Wednesday, March 4, 2026

#DarkPsychology | విషపూరిత ముసుగు; డార్క్ ఎంపాత్‌ | Hari Raghav | Square Talks

#DarkPsychology | విషపూరిత ముసుగు; డార్క్ ఎంపాత్‌ | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jglPQ7BZe-o



Transcript:
(00:00) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత హలో సార్ హలో అమ్మ హర్షిత మనం డార్క్ సిరీస్ డార్క్ సైకాలజీలో భాగంగా ఇవాళ టాపిక్ వచ్చేసి విషపూరిత ముసుగు డార్క్ ఎంపతీ ఎంపత ఎంపత్ అనే వర్డ్ నాకు ఎంపతీ అని వర్డ్ గుర్తు చేస్తుంది ఎంపతీలో ఎంపతీ వర్సెస్ సింపతీలో మీరు ఎంపతీ గురించి చెప్పారు మరి డార్క్ ఎంపత్ దానికి విషపూరిత ముసుకకి కనెక్షన్ ఏంటి రైట్ ఇక్కడ చాలా కాంటెక్స్ట్ లో వివరించాలి మొదటిది చాలా చక్కగా ఉంది పేరు విషపూరిత ముసుగు అనేది నాకు చాలా నచ్చింది.
(00:44) బట్ అన్ఫార్చునేట్లీ అది నేను పోస్ట్పోన్ చేసుకుంటా పోస్ట్పోన్ చేసుకుంటా దాదాపు వన్ వీక్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఒకటి హెల్త్ బాగోకపోవటం బిజీ ఉండటం ఇట్లా వన్ వీక్ దాకా పోస్ట్పోన్ అయింది మొదటిది. రెండవది ఏంటి అనింటే సింపతీ వర్సెస్ సింపతీ ఆల్రెడీ మనం చేసామ అని చెప్పారు ఇది దీంట్లో ఆస్కెచఆర్ లో అవును అది ఇప్పుడు మనం మార్చాం సింపతీ అంటే ఏంటి అనింటే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నారు మ్ వాళ్ళు బాధని నేను తీర్చాలి నేనేదో గ్రేట్ వాళ్ళేదో తక్కువ ఇన్ఫీరియర్ నేను సుపీరియర్ అనుకొని చేసేది సింపతీ సింపతీ సింపతీలో ఈగో ఉంటుంది. ఇగ ఉంటారు
(01:22) సింపతీలో నేను నా వాళ్ళు నా కులము నా మతము నేను దానం చేస్తాను వాళ్ళు అర్హులు తీసుకునే వాళ్ళు నేను దానం చేయడానికి అర్హుడిని పూర్వజనం సుకృతం వల్ల ఇలా ఇటువంటి రకరకాలన్నీ నమ్ముతుంటారు. ఎంపతీలో ఖచ్చితంగా హెల్ప్ చేయడం ఉండకపోవచ్చు. ఎంపతీ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క యాంగిల్ లో నుంచి ఆ విషయాన్ని చూడటం మీకు దెబ్బ తగిలితే మీ యొక్క యాంగిల్ లో నుంచి ఆ విషయాన్ని నేను చూడాలి.
(01:53) బికాజ్ మీరు ఆకలివేసింది తిండి దొరకలేదు కళ్ళు తిరిగి పడిపోతే మీకు తలకు దెబ్బ తగిలింది. పక్కనే ఇంకో అబ్బాయి ఉన్నాడు అతను బాగా తాగి వచ్చి కింద పడ్డాడు తల దెబ్బ తగిలింది. ఓ డాక్టర్ కి రెండు ఒకలాగానే ఉంటాయి. రెండు ఎంత బ్లీడ్ అయింది బ్లడ్ గ్రూప్ ఏంటి ఒకవేళ ఎక్కువ బ్లడ్ అవసరమైతే దానికి స్టిచెస్ పడతాయా ఏంటివే చూస్తారు. కానీ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఆర్ ఈ ప్రొఫెషన్ లో ఉన్న దాన్ని సైకాలజిస్ట్ అంటారు ఏమంటారు అనవసరం ఒక మనిషికి మనసుతోని మనసుని రిపేర్ చేసేటువంటి ప్రొఫెషన్ మ్ ఈ ప్రొఫెషన్ రెండు ఒకలాగా చూస్తానికి లేదు.
(02:27) ఉమ్ ఎప్పుడైతే ఎంపతీ ఉందో ఎంపతీతో ఉన్నప్పుడు ఈ అమ్మాయి తను ఆకలితో పడిపోయింది తనకు సహాయం లభించక తను కళ్ళు తిరిగి పడిపోయింది. అతను కడుపు నిండిన తర్వాత ఆల్కహాల్ తాగో ఇంకొకటో ఇంకోటో చేసి పడిపోయాడు. కాబట్టి ఈ రెండిటికీ తేడా ఉంది అనే విషయము అక్కడ మనకి ఆ వాళ్ళ యొక్క కాంటెక్స్ట్ లో చూస్తే అర్థమవుతది. హ్ ఆ తాగి పడిపోయినోడికి హెల్ప్ చేద్దామన్నా తీసి పడేసి పోవచ్చు కానీ ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తే తను నిలబడితే నలుగురు నిలబెడుతది.
(02:59) అనే దాంట్లో మనం ఏం చేస్తామఅంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మనము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మ్ బలంగా ఉండి ఒళ్ళు బలిసి లేకపోతే కడుపు నిండిపోయి మత్తుతోనో ఆల్కహాల్ తోన ఇంకో దానితోనో గాంజాతోనో డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ట్రబుల్ లో పడినప్పుడు లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందుకనే నేను ఆల్కహాలిక్స్ కి ఆ కౌన్సిలింగ్ ఇవ్వను నేను అంటే ఆల్కహాల్ అధిగమించడానికి అది సమస్య కాదు తెచ్చుకున్న సమస్య కదా వాడికి తిండే దొరకపోతే ఆల్కహాలిక్ అవ్వడు కదా మ్ అలా కాకుండా ఓసిడి వాళ్ళకి యంజైటీ డిసార్డర్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను
(03:36) ఫ్యామిలీ ట్రబుల్ తో వచ్చినా నేను ఫస్ట్ ప్రయారిటీ ఓసిడి వాళ్ళకి ఇస్తా కెరీర్ వాళ్ళకైతే మళ్ళీ లాస్ట్ నే ఇస్తాను నేను కెరీర్ భయం ఇస్తుంది లేకపోతే కెరీర్ స్ట్రెస్ వస్తుంది రేపు ఎగ్జామ్ చాలా మంది ఇక్కడ అశోక్ నగర్ లో సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సార్ రేపు ఎగ్జామ్ ఉంది సార్ నాకు స్ట్రెస్ వస్తుందంటే ఎగ్జామ్ మానేయండి అంటాను నేను లైఫ్ కి ప్రయారిటీ ఇస్తుంటాను.
(03:56) ఇది ఎంపతి ఎంపతీ అంటే వాళ్ళ యాంగిల్ లో నుంచి చూసి అర్థం చేసుకొని అవసరమైతే హెల్ప్ చేయడం ఇక్కడ ఎగ్జామ్ మానేయమన్నా అతనికి హెల్ప్ చేయలేదు. ఆల్కహాలిక్ కి హెల్ప్ చేయలేదు కానీ ఓసిడి వాళ్ళకి హెల్ప్ చేశారు. నన్ను హెల్ప్ చేయాలి అని చేయటం వల్ల కండిషన్ లేదు అసలు లేదు హెల్ప్ చేయాలని ఎక్కడ కండిషన్ లేదు చేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతది నలుగురికి నలుగురు బలహీనం వాళ్ళకి హెల్ప్ అవుతది అనుకున్నప్పుడే నేను చేస్తాను ఇది ఎంపతీ ఎంపతీలో ఒకవేళ మనం ఇతరుకి హెల్ప్ చేయలేని సిచువేషన్ ఉన్నా మనం ఎంపతీ చూపించగలం.
(04:28) అవును మన ఎంపతీలో ఏంటంటే కచ్చితంగా హెల్ప్ చేయాలని నేను అంతకంటే దారుణమైన స్థితిలో ఉన్నాను అనుకోండి అప్పుడు నేను హెల్ప్ చేయను నేను ఇబ్బందుల్లో ఉండి నేను ఇతరులకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నేను అతన్ని అర్థం చేసుకున్నాను నేను తిన్న తర్వాత లేదంటే నేను ఆ సహాయం పొందిన తర్వాత ఎక్సెస్ ఉన్నది అతనికి చేస్తే మోర్ బెనిఫిట్ అవుతుంది చేస్తాను లేదా నేను కొంత సాక్రిఫైస్ చేసి అతను చేస్తే మోర్ బెనిఫిట్ అవుతది.
(04:55) అంటే ఏమైందంటే ఇది ఎకనామిక్స్ లో ఉంటది. మనకి ఫస్ట్ టీవీ ఇచ్చినటువంటి సపోజ టీవీ కొనుక్కున్నాం ఫస్ట్ టీవీ వచ్చినంత సాటిస్ఫాక్షన్ రెండో టీవీ కొన్నప్పుడు రాదు రాదు రాదు ఫస్ట్ కార్ కొన్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ రెండో కార్ కొన్నప్పుడు రాదు ఆ అంత్యంగా వచ్చేటువంటిది యాడ్ అయ్యేది హ్యాపీనెస్ తక్కువ ఉంటది కాబట్టి దీన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చామ అనుకోండి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది.
(05:16) అవును కాబట్టి నేను నా కడుపు నిండా తినేది కంటే కూడా నేను మోడరేట్ గా తిని అతన్ని మోడరేట్ గా తినిపించినట్లయితే మోర్ హ్యాపీనెస్ వస్తది. ఆ పైన తినేదాని కట్టే ఇది ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక ఊరు నుంచి వెళ్తున్నాను జక్కయ్యపేట అనే ఊరు నుంచి మా ఊరికి వెళ్తున్నాను భద్రాచలం దాకా అప్పుడు చార్జ్ ఏంటంటే ₹50 పైసలు అక్కడి నుంచి నాలుగు రూపాయ 50 పైసలు మా ఊరికి టికెట్ ఆర్డినరీ బస్సులే ఉన్నాయి అప్పట్లో అంటే మొత్తం 10 ీస్ బస్ టికెట్ అవుతుంది.
(05:46) ఆ తర్వాత ₹2 ఎక్స్ట్రా మొత్తం నా దగ్గర ₹12 ఉన్నాయి అప్పుడు ₹12 అంటే చాలా ఎక్కువ అవును ఇప్పుడు 12000 తో ఈక్వల్ అన్నమాట 1200 తో ఈక్వల్ సో అక్కడి నుంచి మార్నింగ్ 6క్స్ ఓ క్లాక్ బస్ స్టార్ట్ అయింది బస్ పట్టుకొని భద్రాచలం వచ్చాను మధ్యాహ్నం వచ్చి లంచ్ టైం అక్కడి నుంచి మా ఊరు వెళ్ళే బస్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నా పక్కన ఇంకొక అతను వచ్చి కూర్చున్నాడు మా ఊరు అతను హలో హరి ఎక్కడికి వెళ్తున్నావ్ వస్తున్నావా అది ఇది అన్నాడు హరి అంటారు నన్ను మా ఊర్లో అంటే అవును అన్నాను ఈలోపు ఆ డ్రైవర్ కండక్టర్ ఏం చేశరంటే ఇక్కడ లంచ్ చేస్తున్నాము ఎవరనా
(06:18) తినేవాళ్ళు ఉంటే తినండి ఒక హాఫ్ న్ అవర్ ఆగుతది అన్నాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు బస్సులో కూర్చున్నాను ఇతను అన్నాడు కదా హరి భోం చేద్దాం రా అన్నాడు భోజనం చేయాలంటే నాలుగున్నర రూపాయలు 4అ/2పీస్ నా దగ్గర ₹2 పీస్ ఉంది సో నేను తిని వచ్చాను నువ్వు వెళ్లి తిను అన్నాన్ని నాకు డబ్బులు లేవు నాకు కూడా డబ్బులు లేవు కదా సో సరే అన్నాడు అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతను ఏం చేసాడు భోజనం చేసి వచ్చాడు ఇంకా డ్రైవర్ కండక్టర్ రాలేదు. ఒక టూ పీస్ ఉంటే ఇవ్వమ అన్నాడు.
(06:47) అంటే నా దగ్గర టస్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడనా కళ్ళు తిరిగితే కనీసం అరటిపల్లి కొనుక్కొని తినటానికి ఆ ట పీస్ అతనికి ఇచ్చాను ఉన్నాయి కదా అడిగాడు కదా ఇచ్చాను. అతను వెళ్ళిపోయాడు. ఈలోపు బస్ డ్రైవర్ వచ్చారు బస్ స్టార్ట్ చేశారు మూవ్ అవుతున్నప్పుడు రన్నింగ్ లో అందరూ ఎక్కినప్పుడు అతను కూడా ఎక్కి నా పక్కన కూర్చున్నాడు. ఆ టూ రపీస్ తోన అతను పాన్ కొనుక్కొని తింటున్నాడు.
(07:09) ఇక్కడ నాకు కడుపులో ఆకలి అవుతుంది ఆకలిని చంపుకొని నేను అతను కడుపు నిండిన తర్వాత పాన్ నవవులుతుంటే ఆ స్మెల్ నా ముక్కుకు తగుతుంది. ఎలా ఉంటదో చూడండి కోపం వస్తది కోపం వస్తది బాధ కలుగుతది. కదా సో అది అంటే ఒకే డబ్బు ఒకే విలువ ఇవ్వదు అందరికి కాబట్టి ఇది అర్థం చేసుకొని మనం సహాయం చేస్తూ ఉంటాం ఇది ఎంపతీ తోనే ఉంటది. అతన్ని అవసరం అతని కాంటెక్స్ట్ లో చూడలేదు కాబట్టి ట ర ప రపీస్ ఇచ్చేసాను నేను అతని అవసరం నేను అతని పాన్ కొనుక్కుంటాను ట ర ప రపీస్ అంటే నేను ఇచ్చేవాడిని కాదు కదా ఎందుకు ఎంపతీ లేదు కాబట్టి అక్కడ కాబట్టి ఎంపతీ అనేది అవసరంని నేను
(07:45) చెప్తున్నాను ఇక డార్క్ ఎంపతీ అనే దగ్గరికి వచ్చేసరికి ఇది లాంగ్ బ్యాక్ నేను ఒక ఆ మన రాతిపూలు బుక్ లో కూడా ఉందిది అమ్మాయి ఒకతన్ని ప్రేమించింది. అతను చాలా ఉత్సాహంగా ఉంటాడు. చాలా హ్యాండ్సమ్ గా రొమాంటిక్ గా ఉంటాడు. అతను వస్తున్నాడంటే ఈమె మనసు చాలా అహ్లాదంగా అవుతుంది. మ్ యంగ్ ఏజ్ లో ఉంది అమ్మాయి అతను వచ్చి మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడుతున్నాడు ఎంతో కేర్ తో మాట్లాడుతున్నాడు ఈ మనసు ఉప్పొంగిపోతున్నది.
(08:21) ఈమె చాలా అందంగా కనిపిస్తుంది అతనికి అతను మాట్లాడుతుంటే అతను చాక్లెట్ తింటాడు. చాక్లెట్ తిన్నప్పుడు ఆ చాక్లెట్ స్మెల్ ఇస్తే నీకు చాలా ఇష్టం అతని నుంచి వచ్చే చాక్లెట్ స్మెల్ అంటే అతను మాట్లాడుతున్నప్పుడు వచ్చే చాక్లెట్ స్మెల్ చాలా మోసిపోతది. అతను అడిగాడు నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావ అంటే అది నీ వల్లే అని అంటే అతను అంటే అంత ఇష్టం వల్ల అతను అలా చూసుకునేసరికి మనసు పొంగిపోతుంది పాజిటివ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతున్నాయి దానివల్ల చాలా బ్యూటిఫుల్ గా తను కనిపిస్తుంది నిజంగా కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అది నీ వల్లే అని నేను ఎలా
(08:56) చెప్పగలను అని తనేదో రాసుకుందో ఏదో చెప్పాను అందులో కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఎండిపోయింది బాగా అతన్నే పెళ్లి చేసుకుంది ఎండిపోయింది పక్కగా అయిపోయింది అస్తి పంజరం లాగా స్కిన్ అంతా డ్రై అయిపోయింది. గ్రే హెయిర్ ఆ చుట్టూ కూడా పల్చగా అయిపోయింది ఊడిపోయి ఒక పిల్లలకి మాత్రం మిగిలింది. అప్పుడు ఎవరైతే రావాలనుకుంటూ వస్తే గుండె వేగం అప్పుడు వేగంగా కొట్టుకునేది ఎందుకు అతను వస్తున్నాడు ఆ రొమాంటిక్ ఫీల్ అప్పుడు కొత్త కదా పెళ్లి కూడా కాలేదు అంటే భయము దీనితో కలిపి ఉంటది కదా ఆ ఫీల్ ఎక్సైట్మెంట్ ఇవ్వని ఇక్కడ అతను వస్తున్నప్పుడు కూడా గుండె వేగంగా
(09:32) కొట్టుకుంటుంది ఎందుకు భయంతో మ్ అతను వస్తాడు తిడతాడు ఊతులు తిడతాడు మీద పడి దానికి హెల్త్ బాగోకపోయినా ఏమాత్రము శరీరం సహకరించ చకపోయెను ఎలా ఉందో కండిషన్ చూడు బూతులు తిడుతూ ఉంటాడు మీద పడి తన శారీరక వాంచి తీర్చుకుంటాడు. అప్పుడు బూతులు తిడతాడు అప్పుడు నోటెమ్మట వచ్చేటువంటి ఆల్కహాల్ స్మెల్ భరించలేక ఇప్పుడు బలవంతంగా ఇట్లా పట్టుకుంటది మ్ తిని చావచ్చు కదా ఎందుకు ఇలా ఉన్నావు శవం లాగా ఉన్నావు నాకు ప్లెజర్ కూడా రావట్లేదని తిడుతున్నాడు.
(10:13) కానీ ఇలా ఉండటానికి నువ్వే కారణం అని నేను ఎలా చెప్పగలను మ్ చూడండి ఇక్కడ ఈ కేసలో మెయిన్ ఫస్ట్ టైం నేను డార్క్ ఎంప చూసింది. ఆ కేసులో తర్వాత చాలా కేసుల్లో నేను చూశను. సహజంగా చాలాసార్లు మనకు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి మధు గారు కూడా కాల్ చేస్తూ ఉంటారు అంటే చాలా మంది మధువులు చేస్తూఉంటారు ఆయన అడుగుతాడు ఈ నార్సిస్టిక్ పేరెంట్స్ ని నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళని నార్సిస్టిక్ హస్బెండ్ ని నార్సిస్టిక్ వైఫ్ ని ఎలా డీల్ చేయాలని అడుగుతూఉంటారు.
(10:46) నార్సిస్టిక్ తో పోలిస్తే డార్క్ ఎంపత్ మరింత ప్రమాదకరం. చాలా ప్రమాదకరమైనటువంటి పర్సనాలిటీ ఇది. ఇది అఫీషియల్ నేమ్ ఉండకపోవచ్చు. చాలా సైకలాజికల్ టర్మ్స్ అఫీషియల్ ఉండకపోవచ్చు అఫిషియల్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మేటర్ యక్చువల్ వీళ్ళు నార్సిస్టిక్ వాళ్ళు కనిపించిపోతూ ఉంటారు. అందరితోనూ అలాగే ఉంటారు స్ట్రిక్ట్ గా ఉంటారు. మ్ డార్క్ ఎంపతీలో ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనింటే వాళ్ళకి అలా ఉంటారని ఎప్పటికీ తెలియదు.
(11:16) మ్ ఎవరికీ తెలియదు ఆ అమ్మాయిని అందరూ అనుకుంటారు నీకు ఉన్నలాంటి లైఫ్ ఎవ్వరికీ లేదు. నువ్వు ప్రేమించిన అతను చక్కగా నిన్ను పెళ్లి చేసుకొని జీవితం ఇచ్చాడు నీకు. ఎంత మంచి జీవితాన్ని నువ్వు ఎందుకు అట్లా పిచ్చిదానిలాగా అలా తినకండి ఆరోగ్యం పాడు చేసుకుంటావు అనిని ఆమె తిడుతూ ఉంటారు. నిజానికి బయటకి అట్లాగే ఉన్నాడు అతను మ్ ఈ డార్క్ ఎంపతీ ఉండేవాళ్ళు మెయిన్లీ ఏంటంటే ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ట్రావర్ట్స్ అన్న డార్క్ ఎంపతీ కాదు డార్క్ ఎంపతీస్ అందరూ కూడా ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు మ్ చాలా బాగా మాట్లాడతారు గబగబా మాట్లాడేస్తూ ఉంటారు.
(11:48) చక్కగా మాట్లాడుతారు. అయితే వాళ్ళ మాట ప్రతి మాటలోనూ ప్రతి యాక్షన్ లోనూ వాళ్ళ సెల్ఫిష్నెస్ ఉంటుంది. వాళ్ళ స్వార్థము స్వార్థమే కాదు దుర్మార్గం మన కాంటెక్స్ట్ లో అయితే నార్మల్ కాంటెక్స్ట్ అంటే స్వార్థం అంటే నెగిటివ్ కదా మన కాంటెక్స్ట్ లో స్వార్థం నార్మలే దుర్మార్గం ఉంటది. అంటే వాళ్ళు కొంచెం లాభం కోసం చాలా డామేజ్ చేస్తారు.
(12:14) రైట్ వాళ్ళకి వచ్చే చిన్న లాభం కోసం ఆ మనం చెప్తుంటాను ఈ మత ప్రబోధకులు లేకపోతే ప్రీస్ట్ ఉంటారు కదా అది ఏ మతమైనా హిందూ ఆర్ ఇస్లాం క్రిస్టియానిటీ వాట్ఎవర్ వాళ్ళు పావల సంభావన కోసం మీ దగ్గర లక్ష రూపాయలు నాశనం చేయేటువంటివి చెప్తూ ఉంటారు భయపెడుతూ ఉంటారు భయం లేనిదే మతం లేదు భయపెడుతూ ఉంటారు నీకు అది అవుతది ఇది అవుతది ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా ఒకాయన జ్యోతిష్యాలు నమ్ముతాడు బాగా ఆయన ఎక్కడో జ్యోతిష్యం చెప్పుకుంటే నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పాడు అప్పటి నుంచి ఆయనకి డౌట్ పట్టుకొని భయమేస్తూ ఉంది ఆయనకి ఇలా భయపెడుతూ ఉంటారు. సో అది దుర్మార్గం
(12:52) అంటారు. దుర్మార్గానికి స్వార్థానికి తేడా ఏంటి స్వార్థం అంటే స్వ అర్థము నాకోసం నేను బ్రతకడతాను నాకోసం గాలి తీసుకుంటాను నాకోసం విసర్జిస్తున్నాను నాకోసం తింటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా స్వార్థంతోనే మీరు మాట్లాడే స్వార్థంతోనే నేను మాట్లాడే స్వార్ధం ఇక్కడ మోసం లేదు. మోసం లేదు. మోసం ఇప్పుడు ప్రశాంత్ తను సికింద్రాబాద్ వెళ్తున్నాడు తన వెహికిల్ లో నేను ఇక్కడ ఎక్కడో ఆర్టిసి క్రాస్ రోడ్ దగ్గర దిగాలి ప్రశాంత్ నన్ను దించు అంటే దించాడు అది స్వార్థంతో చేసింది.
(13:20) అప్పుడు అలా కాకుండా ప్రశాంత్ ఈ రోడ్డు బాగోలేదు మనము అట్లా అమీర్పేట నుంచి బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తేనే నువ్వు సేఫ్ గా వెళ్తావు. నాకు యాక్చువల్ గా అమీర్పేటలో పని ఉంది. అని మేనిపులేట్ చేసి ప్రశాంత్ ని అమీర్పేట నుంచి తీసుకెళ్లి నేను అమీర్పేటలో దిగి అతనికి లాస్ చేశాను. నాకు కొంచెం లాభం కోసం చాలా లాస్ చేశాను. అది దుర్మార్గం రైట్ స్వార్థంలో విన్ విన్ ఉంటది.
(13:42) దుర్మార్గంలో విన్ విన్ ఉండదు ఒకరు విన్ అవుతారు అది కూడా చాలా తక్కువ విన్ అయిన దానికి చాలా ఎక్కువ లాస్ చేస్తూ ఉంటారు. రైట్ అమ్మ అర్థమైంది కదా సో వీళ్ళు వెరీ సెల్ఫిష్ వెరీ అంటే సెల్ఫిష్ అనే వర్డ్స్ తక్కువ దుర్మార్గమైనటువంటి ఎక్స్ట్రావర్ట్స్ ఎక్స్ట్రావర్ట్స్ అందరూ డార్క్ ఎంపతీ కాదు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు.
(14:01) ఎక్స్ట్రా వీళ్ళు మాత్రము దుర్మార్గమైనటువంటి ఎక్స్ట్రావర్ట్స్ ఫస్ట్ వాళ్ళ అగ్రెసివ్నెస్ డైరెక్ట్ గా చూపించారు. ప్ాసివ్గా నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా వర్షన్ ఉండకపోవచ్చు ఉండొచ్చు అది మేటర్ కాదు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ చూపిస్తారు వాళ్ళ అగ్రెసివ్నెస్ వీళ్ళ అగ్రెసివ్నెస్ డైరెక్ట్ చూపించారు.
(14:23) వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్ాసివ్ గా చూపిస్తారు. యాక్టివ్ గా ఉండదు వాళ్ళ అగ్రెసివ్నెస్ మెయిన్ గ్యాస్ లైటింగ్ ఎక్కువ చేస్తారు. సపోర్ట్ ఇస్తారు డిపెండెంట్ చేసుకుంటారు. హమ్ ఇంకో కేసులో అమ్మాయి ఒక ఆర్టిస్ట్ బ్రహ్మాండమైన ఆర్ట వేస్తది ఆమె తను ఈ ఆర్ట్ మొత్తాన్ని ఒక చాలా చిన్న పిల్ల నాకు ఎప్పుడు ఆ అనిమేషన్ కాలేజీలో పరిచయం ఆ అమ్మాయి ఆర్ట్ చాలా ఇష్టం తను చాలా చేసి తను డెవలప్ చేసుకుంది.
(14:53) తర్వాత బిఎఫ్ ఏదో చేసింది తను బాగా డెవలప్ చేసింది ఆర్ట్ గ్యాలరీ పెట్ట తనక ఒకతను పరిచయం అయ్యాడు తనకంటే ఏజ్ లో పెద్దవాడు కొంచెం డబ్బు ఉన్నవాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు నీ చేత ఆర్ట్ గ్యాలరీ పెట్టిస్తాను అది ఇది అన్నాడు. ఆమె ఆట గ్యాలరీ పెట్టిస్తాను అతనితో స్నేహం మొదలైింది. అలా కొన్నాళ్ళ కలిసి ట్రావెల్ చేసి వాళ్ళ మధ్య ప్రేమ మొదలైంది రొమాంటిక్ బాండ్ ఏర్పడింది.
(15:12) అంతా అయిన తర్వాత ఆర్ట్ గ్యాలరీ అని చెప్పాడు అది చెప్పింది చెప్పిన ఆ పెయింటింగ్స్ అన్ని చూపించి తీరా గ్యాలరీ స్టార్ట్ చేసేటప్పుడు ఆమెతో ఏమన్నాడంటే ఇది నా ఫ్రెండ్ ఒకతను అమెరికాలో ఆర్టిస్ట్ ఉన్నాడు అతనికి పంపించాను. పంపిస్తే ఇవి ఈ ఇవి అంత బాగా లేవు. మీకు బాగా అనిపించు తప్ప గ్యాలరీకి ఫిట్ కావు ఆర్ట్స్ ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది అన్నాడు అని చెప్పాడు.
(15:38) యాక్చువల్ గా ఈ అమ్మాయి ఆట అంతా గ్యాలరీలో పెట్టే వర్త్ ఉంది. కానీ ఏమన్నాడు వేరే ఎవరో దీన్ని తక్కువగా చూశారు అయినా ఏం కాదు పెడదాం ఎవరేమనుకోండి మనం పెడదాం అంటే ఆమె ఏముంది అవునేమో నిజమేమో నా ఆర్ట్ అంతా వర్త్ కాదేమో అని వద్దులే అని చెప్పేసి ఆమె డ్రాప్ అయింది లేదు పెడదాం అంటే అతను ఇంటెన్షన్ పెట్టొద్దు పైకి ఏం చూపిస్తుంది మనం ఆర్ట్ గ్యాలరీ పెడదాం అంటున్నాడు.
(16:02) ఇండైరెక్ట్ గా ఆమె మైండ్ ని మనిపులేట్ చేశడు మనిపులేట్ చేసి ఆర్ట్ గ్యాలరీ నుంచి విత్డ్రా చేశడు. పెళ్లి చేసుకున్నాడు ఆమెను ఇంకా ఇంకా ఇన్ఫీరియర్ చేసి ఆటు మొత్తం వదిలేసేలాగా జస్ట్ ఆమెని ఒక మామూలు హౌస్ వైఫ్ గా చేశాడు. ఆమె వచ్చినప్పుడు ఏమంటది ఆమె కూడా ఇట్లాగే అనేక రకాలుగా వీక్ అయిపోయి వచ్చినవాడు సార్ నేను వేస్ట్ నాకు వర్త్ లేదు నేను చేయలేకపోయాను ఎంత ట్రై చేసి నేను బాగా చేయలేను ఇటువంటివన్నీ వచ్చేసియి.
(16:28) ఎక్కడి నుంచి వచ్చినయి ఇవి యాక్చువల్ గా ఆమె వర్తే గ్యాస్ లైటింగ్ వల్ల గ్యాస్ లైటింగ్ గురించి ఒక వీడియో చేసాం గ్యాస్ లైటింగ్ మీరే చేసినట్టు మొన్న చూసాారు కదా గ్యాస్ లైటింగ్ లో ఆ సినిమాలో ఏం చేస్తాడు ఆమె గ్యాస్ లైట్ తగ్గిస్తూ ఆమెని డీమోటివేట్ చేస్తూ ఉంటాడు అక్కడి నుంచి వచ్చింది ఆ పేరు సో అలా గ్యాస్ లైటింగ్ చేసి ఆమెను వర్త్లెస్ కింద తయారు చేశాడు ఇది ఆ డార్క్ ఎంపతీ వాళ్ళకి ఉండే లక్ష్మి ఒకటి ఎక్స్ట్రా వర్డ్స్ రెండోది వాళ్ళ అగ్రెసివ్నెస్ డైరెక్ట్ గా చూపించారు ఇండైరెక్ట్ గా పాసివ్ గా వాళ్ళు మైండ్ ని మనిపులేట్ చేస్తారు.
(17:00) వాళ్ళకి చాలా డిజైర్స్ ఉంటాయి. మ్ ఆ డిజైర్స్ ని డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చేయరు. మ్ ఎక్స్ప్రెస్ చేయకంగా చక్కగా డీల్ చేస్తూ ఉంటారు. వేరే విధంగా వాళ్ళని ఆ డిజైర్స్ వాళ్ళకి వాళ్ళకి తీరేలాగా చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయితోని సెక్షువల్ డిజైర్ ఉందనుకుందాం. ఆ అమ్మాయిని సెక్స్ కోసం నేను ప్రేమిస్తున్నాను ఏం చెప్పడు.
(17:20) ఆ అమ్మాయికి వేరే రకంగా వేరే రకంగా సపోర్ట్ ఉంటూ ఉంటూ ఉంటూ ఆ అమ్మాయి అతన్ని ప్రేమించేలాగా చేసుకుని అప్పుడు సెక్షువల్ డిజైర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి అనేక రకాల మనిపులేషన్ అది మేలే కాదు ఫీమేల్ కూడా చేస్తూ ఉంటారు ఫీమేల్ కూడా తన మీద డిపెండెంట్ చేసుకొని తర్వాత పెళ్లి అయిన తర్వాత తర్వాత కేస్ పెట్టి ఆ డబ్బులు రాబట్టుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు.
(17:42) ప్రతి దాంట్లోనూ ప్రతి యాక్షన్ లోనూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ ముందు ఉంటాయి. చివరికి వచ్చేసరికి అల్టిమేట్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్ కి వస్తారు. చాలా చెప్తారు అన్ని చేస్తారు అదంటారు ఇదంటారు లాస్ట్ కి వచ్చేసరికి ఇవన్నీ పక్కకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ని ముందుకు వచ్చేలాగా మనిపులేట్ చేయగలుగుతారు.
(18:00) ఎవరు డార్క్ ఎంపతీ ఉన్నవాళ్ళు కానీ మొదట మొదలు పెట్టినప్పుడు అట్లా ఉండదు. మొదలు పెట్టినప్పుడు మనం గ్రూప్ గా చేద్దాం అంటారు అది అంటారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూసాను రామగోపాల్ వర్మ రామగోపాల్ వర్మ అండ్ శేఖర్ కపూర్ బ్యాండెడ్ క్వీన్ తీశడు. అండ్ మణిరత్నం ఆయన రోజా సినిమా తీసిన ఆయన వీళ్ళందరూ సమకాలికులు కొంచం వీళ్ళతో పోలిస్తే రామగోపాల్ వర్మ కొంచెం జూనియర్ శేఖర్ కపూర్ మిస్టర్ ఇండియా ఇవి తీసాడు మణిరత్నం గీతాంజలి నాయకుడు ఇటువంటిది వీళ్ళు ముగ్గురు ఐడియాలజీ ఒక రకంగా ఉంది కాబట్టి ఒక దగ్గర కలిశారు కలిసిన తర్వాత వాళ్ళు ఒక ఒక గ్రూప్ గా ఏర్పడి రకరకాల సినిమాలు ప్లాన్ చేసుకుంటూ
(18:38) మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ అది సక్సెస్ కాలే ఆ బాండిట్ క్వీన్ కి వీళ్ళు కొంత అసిస్ట్ చేశారు. అండ్ దొంగ దొంగ అనే సినిమాకి శేఖర్ కపూర్ అండ్ రామగోపాలన కొంత హెల్ప్ చేశారు. అలాగే రామగోపాల్ సినిమాకి మనరత్నం ఏదో దిల్లి అనే ఏదో సినిమా తీశారు వీళ్ళు ఇటువంటివి ఏవో చేశారు తప్ప ఆ బ్యానర్ లేకపోతే అది సక్సెస్ కాలే ఎందుకు అనేది అతను ఎక్స్ప్లైన్ చేశడు ఎందుకు అనింటే ఇప్పుడు శేఖర్ కపూర్ నేను ఉన్నప్పుడు మణిరత్నంలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా మేము చర్చించుకుంటున్నాం మణి ఇట్లా చెప్తున్నాడు అట్లా చెప్తున్నాడు ఇది కాదు
(19:11) కదా అది కాదు కదా మణిరత్నం నేను ఉన్నప్పుడు శేఖర్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు ఇది ఇక్కడ వర్క్ వుట్ కాదు కదా బ్యాండెడ్ క్వీన్ అంటే వర్కౌట్ అయింది ఇది వర్క్వుట్ కాదు కాని మేము మాట్లాడుకుంటాం అలాగే మణిరత్నము అండ్ శేఖర్ కపూర్ ఉన్నప్పుడు వర్మ ఇట్లా చెప్తున్నాడు వర్మ చెప్పినాడు ఇట్లా వర్కవుట్ కాదు గాని మేమ ఇట్లా మిగతా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళు కలిసినప్పుడు వేరే వాడి గురించి నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే అల్టిమేట్లీ ఏంటంటే అది పోనీ ఒకరి గురించే మాట్లాడుతుంది అంటే మీకు ముగ్గురు ముగ్గురి గురించి మాట్లాడుతున్నారు
(19:40) అల్టిమేట్లీ ఏంటంటే ఎవరైనా సరే లాస్ట్ కి వాళ్ళు ఇంట్రెస్ట్ ఫస్ట్ రావాలని చూస్తున్నారు. మ్ రైట్ ఇలాగే ఉంటది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు కాబట్టి ఇది మనకు వర్క్ వుట్ కాదని చెప్పుకొని మనం డిఫరెంట్ ఉంది తప్ప మనకి సిమిలర్ే తప్ప సేమ్ కాదు. కాబట్టి మనం వేరు వేరుగా ఉంటేనే మనం మోర్ వర్త్ అవుతాము కలిసి ఉంటే వర్త్లెస్ అయిపోతాం మనం అని అర్థమయి వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి మిగతాది బ్రేక్ చేసుకున్నారు.
(20:07) కానీ వీళ్ళు అట్లా కాదు మొదలు పెట్టేటప్పుడు నలుగురుని పిలుస్తారు మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం ఇంత పర్సెంటేజ్ అది ఇది అంటారు మెల్ల మెల్ల మెల్ల మెల్లగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ గా కట్టద్దని ఇది అవుతారు. డార్క్ ఎంపై ఉందో ఇ చాలా ఎగ్జాంపుల్స్ రాజకీయ నాయకుల్లో కూడా చూస్తాం హ్ కెసిఆర్ ని అంటారు.
(20:31) తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు అందరినీ కలుపుకొని మెల్లమెల్లగా అందరినీ కట్ చేసి మోడీని అంటారు. బిజెపీకి ఎదగడానికి అద్వాని, మురళీ మనోహర్ జోషి జోషి అండ్ అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ చాలా కృషి చేశారు అటల్ బిహారీ వాజ్పేయి ముసలో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు రిటైర్డ్ అయ్యారు పక్కన పెట్టాడు. అద్వానికి మెయిన్ అద్వానిని పక్కన పెట్టాడు.
(20:53) అప్పటిదాకా వాడుకున్నాడు పక్కన పెట్టాడని నరేంద్ర మోడీని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడుని అంటూ ఉంటారు ఇట్లా చంద్రబాబు నాయుడు రామారావుని వ్యతిరేకించి వచ్చినప్పుడు ఎన్టీఆర్ హరికృష్ణ ఉన్నాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నాడు బాలకృష్ణ సపోర్ట్ ఉన్నారు వీళ్ళందరూ ఉండగా మెల్లమెల్లగా వాళ్ళందరూ పక్కకెళ్ళిపోయి ఇతను ఒక్కడే ఆ పార్టీకి ఆ లీడర్ అయ్యాడు.
(21:14) బాలకృష్ణ హరికృష్ణ బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు దగ్గబాటి వెంకటేశ్వర కొన్నాళ్ళు కాంగ్రెస్ లోన కొన్నాళ్ళు ఇట్లా మారుకుంటూ వచ్చారు ఇలా చేస్తున్నారని బయట మనం వింటూ ఉంటాం నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు. ఆ ఇక్కడ ఈ డార్క్ ఎంపతీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొదలు పెట్టేటప్పుడు అనేక అందరికీ ఈక్వల్ ఇంట్రెస్ట్ లో ఉన్నట్టుగా మొదలు పెడతారు కానీ చివరికి వచ్చేసరికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒకరిని వాడుకొని కట్ చేస్తూ ఉంటారు. రైట్ ఇది వాళ్ళకి ఉండేది అన్నమాట.
(21:39) అయితే నార్సిస్టిక్ వీళ్ళకి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పారు కదా మరి నార్సిస్టిక్ వాళ్ళు కూడా ఇలా డార్క్ ఎంపత్ కి కమ పట్టే అవకాశాలు ఉంటాయా డార్క్ ఎంపత ఇస్ మోర్ డేంజర్ డార్క్ ఎంపత అయిన తర్వాత నార్స్టిక్ కాకపోయినా పర్లేదు నార్సిస్టిక్ మించింది డార్క్ ఎంపత అంటే ఒక స్టెప్ నార్సిస్టిక్ అతనికి ఓన్లీ తన దుర్మార్గము తన ఇది సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ అంటే అది టూ మచ్ దుర్మార్గమైంది ఇవన్నీ ఉన్నాయి తప్ప ఈ స్కిల్స్ లేవు ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నతను ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే డార్క్ ఎంపత అవుతుంది.
(22:13) రైట్ డార్క్ ఎంపత్ అనేది వాళ్ళు ఇంటెన్షనలీ చేస్తారా ఆ అంటే అది పెరిగిన ఏదైనా పెరిగిన వాతావరణ ప్రోగ్రాం్ అవుతది వీళ్ళు ఇంటెన్షనల్ ఇంకా చేస్తూ ఉంటారు. మ్ నార్సిస్టిక్ కి వీళ్ళఇద్దరు దుర్మార్గులే దుర్మార్గంగానే బిహేవ్ చేస్తారు. నార్సిస్టిక్ కనిపిస్తున్నాడు. ఇతను కనిపించట్లేదు. ఇతను మంచివాడిగా నార్సిస్టిక్ ఒక మాస్క్ పెట్టుకున్నాడు అనుకోండి మ్ ఒక మంచివాడిగా మాస్క్ పెట్టుకుంటే అతను డార్క్ ఎంపతీ అవుతాడు.
(22:39) అయితే నార్సిస్ట గుర్తుపడతారు ఎదువాళ్ళు మనకు అర్థమైపోద్ది లేకపోతే వాడు ఓపెన్ గా చెప్పేస్తూఉంటాడు నీ ముఖం మీద నిన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు నేను నీకు ఇవ్వనంటారు నిన్ను డామేజ్ చేస్తారు నీ ఎమోషన్ హర్ట్ చేస్తాడు అండ్ నీకు ఫిజికల్ కూడా హర్ట్ చేస్తారు. ఈ డార్క్ ఎంపర్లు హర్ట్ చేయరు రీజన్ ఏంటో బయటికి కనబడదు కనపడదు నీకు నువ్వే కుషించకపోయేలాగా చేస్తున్నావ్ తప్పుఉంది నీలోనే తప్పుఉంది నువ్వు ఇంకా ఇంకా ఇన్ఫీరియర్ గ్యాస్లైటింగ్ మెయిన్ చేస్తూ ఉంటారు వీళ్ళు చక్కగా పైకి చక్కగా నీతో ప్రేమగా ఉన్నారు అందరితోన ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఎక్స్ట్రా వర్డ్స్ బాగా
(23:10) మాట్లాడతారు. నిన్ను ఏమ అనరు కానీ ఏమ అనకుండానే నిన్ను క్వశ్చన్ పోయేలాగా చేస్తాం. అయితే దీన్ని ఎలా గుర్తించాలి మనం అదే ఇవి ఎక్కువ తెలియవు కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అర్థమైనప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఏమంటున్నారు మనల్ని ఏం చేసిన ఒక ప్రొఫెసర్ ఉండేవాడు మ్ ఆ ప్రొఫెసర్ కి నేను కొన్ని సర్వీస్ ఇచ్చేవాడిని అది జర్నల్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్ చేసేవాడు అతను నన్ను ప్రోత్సహిస్తున్నట్టే ఉండేవాడు కానీ నువ్వు వేస్ట్ అని చెప్తూ ఉండేవాడు మ్ నువ్వు బాగా రాసావు అనేవాడు కానీ స్టిల్ మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నా యొక్క కాన్ఫిడెన్స్ కిల్ చేస్తూ ఉంటాడు ఈ డార్క్
(23:47) కంపెత్ అనేది ఇన్సెక్యూరిటీ వల్ల కూడా ఏర్పడుతూ ఉంటది కదా ఫస్ట్ ఇన్సెక్యూరిటీ ఇతరులు డామినేట్ చేసే వాళ్ళందరూ ఇన్సెక్యూరిటీ వల్లే వస్తది. నాసిస్టిక్ పర్సనాలిటీ అండ్ ఓసిపిడి అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్ తర్వాత నాసిస్ పర్సనాలిటీ డార్క్ ఎంపత ఈ పర్సనాలిటీస్ ప్రతి పర్సనాలిటీ అక్కడి నుంచి ఏది మన సమాజం నుంచి ఏర్పడింది పాజిటివ్ ఆర్ నెగటివ్ నెగెటివ్ పర్సనాలిటీస్ అన్నీ కూడా ఇన్సెక్యూరిటీతో వస్తది ఇన్సెక్యూరిటీ ఇంటెన్సిటీ పెరిగే కొద్ది పెరుగుతూ ఉంటుంది.
(24:16) ఇన్సెక్యూరిటీ ప్లస్ స్కిల్ కూడా ఏర్పడినప్పుడు దెన్ డార్క్ ఎంపత్ గా మారుతూ ఉంటారు. నార్సిస్టిక్ అంటే డార్క్ ఎంబత్ లో బాండ్ బ్రేక్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంటది. అవును అవును నాసిస్ట్ కి బాగుంట బ్రేక్ తీసుకోవచ్చు వాళ్ళు కూడా వెళ్ళిపోమంటారు. బ్రేక్ చేసుకుంటారు. వీళ్ళు అలా కాదు వీళ్ళు చక్కగా మాట్లాడుతారు మళ్ళీ జోక్స్ వేస్తారు హాయ్ హర్షిత అని వచ్చేసేసి జోక్స్ వేస్తారు.
(24:38) ఎంత బాగున్నావ్ ఎంత చక్కగా ఉన్నావ్ ఈరోజు అట్లా ఇట్లా ఎంత చక్కగా నవ్వుతున్నావ్ నువ్వు అరేయ్ నీ డ్రెస్ ఇంత బాగుంది. నీ హెయిర్ ఏంటి ఇట్లా ఉంది నువ్వు ఏం చేసినా చక్కగా పొగడుతూ ఉంటారు అసలు మనస్ఫూర్తిగా ఉన్నట్టు ఉంటది సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నారు నాసిస్టిక్ పర్సనాలిటీ అన్నమాట వీళ్ళు జోక్స్ కూడా చేస్తూ ఉంటారు జోక్స్ లో కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని కిల్ చేస్తూ ఉంటారు.
(25:02) ప్రతి యక్షన్ లో మీ కాన్ఫిడెన్స్ ని ప్ాసివ్లీ కిల్ చేస్తూ ఉంటారు యక్టివ్లీ ఉండదు. మీరే కాదు ఇతరుల యొక్క కాన్ఫిడెన్స్ ని కిల్ చేసి తను ముందుకు వస్తూ ఉంటారు. వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఎంపతీ కాగ్నిటివ్ ఎంపతీ ఉంటుంది. మ్ కాగ్నిటివ్ ఎంపతీ కినను సైకలాజికల్ ఎంపతీకి తేడా ఏంటంటే ఎంపతీ ఒకటే మనం ఇందాలో చూసాం.
(25:27) ఎంపతీ అంటే ఇతరులని అర్థం చేసుకోవడం సైకలాజికల్ ఎంపతీలో ఏముంటదంటే సేమ్ మనం ఫీల్ అవుతాం. సేమ్ మనం ఫీల్ అవుతాం కాగ్నిటివ్ ఎంపతీలో వాళ్ళు ఫీల్ అవ్వట్లే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఉమ్ వాళ్ళ యొక్క బ్రెయిన్ షట్ డౌన్ కాలేదు. వాళ్ళు లాజికల్ గానే ఉన్నారు కానీ అమ్మ అయ్యో అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది నటిస్తారు. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సైకలాజికల్ అతను ఫీల్ అవుతున్నాడు నిజంగానే మ్ నీకు ఏదైనా కష్టం వచ్చింది నడుస్తున్న కింద పడిపోయి మొఖాలకి దెబ్బ తగిలిద్ది.
(25:56) అయ్యో హర్షిత అని చెప్పేసేసి ఎవరో నిజమైన సైకలాజికల్ ఎంపతీ ఉన్నవాళ్ళు లేపుతారు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటారో లేకపోతే పెట్టుకోరో హెల్ప్ చేసే ప్రయత్నం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా అంతే అంతకంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తూఉంటారు కానీ వాళ్ళక ఏం బాధ లేదు లోపల ఏం బాధపడట్లేదు మహా అయితే కొంతమంది సంతోషం కూడా పడొచ్చు జెలసీతో మంచిగా అయింది ఇట్లా హర్షాకి అతి ఇది అని కూడా అనుకోవచ్చు కానీ వీళ్ళు కాగ్నిటివ్ ఎంపతీ ఎంపతీ చూపిస్తున్నారు నాసిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు ఎంపతీ చూపించారు పడ్డావా సరే వెళ్ళు నాకేంటి
(26:27) నేను పడ్డప్పుడు నువ్వు వచ్చావా లేకపోతే నేను పడన ఎవరైనా పడతారు కదా ఇట్లా ఉంటాయి నాశి పర్సనాలిటీలో కొంత హానెస్ట్ ఉంటది కానీ డార్క్ ఎంపతీలు అస్సలు జీరో హానెస్ట్ ఏమాత్రం వాళ్ళకి వాళ్ళు కూడా హానెస్ట్ గా ఉండరు వాళ్ళకి కావలసినవన్నీ పొందుతూ ఉంటారు మిగతా వాళ్ళ మైన వాళ్ళకైనా తెలుస్తదా వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు అదిఒక స్ట్రాటజీగా చూసుకుంటారు.
(26:51) నా ప్రతి ఇండివిడ్యువల్ ప్రతి సిచువేషన్ అదక ఒక స్టెప్ మాత్రమే స్టెప్ చేసుకోవచ్చు కాదనట్లేదు బట్ దుర్మార్గమైన స్టెప్స్ తోకేసేసి మీ యొక్క శేవాల మించి నడిసి వెళ్ళిపోతూ ఉంటారు వన్ మోర్ ఇది ఎక్కువ అంటే ఎప్పుడైనా ఫెయిర్ కాంపిటీషన్ నడుస్తున్నప్పుడు మనం విన్ కాలేము అని తెలిసినప్పుడు నటించి వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళని వాళ్ళకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా నటించి బ్యాక్ సైడ్ వాళ్ళతో కాంపేట్ అవట్ ఎగలీ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ శల్య సారధ్యము అంటాం. మహాభారతంలో శల్యుడు ఉంటాడు.
(27:26) శల్యుడు కృష్ణుడితో ఈక్వల్ లెవెల్ సారధి కృష్ణుడు మంచి రథసారధి అర్జునుడికి తన రథసారధ్యం అర్జునుడు కోరుకుంటాడు. అర్జునుడికి ఈక్వల్ లెవెల్ లో కర్ణుడు ఉంటాడు. కర్ణుడు కూడా అంత వీరుడే కానీ తనకి కులము అంటే కర్ణుడు వేరే దగ్గర పెరుగుతాడు కాబట్టి కులం కాంటెక్స్ట్ లో పోటీ పడినవరు. యుద్ధంలో తప్పదు కదా అర్జున్ కర్ణుడు కూడా అంత సారధి కావాలి.
(27:51) కాబట్టి సెల్యూట్ నేస్తారు అయితే సెల్యూడ్ పాండవ పక్షపాతి యాక్చువల్ గా వస్తున్నాడు పాండవులకి సపోర్ట్ చేయడానికి ఈలోపు ఏదో చేసి మనిపులేట్ చేసి ఆల్కహాల్ తాగించో ఏదో మొత్తానికి అయితే కౌరవులకి ప్రామిస్ చెప్పించేసుకున్నాడు. మరి కర్ణుడు కర్ణులు పని చేయాలి కానీ దాన్ని మాత్రం పాండవులు విన్ అవ్వాలని ఉంది. మ్ కాబట్టి ఎట్లా అంటే వాళ్ళకి ఏదో చూడటమే అవుతాడు వాళ్ళకేదో అప్పుడు తను ఏం చేస్తాడంటే కర్ణుడిని మెంటల్లీ అతన్ని ఇన్ఫీరియర్ చేస్తూంటాడు ఏ నువ్వు ఏం కొడతావ్ వాడు వచ్చాడు వాడి ముందు మనం పరిగెత్తాల్సింది పోదామా మనం మనం పారిపోవాల్సిందే ఇక ఇట్లాంటివి ఏవేవో
(28:25) చెప్తూ ఉంటాడు పెంచి వీడు ఒట్టిగా ఓడిపోతాడు మనం ఎందుకు మనకు వేస్ట్ మనం చేయటం వేస్ట్ వాడు అంటే అది ఇది వాడు కొడితే ఒక దెబ్బ కూడా మనం అని చెప్పి ఈ కర్ణుడిని ఈ గ్యాస్ లైటింగ్ చేస్తూ చేస్తూ ఉంటాడు ఎవరు శల్యుడు దాని శల్య సారధ్యం మహాభారతంలో లేనిది నేనేమి ఆస్తికుడిని కాదు నాస్తికుడిని స్టిల్ మహాభారతం రామాయణం ఇవన్నీ చదివే భాగవతం ఇవన్నీ నేను చిన్నప్పుడే చదివాను.
