ఒక్కసారి విని చూడు 💜❤️నువ్వు ఎంతగా ప్రపంచమనే మాయలో ఉన్నాకూడా కొన్ని సమయాలలో పరమాత్మ నీలోనే నీకు తోడుగా ఉన్నానని చెప్తూనే ఉంటాడు.........💜..నువ్వు గెలవలేవని అందరు అంటున్నా......ఇంకొక్కసారి ప్రయత్నించు తప్పక గెలుస్తావు అని తను చెప్తాడు........
💜నీ మనసు గాయపడేంతగా నిను గాయపరిచినా... బాధపడకు.... కాలం అన్నింటినీ మరిపిస్తుంది... అని తను చెప్తాడు..............
💜నువ్వు ఎంతగానో ప్రేమించిన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు నిన్ను వదిలి వెళ్లినా............ బాథపడకు ఈ సమస్త ప్రపంచం, ప్రకృతి నీకోసం ప్రేమను పంచడానికి సిద్ధం గా ఉంది అని చెప్తుంది ..............
💜ఈ శరీరం ముసలిదైతే చనిపోతానని భయపడకు .........నీకోసం ఇంకోశరీరం తిరిగి నీకు ఇస్తాను అని చెప్తాడు......
💜ఇవన్నీ నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వే పరమాత్మ కాబట్టి.తన కోసం తానే అన్నిటినీ సృషించాడు కాబట్టి.....💜విను ఒకసారి విని చూడు. నీ అంతరాత్మ ఏం చెప్తుందో. 💜

No comments:
Post a Comment