Wednesday, March 4, 2026

******#DarkPsychology ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి? | Hari Raghav | Square Talks

#DarkPsychology ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rOZ2nrkULvg



Transcript:
(00:01) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు డార్క్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ గారు ఉన్నారు. హలో సార్ హలో హర్షిత ఈరోజు టాపిక్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎలా కాపాడుకోవాలి ఆత్మగౌరవం అంటుందాం. ఆత్మగౌరవం ఇది చాలా పెద్ద సమస్య మ్ మొదటి నుంచి మనకి ఇదే సమస్య సో ఏం చేయాలి ఎవరన్నా మనల్ని ఒక మాట అంటే పడాలా వద్దా ఎవరనా మనల్ని డామినేట్ చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి తగిన సమాధానం చెప్పాలా వద్దా మ్
(00:47) చిన్నప్పటి నుంచి ఎంతో మంది అవమానించారు వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా మ్ వాళ్ళని క్షమించాలా వాటినే పెట్టుకొని రగిలిపోవాలా ఇటువంటి అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఇది పెద్ద సమస్య ఇక్కడ మనకి తేడా తెలియాల్సింది ఏంటంటే ఆత్మ గౌరవం అంటే ఏంటి ఆత్మ గౌరవానికి అహంకారానికి ఉన్న తేడా ఏంటి అవును రైట్ ఎస్ ఆత్మ గౌరవము అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నాకంటూ నేను ఇచ్చుకునేటువంటి రెస్పెక్ట్ అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని నన్ను ఎవరు ఏమి అనకూడదు అని కోరుకోవటం రైట్ ఇవి ఇవి అయితే ఇప్పుడు సహజంగా మనము ఈ అహంకారాన్ని ఆత్మ
(01:34) గౌరవంతో పొరపడుతూ ఉంటాం. మ్ రైట్ అహంకారము అంటే నేను గొప్ప అనేటువంటి ఒక ఫీలింగ్ మ్ లేదా నేను గొప్పవాడిని అవ్వాలి అనేటువంటి ఒక ఆశ దీన్నే ఆత్మగౌరవం అనుకుంటూ రైట్ ఆత్మహత్య అంటే ఏంటి ఎవరికి వాళ్ళు చనిపోవటమా వేరే వాళ్ళు చంపటమా ఎవరికి వాళ్ళు చనిపో ఎవరికి వాళ్ళు ఆత్మహత్య వేరే వాళ్ళు చంపితే దాన్ని ఆత్మహత్య అంటామా లేదు హత్య అంటాం హత్య అంటాం కదా ఆత్మహత్య నుంచి కాపాడుకోవడం ఎలాగ అంటే ఇతరులను చంపేయటమా వాళ్ళ నుంచి అలా కాదు కదా తన నుంచి తను కాపాడుకోవటమే తనని చంపేయాలనేటువంటి కోరిక నుంచి తనను
(02:19) తను కాపాడుకోవటమే ఆత్మహత్య నుంచి కాపాడుకోవటం మరి ఆత్మ గౌరవం నుంచి కాపాడుకోవడం అంటే అసలు ఆత్మ గౌరవం అంటే వేరే వాళ్ళు ఇచ్చేదా మనం మనకి ఇచ్చుకునేదా మనం మనకి ఇచ్చుకునేది మనం మనకి ఇచ్చుకునేది కదా ఆత్మ గౌరవం కాపాడుకోవటం అంటే మనం మనల్ని కించపరుచుకోకుండా కాపాడుకోవటమే తప్ప వేరే వాళ్ళు కించపరచకుండా కాపాడుకోవడం అని పొరపాడు ఓకే ఆలోచించండి మ్ ఆలోచించండి బాగా డీప్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది.
(02:49) ఆ సమాజం నుంచి ఒక గౌరవం లభించాలనే కోరికని మనము నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవద్దు ఎవరు నిన్ను కాదనట్లేదు కానీ నాకు ఇతరులు ఇవ్వాలి రెస్పెక్ట్ అనే కోరికనే మనము ఆత్మ గౌరవం అంటున్నాం. ఉమ్ సెల్ఫ్ దట్ ఇస్ నాట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అదర్స్ నుంచి రెస్పెక్ట్ పడుకోవటం మ్ నేను చెబుతూ ఉంటాను నేను మూడు అంశాలను వదిలేసిన తర్వాత నా జీవితంలో మొత్తం మార్పు వచ్చింది అని చెప్తూఉంటాను ఎప్పటి నుంచో చెప్తున్నాను అందులో మొదటిది ఏంటంటే ఐ యమ నాట్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ ఎనీవన్ నేను ఎవరి నుంచి రెస్పెక్ట్ కోరుకోవటం
(03:32) లేదు ఎందుకు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరందరూ ఇస్తున్నారు కదా మీరందరూ నాకు ఇవ్వట్లేదు నేను ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ కో లేకపోతే స్పీచెస్ కో లేదంటే నా నాలెడ్జ్ కు లేదంటే నా మనీకు దేనికో ఇస్తున్నారు ఇవేమీ లేని హరి రాఘవకి మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఎవరు ఇవ్వాలి కదా ఆ కూరగాయల షాప్ అతని దగ్గరికి వెళ్ళాను వెళ్తే కిలో ఎంత అన్నాడు 80 రూపాయలు అన్నాను అంటే నేను ఎవరో తెలుసా నేను పెద్ద సైకాలజిస్ట్ ని 40 రూపాయలక ఇస్తావా అంటాడు వెళ్ళ వెళ్ళవయ్యా అంటాడు అంతే కదా అయ్యో సైకాలజిస్ట్ గారు మీరు తీసుకెళ్ళండి అన్నాడు
(04:12) లేదు ఈలోపు ఆ వాచ్మెన్ వచ్చాడు కిలో ఎంతయ్యా అన్నాడు అతను కూడా సేమ్ నాకులాగా 80 రూపాయలు వెంటనే 80 రూపాయలు పే చేసి తీసుకున్నాడు ఇప్పుడు ఆ ఆ కిరాణ షాప్ ఆ కూరగాయల షాప్ అతను ఎవరిని రెస్పెక్ట్ ఇస్తాడు వాచ్మన్ కి వాచ్మెన్ కి ఇస్త గొప్ప సైకాలజిస్ట్ ని కదా నాకు అతనికి అనవసరం అతనికి అనవసరం తనకి ఉపయోగపడుతున్నాడా లేదా మాత్రమే అతను చూస్తాడు మ్ అంతేనా మ్ అలాగే ఒక డాగ్ మ్ దొంగ వాడి దగ్గర ఉంది డాగ్ పోలీసులు వస్తే డాగ్ ఏం చేస్తది మొరుగుతది.
(04:47) ఉమ్ మరి దొంగ డాగ్ దొంగలు చూసి మొరగాలి కదా మ్ దానికి తిండి పెట్టేవాడు మంచివాడు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు నెగిటివ్ ఉమ్ అంతే కదా మ్ అంతే తప్ప నీ యొక్క క్రైటీరియా దానికి అప్లై కాదు. అంటే ఇక్కడ మీరు ఒక కాంటెక్స్ట్ లో గొప్ప అయినంత మాత్రాన సమాజం మొత్తం మిమ్మల్ని గౌరవించాలని రూల్ ఏమీ లేదు. రైట్ గౌరవించదు కూడా గౌరవించాల్సిన అవసరం కూడా లేదు.
(05:18) రైట్ కాబట్టి నన్ను ఎవరు గౌరవించరు మీరంతా గౌరవించేది నాకుఉన్నటువంటి నాలెడ్జ్ ను లేకపోతే నాకున్నటువంటి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో నాలెడ్జ్ వేరే నాలెడ్జ్ అనవసరం కదా ఎక్కడో ఆ బాంబ్ పెట్టారు దాన్ని నిర్వీర్యం చేయాలి. ఆ ఏ వైరో కట్ చేయాలి నేను వెళ్లి సైకాలజిస్ట్ అంటే పోమని బయటకి తోసి పడేస్తా అక్కడ నాలెడ్జ్ ఉన్నవాడిని తీసుకుంటా అవును అంతే కదా నేను పెద్ద సైకాలజిస్ట్ అని ఆర్టిసి బస్ ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చుంటే పోమంటాడు నన్ను కదా అంటే రిలవెంట్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని గౌరవిస్తుంది తప్ప ఆ వ్యక్తిని
(05:53) గౌరవించడం లేదు. అలా ఎవరు ఎవరిని గౌరవించరు నన్ను కాకుండా నా లక్షణాలని గౌరవించే వాళ్ళు నన్ను గౌరవిస్తున్నట్టు కాదు అసలు నన్ను ఎవరు గౌరవించరు మిమ్మల్ని కూడా ఎవరు గౌరవించరు. కదా మీరు ఎంత కోరుకున్నా గౌరవించరు మీరు కూడా ఎవరిని గౌరవించారు మీరు నన్ను గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు హర్షిత అనే అమ్మాయిని ఎవరు గౌరవించారు కానీ హర్షిత వలన లాభం జరుగుతుంది కాబట్టి స్క్వేర్ టాక్స్ లో స్క్వేర్ టాక్స్ స్టాఫ్ మేనేజ్మెంట్ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అంతే తప్ప ఈ లాభం జరకపోతే హర్షిత ఎవరో నథింగ్ కదా అలా ఎవరు ఎవరిని గౌరవించరు ఎప్పుడైతే
(06:34) నేను ఆ విషయాన్ని వదిలేశాను మూడిట్లో మొదటిది అదే నన్ను ఐ యమ నాట్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎనీవన్ ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు ఇచ్చినా ఓకే ఇచ్చినప్పుడు నాకు వద్దు వద్దు అని నేను అనను ఇవ్వనప్పుడు నాకు కావాలి కావాలి అని కూడా నేను అనను. గౌరవం అనేది మనం బెగ్ చేసేది కాదు. నన్ను గౌరవించు గౌరవించు గౌరవించు అని కోరుకుంటే ఎవరు మనల్ని గౌరవించారు గౌరవించకపోగా మరింత గౌరవం ఎదురవుతది.
(07:01) మనం బెగ్ చేసేది కాదు అది లభిస్తే మనం వద్దన్నా గౌరవిస్తారు. ఇప్పుడు రామగోపాల్ వర్మ చాలా మంది తిడతారు. అతని యొక్క ఐడియాలజీ నచ్చని వాళ్ళు కానీ రామగోపాల్ వర్మ రాగానే అరేయ్ రామగోపాల్ వర్మ అది ఇది అని తిట్టారు కదా ఎందుకు తిట్టారు బికాజ్ అతనిలో ఏదో విషయం ఉంది ఏదో ఒక విధంగా సామాజికంగా సక్సెస్ అయ్యాడు.
(07:23) కాబట్టి ఏదో నేను అంత కూడా అవ్వలేదు కదా అని కొంత గౌరవించే ప్రయత్నం చేస్తారు. సినిమా హీరోలు కూడా వాడు వీడు అంటూ ఉంటారు వాళ్ళు వస్తే అలాగే వాడు వీడు అంటారా వాళ్ళ ముందు అన్నారు కదా సో అలా వాళ్ళ యొక్క ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని గౌరవిస్తారు తప్ప సమాజంలో ఎవరైనా గౌరవిస్తారు తప్ప వాళ్ళు అడిగితేనో ఇంకో రకంగానో గౌరవించరు. రైట్ గతంలో మిమ్మల్ని చాలామంది అవమానించి ఉంటారు.
(07:51) ఆ అమ్మాయి అంటది నన్ను అవమానించారు. యాక్చువల్లీ వాళ్ళు అవమానించలేరు అవమానించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ అవమాన పడింది నువ్వు మ్ ఎందుకు అనింటే ప్రతి వ్యక్తి మిమ్మల్ని అవమానించాలని చూస్తారు. ప్రతి వ్యక్తి మీతోని మాట్లాడేటప్పుడు ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్ సిబ్లింగ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సైకలాజికల్ వార్ అంటూ ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ సైకలాజికల్ వారే ఆ వార్ లో ఎవరు ఎమోషన్ అయితే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి అవమానిస్తే మీరు ఎమోషన్ అవుతారు కాబట్టి మీరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారు. క్రికెట్ లో కూడా ఏం చేస్తారు
(08:27) ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ ని తిట్టి అవమానిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు రెచ్చిపోతే వాళ్ళు గెలిసిపోవచ్చు పాకిస్తాన్ ఇండియా కూడా అట్లా అవుతూ ఉంటారు రెచ్చకొడుతూ ఉంటారు ఎందుకు వాళ్ళు రెచ్చిపోతే వాళ్ళు అవమాన పడిపోతే ఎమోషన్ అయిపోతారు సరిగ్గా ఆడలేరు కాబట్టి ఇదొక స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ మీ చుట్టూ ఉన్న అందరూ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంక్లూడింగ్ పేరెంట్స్ అవసరమైనప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు.
(08:53) మీరు అత్తిగా మీరు ద్వేషించే వాళ్ళు భయపడే వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళు కూడా 1% అన్ఇంటెన్షన్ చేయొచ్చు 99% ఇంటెన్షన్ చేయొచ్చు కానీ అతిగా ప్రేమించేటువంటి మీ పేరెంట్స్ కూడా 99% మిమ్మల్ని అవమానించకపోవచ్చు లేదా అగౌరవ పరచకపోవచ్చు 1% ఎప్పుడో అవసరమైనప్పుడు అగౌర పరచవచ్చు. ఓన్లీ ఇంటెన్సిటీ తేడా తప్ప పర్సన్స్ తేడా కాదు.
(09:18) బికాజ్ దీస్ పీపుల్ ఆర్ పేరెంట్స్ లేదా సిబ్లింగ్స్ లేదా కోలీగ్స్ లేదా క్లాస్మేట్స్ కాబట్టి రూమ్ మేట్స్ కాబట్టి మీతో పాటు మంచిగా ఉంటున్నారు. లేకపోతే అందరూ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి అంటది కదా ఆ అమ్మాయి చదువుకుంది బాగా తను కొంచెం అంటే 27 ఇయర్స్ అప్పుడు పెళ్లి ఈ రోజుల్లో పెళ్లిలు లేట్ అవుతున్నాయి అందరికీ అదేం లేట్ కాదు ఆ జనరేషన్ బట్టి ఉంటాడు.
(09:43) ఇప్పుడు చిన్నప్పుడు మీరు పుట్టకు ముందు మాకంటే చిన్నప్పుడు బాల్య వివాహాలు జరిగింది. వాళ్ళందరూ బాల్య వివాహం దాన్ని ఫీల్ అవ్వలే అదే వివాహం వయసు అనుకున్నారు. అలాగే 20స్ తో వివాహం జరగటాన్ని నార్మల్ అనుకున్నారు ఆడపిల్లలకి నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా వైఫ్ ఏజ్ 23 ఇయర్స్ అప్పటికి అది మ్యారేజ్ ఇప్పుడు 23 ఇయర్స్ ఏజ్ అమ్మాయి చాలా యంగ్ లాగా ఫీల్ అవుతుంది.
(10:03) సమాజం కూడా అప్పుడు పెళ్లి చేసుకుంటే నీకు అంత తొందర ఏంటంటుంది. 27 అబవే పెళ్లిళ్లు అవుతున్నాయి ఆడపిల్లలకి మగపిల్లలక అయితే 30 అబవ్ ఇన్ జనరల్ చాలా మందికి ముందు కూడా అవ్వచ్చు ఇన్ జనరల్ ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. చాలా మంది క్లాస్మేట్స్ కి పెళ్లి అయిపోయింది. తను ఏదో కారణం చేత తన సైకాలజీ టీచర్ ని కలిసింది. కలిసినప్పుడు సహజంగా ఏమ అడుగుతారు 27 ఇయర్స్ వచ్చిందంటే ఏమ్మ పెళ్లి అయిందా అని అడిగారు.
(10:30) ఆ అమ్మాయి చాలా హర్ట్ అయింది హర్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన ఒక క్వశ్చన్ వేసింది. పెళ్లి కాకపోవటం కూడా నేరమేనా అని అడిగింది మరెందుకు మా సార్ నన్ను అట్లా అడిగారు అని అడిగింది యాక్చువల్ గా ఆయన పెళ్లి కాకపోవటాన్ని తక్కువగా భావించకపోవచ్చు భావించట్లేదు ఇప్పుడు మీరు 8:30 9:00 కల్లా ఆఫీస్ కి వస్తే లేదంటే మీరు లంచ్ తర్వాత వస్తారు కదా 1:30 కి వస్తే ఏమ అడుగుతాను అమ్మ హర్షిత లంచ్ చేశరా అని అడుగుతా మ్ అట్లా అడిగితే లంచ్ చేయకపోవటం కూడా నేరమేనా అని అడగట్లేదు ఎందుకు హమ్ బికాజ్ మీ దృష్టిలో లంచ్ చేయకపోవడం నేరం కాదు ఇన్ఫీరియర్ కాదు నార్మల్ అలాగే 27 దాటిన తర్వాత అంత లంచ్ చేయకపోవడం
(11:13) ఎంత ఎలాగైతే క్యూరియాసిటీ ఉంటదో అలాగే అడిగాడు ఆయన దానికి ఈమె చాలా హర్ట్ అయింది. ఎందుకు హర్ట్ అయింది ఈమెకు 27 ఇయర్స్ అప్పుడు పెళ్లి కాకపోతే తక్కువగా ఈమె నమ్ముతుంది. నమ్మటం వల్ల ఈమెకు అవమానంగా అనిపించింది. రైట్ ఒకవేళ ఈమెకి పెళ్లి అయ్యే వేరే అమ్మాయి పెళ్లి కాకపోతే ఈ అమ్మాయి అడిగేది ఇంకా పెళ్లి కాలేదా అని ఎందుకంటే ఈమె దృష్టిలో 27 ఇయర్స్ అప్పుడు పెళ్లి కాకపోవడం తక్కువగా ఆమె అప్పటికి నమ్ముతుంది తర్వాత మారిపోయింది.
(11:44) అప్పటికి అది నమ్ముతుంది కాబట్టి పెళ్లి కాకపోవడం కూడా నేరమేనా అని అడిగింది. అంటే అతను అవమానించలేదు ఈమె అవమాన పడింది. కొన్నిసార్లు వాళ్ళు అవమానిస్తారు కూడా కొన్నిసార్లు వాళ్ళు అవమానిస్తారు. అలాగే ఆమెకి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే అమ్మ నువ్వు ఒక ట్రైన్ లో వెళ్తున్నావ్. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అక్కడ నీ భోగీలో ఇంకో అమ్మాయి నిన్ను చాలా బూతులతో తిట్టి బిచ్చ అని తెలుగులో తిట్టి తిడుతుంది అప్పుడు ఏం చేస్తావ అంటే ఊరుకుంటానా సార్ నేను వెళ్లి లాగి చెంప మీద కొట్టి ఎవరే బిచ్చి నువ్వే బిచ్చ అనేదని తిడతాను కడిగి పడేస్తాను అనేది అది
(12:23) వన్ కేస్ పక్కన పెడదాం. రెండో కేసులో నువ్వు ట్రైన్ లో ఉన్నావు ఒక స్టేషన్ దగ్గర కాజీపేట దగ్గర ఇక్కడ ఆగింది అక్కడ స్టేషన్ ప్లాట్ఫార్మ్ మీద ఒక అమ్మాయి జామకాయలు అమ్ముకుంటా ఆ అమ్మాయిని అడిగాం ఎంత అంటే 20 రూపాయలకి మూడు అంది నాలుగు ఇస్తే తీసుకుంటా అంటే ఇస్తాను అని చెప్పి నాలుగు పట్టుకొచ్చే లోపు ట్రైన్ మూవ్ అయిపోయింది.
(12:43) ఆ జామకాయలు అమ్ముకొని నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వలేదు ఆమె వచ్చింది కానీ నువ్వు రియాక్ట్ అవ్వలేదు. ఆ జామకాయలు అమ్ముకునే అమ్మాయి నిన్ను బీచ్ అని తిట్టింది తెలుగులో ఇప్పుడు ఏం చేస్తావ్ ఏం చేయను సార్ వదిలేస్తాను మరి ఎలా ఎలా వదులుతావ్ ఆ చైన్ లాగి ట్రైన్ నాపి ఆ అమ్మాయిని ఎవరే నీకు బిచ్చి నువ్వే బిచ్చు అది దానికి అడిగి పడేసి ట్రైన్ కి ఫైన్ కట్టి వెళ్ళాలి కదా అంటే అట్ల ఎట్లా సార్ ట్రైన్ జర్నీ ఇంపార్టెంట్ అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అనింటే మన లైఫ్ లైఫ్ అనే జర్నీ ఇంపార్టెంట్ అది వదిలేసి ఎలాగైతే ట్రైన్ నాపేసి జమకాయల అమ్మాయిని తిట్టటం కడిగి
(13:22) పడేయటం ఎంత అసం అసంబద్ధమైనదో మనల్ని అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాం అంతే అసంబద్ధమైనది. మ్ మీరు వచ్చింది ఈ భూమి మీదకి వచ్చారా ఏర్పడ్డారా పక్కన పెట్టండి మీరు ఈ భూమి మీదకి వచ్చింది ఈ భూమి మీద ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం కాదు అవునా వాళ్ళందరినీ ఇలా మాట్లాడకూడదు వాళ్ళ అవమానించకూడదని బుద్ధి చెప్పడానికి కాదు ఒకతను ఇంటర్మీడియట్ లో బాగా మార్కులు వచ్చినాయని వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఆ యూపీఎస్స ప్రిపేర్ చేయడానికి గ్రాడ్యేషన్ కలిపినటువంటి కోర్స్ ఉంది.
(14:00) ఏదో కార్పొరేట్ కాలేజ్ చైనా బ్యాచ్ ఉంది కదా చైనా కాలేజ్ లో జాయిన్ అయి జాయిన్ అయిన తర్వాత సహజంగా జూన్ లో క్లాసెస్ స్టార్ట్ కావు కదా క్లాసెస్ స్టార్ట్ అవునప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చేస్తారు కాలేజీ వాళ్ళు అప్పుడు రకరకాల పోటీలు పెడుతూ ఉంటారు పిల్లలకి ఆటలు పోటీలు లాంటివి పెట్టి ఏదో మురిపిస్తూ ఉంటారు. అలా క్రికెట్ పెట్టారు.
