పొరపాటు
🍃🌹🍃🌹🍃🌹
ప్రతిరోజు ఉదయం అద్దంలో చూసుకున్న ట్లు
రాత్రి పడుకోబోయేముందు
అంతరంగంలోకి తొంగి చూసుకొని
ఏదైనా పొరపాటు
ఈరోజు నావల్ల జరిగిందో లేదో చూసుకొని
అ పొరపాటు జరిగితే
రేపు అ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేసి
మళ్ళీ అ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
రోజు ఇలా చేస్తే రానురాను
తప్పులు చేయకుండా ఉండగలుగుతారు
అప్పుడు అంతఃకరణశుద్ధి ఐజ్ఞానాన్ని పొందడానికి అర్హులు అవుతారు 🌹
Source - whatsapp message
🍃🌹🍃🌹🍃🌹
ప్రతిరోజు ఉదయం అద్దంలో చూసుకున్న ట్లు
రాత్రి పడుకోబోయేముందు
అంతరంగంలోకి తొంగి చూసుకొని
ఏదైనా పొరపాటు
ఈరోజు నావల్ల జరిగిందో లేదో చూసుకొని
అ పొరపాటు జరిగితే
రేపు అ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేసి
మళ్ళీ అ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
రోజు ఇలా చేస్తే రానురాను
తప్పులు చేయకుండా ఉండగలుగుతారు
అప్పుడు అంతఃకరణశుద్ధి ఐజ్ఞానాన్ని పొందడానికి అర్హులు అవుతారు 🌹
Source - whatsapp message
No comments:
Post a Comment