మీకోసం ఒక చిన్న కథ”
🪓కట్టెలు కొట్టే ఒక బీద వ్యక్తి ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్లాడు. తనకేదైనా పని ఇప్పించమని వేడుకున్నాడు. ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన. పని ఇవ్వాలని నిర్దారణకు వచ్చి ఒక అడవి వద్దకు తీసుకువెళ్లి 'ఇది మనం లీజుకు తీసుకున్న భాగం. నీవు సాధ్యమైనన్ని కట్టెలు కొట్టి సాయంకాలానికి నాకు లెక్క చెప్పాలి' అని పనిని అప్పగించి అక్కడనుంచి వెళ్ళి పోయాాడు. కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెట్టి మొదటి రోజు 10 ఎద్దుల బండ్లు నిండేలా కట్టెలు సిద్ధం చేసి యజమానికి లెక్క చెప్తాడు. మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి అతని పనిని ప్రశంసిస్తాడు.అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు. సాయంత్రం యజమానికి లెక్క చెప్తాడు.
అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు. రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పడిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరుగుతున్న విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు. 'అయ్యా నేను రోజు మొత్తం క్షణం అయినా సేద తీరకుండా ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేక పోతున్నాను..అని తన బాధను పంచుకుంటాడు.అంతా విన్నయజమాని..'చూడు బాబు.. నీ ప్రయత్న లోపం ఏమి లేదు. నేను నిన్ను నమ్ముతాను. నీలో చేయాలన్న తపన ఉంది. చేయ గలిగిన శక్తి ఉంది. కాని... నీవు చేేస్తున్న తప్పేంటో నీకు తెలియట్లేదు' అని సమాధానం ఇస్తాడు.నేనేమి తప్పు చేసానని పని వాడు అడుగుతాడు.అందుకు యజమాని...ఎప్పుడయినా నీవు కట్టెలు కొట్టే నీ గొడ్డలిని పదును పెట్టావా..??అని అడుగుతాడు.అందుకు పని వాడు లేదనే సమాధానం చెప్తాడు..యజమాని చిన్నగా నవ్వి...'బాబు కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ. అందులో నీవు నిపుణుడవు. గొడ్డలితో పని చేసే నీ నైపుణ్యానికి పదును పెడితే. నిన్ను మించిన పని వాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు...'
తను చేస్తున్న తప్పును సరి దిద్దుకున్న పని వాడు.. తన గొడ్డలికి మరుసటి రోజు పదును పెట్టి ప్రయత్నించాడు.తిరిగి తన పూర్వ స్థితిని చేరుకోవడమే కాదు... ఇంకా మెరుగయిన పనిని చేరుకున్నాడు...'మనలో చాలా మందికి కూడా అంతులేని నైపుణ్యం, చేయాలన్న తపన ఉంటుంది.. కాని వారి నైపుణ్యానికి మెరుగు పెట్టడం మరచి పోతుంటారు. అందుకు నిదర్శనమే ఈ చిన్న కధ...
“టాలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే నిజ జీవితంలో
సక్సెస్ఫుల్ పెర్ఫార్మర్ అవుతాడు.” 👍

No comments:
Post a Comment