పెళ్లి ముందు హీరో… పెళ్లి తర్వాత జీరో? 😜 || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dt9ySYoSBlQ
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పెళ్లి తర్వాత భర్తల జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాము. ఈ వీడియో చూసేవారిలో భర్తలు కనుక ఉంటే మీ భార్యలు వినకుండా సైలెంట్ గా వీడియో చూడండి. లేదా ఆ కోపం అంతా తీసుకొచ్చి కామెంట్స్ రూపంలో చూపిస్తారు. ఒకప్పుడు పెళ్లికి ముందు మగవాళ్ళు స్వతంత్ర యోధులుగా ఉండేవారు.
(00:30) ప్రీ బార్డ్ అమాట ఎవరైనా పెద్దవాళ్ళు పెళ్లి పెడాకలు లేకుండా అలా తిరుగుతున్నావ ఏంటరా అన్నా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు నాకేంటి తాడు బంగారం ఉందా ఏంటి అని చెప్పి చాలా సిల్లీగా తీసుకునేవారు. ముదురిపోయాడు వయసు వచ్చేసింది పొట్ట వచ్చేసింది బట్ట వచ్చేసింది అని కామెంట్స్ చేసినా కూడా ఏమి పట్టించుకోని పరిస్థితుల్లో చాలా ఫ్రీగా లైఫ్ ని ఎంజాయ్ చేసేవారు.
(00:56) పెళ్లికి ముందు వారి జీవితం ఒక విధంగా ఉండేది పెళ్లి తర్వాత ఏ విధంగా మారుద్ది అన్న విషయం మీదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పెళ్లికి ముందు పోలరంగళలా తిరుగుతారండి పెళ్లిఅయిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆదేశాల మీరకే నడుస్తారు అంటే భార్య ఎవరింటికి వాళ్ళు హోమ్ మినిస్టర్ పెళ్ళామే కదా అక్కడ లాక్ అయిపోతారు అన్నమాట పెళ్లికి ముందు విచ్చలివిడిగా తిరగటం అంటే ఫ్రెండ్స్ అని సినిమాలని పార్టీలని అలాగే కొన్ని మీటింగ్స్ అని ట్రిప్పులని టూర్లని ఎక్కడ పడితే అక్కడ చెక్కేస్తూ ఉంటారు కుర్రోళ్ళు కానీ పెళ్లి తర్వాత ఇవన్నీ బందఅవుతాయి. ఒక ఫ్రెండ్ ఏరా
(01:40) మామ ఈరోజు సినిమాకి వెళ్దామా అంటే ఇంట్లో అడిగి చెప్తా అన్న మాట ఒకటి వచ్చేస్తది అన్నమాట పెళ్లికి ముందు ఎంత స్వేచ్ఛగా బతుకుతామో అంత లాక్ అయిపోతారు అన్నమాట పెల్లల దగ్గర ఇంతకీ పెళ్లికి ముందు ఫోన్ కి లాక్ ఉండదు ఏమ ఉండదు పెళ్లి తర్వాత అన్ని లాక్ చేసుకోవాలిన్నమాట మీకు అర్థమయ్యే ఉంటది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటే పెళ్లికి ముందు ఫాస్ట్ ఫుడ్స్ే ప్రపంచం ఏ చెత్త అయినా తినొచ్చు పెళ్లి తర్వాత అది తినకూడదు ఇది తినకూడదు అని కండిషన్స్ రుచికరంగా సుచి శుభ్రంగా పౌష్టికమైన ఆహారాలే తినాలని చెప్తారు భార్యలు మరి కొంతమంది నేను పెట్టిందే
(02:19) మూసుకొని తినాలి అని చెప్పి చెప్తారన్నమాట అందులో బయట కూరలు ఉంటాయా ఇంట్లో ఉంటాయా లేక అసలు వండకుండా తపాలు తిరగేస్తారో కూడా అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటది పెళ్లికి ముందు మీ లైఫ్ మీ చేతిలో ఉంటది పెళ్లి తర్వాత పెల్లల చేతుల్లోకి మారద్దన్నమాట ఇప్పుడు నేను చెప్పే చెప్పే టాపిక్ వచ్చేసి మనందరి జీవితానికి కనెక్ట్ అయి ఉంటుందండి పెళ్లికి ముందు అబ్బాయిలు కింగ్ లా బతుకుతారు.
