిగతా ఏర్పాట్ల కోసం అన్నమాట దీనికి సునంద గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు సునంద గారు అండ్ ఎగ్జిస్టెన్షియల్ హరిరాఘవ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు.
(02:25) ఎవరైనా అటెండ్ అవ్వచ్చు క్లైంట్స్ఏ కాదు ఫాలోవర్స్ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ లేదంటే YouTube సబ్స్క్రైబర్స్ స్క్వేర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే హరి రాఘవ అని YouTube ఛానల్ ఉంది. ఆ సబ్స్క్రైబర్స్ కానీ అలాగే వచ్చే సైకాలజిస్ట్లు ముఖ్యంగా సైకాలజిస్ట్లు చాలా మంది వస్తూ ఉంటారు సైకాలజిస్ట్లు అలాగే అదర్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హాజర అవ్వచ్చు.
(02:47) ముందుగా వాళ్ళ పేరుని సునంద గారికి మెసేజ్ చేసినట్టు లేదంటే నాకన్నా మెసేజ్ చేస్తే నేను సునంద గారి నెంబర్ ఇస్తాను ఆ స్క్రీన్ లో కూడా కనిపిస్తూఉంటది సునంద గారి నెంబర్ లేదంటే నాకు మెసేజ్ చేసిన నా నెంబర్ కి మెసేజ్ చేసిన ఆవిడ నెంబర్ ఇస్తాను అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది. రైట్ సో అది మీట్ హెచ్ఆర్ గురించి తర్వాత వచ్చేసి ఆస్క్ హెచ్ఆర్ అనేటువంటిది ఒక మనము దాదాపుగా 150 154 155 ఎపిసోడ్ నడుస్తూ ఉంది.
(03:15) ధనాలు అయింది మనం స్టార్ట్ చేసి కూడా సో అది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది మొదట 100 ఎపిసోడ్లు ఓపెన్ గా చేసిన తర్వాత ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేసామంటే దాన్ని మెంబర్స్ ఓన్లీ పెట్టాను చాలా మంది ప్రైవసీ కావాలంటున్నారు కాబట్టి ఆ మెంబర్స్ ఓన్లీ జస్ట్ 179 పర్ మంత్ YouTube కి పే చేయాలి నాకు కాదు YouTube కి పే చేసినట్లయితే వాళ్ళకే వాళ్ళు దాంట్లోకి యక్సెస్ ఇస్తారు అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పడం గాని ప్రైవసీ ఇబ్బంది అయినట్లయితే వాళ్ళు వేరే పేరుతో కూడా అడగొచ్చు ఒకవేళ కొన్ని కొన్ని
(03:50) కావాలంటే దాని గురించినటువంటి ముందు సమాచారం ఏదైనా ఉంటే నాకువాట్ లో మెసేజ్ చేసి కూడా అడగొచ్చు అలా చాలా మంది క్లైంట్స్ కానీ ఇతరులు గాని అంటే సెషన్ తీసుకోవడం కష్టమైన వాళ్ళు ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అవుతది కాబట్టి బాస్కెచఆర్ ని వాడుకుంటూ ఉన్నారు ఇతరులు కూడా అందులో జాయిన్ అయ్యి ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే వారు అడగొచ్చు అన్నమాట అది ఆస్కెచఆర్ గురించి ఇప్పుడు మనము డార్క్ సైకాలజీ అనేటువంటి ఒక సిరీస్ చాలా స్టార్ట్ చేశము.
(04:17) ఒకటి వీకెండ్ డిబేట్ విత్ హరి రాఘవ అని కూడా స్టార్ట్ చేశము. మన జయసింహ సార్ తోని నెక్స్ట్ వచ్చేసి పవన్ గారితోని స్టార్ట్ చేశం కానీ అవి పొలిటికల్ అవ్వటము నేను పొలిటికల్ మాట్లాడినప్పుడు కొంతమంది క్లైంట్స్ కి బాధగా అనిపించటం ఎందుకంటే ఒకరు ఒక దాంట్లో ఉంటారు చాలా వాళ్ళు హార్ట్ ఫుల్ గా పార్టీని అభిమానిస్తూ ఉంటారు ఆ పొలిటికల్ అందుకని నేను పొలిటికల్ మాట్లాడొద్దని నేను నిర్ణయం తీసుకున్నాను వన్ అలాగే వచ్చేసి ఇంకా చాలా సీరీస్ స్టార్ట్ చేశము అది మ్యాచ్ కాలేదు మైండ్ ద మైండ్ అండ్ న్యూస్ న్యూస్ అండ్ మైండ్ న్యూస్ అండ్ న్యూస్ అండ్ మైండ్ అనేది ఒకటి ఇట్లా
(04:51) కొన్ని స్టార్ట్ చేశం కానీ అవి కూడా ఏమవుతుందంటే సేమ్ ఏం చేసినా అదే చెప్తాం ఎక్కడో మర్డర్ జరిగింది భార్య భర్తను చంపేసింది మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ అదే న్యూస్ వస్తది ఇంకో చోట కానీ చెప్పేటప్పుడు అదే అనాలసిస్ ఉంటుంది. కాబట్టి జనాలు పెద్దగా ఉపయోగం కూడా అనిపించదు. అది సెన్సేషన్ ఉండొచ్చు ఎక్కువమంది చూస్తూ ఉండొచ్చు.
