Wednesday, August 19, 2020

మహా ప్రపంచంలో నాటి దేశాల పేర్లు...నేటి వాడుక పేర్లు

మహా ప్రపంచంలో నాటి దేశాల పేర్లు...నేటి వాడుక పేర్లు

భరత ఖండం...భారత
త్రై విష్ఠనమ్...టిబెట్
బ్రహ్మ......బర్మా
నేపాళం.....నేపాల్
కాంభోజ.....కంబోడియా
సింహపురం...సింగపూర్
జప...........జపాన్
ఋషి........రష్యా
హరివర్షపం.....ఐరోపా
ధనమార్గ........డెన్మార్క్
శర్మన్ ణ్.....జర్మనీ
సుయోధన్.....స్వీడన్
అగ్నిఖండ్...ఇంగ్లాండ్
యుగంధర......యుగాండా
నవార్క........న్యూయార్క్

కళాపూర్ణ / కపీలారణ్య...కాలిఫోర్నియా
(ఒకప్పుడు కపిల మహర్షి ఆశ్రమం)

అర్కవలయం...ఆర్కిటిక్
(ఎటు చూసినా తెల్లని వలయకారంలో ఉంటుంది)

ఆర్కోధది..... ఆర్కిటిక్ సముద్రం
(తెల్లని నీరున్న సముద్రం)

ప్రశాంతో ధది...పసిఫిక్
సముద్రము (అనగా ఎల్లప్పుడూ ప్రశాంతంగా వుండునది)

ఆర్ఘ్య (ఆర్య) ఖండము ....ఆసియా ఖండము. (అనగా ఆర్యులు నివసించినది)

హిందూ దేశము....ఇండియా
ఆశ్వాకాయన ...ఆఫ్ఘనిస్తాన్
( అప్పట్లో గుఱ్ఱములు ఎక్కువగా కల దేశము)

మంగళాయ.... మంగోలియా
ఆర్యన్.......ఇరాన్
మఖ........మక్కా
మేదిని........మదీనా
లాస్మాంజల.....లాసేంజిల్స్
అస్త్రాలయా....ఆస్ట్రేలియా
(ఒకప్పుడు రావణాసురుడు తన దివ్య అస్త్రాలను రహస్యముగా దాచి ఉంచిన దేశము)

నవజయఖండ... న్యూజిలాండ్
బ్రాహ్మఅంగము... బర్మింగ్హామ్
అజపతి......ఈజిఫ్ట్.
పాతాళదేశము...అమెరికా
(భారత దేశమునకు వ్యతిరేకంగా పాతాళం వైపున ఉన్నది)

భీష్మాఆర్కా....బిస్మార్క
కన్యా.....కెన్యా
మాయాదేశము..మెక్సికో
అతులాంతకోధది...అట్లాంటిక్ సముద్రము
రత్నాకరము....అరేబియా సముద్రము.
మహాద్వీపము...ఆసియా,ఐరోపా ఖండాలు కలిపి మహా ద్వీపముగా పిలువబడ్డాయి.

(ఆగస్టు1947 తర్వాత ఏర్పడ్డ దేశం కాబట్టి పాకిస్థాన్ ఆ తర్వాత పుట్టిన దేశము కావున దానికి అంత ప్రత్యేకత లేదు, భారత దేశంలో అంతర్భాగమే)

సేకరణ :-
జి.టి.శ్రీనివాస్ ఆచార్యులు
మాజీ సైనికుడు
విజయనగరం
ఫోన్ : 9493688414

Source - Whatsapp Message

No comments:

Post a Comment