(02:49) పెళ్లి తర్వాత అవును సరే నీ ఇష్టం అంతేగా అంతేగా ఈ నాలుగు మాటలు తప్ప ఇంకేమీ రావు మాట్లాడకూడదు అన్నమాట అలాగే ఒక షాపింగ్ కి వెళ్ళాలి అంటే భార్యని తీసుకొని ఎంత సరదాగా వెళ్తారంటే భార్య మీద ప్రేమతో ఇది తీసుకోవచ్చుగా అని చీర డ్రెస్సో చూపించినప్పుడు దీనికన్నా ఇది బెటర్ గా ఉంది అందులోన ఆఫర్ ఉందని చెప్పి ఇంకోటి చూస్తది ఆవిడ తర్వాత ఇక్కడ ఇక్కడ కాదు మొత్తం షాప్లో బట్టలన్నీ తీయించిన తర్వాత ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇంకో నాలుగు కొట్లు తిప్పేస్తది.
(03:23) ఇక ఆఖరికి వచ్చేసరికి నీ ఇష్టం ఏదైనా పర్ల బానే ఉంది అన్న మాటలకే మగాడు పరిమితం అవుతాడు అన్నమాట. ఇటువంటి విషయాలు అందరి లైఫ్ లో చూసి చూసి విసుకుపోయి అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని బాధపడిన మగవాళ్ళలో 80% మగవాళ్ళు ఉన్నారండి. మనందరికీ తెలుసు ఈ విషయం. ఇంకా ఇంట్లో కూడా చిన్న చిన్న తగాదాలు ఆవిడే ఎడ్డం అంటే ఇంత ఎడ్డం అంటాడు.
(03:52) ఒకరికొకరికి మాటకి పొంతను ఉండదు అసల మాట సర్దుబాటు ఉండదు ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించుకోరు ఒకరి అభివృచ్చులు ఒకరు అలవాటు చేసుకోరు. అంటే లైఫ్ ఎక్కడ ముందుకు వెళ్తది ఒకరి స్టైల్ ని ఒకరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకరి అభిరుచులు ఒకళ తెలుసుకున్నప్పుడు అలా అలవాటు చేసుకున్నప్పుడే ఆ లైఫ్ ముందుకు వెళ్తది అదే పిల్లలకి కూడా ఆదర్శంగా నిలుస్తదండి.
(04:20) ఇది జస్ట్ ఏదో కామెడీకే అందరూ సీరియస్ గా తీసుకోవద్దు. అందరికీ పెళ్లి ముందు మనం ఎలా ఉంటామో తెలుసు పెళ్లి తర్వాత ఎలా లాక్ అయిపోతామో హోమ్ మినిస్టర్ గారి చేతుల్లో అది కూడా తెలుసు. మీరు హోమ్ మినిస్టర్ కాదా అంటే హోం మినిస్టర్ మే కానీ ఈ లాక్ చేసే విధానంలో కూడా టైప్స్ ఉంటాయండి అవి వేరే వీడియోలో మాట్లాడుకుందాం.
