🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️
🎉🎊💜 "ఆత్మ" 💜🎉🎊
🧘♀️🧘♀️🧘♀️ (soul) 🧘♀️🧘♀️🧘♀️
🐓 జాతులు ఒకదానికొకటి జనాభా నియంత్రణను చేసుకుంటున్నాయి.
ఉదాహరణకు ;
పాము జాతిని గ్రద్ద, నెమలి నియంత్రిస్తుంది.
కప్ప జాతిని చేప, పాములు, పక్షులు నియంత్రిస్తాయి.
🦃చిన్న జంతువులను పెద్ద జంతువులు తినివేస్తాయి.ఇలా వాటి జనాభా నియంత్రణ కొనసాగుతుంది.
🦖అంతేతప్ప జంతు జాతిని నియంత్రించడానికి, లేదా వాటిని చంపడానికి మానవజాతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం లేదు.
🦄ఇవాళ చైతన్య పరిణామ క్రమంలో మానవజాతి అన్ని జీవజాతుల కంటే ముందు ఉన్నది. సకల ప్రాణి కోటి మానవ చైతన్య పరిణామానికి దోహద పడుతుంది.
🐿️జంతుజాతులన్నీ కూడ మానవ చైతన్య పరిణామానికి ప్రత్యక్ష , పరోక్ష సహకారాన్ని అందిస్తున్నాయి.
🐏జంతు జాతులన్నీ మానవజాతికి అనుంగు తమ్ముళ్ళులాంటి వారు. వాటిని చంపడం అంటే మానవ చైతన్య పరిణామాన్ని చంపు కోవడమే!.
🦜 మీరు కలలు కంటున్నట్లుగానే జంతుజాతులు పక్షిజాతులు, ఇతర జీవజాతులు, వృక్ష జాతులు కలలుగంటున్నాయి.
🦚మీరు లక్ష్యాలను నిర్దేశించు కున్నట్లయితే అవి కూడా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని భూమి మీద ప్రవేశించాయి.
🦆జంతుజాతులన్నీ ఇతర లోకాల నుండి భూమి మీదకు వచ్చిన ప్రతినిధులు.
🦅దేహంలో ఒక చెయ్యి విరిగి పోయి తొలగించ బడినపుడు అంగవైకల్యం ఏర్పడుతుంది. దేహానికి కొంత వెలితి ఏర్పడుతుంది.
అట్లాగే ,
జీవజాతుల చైతన్య పరిణామానికి మానవజాతి ఆటంకం కలిగించి తన చైతన్య పరిణామానికి తాను విద్రోహం చేసు కుంటున్నది.
🐔 జంతు జాతిని హింసిస్తున్నారంటే మిమ్మల్ని మీరు హింసించు కుంటున్నారని తెలుసుకోండి.
🦈జంతు జాతిని హింసించడం, చంపడం ద్వారా మానవజాతి చాలా పెద్ద తప్పు చేస్తున్నది. దానివల్ల మానవజాతి చైతన్య పరిణామానికి చాలా హాని జరుగుతుంది.
🦉వైద్య శాస్త్ర ప్రయోగాల కోసం జంతుజాతులను ఎంచుకొని వాటిని హింసించడం, వాటిపై ప్రయోగాలు చేయడం చాలా హీనమైన చర్య.
🐍అంతర్ ప్రయాణం చేసి అంతర్ ప్రపంచం నుండి క్రొత్త క్రొత్త విషయాలు రాబట్టి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే వైద్య శాస్త్రము ఎన్నో వేల రెట్లు అభివృద్ధి చెంది ఉండేది.
🐂జంతువుల దేహాలు ,మృత జీవకణాల పై ప్రయోగాలు చేసి అభివృద్ధి చేసిన వైద్యశాస్త్రము మీకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు.
🐇 ఇవాళ మీరు అభివృద్ధి చేసుకున్న అలోపతి వైద్య శాస్త్రము మానవ దేహానికి,మానవ చైతన్య పరిణామానికి ఏ మాత్రము పనికిరాదు.
🧜 ఆత్మ, దేహము,మరి చైతన్య పరిణామము క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిశోధన చేసి చికిత్స చేసిన వాడే నిజమైన వైద్యుడు.
🧚భూమి మీద చైతన్య పరిణామానికి మీ అలోపతి వైద్యులు అంతరాయం కలిగిస్తున్నారు.
🧙వారి వైద్య విధానం చాలా అసమగ్రంగా ఉంది. ఆ వైద్యము మానవ దేహానికి ఏ మాత్రము సహాయపడేదిగా లేదు.
👩🏭ఈ వైద్య శాస్త్రం గురించి మరింత లోతుగా తర్వాత వివరించు కుందాము.
🍇🍐🌽🍄🥑🥕🌶️🍌🍍
🥝నోటు:- మానవుల ఆహారము శాఖాహారం.
🍅 ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే శాకాహారమే భుజింప వలెను.
🙋 ప్రతివ్యక్తి ప్రతిరోజు "శ్వాస పై ధ్యాస" పెట్టి "ధ్యానం "చేయాలి.
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
🦚🐉🐲🦃🦜🐍🦎🐛
ప్రకృతి ని పరి రక్షిధ్ధాం
పర్యావరణమును కాపాడు కుందాం
ధ్యానం శరణం గఛ్ఛామి
🌴🌾🌲🌱🌳🌵🎋🎄
వృక్షో రక్షతి రక్షితః
🐏🐄🐬🐟🐪🐓🐐🕊️
శాకాహారమే -- అమృతాహారం
అహింసా పరమో ధర్మః
జీవా సమస్తా స్సుఖినో భవంత్
శాకాహారం శరణం గఛ్ఛామి
🧚♀️🧚♂️🧚♀️🧚♂️🧚♀️🧚♂️🧚♀️🧚♂️
🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️_
Source - Whatsapp Message

No comments:
Post a Comment