Wednesday, August 26, 2020

సూక్తులు

🔲 సూక్తులు

🔺యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.

🔺యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.

🔺యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.

🔺రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.

🔺రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.

🔺రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.

🔺రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.

🔺రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.

🔺రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment