ఊహా జీవితం | Imagination @antharmukhayanam #meditation
Author Name:Inner Peace - Antharmukhayanam
Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FomzJlv4F7s
Transcript:
(00:00) అందరికీ నమస్కారం అంతర్ముఖయానంలోకి స్వాగతం. ముందుగా మా వీడియోస్ ని ఆదరించి షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం ఈ రెండు పుస్తకాలు కొన్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఊహా జీవితం గురించి తెలుసుకుందాం. [సంగీతం] ఈ విషయం అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది.
(00:26) ఊహ వలన పుట్టినవి భయం, ఆందోళన, కంగారు, ఒత్తిడి, కృంగుబాటు, క్షోభ మానసిక [సంగీతం] గాయం మొదలగు అనేక అనేకమైనవి. ఇది కేవలం ఊహ మాత్రమే అని ఎరుక కలిగిన మరుక్షణం ఇవి ఎంతకాలంగా ఉన్నవైనా ఎంతగా నష్టపరిచినా వీడిపోయి తొలగి ప్రశాంతత తేలికతనం హాయి కలుగుతుంది. ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖ యానం అలానే నేటి సమాజానికి బుద్ధుని ధర్మం.
(00:56) ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 రూపాయ చొప్పున 9848368290 [సంగీతం] ఈ నెంబర్ కిఫన్పే గాని జీపే గాని చేసి అదే నెంబర్ కి గలవాట్ లో మీ పోస్టల్ అడ్రెస్ [సంగీతం] పెడితే నేను వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలను. అలానే కామెంట్ సెక్షన్ లో మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ఆందోళన గురించి గాని ధ్యానం ఎలా చేయాలి [సంగీతం] మనసు అంటే ఏంటి ఇలాంటివి ఏమైనా సరే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో గనుక తెలియజేస్తే షణ్ముఖానంద గారు రచించిన ఈ పుస్తకాల్లో నుంచి మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేసిన విషయం మీద వీడియోలు
(01:31) చేయగలం. ధన్యవాదాలు.
No comments:
Post a Comment