Thursday, June 4, 2020

పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టి తల్లులు పెద్ద తప్పు చేస్తున్నారు (video)

పిల్లలలో హర్మోనల్ మార్పులు(వుండె వయసు కంటె పెద్దగా, లావుగా అవ్వడం, అమ్మాయిలు తొందరగ రజస్వల అవ్వడం మొ..) ఎందువల్ల కలుగుతున్నాయి? ,
ఆసలు జంక్ ఫుడ్ అంటె ఎమిటి? ,
నూడుల్స్ ఎలా మన దేశం లో ఎలా మొదలు పెట్టారు? వాటి తయారీలొ వాడేవి ఎమిటి?,
పిల్లలు తల్లితండ్రులను ఎందుకు ఎదురించి మాత్లాడుతున్నారు ?,
పిల్లలలొ పిల్లలను పుట్టించే శక్తి ఎందుకు పోతుంది?
పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? మొదలైన వాటి గురించి...


No comments:

Post a Comment