(05:10) కానీ కొత్తగా ఏమి ఉండదు అదే అనాలసిస్ పిల్లవాడు ఎవరో ఇలా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు ఏంటంటే పేరెంటింగ్ గురించి చెప్తా అదే ఉంటది కాబట్టి ఇంకా డీప్ గా వెళ్ళాలని చెప్పి డీప్ అండ్ డీటెయిల్డ్ అని కూడా ఒకటి జయసింహ గారు చెప్తే స్టార్ట్ చేశం అది కూడా దాన్ని మించి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో డార్క్ సైకాలజీ అనేటువంటి సిరీస్ ని మనం స్టార్ట్ చేశం డార్క్ సైకాలజీలో మనకి తెలియకుండా జరిగేటువంటివి ఇవి సైకాలజిస్ట్లు చదువుకునేది కాదు నార్మల్ పీపుల్ కి తమకు తెలియకుండా తమ చుట్టూ ఉన్నవాళ్ళు తమని హ్యాండిల్ చేయడం గురించి గురించి ఆ తమ ఇతరులను హ్యాండిల్ చేయడం గురించి తమకు తాము అర్థం చేసుకోవడం
(05:43) గురించి డార్క్ సైకాలజీ సిరీస్ స్టార్ట్ చేశం. ఇందులో రకరకాల టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇతరులను అంచనా వేయటం ఎలా అందులో మొదట మనము ముసుగు తీర్లగించండి అంటే పర్సోనా అంటే మాస్క్ ప్రతి ఒక్కరికి మాస్క్ ఉంటది ఆ మాస్క్ దాటి వాళ్ళని అబ్సర్వ్ చేసినట్లయితే వాళ్ళు అర్థం అవుతారు అని చెప్పాను. తర్వాత రెండవదేమో మన వాళ్ళ సైలెన్స్ ని అబ్సర్వ్ చేయండి నిశశబ్దాన్ని మీరు చదవండి అని చెప్పాం నిశశబ్దం ఎప్పుడు కూడా నిజం చెప్తది అని దాని గురించి చెప్పాం ఇప్పుడు మనం ఏం చెప్తున్నామ అంటే విమర్శ విమర్శ ఇవి ఈ సిరీస్ చేసే ఉద్దేశము ఎదుటు వాళ్ళని జడ్జ్
(06:21) చేయడం కాదు వాళ్ళు ఇట్లాంటోళ్ళు అట్లాంటిోళ్ళని జడ్జ్ చేయడం కోసం కాదు ఈ సిరీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకొని ఒక ఎంపతీతోని వాళ్ళని అర్థం చేసుకోవటం కంపా ఫ్యాషన్ డెవలప్ చేసుకని వాళ్ళ మన యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకని మన ఎమోషన్స్ అంటే పనికి రాని ఎమోషన్ పాలవ్వకుండా ఉండి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి అలాగే తమకు తమ హెల్ప్ చేసుకోవడానికి మనం దీని యొక్క ఆబ్జెక్టు అంతే తప్ప ఎదుటు ఏదో ఆ వశీకరణ మంత్రం లాగానో ఇంకోలాగానో వాళ్ళని పసిగట్టేసేసి వాళ్ళని హ్యాండిల్ చేసేయడం కోసం కాదు ఇది వ్యాపారం కోసమో ఇంకో దాని కోసమో చేసేది
(06:59) కాదు అలా చేస్తే ఒక్కసారి ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదఒక పాజిటివ్ పర్పస్ కి దీన్ని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాంఅంటే విమర్శను గమనించండి. ఎదుటి వాళ్ళు సహజంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళు కొన్నిటి మీద విమర్శిస్తూ ఉంటారు. ఏదైతే విమర్శిస్తున్నారో వాళ్ళని చూసేటప్పుడు మనము నేను మొదటి చెప్తున్నాను వాళ్ళని మాట్లాడించండి.
(07:24) మాట్లాడిచ్చేటప్పుడు వాళ్ళు దేన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు దేన్ని నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఇతరులను విమర్శించేటప్పుడు ఇద ఇద్దరు కలిసారు అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మూడో వ్యక్తి గురించి దేని గురించి మాట్లాడుతున్నారో మనం చూడాలి. ఉదాహరణకి మనకు కామెంట్స్ వస్తూ ఉంటాయి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి ఆ కామెంట్ లో ఒక నేను పలికేటువంటి ఉచ్చరణ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ కామెంట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు అతనికి ఏం కావాలి ఉచ్చరణ గురించి కావాలి ఆ విషయంలో తను పర్టిక్యులర్ గా ఉంటున్నాడు ఆ విషయంలో
(07:59) తనకి ఒక కొంతమందికి ఆ విషయంలో కొంత గిల్ట్ కూడా ఉంటుంది. గిల్ట్ కూడా ఉన్నప్పుడు ఆ విషయంలోనే పట్టుకుంటూ ఉంటారు. రైట్ అలాగే మరొకరికి ఏమవుతుంది నేను మాట్లాడేది ఏదైతే ఉందో నీ మాటలు వింటే అడుక్కు తినాల్సిందే అంటే నీ మాటలు తిను విని బాగుపడేవాడు ఉండడు ఇట్లాంటి కామెంట్ చేస్తుంది అంటే ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఇది కాదు వాళ్ళకి కావాల్సింది ఎలా సంపాదించాలో చెప్పాలి ఎలా జాబ్ కొట్టాలో కావాలి ఎలా టాపర్ అవ్వాలో చెప్పాలి ఎందుకు దానికి విరుద్ధంగా ఉన్న మాటలు తను విమర్శిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అర్థమైపోతుంటది అలాగే మరొకరు ఇంకో దాని మీద
(08:37) ఫోకస్ చేస్తూ ఉంటారు నీ జుట్టు ఇట్లా ఉంది లేకపోతే నిద్ర మొఖం ఇవన్నీ అంటున్నారు అంటే ఏంటి వాళ్ళకి ఇలా కాదు ఒక అందమైన మొహంతోని వాళ్ళకి చెప్పాలి అని ఉంటది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఒకే వ్యక్తిలో అనేక గుణాలు ఉంటాయి కదా అతన్ని విమర్శించేటప్పుడు ఏ టాపిక్ తీసుకొని విమర్శిస్తున్నారో చూడాలి.
(08:56) ఓకే ఈ విమర్శ దేని నుంచి వస్తది అంటే ఇన్సెక్యూరిటీ నుంచి వస్తది. అఫ్కోర్స్ వాళ్ళు నాకంటే సుపీరియర్ అవ్వచ్చు ఒక దాంట్లో. రైట్ నాకంటే సుపీరియర్ కాబట్టి వాళ్ళకి ఆ యొక్క సుపీరియారిటీ నుంచి రాలేదు. ఇన్సెక్యూర్ నుంచి వస్తుంది ఇప్పుడు నేను ఒక దాంట్లో చాలా సెక్యూర్ గా ఉన్నాను అనుకోండి ఒక విషయంలో ఇక ఆ విషయంలో ఎవరిని నేనుేం కామెంట్ చేయను ఇప్పుడు నాకంటే తక్కువగా కూడా ఉండు సపోజ ఉచ్చరణ తీసుకుందాం నేను బాగానే ఉచ్చరిస్తున్నాను అనుకుందాం నా ఎదుటి వాళ్ళు నేను చెప్తూ ఉంటాను నేను కూడా ఉచ్చరణ దోషాలను పట్టుకొని వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటాను
(09:34) భారతదేశము అనింటాను భా ఒత్తి పలకమంటాను అలాగే బాధ సుధా నా వైఫ్ పేరు సుధా నా కొడుకు పేరు షౌభిత్ ఈ ఒత్తులు పలకట్లేదు మీరు పలకండి భారత్ కాదు అది భారత్ అంటేనేమో ఆ పెళ్లిలో వేసే భారత్ అని చెప్తూ ఉంటాను. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకున్న ఇన్సెక్యూరిటీ నేను ఉచ్చరణ సరిగ్గా చేయలేకపోతున్నానేమో అని కరెక్ట్ చేసుకుంటూ నాకు ఉచ్చరినే అసలు మేటర్ కాదనుకోండి నాకు నాకు భయం లేదుఅనుకోండి నేను ఎలా పడితే వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఎలా మాట్లాడి నేను యక్సెప్ట్ చేస్తాను రైట్ నా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది.
(10:10) రైట్ ఒకతను మాటి మాటికి ఆ అమ్మాయి అన్ని ఫోటోలు ఎందుకు పెట్టుకుంటది ఆ సెల్ఫీలు దిగి ఫోటోలు పెట్టుకుంటది మాట్లాడితే సోషల్ మీడియాలో అని విమర్శిస్తున్నాడు అనుకోండి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఒకటి ఆ అమ్మాయి వేరే వాళ్ళకి ఇంప్రెస్ అయిపోతదేమో వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసేసుకుంటదేమో అనేటువంటి భయము లేదంటే తను అలా పెట్టుకోవాలి తను ఇంట్రోవర్టో ఇంకోటో అవ్వటం వల్ల అలా పెట్టుకోలేక ఆ యొక్క ఆ క్రిటిసిజం చేస్తూఉంటారు.
(10:44) సాధారణంగా ఎక్స్ట్రా వర్డ్స్ ఇంట్రావర్ట్స్ ని మాట్లాడకుండా ఉన్నటాన్ని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. కాబట్టి అంటే ప్రతి ఒక్కరిని మన లెవెల్ గుంజేసుకోవాలని చూస్తాం మనం అలాగే ఎదుటి వాళ్ళు కూడా మనం బురదలో ఉంటే బురదలో గుంజాలని చూస్తాం. రైట్ సో అలాగే ఇంట్రవర్ట్స్ ఎక్కువ మాట్లాడటాన్ని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళకి మాట్లాడాలని ఇంట్రవర్ట్ గా ఏమి మాట్లాడకుండా ఉండాలని మొదటి నుంచి లేదు తర్వాత తర్వాత సాలిట్యూడ్ డెవలప్ చేసుకుని ఉండొచ్చు.
(11:16) కానీ మొదట అందరిలాగా నేను కూడా ఎందుకంటే సమాజం మాట్లాడే వాడిని గొప్పగా అంటుంది కదా నేను మాట్లాడలేకపోతున్నానే వాళ్ళ లేక మాట్లాడలేకపోతున్నాను అన్న తర్వాత నేను మాట్లాడను ఇదే నా క్వాలిటీ వాళ్ళు మాట్లాడటానికి చూసేవాళ్ళు కామగా ఉండలేకపోతున్నాడు కదులుతున్నాను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడుని మనము వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం అలాగే మత విశ్వాసాల విషయంలో చూడు వాళ్ళు సరిగ్గా మతాన్ని పాటించడం లేదు అంటే ఇతనికి మతం పాటించనేమో అనే భయం ఉంది నేను సరిగ్గా పాటించలేను అని భయం చేత ఎదుటి వాళ్ళు సరిగ్గా పాటించకపోతే అతని దృష్టిలోకి వస్తుంది. ఒకటే అర్థం
(11:53) చేసుకోండి మీరు కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు కాబట్టి థర్డ్ సెషన్ లో నేను మెమరీ చెప్పేటప్పుడు చెప్పాను మనకి ఏదైతే వద్దో దాని మీదకి మన ధ్యాస పోతుంది ఏది వద్దు మనకొద్దు నాకు ఫలానాది వద్దు ఏమవద్దు నేను భాషని ప్రాపర్ గా పలకాలి పలకకపోవడం నాకు వద్దు కాబట్టి నా దృష్టంత ఎక్కడికి వెళ్తది ఉచ్చరణ దోషం మీదకే వెళ్తది లేదా మతాలని ఆ ఉన్నది ఉన్నట్టుగా లేదంటే చాలా సీరియస్ గా డ్యూయాలిటీ లేకుండా పాటించటం పాటించకపోవడం నాకు వద్దు నేను పాటించలేకపోతున్నాను అలా నాకు వద్దు కాబట్టి ఎవరిలో ఆ పాటించకపోవడం ఉందో అక్కడ
(12:40) తెలియకుండా వాళ్ళకి తెలియకుండా దృష్టి వెళ్ళిపోతుంది. ఏది వద్దో అది యొక్క మన మనసులోకి తెలుసుకోకుండా నో చెప్పలేము. ఉదాహరణకు ప్రశాంత్ నువ్వు తాజ్మహల్ వెళ్లొద్దు అంటే తాజ్మహల్ ఇమేజ్ మీ మనసులోకి వచ్చింది నా మనసులోకి వచ్చింది. అలాగే ఇంకా మరి ఎవరికో ఓటు వేయొద్దు అన్నాను. అంటే ఆ అతను ఆ రాజకీయ నాయుడు యొక్క నాయకుడి యొక్క ఇమేజ్ మీ మనసులోకి వచ్చేసింది.