(14:23) క్రికెట్ టూర్నమెంట్ పెడితే ఈ అబ్బాయి బాగా క్రికెట్ ఆడతాడు. ఇతను ఒక టీం్ ఫామ్ చేశడు దానికి అతనే కెప్టెన్ అతనే మొత్తం అంతా ఆడేవాడు. రెండు టీములు ఆడుతున్నప్పుడు ఏదో కారణం చేత ఇతన్ని ఎంపైర్ అవుట్ కాకపోయినా అవుట్ అని ఇచ్చేసాడు. మ్ ఇతను మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేసుకున్న సరే అతను అవుటే ఉన్నాడు. అతను ఎవరు వీళ్ళ ఫ్యాకల్టీ పెద్దోడు కాబట్టి మాట్లాడడానికి లేదు.
(14:45) ఇతన్ని అవుట్ ఇచ్చేయడం వల్ల మిగతా వాళ్ళు ఆడలేకపోయారు ఓడిపోయారు వాళ్ళు. మ్ చాలా కోపం వచ్చింది ఆ ఫ్యాకల్టీతో తగు పెట్టుకున్నాడు. హమ్ తర్వాత ఇట్లా అంటారు అట్లా అంటారు అని వాళ్ళు టీచర్స్ ఇతన్ని సెపరేట్ చేశారు అలాగే ఆ క్యాంటీన్ లో వాళ్ళతో తగు పెట్టుకున్నప్పుడు సరిగ్గా ఫుడ్ ఇవ్వట్లేదు అది ఇది అంటే కాలేజ్ ఇటువంటి ఫ్యాకల్టీస్ ఇటువంటి మేనేజ్మెంట్ ఇటువంటి ప్రిన్సిపల్ ఉన్నారు అని ఓ ఫైట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ఇతన్ని సస్పెండ్ చేశారు.
(15:05) మ్ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు సార్ ఆ కాలేజీ లో అంత అన్యాయం జరుగుతుంది. హ్ నేను అన్నది నువ్వు కాలేజీ కి వెళ్ళింది కాలేజీ ని బాగు చేయడం కోసం కాదు కదా నువ్వు వెళ్ళింది నువ్వు చదువుకోవటానికి కాలేజ్ బాగుంటే నువ్వు చదువుకోవాలి లేకుంటే మానేసి వచ్చి వేరే కాలేజీ లో జాయిన్ అవ్వటం లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకోవాలి తప్ప కాలేజీని బాగు చేయడం నీ యొక్క ఉద్దేశం కాదు కదా మరి నువ్వు వెళ్ళింది ఒకదానికి ఇంకోదాన్ని అక్కడ చేస్తూ ఉన్నావు అని అంటే అసంబద్ధంగా నువ్వు తీసుకుంటున్నావు జీవితాన్ని అలాగే మీరు ఇక్కడికి జీవితానికి వచ్చింది
(15:38) మీ జీవితం జీవించడానికి తప్ప ఇక్కడ ఎవరికీ బుద్ధి చెప్పడానికి కాదు మీ తల్లిదండ్రులకు బుద్ధి చెప్పడానికి కాదు మీ గొప్పతనం గురించి చెప్పడానికి కాదు లేదంటే మీ కజిన్స్ కో మీ సిబ్లింగ్స్ కోలీగ్స్ కో నాయబర్స్ కో మీ గొప్పతనాన్ని చెప్పడం కోసం కాదు చెప్పే ప్రయత్నం చేస్తే మరింత మీ జీవితం నాశనం అవుతది. వాళ్ళు అవమానించారా లేదంటే మీరే అవమాన పడ్డారా సెకండరీ వాళ్ళు అవమానించకపోయినా మీరు అవమాన పడొచ్చు వాళ్ళు అవమానించి కూడా మీరు అవమాన పడకుండా కూడా ఉండొచ్చు.
(16:15) కానీ మనం ఏం చేస్తున్నామ అంటే ఇక్కడ ఫాక్టర్స్ మనం ఏం చేస్తాం ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ ఇంటర్నల్ ఫాక్టర్స్ అంటాం. ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ మన చేతిలో ఉండవు కదా ఇతరులు ఎలా బిహేవ్ చేయాలి మీతో అనేది మీ చేతిలో లేదు. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయొద్దు ఇలా బిహేవ్ చేయాలి దానికోసం ఏం చేయాలి దానికోసం ఏం బుద్ధి చెప్పాలి ఏంటి దానికోసం బాగా చదివి టాపర్ అయిపోయి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాం.
(16:37) అది సాధ్యపడదు మీరు ఎంత బాగా చదివి స్టేట్ టాపర్ అయినా లేకపోతే ఆల్ ఇండియా టాపర్ అయినా సరే హర్షిత ఒక వేస్ట్ హర్షితాలో హెచ్ తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ వేస్ట్ అది ఇదని ఏదో ఒకటే అనొచ్చు కదా మీరు ఏం చేయగలరు అప్పుడు ఏం చేయలే ఏం చేయలేరు కాబట్టి మీ ఎగ్జిస్టెన్షలిజం లో లిమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వర్డ్ మీ పరిధిలో లేని అంశాలను మీరు హ్యాండిల్ చేయాలనుకోవడంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు.
(17:06) మ్ మీకు ఆ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వలేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు అది మీ పరిధిలో లేదు. దాన్ని నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోవాలా అంటున్నారు మీరు చంపుకోవద్దు. ఆమెకు తిరిగి మీరు సమాధానం చెప్పి ఆమెకు బుద్ధి చెప్తున్నారు అంటే దెన్ మీరు ఆత్మగౌరవాన్ని మీరు చంపుకుంటున్నారు. రైట్ ఆత్మగౌరవాన్ని ఎవరు చంపలేరు.
(17:28) ఎవరు ఆత్మగౌరవాన్ని పడగొట్టలేరు అగౌరవ పరచలేరు కేవలం చేయగలిగింది మీరు మాత్రమే మీరు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళ లెవెల్ కి గుంజాలని చూస్తారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడను ఎవరితోనో నాకు అతనికి పడలేదు అతను ఏం చేస్తాడు బోతులు తిడతాడు అతను తిట్టాడు కాబట్టి అతనికి బుద్ధి చెప్పడానికి నేను కూడా బోతులు తిడితే అతని లెవెల్ కి వెళ్ళిపోయినట్లు అర్థం లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే మా స్కూల్ గ్రూప్ ఒకటి తయారు చేసిందివాట్ గ్రూప్ వాళ్ళందరూ తయారు చేశారు అందులోకి నన్ను
(18:00) ఇన్వైట్ చేసి నేను ఎందుకోలేదు. ఎందుకంటే అందరూ తాగుబోతులు ఉంటారు ఇన్నీ తలనొప్పులు ఉంటాయి. ఆ అమ్మాయి అంటది నువ్వు రావాలంటది నేను రానంటాను ఇది అందరి గ్రూపు నువ్వు కూడా రావాలంటది. ఇది ఏ ఒక్కరిదో కాదు వాళ్ళది వీళ్ళది కాదు అందరికీ ఉంది కదా నువ్వు రావాలంట అఫ్కోర్స్ అందరికీ ఉండొచ్చు స్టిల్ రాకుండా ఉండే హక్కు నాకు ఉంది.
(18:22) అందరిది అయినప్పుడు నువ్వు ఎట్లా రావు అంటే నాకు వచ్చేటువంటి హక్కు ఉంది తప్ప రావాలనే బాధ్యత లేదు. ఊర్లో కళ్ళు కాంపౌండ్ ఉంటది కళ్ళు కాంపౌండో లేకపోతే బార్ ఉంటది ఆల్ హాలింగ్ ఇది అక్కడికి అది ఊరందరిది కావచ్చు కానీ అక్కడికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు నేను లైబ్రరీకి వెళ్తాను అది కూడా ఊరందరిదే మ్ ఇది ఊరందరిదే కాబట్టి రెండు చోట్లకి వెళ్ళాలని రూల్ లేదు వాళ్ళు లైబ్రరీ కి రారు వాళ్ళు అక్కడ ఉంటారు ఆల్కహాల్ సేవిస్తారు తొడగొట్టి నన్ను రెచ్చగొడుతూ ఉంటారు ఇది అందరిది అయినా నీవు రావట్లేదు నీకు భయము నువ్వు పిరికి వాడివి అది రెచ్చపడుతూ ఉండొచ్చు. స్టిల్ నేను
(19:04) పోతే ఏమవుతాను నేను కూడా వాళ్ళల్లో ఒకడిని అవుతాను. నా పని చేసుకుంటానికి నేను ఈ రెండు నాకు అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఆ ఆల్కహాల్ అమ్మేటువంటి ఆ కాంపౌండ్ అండ్ ఆ లైబ్రరీ ఆర్ సంథింగ్ ఎల్స్ సినిమా హాల్ అన్ని అన్నిటికీ నాకు యక్సెస్ ఉంది. దేన్ని తీసుకోవాలో అది నా స్వేచ్ఛ. కానీ మనం ఏం చేస్తున్నామ అంటే అందరూ అక్కడికి వెళ్లారు కాబట్టి అక్కడికి వెళ్లి వాళ్ళ దగ్గర విన్ అవ్వాలని చూస్తున్నాం. ఇది సమస్య.
(19:34) గెలవాలనే ప్రయత్నం. ప్రతి ఒక్కరి మీద గెలవాలనే ప్రయత్నం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మీద నిరంతరం గెలవాలి గెలవాలి గెలవాలి అనే ప్రయత్నంలో మన ఆత్మ గౌరవాన్ని మనము చంపుకుంటూ రైట్ ఎవరి మీద గెలవాల్సిన అవసరం లేదు సో మరి వాళ్ళు మన పట్ల నెగిటివ్ గా రియాక్ట్ అయితే నోరు మూసుకొని పడి ఉండాలా మ్ పడి ఉంటే ఏమవుతుంది మరింతగా మనల్ని అవమానిస్తారు.
(20:02) ఉమ్ ఇంకా పడిఉంటే ఇంకా అవమానిస్తూనే ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళకి నెగిటివ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సమాధానం దాని కౌంటర్ కి సమాధానం చెప్పాలా ఇవి రెండు ఆలోచిస్తాం. మ్ ఎవరనా మనల్ని తిడితే పడాలా లేకపోతే సమాధానం చెప్పాల ఇవి రెండు ఆలోచిస్తాం మ్ పడినా నీకు లాభం లేదు సమాధానం చెప్పినా లాభం లేదు. మెత్తగా ఉన్న వాళ్ళనే ముత్తబుద్ది అయితే అంటారు.
(20:27) నువ్వు పడుతుంటే ఇంకా ఇంకా అంటూ పోనీ సమాధానం చెప్తే నిటారుగా నిలబడినటువంటి చెట్లే పడిపోతాయి తుఫాన్కి లేకపోతే నిటారుగా నిలబడిన మేకుల మీదే సుత్తి దెబ్బలు పడతాయి మ్ పొంగిన మేకుల మీద పడవు కదా నిటారుగా నిలబడితే సుత్తి దెబ్బ దాని మీద పడితే దాన్ని కొట్టేస్తారు. మరి రెండు వాళ్లే చెప్తున్నారు. మ్ సమాజంలో సూక్తులో లేకపోతే కొటేషన్లు తీసుకుంటే రెండు ఉంటాయి.
(20:48) ఆలస్యం అమృతం విషయం అంటారు నిధానమే ప్రధానం అంటారు ఏది తీసుకోవాలి అంటే ఏది కూడా కాదు కాంటెక్స్ట్ ని బట్టి ఉంటది. ఉమ్ రైట్ పడి ఉండటం అంటే మెత్తని వాళ్ళు చూస్తే మొత్తి మొత్తం వద్ద అవుద్ది పడి ఉండటం రాంగ్ అయితే సమాధానం చెప్తాం రైట్ అని కాదు సమాజంలో ఒక ఒక ప్రాక్టీస్ ఏంటి అని ఒక బిలీఫ్ ఏ రాంగ్ అయితే దాని ఆపోజిట్ ఆపోజిట్ ఏం తీసేసుకుంటూ అది కూడా రాంగ్ అవ్వచ్చు అది రైట్ అవ్వాల్సిన అవసరం లేదు రెండు కూడా రాంగ్ అవ్వచ్చు ఇక్కడ రెండు కూడా రాంగ్ ఒకరు మిమ్మల్ని అవమానిస్తుంటే నోరు మూసుకొని ఉండమని చెప్పడం లేదు లేదా ఎదురు తిరిగి వాళ్ళని కూడా మాటలు
(21:27) అనమని నేను అనటం లేదు. జస్ట్ ఆ పోటీలోనే పడొద్దు మిమ్మల్ని అవమానిస్తున్నా మీకు ఇబ్బంది పెడుతున్నా జస్ట్ పాస్ ఫస్ట్ పాస్ తీసుకో మనం వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాం. వెంటనే రియాక్ట్ అవ్వలేకపోతే మనం వేస్ట్ ఏమో అనుకుంటున్నాం ఎందుకంటే పాస్ తీసుకుంటే మన హెయిట్ తగ్గిపోతది కాబట్టి మ్ కాబట్టి వెంటనే ఆ కోపంలో అనేయాలి కడిగి పడేసా ఇట్లా నిచ్చేసేసా అది చేసేసా అని చెప్తుంది ఆ కోపంలో అనటం వల్ల మనం ఓడిపోతే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోబట్టేట్ మిమ్మల్ని అవమాన పరుస్తున్నారు.
(22:01) ఎవరు మిమ్మల్ని అవమాన పరుస్తారు ఎవరైతే ఎమోషనల్ వీక్ ఉన్నారో వాళ్ళు అవమాన పరుస్తారు ఓడిపోయిన ఇన్ఫీరియర్ ఫీల్ అయినప్పుడు మీరు కూడా వాళ్ళకి కావాల్సిందే మీరు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు పోటీ పడొద్దు వాళ్ళ నుంచి లొంగిపోవద్దు ఏమీ చేయొద్దు ఏం చేయాలి జస్ట్ పాస్ తీసుకోండి వీలైతే స్మైల్ నాకు స్మైల్ కూడా రాదు పాస్ తీసుకోండి మీ పని మీద ఫోకస్ చేయండి.
(22:25) ఫర్దర్ గా వాళ్ళకి అవసరం ఉంటే ఓకే అని కంటిన్యూ చేయండి అవసరం లేదు మనం కావాలని వాళ్ళతో మనం భరిస్తున్నాం పక్కన పెట్టండి మెల్లగా మూవ్ అయిపోయే ప్రయత్నం చేయండి. యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ మీరఏం చేస్తారు రియాక్ట్ అవుతున్నారు నేను దేనికి రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు అన్న మాటలకి మీరంటే మీరని కాదు మొత్తం సొసైటీ వాళ్ళ అన్న మాటలకు రియాక్ట్ అవుతుంది ఆ రియాక్షన్ మీరు ఎప్పుడైతే బరిస్ట్ అయ్యారో మీ కంట్రోల్ లో అయిపోతుంది.
(22:55) కాబట్టి టేక్ ఏ పాస్ పాజ్ తీసుకుంటే రియాక్షన్ ఆగిపోయింది. తర్వాత యాక్షన్ యాక్షన్ అంటే ఏంటి మీ కంట్రోల్ లో ఉంటది. మీరు వాళ్ళతోని కంటిన్యూ చేయాలా బ్రేక్ చేసుకోవాలా లేకపోతే ఏమ ఏం చేసుకోవాలని మీ ఇష్టం తర్వాత అది ఎందుకంటే కొంత టైం తీసుకున్నప్పటికి ఆ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతది. దెన్ మనకి రియాలిటీ వస్తది. లేదు మీరు వెంటనే రియాక్ట్ అవుతున్నారు అనుకోండి ఈజీ సింపుల్ ఇప్పుడు సపోజ్ హర్షిత ఏమన్నా వెంటనే మాట అనేసి తిరిగి అనుకుందాం.
(23:23) ఇప్పుడు హర్షితని జాబ్ లో నుంచి తీసేయాలి. వెంటనే ఒక మాట అంటే వెంటనే నన్ను ఒక మాట అంటారు ఖతం అయిపోయాయి. మొత్తం మీకు సాాలరీ కూడా ఇవ్వక్కర్లేదు అని నాగర పెట్టుకొని పోమంటాడు. అది ఒక ఆయుధంగా మారుతది అవతలకి మీ వల్నరబిలిటీ అవతల వారికి ఆయుధంగా మారి వాళ్ళ చేతిలో మీ జీవితాన్ని పెడుతున్నారు. అలా పెట్టొద్దు పెట్టొద్దు అంటే ఫస్ట్ మీరు రియాక్ట్ అవ్వటమో నాట్ నాట్ అంటే దాన్ని భరించడము లేదా రియాక్ట్ అయ్యే వాళ్ళని తిట్టడటము బోత్ ఆర్ సేమ్ రెండు కూడా కాదు భరించవద్దు రియాక్ట్ అవ్వద్దు టేక్ ఏ పాస్ ఆలోచించండి ఇతను అవమానిస్తాడు అంతే అవమానించి అతన్ని నాకు అవసరం
(24:00) అనుకుంటే కంటిన్యూ చేస్తాం లేదంటే బ్రేక్ చేస్తాం అవసరాన్ని బట్టి బ్రేక్ చేస్తున్నాను అని చెప్పాల్సిన పని లేదు దూరం అవుతూ ఉంటాము దూరం పెట్టుకుంటూ ఉంటాం లేదు బాగా మంచి వాళ్ళు మనకి ఏదో పొరపాటున అన్నారు అన్నప్పుడు మళ్ళీ కొంత స్పేస్ తీసుకొని మళ్ళా మనం వాళ్ళని కేర్ తీసుకోవటమో లేకపోతే వాళ్ళ నుంచి ఏమన్నా అవసరాలు ఉంటే వాటిని వాడుకోవడమో చేస్తూ ఉంటాం.
(24:24) కాబట్టి ఈ భూమి మీదకు వచ్చింది మీరు ఎవరికీ బుద్ధి చెప్పడం కోసం కాదు కొంతమంది అగౌర పరుస్తూ ఉంటారు అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని అగౌర పరచడం కాదు మీ రెస్పెక్ట్ ని వాళ్ళు అగౌర పరుస్తున్నారు దానికి మీరు ఇష్టం లేక మీరు ఏం చేస్తున్నారంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరు ఆ అగౌర పరచుకుంటున్నారు వాళ్ళు బురదలో పడి ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని బురదలో గుంజాలని చూస్తున్నారు దానికోసం బురద చల్లుతున్నారు.
(24:49) మీరేం చేస్తున్నారు బురద కడుక్కునే ప్రయత్నం చేయకుండా వా బురదలోకి మళ్ళీ తూకి నార్మల్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎవరో రోడ్డు ఏమంట వెళ్తుంటే ఒక తప్పుడు మాటలు మాట్లాడారు. వెంటనే అవులేనో ఏదో అన్నారు అంటే వెంటనే మనం వెంటనే వాడిని అవులే అంటున్నాం ఇంకోటి అంటున్నాం ఇంకోటి అంటుంటే మనం కూడా వాళ్ళ లెవెల్ కి వెళ్ళిపోతాం. కాబట్టి రకరకాల ఆ రకరకాలుగా రకరకాల కాంటెక్స్ట్ లో రకరకాలుగా మనకు ఆ ఇతరులు ఇంటరాక్ట్ అయినప్పుడు క్రిటిసిజం వస్తుంది.
(25:22) కొంతమంది క్రిటిసైజ్ చేస్తేనే అవమానంగా భావిస్తారు. వాళ్ళ ఐడియాలజీని ప్రశ్నిస్తే అవమానంగా భావిస్తారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని అవమానంగా భావిస్తారు. కరెక్ట్ చేయటాన్ని అవమానంగా భావిస్తారు భావిస్తారు. అంటే నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తే దాన్ని అవమానంగా భావిస్తూఉంటారు కొంతమంది అలాగే కొంతమంది తిట్లను కూడా అవమానం కాదన్నట్లుగా కూడా భావిస్తూ కాబట్టి అలా అనిపించడం కాదు ఎవరికైనా మేమల్ని ఈ క్రిటిసిజం దగ్గర నుంచి తిట్టటం దాకా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి హక్కులు కూడా ఉన్నాయి హక్కులు అంటే వాళ్ళు అంటారు
(25:57) దానికి యాక్షన్ మీరు ఆ రియాక్షన్ ని యాక్షన్ కింద మార్చుకుని ఏం చేయాలి తిట్టినప్పుడు మనం కేసు పెట్టాలా లేదంటే ఇగ్నోర్ చేయాలా ఏంటి అనేది మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం రియాక్ట్ అవుతున్నాం అందువల్ల సమస్య వస్తుంది ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టేక్ ఏ పాస్ ఒక పాస్ తీసుకోండి ఎవరో ఒక మాట అన్నారు మిమ్మల్ని మీరు వెంటనే ముఖం మార్చుకొని వాళ్ళని ఒక మాట అనకండి టేక్ ఏ పాస్ పాస్ అయి నార్మల్ గా వాళ్ళని చూడండి అప్పుడు వాళ్ళకి భయం ఇస్తది. మీరు రియాక్ట్ అయితే భయం లేదు.
(26:28) కోపంతో కొట్టడానికి వచ్చిన భయం లేదు. కానీ మీరు ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు స్టేబుల్ ఉన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళకి భయం వాళ్ళు భయపెట్టడం కోసం స్టేబుల్ అనట్లేదు నేను మీ అవసరం కోసం మీరు స్టేబుల్ గా అట్లా ఉన్నట్లయితే ఏమవుతుంది వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళు ఫర్దర్ గా అవమానిస్తున్నారు అనుకోండి మీరు చక్కగా సపరేట్ అయిపోయి వేరే హెల్ప్ తీసుకుంటారు ఒక కాలేజీలో మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే రిజైన్ చేసేసి వేరే కాలేజీ కి వెళ్తారు ఒక ఆఫీస్ లో మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే రిజైన్ చేసి వేరే దానికి వెళ్తారు కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇంత మంచి
(26:58) ఎంప్లాయి నన్ను తీసేస్తారా ఇంతీకు మీకు మీరు మంచి అనిపించొచ్చు వాళ్ళకి మంచి అనిపించాలి అంటే వాళ్ళకి అనిపించినా సరే వాళ్ళకి వేరే అవసరాలతో మిమ్మల్ని తీసేయొచ్చు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరే వాళ్ళని ఎవరు కూడా మనల్ని అవమానించలేరు మనం అవమాన పడుతున్నాము మనల్ని మనం అగౌర పరుచుకొని నా సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలి కదా అని వాళ్ళతో పట్లాడుతాం కొట్లాడాల్సింది కొట్లాడాల్సింది ఏమైనా ఉంటే బెత్తం పెట్టి కొట్టుకోవాల్సింది మిమ్మల్ని మీరు రైట్ సో మిమ్మల్ని ఎప్పుడైతే మీ పట్ల మీకు కంప్లీట్ అవగాహన ఉండి అవగాహన ఉంటే
(27:36) అర్థమవుతుది ఐ నథింగ్ అని అవగాహన లేనప్పుడే నేను సంథింగ్ అనే ఇది వస్తది. హమ్ ఐ యమ గ్రేట్ అనేది ఎప్పుడు వస్తది అవగాహన లేనప్పుడు వన్స్ మీకు అంతా అవగాహన వచ్చినప్పుడు అన్ని చూస్తారు అన్ని అర్థం చేసుకుంటారు ఐ యమ్ నథింగ్ ఎవరీవన్ ఇస్ నథింగ్ నేనే కాదు ఎవరీవన్ ఇస్ నథింగ్ వాళ్ళు సంథింగ్ అని భావించి మిమ్మల్ని అవమాన పరుస్తున్నారు వాళ్ళ పట్ల మీరు ఆ వ్యతిరేకంగా చూడకల జాలి పడాలి యక్చువల్ నాకు కొంతమంది ఈ మోటివేషనల్ వీడియోలో చాలా అవమానకరంగా కామెంట్స్ పెట్టారు.
(28:08) నేనేం రియాక్ట్ కాలేదు ఒకడు ఒరేయ్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వరా ఒరేయ్ బాబాయ్ నీకు ఇంతకంటే ఏమీ తెలియదురా ఇంకా ఏదేదో మొత్తానికి మాట్లాడాను. ఇప్పుడు నేను ఎందుకు అవమాన పడలేదు అంటే వాళ్ళకి అసలు ఈ కాంటెక్స్ట్ే అర్థం కాదు. బికాజ్ వాళ్ళకి ఈ మానసిక సమస్యలు ఉంటాయని తెలియదు. అసలు విజయం అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ వెళ్లి వెళ్లి వెళ్లి గోతిలో పడ్డ తర్వాత కూడా నా అవసరం.
(28:32) కాబట్టి వాళ్ళు ఇంకా ఆ హీన స్థితిలో ఉన్నారు అని నేను జాలి పడతాను తప్ప వాళ్ళ అట్లా అన్నారే అని నేను ఏమాత్రము బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అది వాళ్ళ యొక్క స్థితి లాంగ్ బ్యాక్ తెలంగాణ మూమెంట్ అప్పుడు ఒక దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు ఒక ఇంటర్వ్యూ కి వెళ్తే వాళ్ళు సాయంత్రం దాకా కూర్చో సాయంత్రము ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కోపం వచ్చింది కొట్టాలనే అంతం కోపం వచ్చింది.
(29:04) దీన్ని ఎలా ఆపాలి అన్నాడు నేను అన్నాను ఆపొద్దు కానీ పోస్ట్పోన్ చేసుకో కొట్టాలనిపించింది కదా నీకు ఆ రోజు కొట్టొద్దు నెక్స్ట్ డే నాడు కొట్టాలనిపిస్తే వెళ్లి కొట్టేసేయ్ చంపాలనిపిస్తే చంపేసేయ్ ఆ రోజు మాత్రం చేయొద్దు అన్నాను ఎందుకు ఆ రోజు చేయొద్దు అన్నాను ఆ రోజు నువ్వు కోపంలో ఉంటావు ఏదో చేసేస్తావ్ తర్వాత నిన్ను జైల్లో పడేస్తా మరనాటి కల్లా నీకు చాలా రియలైజేషన్ వస్తది హమ్ ఆకలి వేస్తది ఫుడ్ కావాలి చెల్లికి పెళ్లి కావాలి బట్టలు లేవు చెల్లికి కొనిపెట్టాలి అంటే నాకు ఆ జాబ్ కావాలి.
(29:39) కాబట్టి నీ యొక్క పేషెన్స్ ని టెస్ట్ చేసడానికి వాడు ఉంచి ఉండొచ్చు ఇంకో కారణంతో ఉంచి ఉండొచ్చు వాడు అహంకారంతో ఉంచి ఉండొచ్చు కానీ నాకు ఆ జాబ్ కావాలి. దట్ ఈస్ మై ఆబ్జెక్ట్ ఆ జాబ్ కోసం అంతసేపు ఉంచిన వాడికి బుద్ధి చెప్పడం కాదు నా ఆబ్జెక్ట్ కదా కాబట్టి అట్లాంటప్పుడు నువ్వు ఉంటే వాళ్ళు జాబ్ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి తప్ప మీరు వారికి బుద్ధి చెప్పాలనేటువంటి కార్యక్రమం ఇమ్మీడియట్లీ మీరు పెట్టుకున్నట్లయితే మోసపోయే అవకాశాలు ఉన్నాయి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడ మనకు అవమానం ఎదురైనా టేక్ ఏ పాస్ వాళ్ళని ఓకే మహా అవసరమైతే మీరు వాళ్ళకి
(30:13) అపాలజీస్ కూడా చెప్పండి సారీ అని చెప్పి చెప్పండి తప్పేమ లేదు. సో వాళ్ళంత వర్త్ కాదు స్టిల్ చెప్తాం నువ్వు సారీ స్టిల్ చెప్తాం సో మొన్న ఎవరికో నేను సారీ పెడితే పెట్టొద్దు సార్ నేను సారీ పెట్టింది మీరు గొప్ప వాళ్ళు నేను హీనమైన వాడిని కాదు నాకు అలా అనిపించింది చెప్పాను లేదా మీరు డిస్టర్బ్ గా ఉన్నారు కాబట్టి చెప్పిఉండొచ్చు కాబట్టి అవసరమైతే అపాలజీస్ చెప్పండి చెప్పి తర్వాత ఆలోచించుకోండి వీళ్ళతో కంటిన్యూ అవ్వాలా వద్దా ఇలాగే ఉన్నా సరే నాకు వీళ్ళతో అవసరం ఉంది అంటే మనం కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు అమ్మాయి ట్రైన్ లో నుంచి దూకేయలేదు లేదా
(30:49) ఒక బస్సులో వెళ్తుంటే ఆ డ్రైవర్ ఇతని బోతులు తిడుతుంటే అందులోనుంచి దూకేస్తాడా ఆగిన తర్వాత దిగుతాడు మరి వెంటనే ఎందుకు దూకేయలేదు ఎందుకు భరించాడు బికాజ్ దూకితే ప్రమాదం ఎక్కువ డ్రైవర్ కూడా తిడుతుండొచ్చు లేకంటే కొడుతుండొచ్చు ఆ కొట్టే క్రమంలో యాక్సిడెంట్ చేస్తాను అంటే ప్ాసెంజర్ చేసేయ నువ్వు నన్ను తిట్టావు కాబట్టి అన్నాడు కదా బస్సు ఆపమంటాడు ముందు ఆపి అతని కంట్రోల్ నుంచి బయటికి వస్తాడు బయటకి వచ్చి ఫైట్ చేస్తాడు.
