Thursday, August 6, 2020

అయోధ్య లో శ్రీ రామమందిరం యొక్క విశిష్టత, ప్రస్తావన గురించి మీ పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడారా?


అయోధ్య లో శ్రీ రామమందిరం యొక్క విశిష్టత, ప్రస్తావన గురించి మీ పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడారా?

అసలు మీ పిల్లలకు శ్రీ రాముడి గూర్చి ఎంతవరకు తెలుసు అని మీరు ఎప్పుడైనా విచారించారా?

మీరు ఆ పని చేసుండకపోతే వెంటనే మీ పిల్లలను అడగండి. వారి పరిజ్ఞానం ఎంతవరకు ఒకసారి పరీక్షించండి. వారి అయోధ్య గురించి అసలు తెలుసో లేదో ఒకసారి విచారించండి.

శ్రీరామచంద్రుల వారి జననం ఎక్కడ అయ్యింది, అయోధ్య అంటే ఏమిటి, అది ఎక్కడ వుంది అని అడిగి, తెలియకపోతే తెలియచేయండి.

బాబర్ అనే ఒక ముస్లిం నవాబ్ ఎవడు? ఆ క్రూరుడు ఎక్కడ నుంచి వచ్చాడు? వాడికి నరనరానా వున్న ఇస్లాం మతోన్మాదం వలన మన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుల వారి జన్మస్థలం లో కట్టిన అత్యంత ప్రాచీన రామాలయాన్ని 1526 సంవత్సరంలో దాదాపు 5 లక్షల మంది హిందువులని అడ్డుకుంటున్నారని అతి క్రూరంగా నరికి చంపి ఆ శ్రీరామచంద్రుల కారి ఆలయాన్ని కూల్చాడని తెలియచేయండి. బంగారు మరియు వజ్రలతో నిర్మించిన అతి పురాతన ఆలయాన్ని మరియు ఆలయంలో గల ధన రాజులను 2800 రధాల నిండా నింపి పర్షియా తీసుకు వెళ్లాడని మీ పిల్లలకు తెలియచేయండి.

ఆ రామ జన్మ భూమి లో ఆ క్రూరుడు బాబ్రీ మస్జీద్ అని ఒక మసీదును వాడి పేరు మీదనే నిర్మాణం చేసాడని చెప్పండి.

మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన హిందూ జనులు అందరు దేశమంతా ఏకమై లక్షల సంఖ్యలో అయోధ్యకు వెళ్ళి ఆ బాబ్రీ మసీదును కూకటి వేళ్లతో కూల్చి వచ్చారని, ఆ క్రమంలోకొన్ని వేల మంది హిందువులు ప్రాణాలు వదిలారని తెలియ చేయండి.

సుప్రీంకోర్ట్ లో రామజన్మ భూమి పైన శాస్త్రీయమైన ఆధారాలతో విచారణ జరిగిన తరువాత హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చిన తరువాత మనం ఇప్పుడు (5 ఆగష్టు 2020) అక్కడ గుడి కట్టుకుంటున్నాము అని తెలియచేయండి.

🚩🙏🚩 జై శ్రీరామ్ అని మీ పిల్లలత అనిపించండి. 🚩🙏🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment