Know Your Parents ! (KYP)
మీ తల్లిదండ్రులను తెలుసుకోండి!
- ఎవరైతే తాను కన్ను మూసేంతవరకు ప్రేమిస్తుందో, ఆమె తల్లి.
- ఎవరైతే తన కళ్ళల్లో ఎలాంటి భావాన్ని వ్యక్త పరచకుండా ప్రేమిస్తాడో, అతడు తండ్రి.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
తల్లి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
తండ్రి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
తల్లి నీకు జీవితాన్ని ఇస్తుంది.
తండ్రి నీకు జీవనాన్ని ఇస్తాడు.
తల్లి నీవు పస్తులు ఉండకుండా చూస్తుంది.
తండ్రి నీవు పస్తుల విలువ తెలుసుకోవాలని చూస్తాడు.
తల్లిది వ్యక్తిగత శ్రద్ధ!.
తండ్రిది వ్యక్తిగత బాధ్యత!
తల్లి నిన్ను పడకుండా చూస్తుంది.
తండ్రి నీవు పడితే లేవడం ఎలాగో నేర్పుతాడు.
తల్లి నీకు నడక నేర్పుతుంది.
తండ్రి నీకు నడత నేర్పుతాడు.
తల్లి నీకు తన స్వానుభవములతో బోధిస్తుంది.
తండ్రి నీకు నీ స్వీయానుభవములతో బోధిస్తాడు.
తల్లి భావజాలాల్ని ప్రతిఫలింప చేస్తుంది.
తండ్రి వాస్తవాలను ప్రతిఫలింప జేస్తాడు.
తల్లి ప్రేమ నీవు పుట్టినప్పటినుండి తెలుసుకుంటావు.
తండ్రి ప్రేమ నీవు తండ్రివైన తరువాతే తెలుసుకో గలుగుతావు.
తల్లి నిన్ను హృదయంతో ప్రేమిస్తుంది.
తండ్రి నిన్ను మెదడుతో ప్రేమిస్తాడు.
"ఇది తల్లిదండ్రులందరికీ అంకితం”

No comments:
Post a Comment