(31:16) కదా అతను కంట్రోల్ లో ఉన్నంత సేపు ఏం చేయడు. చేసినా వేరే మినిమం చేస్తాడు. అట్లాగే మనం వాళ్ళ కంట్రోల్ లో ఉన్నప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా అవమానిస్తూ ఉంటారు. కజిన్స్ సిబ్లింగ్స్ అవమానిస్తూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ కంట్రోల్ లో ఫైనాన్షియల్ కానీ సోషల్ కానీ ఇంకో రకంగా వాళ్ళ కంట్రోల్ లో ఉన్నప్పుడు మనం అది భరించాలి. అదంటే రన్నింగ్ బస్ అది డ్రైవర్ తిడుతున్నట్టు అతని కంట్రోల్ లో మనం ఉన్నాం.
(31:41) వన్స్ బస్ ఆపి దిగిన తర్వాత యువర్ విష్ నీ ఇష్టం ఆ బస్ వదిలి వేరే బస్ ఎక్కొచ్చు నీ అవసరాన్ని బట్టి బస్సు వాడిని కూడా తిట్టొచ్చు బస్సు వాడిని కొట్టొచ్చు పోలీసు కేస్ పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పట్టించొచ్చు నీ అవసరాన్ని బట్టి అది కూడా ఫిక్స్డ్ కాదు ఇక వెంటనే అక్కడ ఏదో ఉంది హాస్పిటల్ కి వెళ్ళాలి ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్లి పట్టించి అన్ని సులప హాస్పిటల్ చ్చిపోతాడు.
(31:59) కదా అప్పుడు ఏం చేస్తావ్ వెంటనే వదిలేసేసి వేరే బస్ ఎక్కుతావ్ లేదా వేరే ఆటో ఎక్కుతావు లేకపోతే టూ వీలర్ ఎక్కుతావ్ లేకపోతే పరిగెత్తుకుంటా నువ్వు నడుచుకుంటాను వెళ్తావు కదా అలా నీ అవసరాన్ని బట్టి వాళ్ళని డీల్ చేయాలి తప్ప మనం ఏం చేస్తున్నామ అంటే వాళ్ళ అన్నదాన్ని బట్టి రియాక్ట్ అవుతున్నాం. మ్ చిన్న కరెక్షన్ వాళ్ళ అన్నదాన్ని బట్టి రియాక్షన్ కాదు మీ అవసరాన్ని బట్టి మీరు దాన్ని డీల్ చేయాలి.
(32:22) అన్నదాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటే ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవాన్ని మీరు కిల్ చేసుకుంటున్నారు. మీ అవసరాన్ని బట్టి వాళ్ళని డీల్ చేస్తున్నారు అనుకోండి అది మీ ఆత్మ గౌరవాన్ని మీరు మీకు మీరు ఇచ్చుకునేటువంటి రెస్పెక్ట్ అది ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు మీరు ఇచ్చుకునే గౌరవం మీకు మీ యొక్క పనులకి మీ యొక్క జీవితానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి.
(32:40) మీ యొక్క ఎమోషన్స్ కి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎవరో దిక్కుమాలినోడు ఏదో అన్నాడని మనం ఎమోషనల్ గా అయిపోతే ఎట్లా బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు దగ్గరికి ఎవరో ఆమె భిక్షాటన చేస్తూ వస్తున్నాడు బుద్ధుడు. ఒక ఆవిడ ఏం చేసిందంటే బాగా తిట్టింది తిట్టి బూతుడు దగ్గరికి వచ్చి బాగా తిట్టింది. తిడితే అతను ఏమన్నాడంటే అంటే నీకు ఇంకా సిగ్గు రావట్లేదా అది ఇది అని అంది అంటే అమ్మ మీ ఇంటికి నేను భిక్షక వచ్చాను మీరు కొంత భిక్ష తీసుకొచ్చి నాకు వేశరు అనుకోండి ఏమవుతుది అంటే ఆ భిక్ష నా పాత్రలోకి వస్తది మీ చేతిలో ఉన్నటువంటి ఫోడ్ నా చేతిలోకి వస్తది. ఉమ్
(33:13) నేను తీసుకోలేదు అనుకోండి మీరు వేసేది నాకు ఇష్టం లేదు తీసుకోలేదు ఏమవుతుంది మీ దగ్గరే మ్ కదా మ్ అలాగే మీరు నుప్పులు నిప్పులు అంటే ఫైర్ మ్ ఫైర్ తీసుకొచ్చి నా మీద ఇయాలని చూశరు నేను తీసుకోవట్లేదు మ్ అది ఎక్కడ ఉంటది మీ మీదే ఉంటది అందుకని ఇంకా రగిలిపోయి సిగ్గు లేదు అది ఇది అంటున్నా రైట్ మీరు తీసుకుంటే మిమ్మల్ని మీరు అవమాన పరుచుకున్నట్టు అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ డామేజ్ అవుతుంది తీసుకోవాల్సిన పనే లేదు లెట్ దెమ పొగడతలు కూడా తీసుకోవద్దు అంటున్నాను నేను చాలామంది పొగడతలు మాత్రం తీసుకుంటారు.
(33:50) అవమానాలు మాత్రం వద్దు అంటారు అది కుదరదు పొగడతలు కూడా తీసుకోవద్దు వన్స్ మీరు పొగడతలు తీసుకుంటే అవమానాలు ఆటోమేటిక్ గా తీసేసుకోవచ్చు ఎవరనా పొగడారు చక్కగా హర్షిత నువ్వు ఎంత మంచిదానివి నువ్వు ఇట్లా అట్లా అంటే మీరు ఓ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు అది వాళ్ళ యొక్క ఒపీనియన్ లేదు హర్షిత నువ్వు చాలా చెడ్డదానివి నువ్వు మంచిదానివి కాదు నీకు మాట్లాడటం రాదు పాటలు పాడటం అంతకంటే రాదు అది ఇదందు అది కూడా వాళ్ళ ఒపీనియన్ే దానికి నిజానికి సంబంధం వాళ్ళు ఏ ఒపీనియన్ ఉండాలి అనే స్వేచ్ఛ వాళ్ళకి ఉంది లెట్ దెమ దాని వల్ల మనకి ఇబ్బంది అనుకుంటే దూరం జరుగుతాము ఇబ్బంది లేదు అనుకుంటే దగ్గర
(34:23) అంతే తప్ప మీ అవసరాన్ని బట్టి మీ యొక్క యాక్షన్ ఉండాలి తప్ప వాళ్ళు అన్నదాన్ని బట్టి రియాక్షన్ కాదు అది అర్థమైతే మన మన గౌరవాన్ని మనం ఎప్పుడు కూడా కిల్ చేసుకుందాం రైట్ అమ్మ కంట్రోల్ సెట్ థాంక్యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఎప్పుడైనా మనల్ని మనం దేనికైనా అర్హత ఉందా లేదా అని ఆలోచించడం సెల్ఫ్ రెస్పెక్ట్ ని తీసుకోవడం తప్ప వేరేవాళ్ళు మనల్ని అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోదు.
(34:50) నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. [ప్రశంస] [సంగీతం]

No comments:

Post a Comment