(13:06) ఫలానా రాజకీయ నాయకుడు ఇప్పుడు మోడీ అన్నాను అనుకోండి మోడీ ఇమేజ్ మీ మనసులోకి వచ్చింది నా మనసులోకి వచ్చింది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి వద్దు అన్నందుకు అది బలపడిపోయింది దాని మీదకే ధ్యాస పోవుతది. మ్ తనకు ఓకే అనుకున్నది ఏది విమర్శించడు దాంట్లో తప్పులు ఉన్నా విమర్శించడు. తనకు ఓకే కానిది సపోజ్ ఆకాశంలో మేఘాలు ఈ షేప్ లో రాకూడదని తను బలంగా ఉందనుకోండి తను మేఘాలను అబ్సర్వ్ చేయడం ఉంటుంది.
(13:32) మీరు నేను మేఘాలను అబ్సర్వ్ చేయట్లేదు. ఎందుకు అబ్సర్వ్ చేయట్లేదు? మనకు ఆ విషయంలో ఇన్ఫీరియారిటీ లేదు. ఎలా ఉన్నా మనకు ఓకే ఆ అమ్మాయికి ఇల్లు క్లీన్ గా ఉండాలి ఉండకపోవటం ఇన్ఫీరియర్ గా భావిస్తుంది. ఉండకూడదు క్లీన్ గా లేకుండా డర్ట్ తోని డస్ట్ తోని లేకపోతే మరకలతోని ఉండకూడదు అని ఉంది ఆమెకి కాబట్టి ఎవరింటికనా వెళ్ళినప్పుడు వెంటనే ఆమెకి మరకలు కనిపిస్తూ ఉంటాయి.
(13:56) రైట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు దేన్నైతే ఇన్ఫీరియర్ అని నమ్ముతున్నారో దేన్నైతే నెగిటివ్ అని నమ్ముతున్నారో అది వాళ్ళకు ఉండొద్దని కోరుకుంటున్నారో అది ఎదుటి వాళ్ళలో వాళ్ళు ఆ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు రైట్ మగపిల్లలు కొంతమంది అప్పుడప్పుడు పండగల అప్పుడు ఆ గోరింటాకు పెట్టుకు రైట్ ఇతనికి గోరింటాకు పెట్టుకోవడం ఆ ఫీమేల్నెస్ అనుకున్నాడు ఫెమినియన్ అనుకున్నాడు అనుకుందాం అప్పుడు ఆ పెట్టుకోవడం తను తక్కువ అని భావించినప్పుడు తన ఫ్రెండ్స్ లో ఎవరైనా గోరింటాకు పెట్టుకుంటే వెంటనే నువ్వేంటి ఆడపిల్లలాగా పెట్టుకున్నావ్ అది ఇది అని
(14:35) విమర్శిస్తాడు. అంటే తనకు అది తక్కువ అని ఎక్కువ అనుకున్నది ఏమ విమర్శించారు. అదే ఒక అమ్మాయి గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక గొప్పది మంచి మన కల్చర్ ని కంటిన్యూ చేస్తున్నాని నమ్ముతున్న అమ్మాయి అక్కడికి ఆ అబ్బాయో ఇంకో అమ్మాయో గోరింటాకు పెట్టుకొస్తే ఆమె విమర్శించదు. ఎందుకు ఆమె గొప్పగా భావిస్తుంది మహా అయితే పోగొడుతది అసలు గోరింటాకే మేటర్ కాదు నాకు పెట్టుకున్నారా లేదా మేటర్ే కాదు అటువంటప్పుడు గోరింటాకు పెట్టుకున్నారా లేదా అనే అంశం మీద నేను విమర్శించడం జరగదు.