(04:43) అయితే పెళ్లికి ముందు అబ్బాయిలందరూ అర్ధరాత్రి 1:00 గంట అయినా రెండయినా ఇళ్లకి రారు. పెళ్లి తర్వాత అన్ని మూసుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి అంటే ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళామా ఆఫీస్ కి తర్వాత సాయంత్రం ఏడ అయ్యేసరికో ఆ:00 అయ్యేసరికో ఇంటికి వచ్చామా వెళ్తే పెల్లాలతోనే బయటికి వెళ్ళాలి. లేదా బయట ప్రపంచం చూడకూడదు. పెళ్లిఅయిన తర్వాత అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువులు ఫ్రెండ్స్ ఇంకా నీ సొంత పనులు ఇవన్నీ బంద్ చేసుకొని చక్కగా పెల్లం కొంగు పట్టుకొని తిరగాలన్నమాట ఇప్పుడు పెల్లాలు వచ్చేసి భర్త ఫోన్ లాక్ కూడా వాళ్లే పెడుతున్నారు ముందు ఆమెకే
(05:27) తెలియాలి లొకేషన్స్ అంటారు వీడియో కాల్స్ అంటారు అలాగే ఆయన ఫోన్ మొత్తం ఈవిడ కంట్రోల్ే ఉంటదిన్నమాట టీవీ కంట్రోల్ మాదిరి ఇంకా చెప్పాలి ంటే ఆయనకి నచ్చింది టీవీలో చూసుకోవడానికి కూడా వీలు లేదు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందనుకోండి ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మొన్న ఒక మ్యాచ్ వచ్చింది కదా అది చూద్దామన్నా కూడా హైలైట్స్ లో చూసుకో ఈరోజు సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ అని చెప్పి అంటుంది.
(05:55) ఇంకా మూసుకొని ఏం చేస్తాడు ఇద్దరు కలిపి సీరియల్స్ చూస్తారన్నమాట. ఇది పరిస్థితి. పెళ్లియన తర్వాత మగవాడి జీవితానికి ఒక రంగుల ప్రపంచంలో తేలుతున్నట్టు కలలు కంటూ ఉంటాడు ఎన్నో మెరుపులు అద్దుతాము ఉరుములు మెరుస్తూ ఉంటాయి ఈ సినిమాలో అలాగా ఇంకా చెప్పాలంటే ప్రకృతి అంతా సహకరించేసి ఒక అద్భుతాలు జరిగి ఆ వధువుని నాకోసమే పుట్టించారా అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు పెళ్లిలో పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ అయిన తర్వాత అసలు రంగు కనిపిస్తది అన్నమాట అక్కడే మగవాడు డు రెండో రోజో మూడో రోజో తెలుసుకుంటాడు ఊబులో కూరుకపోయామ అని చెప్పి నెలంతా గొడ్డులా చాకిరి చేస్తూనే
(06:37) ఉంటాడు కష్టపడి పెల్లం కంట్రోల్ లో ఉంటూ నెల వచ్చేసరికి పిల్లల జీతాలా పాల బిల్లా కరెంట్ బిల్లా గ్రోసరీనా ఇంకా ఈ అమ్మాయిలు ఇంకా సొంత ఖర్చులు అని చెప్పి తల్లడిల్లుబోతూ ఉంటాడు అన్నమాట అది మగవాడి జీవితం ఇక్కడ మగవాడికి పెళ్లిఅయిన తర్వాత ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్నది ఒక్కసారే దాన్ని యక్సెప్ట్ చేయలేరు నిదానంగా వాళ్ళు కూడా అలవాటు పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన సిచువేషన్స్ అన్నీ ఇష్టం లేకుండానే జీవితం నడుపుతూ ఉంటారు దాన్ని కామెడీగా తీసుకుంటూ ఉంటారు సహనంగా భరిస్తూ ఉంటారు కానీ తన బాధ్యత కోసం నిలబడుతూ ఉంటారు మగవాడిలో ఉన్న గొప్పతనం అదేనండి మగవాళ్ళ
(07:24) పెళ్లయిన తర్వాత ఎన్నో మార్పులకి అలవాటు పడతారు. అలవాటు పడేలాగా చేస్తుంది ఆ భార్య. తర్వాత అబ్బాయి దరుపు వాళ్ళు వస్తే మకాలు మార్చుకుంటారు. అమ్మాయి దరుపు వాళ్ళు వస్తే నవ్వుతూ వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుకుంటారు. ఇది పెద్ద సీక్రెట్ అండి ఇది మగవాడు అలవాటు చేసుకోవాల్సిన విషయం అంటే యక్సెప్ట్ చేయాలి ఆమె ఇష్టానికి ప్రథమ ఆమోదం తెలిపేది ఇక్కడే యక్సెప్ట్ చేయకపోతే లేదా ఎక్కువగా మాట్లాడితే గిన్నెలు మొకాం మీద ఇసురుతారు.
(08:05) ఇదండి మగవాడి లైఫ్ పెళ్లికి ముందు దొరబాబు లాగా దర్జాగా ఒక రాజాబాబు లాగా ఎంతో స్వేచ్ఛగా స్వతంత్ర యోధుడిగా తిరిగే మగవాళ్ళు పెళ్లిఅయిన తర్వాత పెల్లం చేతిలో ఎలా లాక్ అయిపోతారు అన్న విషయం ఈరోజు ఏదో సరదాగా నేను చెప్పడం జరిగింది. కామెడీగా తీసుకోండి ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలండి పెళ్లి తర్వాత భర్తల జీవితం బాధ్యతలతో నిండిపోద్ది అయినా కూడా వాళ్ళు ఫ్యామిలీ కోసం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.
(08:45) అదేవిధంగా భార్యభర్తల మధ్య ప్రేమ ఎప్పటికప్పుడు లోటుపాట్లు జరుగుతున్న కూడా దాన్ని ఎంతో సహనం తో మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సహనం అన్నమాట ఓర్పు ఇవన్నీ ఉంటేనే లైఫ్ ముందుకు వెళ్తుంది అలా సర్దుకుపోవటంలో కూడా ఎంతో ప్రేమ ఉంటుంది అన్నమాట ప్రేమ లేనిదే ఏ వివాహం అయినా సరే ఫెయిల్ అవుతుంది అది ప్రేమ వివాహం మా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది మనం తెలుసుకోవాలన్నమాట.
(09:16) అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను జస్ట్ కామెడీగా తీసుకున్నాను. మీ ఇంట్లో స్టేటస్ ఏంటో మీరు కామెంట్స్ లో తెలపండి. మీ ఇంట్లో మీరు కింగా కంట్రోల్ బోర్డు మెంబరా కామెంట్స్ లో తెలపండి. ఇంతకీ మగవాళ్ళు కావాలని చెప్పి బానిసలు అయిపోతున్నారా అని మీరు నన్ను అడగొచ్చు కావాలని లాక్ అయిపోయామా ఏంటి మేమని కాదండి ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఒక ఆడపిల్ల గంపెడ ఆశలతో మీ జీవితంలోకి వస్తది.
(09:46) అది భారతీయ సంస్కృతిలో మనకి మెయిన్ వీక్నెస్ వచ్చేసి ఏంటి అంటే ఆడవాళ్ళని గౌరవించడం అందరూ నా పెల్లం నా పెల్లం నా పెల్లం అని మురిసిపోతూ ఉంటారు అందులో పెల్లం మంచిదా చెడ్డదా గయ్యాలిదా రాక్షస గంప ఇవేమీ చూసుకోరు కానీ ఒకటే ఫ్యామిలీ అనేసరికి కొన్ని ఆదేశాలు మీరు స్వీకరించాల్సి వస్తది అలాగే మీ ఆదేశాలు ఆవిడ తీసుకోవాల్సి వస్తది కానీ కొన్ని అలవాట్లు మనం ఏం చేసుకుంటున్నాం అంటే ముందు నుంచి కూడా ఇటువంటి ఆడవాళ్ళ పెత్తనంలో సాగిళ్లు చాలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా అవే అయిపోయినాయి అన్నమాట అందుకనే మగవాడు ఎప్పుడు పెల్లం దగ్గర లాక్ అయ్యే ఉంటాడు
(10:29) ఇదండి విషయం ఈ వీడియో చూసి మీరు ఎవరైనా సరే అరే మన లైఫ్ లో కూడా ఇలాగే ఉంటది కదా అని అనుకొని నవ్వుకుంటే జస్ట్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళు నవ్వుకుంటారు
No comments:
Post a Comment