(28:51) రామాయణం కూడా చాలా వాల్మీకి రామాయణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చదువుతుంటే ఈ సినిమాలు ఏం పని చేయవు బాహుబలి గీపాలు ఏం పని చేయవు టైటానిక్ సినిమా కూడా పనిచేయదు అంతా బాగుంటది అందుకనే అంత సక్సెస్ అయింది. మహాభారతం కూడా అంతే మహాభారతంలో లేనిది మరి ఎక్కడా ఉండదు. ప్రపంచంలో ఎక్కడనా విశ్వంలో ఉందంటే అది మహాభారతంలో ఉంటది. అంటే నువ్వు ఏ పర్సనాలిటీ చూడు ఏ ఏ సంఘటన చూడు ఏ నీతి కథ చూడు ఏది చూడు మహాభారతంలో ఎక్కడ ఉంటది అంత పెద్ద కావ్యం గొప్ప కావ్యం అది జరిగిందా లేదా దేవుడు ఉన్నాడా లేదా ఆ కాంటెక్స్ట్ ని పోవట్లేదు కావ్యం ఒక కావ్యం అంటే ఏంటి ఒక బుక్ అన్నమాట
(29:28) లిటరేచర్ అంత గొప్పగా ఉంటది. సో శల్య సారధ్యంలో గ్యాస్ లైటింగ్ మనకి కనిపిస్తూ ఉంటది. సో అలా వీళ్ళు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని మీతో మంచిగానే ఉంటూ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇన్ఫీరియర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వేసే జోక్స్ లో కూడా మిమ్మల్ని మీకు తెలియకుండా ఇండైరెక్ట్ గా ఇన్ఫీరియర్ చేస్తూఉంటారు. అలాగే వచ్చేసి వీళ్ళు కాగ్నిటివ్ ఆ ఎంపతీ చూపిస్తున్నారు కాగ్నిటివ్ ఎంపతీ చూపిస్తున్నారు ఏంటి వాళ్ళు చూపించేటువంటి ఎంపతీే తప్ప నిజానికి ఎంపతీ లేదు వాళ్ళకి వాళ్ళకి ఎంపతీ లేదు వాళ్ళు నార్సిస్టిక్ లాగానే ఉన్నారు నార్సిస్టిక్ చూపించలేకపోతున్నాడు
(30:04) ఓపెన్ గా ఉన్నాడు వీళ్ళు ఓపెన్ గా ఉండలేకపోతున్నారు. వీళ్ళకి ఎక్కువ కాగ్నిటివ్ డిజనెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు చేసేదానికి బిహేవియర్ కి ఏ సంబంధం లేదు. వీళ్ళకి ఇంట్రా ఇండివిడ్ువల్ కాన్ఫ్లిక్ట్స్ రావాలంటే రావచ్చు. ఇంటెన్సిటీ తక్కువ ఎందుకంటే వాళ్ళు మోర్ హానెస్ట్ గా లేరు. నాసిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళకి ఎక్కువ ఇంటెన్సిటీ తో రావచ్చు ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళు నెగిటివ్ గా ఉన్న హానెస్ట్ గా ఉన్నారు వాళ్ళ పట్ల వాళ్ళఏదో నమ్ముతున్నారు.
(30:28) వీళ్ళు అట్లా కాదు వీళ్ళు కన్నింగ్ గా ఉన్నారు కాబట్టి డిజనెన్స్ వస్తది కానీ ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు కానీ సోషల్ ప్రాబ్లమ్స్ కొంచెం రావచ్చు వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు. కాబట్టి బయట కూడా అలానే మేజర్ ఎవరు గుర్తుపట్టరు. గుర్తుపట్టుకోండి వాళ్ళు నిజమే పర్సనల్ పైకి చూపించేదే నిజం అనుకుంటారు.
(30:48) బాగా దగ్గర ఉండే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ కి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్లు వాళ్ళు వీళ్ళు ఏమ ఉండరు మనం ఒక కాంటెక్స్ట్ లో ఎవరు లేరు అంటున్నాం వాళ్ళ కాంటెక్స్ట్ వేరు వాళ్ళ స్వార్థంతో ఎవరు లేరు కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చూస్తే వీళ్ళు చాలా రిచ్ గా ఉంటారు చాలా హై లెవెల్ లైఫ్ ఉంటది వాళ్ళ ఆరోగ్యం కనిపిస్తూఉంటారు నునుపుగా ఉంటారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏమో బాగా వీక్ అయిపోయి పక్కగా ఉండి తిండి దొరక్క ఇట్లాంటి దారుణమైన కాంట్రాస్ట్ కనిపిస్తది కాంట్రాస్ట్ మేల్ ఆర్ ఫీమేల్ కాంట్రాస్ట్
(31:20) ఎక్కువ ఉంటది అంటే మోర్ రిచ్ గా మోర్ హెల్దీగా వీళ్ళ ఉంటే వెల్దీగా ఉంటే వాళ్ళే మోర్ పూర్ గా హెల్త్ వైస్ సైకలాజికల్లీ వీక్ గా ఉండటం ఆ మాల్ న్యూట్రిషన్ ఉండటం ఇటువంటివన్నీ కూడా పార్ట్నర్ ని మనం చూస్తే ఈ వేరియేషన్ ఉంటే అందులో డార్క్ ఎంపతీ ఉండే అవకాశాలు ఉంటాయి హస్బెండ్ కి ఆర్ వైఫ్ కి కూడా ఉండొచ్చు హస్బెండ్ అట్లా ఉన్నాడు వైఫ్ చాలా అందంగాను చాలా ఫ్రెష్ గా చాలా చక్కగా ఉంటుంది అందరితో కలుపుక హస్బెండ్ మాత్రం బాధపడుతూ బాధపడుతూ బాధపడుతూ ఉన్నాడు అనుకోండి దెన్ అక్కడ డార్క్ ఎంపతీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
(31:56) ఇది డార్క్ ఎంపతీ ఉండేటువంటి లక్షణాలు. డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇవన్నీ అఫీషియల్ సైకాలజీలో లేకపోయినప్పటికీ వాడుకలో బాగా ఉంటాయి. డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము వ్యూవర్స్ ఇది అర్థమైనట్లయితే ఫర్దర్ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు జస్ట్ మనం చెప్పి మన మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు వాళ్ళకి అవసరమైనప్పుడు కొంత ఆ ఏంటి థాట్ ని ప్రొవోకేట్ చేస్తున్నాం ఇలాంటిది ఉంటది అన్నప్పుడు వాళ్ళు ఫర్దర్ గా అధ్యయనం చేయాలి.
(32:25) గూగు చేస్తే ఈరోజే ఒక ఆవిడకి నేను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం గురించి నేను ఆమె చాలా స్టడీ చేసిందిగూగు చేసింది. అధ్యయనం చేసింది తను నేను స్టడీ చేస్తున్నాం మీరు ఎక్కడ స్టడీ చేసింది నేను కూడా అవే చేసేది కానీ నేను అధ్యయనం చేస్తాను మీరు గూగు చేశరు జస్ట్ అలా ఈ వ్యూవర్స్ అందరూ కూడా అధ్యయనం చేయాలి ఫర్దర్ అధ్యయనం చేస్తే ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
(32:46) రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం [సంగీతం] [ప్రశంస] [సంగీతం]

No comments:

Post a Comment