(15:09) నేను ఏదైతే నాలో తప్పని నమ్ముతున్నానో అది ఉండటం ఇన్ఫీరియర్ నమ్ముతున్నానో అదే నేను ఇతరులను విమర్శిస్తూ ఉంటాను. ఎవరైతే ఒక అమ్మాయి తను ఒక 27 28 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి కాకుండా ఉండటం అనేది ఇన్ఫీరియర్ అని భావిస్తుందో ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికీ పెళ్లి అయిందా లేదా అని క్వశ్చన్ చేస్తూ ఉంటది గమనిస్తూ ఉంటది తను అడిగినా దాని గురించి మాట్లాడుతూ ఉంటది.
(15:35) అసలు దాని గురించే పట్టించుకోని అమ్మాయి నీకు పెళ్లి అయిందా లేదా ఎంత వయసు వచ్చింది ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అడగదు. కదా సో అలా వాళ్ళ విమర్శలను మనం గమనించినట్లయితే ఆ విమర్శల్లో వాళ్ళకి ఏం కావాలో అర్థంవుతూ ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను బెంగాళీ రచయిత నాకు ఒక నేను Facebook లో రిక్వెస్ట్ పంపించినప్పుడు ఒక క్వశ్చన్ నేను పంపించింది అన్నాను.
(16:03) ఆమె ఏమంది తను ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి రైట్స్ గురించి మాట్లాడుతూ కాపీ చేయటం కరెక్టా కాదా అని అడిగింది ఆమెకు కాపీ చేయటం అనేది ఇన్ఫీరియర్ గా భావిస్తుంది. కాబట్టి ఆమె దాన్ని చేస్తూ ఉంటది. రైట్ ఈ విధంగా ప్రతి వ్యక్తి తను ఇన్ఫీరియర్ అని భావించినది తక్కువ అని భావించిన దాన్ని విమర్శిస్తూ ఉంటారు క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు ఎవరికన్నా సర్ అంటే కొంతమంది మనల్ని క్రిటిజై చేస్తా ఉంటారు సోవాళ్ళ వాళ్ళు మనల్ని మనలో మార్పు రావడం కోసం చెప్తుంటారా లేదంటే మనల్ని డిగ్రేడ్ చేయడానిక అది ఎలా అంచన ఆ ఇది చాలా ఇంపార్టెంట్ మన మీదకు వచ్చే విమర్శలు ఆ విమర్శలను మనము
(16:41) చాలాసార్లు చాలామంది ఏం చేస్తారు కొంతమంది కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తారు నాలో మార్పు రావాలని నా ఉచ్చరణ బాగుపడాలని అనేకమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఇంగ్లీష్ పలికే దాంట్లో ఆ పోస్టర్ ని పోస్టర్ అన్నాను. ఇవాళ వీడియోలో ఉంటే ఆ అమ్మాయి కరెక్ట్ చేసింది పోస్టర్ అనాలి పోస్టర్ కాదు పోస్టర్ అంటే అంటించేదాన్ని అలా అనేక రకాలుగా నేను ఆఫీస్ అంటే అది ఆఫీస్ కాదు ఆఫీస్ ని పలకాలి అనేది ఏదో కరెక్ట్ చేసింది.
(17:08) తెలుగులో కూడా నేను కళ్ళు వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ దాన్ని మామూలు లాతో పలుకుతున్నాను దాన్ని ఒకాయన ఆ కామెంట్ చేశారు అది నా మీద కోపంతో చేశారా లేదంటే కన్స్ట్రక్టివ్ గా చేశారా లేదా కావాలని నన్ను తగ్గించాలని చేస్తున్నారా స్ట్రాటజికల్ ఏదైనా కావచ్చు కానీ ఫస్ట్ అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఒక అవకాశం నేను బాగా మాట్లాడాలని కరెక్ట్ చేయొచ్చు.
(17:35) ఇంకొక అవకాశం నా కాన్ఫిడెన్స్ లెవెల్ ని కిల్ చేయడానికి చేయొచ్చు. ఇంకొక అవకాశం కావాలని కూడా చేయొచ్చు. వాళ్ళ జెలసితో చేయొచ్చు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి దేన్నైనా ఒక విమర్శ మనకు వచ్చినప్పుడు అంటే ఇది వాళ్ళని అంచనా వేయడం కోసం కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం మనల్ని మన ప్రవర్తనలో మార్పు చేసుకోవడం కోసం ఒక మంచి పర్సనాలిటీగా అంటే యూస్ఫుల్ పర్సనాలిటీగా బెటర్ పర్సనాలిటీగా మారడం కోసం ఎవరు ఏ విమర్శ చేసినా ఏ కారణంతో విమర్శ చేసినా మొదట ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
(18:13) చెక్ చేసుకోవాల్సిందే చెక్ చేసుకున్న తర్వాత అందులో మీకు తప్పు అని అర్థంఅవుతుంది ఆ తప్పుని వాళ్ళు ఎత్తి చూపిన వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎత్తి అయినా చూపినవ్వండి ఓకే కానీ కరెక్ట్ చేసుకున్నది ఒక అవకాశంగా వాడుకోవాలి. కళ్ళు కళ్ళు అలా పలికేది లేకపోతే తెలంగాణలో కండ్లు అంటారు కండ్లు పళ్ళు పండ్లు పళ్ళు అంటారున్నమాట ఆ అది నేను కళ్ళు అని పలికితే తప్పు అది యక్చువల్లీ అయితే కాలక్రమమైన అన్ని కలిసిపోతూ ఉన్నాయి దట్ ఈస్ డిఫరెంట్ అలా డిఫైన్ చేసుకోవచ్చు నేను చాలా ఈజీ నాకు డిఫెండ్ చేసుకోవడం అయినప్పటికీ నేను ఎందుకు కరెక్ట్ గా పలకకూడదు తెలియక వెళ్ళిపోయే వాళ్ళని మనం ఏమ
(18:55) అనట్లేదు బట్ నా దృష్టికి వచ్చింది కదా ఒక పెద్దాయన తీసుకొచ్చాడు కదా ఆయన భాషాభిమానం ఉండో లేకపోతే నా మీద అభిమానంతోనో చెప్పినప్పుడు నన్ను నేను ఎందుకు కరెక్ట్ చేసుకోకూడదు కరెక్ట్ చేసుకునే ప్రయత్నమే ఫస్ట్ చేయాలి మనలో మిస్టేక్స్ ఉంటే ముందే మనం ఏం చేస్తాం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఎలా పలికితే ఏంటి ఎట్లైనా ఓకే వాళ్ళు అలా పలకలేదా వీళ్ళు ఇలా పలకలేదా ఇప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు తేడా ఉంటుంది పలికి వాళ్ళు అలా పలకలేదా వీళ్ళు ఇలా పలకలేదా అని మనము ఆ డిఫైన్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తాము అలా చేసుకున్నంత సేపు మన తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకోలేము
(19:30) కాబట్టి మొదట ఎవరు ఏ ఉద్దేశంతో మనల్ని క్రిటిసైజ్ చేసినా మొదట మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకున్న తర్వాత చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాను అయినప్పటికీ ఆయన విమర్శిస్తూ హేలన చేస్తూ ఉన్నాడు అనుకోండి దెన్ వాళ్ళ ఉద్దేశంలో నన్ను డ్ామేజ్ చేయాలని ఈ రెండు సపరేట్ చేసుకోవాలి. హేలన నన్ను డ్ామేజ్ చేయాలని చేసినప్పటికీ గతంలో కొంతమంది ప్రముఖ హేతువాది చాలా హేలన చేసేవాడు అఫ్కోర్స్ అతని ఉద్దేశం నాకు అర్థమయింది.
(20:03) స్టిల్ అతను విమర్శలో నిజంగా నాకు ఉందా లేదా అని చెక్ చేసుకో దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ హేలం చేసేదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్ ఇలా రెండుగా సెపరేట్ చేసుకని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయినా చేయనివ్వండి. కీప్ ఆన్ చేస్తూ ఉన్నారు మీకు టైమే దొరకనివ్వకుండా మిమ్మల్ని డామేజ్ చేయాలని చూస్తున్నారు అనుకోండి దెన్ అప్పుడు కంప్లీట్ గా మనం డిఫెండ్ చేసుకుంటాము వాళ్ళని ఇగ్నోర్ చేస్తాం అట్లా కాకుండా హేలన చేస్తూ మనలో తప్పు ఎత్తి చూపిన మనలో తప్పు ఉన్నదాన్ని మనకి దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే నాలో తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని సరి చేసుకుంటాను హేలన
(20:35) చేసేవాళ్ళని ఇగ్నోర్ చేస్తాను. ఒకే దాంట్లో రెండు మనం తీసుకోవచ్చు. మనవాడు హేలం చేస్తున్నాడు కదా అటువంటప్పుడు నువ్వు ఎందుకు సరి చేసుకోవాలి అంటే అది పొరపాటు నేను తప్పు పలుకుతున్నాను ఆ పదాలని పోస్టర్ అన్నాను ఎవరో హేలన్ చేశారు పోస్టర్ ని పోస్టర్ అన్నాను నేను వాళ్ళ పోస్టర్ లాగా అన్నాను నేను వాళ్ళు హేలన్తో మంచి ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు బట్ కొంతమంది హేలన్తో కూడా చేస్తారు.
(21:01) ఓకే ఇలా చేసినప్పుడు కూడా నన్ను నేను కరెక్ట్ చేసుకునేటువంటి ఆ ఓపెన్స్ నాకు ఉండదు అది ఎవరికోసం వాళ్ళ కోసం కాదు నాకోసం ఎందుకంటే వన్స్ లర్న్ ఇస్ లర్న్ అంతే అన్లెర్నింగ్ ఉండదు ఒకసారి నేర్చుకొని మనం పలకటం మొదలు పెట్టిన తర్వాత దానికి అన్లెర్నింగ్ ఉండదు కాబట్టి ఏ విధంగా వాళ్ళు చేసిన ఒకవేళ హేలం చేస్తే రెండుగా వేరు చేసుకని ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకొని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో దాన్ని మనము మెల్లగా ఇగ్నోర్ చేయొచ్చు అన్నమాట రైట్ నెక్స్ట్ సో మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళు ఇన్సెక్యూరిటీ తోని చెప్తున్నారా లేదంటే మనల్ని
(21:40) కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నుంచి ఎలా అంచన వాళ్ళు ఎలాగైనా చెప్పలేము వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో అయినా చెప్పలేనివ్వండి మనం మనల్ని కరెక్ట్ చేసుకోవాలి ఆ మైక్ ఆమిక నమ్మకండి ఆ లేదు మైక్ లేదు క్రిటిసైజ్ చేస్తు మన క్రిటిసిజం మన ఇన్సెక్యూరిటీ నుంచే వస్తది.
(22:12) రైట్ మనం కరెక్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ ఆ విషయంలో నేను దాన్ని ఇన్స్పీరియర్ అని ఫీల్ అవ్వడం వల్ల వస్తుంది. ఇప్పుడు నేను నా పిల్లల్ని కరెక్ట్ చేయాలంటే ఎందులో కరెక్ట్ చేస్తాను నేను అది తప్పు అనుకున్నది కరెక్ట్ చేస్తా. సపోజ నా పిల్లవాడు ఫిట్ గా లేడు ఫిట్నెస్ లేదు లేదు అని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తాను ఫిట్నెస్ లేకపోవటాన్ని నేను ఇన్ఫీరియర్ గా భావించినప్పుడు రైట్ లేదా ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ రైట్ అన్నప్పుడు నేను ఇగ్నోర్ చేస్తూ ఉంటాను.
(22:42) కాబట్టి మన క్రిటిసిజం మన ఇన్ఫీరియర్ నుంచే వస్తూ ఉంటది. మనము మనల్ని మాత్రం డిఫైన్డ్ చేసుకొని మనది మాత్రము ఆ సుపీరియారిటీ నుంచి వచ్చే వేరే వాళ్ళు మాత్రం ఇన్ఫీరియర్ తో చేస్తుంది కదా మనం కూడా ఇన్ఫీరియర్ నుంచే చేస్తూ ఉంటాం ఎవరో ఎక్కువగా ఓవర్వెల్మింగ్ గా బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అలా నవ్వుతూ ఎందుకు మాట్లాడుతుంది నవ్వుతూ మాట్లాడే వాళ్ళ వెనకాల ఇది ఉంటది అది ఉంటది అని చెప్పేది ఎందుకు అనింటే నాకు నవ్వాలని ఉంది కానీ నేను నవ్వలేకపోతున్నాను అనే దాన్ని తర్వాత మెచూరిటీ వచ్చిన తర్వాత అది పని చేయకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు కూడా నవ్వాలని ఎక్స్ట్రావర్ట్ లాగా
(23:13) ఉండాలని కోరిక ఉంది. అలా ఉండలేక నేను నా పర్సనాలిటీ అని గుర్తించుకున్నాను. ఇప్పుడు నాకులాగా వాళ్ళు కూడా స్టేబుల్ గా సీరియస్ గా ఇతను ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. వాళ్ళకి ఉండాలని ఉంది ఉండలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సీరియస్నెస్ ని క్రిటిసైజ్ చేస్తూఉంటారు రైట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా రమేష్ రైట్ రైట్ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సో మచ్ సర్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [ప్రశంస] [సంగీతం]
No comments:
Post a Comment