జీవిత సత్యాలు.
మన నీడను చూసి
మన బలం అనుకుంటే పొరపాటే
ఎందుకంటే
నీడ కూడా వెలుగును బట్టి
తన తీరును మారుస్తుంది
మనుషులు కూడా అంతే.!
అవసరాన్ని బట్టి పిలుపు
అవకాశాన్ని బట్టి తమ
తీరును మారుస్తారు.
మనం వెళ్లిన చోట
మర్యాద ఇవ్వలేదనడం తప్పు.!
అసలు మర్యాద లేని చోటకు
మనం వెళ్లడమే పెద్ద తప్పు.
నీలో ఉన్న ప్రతిభను...
ప్రపంచమంతా గుర్తించాకే,
నీ పక్కన ఉండేవాళ్ళు గుర్తిస్తారు.
ఎందుకంటే...
మనకు గొప్పవాళ్ళందరూ నచ్చుతారు.
కానీ,
మనకు తెలిసిన వాళ్ళు...
గొప్పవాళ్ళవ్వడం నచ్చదు.
మార్పుకు అడ్డంగా నిలబడడం కంటే
దాన్ని అంగీకరించడం చాలా కౌశలమైన పని..
అప్పుడే మన జీవితం మనతో వుంటుంది..
లేకపోతే అది మనకు వ్యతిరేక దిశలో దర్శన మిస్తుంది..
జీవితం అన్నాకా ఎత్తుపల్లాలు వుండనే వుంటాయి...
ఎత్తు కంటే పల్లం మంచిదని ఎలా చెప్పగలం...ఒక రూపాయి నాణెం కి వున్న బొమ్మా,, బొరుసు లో ఎది మంచిది అంటే ఎలా చెప్పగలం... రేండూ వుంటేనే అది చెల్లుబాటు అయ్యే నాణెం.... ఎత్తు,,పల్లం రెండూ వుంటేనే అది చెల్లుబాటు అయ్యే ""జీవితం""
మరి మనది చెల్లుబాటు అయ్యే జీవితమే కదా..
ఈ భూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి ఆస్తుల కన్నా, లక్షల రెట్లకు పైగా ఓ సగటు మనిషి జీవితం విలువైనది .
తెలిసిన దాని గురించి వాదించక పోవడం, శక్తి సామర్ధ్యాలు ఉండి ఇతరుల తప్పులు క్షమించడం, చేసిన దానాన్ని మరచి పోగలగడం ఉన్నతుల గొప్ప గుణం.
జీవితంలో
తెలియని విషయం
అడిగితే అప్పటివరకు
మాత్రమే అజ్ఞానులం!
తెలియని విషయం
తెలిసినట్లు నటిస్తే
జీవితాంతం
అజ్ఞానులమే....!!!
ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి.
కానీ జీవితంలో ఒకరు గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి.*
సేకరణ. మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment